“జుట్టు పెరుగుదల క్లినిక్ gauteng -జుట్టు నుండి సన్నబడటానికి జుట్టు”

ఇక.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి చెప్పాల్సిందేమీ లేదు. ఆయన ఇప్పటికే తన క్రియాశీల రాజకీయాలకు సంబంధించి కీలక ప్రకటన ఇప్పటికే చేసేశారు. అక్టోబర్ నుంచి తాను పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రానున్నట్లుగా వెల్లడించారు. తాజాగా మరో ప్రముఖ దర్శకుడు సైతం రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంతకీ ఆ ప్రముఖ దర్శకుడు ఎవరోకాదు.. యాక్షన్ మూవీస్ ను తనదైన శైలిలో ట్రీట్ మెంట్ ఇచ్చే వీవీ వినాయక్.

వీరి దుఖం మొదలై ఏడు నెలలవుతోంది. కాలప్రవాహంలో రోజులకు రోజులు కలిసిపోతున్నా ఆనందతీరాలు మాత్రం కనిపించడం లేదు. వ్యక్తిపేరు తిరివీధుల గోపీకృష్ణ. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన గోపీ లిబియాలో కిడ్నాప్‌కు గురైన భారతీయుల్లో ఒకరు. ఏడు నెలల క్రితం ఇస్లామిక్‌ ఉగ్రవాదులు గోపీని కిడ్నాప్‌ చేయగా ఇంతవరకు అతని సమాచారం తెలియలేదు. తమ బిడ్డ ఎప్పుడొస్తాడా అంటూ తల్లిదండ్రులు కళ్లలో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్నారు. మూడునెలల క్రితం గోపీకృష్ణ విడుదల కాబోతున్నారంటూ సమాచారం వచ్చినా అంతలోనే వారి ఆనందం ఆవిరైపోయింది.

14/06/2016: ముఖ్యమంత్రి జయలలిత నేడు (మంగళవారం) ఢిల్లీ పయనం అవుతున్నారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతున్నారు. ఒక సీఎం పీఎంను కలవడం సాధారణ విషయమే కదా అని తీసిపారేయకండి. ఈ పర్యటన రాజకీయంగా ఎంతో కీలకమైనదనే ప్రచారం జరుగుతోంది. ఎన్‌డీఏ కూటమిలో ఏడీఎంకే చేరేందుకు రంగం సిద్ధమైందనే సమాచారం హల్‌చల్ చేస్తోంది. చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయం సాధించి వరుసగా రెండోసారి అధికారాన్ని కైవసం చేసుకోగా జయలలిత ఆరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఒక రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి అధికారం చేపట్టిన తరువాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లి ప్రధానిని మర్యాద పూర్వకంగా కలవడం సహజం. పనిలో పనిగా రాష్ట్ర సమస్యలపై ప్రధానికి వినతి పత్రం సమర్పిస్తారు. ఈ కోవలో ముఖ్యమంత్రి జయలలిత మంగళవారం ఢిల్లీలో ప్రధానిని కలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రం ఆశిస్తున్న సహకారంపై తన వెంట వినతిపత్రాన్ని కూడా పట్టుకెళుతున్నారు. కేరళ, కర్ణాటకల నుంచి వాటా జలాల సమస్యను ప్రధానితో ప్రధానంగా ప్రస్తావించనున్నారు. ఇదిలా ఉండగా ఎన్‌డీఏ కూటమిలో ఏడీఎంకే చేరాలని భారతీయ జనతా పార్టీ ఎన్నో ఎంతగానో కోరుతోంది. లోక్‌సభలో ఎన్‌డీఏకు సంపూర్ణమైన బలం ఉన్నా, రాజ్యసభలో బలహీనంగా ఉంది. ఈ సమస్య అనేక బిల్లుల ఆమోదానికి అవరోధంగా మారింది. అన్నాడీఎంకేకు లోక్‌సభ, రాజ్యసభలను కలుపుకుని 50 స్థానా లు ఉన్నాయి. ఎన్‌డీఏకు ఏడీఎంకే బలం తోడైతే కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టే అనేక బిల్లులు సునాయాసంగా ఆమోదం పొందగలవని బీజేపీ ఆశపడుతోంది. ఎన్‌డీఏలో చేరకున్నా బీజేపీకి విశ్వసనీయమైన స్నేహితునిగా ఏడీఎంకే వ్యవహరిస్తోంది. అందుకే ఎన్‌డీఏకు ఎదురవుతున్న అనేక సమస్యలపై ఉభయ సభల్లో లోపల వెలుపల కూడా అన్నాడీఎంకే అండగా నిలుస్తోంది. జీఎస్‌టీ బిల్లు మినహా అన్నింటా అమ్మ భరోసా ఇచ్చింది. ఈ పరిస్థితిలో ఎన్‌డీఏలో చేరడం ద్వారా ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలని, బీజేపీ పథకాలను అడ్డుకునేందుకు కాచుక్కూచున్న కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలంటే అన్నాడీఎంకేను చేర్చుకోవడం వల్లనే సాధ్యమని బీజేపీ అధిష్టానం నమ్ముతోంది. అంతేగాక ఎన్‌డీఏ మిత్రపక్షాలైన శివసేన, తెలుగుదేశం పార్టీలను అంతగా నమ్ముకోలేమని కూడా భావిస్తోంది. ఈ పరిస్థితిలో ఎన్‌డీఏలో ఏడీఎంకే చేరినట్లయితే భారత్‌ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ధైర్యంగా ముందుకు సాగవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. 2014 మోదీ ప్రధాని కాగానే జయలలిత ఢిల్లీ వెళ్లి అభినందించి వచ్చారు. ఇటీవల జయలలిత కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన జయలలితను ఢిల్లీలో మోదీ అభినందించనున్నారు. ఈ నేపథ్యంలో జయలలిత ఢిల్లీలో తనను కలిసినపుడు ఎన్‌డీఏలో చేరాల్సిందిగా మోదీనే నేరుగా కోరడమే కాదు ఒత్తిడి చేసే అవకాశం ఉందని, జయ సైతం నిరాకరించక పోవచ్చని విశ్వసనీయ సమాచారం. నేడు ఢిల్లీకి సీఎం జయలలిత ముఖ్యమంత్రి జయలలిత మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో చెన్నై నుంచి ఢిల్లీకి బయలుదేరుతున్నారు. ఢిల్లీకి చేరుకోగానే నేరుగా తమిళనాడు భవన్‌లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీతో భేటీ అవుతారు. సుమారు గంటసేపు వీరిద్దరూ సంభాషించుకునేలా ఏర్పాట్లు చేశారు. కావేరీ జలాలు, ముల్లైపెరియార్, తమిళ జాలర్లపై శ్రీలంక గస్తీ దళాల దాడులు, కచ్చదీవుల సమస్యలను ప్రధాని వద్ద ప్రస్తావిస్తారు. అలాగే కొత్త విద్యుత్ పథకాలు, మెట్రోరైల్ విస్తరణ పనులకు అవసరమైన నిధులు, రాష్ట్రంలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును వేగవంతం చేయడం తదితర అంశాలు కూడా వీరిద్దరి చర్చల్లో ప్రస్తావిస్తారని సమాచారం. సీఎంతో పాటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర
్శి రామమోహన్‌రావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి తదితరులు వెళుతున్నారు. ప్రధానితో భేటీ ముగిసిన తరువాత సాయంత్రమే సీఎం తిరుగు ప్రయాణం అవుతారని తెలుస్తోంది.

స్మృతి ఇరాని ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేతలతో మాత్రం మంచి సంబంధాలనే కొనసాగించినా ఆమె పనితీరుపై సంఘ్‌పరివార్‌ సంతృప్తిగా లేదు. పార్టీకి మంత్రిత్వ శాఖకు మధ్య సమన్వయం కొరవడింది. మంత్రి ఆదేశాలను అధికారులు పట్టించుకునేవారు కాదు. ఆమె తీరు వల్ల కొంతమంది అధికారులు హెచ్‌ఆర్‌డి నుంచి వెళ్లిపోయేందుకు నిర్ణయించుకున్నారు. విద్యాశాఖ పని తీరుపై మోది కూడా అసంతృప్తిగానే ఉన్నారు. కొన్ని అంశాల్లో పిఎంఓ కార్యాలయానికి హెచ్‌ఆర్‌డి శాఖకు పొంతన కుదరలేదు. దూకుడు స్వభావంతో స్మృతి స్వయంగా నష్టాన్ని కొనితెచ్చుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

04/07/2016: నేడు ప్రపంచాన్ని శాసిస్తున్న అగ్రరాజ్యం అమెరికా. శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందిన అమెరికా కూడా ఒకప్పుడు బ్రిటీష్ పాలిత దేశమే. అనేక దేశాల్ని తన అధీనంలోకి తెచ్చుకుని, అరాచక పాలన సాగించిన బ్రిటన్.. అమెరికాలోనూ అదే తంతు కొనసాగించింది. బ్రిటన్ రాచరికపు పాలనలో ఏళ్ల తరబడి మగ్గిన అమెరికా కూడా స్వాతంత్య్రం కోసం పోరాడాల్సి వచ్చింది. బ్రిటన్ పాలనపై అమెరికా తొందరగానే మేల్కొని, పోరాడడంతో చివరకు 1776 జూలై 4 న స్వతంత్ర దేశంగా మారింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పుర‌స్క‌రించుకుని అమెరికా వాసులు ఒక రోజు ముందుగానే సంబ‌రాలు మొద‌లుపెట్టారు. పెద్ద పెద్ద భవంతులను లైట్లతో అలంకరించి వేడుకలకు సిద్ధమయ్యారు. సరిగ్గా అదే రోజు ఇద్దరు అధ్యక్షుల మరణం.. అయితే దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన అగ్ర నేతలకే అమెరికా అధ్యక్ష పీఠం దక్కిందన్న విషయం అందరికీ తెలిసిందే. అగ్రరాజ్యానికి మొదటి అధ్యక్షుడిగా జార్జ్ వాషింగ్టన్ ఎన్నియ్యారు. రెండో అధ్యక్షుడిగా జాన్ ఆడమ్స్, మూడో అధ్యక్షునిగా థామస్ జెఫర్ సన్ ఎన్నికై అమెరికాకు విశిష్ట సేవలు అందజేశారు. ఈ నేతల చావులోనూ కాస్త పోలికలు ఉండటం మనం గమనించాలి. అదేంటంటే.. అమెరికాకు స్వాతంత్య్రం వచ్చిన సరిగ్గా 50 ఏళ్ల తర్వాత ఒకే రోజు(1826 జూలై 4)న మాజీ అధ్యక్షులు జాన్ ఆడమ్స్(రెండో అధ్యక్షుడు), జెఫర్ సన్‌(మూడో అధ్యక్షుడు) ఇద్దరూ మరణించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజు అమెరికా వాసులు వీరిని స్మరించుకుంటారు.

హైదరాబాద్ : ఇంజినీరింగ్, ఫార్మసీ, మెడికల్, అగ్రికల్చర్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ -2016 పరీక్షకు ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఈనెల 28 నుండి ప్రారంభమైంది. రెండు రోజుల్లో 7,653 దరఖాస్తులు స్వీకరించినట్లు ఎంసెట్ అధికారులు పేర్కొన్నారు. 

ప్రధానంగా గాయపు పరిమాణంపై ఆధారపడి దాదాపుగా 10 గంటలు మరియు [33] 3రోజుల [29] మధ్య ఏదో ఒకచోట టైపు III కొల్లేజన్ మరియు ఫైబ్రోనెక్టిన్లు సాధారణంగా గుర్తించ దగినంత మోతాదుల్లో తయారవటం ప్రారంభమౌతుంది. అవి జమపడటం ఒకటి నుండి మూడు వారాలలో అధికంగా ఉంటుంది.[24] తర్వాతి పరిపక్వ దశ వరకూ అవి ప్రబలమైన తన్యత గల పదార్ధాలుగా ఉంటాయి, ఆ దశలో వాటి స్థానంలోకి శక్తివంతమైన టైప్ I కొల్లేజన్ చేరతాయి.

కోట మండలం ఉత్తమనెల్లూరుకు చెందిన మహేష్‌కు మూడు ఎకరాల పొలం ఉంది. అందులో ఈ ఏడాది వరి పంట వేశారు. ప్రస్తుతం పంట వెన్ను దశలో ఉంది. చెరువు, పంట కాలువలో సాగు నీరు ఆడుగంటి పోయింది. ఈక్రమంలోనే పైరును కాపాడుకునేందుకు ..

ఛాతీ నొప్పి సాధారణంగా , ఛాతీ గోడల ఎముకలు, కండరాలు, ఊపిరితిత్తులపైన పొర (ప్లూరా) ఊపిరితిత్తులు మొదలగు వాని సమస్యను సూచిస్తుంది. ఈ సమస్య చిన్నదవవచ్చు లేదా తీవ్ర మైనది లేదా ప్రాణాంతకమవవచ్చు మరియు శాశ్వతమైనది లేదా ఊపిరిపీల్చేటప్పుడు మాత్రమే రావచ్చు. జ్వరం లేదా దగ్గుతోపాటు ఛాతీలో నొప్పి వస్తే అది అంటువ్యాధిగా గుర్తించవచ్చు. మీకు ఛాతీనొప్పి వస్తున్నట్లనిపించినట్లైతే సత్వర వైద్యసేవలు పొందాలి.

సాధారణంగా మనం భోజనం చేసినపుడు అది ఆహారనాళం ద్వారా జీర్ణాశయంలోకి వెళ్తుంది. ఈ జీర్ణాశయానికీ ఆహారనా’ళానికీ మధ్య బిగుతైన కండర వలయం (స్పింక్టర్‌) ఉంటుంది. ఇది తలుపులా తెరచుకుంటూ జీర్ణాశయంలోకి ఆహారం వెళ్లేలా చేసి, వెంటనే మూసుకుపోతుంటుంది. దీనివల్ల తిన్న ఆహారం తిరిగి ఆహారనాళంలోకి రాకుండా జీర్ణాశయంలోని ఆమ్లాల్లోనే ఉండిపోయి, జీర్ణమవుతుంది. అయితే ఒకవేళ ఈ కండరవలయం పూర్తిగా మూసుకోకపోతే జీర్ణాశయంలోని ఆమ్లాలు పైకి ఎగదన్నుకు వస్తాయి. దీన్నే రిఫ్లక్స్‌ అంటారు. ఇవి ఆహారనాళం లోపలిగోడలను చికాకు పరచి, నొప్పితో కూడిన మంట రావటానికి కారణమవుతాయి. కిందికి వంగినపుడు, పడుకున్నప్పుడు ఈ మంట, బాధ మరింత ఎక్కువవుతాయి కూడా. టమోటా ఉత్పత్తులు, మద్యం, కాఫీతో పాటు పుల్లటి, మసాలా, కొవ్వు పదార్థాలు కూడా కండరవలయానికి ఇబ్బంది కలిగిస్తాయి. ఫలితంగా ఛాతీలో మంట సమస్య గలవారికి ఆ బాధ మరింత ఎక్కువవుతుంది. అధికబరువు, కడుపునిండా తినటం, నడుము వద్ద గట్టిగా పట్టి ఉంచే బిగుతైన దుస్తులు ధరించటం, పొగ తాగటం కూడా ఛాతీలో మంట ముప్పు పెరిగేలా చేస్తాయి. కాబట్టి మంట ఎక్కువ కావటానికి దోహదం చేస్తున్న అంశాలకు దూరంగా ఉండటంతో పాటు తగు చికిత్స తీసుకోవటం తప్పనిసరి. లేకపోతే ఇది మరింత ముదిరి, ఇతరత్రా సమస్యలకు దారితీయొచ్చు.

ఖైరతాబాద్ లో పార్టీలు ఎడాపెడా మార్చి… మార్చినప్పుడల్లా అధినేతను పొగిడి నేగ్గుకొచ్చే ఒక నాయకుడు… మా చుట్టుపక్కల కాలనీల్లో వాళ్లకు చేతినిండా పని కల్పించారు. “ప్రచారానికి రోజుకు 300, కాక బిర్యాని,” అని మా పని అమ్మాయి చెప్పగా… కరెంటు రిపేర్ పనిమీద వచ్చిన ఎలక్ట్రీషియన్ దృవీకరించారు. అన్న ప్రకారం డబ్బు ఇవ్వడం లేదని, ట్రీట్ మెంట్ సరిగా లేదని మా పని అమ్మాయి ఫ్రెండ్స్ మధ్యలో ప్రచారం ఆపి వచ్చారు. కానీ  ఎలక్ట్రీషియన్ వారి భార్యను పంపారు. “వాడిది మోసం సార్. అన్న ప్రకారం డబ్బులు ఇవ్వలేదు ఈ సారి. ఓడి పోతడు,” అన్నది మా పక్క కాలనీలో అరుగు మీద కూర్చొని కాలక్షేపపు కబుర్లు చెప్పే ఒక పెద్దమనిషి కథనమ్. పదవి లో ఉండగా పోగేసింది… ఎన్నికల్లో దానం చేసేయడం!

పీస్ అన్సిరైటిస్ బర్సైటిస్(Pes anserine bursitis): ఈ సమస్యలో మోకాలి కింది భాగంలో లోపలివైపున నొప్పి ఉంటుంది. దీనికి ఇన్ఫెక్షన్లు, హార్మోన్ల సమతౌల్యంలో తేడాలు (ఎండోక్రైనల్ డిజార్డర్స్) కారణాలు. ఎక్కువగా ఆటలాడటం కూడా ఈ సమస్యకు ఒక కారణమే.

01/07/2016: ముంబై: నెల క్రితం వరకూ మహారాష్ట్ర సర్కారులో మంత్రిగా పనిచేసి, ఆరోపణల కారణంగా పదవికి రాజీనామా చేసిన ఏక్ నాథ్ ఖడ్సే గురువారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన సొంత నియోజకవర్గంలో కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. తాను గొంతు విప్పితే భారతదేశం మొత్తం గజగజ వణుకుతుందన్నారు. ఎన్నికల్లో పార్టీ విజయానికి, శివసేనతో పార్టీ కలవడానికి తానే కారణమని చెప్పారు. లేకపోతే సేనకు చెందిన నాయకుడే రాష్ట్రంలో సీఎం అయ్యేవారని అన్నారు. అండర్ వరల్డ్ డాన్, ప్రస్తుతం పాకిస్తాన్ లో నివసిస్తున్న దావూద్ ఇబ్రహీం నుంచి ఫోన్ కాల్స్, ల్యాండ్ డీల్స్ తదితర వివాదాల్లో ఖడ్సే చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాలపై ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్సీపీలు ఒత్తిడి పెంచడంతో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకు ఆదేశించింది. కాగా, ఖడ్సేకు దావూ్ద్ తో ఎప్పటినుంచో సంబధాలు ఉన్నాయనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన దేశాన్ని వణికించే సమాచారం తన వద్ద ఉందని చెబుతుండటం ఆసక్తి రేపుతోంది. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఎన్సీపీ, కాంగ్రెస్ ల అధికార ప్రతినిధులు ఖడ్సేను వెంటనే కస్టడీకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అయితే పురుషుడు ముందుగా భావప్రాప్తిని పొందటం జరిగినపుడు మాత్రం… తన పని పూర్తయిపోయిందని తలచి వెంటనే రతినుండి నిష్క్రమిస్తాడు. ఇంకా భావప్రాప్తిని పొందని స్త్రీ గురించి ఆలోచించడు.ఈ చర్య స్త్రీ భాగస్వామిని తీవ్ర అసంతృప్తికి గురి చేస్తుంది.రక్తాధిక్యత పొందిన ఆమె జననాంగ భాగములలో చాలా సేపటివరకూ ఆ స్థితి కొనసాగుతుంది.నిద్రపట్టక అశాంతితో వేదన చెందుతుంది.ఇదే పరిస్థితి పలుమార్లు ఎదురైనపుడు… దీర్ఘకాలం గర్భకోశంలో రక్తాధిక్యత కలిగిన కారణంగా వివిధ గర్భకోశవ్యాధులు, నాడీ మండల సమస్యలు కలుగుతాయి.సంభోగం ఎడల నిరాశ,విరక్తి కలుగుతుంది.

చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా ‘అర్జున్‌రెడ్డి’. విజయ్‌ దేవరకొండ నటన.. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వ శైలికి యువతే కాదు.. యావత్‌ సినీ పరిశ్రమ ఫిదా అయిపోయింది. ఒక సినిమాను ఇంత బోల్డ్‌గా ….

ఏ రంగంలోనైనా విజయం చాలా కీలకం. ఇక సినిమా పరిశ్రమలో దీనికున్న ప్రాధాన్యత అంతా ఇంతాకాదు. సినిమా కోసం అహర్నిశలు కష్టపడినా అంతిమంగా అది ఆశించిన విజయం సాధించకపోతే చిత్రబృందాన్ని తీవ్ర నిరుత్సాహానికి గురిచేస్తుంది.

మహేష్‌ తన సినీ ప్రయాణాన్ని తలచుకొని తానే ఆశ్చర్యపోతుంటారు. పరాజయం ఎదురైన ప్రతిసారీ ఆయన సినిమాల స్థాయి, మార్కెట్టు అమాంతం పెరిగిపోతుంటుంది. మామూలుగా ఎవరికైనా విజయాలు లభించినప్పుడే అలా జరుగుతుంటుంది…….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *