“జుట్టు పెరుగుదల కోసం గ్రీన్ టీ సంచులు +చికిత్సా”

1. మూడు టేబుల్‌స్పూన్ల రోజ్‌వాటర్‌కి, ఒక స్పూన్‌ గ్లిజరిన్‌, రెండు టీస్పూన్ల నిమ్మరసం కలపండి. ఆ మిశ్రమాన్ని చిన్న సీసాలో పోసి ఫ్రిజ్‌లో పెట్టండి. అవసరమైనప్పుడు తీసి వాడుకుంటూ ఉంటే, చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంటుంది.

మెల్లిగా సముద్రం వైపు నడిచాం. ఉత్తకాళ్ళతో ఇసుకలో నడవడం ఇంకో కొత్త అనుభవం. నీళ్ళల్లో కాళ్ళు పెట్టి నిలబడ్డాం. పెద్ద అల వచ్చి కాళ్ళని తడుపుతూ మళ్ళీ సముద్రంలోకి వెళ్ళింది మెల్లిగా పాదం క్రింద ఇసుకను లాక్కుంటూ… ప్రతీ చిన్న విషయమూ ఎంతో ఆహ్లాదానిస్తోంది. ఆ వీడియోలో నేను గమనించినదీ ఇదే!

శ్రావ్యమైన స్వరానికి నీళ్లు ఎక్కువ తాగాలి. మసాల, కారం ఎక్కువ ఉండే పదార్థాలు మానాలి. పోషకాలుండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. సమాయానికి ఆహారం తీసుకోవడం వల్ల ల్యారింగో ఈసొఫెగల్‌ రిఫ్లక్స్‌ సమస్య రాకుండా జాగ్రత్తపడొచ్చు. ధూమపానం, మద్యపానం మానాలి.

20/10/2016: న్యూఢిల్లీ : బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ గురువారం మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను కలవనున్నారు. ప్రముఖ నిర్మాత మహేష్ భట్ గత రాత్రి హోంమంత్రి అపాయింట్మెంట్ తీసుకున్నట్లు సమాచారం. నిర్మాతలు ముఖేష్ భట్, సిద్ధార్థ రాయ్ కపూర్తో కలిసి ఆయన హోంమంత్రితో భేటీ కానున్నారు. పాకిస్థానీ హీరో నటించిన ఏ దిల్ హై ముష్కిల్ సినిమా విడుదలకు చిక్కులు ఎదురు కావడంతో ఈ విషయాన్ని ఆయన రాజ్నాథ్ దృష్టికి తీసుకు వెళ్లనున్నారు. కాగా ఏ దిల్ హై ముష్కిల్ చిత్రానికి కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో పాకిస్థాన్ నటుడు పవాద్‌ ఖాన్‌ నటించడం వివాదాస్పదంగా మారింది. ఉడీ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌ కళాకారులు నటించిన ఈ సినిమా విడుదలను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) హెచ్చరిస్తుండగా, మరోవైపు బీజేపీ యువమోర్చా (బీజేవైఎం) కూడా ఈ సినిమాను వ్యతిరేకిస్తూ నిరసనలు చేపడుతోంది. దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ నెల 28న విడుదల కావల్సిన ఈ సినిమా విడుదలవుతుందా లేదా అనే విషయంపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం ఈ సినిమాను విడుదల చేసేందుకు పోలీసు బందోబస్తు ఇస్తుందా.. లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాజ్‌నాథ్‌తో కరణ్ జోహార్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. జమ్ము–కాశ్మీర్‌లోని ఉడీ ప్రాంతంలో సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడిచేసిన తర్వాత భారత చలన చిత్రాల్లో పాకిస్తాన్‌ కళాకారులకు నటించే అవకాశమివ్వ కూడదని మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన (ఎంఎన్‌ఎస్‌) అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రే బాలీవుడ్‌ నిర్మాతలను హెచ్చరించారు. కాని ఈ నెల 28న విడుదల కానున్న పాకిస్తాన్‌ నటుడు పవాద్‌ ఖాన్‌ ప్రధాన పాత్ర పోషించిన ‘ఏ దిల్‌ హై ముష్కిల్‌’ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఉడీ ఉగ్రదాడిలో 18 మంది భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్‌ కళాకారులు నటించిన సినిమాలను విడుదల కానివ్వమంటూ, పాక్‌ కళాకారుల షూటింగులు కూడా కొనసాగనివ్వమని ఎంఎన్‌ఎస్‌ చలనచిత్ర సేన ప్రకటించింది. ఇది జరిగిన అనంతరం పాకిస్తాన్‌ కళాకారులపై నిషేదం విధించారు. ముంబైలోని సింగిల్‌ స్క్రిన్‌ థియేటర్ల యూనియన్‌ కూడా పాకిస్తాన్‌ కళాకారులు నటించిన సినిమాలను తమ థియేటర్లలో ఆడించవద్దని నిర్ణయం తీసుకుంది.

టాలీవుడ్లో ఆసక్తికర వ్యవహారాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరి తర్వాత ఒకరుగా సినీ ప్రముఖులు రాజకీయాల మీద దృష్టి పెడుతున్న వైనం ఆసక్తికరంగా మారింది. ఓపక్క ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలంగాణ అధికారపక్షం తరఫున 2019 ఎన్నికల బరిలో నిలవనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు మా అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా సైతం ఎన్నికల నాటికి మరింత క్రియాశీలకంగా రాజకీయాల్లోకి రావాలన్న భావన వ్యక్తం చేస్తున్నారు.

ఇరవై ఏళ్లు కూడా నిండకుండానే ప్రభుత్వంలోని ముఖ్యమైన విభాగాల్లో మంచి జీతంతో ఉద్యోగం పొందడం వల్ల భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. స్థిరమైన జీవితం ఏర్పరుచుకోవడానికి చిన్న వయసులోనే తొలి అడుగులు వేయవచ్చు.

తమిళ సూపర్‌స్టార్‌ దళపతి విజయ్‌ కథానాయకుడిగా నటించిన ‘మెర్సల్‌’ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. దీపావళి సందర్భంగా ఈ చిత్రం బుధవారం విడుదలైంది. సినిమా ట్రైలర్‌తోనే రికార్డు కొట్టిన మెర్సల్‌ తొలిరోజే కేవలం తమిళనాడులో…….

హైదరాబాద్: అధికార టీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి ప్రారంభమైంది. ప్రతిష్టాత్మక హైదరాబాద్‌-రంగారెడ్డి-పాలమూరు ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ కావడంతో సీటు కోసం గులాబీదళంలో పోటీ పెరిగింది.

శీతాకాలం వచ్చేసింది. ఇక ప్రతి మగువ తమ చర్మాన్ని కాపాడుకోవటానికి ఎన్నో క్రీముల్ని అన్వేషిస్తుంది. పొడిబారి పగుళ్ళు ఏర్పడే సమస్య ప్రస్తుతం మగువలు ఎదుర్కొనే సమస్య. ఈ సమస్యలకు మన ఇంట్లొనే చిట్కాలు దాగి వున్నాయ్. వాటిని ఉపయోగించుకుంటే సరి. అవేంటో చూద్దామా మరి!

ఇక మందులు కంపెనీలు వారి వ్యాపార నిమిత్తము ఎన్నో ప్రలోభాలు , ఆశలు (ఫ్రిజ్ లు , కార్లు , ఏ.సి లు ఇలా ) చూపించి నాసిరకము మందులు రాయించుకుంటారు. ఎంతమంచిడాక్టరయినా గిఫ్టులకు లొంగకుండా ఉంటారా?. ఇది రోగి విషయము లో చాలా తప్పు . రోగికి నష్టము ,, మందులు కంపెనీలకు , మందుల షాపులకు లాభాలు . ఇంతటితో ఆగక ఈ కంపెనీలు కొన్ని రకాలైన వ్యాపార గెట్టుగెదర్ మీటింగ్ లంటూ ‘ స్తార్ హొటల్” ల్లలో ఏర్పాటుచేసి సబ్జెక్ట్ బొంద అయిందనిపిస్తూ మెల్ల మెల్లగా ఫేషన్‌ అనే పేరుతో తాగుడు వంటి వ్యసనాలకు అలవాటు చేస్తూ ఉన్నారు. ఇక్కడ అలవాటు లేనివారు కూడా కాలు జారుతున్నారు. మరి తాగే వాడు డాక్టర్ అయినా వాడి అవతారము వాడిదే. నష్టము జరిగేది రోగికే … ఆ ఖర్చులన్ని మాత్ర మేద ఉన్న రేటుకి తగిలించబడతాయి.

31/05/2016: ముంబయి: పల్గాన్‌లోని ఆయుధగారం పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆయుధగారంలో భారీ పేలుడు సంభవించడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రాత్రంతా ఆయుధగారంలో భారీగా మంటలు ఎగిసిపడుతూనే ఉండడంతో భారీగా ఆయుధాలు దగ్ధమయ్యాయి.ప్రమాదంలో 17మంది మృతి చెందగా మరో 19 మందికి తీవ్రగాయలయ్యాయి. మంటలు భారీగా ఎగసిపడుతుండడంతో పరిసర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మృతుల్లో ఇద్దరు ఆర్మీ అధికారులు, 15మంది జవాన్లు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం సహాయక సిబ్బంది మంటల్ని అదుపుచేశారు. రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ ఘటనాస్థలిని పరిశీలించనున్నారు.

ఈ వైద్యం హిపోక్రటీస్ ప్రవచించిన సూత్రాలపై ఆధారపడ్డ వైద్య శాస్త్రం. ఈ శాస్త్రం ప్రకారం మన శరీరంలో నాలుగు రసాలు (humors) ఉంటాయి: కఫం (phlegm), రక్తం (blood), పచ్చ పిత్తం(yellow bile), నల్ల పిత్తం (black bile). ఆ రోజుల్లో ఈ ప్రపంచం అంతా నాలుగు మూలకాలతో (భూమి, అగ్ని, జలం, గాలి)చెయ్యబడ్డాదన్న నమ్మకం కూడా ఉండేది. కనుక పైన చెప్పిన నాలుగు రసాలకీ, నాలుగు మూలకాలకీ చాల దగ్గర లంకె ఉంది. ఈ దృష్టితో చూస్తే యునానీకీ ఆయుర్వేదానికి దగ్గర పోలికలు ఉన్నాయి. ఆయుర్వేదానికీ హిందూ మతానికీ ఉన్న సంబంధం లాంటిదే యునానీకీ ఇస్లాంకీ ఉంది.యునానీ మందులని తేనెతో రంగరించి పుచ్చుకుంటారు. భస్మం చేసిన ముత్యాలు, బంగారం కూడ యునానీ వైద్యంలో తరచు కనిపిస్తూ ఉంటాయి.

ఇండియాలో సాధారణంగా తులసి అంటే అందరికి తెలిసిందే, అసిడిటీకి ఇది ఒక మంచి ఔషదం. వైద్య విలువలు కలిగి ఉన్న ఈ తులసి ఆయుర్వేద మందుల తయారీలలో కూడా వాడుతున్నారు. భోజనానికి ముందుగా తులసి ఆకులను నమలటం వలన అజీర్ణానికి సంబంధించిన సమస్యలు తోలగిపోతాయని నిపుణులు తెలుపుతున్నారు.

చెన్నై : తమిళనాడు రాజకీయ పరిణామాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. సిఎంగా శశికళ  రేపు లేదా ఎల్లుండి ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. శశికళ ముఖ్యమంత్రి కావడంపై సోషల్‌ మీడియాలో వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. అమ్మ వారసురాలిని తానేనని సిఎంగా శశికళను ప్రజలు కోరుకోవడం లేదని జయలలిత మేనకోడలు దీప ప్రకటించారు. 

నాగశౌర్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘కణం’. ఎ.ఎల్‌. విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్‌ సంస్థ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు. సస్పెన్స్‌తో కూడిన సన్నివేశాలతో ట్రైలర్‌ను అద్భుతంగా తీర్చి…..

గాయపడిన తర్వాత తొలి రెండు లేదా మూడు రోజులలో, ఫైబ్రోబ్లాస్ట్స్ ప్రధానంగా తరలివెళ్తాయి ఇంకా వ్యాపనం చెందుతాయి, కాగా తర్వాత, గాయపడిన ప్రాంతంలో అవి కొల్లేజన్ మాతృకల క్రింద పరుచుకునే ప్రధాన కణాలౌతాయి.[2] ఈ ఫైబ్రోబ్లాస్ట్స్ యొక్క మూలాలు ప్రక్కనే ఉన్న గాయపడని చర్మ సంబంధిత కండరాల నుండి వస్తాయని భావింపబడుతోంది (కొన్ని రక్తం నుండి పుడుతున్నాయని, పెద్దవైన మూలకణాల నుండి ప్రసారమౌతున్నాయని/పూర్వగాములు అని కొత్త ఋజువులు ఆదేశిస్తున్నప్పటికి కూడా).[31] ప్రారంభంలో ఫైబ్రోబ్లాస్ట్స్ పైబ్రిన్ క్రాస్–లింకింగ్ ఫైబర్స్‌ను గాయానికి అడ్డంగా తరలి వెళ్ళేందుకు, తదుపరి పరిణామంగా ఫైబ్రోనెక్టిన్‌కు అనుసరణగా వాడతాయి (బాధాకర దశ పూర్తయ్యేటప్పటికి చక్కగా రూపొందుతాయి).[29] అప్పుడు ఫైబ్రోబ్లాస్ట్స్ ఆధారపదార్ధాన్ని గాయపు పొరలో జమ చేస్తాయి, ఇంకా తర్వాత కొల్లేజన్ చేస్తాయి, దాంతో అవి తరలి వెళ్ళే అనుసరణ చేస్తాయి.[9]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *