“జుట్టు పెరుగుదల చక్రం మరియు ఐ పిప్ _కుక్కలు కోసం జుట్టు పెరుగుదల నివారణలు”

రంగారెడ్డి: జిల్లాలోని ఘట్‌కేసర్ మండలం అంకుశపూర్‌లో ఉన్న ఎస్పీఆర్ రెసిడెన్సియల్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఆనంద్‌ అనే విద్యార్థి కిటికికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి స్వస్థలం జగద్గరిగుట్టగా పోలీసులు గుర్తించారు. ఆనంద్ తండ్రి జగద్గిరి గుట్టలోని ఆత్మకూరులో తండ్రి ఫోటో గ్రాఫర్ గా పనిచేస్తున్నాడని తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆనంద్ హోమ్ సిక్ తో ఇబ్బంది పడుతున్నట్లుగా సమాచారం. కాగా ఆనంద్ కు చదువు పట్ల ఆసక్తి చూపేవాడు కాదనీ..ఈ విషయాన్ని విద్యార్థి తల్లిదండ్రులకు గతంలోనే సమాచారం అందించామని స్కూలు యాజమాన్యం పేర్కొంది. 

సెక్సు హార్మోనులను స్టీరాయిడ్స్‌, పెప్టాయిడ్స్‌ అని రెండు రకాలుగా విభజించారు. సెక్సు కార్యాలకు సంబందించిన హార్మోనులు స్టీరాయిడ్స్‌ కాగా, పెప్టాయిడ్స్‌ అనేవి సంతానోత్పత్తికి సంబందించిన అవయవాలపై ప్రభావం చూపుతూనే, స్టీరాయిడ్స్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. స్టీరాయిడ్స్‌ హార్మోన్‌లలో ప్రధానమైనవి…….. ఆండ్రోజెన్‌, ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిన్‌లు కాగా వాటి ప్రభావంతో ఉత్పత్తి అయిన టెస్టోస్టిరాన్‌, ఈస్ట్రాడియోల్‌. ప్రొజెస్టిరాన్‌లు ముఖ్యమైన హార్మోనులు.

సూడో గౌట్ : దీనిలోనూ గౌట్ వ్యాధిలో ఉండే లక్షణాలే కనిపిస్తుంటాయి. కానీ… రక్తపరీక్షలో మాత్రం యూరిక్ యాసిడ్ పాళ్లు పెరిగినట్లుగా ఉండదు. ఆ పరీక్షలో నార్మల్‌గా ఉంటుంది. అయితే దీనికి కూడా గౌట్ వ్యాధికి ఉపయోగించే మందులే వాడతారు.

ముంబయి: ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘స్వచ్ఛ భారత్‌’పై కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. ‘స్వచ్ఛ భారత్‌’ అంటూ నినాదాలు ఇస్తే సరిపోదని… దేశాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక అవసరమని సూచించారు. ఇటీవల అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరిగి స్థానికులకు ఆరోగ్య సమస్యలు ఎదురైన ముంబయిలోని దేవనర్‌ చెత్త డంపింగ్‌ మైదానాన్ని రాహుల్‌ మంగళవారం సందర్శించారు. కేంద్రప్రభుత్వం ‘స్వచ్ఛ భారత్‌’ అమలుకు పక్కా వ్యూహంతో ముందుకెళ్లడం లేదని ఆయన విమర్శించారు. మరోవైపు, వెండి ఆభరణాలు మినహా ఇతర ఆభరణాలపై ఒక శాతం ఎక్సైజ్‌ సుంకం విధించే దిశగా ప్రభుత్వం బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనను చిన్న వర్తకులు, కార్మికులపై ‘హత్యాయత్న ప్రయత్నం’గా రాహుల్‌ అభివర్ణించారు. దక్షిణ ముంబయిలోని ఝవేరీ బజార్‌లో ఆభరణ వర్తకులు నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు.

*ఇవన్నీ పనిచేయనప్పుడు ఆఖరి ప్రయత్నంగా డాక్టర్లు శస్త్రచికిత్సను చేయించుకోమంటారు. గర్భాశయాన్ని తీసేయడం లేదా అక్కడ ఉండే ఎండోమెట్రియల్‌ పొరను కరిగించడం ఈ శస్త్రచికిత్సలో భాగం. అదే ఎండోమెట్రియల్‌ ఎబ్లేషన్‌. ఇందులో ఎండోమెట్రియల్‌ పొరను సాధ్యమైనంతవరకూ తగ్గిస్తారు. ఈ శస్త్రచికిత్సను హీట్‌, మైక్రోవేవ్‌, క్రయోథెరపీ లాంటి ఏదో ఒక పద్ధతిలో చేస్తారు. ఆ తరవాత సమస్య దాదాపుగా తగ్గినా భవిష్యత్తులో గర్భం వచ్చే అవకాశం మాత్రం ఉండదు.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు –Congenital Ano-Rectal Anamalies,పుట్టుకతోనే వచ్చే మలాశయ, మలద్వార లోపాలు– గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

హైదరాబాద్ : హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ మరోసారి విద్యార్థులు ఆందోళనలతో మార్మోగింది. రోహిత్‌ తల్లికి మద్దతు తెలిపేందుకు జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య హెచ్‌సీయూకు రావడంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఒకవైపు పోలీసుల లాఠీలు..మరోవైపు విద్యార్థులు నినాదాలతో యూనివర్శిటీ ప్రాంగణం అట్టుడికిపోయింది. యూనివర్శిటీలోకి బయటి వ్యక్తులను అనుమతించేది లేదని వర్శిటి సెక్యూరిటీ సిబ్బంది తేల్చిచెప్పడంతో బహిరంగసభకు కన్హయ్య హాజరుకాలేదు. లాఠీలు, తూటాలతో తమ పోరాటాన్ని ఆపలేరని,.అంబేద్కర్‌, భగత్‌సింగ్‌ ఆశయసాధనకు నిరంతరం పోరాడుతామని కన్హయ్య స్పష్టం చేశారు. జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య హైదరాబాద్‌ టూర్‌ ఊహించినట్లుగానే ఉద్రిక్త పరిస్థితుల నడుమ సాగింది. మధ్యాహ్నం ఢిల్లీ నుంచి విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న కన్హయ్యకు విద్యార్థి సంఘాలనేతలు స్వాగతం పలికారు. కన్హయ్య రాకతో ఎయిర్‌పోర్టులో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

రోజూ పచ్చి వెల్లుల్లి తినడం వల్ల గుండె సంబంధిత బబ్బులు రావు. వెల్లుల్లిలో ఉన్న యాంటి క్లాటింగ్‌ ప్రాపర్టీస్‌ వల్ల శరీరంలో రక్తం గడ్డకట్టుకోవడంలాంటివి (బ్లడ్‌ క్లాట్స్‌) సంభవించవు. పచ్చి వెల్లుల్లిని తినలేకపోతే ఆహారపదార్థాలలోనైనా వేసుకొని తప్పనిసరిగా వెల్లుల్లి తినడం మంచిది.

హైదరాబాద్‌ : జీడిమెట్ల సమీపంలోని ఫాక్స్‌ సాగర్‌ చెరువుకు మంచిరోజులు రానున్నాయి. పోలీసు ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ అధికారిణి ఐపీఎస్‌ తేజ్‌దీప్‌ కౌర్‌ సారధ్యంలో పోలీసులు చెరువును దత్తత తీసుకున్నారు. పోలీసులు, ఫారెస్ట్‌ అకాడమీ శిక్షణా సిబ్బంది, ఇంజనీరింగ్‌ విద్యార్థులు చెరువు పరిసరాల్లో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలను శ్రమదానం చేసి తొలగించారు. 1897లో బ్రిటీష్‌ పాలకులు 482 ఎకరాల్లో ఫాక్స్‌ సాగర్‌ చెరువును నిర్మించారని.. అప్పట్లో మంచినీటి చెరువుగా ఉన్న ఫాక్స్‌సాగర్‌ నేడు విషతుల్యంగా మారిందని తేజ్‌దీప్‌కౌర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు చాలా వరకు కబ్జాకు గురైందని.. దీనికి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు.    

‘ఎస్‌డీసీ’ శిక్షణ: ఎంసెట్ కోచింగ్ తీసుకుంటూ ఇంటర్మీడియట్ చదివి, ఇంజినీరింగ్‌లో చేరిన విద్యార్థులతో పోలిస్తే పాలిటెక్నిక్ చేసి లేటరల్ ఎంట్రీ ద్వారా ఇంజినీరింగ్ డిగ్రీలో చేరిన విద్యార్థుల్లో సాఫ్ట్ స్కిల్స్, ఇతర నైపుణ్యాలు తక్కువే అనేది పారిశ్రామిక వర్గాలు తరచూ వెల్లడించే అభిప్రాయం. అందుకే పాలిటెక్నిక్ విద్యార్థులకు సాఫ్ట్‌స్కిల్స్, ఆంగ్లభాషణ లాంటి అంశాల్లో శిక్షణనిచ్చే కార్యక్రమాలను చేపట్టారు. ఇంజినీరింగ్ విద్యార్థులతో పోలిస్తే, టెక్నికల్ సబ్జెక్టుల్లో దీటుగా ఉన్నా, సాఫ్ట్ స్కిల్స్ లాంటి కొన్ని నైపుణ్యాల్లో వెనుకబడి ఉంటారు. ఈ లోపాన్ని సవరించడానికి పాలిటెక్నిక్ కళాశాలల్లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను (ఎస్‌డీసీ) ఏర్పాటుచేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నందువల్ల వారికి సాఫ్ట్‌స్కిల్స్, ఇతర అవసరమైన అంశాల్లో శిక్షణనిచ్చి పారిశ్రామిక వర్గాల అంచనాలకు అనుగుణంగా తయారుచేయడమే ఈ కేంద్రాల లక్ష్యం.

కోట మండలం ఉత్తమనెల్లూరుకు చెందిన మహేష్‌కు మూడు ఎకరాల పొలం ఉంది. అందులో ఈ ఏడాది వరి పంట వేశారు. ప్రస్తుతం పంట వెన్ను దశలో ఉంది. చెరువు, పంట కాలువలో సాగు నీరు ఆడుగంటి పోయింది. ఈక్రమంలోనే పైరును కాపాడుకునేందుకు ..

16/06/2016: దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల స్విట్జర్లాండ్‌ పర్యటనలో ఆ దేశాధ్యక్షుడు జోహన్‌ ష్నీడెర్‌-అమ్మన్‌తో జరిపిన సమావేశం నేపథ్యంలో.. నల్లధనంపై ముందడుగు పడనుంది. స్విట్జర్లాండ్‌ బ్యాంకుల్లో నల్లధనాన్ని దాచి ఉంచిన భారతీయుల వివరాల కోసం ఒక భారతీయ అధికారుల బృందం త్వరలో ఆ దేశాన్ని సందర్శించనుంది. నల్లధనంపై సమాచారం దానంతటదే ఎప్పటికప్పుడు వెల్లడయ్యే (ఆటోమేటిక్‌ ఎక్స్‌ఛేంజ్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ – ఏఈఓఐ) ఒప్పందంపైనా ఇరుదేశాలు కసరత్తు చేయనున్నాయి. ఈ ఒప్పందం 2018 నుంచి అమల్లోకి రానుంది. స్విట్జర్లాండ్‌ నుంచి వచ్చిన ఉన్నతాధికారుల బృందం కేంద్ర ఆర్థికశాఖ అధికారులతో దిల్లీలో బుధవారం సమావేశమైంది. పలు ద్వైపాక్షిక, పన్ను, ఆర్థిక అంశాలపై ఇరుపక్షాలు విస్తృతంగా చర్చలు జరిపాయి. ఈ సందర్భంగా స్విస్‌ బృందానికి నేతృత్వం వహించిన జాక్వెస్‌ డి వాట్‌విల్లె మాట్లాడుతూ.. స్విట్జర్లాండ్‌లో ఏఈఓఐ అమలుకు అవసరమైన చట్టపరమైన నిబంధనలున్నాయని, 2018 నుంచి మొదలయ్యే ఈ ప్రక్రియ వల్ల స్విట్జర్లాండ్‌లో బ్యాంకుఖాతాలున్న భారతీయుల వివరాలు ఎప్పటికప్పుడు భారత్‌కు తెలుస్తుంటాయని చెప్పారు. సమావేశానంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ వివరాల్ని తెలియజేశారు. ఏఈఓఐ ఒప్పందానికి తుదిరూపు ఇవ్వటం కోసం ఇరుదేశాల ఆర్థికనిపుణులు సెప్టెంబర్‌లో భేటీ కానున్నట్లు పేర్కొన్నారు.

ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఇంకా ‘బాహుబలి’ మూడ్‌లోనే ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడో చోట.. ‘బాహుబలి’ గురించిన చర్చ ఏదో ఓ రూపంలో సాగుతూనే ఉంది. ‘బాహుబలి’ రికార్డుల గురించో, ఘనతల గురించో చెప్పుకొంటూనే ఉన్నారు. ఆ అంకెల్ని…

18వ శతాబ్దం రెండో అర్ధభాగంతో ప్రారంభించి అనేకమంది ధనిక అంగ్లేయులు నీస్ తీరంలో ఉండే ప్రకృతి దృశ్యాన్ని తిలకిస్తూ తమ చలికాలాన్ని ఇక్కడ గడపడం ప్రారంభించారు. ఉత్తరాన తీవ్రమైన చలికాలం నెలకొన్న సమయంలో అక్కడున్న యాచకులు నీస్‌లోకి వలసవస్తారు, కొంతమంది ధనిక ఆంగ్లేయులు వారికోసం ఉపయోగకర ప్రాజెక్ట్‌ని ప్రతిపాదించడమే అందుకు కారణం: సముద్రం వెంబడి ఒక నడకదారి (చెమిన్ డీ ప్రొమెనేడ్ ) నిర్మాణం చేపట్టడమే ఆ ప్రతిపాదన.

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘జై సింహా’. కె.ఎస్‌ రవికుమార్‌ దర్శకత్వం వహించారు. నయనతార, హరిప్రియ, నటాషా దోషి కథానాయికలు. సంక్రాంతి సందర్భంగా శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా..ఈ సినిమాకు 24×7 ప్రత్యేక ప్రదర్శనలకు…

భారతగడ్డపై మొట్టమొదటిసారిగా జరుగుతున్న 2016 టీ-20 ప్రపంచకప్ గ్రూప్- బీ లీగ్ లో రెండో విజయానికి ఆతిథ్య టీమిండియా గురిపెట్టింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే మూడోరౌండ్ పోటీలో ఆసియాకప్ రన్నరప్ బంగ్లాదేశ్ పనిపట్టడానికి ధోనీసేన సిద్ధమయ్యింది.

గుండెలో రంధ్రం దానికదే మూసుకుపోతుంది, మందులతో నయం అవుతుందనే అపోహ చాలా మంది తల్లిదండ్రుల్లో ఉంది. అయితే అన్ని రంధ్రాలు మూసుకుపోవు. మీకో ఉదాహరణ చెబుతాను. వారం కిందట ఒక పాపను తీసుకొచ్చారు. పాప వయసు ఇప్పుడు ఎనిమిదేళ్లు. చిన్నప్పుడు గుండెలో రంధ్రాలున్నాయని డాక్టర్లు చెప్పారు. మందులిచ్చారు. ఆయాసం తగ్గింది గుండెలో రంధ్రాలు తగ్గాయని తల్లిదండ్రులు అనుకున్నారు. డాక్టర్‌ కూడా అనుకున్నారు. రంధ్రం మూసుకోలేదు. ఇప్పుడు చెడు రక్తం వచ్చి మంచి రక్తంలో కలుస్తోంది. పాప మూర్చ తిరిగి పడిపోతున్నది. దానికి కారణం ఊపిరితిత్తుల్లో ఒత్తిడి బాగా పెరిగి, కార్డియాక్‌ అవుట్‌పుట్‌ మెయింటేన్‌ కాకపోవడం. గుండెలో రంధ్రాలు సహజంగా మూసుకుంటాయని చాలావరకు అనుకుంటారు. కానీ కేవలం 60 శాతం మాత్రమే మూసుకుంటాయి. ఒక సారి గుండెలో రంధ్రం ఉందని తెలిస్తే కచ్చితంగా నిర్ధారణ చేయాలి. అది మూసుకునే వరకు డాక్టర్‌ పర్యవేక్షణలో ఉండాలి.

సోఫియా యాంటీపోలిస్ అనేది ఒక టెక్నాలజీ పార్క్, ఇది యాంటీబెస్ యొక్క వాయువ్యంలో కొలువై ఉంది. ఈ పార్క్‌లో ఎక్కువ భాగం వల్బోన్ కమ్యునే పరిథిలో వ్యాపించి ఉంది. 1970 మరియు 1984 మధ్య కాలంలో స్థాపితమైన ఈ పార్క్‌లో ప్రధానంగా కంప్యూటింగ్, ఎలక్ట్రానిక్స్, ఫార్మకాలజీ మరియు బయోటెక్నాలజీ రంగాలకు సంబంధించిన కంపెనీలు కొలువుదీరి ఉన్నాయి. W3C యొక్క ప్రధాన కేంద్రంతో సహా అనేక హైయ్యర్ లెర్నింగ్ సంస్థలు కూడా ఇక్కడ కొలువై ఉన్నాయి. ఈ పార్క్ స్థాపకులైన ఫ్రెంచ్ సెనేటర్ పియర్ లాఫిట్టే భార్య సోఫియే గిల్క్‌మ్యాన్-టుమార్కిన్ పేరు మీదుగా ఈ పార్క్‌కు నామకరణం చేయబడింది, అదేసమయంలో సందర్భోచితంగా సోఫియా అంటే జ్ఞానానికి అధిదేవత అనే అర్థం కూడా ఉండడం విశేషం. అలాగే యాంటిపోలిస్ నుంచి వచ్చిన ఈ పార్క్‌ పేరులోని రెండో అర్థభాగం సైతం యాంటిబీస్ యొక్క పురాతన గ్రీక్ పేరుకు సంబంధించింది.

ప్రొమినేడ్ డెస్ యాంగ్లస్ (“ప్రొమినేడ్ ఆఫ్ ది ఇంగ్లీష్”) అనేది నీస్‌లోని మధ్యదరా సమద్ర అగాథమైన బే డెస్ ఏంజెస్‌తో పాటు ఉన్న ఒక సెలిబ్రేటెడ్ ప్రొమినేడ్‌గా ఉంటోంది. నీస్ పట్టణీకరణ చెందడానికి ముందు, నీస్‌ వద్ద ఉండే తీరం పెద్ద సంఖ్యలో గుళకరాళ్లతో నిండిన ఇసుక మైదానంగా ఉండేది. అదేసమయంలో మొదటగా ఇక్కడ ఏర్పడిన జనావాసాలు సైతం సముద్రానికి బాగా దూరంగా ఎత్తైన ప్రదేశాల్లోనే ఏర్పడ్డాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *