“జుట్టు పెరుగుదల గుర్రం మాత్రలు |వెల్లుల్లి ఉపయోగించి జుట్టు పెరుగుదల”

కెరెటినోసైట్స్ తొలి వ్యాపనం లేకుండా తరలివెళ్తాయి.[35] గాయపడిన కొద్ది గంటలలో వీలైనంత త్వరగా కణాలు తరలి వెళ్ళటం ప్రారంభమౌతుంది. ఏదేమైనా, ఉపరితల కణాలు అడ్డంగా తరలి వెళ్ళేందుకు జీవించగలిగిన కండరాలు అవసరం, కాబట్టి గాయం లోతుగా ఉన్నట్లయితే అది మొదటగా తప్పనిసరిగా కణితులు ఏర్పడే కండరాలతో నింపబడాలి.[36] ఆ విధంగా కణాలు తరలి వెళ్ళే పై అమరిక యొక్క సమయం మారుతూ ఉంటుంది మరియు గాయపడిన తర్వాత దాదాపు ఒక రోజులో సంభవిస్తుంది.[37] గాయపడిన తర్వాత రెండు మరియు మూడో రోజున తరలి వెళ్ళేందుకు మరిన్ని కణాలను అందించేందుకు గాయం మీది కణాలు వ్యాపనం చెందే మోతాదులో ఉంటాయి.[24]

ఒకపక్క అమిత్ షా ఏపీ ప్రజల కోపాన్ని పోగొట్టడానికి.. పోలవరం ప్రాజెక్ట్ పక్కగా జరుగుతుంది అని, నవయుగ వచ్చిన తరువాత పనులు స్పీడ్ అందుకుంటాయని, నవయుగని మేమే తెచ్చాం అని కవరింగ్ ఇస్తుంటే, ఇక్కడ వీర్రాజు మాత్రం, పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటి వరకు ఇచ్చిన నిధుల్లో ఎంతమేర పనులు జరిగాయని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రానికి అప్పజెప్పేస్తామని ప్రకటించిన చంద్రబాబు… ఇప్పుడు మరో కంపెనీని తెరపైకి ఎందుకు తెస్తున్నారని సందర్భంలేకుండా మాట్లాడుతున్నారు. అంతేకాదు.. బడ్జెట్ పై అసహనం ఉంటే అడగాలి కాని, విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. మిత్రపక్షంగా ఉన్న తమపై విమర్శలు గుప్పించడం సరికాదని అన్నారు. ఒక పక్క, అమిత్ షా, ఢిల్లీ నుంచి కంట్రోల్ కంట్రోల్ అంటుంటే, సోము వీర్రాజు మాత్రం, వీర ప్రతాపం చూపిస్తున్నారు. మరి రాజుగారు ఇలా మాట్లాడితే పార్టీ పెద్దలనుండే ఆయనకు వార్నింగ్ లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు…

ఏపీకి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు మొదలు రాష్ట్రానికి చెందిన కీలక నేతలంతా మోదీతోపాటు అరుణ్‌ జైట్లీని కలిసి ఎన్నోసార్లు విన్నవించినా ప్రయోజనం లేకపోయింది. రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం సమయంలో పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీ రెండేళ్లుగా అమలుకు నోచుకోలేదు. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా… ప్యాకేజీ ప్రకటించినా సర్దుకుపోవచ్చనుకున్న నేతల ఆశలు నెరవేరలేదు. ఈ రెండింటిలో ఏది వచ్చినా రాష్ట్రం కొంతవరకు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని భావించారు. పన్నుల రూపంలో కొద్దిగా ఆదాయం పెరిగినా రెవిన్యూలోటును స్వల్పంగా పూడ్చుకోవచ్చనుకున్నారు. కానీ జైట్లీ బడ్జెట్‌లో వీటి ప్రస్తావనే లేకపోవడంతో పాలకుల్లో నిరాశ, నిస్పృహలు కనిపిస్తున్నాయి. ఏపీ రెవిన్యూలోటు 16,079 కోట్ల రూపాయలుగా ఉంది. దీని భర్తీకి గతేడాది కేంద్రం 2,303 కోట్లు ఇచ్చింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయింపు ప్రస్తావన కూడా బడ్జెట్‌లో లేదు.

అలాంటప్పుడు వైస్ చాన్స్ లర్ పోస్టు తీసుకోవడం తప్పు. బాగా ప్లాన్ చేసుకొని వీసీ వర్సిటికి వచ్చాడు.. ఎవరికి ఇచ్చేది వారికి ఇచ్చారు. ఎవరు ఏ పని చేయాలని ముందే ప్లాన్ చేసుకుని.. ప్రతి ఒక్కరికి టాస్క్ ఇచ్చాడు. విద్యార్థులపై విద్యార్థులను తోలడం, ఎబివిపి వారిని సెట్ చేసుకున్నాడు. వీసీ చాంబర్ లో ఉన్న ఎబివిపి కార్యకర్తలు మాపైకి చైర్స్ విసిరారు. లోపలికి చేతులు పెట్టినవారిని బ్లేడ్ తో కోశారు. 36 మంది అరెస్టు చేశారు. వారిని ఎక్కడ ఉంచారో కూడా తెలియడు. వారిని విడుదల చేయాలి. వందలాది విద్యార్థులు ఉద్యమంలో ఉన్నారు. న్యాయం జరిగే వరకు, వీసీని తొలగించే వరకు పోరాటం కొనసాగుతోంది’ అని చెప్పారు.

36 గంటల మళ్లీ వాటిని తీసివేస్తారు. వాల్వ్‌ మార్పిడి జరిగిన తరువాత రొగి 12 నుంచి 36 గంటల పాటు కార్డియో థోరాసిక్‌ ఇండెన్సిస్‌ కేర్‌లో ఉంచుతారు. 4 నుంచి 3 నెలలలోపు ఈ కవాట మార్పిడితో పూర్తిగా కోలుకుంటారు. ఈ శస్త్ర చికిత్స జరిగిన 6 వారాల నుంచి 8 నెలల వరకు బరువు ఎత్తకూడదు. ఎందుకంటే ఛాతి ఎముకలు సరిగ్గా అతుక్కోవాలి.

ప్రత్యర్ధులు మూకుమ్మడి దాడి చేసినా, అవినీతి కేసులు మెడకు చుట్టుకుని ఉక్కిరి బిక్కిరి చేసినా… జగన్ మోహన్ రెడ్డి లాగా రాజకీయ పోరాటం చేసి జనంలో నిలబడిన జగమొండి నేత ఈ మధ్య కాలంలో ఎవ్వరూ కానరారు. వై ఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా ఈనాడు, ఆంధ్ర జ్యోతి ప్రచారం మిన్నంటుతున్న సమయంలో ఎంతో ముందస్తు చూపుతో సాక్షి మీడియా సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు జగన్. దానికి డబ్బు ‘క్విడ్ ప్రో కో’ ది కావచ్చు లేదా జనం నుంచి దోచుకున్నదో కావచ్చు… సాక్షి పేపర్, టీవీ ఛానల్ లేకపోతే…జగన్ ను రాజకీయంగా ఇప్పటికే సమాధి చేసేవాళ్ళు. 

దేశం స్వాతంత్ర్యం కోసం ఉరికంభమెక్కిన భగత్ సింగ్ అందరికీ ఆదర్శనీయమని ఎస్ ఎఫ్ ఐ ఎపి రాష్ట్ర కార్యదర్శి కొనియాడారు. ఆయన దేశం కోసం త్యాగం అమోఘమన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఇవాళ భగత్ సింగ్ వర్ధంతి.  ఆయనను ఉరితీసి 85 ఏళ్లయ్యింది. ఆయన ఇప్పటికీ ధ్రువతారగానే వెలుగొందుతున్నారు. భగత్ సింగ్ కి ఎందుకంత క్రేజ్ వచ్చింది? వామపక్షవాదులు, ఆర్ ఎస్ఎస్ వాదులు, గాంధేయవాదులు, విప్లవకారులు ఇలా ప్రతి ఒక్కరూ భగత్ సింగ్ ను ఎందుకని అభిమానిస్తారు? భగత్ సింగ్ నుంచి నేటి తరం నేర్చుకోవాల్సింది ఏమిటి? అంశాలపై ఆయన మాట్లాడారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం…

అఖిల్‌ అక్కినేని కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రానికి ‘హలో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌, మనం ఎంటర్‌ప్రైజెస్‌ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర…

విక్టరీ వెంకటేష్‌ హీరోగా తేజ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సురేష్‌ ప్రొడక్షన్స్‌, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అభినందన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇందులో కథానాయిక ఎవరన్నదీ…

హైదరాబాద్: జేఎన్ యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య నేడు హెచ్ సీయూకి రానున్నారు. ఈ సందర్భంగా సభా ఏర్పాట్లను పరీక్షించటానికి వచ్చిన సీపీఐ నేత అజీజ్ బాషాను పోలీసులు అరెస్ట్ చేశారు. హెచ్‌సీయూలో జరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో వర్సిటీ అధికారులు మూడు రోజులపాటు సెలవు ప్రకటించారు. హెచ్‌సీయూకు వెళ్లే అన్ని గేట్లను పోలీసులు మూసివేశారు. వర్శిటీ ప్రధాన ద్వారం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. హెచ్‌సీయూలోకి మీడియాకు అనుమతి నిరాకరించారు. యూనివర్సిటీలో తాగునీరు, విద్యుత్‌ సరఫరా నిలిపివేసినట్లు సమాచారం.

మీకు వీర్యకణాలు ‘o’ స్థాయిలో అంటే అసలు లేని స్థితిలో ఉన్నాయి. మీ డాక్టర్లు మీకు చేసే ‘టెస్టిక్యూలర్ బయాప్సీ’ అంటే వృషణాల ముక్క పరీక్షలో వీర్యకణాలు ఎందుకు లేవో తెలీడంతోపాటు ఒకవేళ కొన్ని వీర్యకణాలు ఉంటే వాటితో సంతానం కోసం మీ భార్యకు కృత్రిమ గర్భధారణకు ప్రయత్నిస్తారు. దీనివల్ల ఏ సమస్యా రాదు. చేయించుకోండి. సెక్స్ పరమైన సమస్యలు ఏవీ రావు.

స్మార్ట్ లైపో : ఇందులో లేజర్ సహాయంతో కొవ్వును ద్రవంలా మార్చి ఒక ట్యూబ్ సహాయంతో ఆ ద్రవాన్ని బయటకు తీస్తారు. ట్విన్ కాన్యులా (అసిస్టెడ్) లైపో (టసీఏఎల్ లేదా టీసీఎల్): ఇందులో ఒక ట్యూబ్‌లోనే అంతర్గతంగా మరో ట్యూబ్ ఉండే కాన్యులాను ఉపయోగిస్తారు. లోపలి ట్యూబ్‌ను కొవ్వు తొలగించడానికి ఉపయోగిస్తే, బయటి ట్యూబ్ సహాయంతో మరింత లోతుగా కొవ్వు కణాలను చేరడానికి ఉపయోగిస్తాయి.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పి ఇక పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే పర్యటనలు ప్రారంభించారు. మూడు రోజులు తెలంగాణలో.. మూడు రోజులు ఏపీలో పర్యటన చేసి ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. ఇక పవన్ పర్యటనలు చేసినా కానీ ఆయనకు ఇంకా క్లారిటీ లేదని.. ఆయన మాట్లాడే మాటల్లో క్లారిటీ లేదని…ఒక్కరే బరిలో దిగుతారా.. లేక వేరే పార్టీలతో పొత్తు పెట్టుకుంటారా.. అన్న విషయాలపై ఇంకా స్పష్టత ఇవ్వడం లేదని అంటున్నారు. ఏది ఏమయినా ప్రస్తుతం పార్టీని అయితే జనాల్లోకి తీసుకెళ్లడానికి పర్యటనలు చేశారు.

ఆదిలాబాద్ జిల్లాలో లభించే కలపను బంగారంతో పోలుస్తారు. అత్యంత నాణ్యతగా ఉండే ఈ కలపను స్మగ్లర్లు యథేచ్చగా కొల్లగొడుతున్నారు. కలప తరలింపునకు కాదేదీ అనర్హం అన్నట్లు ఆటోలు, కార్లు, డీసీఎం వ్యాన్లు, లారీలు ఇలా ప్రతి వాహనంలో కలప తరలిపోతూనే ఉంది.. వందల సంవత్సరాల వయస్సున్న పెద్దపెద్ద టేకు వృక్షాలను నరికివేస్తుండటంతో వనం బోసిపోతోంది.  అటవీ శాఖ అధికారుల నిఘా లేకపోవడంతో లక్షల విలువ చేసే కలప అక్రమంగా రవాణా అవుతోంది.

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు 25వ చిత్రం ప్రారంభమైంది. ఈరోజు కృష్ణాష్టమిని పురస్కరించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవిశ్రీ ప్రసాద్‌, దిల్‌రాజు, మహేశ్‌ సతీమణి నమ్రత శిరోద్కర్‌, పిల్లలు గౌతమ్‌, సితార పాల్గొన్నారు…….

శ్రీకాకుళం : ఉత్తరాంధ్ర జిల్లాలను ఎండలు హడలెత్తిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో సూర్యతాపానికి జనాలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. గడిచిన రెండు రోజులుగా రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం, పలాస, రాజాం, పాలకొండ, నరసన్నపేట, కొత్తూరు తదితర ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో గరిష్టంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలు మండిపోతున్న నేపథ్యంలో రోడ్లపై అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. మార్చి నెలలోనే సమ్మర్ ఎఫెక్ట్ ఇంతలా ఉంటే ఇక మే నెలలో ఉష్ణోగ్రతలు ఏవిధంగా ఉంటాయోనని జిల్లా వాసులు ఆందోళనకు గురవుతున్నారు.  

నేచురల్‌ స్టార్‌ నాని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’. మేర్లపాక గాంధి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ యూరప్‌లోని ప్రేగ్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా నాని…….

మేడమ్! మా పాప పుట్టాక ఏడాదికి పాలు మాన్పించడానికి నాకేదో ఇంజెక్షన్ ఇచ్చారు. అప్పటి నుండి నా ఛాతీ మరీ చిన్నదిగా అయిపోయింది. దాంతో నా భర్త అసంతప్తి చెందుతున్నాడు. వేరే స్త్రీలతో సంబంధం పెట్టుకుని నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఎవరితో ఈ బాధ చెప్పుకోలేదు. నా ఛాతీ పెరగడానికి ఏదైనా మార్గం చెప్పండి?- ఆర్.ఎన్., కాకినాడ (ఈ-టప్ప)

మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు 500/1000 నోట్లు రద్దు చేయాలని తీసుకున్న నిర్ణయం అంత ఆశామాశీగా తీసుకున్నది కాదు. ఇందులో ఒక గొప్ప ఆలోచన దాగి ఉంది. అతి సామాన్యులమైన మనకి అది తెలియదు. ఈ ఆలోచన గొప్పతనం తెలియక మనం మోడీ గారిని, మన ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నాం. నిజమే, లైన్లో నుంచున్నవాళ్ళకే తెలుస్తుంది ఆ భాధ ఏంటో . కానీ ఆ ఆలోచన ఏంటో తెలిశాక మనం నుంచున్నది మన మంచి కోసమే అని అర్ధం చేసుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *