“జుట్టు పెరుగుదల చమురు దియిలైమోషన్ _కాలేయర్ నూనె ముందు మరియు జుట్టు పెరుగుదల”

శస్త్ర చికిత్స తరువాత ఎక్కువ బరువు మోయడం గానీ, ఎక్కువగా మెట్లు ఎక్కడం గానీ చేయకూడదు.కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉంటూ రోజు వ్యాయమం చేయడం చాలా అవసరం. వీటివల్ల శరీరం బరువు పెరగకుండా ఉండి కీళ్లు ఎక్కువ కాలం ధృఢంగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. వ్యాయామాల్లో వాకింగ్‌, స్విమ్మింగ్‌లు చేయవచ్చు కానీ, రన్నింగ్‌ మాత్రం చేయకూడదు.ఏమైనా కీలు మార్పిడి చికిత్స నడకల్లో మళ్లీ వేగాన్ని నింపుతోంది. కదల్లేని ప్రాణానికి ఒక కొత్త జీవితాన్నిస్తోనం

అక్షర కేంద్రమైన శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆవిష్కరణల పర్వం జోరందుకుంది. ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా, ఉద్యోగాలు సృష్టించే ఆవిష్కర్తలుగా ఎదగాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో ఎస్వీయూ ఇంజినీరింగ్‌…

అన్నం వండేటప్పుడు ఇది కలిపితే చాలు ……. జబ్బులన్నీ దూరం November 16, 2016 | USEFUL INFO | No comments 0SHARESShareTweet మ‌నం తినే అన్నం బాగా పాలిష్ చేయ‌బ‌డి, పూర్తిగా తెలుపు రంగులో ఉన్న అన్నం అంటేనే మ‌న‌కు చాలా ఇష్టం. దాన్నే ఎక్కువ‌గా తింటున్నాం. అనారోగ్యాల‌ను తెచ్చుకుంటున్నాం. అయితే అన్నాన్ని ఒక ప్ర…

తలనొప్పులు అనేకరకాలు. 20 శాతం మంది ఏదో ఒక తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. మెదడులో కణితలు, కురుపులు, మెదడువాపు మెుదలగు జబ్బులవలన తలనొప్పి రావచ్చు. అయితే 80 శాతం మందిలో ఇవేమీ లేకుండా కూడా తలనొప్పి రావచ్చు. వీటిలో పార్శ్వనొప్పి అనేది చాలామందిలో వస్తుంది.

↑ ఇక్కడికి దుముకు: 35.0 35.1 35.2 35.3 Bartkova, J.; Grøn, B.; Dabelsteen, E.; Bartek, J. (2003). “Cell-cycle regulatory proteins in human wound healing”. Archives of Oral Biology. 48 (2): 125–132. PMID 12642231. doi:10.1016/S0003-9969(02)00202-9.

ఈ దశ గాయమైన రెండు లేదా మూడు రోజుల తర్వాత వస్తుంది. అప్పుడు తంతుకణాలు గాయమైన ప్రదేశానికి ప్రవేశిస్తాయి. ఒకోసారి ఈ దశ నొప్పి తగ్గే దశ పూర్తికాకముందే వస్తుంది.[27] ఇతర దశలలో మాదిరిగా ఈ దశలో మార్పులు వరుస క్రమంలో జరగవు. అవి ఒకే సారి ఒకదానితో పాటు మరొకటి కలగలసి సంభవిస్తాయి.

పెద్ద పెద్ద నల్ల బాబులంతా దేశం లో ఉన్న డబ్బులో చాలా మటుకు ఏదో విధంగా సంపాదించి, సంపాదించిన దానికి టాక్స్ కట్టకుండా, దాచి పెట్టేసారు. ఇలా టాక్స్ కట్టకుండా, బ్యాంకులో వేయకుండా డబ్బుని దాచినందువల్ల ఎవరికీ ఉపయోగం లేదు. వాళ్ళంతట వాళ్ళు ఖర్చు పెట్టకపోతే, ఆ డబ్బుకి చిత్తు కాగితాలకి తేడా లేదు.

దగ్గుబాటి రానా ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతారనడానికి ఈ ఫొటోనే నిదర్శనం. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘హాథీ మేరే సాథీ’. 1971లో హిందీలో ఇదే టైటిల్‌తో వచ్చిన సినిమాకు ఇది రీమేక్‌గా రాబోతోంది. నూతన సంవత్సరం‌ సందర్భంగా…

అంత పెద్ద పార్టీ పెట్టిన అన్న చిరంజీవి కుదేలై కాంగ్రెస్ లో చేరి… మంత్రై కూడా నానా తంటాలు పడుతున్నప్పుడు… అన్న చాటు తమ్ముడు కమలనాథుల పంచన చేరి రెచ్చిపోవడం… అయన కాలిక్యులేషన్ వంద శాతం నిజమై అటు పక్క తెలుగు దేశం-బీ జే పీ అధికారం లోకి రావడం నిజంగా సినిమాలో లాగా హీరో కు కలిసివచ్చే మంచి విషయం. అలాగే మొత్తం మీద… ఈ ఫలితాలను ముందుగానే పసిగట్టిన ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ కూడా అభినందనీయుడే కదా! ఏది ఏమైనా… మన తెలుగోళ్ళు సూపర్ బ్రదర్! 

కేంద్రం లో బీజేపీ ప్రభుత్వం రావడం, ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు అధికారంలోకి రావడం, మోడీ ప్రభుత్వం తో చంద్రబాబు దోస్తానా.. ఇవన్నీ ‘ఈనాడు’ ఉద్యోగులకు భయం కలిగిస్తున్నాయి. “మా సుడి బాగోలేక ఉన్నట్టుండి ఈ రాజకీయ పరిణామాలు జరిగాయి. ఇప్పుడు చంద్రబాబు ద్వారా మా యజమాని… మోడీ మీద ఒత్తిడి తెచ్చి వేతన సంఘం సిఫార్సులను తుంగలోకి తొక్కే అవకాశం లేకపోలేదు,” అని ఒక ‘ఈనాడు’ మిత్రుడు ఆవేదనతో చెప్పారు. 

భారీ వర్షాలతో చైనాలోని 11 ప్రాంతాల వరకూ పూర్తిగా నీటమునిగినట్లు చైనా పౌరసంబంధాల మంత్రిత్వ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. లక్షల హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. 41 వేల ఇళ్ళు నేలమట్టమయ్యాయి. రవాణా, విద్యుత్, టెలికాం సౌకర్యాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటిదాకా సుమారు 39వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం అంచనా వేసింది.

* స్పీచ్‌ థెరపీ, లాంగ్వేజ్‌ స్టిమ్యులేషన్‌: ఒక పద్ధతి ప్రకారం ఉదయం నుంచీ రాత్రి వరకూ పిల్లలతో మాట్లాడుతుండటం, సంభాషణా సామర్థ్యం పెరిగేలా చూడటం అవసరం. దీనికి స్పీచ్‌థెరపీ దోహదం చేస్తుంది. కళ్లలో కళ్లు పెట్టి చూడటాన్ని అలవాటు చేసేందుకు శిక్షణ, అలాగే మలమూత్ర విసర్జన కోసం ‘టాయ్‌లెట్‌ ట్రైనింగ్‌’ వంటివన్నీ పద్ధతి ప్రకారం నేర్పిస్తారు. క్రమేపీ స్థాయులను పెంచుకుంటూ వెళతారు. దీంతో మెదడులో లోపం క్రమేపీ సర్దుకుంటుంటుంది.

అరగంటసేపు పడుకొని ఉంటే మంచిది. డాక్టరు మన రక్తపోటు, శరీర ఉష్ణోగ్రత పరీక్షించాలి. మనకి భయం కలిగేంత రక్తం పోవటమో, జ్వరం రావటమో జరిగితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. గర్భస్రావం అయి ఇంటికి రాగానే లైంగిక చర్యలో పాల్గొంటే ఇన్ ఫెక్షన్ రావచ్చు. నాలుగు నుంచి ఆరు వారాల వరకు ఇది జరగకుండా చూసుకోవటం మంచిది. రక్తం దుర్వాసనతో ఉంటే అబార్షన్ సరిగ్గా జరగలేదేమో పరీక్ష చేయించుకోవాలి. డాక్టర్లు జ్వరం రాకుండా మందులు సాధారణంగా భోజనం తినే ముందు వేసుకోవాలో, ఎప్పుడేసుకోవాలో సరిగా అడిగి తెలుసుకోవాలి.

కడప : జిల్లాలోని యోగివేమన యూనివర్శిటీ వీసీ బేతనభట్ల శ్యాంసుందర్ అక్రమాలపై విచారణ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీబీసీఐడీని ఆదేశించారు. వీసీపై వస్తున్న ఆరోపణల  నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వీసీ అక్రమాల మీద విచారణకు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, యూనివర్శిటీ పాలకమండలి సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కాగా సీఎం నిర్ణయంపై విద్యార్థి సంఘాలు, పాలకమండలి సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *