“జుట్టు పెరుగుదల కోసం జోజోబా చమురు ముఖ్యమైన నూనెలు _జుట్టు regrowth చికిత్స కొనుగోలు సమానంగా”

కాగా ఇటీవల జరిగిన అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లివర్‌ డిసీజ్‌న్‌ వార్షిక సమావేశంలో ప్రవేశపెట్టి నివేదిక వివరాలు ప్రకారం చూస్తే…. బరువు తగ్గించేందుకు ఇష్టను సారంగా శస్త్రచికిత్స చేయించుకొంటున్న రోగుల్లో అధిక శాతం మందిలో ఈ వ్యాధి అభివృద్ధి చెందుతున్నట్లు చెప్పి పరిస్థితి ని వివరించాయి.

వ్యాయామం నుంచి చేసే పని వరకూ ఏదైనా క్రమం తప్పకుండా చూసుకోవాలి. చాలాసార్లు వ్యాయామం చేయటం మానుకుంటే తిరిగి పరిస్థితి మొదటికి చేరుకుంటుంది. కాబట్టి అలాంటి సమయాల్లో కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లటం, ఆటలు ఆడుతూ హాయిగా గడపటం అలవాటు చేసుకోవాలి.

టెంపోరల్‌ ఆర్టిరైటిస్‌: ఇది 60 ఏళ్ల వారిలో కనిపించే తలనొప్పి. ఆ వయసు వారిలో మొదటిసారి కనిపించే తలనొప్పి ఇది. దీనితో పాటు జ్వరం, బరువు తగ్గడం, దవడ నొప్పి, ఏదైనా నములుతున్నప్పుడు నొప్పి పెరగడం, రాత్రిళ్లు నొప్పి ఎక్కువగా ఉండటం, కణతల వద్ద నొక్కినప్పుడు నొప్పి ఎక్కువగా  ఉండటం వంటివి ఇందులో లక్షణాలు. రక్తపరీక్ష చేయించినప్పుడు ఈఎస్‌ఆర్‌ చాలా ఎక్కువగా ఉంటుంది, టెంపొరల్‌ ఆర్టరీ బయాప్సీ ద్వారా దీన్ని నిర్ధారణ చేస్తారు.

24/10/2016: అమెరికాలోని లూయిస్ విల్లీలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ప్రవాసాంధ్రులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఓ అమెరికన్ న్యూస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి పది గంటల ప్రాంతంలో రామ వరాహభట్ల(35), రాజశేఖర్ రెడ్డి యర్మాల(25), వెంకట ప్రశాంత్ కొమ్ము(27), అన్వేష్ కుమార్(24)లు లూయిస్ విల్లీలోని నార్త్ బెండ్ రోడ్డు మీద కారులో వేగంగా వెళ్తున్నారు. కారును నడుపుతున్న రామ ముందు ఉన్న భారీ టర్నింగ్ ను గుర్తించకపోవడంతో అదుపుతప్పిన కారు పక్కకు దూసుకెళ్లింది. గాల్లో పలుమార్లు పల్టీలు కొట్టిన కారు ఆ తర్వాత ఓ చెట్టును ఢీ కొట్టి అందులో ఇరుక్కుపోయినట్లు ఏజెన్సీ పేర్కొంది. దీంతో కారు ముందు భాగంలో కూర్చున్న రామ, రాజశేఖర్ లు, వెనుకభాగంలో కూర్చున్న అన్వేష్ తీవ్రంగా గాయపడి కారులో ఇరుక్కుపోయినట్లు తెలిపింది. కారు వెనుక భాగంలోనే కూర్చున్న ప్రశాంత్ కారు డోర్ ఓపెన్ చేయడంతో కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పింది. ఘటనా స్ధలానికి చేరుకున్న హబ్రాన్ ఫైర్ సర్వీసు అధికారులు కారులో చిక్కుకుపోయిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న రాజశేఖర్ ను యూనివర్సిటీ ఆఫ్ సిన్సిన్నాటి మెడికల్ సెంటర్(యూసీఎమ్ సీ) కు తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. రాజశేఖర్ స్వగ్రామం ఖమ్మం జిల్లాలోని మథిరగా తెలిసింది. యూసీఎమ్ సీ, సెయింట్ ఎలిజబెత్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న అన్వేష్, రామ లకు ఎలాంటి ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. కాగా ఘటనపై విచారణ జరుగుతున్నట్లు చెప్పారు. క్షతగాత్రుల పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Heart diseases in woman,స్త్రీలలో గుండెజబ్బులు – గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

యెమెన్ : మరోసారి విమానాశ్రయం లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఈసారి యెమెన్ లో వారు పైశాచికత్వం ప్రదర్శించారు. అడెన్ విమానాశ్రయానికి సమీపంలో రెండు కారుబాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే, అక్కడే ఉన్న మిలటరీ స్థావరం, ఎయిర్ పోర్ట్‌ లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది.

అయితే.. ఒకానొక సమయంలో పార్టీలోని చాలామంది సీనియర్లు రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా గళం విప్పారు. వీరిలో ఎర్రబెల్లి లాంటి నేతలు పార్టీని వీడారు. ఇంకా మిగిలిన ఉన్న సీనియర్లు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. అయితే వీరిలో మోత్కుపల్లికి గవర్నర్‌ పదవి ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆయన తన పని తాను చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రేవంత్‌కు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తే ఎవరూ అడ్డుకునే అవకాశం లేదని పలువురు భావిస్తున్నారు. దీంతో త్వరలోనే టీ-టీడీపీ పూర్తిస్థాయి బాధ్యతలు రేవంత్‌రెడ్డికి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆవిరి పట్టడం: వేడినీళ్ళలో ఒక టవల్‌ ముంచి నీళ్ళు కారకుండా పిండివేయాలి. గోరువెచ్చగా ఉన్న ఆ టవల్‌ను జుట్టంతా మూసి ఉండేలా తలకు చుట్టుకుని పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉండాలి. ఇలా చేయడం వల్ల, అంతకు ముందు పట్టించిన ఆయిల్‌ మిశ్రమం జుట్టు కుదుళ్ళకు బాగా ఇంకుతుంది.

తిరువనంతపురం: ఒకటికాదు.. రెండు కాదు.. ఏకంగా ఒకే రాకెట్‌తో 22 ఉపగ్రహాలను ప్రయోగించడంద్వారా భారతఅంతరిక్షపరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్ర సృష్టించబోతోంది. తన కదనాశ్వం పీఎస్‌ఎల్‌వీ-సి34 రాకెట్‌ద్వారా మేలో ఏపీలోని శ్రీహరికోట నుంచి వీటిని కక్ష్యలోకి పంపబోతోంది. వీటిలో భారత్‌కు చెందిన కార్టోశాట్‌-2సితోపాటు అమెరికా, కెనడా, ఇండొనేషియా, జర్మనీలకు చెందిన సూక్ష్మ, నానో ఉపగ్రహాలు ఉంటాయని ఇస్రోకు చెందిన విక్రమ్‌సారాభాయ్‌ అంతరిక్షకేంద్రం సంచాలకుడు కె.శివన్‌ తెలిపారు. 2008లో ఒకేప్రయోగంలో 10ఉపగ్రహాలను పంపామని, ఆ సంఖ్యను రెట్టింపు చేస్తున్నట్లు చెప్పారు. 2013లో ఒకే రాకెట్‌తో 29 ఉపగ్రహాలను ప్రయోగించడంద్వారా అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ప్రపంచ రికార్డును సృష్టించింది.

విటమిన్ బి 2 ని విటమిన్ -జి అని, ఎల్లో ఎంజైమ్ అని ,రిబోఫ్లావిన్ అని కూడా అంటారు. నీటిలో కరిగే విటమిన్‌ . రోజువారి కావలసిన మోతాదు (daily requirement) 1.3 మి.గ్రా. దీని లోపము వలన కలిగే రుగ్మత (Deficiency disease)ని Ariboflavinosis అంటారు . రెండు అంశాలనుంచి ఈ పేరు వచ్చింది. ‘రైబోస్’ అంటే విటమిన్లలోని ‘చక్కెర’ అని అర్థం. ఫ్లేవిన్ అంటే పసుపుపచ్చ అని అర్థం. బీకాంప్లెక్స్‌లోని చక్కెర పదార్థాలతో… ఉడికించాక కూడా మిగిలి ఉండే ఒక రకం చక్కెర ఇది.

ఇది త్రిదోష హరమైనది, చాల బలవర్ధకమైనది, జీర్ణ వ్యవస్థను ఉత్తేజ పరుస్తుంది, అన్ని రకాల జ్వరాల్లో సమర్ధవంతంగా పనిచేస్తుంది, రక్తమును శుద్ధి చేస్తుంది, శరీరములోని మలినాలను ( టాక్సిన్స్ ) తొలగిస్తుంది, శరీర తత్వమును మంచికి మారుస్తుంది, లివర్ సమస్యలను నివారిస్తుంది, పాము విషానికి విరుగుడుగా పనిచేస్తుంది, ఎంతటి మొండి గాయములు పుండ్లు కురుపులనైనా మాన్పును, దీనిని ఎ వ్యాధి లేనివారైనా సరే రోజు తీసుకోవడం వల్ల ఆయుర్ వృద్ది కలుగును ఎ రకమైన వ్యాధులు రాకుండా కాపాడును, ప్రతి ఇంటిలో కచ్చితంగా ఉండవలసిన మూలిక

ఫోర్ ప్లే మరచి పోవద్దు – రతి చేయాలని ఎంతో ఆత్రంగా వున్నా ఫోర్ ప్లే వంటివి మరచిపోకండి. మొదటిసారి ఎంత సమయం ఫోర్ ప్లే చేస్తే అంత మంచిది. రతికి ముందు మీఅంగాలు పూర్తిగా తగిన స్ధాయికి వచ్చాయా అనేది చూడండి. లేకుంటే రతి ప్రక్రియ నొప్పితో కూడినదవుతుంది. 

‘నేటి యువతరంలో మీ అభిమాన నటుడు ఎవరు?’ అని దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళిని అడిగితే.. ఆయన మరో ఆలోచన లేకుండా చెప్పే పేరు ఎన్టీఆర్‌. చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని ఆయన పంచుకున్నారు కూడా. మరోసారి ఎన్టీఆర్‌ నటనకు …

ఛాతీ నొప్పి సాధారణంగా , ఛాతీ గోడల ఎముకలు, కండరాలు, ఊపిరితిత్తులపైన పొర (ప్లూరా) ఊపిరితిత్తులు మొదలగు వాని సమస్యను సూచిస్తుంది. ఈ సమస్య చిన్నదవవచ్చు లేదా తీవ్ర మైనది లేదా ప్రాణాంతకమవవచ్చు మరియు శాశ్వతమైనది లేదా ఊపిరిపీల్చేటప్పుడు మాత్రమే రావచ్చు. జ్వరం లేదా దగ్గుతోపాటు ఛాతీలో నొప్పి వస్తే అది అంటువ్యాధిగా గుర్తించవచ్చు. మీకు ఛాతీనొప్పి వస్తున్నట్లనిపించినట్లైతే సత్వర వైద్యసేవలు పొందాలి.

ఏ వ్యక్తి కైనా ఆరోగ్యము గా ఉండడానికి ఐరన్‌ అవసరము చాలా ఉంటుందనేది నిర్వివాదాంశము . పరిశోదకులు ఈ విషయానికి ముక్తకంఠము తో ముద్రవేశారు . సరికొత్త పరిశోదనలో మరో కొత్త విషయాన్ని జోడించారు. ఐరన్‌ అధికము గా ఉండే పదార్ధాలు తినే మహిళలలో 30-40 శాతము ప్రీ-మెన్‌స్ట్రుయల్ సిండ్రోమ్‌ మిగతా వారితో పోల్చితె తక్కువగా ఉంటుందని పరిశోదనలలో తేలినది. ఎక్కువ ఐరన్‌ తీసుకున్నవారిలో మితతావారి కంటే సంబంధిత రిస్కులు కూడా తక్కువగానే ఉన్నాయి. పొటాషియం ఎక్కువగా వుంటే పదార్ధాలు తినే వారిలో పి.యం.యస్ ఎక్కువగా బాధిస్తుంది.

* సాధారణంగా కాన్పు తర్వాత స్త్రీలు బరువు పెరుగుతారు. ఒక కిలో బరువు పెరిగినా మోకాలు మీద అంతకు ఆరు రెట్ల భారం పడుతుంది. స్థూలకాయుల్లో తుంటి వద్ద కొవ్వు పేరుకుపోవటం వల్ల ఆ భాగం విశాలమై మోకాళ్ల మీద అదనపు ఒత్తిడి పడుతుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జూన్ 2, 2014 నుంచి తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ గా చీలిన నేపథ్యంలో ఈ బ్లాగ్ పేరును “ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు” నుంచి “తెలుగు మీడియా కబుర్లు” గా మార్చాము. రెండు రాష్ట్రాలలో మీడియా స్థితిగతులు, పరిణామాల గురించి రాయబోతున్నాం. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ లో ఒక మిత్ర బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం.

చాలామంది మహిళలు ప్రసవం తర్వాత తమ ఆరోగ్యం విషయంలో అంతగా శ్రద్ధ తీసుకోరు. గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకున్న శ్రద్ధ, జాగ్రత్తలు కాన్పు జరిగిన తర్వాత వారు తీసుకోకపోవడంతో మహిళల్లో పలు రకాల ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. డెలివరీ తర్వాత స్ర్తీలలో ఇన్‌ఫెక్షన్‌, జ్వరం రావడం, యూరినరీ ప్రాబ్లమ్స్‌, బ్రెస్ట్‌ ప్రాబ్లమ్స్‌, నరాల్లో రక్తం గడ్డ కట్టడం వంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని డెలివరీ తర్వాత మహిళలు ప్రసవానంతర జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.

హిమోప్టిసిస్ (దగ్గునపుడు నెత్తురు పడుట) స్వచ్ఛమైన నెత్తురు లేదా నెత్తుటి జీర లేదా ముద్దతో కూడిన శ్లేష్మము లేదా లేత గులాబీరంగు నురుగులో కనిపించవచ్చు. ఎడతెగని దగ్గు వలన ఇది సంభవిస్తుంది. లేదా ఇది తీవ్రమైన శ్వాసకోశ వ్యాధిని సూచించవచ్చు. హిమోప్టిసిస్ అనేది తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి లక్షణము.

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ప్రముఖ సినీ మాటల రచయితలు పరుచూరి బ్రదర్స్ భేటీ అయ్యారు. ఉండవల్లి అమరావతి కరకట్ట వెంబడి నివాసముంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసానికి పరుచూరి బ్రదర్స్ మంగళవారం చేరుకున్నారు. అనంతరం చంద్రబాబుతో వారు సమావేశమయ్యారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై స్క్రిప్ట్ రాయించేందుకు వారిద్దరిని చంద్రబాబు పిలిపించినట్లు సమాచారం.

ఒక్క తల కానీ, రావణాసురుడికి ఉన్నన్ని రాక్షస తలనొప్పులు. అన్నీ వివరించాలంటే… పుస్తకమే రాయాలి.  అదో తలనొప్పి. అందుకే క్లుప్తంగా… సమగ్రంగా. ఎన్నిరకాల తలనొప్పులో అన్నిరకాల జాగ్రత్తలు. ఈ వ్యాసం చదివిన తర్వాత ఒక్క విషయాన్నైతే అడగరు.. ఏమిటీ తలనొప్పి?

దీంతో తీవ్రమనస్తాపం చెందిన యువతి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి తేవడంతో…ప్రవీణ్‌ తన అనుచరులతో బెదిరింపులకు దిగాడు. ఆ తర్వాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్పీకి ఫిర్యాదు చేసినా పాస్టర్‌ ప్రవీణ్‌పై చర్యలు తీసుకోవడం లేదని బాధితురాలు ఆరోపిస్తుంది. మరో స్టేషన్‌లో తనపై చీటింగ్‌ కేసు పెట్టారని చెబుతోంది.

పల్స్‌ వెడల్పు కూడా ఒక ముఖ్యముగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం. పెద్ద పల్స్‌ వెడల్సు కూడా ముదురు రంగు‌ చర్మానికి సురక్షితం. కానీ చిన్న పల్స్‌ వెడల్పులు వెంట్రుకల ఫోలికల్స్‌ను పని చేయకుండా‌ చేయడంలో సమర్ధంగా పని చేస్తాయి.[ఆధారం కోరబడింది] రిపిటీషన్‌ రేట్‌ అనేది కొనసాగే ప్రభావాన్ని కలిగి ఉంటుంది, ఇది థర్మల్‌ రిలాక్సేషన్‌ సమయం పై ఆధారపడి ఉంటుంది.[ఆధారం కోరబడింది] రెండు లేదా మూడు పల్స్‌లను ఒకేసారి లక్ష్యంగా‌ చేసి షూటింగ్‌ జరుపుతున్నప్పుడు, పల్స్‌ల మధ్య నిర్దేశిత ఆలస్యం అనేది ఒక ప్రాంతాన్ని వేడెక్కించి మెరుగుపరచడానికి మంచి అవకాశాన్ని కలిగిస్తుంది. ఇది ప్రతి చికిత్సలో కిల్‌రేట్‌ను పెంచే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *