“జుట్టు పెరుగుదల ఉల్లిపాయ పేస్ట్ -జుట్టు నష్టం ఆహారాలు నివారించడం”

నా వయసు 22. ఇంకా పెళ్లికాలేదు. ఒకసారి పదిహేను రోజులకు, ఇంకోసారి 28 రోజులకు పీరియడ్స్ వస్తుంటాయి. విపరీతమైన మాడునొప్పి ఉంటుంది. మలబద్దకం, యూరిన్ సమస్యలు ఉన్నాయి. బయటకు వెళ్లినప్పుడు యూరిన్ సమస్య మరీ బాధిస్తోంది. ఏం చేయమంటారో చెప్పగలరు.

గత రెండేళ్ళ కాలంలో.. జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున్న దోపిడిలు, దొంగతనాలు జరిగాయి. వరుస దొంగతనాలకు పాల్పడుతుండడంతో.. పట్టణ, గ్రామీణ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బ్యాంకులు, ఏటీఎంలు, ఇళ్లు, దుకాణాలు, చైన్ స్నాచింగ్ ఘటనలతో పాటు.. దేవాలయాలను కూడా దొంగలు వదలడం లేదు. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించి, అంతర్జాతీయ లింకులను సైతం చేధించిన కిడ్నీ విక్రయ ముఠా రాకెట్ ములాలు జిల్లాలోనే జరగడం గమనార్హం. 

11/08/2016: ఎంత ఖరీదైన దుస్తులైనా ఒకటిరెండు సార్లు వేసుకున్నాక ఉతకాల్సిందే. లేకపోతే దుస్తులు మాసిపోవడమే కాకుండా.. చెమట పట్టి దుర్వాసన వస్తుంటాయి. అందుకే కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే.. అందుకు సరిపడ దుస్తులు తీసుకెళ్లాల్సి ఉంటుంది. దీంతో లగేజీ మోత ఎక్కువైపోతుంది. అయితే ఈ టీషర్టు మాత్రం అలా కాదు. దీన్ని ఎన్ని రోజులైనా ఉతకాల్సిన పనిలేదట. దుర్వాసన రాకుండా శుభ్రంగా ఉంటుందట. కెనడాకి చెందిన స్టార్టప్‌ సంస్థ ‘అన్‌బౌండ్‌’ ఈ రకం దుస్తులను రూపొందించింది. మెరినో జాతి గొర్రెల నుంచి తీసిన ఉన్నికి మన్నిక అధికంగా ఉంటుంది. బ్యాక్టీరియాను చంపే గుణం కలిగి ఉంది. సాధారణంగా చెమట నూలులో ఇంకిపోయి బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. కానీ ఈ మెరినో ఉన్ని చెమటను దరిచేరనియదట. దీంతో చెమట బయటే ఆవిరైపోతుంది. అలా దుర్వాసన రాకుండా నివారిస్తుంది. అందుకే దీన్ని ఎప్పుడూ ఉతికే అవసరం ఉండదు. ఒక్కసారి ధరించి కొన్ని వారాలపాటు ఉండొచ్చు. ఈ దుస్తులను మార్కెట్లోకి తీసుకొచ్చే ముందు ప్రయోగాత్మకంగా వీటిని ధరించి 46రోజులపాటు ఉతక్కుండా ఉన్నారట. అయినా ఆ టీషర్టు శుభ్రంగా ఉందట. దీంతో ఈ నూలుతో టీషర్టులు.. అండర్‌వేర్‌.. సాక్సులు రూపొందించి మార్కెట్లోకి తీసుకొచ్చారు. వేసవి సమయంలో తేలికగా.. గాలి తగిలేలా ఉండటంతోపాటు.. చలికాలంలో వెచ్చదనాన్ని ఇస్తాయట. బట్టలు ఉతకలేక చికాకుపడే బ్యాచిలర్‌ బాబులకు ఇది గుడ్‌ న్యూసే కదా!

కుట్లు: లైపో ప్రక్రియలో గాటు చిన్నగా ఉంటుంది. కొందరు సర్జన్‌లు ప్రక్రియ తర్వాత కూడా ఆ గాటును అలాగే తెరచి ఉంచేందుకే ప్రాధాన్యం ఇస్తారు. తద్వారా లోపల మిగిలి ఉండే కొద్దిపాటి కొవ్వు కూడా బయటకు జారిపోతుందని వారి ఉద్దేశం. మరికొందరు ఈ గాటును పూర్తిగా కుట్టకుండా పాక్షికంగానే కుట్టి వదిలేస్తుంటారు.

ఆసియా కప్‌కు ముందు సొంతగడ్డపై జరిగిన టీ 20 సిరీస్‌లో శ్రీలంక జట్టును 2-1తో ఓడించిన టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ అదే స్థాయిలో రాణించాలని తహతహలాడుతోంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ శ్రీలంక జట్టు పరిస్థితి మాత్రం అయోమయంలో ఉంది. తిలకరత్నే దిల్షాన్‌, దినేష్‌ చాందిమల్‌, ఏంజెలో మాథ్యూస్‌,లసిత్ మలింగా, తిసెరా పెరీరా, నువాన్‌ కులశేఖర వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లున్నా…నిలకడలేమీతో ఇబ్బందిపడుతోంది. చమీర, శనాక, కులశేఖర, రంగనా హెరాత్‌లతో కూడిన బౌలింగ్‌ ఎటాక్‌ ఫర్వాలేదనిపిస్తున్నా బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతోంది.

‘నేటి యువతరంలో మీ అభిమాన నటుడు ఎవరు?’ అని దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళిని అడిగితే.. ఆయన మరో ఆలోచన లేకుండా చెప్పే పేరు ఎన్టీఆర్‌. చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని ఆయన పంచుకున్నారు కూడా. మరోసారి ఎన్టీఆర్‌ నటనకు …

మెగాస్టార్‌ చిరంజీవి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. చిరు 151వ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. మంగళవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రచార చిత్రాన్ని దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. ‘సైరా నరసింహారెడ్డి’..

ఈసియం లోని ఫైబ్రీన్, కొల్లాజిన్ తంతువులు ఫైబ్రోనెక్టిన్‍లు కణాలు విభజన చెందడానికి, వలస పోవడానికి సంకేతాలనిస్తాయి. వలస పోయే కెరటినోసైట్లు తంతుకణాల మాదిరిగానే ఫైబ్రినెక్టిన్‍ను ఉపయోగించుకొని, ఫైబ్రిన్‍తో అడ్డంగా కలుస్తాయి. దీనివలన నొప్పి తగ్గించడంలో మాదిరిగానే గాయమైన ప్రదేశానికి అంటిపెట్టుకొని గాయంలోనికి పాకడానికి వీలవుతుంది.[19][22][34]

కొంత మందికి నెలసరికీ నెలసరికీ మధ్యలోనూ రక్తస్రావం అవుతుంది. నెలసరి సమయంలో గానీ లేదా అంతకు ముందు గానీ తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది. లక్షణాలను అనుసరించి హోమియో మందులు వే సుకుంటే చాలా వరకు ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. కొంత మందికి రక్తస్రావం పెరిగేకొద్దీ నొప్పి తీవ్రత పెరుగుతూ ఉంటుంది. వీరికి సింసిఫ్యూగా-200 మందును నెలసరికి ముందే తరుచూ ఇవ్వడం ద్వారా ఈ నొప్పి రాకుండానే నివారించవచ్చు.

హెయిర్ ఫాల్ స‌మ‌స్య ఉంటే నిజంగా ఎవ‌రికైనా చిరాకు వేస్తుంది. ఎక్కువ‌గా రాలిపోయే జుట్టును ర‌క్షించుకోవ‌డానికి చాలా మంది అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తారు. షాంపూలు వాడుతారు. ఆయుర్వేదిక్ ఆయిల్స్‌ను రాస్తారు. ఇంకా కొంద‌రు మ‌రింత ముందుకు వెళ్లి డాక్ట‌ర్లను కూడా క‌లుస్తారు. అయిన‌ప్ప‌టికీ హెయిర్ ఫాల్ ఆగ‌క‌పోతే..? మ‌రింత ఎక్కువైతే..? అప్పుడు ఏమ‌వుతుంది..? అలాంటి స‌మ‌యాల్లో ఎవ‌రైనా ఏం చేస్తారో తెలియ‌దు కానీ.. ఆ యువ‌కుడు మాత్రం తీవ్ర డిప్రెష‌న్‌కు లోన‌య్యాడు. దీంతో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు.

హైదరాబాద్ : ఎన్ టిఆర్ ట్రస్టు బవన్ లో హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎపి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఒకరినొకరు రంగులు పూసుకున్నారు. లంబాడీ మహిళలు నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ హోలీకి ప్రత్యేకత ఉందన్నారు. ఈ పండుగను అందరూ నిర్వహించుకుటారని తెలిపారు. దేశ వ్యాప్తంగా హోలీ పెద్ద ఎత్తున నిర్వహించుకుంటారని చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితాలు రంగులతో సుందరమయంగా ఉండాలని కాంక్షించారు. కులాలు, మతాలు, ప్రాంతాలకతీతంగా హోలీ పండుగ జరుపుకుంటారని పేర్కొన్నారు. జీవితాల్లో వెలుగు తేవాలని. ..ఆర్థిక అసమానతలు తగ్గాలని కోరారు. 

‘యుద్ధం శరణం’ తర్వాత యువ కథానాయకుడు అక్కినేని నాగచైతన్య నటిస్తున్న చిత్రం ‘సవ్యసాచి’. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. కాగా బుధవారం ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు…

తమిళంతోపాటు తెలుగులోనూ మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న హీరో విశాల్‌. ఆయన నటిస్తున్న కొత్త చిత్రం ‘అభిమన్యుడు’. సమంత కథానాయికగా నటిస్తున్నారు. సీనియర్‌ నటుడు అర్జున్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. పి.యస్‌. మిత్రన్‌..

ఛత్తీస్‌గఢ్- తెలంగాణ బార్డర్‌లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. సౌత్ బస్తర్ ప్రాంతంలోని సుక్మాజిల్లా నిమ్మలగూడెం అటవీ ప్రాంతంలోని గొట్టిపాడు గ్రామ సరిహద్దులో ఈ ఘటన జరిగింది. కేంద్ర బలగాలు, తెలంగాణ పోలీసులు, బ్లాక్ కోబ్రాలు మూడురోజులుగా ఈ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులకు… పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 8మంది మావోయిస్టులు మృతిచెందారు. మృతి చెందిన మావోయిస్టుల నుంచి ఏకే 47 వెపన్స్ తో పాటు… ఎస్ఎల్ఆర్…  303 రైఫిల్స్, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. 

చురుకుగా ఉన్న మూలకణాల విభజన వలన బాహ్యచర్మం మరియు అంతః చర్మం తిరిగి అమరుతాయని ఒక అంచనా. ఈ మూలకణాలు రెటె రిడ్జ్‌ల (ఆధార మూలకణాలు లేదా బి ఎస్ సి) పూర్వాంతంలోనూ, రోమపుటికల ఉబ్బెత్తు ప్రాంతంలోనూ (రోమపుటికాయుత మూలకణం లేదా ఎచ్ ఎఫ్ ఎస్ సి), ప్యాపిల్లరీ డెర్మిస్ లోనూ ఉంటాయి.[1] ఇంకా, అస్థిమజ్జ కూడా మూలకణాలను కలిగి ఉంటుంది. అది క్యుటేనియస్ గాయం మాన్పడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది.[31]

నేతలు ఊహించనివి కూడా రాజకీయాల్లో జరుగుతాయి. తెలంగాణా కోసం అహరహం కృషి చేసిన కే సీ ఆర్ తో పాటు ముందుగా మేనల్లుడు హరీష్, తర్వాత కొడుకు రామ్, ఆనక కూతురు కవిత కదం తొక్కారు. నిజానికి… తెలంగాణా వస్తదో రాదో, ఎన్ని రోజులు కష్టపడాలో తెలియని పరిస్థితిలో ఫ్యామిలీ అంతా ఉద్యమం లోకి దూకింది. ఈ రోజు విప్లవ స్ఫూర్తి తో అన్నా… అన్నా అన్న అనేకమంది… మర్నాడు ప్రెస్సు కెక్కి ‘దొరోడు…. దొంగోడు’ అని కే సీ ఆర్ ను తిట్టారు. ఉస్మానియా విద్యార్ధులు, కవులు, కళాకారులు, మేథావులు చాలా మంది (ఆయన చర్యలు నచ్చకో, నిజంగా ఇబ్బంది పడో, నిజ స్వరూపం తెలుసుకునో) కే సీ ఆర్ కు దూరమయ్యారు. రాజకీయ వైరాగ్యం వచ్చే పరిస్థితులు ఎన్నో ఎదురైనా… కే సీ ఆర్ తెలంగాణా ఇవ్వక తప్పని పరిస్థితి సృష్టించారు. వై ఎస్ ఆర్ పోకపోయినా, కే సీ ఆర్ లేకపోయినా తెలంగాణా ఇప్పట్లో వచ్చేడిది కాదనేది కాదనలేని సత్యం. 

హైదరాబాద్ : ఆదిత్యారాయ్‌ కపూర్‌- శ్రద్ధాకపూర్‌ జంటగా బాలీవుడ్‌లో రానున్న ఫిల్మ్ ‘ఓకే జాను’. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సోమవారం రిలీజ్ చేశాడు. షాద్‌ అలీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తమిళంలో హిట్టయిన ‘ఓకే బంగారం’ మూవీకి ఇది రీమేక్‌. ఆదిత్య-శ్రద్దా కెమిస్ర్టీ గురించి చెప్పనక్కర్లేదు. గతంలో వీళ్లిద్దరు కలిసి ‘ఆషికి 2’లో నటించిన విషయం తెల్సిందే!  

కొన్ని సార్లు జన్యుపరమైన విషయాలను కూడా మన అలవాట్లు మార్చుతాయి. ముఖ్యంగా ఎండలో తిరిగే సమయం, ఎండ తీవ్రత, సిగరెట్‌, ఒత్తిడి, నిద్ర వంటి విషయాలే ముఖ్య పాత్ర వహిస్తాయి. వీటి వల్లనే మొటిమలు, మచ్చలు వంటివి ఏర్పడుతాయి.

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 102వ చిత్రం ‘జై సింహా’. కె.ఎస్‌ రవి కుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలకృష్ణకు జోడీగా నయనతార, నటాషా దోషి నటిస్తున్నారు. సినిమా ఆఖరి షెడ్యూల్‌ కోసం చిత్రబృందం…

చెన్నై: కాంగ్రెస్‌తో సీట్ల కేటాయింపు బేరాలు కొలిక్కిరాకపోవడంతో డీఎంకే ముందుజాగ్రత్తగా వ్యవహరిస్తోంది. కూటమి నుంచి కాంగ్రెస్‌ బయటికెళ్తే ప్రత్యామ్నాయంగా టీఎంసీని చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది. కూటమిలో తగినన్ని సీట్లు కేటాయించకపోతే… బయటికొచ్చి ఒంటరిగానైనా పోటీ చేయాలని కాంగ్రెస్‌ భావిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. డీఎంకే దీనిపై కలవరపడుతోంది. అనూహ్య నిర్ణయాన్ని కాంగ్రెస్‌ తీసుకుంటే తర్వాతి చర్యలపై దృష్టి సారించింది. కాంగ్రెస్‌ తిరుగుబాటు నేతలతో జీకే వాసన్‌ నేతృత్వంలో ఏర్పడిన టీఎంసీ (తమిళ మానిల కాంగ్రెస్‌)ని ఆహ్వానించాలని డీఎంకే అధ్యక్షులు కరుణ నిర్ణయించారు. వాసన్‌కు బద్ధశత్రువైన కాంగ్రెస్‌ కూటమిలో ఉండటంతో చర్చలకు ఆయన విముఖత చూపించే అవకాశాలు ఉన్నాయని, ఒకవేళ చర్చలకు అంగీకరించినా అవి సజావుగా కొనసాగడం అసాధ్యమని కరుణ భావిస్తున్నారు. కాంగ్రెస్‌ నిర్ణయాన్ని బట్టి ముందుకు సాగాలనుకుంటున్నారు. వ్యూహాత్మకంగా ఈ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

29/09/2016: న్యూయార్క్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటేయడానికి ప్రజలు ముందుకు రావాలంటూ ప్రముఖ గాయని కేటీ పెర్రీ వినూత్న ప్రచారం చేసింది. నిద్రనుంచి ఎలా లేచినా కూడా అలాగే నేరుగా పోలింగ్ బూత్‌కు వచ్చి ఓట్లు వేయాలని చెబుతూ అందుకోసం ఒక ప్రచార వీడియోను రూపొందించింది. ఇందులో విశేషం ఏమిటంటే.. అందరినీ ఎలా కావాలంటే అలా వచ్చి ఓటేయమని చెబుతూ తాను ఉన్నట్టుండి పూర్తి నగ్నంగా మారిపోతుంది. అదిచూసి అప్పుడే బూత్‌లో ఓటు వేయడానికి వెళ్తున్న ఓ వ్యక్తి కింద పడిపోతాడు. క్యూలో ఉన్నవాళ్లు కూడా ఆశ్చర్యంగా చూస్తుంటారు. అంతలో ఇద్దరు పోలీసులు వచ్చి పెర్రీని తీసుకెళ్లి పోలీసు కారులో కూర్చోబెట్టేస్తారు. దీన్నంతటినీ కలిపి ‘ఫన్నీ ఆర్ డై’ అనే పేరుతో ఒక వీడియో రూపొందించింది. ఈ విషయంలో తాను రాజ్యాంగాన్ని కూడా చూశానని, అందులో ఫలానా దుస్తుల్లోనే వచ్చి ఓటు వేయాలని ఎక్కడా లేదని ఆమె తెలిపింది. అందువల్ల ప్రజాస్వామ్యంలో మన ఇష్టం వచ్చినట్లు పక్కమీద నుంచి లేచి అలాగే వచ్చి ఓటు వేయొచ్చని అంటోంది. ఇందుకోసం ఆమె రకరకాల దుస్తులు చూసిందట గానీ.. చివరకు బర్త్‌డే సూట్ అయితేనే బాగుంటుందని భావించిందట. ముందుగా నైట్‌గౌన్‌లో పోలింగ్ కేంద్రానికి వచ్చి, తర్వాత అక్కడే ఆ గౌన్ విప్పేసినట్లుగా వీడియో షూట్ చేసి సంచలనం సృష్టించింది. అంతేకాదు, తాను నిద్రపోయేటప్పుడు కూడా నగ్నంగానే పడుకుంటానని చెప్పింది. నగ్నంగా ఓటు వేసే హక్కు తనకున్న విషయం తెలుసని స్పష్టం చేసింది.

3. ఇత‌ర ఏ ఆహార ప‌దార్థాల‌తోనూ పండ్ల‌ను తీసుకోకూడ‌దు. వేరే ఆహారాన్ని తీసుకోవ‌డానికి కొంత సేప‌టి ముందో, త‌రువాతో పండ్ల‌ను తినాలి. లేదంటే పండ్ల‌లోని పోష‌కాలు మ‌న‌కు స‌రిగా అంద‌వు. అంతేకాదు జీర్ణ‌క్రియ కూడా మంద‌గిస్తుంది.

అయితే ఆతరువాత కొద్ది రోజులకే గౌతంరెడ్డి పార్టీ నేతలతో కలవడం.. భేటీ అవ్వడంతో రాధా మళ్లీ ఆగ్రహానికి గురయ్యారు. అప్పటినుండి జగన్ పై పార్టీపై రాధా అసంతృప్తితోనే ఉన్నారు. దానికితోడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టికెట్‌ను మల్లాది విష్ణుకు ఇచ్చేందుకు జగన్ సిద్ధపడడంతో రాధా పుల్ ఫైర్ మీద ఉన్నారు. దాంతో రాధా వైసీపీ పార్టీని వీడి టీడీపీ పార్టీలో మారబోతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక జగన్ ఆయన్ను బుజ్జగిస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.

ఇంజినీరింగ్ (రెండేళ్ల కాలవ్యవధి): అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్), డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్), డ్రాఫ్ట్స్‌మన్ (మెకానికల్), ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టం, ఫిట్టర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ సిస్టం మెయిన్‌టెనెన్స్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ల్యాబ్ అసిస్టెంట్ (కెమికల్),

‘నానుం రౌడీదాన్‌’ చిత్రం తర్వాత విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘తానా సేంద కూట్టం’. సూర్య హీరోగా నటిస్తున్నారు. కీర్తిసురేష్‌ కథానాయిక. రమ్యకృష్ణ, సెంథిల్‌ తదితరులు నటిస్తున్నారు. అనిరుధ్‌ స్వరాలు సమకూర్చుతున్నారు…….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *