“జుట్టు పెరుగుదల ఉత్పత్తులు కనుబొమ్మ |జుట్టు పెరుగుదల సేంద్రీయ షాంపూ మరియు కండీషనర్ సెట్”

• ఒక కోడిగుడ్డులోని సొనను చిన్న గిన్నెలో వేసి బాగా చిలకరించి అందులో ఒక నిమ్మపండు రసం కలపండి. నాలుగు చెంచాల పెరుగును కూడా ఈ సొనకు కలిపి తలకు పట్టించి అరగంటసేపు వుండండి. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే మీ వెంట్రుకలు మృదువుగా, కాంతివంతంగా వుంటాయి.

శ్రీకాకుళం : కొడుకు ఏమయ్యాడోనని మనసు నిండా ఆందోళన. గుండెల నిండా గూడుకట్టుకున్న దుఖం. ఏడునెలలు గడుస్తున్నా ఇసుమంతైనా సమాచారం లేకపోవడంతో ఆ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు క్షణమొక యుగంలా గడుపుతున్నారు. దేశంకాని దేశంలో ఆచూకీ తెలియకుండా పోయిన తనయుడి కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అసలు వస్తాడో రాడో తెలియక తీవ్ర ఆందోళనలో తల్లడిల్లిపోతున్నారు.

హైదరాబాద్ : ఇంజినీరింగ్, ఫార్మసీ, మెడికల్, అగ్రికల్చర్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ -2016 పరీక్షకు ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఈనెల 28 నుండి ప్రారంభమైంది. రెండు రోజుల్లో 7,653 దరఖాస్తులు స్వీకరించినట్లు ఎంసెట్ అధికారులు పేర్కొన్నారు. 

మాస్‌, యాక్షన్‌, కమర్షియల్‌ చిత్రాల్లో ప్రమాదకరమైన షాట్స్‌ సర్వ సాధారణం. మరీ రిస్క్‌ అనిపిస్తే డూప్‌లను పెట్టి చిత్రీకరిస్తారు. కానీ ఓ అసాధారణ షాట్‌ను డూప్‌తో పనిలేకుండా అవలీలగా చేసేసి అందరినీ ఆశ్చర్య పరిచారు…

సీ పీ ఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం గారి ఆహ్వానం మేరకు ఎన్నికలకు ముందు 10 టీవీ లో చేరి పరిస్థితులు అవగతం చేసుకున్న వడ్డే ఎన్నికలు కాగానే  పూర్తి స్థాయిలో రంగ ప్రవేశం చేసారు. ఈ పరిణామం కన్నా ముందు 10 టీవీ లో చేరిన మాజీ టీవీ 9 జర్నలిస్టులు మళ్ళీ ఆ ఛానెల్ కు వెళ్ళిపోవడం, డైనమిజం లోపించడం తో 10 టీవీ అనుకున్న మేర రాణించలేక పోతున్నది. ఇది…యాజమాన్యంలో కీలక భూమిక పోషిస్తున్న కామ్రేడ్ల కన్నెర్ర కు కారణమయ్యింది. 

సుధీర్‌బాబు, అదితిరావు హైదరి జంటగా ఓ సినిమా రూపుదిద్దుకుంటోన్న సంగతి తెలిసిందే. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకుడు. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ సోమవారం హైదరాబాద్‌లో….

5. జుట్టు తెల్లబడిందనో, చక్కని రంగులో కనిపించాలనో భావించే వారు రసాయనాలు కలిపిన రంగుల్ని వాడే బదులు బీట్‌రూట్‌ రసాన్ని వారానికోసారి తలకు పట్టించి, అరగంట ఆగి తలస్నానం చేయాలి. దీనివల్ల జుట్టు చక్కని రంగులో కనబడుతుంది.

బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఫార్మసీ, జెనెటిక్స్, అగ్రికల్చర్, ఆక్వాకల్చర్, ఆస్ట్రానమీ, బయోఇన్ఫర్మాటిక్స్, బయోస్టాటిస్టిక్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫుడ్‌టెక్నాలజీ అండ్ ప్రాసెసింగ్, ఫారెస్ట్ రేంజర్, జియాలజీ, హార్టికల్చర్, హోంసైన్స్, మాలిక్యులార్ బయాలజీ, ఓషనోగ్రఫీ, ప్లాంట్‌పాథాలజీ తదితర రంగాల్లో అవకాశాలుంటాయి. నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్ ఈ శతాబ్దపు పరిశోధనా రంగాలుగా పేర్కొనవచ్చు. రానున్న యుగం బయాలజీదే.

క్రానిక్ ఫిషర్ : ఇలా దీర్ఘకాలం పాటు కొనసాగే క్రానిక్ ఫిషర్ నిర్దిష్టమైన లక్షణాలను కనబరుస్తుంది. ఉదాహరణకు మలద్వారాన్ని గట్టిగా పట్టేసినట్లుగా ఉంచి, బలంగా మూసుకుపోయేలా చేసే స్ఫింక్టర్ కండరాలు చీరుకుపోయినట్లుగా కనిపిస్తుంటాయి. ఫిషర్ చివరల్లో మలద్వారం వద్ద చీరుకుపోయిన చోట కండ పెరిగినట్లుగా ఉండి, దాని చివరభాగం బయటకు తోసుకొచ్చినట్లుగా

ముల్హెయిమ్‌ అన్‌ డెర్‌ రుహర్‌ (జర్మనీ) : మంగళవారం నాడు ప్రారంభం కానున్న జర్మన్‌ గ్రాండ్‌ ప్రి గోల్డ్‌లో పాల్గొనే భారత బృందానికి పివి సింధూ, కె శ్రీకాంత్‌ సారధ్యం వహించనున్నారు. ఈ టోర్నికి ప్రపంచ నంబర్‌ టూ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ దూరంగా ఉంది. గత ఏడాది నుంచి మోకాలి గాయం కారణంగా సైనా అంతర్జాతీయ టోర్నిలకు దూరంగా ఉంటుంది. మార్చి నెలలో జరిగే ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనడంపై సైనా దృష్టి పెట్టింది. సైనా గైర్హాజరుతో ప్రస్తుత టోర్నిలో భారత మహిళ బృందానికి సింధూ నాయకత్వం వహిస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో మలేషియా మాస్టర్స్ టోర్నిలో విజేతగా నిలిచిన సింధూ దక్షిణాసియా గేమ్స్‌లో యువ క్రీడాకారిణి రుత్విక శివాని గద్దె చేతిలో పరాభవం చెందింది. తరువాత హైదరాబాద్‌లో జరిగిన బ్యాడ్మింటన్‌ ఆసియా చాంపియన్‌షిప్‌లో ఓటమి చవిచూసింది. దీంతో జపాన్‌ ఓపెన్‌లో రాణించి సత్తా చాటాలని భావిస్తోంది. ఈ టోర్నిలో తన ప్రారంభ మ్యాచ్‌లో అమెరికాకు చెందిన రోగ్‌ స్కాఫర్‌తో సింధూ తలపడుతుంది. ఈ టోర్నిలో పురుషుల బృందానికి నేతృత్వం వహిస్తున్న ప్రపంచ 6వ ర్యాంకర్‌ కె శ్రీకాంత్‌ తన తొలి మ్యాచ్‌లో తకుమ యెడ (జపాన్‌)తో ఢ కొంటాడు. అలాగే భారత్‌ నుంచి సమీర్‌ వర్మ, పారుపల్లి కశ్యప్‌ పురుష సింగిల్స్‌లో బరిలోకి దిగుతున్నారు. పురుషుల డబుల్స్‌లో భారత్‌ నుంచి మను అత్రి- బి సుమిత్‌ రెడ్డి జోడీ పాల్గొంటుంది.

చిట్లిన జుట్టు, డ్రై హెయిర్ నివారించడానికి బట్టర్ గ్రేట్ గా సహాయపడుతుంది . జుట్టుకు గ్లాసీ షైనింగ్ ను అందిస్తుంది. డ్రై హెయిర్ నివారిస్తుంది. బటర్ ను తలకు పట్టించి షవర్ క్యాప్ ధరించిన అరగంట తర్వాత సాధారణ షాంపుతో తలస్నానం చేసుకోవాలి.

60 శాతం తలలో ఒకపక్క, 40 శాతం తలలో రెండుపక్కలా తలనొప్పి కలుగు తుంది. చిన్నపిల్లల్లో 60 శాతం మేరకు తలలో రెండుపక్కలా తలనొప్పి కలుగుతుంది. వికారం, వాంతులు, భావోద్వేగాల్లో మార్పులు కలుగవచ్చు. విశ్రాంతి, చీకటి గదిలో పడుకోవడం, మందులు వాడటం మొదలైన వాటి వల్ల ఉపశమనం కలుగుతుంది. బహిష్టు సమయంలో మైగ్రేన్‌ కలగడం, పెరగడం సంభవించవచ్చు. బహిష్టులు ఆగిపోయే దశలో కొందరిలో మెరుగుపడటం జరుగు తుంది. మరికొందరిలో తల నొప్పి కలుగుతుంది. గర్భ ధారణ సమయంలో సుమారు 60 శాతం మందిలో తల నొప్పి తగ్గుతుంది. 20 శాతం మందిలో ఎక్కువ అవుతుంది. మరొక 20 శాతం మందిలో మార్పు ఉండదు. ప్రసవం తరువాత కొందరిలో తీవ్రమైన తలనొప్పి కలుగుతుంది.

వీటిలో మొట్టమొదటగా చర్మ సమస్యలు తెచ్చిపెట్టేది ఫ్రాగ్రెన్సెస్‌! ఆ తర్వాత ప్రిజర్వేటివ్స్‌. మూడోది రంగు రసాయనాలు. ప్రతి సౌందర్య సాధనంలోనూ సువాసన కోసం, చెడకుండా ఉండటం కోసం, ఆకర్షణీయమైన రంగు కోసం ఈ మూడింటినీ తప్పనిసరిగా కలుపుతారు..ఈ మూడే చాలా చర్మ సమస్యలకు మూలం!

ప్రతి అధ్యాపకుడు 20 మంది విద్యార్థులకు ‘లోకో పేరెంట్‌గా వ్యవహరిస్తూ, ఇటు అధ్యాపకుని పాత్ర అటు తల్లిదండ్రుల పాత్రను పోషిస్తారు. ఎలాంటి శారీరక, మానసిక రుగ్మతలు రాకుండా ఆరోగ్యానికి, విద్యావ్యాసంగానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తుంటారు.

* 2007లో లంభాపురం, పెద్దగట్టు, శేరుపల్లి, చిట్రియాల, పెద్దమూల, కాచరాజుపల్లి గుట్టల్లోని అటవీ ప్రాంతంలో దేశ రక్షణ, అణ్వాయుధాల తయారీకి ఉపయోగపడే యురేనియం నిక్షేపాలున్నట్లు యురేనియం సంస్థ పరిశోధనలో తేలింది. దీంతో 2007లో మళ్లీ యురేనియం శుద్ధి కర్మాగార నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ పనులను అక్కడి స్థానికులు పెద్దఎత్తున అడ్డుకున్నారు. ప్రజలకు మద్దతుగా 20 స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. ఇది చివరికి ప్రజా ఉద్యమంగా మారి నిరసనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం వెనుకంజ వేసి పనులను వాయిదా వేసింది.

బే రాష్ట్రంలోని జౌహే నది ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తోంది. జౌహే నది వరదలతో దాజౌ నగరం పూర్తిగా నీటమునిగిపోయింది. నగరంలోని దాదాపు 30 వేలమంది నిరాశ్రయులయ్యారు. వరదల్లో చిక్కుకున్నవారికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సహాయం అందిస్తోంది. ఆర్మీ, నౌకాదళాల సాయంతో సహాయక చర్యలు ముమ్మరం చేసింది.

చాలా కాలం తరువాత ‘రాజా ది గ్రేట్‌’ చిత్రంతో మంచి విజయం అందుకున్నారు మాస్‌ మహారాజా రవితేజ. ఇప్పుడు కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో ఆయన నటిస్తున్నారు. శుక్రవారం చిత్రీకరణ ప్రారంభమైంది. తొలిరోజు షూటింగ్‌లో పాల్గొన్న…

వేసవి అంటే… స్కూలు పిల్లలకు సెలవుల పండగ… సినిమా ప్రేక్షకులకు కొత్త సినిమాల పండగ. మన సినిమా జనాలు సంక్రాంతి సీజన్‌ తర్వాత దృష్టి పెట్టేది సమ్మర్‌పైనే. ఎప్పటిలాగే వచ్చే ఏడాది సమ్మర్‌ షెడ్యూల్‌ స్టార్‌ హీరోల సినిమాలతో……..

తెలుగులో ‘బిగ్‌ బాస్‌’ షోను ప్రసారం చేయడానికి ‘మా’ ఛానెల్‌ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారని గతంలో వార్తలొచ్చాయి. ఈ విషయాన్ని నిర్ధారిస్తూ ఎన్టీఆర్‌ షోకు సంబంధించిన తొలి పోస్టర్‌ను ట్విటర్‌లో విడుదల చేశారు.

తీవ్రమైన తలనొప్పితో పాటు వాంతి, వికారం, కళ్లల్లో మిరుమిట్లు గొలిపే కాంతి వంటి లక్షణాలతో వేధించే పార్శ్వనొప్పి రోజువారీ పనులను సైతం దెబ్బతీస్తుంది. అందుకే ఈ బాధల నుంచి తప్పించేందుకు రకరకాల పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

హైదరాబాద్‌: అక్కినేని నాగార్జున, కార్తీ, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వూపిరి’. ఈ చిత్రంలోని ‘ఒక లైఫ్‌’ అనే పాటను దర్శకుడు వంశీ పైడిపల్లి, నటి తమన్నాలు రేడియో సిటీలో సోమవారం విడుదల చేశారు. తమన్నా ఈ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా తెలుపుతూ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్‌ వి పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపి సుందర్‌ సంగీతం సమకూర్చారు. ఈ మంగళవారం ‘వూపిరి’ ఆడియోను విడుదల చేయనున్నారు.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయిక నయనతారపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆమె కలెక్టర్‌ పాత్రలో నటించిన చిత్రం ‘అరాం’. కథానాయిక ప్రాధాన్యంగా రూపొందిన ఈ సినిమాకు గోపీ నైనర్‌ దర్శకత్వం వహించారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న…

దక్షిణ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా రాణిస్తున్న ముద్దుగుమ్మ నయనతార. ఆమెకు అభిమానుల్లో ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. అందుకే ఆమెను ‘లేడీ సూపర్‌స్టార్‌’ అని పిలుస్తుంటారు. కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రం అంటే దర్శక, నిర్మాతలకు ముందుగా…

చాలా మందికి అంగస్తంభన సమస్య ఉంటుంది. దీనికి కారణాలు అనేకం ఉంటాయి. అయితే, ఈ సమస్య ఉత్పన్నంకాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయంపై వైద్యులను సంప్రదిస్తే అంగస్తంభన సమస్య ఉన్నవారు తొలుత నిపుణులైన సెక్స్ వైద్యుడిని సంప్రదించాలని సలహా ఇస్తున్నారు. ఆయన సూచించే మందులతో పాటు… ఆహారాన్ని క్రమం తప్పకుండా వాడినట్టయితే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *