“జుట్టు పెరుగుదల కోసం రసం రెసిపీ -వేగంగా పని చేసే జుట్టు పెరుగుదల మందులు”

మలద్వారం వద్ద చిన్న పగులులా కనిపించే ఇది తొలి దశలో మలద్వారం అంచునుంచి చిన్న చిరుగులా ఉంటుంది. అంటే తొలిదశలో ఇది కేవలం చర్మం పైపొరకు (ఎపిథీలియమ్‌కు) మాత్రమే పరిమితమవుతుందన్నమాట. ఆ దశలో ఎలాంటి చికిత్సా తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే అక్కడి మృదువైన లోపలి పొరల్లోనూ (మ్యూకస్ మెంబ్రేన్‌లలో) పగుళ్లు ఏర్పడి చీరుకుపోయే ప్రమాదం ఉంది.

శ్వాసకోశ వైఫల్యము అనేది తీవ్రమైన, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధికి ఆనవాలు. తీవ్రమైన అంటు వ్యాధి, ఊపిరితిత్తుల వాపు, గుండె ఆగి కొట్టుకొనుట , తీవ్ర శ్వాసకోశవ్యాధి తీవ్రమైన శ్వాసకోశముల వైఫల్యం యొక్క లక్షణములు. ఊపిరితిత్తులు రక్తాన్ని ఆక్సిజనీకరణము చేయలేనప్పుడు లేదా సాధారణంగా రక్తంలోని కార్బన్-డై-ఆక్సైడ్ ను వేరుచేయలేనప్పుడు దీర్ఘకాలిక తీవ్రమైన శ్వాసకోశ వైఫల్యం వస్తుంది.

ప్రొడక్ట్స్:  హెల్త్ కేర్,అగ్రి ప్రొడక్ట్స్,హెల్త్ ఫుడ్స్ ,ఓరల్ కేర్ & పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ( Shaving creams,Body deo,soaps,shampoos,face packs creams,powder,foot cream మొదలగునవి  ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రొడక్ట్స్ యువతి ,యువకులకు ,పిల్లలకు మరియు పెద్దవాళ్ళకు సరసమైన ధరలలో అమ్మ బడును).

 గుంటూరు : తెనాలి కౌన్సిల్ సమావేశంలో తెలుగు తమ్ముళ్ల కొట్లాటపై టీడీపీ సీరియస్ అయింది. టీడీపీ కౌన్సిలర్లు గుమ్మడి రమేష్, త్రిమూర్తులను టీడీపీ హైకమాండ్  సస్పెండ్ చేసింది. నిన్న కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు గుమ్మడి రమేష్, త్రిమూర్తులు కొట్టుకున్నారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న టీడీపీ హైకమాండ్ వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

15/07/2016: జపాన్ః మనకు అందని ఎత్తులో ఉన్న ఏ విషయానికైనా ‘అందని ద్రాక్ష’ సామెతను ఉదహరిస్తుంటాం. కానీ జపాన్ లోని ఓ దుకాణందారుడు నిజంగా సామాన్యులకు అందని ద్రాక్షనే తన దుకాణంలో ప్రదర్శనకు పెట్టాడు. ఓ అరుదైన జాతికి చెందిన ద్రాక్షపళ్ళ గుత్తిని ఏకంగా లక్షల రూపాయలు వెచ్చించి వేలంలో దక్కించుకోవడమే కాదు… వాటిని తన దుకాణంలో ప్రదర్శనకు ఉంచి వచ్చినవారికి రుచి చూపించి ఇప్పుడు జపాన్ లోనే వార్తల్లో వ్యక్తిగా మారాడు. పాశ్చాత్య ప్రపంచంలో అరుదైన వైన్ కు ఎటువంటి గుర్తింపు ఉంటుందో అలాగే జపాన్ లో అరుదైన, ప్రత్యేకత కలిగిన పళ్ళను కొనుగోలు చేయడం, వినియోగించడం వారి హోదాకు గుర్తుగా భావిస్తారు. అదే నేపథ్యంలో జపాన్ లోని ఓ కిరాణా దుకాణం యజమాని రూబీ రోమన్ జాతికి చెందిన ద్రాక్షపళ్ళ గుత్తిని సుమారు 8 లక్షల రూపాయలకు వేలంలో దక్కించుకున్నాడు. అది తనకు గౌరవంగా భావించడమే కాదు… అలా లక్షలు పోసి కొన్న ద్రాక్షను ప్రదర్శనకు పెట్టి, అందరికీ ఉచితంగా రుచి చూపించాడు. ఆస్పత్రులను సందర్శించేప్పుడు, వివాహాలు, వేడుకల సందర్భాల్లో నాణ్యత కలిగిన, అరుదైన, రుచికరమైన పళ్ళను అందించడం జపాన్ సంప్రదాయాల్లో ఒక భాగమే కాక, హోదాగా కూడా భావిస్తారు. అందుకే అక్కడ అటువంటి ఖరీదైన పళ్ళను అమ్మేందుకు ప్రత్యేక దుకాణాలు కూడ ఉంటాయి. ప్రత్యేక పద్ధతుల్లో పండించిన, ఉత్పత్తి చేసిన పళ్ళ జాతులను ఆ యా దుకాణాల్లో అందుబాటులో ఉంచుతారు. అటువంటి పళ్ళను కొని, ఇతరులకు బహుమతిగా ఇవ్వడం కొనుగోలుదారులు సైతం హోదాగా భావిస్తారు. ఈ సీజన్ లో ప్రత్యేకంగా పండించిన రూబీ రోమన్ జాతికి చెందిన 30 ద్రాక్ష పళ్ళను కొన్నవాళ్ళలో జపాన్ లోనే తకమారూ కొనీషీ మొదటివాడు. పింగ్ పాంగ్ బంతుల సైజులో ఉన్న ఆ ద్రాక్ష.. నిజంగా రూబీ రోమన్ రత్నాల్లా ఉన్నాయని తెగ సంబరపడిపోతున్నాడు. అందుకే తాను సుమారు 8 లక్షల రూపాయలను వెచ్చించానని, తన దుకాణంలో ప్రదర్శనకు ఉంచి, అందరికీ రుచి చూపిస్తున్నానని గర్వంగా చెప్తున్నాడు. జపాన్ సముద్ర తీరంలోని ఇషికవ ప్రాంతంలో ఈ రూబీ రోమన్ జాతిని ఫిజిమోరీ వెరైటీ విత్తనాలతో మొదటిసారి 1992 లో పండించారు. ఈ ద్రాక్ష ఒక్కోటి కనీస బరువు 20 గ్రాములు ఉండటంతోపాటు, రసంలో 18 శాతం చక్కెర పాళ్ళు కలిగి ఉంటుంది. ఈ అరుదైన జాతి ద్రాక్షను మొదటిసారి 2008 లో జపాన్ పండ్ల మార్కెట్లో వేలానికి పెట్టారు. అయితే అప్పట్లో నిజంగానే అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుగా దాని ధర కూడ ప్రపంచంలోని ద్రాక్ష పళ్ళ మార్కెట్లలోనే అత్యధిక ధర పలికింది. అంతేకాదు అత్యంత అరుదైన, ఖరీదైన ద్రాక్షగా కొత్త రికార్డు సృష్టించింది. అయితే వేలంలో రూబీ రోమన్ ద్రాక్షను పొందటం నాకెంతో ఆనందంగా ఉందని, ప్రత్యేక గౌరవం లభించినట్లుగా ఉందని కొనిషీ చెప్తున్నాడు. తన దుకాణానికి వచ్చిన కొనుగోలుదారులు రుచి చూడటంతోపాటు, కొందరు ఇతర వ్యాపారులు శాంపిల్ గా కూడ ఈ ద్రాక్షను తీసుకెళ్ళారని చెప్తున్నాడు. ఒక్కోటి సుమారు 25 వేల రూపాయల ఖరీదు చేసే ఆ పళ్ళను కొనిషీ జనానికి ఎలా ఉచితంగా ఇచ్చాడో తెలియదు కానీ, అతడి దుకాణం దగ్గర శాంపిల్స్ కోసం, రుచికోసం జనం క్యూ కట్టడం మాత్రం పెద్ద ఈవెంట్ గా మారిపోయింది. పత్రికలు, మీడియా లో ప్రత్యేక వార్తా కథనం అయిపోయింది. కాగా మార్కెట్లోకి కొత్తగా వచ్చిన అరుదైన జాతి ద్రాక్షను అందరికీ పరిచయం చేసి, తన అమ్మకాలను పెంచుకొనేందుకు సదరు వ్యాపారి ఆ మార్గం ఎంచుకొన్నాడా అన్న అనుమానం కూడా కలుగుతోంది.

దర్శకుడు సంపత్‌ నంది సొంత నిర్మాణ సంస్థ సంపత్‌ నంది టీమ్స్‌ వర్క్‌ పతాకంపై ‘పేపర్‌ బాయ్‌’ చిత్రం తెరకెక్కనుంది. ఈ సంస్థ నిర్మిస్తోన్న రెండో చిత్రమిది. జయశంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. హీరో గోపీచంద్‌ మూహూర్తపు సన్నివేశానికి క్లాప్‌ కొట్టగా, కథానాయిక కేథరిన్‌ గౌరవ దర్శకత్వం వహించారు.

7వ శతాబ్దంలో నీస్ జెనొయిస్ లీగ్‌లో చేరింది, లిగూరియా యొక్క పట్టణాల ద్వారా ఈ లీగ్ ఏర్పాటైంది. 729లో ఈ నగరం సరాసెన్‌లు‌ని ఓడించింది; అయితే 859లో మరియు 880లో సరాసెన్‌లు ఈ నగరాన్ని దోచుకోవడంతో పాటు తగలబెట్టడం ద్వారా దాదాపు 10వ శతాబ్దం వరకు ఈ చుట్టుపక్కలి దేశానికి మాస్టర్లుగా నిలిచారు.

బెల్లంకొండ శ్రీనివాస్‌ కథనాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జయ జానకి నాయక’. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. బోయపాటి శ్రీను దర్శకుడు. ఈ చిత్ర టీజ‌ర్‌ ఈరోజువిడుదలైంది. ‘జయ జానకి నాయక…’ అంటూ ట్రైలర్‌లో వస్తున్న టైటిల్‌ సాంగ్‌……

ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ఎంపిక ప్రవేశపరీక్ష ద్వారా ఉంటుంది. ఈ కళాశాలల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు సొసైటీ ఉచిత విద్య, హాస్టల్ సౌకర్యాలను కల్పిస్తోంది. ఎక్కడా రాజీపడకుండా నాణ్యమైన విద్యను అందిస్తోంది. దీంతో గత రెండేళ్లుగా వరుసగా 84 శాతం ఉత్తీర్ణతను ఈ కళాశాలలు సొంతం చేసుకున్నాయి. కొన్ని కళాశాలలు వందశాతం ఉత్తీర్ణతనూ సాధిస్తున్నాయి. పేద విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీస్తున్నాయి .

అల్లరి నరేశ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మేడ మీద అబ్బాయి’. నిఖిలా విమల్‌ కథానాయిక. జి.ప్రజిత్‌ దర్శకుడు. ఎం.ఎస్‌. కుమార్‌ నిర్మాత. షాన్‌ రెహమాన్‌ బాణీలు అందిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు. ఇందులో తరగతి…

ఇప్పటి వరకు కేంద్ర సాయంపై సుతిమెత్తగా చెబుతూ వస్తున్న టీడీపీకి కేంద్రం నుండి సాయం రాకపోవడంతో… ఎదురు దాడికి సిద్దమవుతోంది. ప్రతిపక్షాలు పదే పదే పలు అంశాలపై నిలదీస్తుంటే.. అటు సమాధానం చెప్పలేక కేంద్రం వైఖరిని తప్పు బట్టలేక నలిగిన టీడీపీ..ఇక స్వరం పెంచాలని డిసైడ్ అయింది. విజయవాడలో తొలగించిన దేవాలయాలపైన నేరుగా టీడీపీని విమర్శించడంతో.. అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది పార్టీ. అప్పటికీ బీజేపీ నేతలు శాంతించకపోవడంతో.. స్వయంగా సీఎం బాబు రంగంలోకి దిగి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

మరోవైపు బాధితురాలికి అండగా నిలబడ్డ మహిళా సంఘాలు న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. సో అమ్మాయిలు జాగ్రత్త. ప్రేమ ముసుగులో దగ్గరవ్వడానికి ఇలాంటి కేటుగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఎత్తులు వేస్తుంటారు. వారి నక్కవినయాలను ఏ మాత్రం నమ్మారో.. ఇలాంటి దారుణాలే జరుగుతాయని ఊహించండి. తస్మాత్ జాగ్రత్త. 

యూనివర్శిటీలో పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు మండిపడుతున్నారు. నిన్నటి నుంచి అన్నపానీయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. వర్శిటీ సిబ్బంది కానీ.. పోలీసులు కానీ స్పందించడంలేదని వాపోయారు. వంట చేసుకొని తిందామన్నా.. వంట చేయోద్దంటూ తమపై లాఠీచార్జ్‌ చేయడం దారుణమన్నారు. కనీసం తాగేందుకు వర్శిటీలోపల నీళ్లు కూడా లేవని బయటి నుంచి తెచ్చుకుందామన్నా పోలీసులు అందుకు అనుమతించడంలేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్శిటీ హాస్టల్లో చదువుకుంటున్న తమకు సర్వ హక్కులు ఉంటాయని కానీ వాటిని పోలీసులు కాలరాస్తున్నారని విద్యార్థులు మండిపడుతున్నారు. ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ను కట్‌చేశారని..అంతేకాకుండా వర్శిటీ బయట ఉన్న స్టాళ్లను మూసివేయించారని విద్యార్థులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా వర్శిటీ వీసీ స్పందించి హాస్టల్‌కి వాటర్‌ కనెక్షన్‌, ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ని పునరుద్దరించాలని విద్యార్థులు కోరుతున్నారు. లేకుంటే తమ పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. 

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 102వ చిత్రం ‘జై సింహా’. కె.ఎస్‌ రవి కుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలకృష్ణకు జోడీగా నయనతార, నటాషా దోషి నటిస్తున్నారు. సినిమా ఆఖరి షెడ్యూల్‌ కోసం చిత్రబృందం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *