“జుట్టు పెరుగుదల ఉత్పత్తులు అఫ్రో |హెయిర్ లాస్ లేజర్స్ UK లిమిటెడ్”

10/08/2016: కేకే.నగర్(చెన్నై): పెళ్లికి ముందు స్త్రీ, పురుషులు వైద్యపరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని, దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చెన్నైకి చెందిన ఓ యువతి దాఖలు చేసిన పిటిషన్‌లో తన భర్తకు బ్లడ్ కేన్సర్ ఉందని, పెళ్లికి ముందే అతనికి ఈ వ్యాధి ఉన్న విషయాన్ని దాచి తనకు 2014లో వివాహం జరిపించారని తెలిపింది. అతనితో కలిసి జీవించడం ఇష్టం లేని తాను విడాకులు కోరుతూ చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు పేర్కొంది. ఈ పిటిషన్ విచారణలో ఉండగా నా భర్త తమకు విడాకులు మంజూరు చేయొద్దని మరొక పిటిషన్ దాఖలు చేశారని తెలిపింది. ఈ రెండు పిటిషన్లపై ఈ న్యాయస్థానంలో విచారణ జరుగుతోందని, రెండు కేసులను కలిపి ఒకే న్యాయస్థానంలో విచారణ జరపడంపై ఆదేశాలు జారీచేయాలని కోరింది. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి కృపాకరన్ సోమవారం విచారణ జరిపి తీర్పు ఇచ్చారు. అందులోని వివరాలు 24 సంవత్సరాల యువతిని మోసంచేసి వివాహం చేసినట్లు అభియోగం మోపింది. ఈ కేసులో సమర్పించిన ఆధారాలను బట్టి చూస్తే యువతి మోసానికి గురైనట్లు తెలుస్తోంది.. అందువలన ఆమె కోరినట్లు విడాకులు మంజూరు చేస్తున్నాం.. కుటుంబ సంక్షేమ కోర్టుకు ఈ కేసు పంపితే జాప్యం జరిగే అవకాశం ఉండడం వల్ల విడాకులను వెంటనే మంజూరు చేస్తున్నామని తెలిపారు. వివాహానికి ముందు తల్లిదండ్రులు నిజాలను తెలియజేయాలి. వివాహం చేసుకునే ముందు దంపతులయ్యే ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేసుకోవాలని న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.

నాన్‌ ఆల్కహాలిక్‌ స్టీటోహెపటైటీస్‌ వ్యాధి బారిన పడిన వారిలో ప్రధానంగా ఆయాసం, శారీరక అనారోగ్యం, కుడివైపు – ఎగువు- ఉదరం వద్ద అసౌక ర్యంగా ఉంటుంది. ముత్త్తు పానీయాలకు అలవాటు పడిన ఎక్కువ మందిలో పాక్షిక కామెర్ల వ్యాధి వచ్చి క్రమంగా ఎన్‌.ఎ.ఎఫ్‌.ఎల్‌.డి గా రూపాంతరం చెందుతుంది. వీరిలో (స్థూలకాయం, కంబైన్డ్‌ హైపర్‌ లిపిడెమియో, మధుమేహం(రకం2)మరియు అధిక రక్తపోటు వ్యాధులకూ దారితీసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ లక్షణాలతో బాధ పడే వారు కాలేయ పరీక్షలు చేయించుకుని వ్యాధిని నిర్థారించుకోవాల్సి ఉంటుంది. అలాగని ఇష్టాను సారం మందులు వాడినా ప్రమాదమే… వైద్యుల సలహా మీదే మందులు వాడాలి… ఎందుకంటే ఒక్కోసారి మందులతో కూడా…ఈవ్యాధి వచ్చే అవకాశాలున్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తుండటం గమనార్హం.

నిజామాబాద్ : పెళ్లికి పెద్దలు అంగీకరించలేదంటూ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం కమలాపూర్‌లో ఈ ఘటన జరిగింది.. నర్సింగపల్లికి చెందిన శిరీష, సిరికొండ మండలం రావుట్ల గ్రామానికి చెందిన సాయిరాం వరుసకు బావా మరదళ్లు.. ఇద్దరూ ప్రేమించుకున్నారు.. వీరి మైనర్లు కావడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు.. దీంతో మనస్తాపంచెందిన ఈ జంట ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.. 

యెమెన్ : మరోసారి విమానాశ్రయం లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఈసారి యెమెన్ లో వారు పైశాచికత్వం ప్రదర్శించారు. అడెన్ విమానాశ్రయానికి సమీపంలో రెండు కారుబాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే, అక్కడే ఉన్న మిలటరీ స్థావరం, ఎయిర్ పోర్ట్‌ లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది.

ఢిల్లీ : హెచ్‌సీయూలో విద్యార్ధులపై లాఠీచార్జిని సీపీఎం పొలిట్‌బ్యూరో ఖండించింది. రోహిత్‌ వేముల ఆత్మహత్యకు కారణమైన వీసీ అప్పారావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. మరోవైపు హెచ్‌సీయూలో జరుగుతున్న పరిణామాలపై తెలంగాణ సర్కార్‌కు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి లేఖ రాశారు. ఫోన్‌ చేసినా సీఎం కేసీఆర్‌ స్పందించడం లేదని ఏచూరి లేఖలో పేర్కొన్నారు. ఇక హెచ్‌సీయూలో జరుగుతున్న ఘటనలపై కేసీఆర్‌ స్పందించాలన్నారు. యూనివర్సిటీలో విద్యార్ధినులను మగ పోలీసులు కొట్టారని.. వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే అరెస్ట్‌ చేసిన విద్యార్ధులను వెంటనే విడుదల చేయాలని సీతారాం ఏచూరి డిమాండ్‌ చేశారు.

శరీరంలోని గొనాడ్స్‌ గ్రంధులలో స్టీరాయిడ్స్‌ ఉత్పత్తవుతాయి. వృషణాలు, అండాశయాలు, ఎడ్రినల్‌ కార్టెక్స్‌(కిడ్నీలపై టోపీలవలె నుండు భాగాలు)ల్లో ఈ గ్రంధులు ఉంటాయి. ఇక సెక్సు కార్యాలకు సంబందించిన పెప్టయిడ్‌ హార్మోన్‌లు ఏమిటంటే….. గొనడో ట్రోఫిన్‌ రిలీజింగ్‌ హార్మోన్‌(జి.ఆర్‌.ఎన్‌.హెచ్‌), ఫాలిక్యులార్‌ స్టిములేటింగ్‌ హార్మోన్‌, ప్రొలాక్టిన్‌, ల్యుటినైజింగ్‌ హార్మోన్‌, మరియు పోస్టీరియర్‌ పిట్యూటరీ నుండి వచ్చే ఆక్సిటోసిన్‌.

3. వీళ్ళు ఎప్పుడు రక్తదానం చెయ్యకూడదు. దేనికోసం వైద్యుల దగ్గరకు వెళ్ళినా హెపటైటిస్‌ -బి ఉన్న విషయం చెప్పాలి. మద్యం ముట్టకూడదు. చక్కటి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వీరి నుంచి వైరస్‌ సంక్రమించకుండా సన్నిహితులంతా జాగ్రత్తలు తీసుకోవాలి.

మేడమ్! నేను డిగ్రీ చదివేటప్పుడు పాత కండోమ్‌ను అంగానికి పెట్టుకున్నాను. అది ఇన్‌ఫెక్షనై నొప్పి అనిపించింది. అయితే, నాకు పెళ్లయి 3 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికీ పిల్లలు లేరు. సైమన్ ఎనాలసిస్ చేయిస్తే ‘O’గా వస్తుంది. డాక్టర్‌కి చూపిస్తే ‘టెస్టిక్యూలర్ బయాప్సీ’ చెయ్యాలన్నారు. రెండు వృషణాలకు బయాప్సీ చేస్తే సెక్స్ జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తాయా? దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి.- ఆర్.ఎస్., ఖమ్మం

ఖమ్మం : తెలంగాణ – ఛత్తీస్ గఢ్ సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలున్నారు. మంగళవారం ఉదయం చర్ల సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. దీనితో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో దండకారుణ్య ప్రతినిధి జగన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. ఎన్ కౌంటర్ విషయాన్ని పోలీసులు అధికారికంగా ధృవీకరించడం లేదు. కాల్పుల అనంతరం జల్లెడ పట్టిన పోలీసులు ఏకే 47 రైఫిల్ తో సహా పెద్ద సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 

* స్త్రీలకు తుంటి భాగం విశాలంగా ఉండటంతో కీలు దగ్గర తుంటి ఎముక లోనికి వంగి ఉంటుంది. దీంతో మోకాలుపై ఎక్కువగా ఒత్తిడి పడుతుంది. మోకాలి చిప్ప మృదులాస్థిని ఒరుసుకుంటూ పక్కలకు కదులుతుంది. తుంటి విశాలంగా ఉండటం వల్ల తొడ కండరాలు సాగి మోకాలి కండర బంధనాల్లో నొప్పి కలగజేస్తుంది.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు – బరువు తగ్గటానికి కొ్న్ని సూచనలు – గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే.. మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

నిజానికి మనలో చాలామంది తమకు ఎటువంటి గుండె జబ్బూ లేదని అనేసుకుంటూ ఉంటారు. కానీ పైకి ఏమీ తెలియకుండానే గుండె జబ్బు ఉండే అవకాశమూ లేకపోలేదు. ఎలాంటి గుండె జబ్బు లక్షణాలు కనిపించకపోవటం, గుండెకు సంబంధించిన పరీక్షలేవీ చేయించుకోకపోవటం.. ఇలా భావిస్తుండటానికి కారణం కావొచ్చు. హఠాత్తుగా గుండె ఆగిపోయి చనిపోవటమనే రిస్కు ఆరోగ్యవంతులతో పోలిస్తే బీపీ ఉన్నవారిలో కొంచెం ఎక్కువుంటుంది. మధుమేహుల్లో ఇంకొంచెం ఎక్కువ. బీపీ, మధుమేహం రెండూ గలవారిలో అంతకన్నా అధికంగా ఉంటే పొగతాగేవారిలో.. ఇప్పటికే ఒకసారి గుండెపోటు వచ్చినవారిలో.. గుండెపోటు వచ్చి గుండె బలహీనమైన వారిలో.. గుండె వైఫల్యమైన వారిలో.. ఇలా క్రమంగా హఠాన్మరణం బారినపడే రిస్కు పెరుగుతుంటుందని మర్చిపోకూడదు.

‘ఇక మీదట పేదోడికి ప్లాట్‌ఫాం.. ధర్మాభాయ్‌.కామ్‌’ అంటున్నారు సాయిధరమ్‌తేజ్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఇంటిలిజెంట్‌’. వి.వి. వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. లావణ్య త్రిపాఠి కథానాయిక. సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌…

తూర్పుగోదావరి : ఆటోలపై పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించాలని, చదువుతో నిమిత్తం లేకుండా ట్రాన్స్ పోర్ట్ లైసెన్స్‌లు ఇవ్వాలని.. ఇలా పలు సమస్యలపై తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఆటో డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆటోవాలాలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

ఆంధ్రజ్యోతి:చలికాలంలో చాలామంది డ్రై హెయిర్‌తో బాధపడుతుంటారు. బయట వాతావరణంలోని కాలుష్యం వల్ల జుట్టు పీచులా తయారై చూడడానికి బాగుండదు. అందుకే శీతాకాలంలో శిరోజాలు తేమతో ఉండేలా జాగ్రత్తపడాలి. దీనికి ఇంట్లో తయారు చేసుకునే సహజమైన హెయిర్‌ మాస్కులు ఉన్నాయి. వాటిలో కొన్ని…

కెఫీన్‌ అనేది కేంద్ర నాడీవ్యవస్థని ఉత్తేజపరచడం ద్వారా పనిచేసే రసాయనం. నిద్రమత్తుని వదిలించుకోవడానికి సాధారణంగా తాగే కాఫీలో ఉండే ప్రధాన రసాయనం ఇదే. కానీ ఇది నిర్దిష్ట పరిమాణాన్ని మించి ఇటువంటి ఎనర్జి డ్రింక్స్‌లో తీసుకున్నప్పుడు ఆరోగ్యంపై దుష్ఫలితాలను చూపుతుంది. నిద్రలేమి, అధిక రక్తపోటు, గుండె రిథమ్‌లో అసాధారణ మార్పులు, హార్ట్‌అటాక్‌, స్ట్రోక్‌ (పక్షవాతం), ఫిట్స్‌, హైపోకెలీమియా (రక్తంలో పొటాషియం తక్కువ అవడం వల్ల కలిగే పరిణామాలు), రాబ్డోమయోలైసిస్‌ (ఒక రకమైన కండరాల బలహీతన), మూత్రం ఎక్కువగా పోవడం వల్ల డీహైడ్రేషన్‌ వంటి దుష్ఫలితాలు కలుగుతాయని అధ్యయనాల్లో వెల్లడైంది. అంతేకాక నాడీవ్యవస్థను ఉత్తేజపరిచే గుణం కలిగిన కెఫీన్‌ వాడడం వల్ల క్రమంగా అలవాటు మారి వ్యసనానికి దారితీస్తుంది.

సంస్కరణలలో భాగంగా… మూర్తిగారి మనుషులని అనుకున్నవాళ్ళను పక్కన పెట్టడమో, ఇంటికి పంపడమో చేసే పనిని చురుగ్గా చేపట్టినట్లు సంస్థ వర్గాలు చెబుతున్నాయి. ది హన్స్ ఇండియా బ్యూరో చీఫ్ గా ఉన్న చంద్రభాస్కర్ (ఒకప్పటి ఖమ్మం ‘ది హిందూ’ రిపోర్టర్) ను కాదని, మాజీ టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టర్ రామూ  శర్మ గారికి ఆ బాధ్యతలు ఇచ్చినట్లు సమాచారం. ది హన్స్ కో-ఆర్డినేషన్ కోసమని మూర్తి గారు ఛానెల్ నుంచి పట్టుకొచ్చి పెట్టిన ఇద్దరు జర్నలిస్టులతో పటు ఆయన సమీప బంధువు ఒకరి మీద పగ పట్టినట్లు చెబుతున్నారు. ఓరి నాయనలారా… జర్నలిస్టుల పొట్టలు కొట్టకండి!

మదిని తాకే మెలోడీ అయినా… శ్రోతలతో నృత్యం చేయించగలిగే రాక్‌ మ్యూజిక్‌ అయినా.. థియేటర్‌లో ప్రేక్షకులతో ఈల వేసి గోల చేయించే ప్రత్యేక గీతమైన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ది ప్రత్యేక శైలి. బాణీ ఏదైనా అందులో తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ……..

ఏ వ్యక్తి కైనా ఆరోగ్యము గా ఉండడానికి ఐరన్‌ అవసరము చాలా ఉంటుందనేది నిర్వివాదాంశము . పరిశోదకులు ఈ విషయానికి ముక్తకంఠము తో ముద్రవేశారు . సరికొత్త పరిశోదనలో మరో కొత్త విషయాన్ని జోడించారు. ఐరన్‌ అధికము గా ఉండే పదార్ధాలు తినే మహిళలలో 30-40 శాతము ప్రీ-మెన్‌స్ట్రుయల్ సిండ్రోమ్‌ మిగతా వారితో పోల్చితె తక్కువగా ఉంటుందని పరిశోదనలలో తేలినది. ఎక్కువ ఐరన్‌ తీసుకున్నవారిలో మితతావారి కంటే సంబంధిత రిస్కులు కూడా తక్కువగానే ఉన్నాయి. పొటాషియం ఎక్కువగా వుంటే పదార్ధాలు తినే వారిలో పి.యం.యస్ ఎక్కువగా బాధిస్తుంది.

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ తన గాత్రంతో మరోసారి అభిమానుల్ని ఆకట్టుకున్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అజ్ఞాతవాసి’. ఈ సినిమాలోని ‘కొడకా కోటేశ్వరరావు..’ అనే పాటను పవన్‌ ఆలపించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ పాట టీజర్‌ను విడుదల…

రాజమండ్రి : హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో అలజడి రేగడానికి ఆర్ఎస్ఎస్ కారణమని కేంద్ర మాజీమంత్రి జేడీ శీలం అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక న్యాయ సాధికారత బస్సు యాత్ర రాజమండ్రి నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగానికి కట్టుబడి మతోన్మాధులను కట్టడి చేయాల్సిన బాధ్యత కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలపై ఉందన్నారు. కన్నయ్య విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానం సరైంది కాదని జేడీ శీలం అభిప్రాయపడ్డారు. వీసీగా అప్పారావును తిరిగి తీసుకరావడం రగిలే పుండు మీద గాయం చేసే విధంగా ఉందన్నారు. విభజించి సమాజాంలో కలతలు సృష్టించే విధంగా ప్రయత్నిస్తున్నారని, ఇది సరైంది కాదన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *