“జుట్టు పెరుగుదల కండీషనర్ వంటకం జుట్టు regrow కాస్టర్ నూనె”

దిల్లీ: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫాలో అవుతున్నారు. ఏ విషయంలో అనుకుంటున్నారా..? ట్విట్టర్‌లో..! ఈ విషయాన్ని కేజ్రీవాల్‌ తన ట్విట్టర్‌ ద్వారా తెలుపుతూ… తనను అనుసరిస్తున్నందుకు మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

నిజామాబాద్‌ గ్రామీణ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ నేతల మధ్య విబేధాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్యే బాజిరెడ్డి, ఎమ్మెల్సీ భూపతి రెడ్డి మధ్య అంతర్గత వైరం మరోసారి బయట పడింది. కాలూరులో భూపతిరెడ్డి..బాజిరెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ హాట్‌టాపిక్‌గా మారింది. దీనిపై ఇప్పటికే టీఆర్‌ఎస్‌ అగ్రనాయకత్వం ఆరా తీసింది. ఘటనకు సంబంధించి నివేదికను  తెప్పించికునే పనిలో పడింది.

మైసూరు, న్యూస్‌టుడే : ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, నీతి ఆయోగ్‌ సభ్యుడు విజయకుమార్‌ సారస్వత్‌కు మైసూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌లను ప్రదానం చేసింది. సోమవారం విశ్వవిద్యాలయం 96వ స్నాతకోత్సవాన్ని నిర్వహించారు. గవర్నరు వాజూభాయి వాలా వీరికి గౌరవ డాక్టరేట్‌లను ప్రదానం చేశారు. ఎమ్మెస్సీ (రసాయన శాస్త్రం)లో మైసూరు నగరానికి చెందిన సుమ అనే విద్యార్థిని ఏకంగా 12 బంగారు పతకాల్ని సాధించారు. సుమ..ఇట్టిగెగూడు ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్‌ కుమార్తె. పేదరికం పీడిస్తున్నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తనను చదివించారని ఆమె పేర్కొన్నారు.

“వెల్‌కమ్. అయామ్ హెచ్-109. మిమ్మల్ని మేల్ హ్యూమన్‌ని ఇక్కడ హోస్ట్ చేయమని ప్రెసిడెంట్ చెప్పారు. మీరు ఎన్ని రోజులు అయినా ఇక్కడ ఉండొచ్చు. మీకు కావాల్సినవి ప్రోగ్రామ్ చేశాం. మీరు కావాలంటే మారుస్తాం. ఈ రోజు ప్రోగ్రామ్ బీచ్ వద్ద.”

మన దేశంలో ప్రస్తుతం ప్రతి గల్లీలో, సిగరెట్‌ షాపుల్లో, డిపార్ట్‌మెంటల్‌ స్టోర్స్‌లో, పబ్స్‌లో, జిమ్స్‌లో క్రీడా ప్రాంగణాల్లో లభిస్తూ బహుళ ప్రాచుర్యం పొందిన ఈ ఎనర్జీ డ్రింక్స్‌ యువతీ యువకుల్లో ఉత్సాహాన్ని నింపి, స్టామినా పెంచి కొత్త ఎనర్జిని అందించి మరింత డైనమిక్‌గా క్రీడలు వంటి పలు వృత్తి నైపుణ్యాన్ని పెంచుకునేందుకు ఉపయోపడతాయని వీటి గురించి చెబుతుంటారు. క్రీడాకారులే కాకుండా త్వరగా నిద్రపోకుండా ఎక్కువసేపు పనిచేయాలనుకునే పలు వృత్తుల్లోని యువతీయువకులు, నైట్‌ స్టడీ చేసే విద్యార్థులు కూడా ఈ డ్రింక్స్‌పట్ల విపరీతంగా ఆకర్షితులవుతున్నారు. మన దేశంలో 250మిల్లీ లీటర్ల ఎనర్జి డ్రింక్‌ ఖరీదు సుమారుగా 75 రూపాయలు.

ఉగ్రవాద కార్యకలాపాల్లో ఇప్పటికే సేఫ్ జోన్ గా ఉన్న హైదరాబాద్ లో ఇపుడు మరోకోణం వెలుగు చూసింది. ఐస్ ఉగ్రవాద సంస్థ పేలుళ్లకు ఉపయోగిస్తున్న బాంబుల తయారీకి హైదరాబాద్ కు చెందిన మూడు కంపెనీల ముడి సరుకును వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఓ అంతర్జాతీయ సంస్థ పరిశోధనలో ఈ విషయం తేటతెల్లం అయింది.

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా మరో సర్‌ప్రైజ్‌ విడుదలైంది. పవన్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పవన్‌ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఈ చిత్రం పోస్టర్‌ను విడుదల చేశారు.

వేతనాలు పెంచుతూ వేజ్ బోర్డు చేసిన సిఫార్సులను నిలువరించడానికి పత్రికల యాజమాన్యాలు కలివిడిగా, విడివిడిగా పోరాడి సుప్రీం ను చేరాయి. కానీ కోర్టు కూడా వ్యతిరేకంగా తీర్పు చెప్పడంతో జర్నలిస్టులకు అదనపు జీతాలు చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడింది. 

ఈ విటమిన్ లోపం వల్ల నాలుక, నోటి మూలలు పగులుతాయి. దీనినే ‘గ్లాసిటిస్’ అంటారు. వృద్ధుల్లో ఈ విటమిన్ లోపం వల్ల కళ్ళలో నీళ్ళు కారుతుంటుంది.విటమిన్ బి2 లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కళ్లలో రక్తం పేరుకున్నట్లుగా మచ్చలు, పెదవుల చివరలో పగుళ్లు (యాంగులార్ కిలైటిస్), నోటిలో మంట, నాలుకపై పగుళ్లు, చర్మంపై పగుళ్లు వంటివి రావచ్చు. దీనిలోపం వల్ల చర్మంపై ముడతలు పడవచ్చు. ఈ ముడతలు బాహుమూలాల్లోనూ రావచ్చు. వెంట్రుకలు తమ సహజమైన కాంతిని కోల్పోతాయి. గోళ్లు చిట్లిపోతాయి. కాంతి పడినప్పుడు కళ్లు బైర్లుగమ్మినట్లు అనిపించవచ్చు. రక్తహీనత, యోని దగ్గర దురద, కాటరాక్ట్ వంటి సమస్యలు కూడా రావచ్చు. దీని ప్రాధాన్యాన్ని పరిశీలిస్తే ఇది సాధారణ ఆరోగ్యం కోసమే కాదు… అందానికీ దోహదపడుతుందని చెప్పవచ్చు.

03/09/2016: అంకారా : పెళ్లి వేడుకలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో టర్కీ సంచలన నిర్ణయం తీసుకుంది. హంగు ఆర్భాటాలతో బయట జరిగే వేడుకలపై ఆ దేశ ప్రభుత్వం నిషేధం విధించింది. భద్రతా కారణాల కోసం బహిరంగ వివాహాలను రద్దు చేస్తున్నట్టు టర్కీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చిన భద్రతా చర్యలు.. టర్కీ వ్యాప్తంగా బహిరంగంగా వివాహాలు, ఎంగేజ్మెంట్ కార్యక్రమాలపై నిషేధం విధిస్తున్నట్టు జిన్హువా న్యూస్ ఏజెన్సీ రిపోర్టు చేసింది. ఇండోర్ వివాహాలు నిర్వహించే వారుకూడా ముందస్తుగా అధికారులకు తెలుపాలని, భద్రతా దళాలు తాము ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. టర్కీ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలను పాటించని వారిపై దుష్ప్రవర్తన చట్టం కింద జరిమానా విధించనున్నట్టు అధికారులు తెలిపారు. గత నెలలో గేసియెంట్ప్ నగరంలో జరిగే స్ట్రీట్ వెడ్డింగ్లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడి నేపథ్యంలో భద్రతా చర్యలను బలోపేతం చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకటించింది. ఆ దాడిలో 34 చిన్నారులతో పాటు 56 మంది మృతిచెందగా., 100 మంది గాయాలు పాలయ్యారు. ఈ ఆత్మాహుతి దాడి వెనుక ఇస్తామిక్ స్టేట్(ఐఎస్) హస్తమున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

రిఫర్‌డ్ పెయిన్(Reffered pain): తొడ ఎముక తుంటి దగ్గర కలిసే ప్రదేశం (గ్రోత్ ప్లేట్)లో ఎముకలు స్థానభ్రంశం కావడం వల్ల ఈ నొప్పి వస్తుంది. సాధారణంగా కాస్త స్థూలకాయం ఉండే పిల్లల్లో ఇది ఎక్కువ. ఆడపిల్లల్లో కంటే మగపిల్లల్లో ఈ నొప్పి ఎక్కువగా కనిపిస్తుంది. నొప్పి వస్తుండటంతో పిల్లలు మోకాలిపై భారం పడకుండా నడిచే ప్రయత్నం చేస్తుంటారు. దాంతో కుంటుతున్నట్లుగా కనిపిస్తుంటారు. సమస్య తొడ ఎముక తుంటి వద్ద కలిసే ప్రదేశంలో వచ్చినా ఈ నొప్పి మాత్రం మోకాలి వద్ద ఉంటుంది. అందుకే దీన్ని రిఫర్‌డ్ పెయిన్ అంటారు.

అల్పాహారం మానేస్తే సన్నగా మారిపోవడం చాలా సులువనుకుంటారు కొందరు. కానీ ప్రతిరోజూ అల్పాహారం తీసుకునేవారు త్వరగా చిక్కుతారని చెబుతోందో అధ్యయనం. అల్పాహారం తీసుకోవడం వల్ల మిగిలిన రోజులో ఆకలి తక్కువ కలుగుతుంది. దాంతో ఆహారాన్ని మితంగా తీసుకుంటాం. రోజంతా చురుగ్గానూ ఉండటం వల్ల శరీరానికీ వ్యాయామం అందుతుంది. జీవక్రియ ఆరోగ్యంగా మారుతుంది. ఇవన్నీ సన్నగా మారేలా చేస్తాయి. అయితే పోషకమిళితమైన పదార్థాలను ఎంచుకుంటేనే ఆ లాభాల్ని పొందవచ్చని చెబుతున్నారు నిపుణులు.

పసిపిల్లలు, గర్భిణీలకు కాస్తంత పౌష్టికాహారం అందించే ఐసీడీఎస్ కి 1500 కోట్లు తగ్గించారు. మైనార్టీ వెల్ఫేర్ కేటాయింపుల్లో కోతలేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 38 500 కోట్లు కేటాయిస్తున్నట్టు అరుణ్ జైట్లీ గొప్పలు చెప్పుకున్నప్పటికీ అవి వంద రోజుల పని కల్పనకు సరిపోవు. కేవలం 38 రోజుల పనిదినాలను మాత్రమే సృష్టిస్తాయి. ఇలా ఎవరికీ ఏమాత్రం సంతోషం మిగల్చలేకపోయిన బడ్జెట్ పరోక్ష పన్నుల రూపంలో వినియోగదారుల నుంచి మరో 21 వేల కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేయబోతోంది. అంటే, మనం హోటల్ కెళ్లినా, సినిమాకెళ్లినా, బ్యూటీ పార్లర్ కెళ్లినా, సెల్ ఫోన్ మాట్లాడినా, బట్టలు, కంప్యూటర్లు, కారు, బంగారం ఇలా ఏది కొనాలనుకున్నా ఇప్పుడు కడుతున్న టాక్స్ కి అదనంగా 0.5 నుంచి 1 శాతం దాకా చెల్లించాల్సి వుంటుంది. 

ఈ పై సూచించిన పదార్దములను ఒక చిన్న గిన్నెలో తీసుకుని బాగా కలిపి,ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించాలి,15-20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే, మచ్చ రహితమైన, మొటిమ రహితమైన చర్మం మీ సోంతం అవుతుంది.

బయటికి రాకుండా ఇబ్బంది పెట్టే జ్ఞానదంతాల దగ్గర ద్రవ పదార్థాలు నిండిన సంచీలలా ఏర్పడడంగాని, కంతులు రావడంగాని జరగవచ్చు. దాంతో ఆ ప్రాంతంలో చిగుళ్లు, దవడ ఎముక దెబ్బ తింటాయి. సాధారణంగా ఇరవై సంవత్సరాలలోపే ఇబ్బంది పెట్టే జ్ఞాన దంతాలను తొలగించేప్పుడు కొన్ని సమస్యలు ఉత్పన్నం కావచ్చు. ఎందుకంటే చిన్న వయసులో దంతాల మూలాలు పూర్తిగా గట్టిగా దవడలో బిగుసుకుపోయి ఉండవు. అందుకు శస్త్రచికిత్సలో చుట్టు ప్రక్కల నరాల దెబ్బతినవు. చికిత్స తర్వాత గాయం కూడా త్వరగా మానుతుంది.

2. తెలిసిన పనులు చేయడానికీ కష్టపడటం – – ఈ వ్యాధి ఆరంభదశలో ఉండేవారికి రోజువారీ పనులను క్రమపధ్ధతి లో సరిగా ముందుగానే ఆలోచించుకొని చేసుకోలేక, పనులు పూర్తిచేయలేకపోతారు. వ్యక్తిగతంగా వారు వంట చేయడంలో వివిధ దశలనీ, ఒక టెలిఫోన్ కాల్ చేయడాన్నీ లేదూ ఒక ఆట ఆడటాన్నీ మర్చిపోతారు.

హీరో వరుణ్‌తేజ్‌ దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రాశీఖన్నా ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌ పతాకంపై బీవీఎస్‌ఎన్‌ రవి నిర్మిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *