“జుట్టు పెరుగుదల ఉత్పత్తులు కెన్యా _లేజర్ ఉపయోగించి జుట్టు పెరుగుదల”

మీరు చెప్పిన సమస్యలన్నీ విడివిడిగా పరీక్షించడం మంచిది. చుండ్రు, పేలు వంటివి ఉన్నా తలనొప్పి రాదు. తలనొప్పికి టెన్షన్లు, రక్తహీనత, మైగ్రేన్, దృష్టికి సంబంధించిన సమస్యలు ముఖ్యమైన కారణాలు. ఇవి కాక చెవికి, పళ్లకి, మెదడుకు సంబంధించిన ఎన్నో కారణాలు తలనొప్పికి దారితీయవచ్చు. మలబద్దకానికి ఈ వయసులో సరైన ఆహారపు అలవాట్లు పాటించకపోవడమే ముఖ్యకారణం. పీచు ఎక్కువగా ఉండే ఆకుకూరలు, మునక్కాయ, టొమాటో, క్యాబేజీ, బీన్స్.. వంటి కూరగాయలు ఎక్కువగా తీసుకోండి. రోజుకి రెండు నుంచి మూడు లీటర్ల నీళ్లు తాగండి. ఇక మూత్ర సమస్యకి డాక్టర్‌ని కలిసి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లేదా నులిపురుగుల సమస్య ఉందేమో పరీక్షలు చేయించుకోండి. పీరియడ్స్‌కు సంబంధించి కూడా థైరాయిడ్, ప్రొలాక్టిన్ వంటి హార్మోన్లు స్కానింగ్ ద్వారా గర్భసంచి, ఓవరీస్ చూడాల్సి ఉంటుంది. అందువల్ల మీరు చెప్పిన సమస్యలన్నింటికీ విడివిడిగా డాక్టర్‌చేత పరీక్ష చేయించుకొని తగు చికిత్స పొందండి.

ఉదరకోశపు క్షయ వ్యాధి సోకిన ఉదరంలోని అవయవాన్ని అనుసరించి వివిధ రకాలైన లక్ష ణాలను ప్రదర్శిస్తుంది కనుక వాటిని నిర్ధారిం చడానికి కంప్యూటెడ్‌ టోమోగ్రఫీ (సి.టి.) స్కాన్‌ పరీక్ష చేయాల్సి ఉంటుంది. సి.టి. పరీక్ష ద్వారా ఉదరకోశంలోని అన్ని అవయవా లను ఒకేసారి పరీక్షించడానికి అవకాశం ఉంటుంది.

యువ కథానాయకుడు నితిన్‌ సినీ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిన చిత్రం ‘దిల్‌’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా పేరే ‘దిల్‌’రాజు ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. మళ్లీ దాదాపు 14 ఏళ్ల తర్వాత..

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వ్యవహారాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చేపడుతుంది. గ్రూప్ – IV స్థాయి ఉద్యోగాల నుంచి గ్రూప్ – I కేడర్ వరకూ నియామక ప్రక్రియను ఏపీపీఎస్సీ నిర్వహిస్తుంది. వీటిలో పదో తరగతి ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకునే అవకాశమున్న ఉద్యోగాల గురించి తెలుసుకుందాం…

మగ సెక్సు హార్మోన్‌లు మగవారి శృంగార జీవితాన్ని వెలిగించే అతి ముఖ్యమైన హార్మోన్‌ టెస్టాస్టిరోన్‌. పిండస్థ దశ నుండే ఈ హార్మోన్‌ ప్రభావం మొదలవుతుంది. ఇది బాహ్య మరియు అంతర్గత పురుష జననావయాల సృష్టికి తోడ్పడుతుంది.యవ్వన విలాసాల రూపకల్పనలోనూ ఈ హార్మోన్‌ పాత్ర అద్భుతం!

‘తక్కువ సమయంలోనే వంద సినిమాలు పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉంది. అయితే నేనేదో సాధించానని భావించడం లేదు. 100 చిత్రాల వరకు ప్రేక్షకులు నన్ను ఇష్టపడి చూశారనే సంతృప్తి ఉంది. ఇకపై కూడా ప్రేక్షకులు నాపై ఇలాగే ప్రేమాభిమానాలు కురిపిస్తారని నమ్ముతున్నా’.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Cyber knife Radio therapy-సైబర్‌నైఫ్‌ రెడియోథెరపి – గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

01/07/2016: రాంచీ: జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు తాల మరాండీ కొడుకు మున్నా మరాండీ తనను శారీరకంగా వాడుకుని, మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఓ అమ్మాయి ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మంచి, మున్నా రెండేళ్లకుపైగా తనను శారీరకంగా వాడుకుని మోసం చేశాడని గొడ్డా జిల్లా కోర్టులో బాధితురాలు ఫిర్యాదు చేసింది. మున్నా తనతో స్నేహంగా ఉండేవాడని, ఓ మొబైల్ ఫోన్ను కానుకగా ఇచ్చాడని ఆమె తెలిపింది. మున్నా తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి, మాటతప్పాడని ఆరోపించింది. జార్ఖండ్ మహిళ కమిషన్కు కూడా ఆమె ఫిర్యాదు చేసింది. మున్నాకు నోటీసు జారీ చేస‍్తామని మహిళ కమిషన్ సభ‍్యులు తెలిపారు. మున్నా గత మంగళవారం 11 ఏళ్ల మైనర్ అమ్మాయిని వివాహం చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ పెళ్లి రిసెప్షన్కు జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్ దాస్ హాజరుకావాల్సి ఉన్నా రద్దు చేసుకున్నారు. మున్నా నిర్వాకంపై విచారణ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా, అధికార బీజేపీ ఈ విషయంపై పెదవి విప్పలేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మున్నాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఆలివ్ ఆయిల్ ను కొబ్బరి నూనెతో మిక్స్ చేసి, డ్యామేజ్ హెయిర్ కు వారానికి రెండు సార్లు అప్లై చేస్తుంటే, జుట్టు సమస్యలను తొలగిస్తుంది.ఆలివ్ ఆయిల్ ను గోరువెచ్చగా చేసి తలకు పట్టించి మసాజ్ చేయాలి. తర్వాత తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టి, దాని మీద హాట్ టవల్ ను చుట్టాలి. 45నిముషాల తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.

ఈ టోర్నీలో హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అదరగొడుతోంది. రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కొహ్లీ, రహానే, సురేష్‌ రైనా, యువరాజ్‌ సింగ్‌, హార్ధిక్‌ పాండ్యా, ధోనీలతో కూడిన బ్యాటింగ్‌ ఆర్డర్‌ మునుపెన్నడూ లేనంత పవర్‌ఫుల్‌గా ఉంది. సీనియర్ పేసర్‌ అశిష్‌ నెహ్రా, యువ సంచలనం జస్ప్రీత్‌ బుమ్రా, హార్ధిక్‌ పాండ్యా, అశ్విన్‌, జడేజాలతో బౌలింగ్‌ విభాగం సైతం పటిష్టంగా ఉంది. రెండో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌ జట్టుపై సాధించిన విజయం భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందనే చెప్పాలి. అన్ని విభాగాల్లోనూ శ్రీలంక జట్టు కంటే టీమిండియానే మెరుగ్గా రాణిస్తోంది. కొహ్లీ, రోహిత్‌ శర్మ సూపర్‌ ఫామ్‌లో ఉండటంతో పాటు…..జట్టులో 9 మంది టాప్‌ క్లాస్‌ బ్యాట్స్‌మెన్‌ ఉండటం భారత జట్టుకు కలిసొచ్చే అంశమే. పేసర్లు నెహ్రా, బుమ్రా …స్పిన్నర్లు జడేజా, అశ్విన్‌ ఎలా మ్యాజిక్‌ చేస్తున్నారో అందరికీ తెలిసిందే.

కలుషిత ఆహారం ద్వారా ఈ బాక్టీరియా శరీ రంలోకి చేరుతుంది. చిన్న ప్రేవులు, లింఫ్‌ నోడ్స్‌ మొదలైనఅవయవాల క్షీణతకు ఈ బ్యాక్టీ రియా కారణమవుతుంది. ఈ అవయవాలు చిట్లిపోవడం ద్వారా బాక్టీరియా పెరిటోనియం లోకి చేరి పెరిటోనియల్‌ ట్యుబర్‌క్యులోసిస్‌కు దారి తీస్తుంది.

కొన్ని రకాల ప్రత్యేకమైన పదార్థాలు బరువును తగ్గించేలా చేస్తాయి. మిల్క్‌షేక్‌లు, చాక్లెట్లు, శరీరంలో కొవ్వును పెంచే సూప్‌లకు బదులుగా క్యాబేజీ సూప్‌డైట్‌, గ్రేప్‌ ఫ్రూట్‌డైట్‌ వంటి వాటిని ఎంచుకోవచ్చు. కానీ ఇలాంటి వాటిని ఎక్కువకాలం కొనసాగించలేం. ఖరీదెక్కువ కావడం, కోరుకున్న రుచినివ్వకపోవడం వంటి కారణాలతో ఇతర పదార్థాలనూ తీసుకోవడం మొదలుపెడతాం. అందుకే శరీరారనికి అవసరమైన పోషకాలందించే ఆహారాన్ని తీసుకుంటూనే మెరుపుతీగలా మారాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *