“జుట్టు పెరుగుదల ఉత్పత్తులు కెనడా -జుట్టు నష్టం నిపుణుడు ఫిలిప్పీన్స్”

ప్రపంచవ్యాప్తంగా ఉగ్రదాడులు జరుగుతున్న నేపథ్యంలో దాడులకు వినియోగించే బాంబులు – ముడి పదార్థాలను కనిపెట్టేందుకు కాన్ ఫ్లిక్ట్ ఆర్మమెంట్ రీసెర్చ్ (సీఏఆర్) సంస్థను యురోపియన్ యూనియన్ నియమించింది. కరుడు గట్టిన ఐసిస్ ఉగ్రవాద సంస్థకు మందు పాతర్లు – పేలుడు పదార్థాల సరఫరాపై నిషేధం ఉంది. అయినా ఈ సంస్థ ఇరాక్ సిరియా దేశాల్లో మారణహోమం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో సిఏఆర్ సంస్థ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఐసిస్ ఉగ్రవాద సంస్థ తయారు చేస్తున్న బాంబులకు హైదరాబాద్కు చెందిన మూడు ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలకు చెందిన ముడి పదార్థం – విడిభాగాలు – మందు పాతర్లు – సేఫ్లీ ఫ్యూజులు సరఫరా అవుతున్నట్టు కాన్ ఫ్లిక్ట్ ఆర్మమెంట్ రీసెర్చ్ (సీఏఆర్) సంస్థ గుర్తించింది.

దీంతో ఆర్ట్స్ గ్రూపులకు మళ్లీ ఆదరణ పెరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆర్ట్స్ గ్రూపుల విషయంలో చరిత్ర పునరావృతమవుతోందా? అనే సందేహం కలుగుతుంది. యూపీఎస్‌సీ నిర్వహించే కొన్ని పోటీ పరీక్షల్లో మంచి స్కోర్లు సాధించేందుకు ఇంటర్మీడియట్ స్థాయిలో ఈ గ్రూపుల్లో చేరతారు. డిగ్రీలో సోషల్ సైన్సెస్ (సోషల్, కల్చరల్, పొలిటికల్, ఎకనమిక్స్ సబ్జెక్టుల్లో) చేరేందుకు కూడా ఈ గ్రూపులు అనుకూలం. విదేశీ భాషల్లో పరిజ్ఞానం సాధించడం ద్వారా ఎన్నెన్నో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. కొరియన్, చైనీస్, స్పానిష్ లాంటి భాషల్లో ప్రావీణ్యం ఉన్న వారికి అనువాదకులుగా ప్రస్తుతం ఎంతో డిమాండ్ ఉంది.

నిద్రలోకి జారుకోలేకపోవడం, ఒకవేళ నిద్రపోయినప్పటికీ తెల్లవారుఝామునే లేవడం, రాత్రిళ్ళు మధ్య మధ్యలో మెలకువ రావడం, ప్రశాంతమైన నిద్రలేక పోవడంలో అన్న వాటిలో ఒకటి రెండు లక్షణాలు కానీ లేదా అన్నీ కానీ ఉండటమే స్లీప్‌ డిజార్డర్‌ లేదా ఇన్‌సోమ్నియా అని ఆధునిక వైద్యం అభివర్ణిస్తోంది.

‘ప్రేమ పేరుతో నువ్వు పెట్టే ఈ టార్చర్‌ నేను భరించలేను’ అంటూనే తన ప్రేయసి చుట్టూ తిరుగుతున్నారు రాజ్‌తరుణ్‌. ఆమె కోసం తనకు ఇష్టం లేని పనులు చేస్తూ, ఇష్టమైన పనులకు దూరంగా ఉంటూ అనేక కష్టాలు పడుతున్నారు. …

ఒక రకమైన వ్యాక్యూమ్ పంప్ సుమారు 12,500 రూపాయలు ఖరీదు చేస్తుంది. బ్యాటరీతో పనిచేసే వ్యాక్యూమ్ పంపు సుమారు 23,500 రూపాయలు చేస్తుంది. ఇంకోరకం వ్యాక్యూమ్ పంప్ అంగంపై కండోమ్ లాగా అతికిఉంటాయి. దీన్ని వేసుకుని రతి జరపవచ్చు. ఈ సాధనాలు జననాంగాలకు ఏ విధమైన హానీ చెయ్యవు అన్నది ఇంకా శాస్త్రీయంగా నిర్థారించబడలేదు. అమెరికాలో ఉండేవారికి దీని ఖరీదు భరించవీలవుతుంది. సుమారు 350 అమెరికన్ డాలర్లు కనుక, అదే మన దేశంలో అయితే ఇది అందరికీ అందుబాటులో ఉండదు. ఇవి దేశీయంగా తయారు చేస్తే అత్యంత చవకగా అమ్మవచ్చు. అప్పుడు అందరికీ అందుబాటులోకి వస్తాయి.

నా వయసు 63 సంవత్సరాలు. నాకు రుతుక్రమం ఆగిపోయి కూడా పదిహేనేళ్లు అవుతోంది. కానీ ఆర్నెళ్లుగా మూత్ర విసర్జనకు వెళ్లినప్పుడు కొద్దిగా రక్తస్రావం కనిపిస్తోంది. అప్పుడప్పుడు లో దుస్తులకు కూడా రక్తం అంటుకుని కనిపిస్తోంది. నాకు చాలా భయమేస్తోంది. నా స్నేహితురాలు ఒకరు తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించమని సూచించారు. నాకు ఇద్దరు కొడుకులే. వారితో ఈ సమస్యను ఏ విధంగా చెప్పుకోను? అసలు నాది సమస్యేనంటారా? నేనే అతిగా ఆలోచిస్తున్నానా?

అల్లు అర్జున్‌ కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్‌’. పూజా హెగ్దే కథానాయిక. హరీష్‌ శంకర్‌ దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను…

కోటీ రూపాయల డబ్బు పొయినా పెద్దగా పట్టించుకోని నేటి యువత, తలలోంచి ఒక్క వెంట్రుక రాలితే మాత్రం తెగ బాధపడిపోతోంది. పని ఒత్తిడి, పోషకాహార లోపం తదితర కారణాలతో చిన్నవయసులోనే చాలా మంది యువతకు బట్టతల వచ్చేస్తుంది. నిద్రలేని రాత్రులు, జీవనశైలిలో వచ్చిన మార్పులు, పెరిగిన కాలుష్యం, ఒత్తిడి ఇలా కారణాలేవైతేనేం ఇటీవలి కాలంలో ఎక్కువ మంది హెయిర్‌లాస్ సమస్యను ఎదుర్కొంటున్నారు. తమ అందం చెడిపోకుండా ఉండాలని కొందరు..పెళ్లి కాకుండానే బట్టతల అయితే పిల్లనెవరిస్తారని మరి కొందరు ఇలా యువత హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్, హెయిర్ వీవింగ్ తదితర చికిత్సల వెంట పడుతున్నారు.

– ప్రత్యుత్పత్తి వ్యవస్థ పని తీరు సక్రమంగా ఉండాలంటే సరైన ఆహారంతో పాటు సరైన స్థాయిలో వ్యాయామం కూడా ఉం డాలి. బరువు ఎక్కువగా ఉన్నా, బరువు తక్కువ గా ఉన్నా కూడా గర్భం దాల్చడం కష్టమవుతుం ది. బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బీఎంఐ) 18.5 నుంచి 25 వరకు ఉండడం మంచిది. శరీర బరువును (కిలోల్లో) రెట్టింపు చేసిన ఎత్తు (మీటర్లలో)తో భాగించడం ద్వారా బీఎంఐ తెలుసుకోవచ్చు.

17/08/2016: జైపూర్: భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌పై ట్వీట్ చేసినందుకు ఓ జైపూర్ యువతికి చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఫొటోలను ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ చేయడమే కాకుండా లైంగికంగా హింసిస్తామని బెదిరిస్తూ ఆమెకు బెదిరింపులు వెల్లువెత్తాయి. ఈ బెదిరింపుల నుంచి తనను కాపాడాలని ఆమె విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్, కేంద్రమంత్రి మేనకా గాంధీ, రాజస్తాన్ సీఎం వసుంధరారాజేకు ఆన్‌లైన్‌లో విజ్ఞప్తి చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆమెను ఆన్‌లైన్‌లో వేధించిన వారిపై సైబర్‌ కేసు నమోదుచేశారు. ఐటీ చట్టం సెక్షన్‌ 67, 66 డీ కింద కేసులు నమోదుచేశారు. ఐపీ అడ్రస్‌ల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు జైపూర్ పోలీసు కమిషనర్ సంజయ్ అగర్వాల్ తెలిపారు. ఒలింపిక్స్ వాల్ట్ విభాగంలో ఫైనల్‌లో దీపా కర్మాకర్ పాల్గొంటున్న నేపథ్యంలో గత ఆదివారం రాత్రి 26 ఏళ్ల యువతి ట్వీట్ చేసింది. ‘డేత్ వాల్ట్ గా పేరొందిన ప్రోడోనోవా విన్యాసాలు చేయడం ధనిక దేశాల జిమ్నాస్ట్‌లకు చాలా సులువు. వారికి మంచి మౌలిక వసతులు, మెరుగైన శిక్షణ, అన్నీ వారికి అందుబాటులో ఉంటాయి. కానీ ఈరోజు దీప ఒలింపిక్స్ పతకం కోసం తన ప్రాణాలకు పణంగా పెట్టబోతున్నది. ఏ దేశంలోనైనా మెడల్ కన్నా ప్రాణం విలువైనది’ అని ఆమె పేర్కొంది. అయితే దేశాన్ని ఉద్దేశించి ‘డ్యామ్‌’ అన్న పదాన్ని వాడినందుకు ఆమెను తప్పుపడుతూ.. లైంగికంగా దాడులు చేస్తామని కొందరు నికృష్టులు ఆన్‌లైన్‌లో పోస్టులు పెట్టారు. ఆమె ఫొటోలను వ్యాప్తి చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదుచేసుకున్న పోలీసులు బాధితురాలిని విచారించారు. ఈ సందర్భంగా ఆ పదం ఎందుకు వాడారని పోలీసులు కూడా అడిగారని, అది భారత్‌ ను ఉద్దేశించి తాను వాడలేదని చెప్పడంతో వారు ఆ విషయాన్ని వదిలిపెట్టారని బాధితురాలు తెలిపింది.

వెన్నెముక దెబ్బ తగిలిన 178 మందిలో ఈ మందునిచ్చి చూడగా వారిలో 83మి మందిలో అంగస్తంభనాలు బాగా కలిగినట్లు, 59 మి మంది విజయవంతంగా శృంగారం జరిపినట్లు చూశారు. ప్రొస్టేట్ గ్రంథిని పూర్తిగా తొలగించిన వారిలో 43మి వయాగ్రా అంగస్తంభనాలను వృద్ధి పొందించింది. మానసిక కారణాలవలన అంగస్తంభన సమస్య కలిగిన 179 మందిలో 84మి మందిఉలో వయాగ్రా మంచి అంగస్తంభనాలు కలిగించింది. గుండె జబ్బు (కరోనరీ ఆర్టరీ డిసీజ్), అధిక రక్తపోటు, ఇతర గుండె జబ్బులు, మధుమేహం, డిప్రెషన్, కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్, రాడికల్ ప్రొస్టేటెక్ట్ లు, ట్రాన్స్ యురెత్రల్ రీసెక్షన్ ఆఫ్ ప్రొస్టేట్‍, వెన్నెముకకు దెబ్బలు తగిలినవారు, డిప్రెషన్ ఇతర మానసిక వ్యాధులకు మందులు వాడేవారు, అధిక రక్తపోటుకు మందులు వాడేవారు – వీరందరిలో కల్గిన అంగస్తంభన సమస్యను వయాగ్రా చాలావరకు తొలగించగలిగింది.

తనదైన కామెడీ టైమింగ్‌తో ‘కితకితలు’ పెట్టే యువ కథానాయకుడు అల్లరి నరేష్‌. ఒకప్పుడు వరుస విజయాలతో ప్రేక్షకులకు నవ్వుల పువ్వులు పంచిన నరేష్‌ మళ్లీ అదే స్థాయిలో నవ్విచేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కథానాయకుడిగా ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *