“జుట్టు పెరుగుదల ఉత్పత్తులు సహజ -ఆహారం మార్పు జుట్టు నష్టం”

ఉద్యమం గురించి నాకున్న అనేకానేక సందేహాలను అడిగాను. ఓపిగ్గా నివృత్తి చేసాడు. సమాజానికి ఏదో చేయాలని తపన ఉన్న యువకుడు. అలా చేయడానికి వ్యవస్థ లో కొందరు వ్యక్తులు, శక్తులు అడ్డం వస్తాయని, అందుకే తుపాకీ ఒక మార్గమని చెప్పాడు. ఇంత నిర్బంధం మధ్య… జీవితాలను ఫణంగా పెట్టి, హింసా కాండ సృష్టించడం ఒక్కటేనా పరిష్కారం? అని అడిగాను. పోలీసులను టార్గెట్ చేయడం ఎందుకు… వాళ్ళు కూడా సాధారణ ప్రజలే కదా? కేవలం ఖాకీ దుస్తులు వేసుకున్నందున వాళ్ళు వర్గ శత్రువులు అవుతారా? అని అడిగాను. రాములు తను చెప్ప దల్చుకున్నది చెప్పాడు.

ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో మాదిరి ధన ప్రవాహం మరే రాష్ట్రంలోనూ జరగలేదు. పార్టీ ఏదైనా… డబ్బు బలం లేనిదే గెలవలేమని అభ్యర్ధులు నమ్మారు. డబ్బు అనగానే అతిశయోక్తి తో ప్రచారం చేయడం సహజమే అయినా… మన దగ్గర 150 నుంచి 200 కోట్లు అధికారికంగా పట్టుక్కున్నట్లు, ఇది దేశంలో ఎన్నికల సందర్భంగా పట్టుకున్న మొత్తంలో నలభై శాతమని అంటున్నారు. ఇది ప్రమాద సూచిక. 

వివిధ రకాల చికిత్సలను (సంక్లిష్టంగా 8 నుంచి 12 వారాల వ్యవధిలో 6 నుంచి 8) దీర్ఘకాలంలో వెంట్రుకలను తగ్గించడానికి చర్మం మరియు జట్టు యొక్క రంగు ఆధారంగా నిర్ణయిస్తారు. ప్రస్తుత పారామీటర్ల ప్రకారం ఒక సిరీస్‌ యొక్క చికిత్సలను 8 నుంచి 12 వారాలుగా, ప్రతి ప్రాంతంలో జట్టు ఉన్న స్థితి ఆధారంగా నిర్ణయిస్తున్నారు.[6]

* బుద్ధిమాంద్యం ఉన్నవారూ ఇతరులతో కలవకుండా, తమ లోకంలో తాముంటారు కాబట్టి మొదట్లో దీన్ని అంతా ‘బుద్ధిమాంద్యం’గానే భావించేవారు. కానీ ‘ఆటిజమ్‌’ పిల్లలు బుద్ధిమాంద్యం పిల్లల్లా స్తబ్ధుగా ఉండరు. హుషారుగా, పరిసరాలను గమనిస్తూనే ఉంటారు. కాబట్టి ఇది బుద్ధిమాంద్యం కాదని గుర్తించారు. పైగా ఆటిజమ్‌ పిల్లలు కొన్నింట్లో చాలా చురుకుగా ఉంటారు. కొందరు ఏదైనా ఒకసారి దారిని చూస్తే మరచిపోరు. మరికొందరు అంకెలు, సంఖ్యలు టకటకా చెప్పేస్తారు. పద్యాలు, గేయాలను ఒకసారి వినగానే తిరిగి అప్పజెప్పేస్తారు. చుట్టుపక్కల పరిసరాలను అంతగా చూడనట్టు ప్రవర్తించినా వీరిలో కొన్ని అసాధారణ సామర్థ్యాలుంటాయి. దీన్నే ‘సావంట్‌ స్కిల్స్‌’ అంటారు. ఈ ప్రత్యేకతలన్నింటి దృష్ట్యా ఇది బుద్ధిమాంద్యం కాదని తేల్చారు. అయితే ఆటిజమ్‌ పిల్లలు పెద్దయ్యాక కొందరిలో బుద్ధిమాంద్యం లక్షణాలు కనిపించొచ్చు. ఇతరులతో కలివిడిగా ఉండకపోవటం, నేర్చుకోకపోవటం వంటివి దీనికి దారితీయొచ్చు.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -చెవికి నీరుపట్టడం ,సిక్రిటరీ ఆటైటిస్‌ మీడియా,secretory otitis media- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

వరంగల్ : మొన్నటి వరకు ఆశావహులు,.ఇప్పుడు రెబల్స్‌గా మారారు. అంతేకాదు బీ ఫామ్స్ లేకుండా వ్యక్తిగత చరిష్మాతో గెలుస్తామని సవాలు విసురుతున్నారు. దీంతో నామినేషన్‌ వేసిన అభ్యర్థులు భయపడిపోతున్నారు. నామినేటెడ్‌ పదవులు ఇస్తామని ఎమ్మెల్యేలు ఎంత నచ్చచెప్పినా..గ్రేటర్ వరంగల్ రెబల్స్ మాత్రం వినడంలేదు. గ్రేటర్ కార్పొరేషన్‌లో మొత్తం 58 డివిజన్లు. అయితే 20 డివిజన్లలో రెబల్స్ తో గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు అభ్యర్థులు. వీరిలో అధికార పార్టీ అభ్యర్థుల కంటే 10 మంది బలమైన రెబల్స్ ఉండడం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు తలనొప్పిగా మారింది.

మరోవైపు దివంగత సిఎం జయలలిత వారసురాలిని తానేనని, అమ్మ తరఫున తాను రాజకీయాల్లోకి వస్తానని ఆమె మేనకోడలు దీప ప్రకటించారు. ఈ నెల 24న కొత్త పార్టీ పెడతానని తెలిపారు. శశికళ ముఖ్యమంత్రి కావాలనుకోవడం బాధాకరమని, దీనిని తమిళ ప్రజలు సహించరని చెప్పారు. జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్‌ ఉప ఎన్నికలో తాను పోటీచేస్తానని ప్రకటించారు. 

‘‘ఈ సంక్రాంతి వేళ ‘గ్యాంగ్‌’ మిమ్మల్ని కచ్చితంగా అలరిస్తుందని ఆశిస్తున్నా. నాకు మాత్రం మీ ఆశీస్సులు, ప్రేమాభిమానాలు కావాలి’’ అని అన్నారు సూర్య. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘గ్యాంగ్‌’. కీర్తి సురేష్‌ కథానాయిక. విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం…

మైగ్రేన్ నొప్పికి రెండు రకాలుగా చికిత్స ఉంటుంది. ఒకటి తక్షణం నొప్పి నివారించే వుందులు ఇవ్వడం. దీన్నే అబార్టివ్ ట్రీట్‌మెంట్ అంటారు. వురొకటి వుళ్లీ వుళ్లీ రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన దీర్ఘకాలిక చికిత్స. దీన్నే ప్రొఫిలాక్టిక్ ట్రీట్‌మెంట్ అంటారు. అబార్టివ్ ట్రీట్‌మెంట్‌లో సాధారణ పెయిన్‌కిల్లర్స్ డోలో-650, క్రోసిన్-500, డోలోకైండ్ ఎస్‌ఆర్ 200 వంటి వుందులు అప్పటికప్పుడు నొప్పి తగ్గిస్తాయి. నొప్పి ఎక్కువగా ఉంటే మైగ్రానిల్, వాసోగ్రైన్, సుమినాట్ 500 ఎంజీ వుందులు నొప్పి తగ్గించడానికి ఉపయోగపడతాయి.

మరోవైపు సీఎంగా శశికళ ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకోవాలని ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారు. ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి, ప్రధాని జోక్యం కోరాలని భావిస్తున్నారు. అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారు.

నరేంద్రమోదీ అధికారాన్ని చేపట్టిన రెండేండ్ల తరువాత పూర్తిస్థాయిలో మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. మంత్రి వర్గం నుంచి ఐదుగురికి ఉద్వాసన పలికారు…19మంది కొత్తవాళ్లకు కేబినెట్‌ బెర్త్‌లో స్థానం కల్పించారు. కాగా ఉత్తరప్రదేశ్ లో జరుగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే యూపీకి చెందిన వారికి కేబినెట్ లో ప్రాముఖ్యత కల్పించానేది విపక్షాలు విమర్శిస్తున్నాయి…ఈ నేపథ్యంలో టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఆచారి (బీజేపీ నేత ) తాడూరి శ్రీనివాస్ (టీఆర్ఎస్ నేత) పాల్గొన్నారు. ఈ చర్చలో వక్తలు ఎటువంటి అభిప్రాయాలను తెలిపారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి…మరిన్ని వివరాలు తెలుసుకోండి..

1600లో గ్యూస్ యొక్క డ్యూస్ ద్వారా నీస్ పాక్షికంగా వశపర్చుకోబడింది. దీంతోపాటు నీస్‌లోని రేవులన్నింటినీ అన్ని దేశాలకు అందుబాటులో ఉండేలా చేయడంతో పాటు వాణిజ్యానికి పూర్తి స్వచ్ఛ (1626) ఇస్తున్నట్టుగా ప్రకటించబడింది, నగరానికి సంబంధించిన వాణిజ్యం అతిపెద్ద ఉద్దీపనగా నిలవడంతో పాటు ఉన్నత కుటుంబాలు వాణిజ్యం సంస్థల్లో పాలుపంచుకున్నాయి.

రోజూ పచ్చి వెల్లుల్లి తినడం వల్ల గుండె సంబంధిత బబ్బులు రావు. వెల్లుల్లిలో ఉన్న యాంటి క్లాటింగ్‌ ప్రాపర్టీస్‌ వల్ల శరీరంలో రక్తం గడ్డకట్టుకోవడంలాంటివి (బ్లడ్‌ క్లాట్స్‌) సంభవించవు. పచ్చి వెల్లుల్లిని తినలేకపోతే ఆహారపదార్థాలలోనైనా వేసుకొని తప్పనిసరిగా వెల్లుల్లి తినడం మంచిది.

తమిళ స్టార్‌ సూర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘తానా సెరెంద కూట్టమ్‌’. విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేశ్‌ కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. కాగా ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ సంస్థ ‘గ్యాంగ్‌’ టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు…

29/09/2016: న్యూఢిల్లీ: భద్రతా సిబ్బందిని 12 ఏళ్ల బాలిక పరుగులు పెట్టించింది. నవీ ముంబైలోని ఉరాన్ నౌకాశ్రయం సమీపంలో అనుమానిత వ్యక్తులను చూశానని చెప్పి హడావుడి చేయడంతో భద్రతా బలగాలు హుటాహుటిన రంగంలోకి దిగాయి. కశ్మీర్ లో ఉడీ ఉగ్రదాడి జరిగిన నాలుగు రోజుల తర్వాత ఈ సమాచారం అందడంతో నేవీ, కోస్ట్ గార్డ్, ఎన్ఎజీ, మహారాష్ట్ర ఏటీఎస్ బలగాలు అణువణువుగా జల్లెడ పట్టాయి. అనుమానాస్పద వ్యక్తులు దొరక్కపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇదంతా బాలిక చేసిన ఆకతాయి పనిగా గుర్తించి ఆమెను మందలించారు. సరదా కోసమే అలా చెప్పానని బాలిక తెలిపింది. మొదటి తప్పుగా భావించి బాలికను పోలీసులు మందలించి వదిలేశారు. ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. సున్నితమైన విషయాల్లో తప్పుదోవ పట్టించేవిధంగా వ్యవహరించడం వల్లే తలెత్తె పరిణామాలను వివరించారు. భవిష్యత్ ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని మందలించారు. సున్నితమైన విషయాల్లో ఆకతాయిగా వ్యవహరించడం మంచిది కాదని భద్రతాదళ అధికారి ఒకరు తెలిపారు. ఇలాంటి పనుల వల్ల ఆందోళన రేగడంతో పాటు రక్షణ బలగాల వనరులు, సమయం వృధా అవుతుందని పేర్కొన్నారు.

2) స్టీవార్డ్స్: పదో తరగతి ఉత్తీర్ణులు అర్హులు. ఆఫీసర్ల మెస్‌లకు అవసరమైనప్పుడు ఆహార పదార్థాలను సరఫరా చేయాల్సి ఉంటుంది. వెయిటర్లుగా, హౌస్‌కీపింగ్, విధుల నిర్వహణ తదితర బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. దీనికి తగిన శిక్షణ ఇస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *