“జుట్టు పెరుగుదల చమురు పిప్పరమెంటు బిళ్ళ _జుట్టు నష్టం షాంపూ nz”

 కొన్ని సమయాల్లో మతిమరుపు అనేది కూడా వరమౌతుందని అదే మరో సందర్భంలో శాపమౌతుందన్నారు. వృద్ధాప్యంలో వచ్చే అల్జిమర్స్‌ వ్యాధి కారణంగా వ్యక్తులు చిన్ననాటి విషయాలను మాత్రమే గుర్తుంచుకోగలుగుతారు. అల్జిdమర్స్‌ ఉన్న రోగులు తమ జీవితంలోని తాజా పరిణామాలను, వ్యక్తులను మరచిపోతారు. ఫలితంగా తమ దైనందిన విధుల నిర్వహణలోనూ వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతరులతో కమ్యూనికేషన్‌ జరపడం వారికి కష్టసాధ్యమవు తుంది. అల్జిమర్స్‌కు అడ్డుకట్ట వేయాలంటే ఒత్తిడిని నివారించడమే పరిష్కారమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

విశాఖ : కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తే అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఎమ్మెల్సీ ఎంవీఎస్.శర్మ తెలిపారు. విశాఖ నగరంలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు వల్ల వచ్చే పర్యావసానాలపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రెండున్నర లక్షల కోట్ల రూపాయలతో శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని శర్మ తెలిపారు. ప్రధానంగా కొవ్వాడ భూకంపాల జోన్ లో ఉందని.. ఇక్కడ అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తే అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. 

వాజ్‌లిన్‌ లేదా పెట్రోలియం జెల్లీ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇది అందానికి, చర్మ సౌందర్యానికి ఎంతగానో దోహదపడుతుంది. అలాంటి కొన్ని చిట్కాలను తెలుసుకుందాం… ం కనురెప్పలు, కనుబొమ్మలు పెరగటానికి వాజ్‌లిన్‌ ఎంతగానో సహాయపడుతుంది. రాత్రి

02/08/2016: వారణాసి: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ నేడు ఉత్తరప్రదేశ్‌లో ప్రచారం ప్రారంభించారు. వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచారానికి ఆమె శ్రీకారం చుట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గమైన వారణాసిలోనే ఆమె ప్రచారం మొదలు పెట్టడం విశేషం. విమానాశ్రయం నుంచి సోనియా గాంధీ కాన్వాయ్‌తో పాటు వేలాది మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు జెండాలతో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. సోనియా గాంధీ పలుచోట్ల రోడ్‌షోలో పాల్గొన్నారు. మోదీ సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్‌ బలాన్ని చాటుకోవడానికే సోనియా తొలి ప్రచార కార్యక్రమానికి వారణాసిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మోదీ ప్రధానిగా నియమితులయ్యాక సోనియాగాంధీ వారణాసికి వెళ్లడం ఇదే తొలిసారి. సోనియా ఈరోజు సాయంత్రం అక్కడి కాశీ విశ్వనాథుడి ఆలయానికి వెళ్లనున్నారు. ఆమెతో పాటు యూపీ కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి షీలా దీక్షిత్‌, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్‌, యూపీసీసీ చీఫ్‌ రాజ్‌బబ్బర్‌, పార్టీ సీనియర్‌ నేతలు ప్రమోద్‌ తివారీ, సంజయ్‌ సింగ్‌లు ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లో గత 27ఏళ్లుగా కాంగ్రెస్‌కు అధికారం దక్కలేదు. వచ్చే ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో అభివృద్ధి లోపించిందనే అంశంపైనే కాంగ్రెస్‌ ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రచారం చేయనుంది.

కోలుకునే సమయం: రోగి మళ్లీ తన పనులు తానే చేసుకోవడం అన్నది తీసిన కొవ్వుపై ఆధారపడి ఉంటుంది. అయితే సాధారణంగా రెండు రోజుల నుంచి రెండు వారాల్లో పనులకు వెళ్లవచ్చు. అయితే కొవ్వు తొలగించిన తర్వాత చర్మం వదులవుతుంది కాబట్టి 6-8 వారాల పాటు చర్మాన్ని బిగుతుగా ఉంచే ఎలాస్టిక్ దుస్తులు వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కొందరిలో చర్మంలోనికి కరిగిపోయే కుట్లు కాకుండా తొలగించాల్సిన కుట్లు వేస్తే వాటిని 5 నుంచి 10 రోజుల తర్వాత తొలగించాలి. ఈ ప్రక్రియలో ఉండే నొప్పులు సాధారణంగా మూడు రోజుల నుంచి రెండు వారాల పాటు ఉంటాయి. చర్మంపై ఎర్రబడిన ప్రాంతం రెండువారాల్లో క్రమంగా మామూలు స్థితికి  వస్తుంది. వాపు తగ్గడానికి రెండు వారాల నుంచి రెండు నెలలు పట్టవచ్చు. సర్జరీ ఫలితాలు కనిపించడానికి నెల నుంచి ఆర్నెల్లు కూడా పట్టవచ్చు. సాధారణంగా చర్మంలోని కొవ్వు కణాలను తొలగిస్తారు కాబట్టి ఫలితాలు బాగానే ఉన్నా… ఆహారంపై నియంత్రణ లేకపోయినా, వ్యాయామం చేయకపోయినా ఉన్న కొవ్వు కణాలే విపరీతంగా పెద్దవై, ఈ సారి అస్తవ్యస్తంగా కొవ్వు పెరిగే అవకాశం ఉంది.

బరువుకు సర్జరీ:బరువు తగ్గాలని అనుకుంటారు. కానీ వ్యాయామం చేయాలన్నా, ఆహార నియమాలు పాటించాలన్నా కొందరు ఇష్టపడరు. చికిత్స పద్ధతులతో సన్నబడాలని కోరుకుంటారు. ఇలాంటివారికి సర్జరీ అవకాశముంది కానీ ఇది పెద్ద ప్రక్రియ. దీంతో బరువు గణనీయంగా తగ్గినప్పటికీ.. అది కొనసాగాలంటే మాత్రం ఆహార నియమాలు పాటించటంతో పాటు వ్యాయామమూ కచ్చితంగా చేయాల్సిందే. బరువు తగ్గటానికి కొన్ని మందులూ లేకపోలేదు. వీటిల్లో కొన్ని ఆకలిని తగ్గించేవైతే.. మరికొన్ని కొవ్వు జీర్ణం కాకుండా చేసేవి. వీటిని కూడా ఆపకుండా వేసుకోవటం తగదు. దుష్ప్రభావాలూ ఉంటాయి. ఆహారం, వ్యాయామంతో వాటిని పూడ్చుకోవాల్సీ ఉంటుంది. కాబట్టి ఎలా చూసినా బరువు తగ్గాలంటే ఆహార నియమాలు పాటించటం, వ్యాయామం చేయటం తప్పదు. తేలికైన మరో దగ్గరి మార్గమేదీ లేదు.

‘ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా.. నచ్చితేనే చూస్తా.. కాదని బలవంతం చేస్తే కోస్తా’ అంటున్నారు సునీల్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఉంగరాల రాంబాబు’. క్రాంతి మాధవ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మియాజార్జ్‌ కథానాయికగా…

స్మృతి ఇరాని ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేతలతో మాత్రం మంచి సంబంధాలనే కొనసాగించినా ఆమె పనితీరుపై సంఘ్‌పరివార్‌ సంతృప్తిగా లేదు. పార్టీకి మంత్రిత్వ శాఖకు మధ్య సమన్వయం కొరవడింది. మంత్రి ఆదేశాలను అధికారులు పట్టించుకునేవారు కాదు. ఆమె తీరు వల్ల కొంతమంది అధికారులు హెచ్‌ఆర్‌డి నుంచి వెళ్లిపోయేందుకు నిర్ణయించుకున్నారు. విద్యాశాఖ పని తీరుపై మోది కూడా అసంతృప్తిగానే ఉన్నారు. కొన్ని అంశాల్లో పిఎంఓ కార్యాలయానికి హెచ్‌ఆర్‌డి శాఖకు పొంతన కుదరలేదు. దూకుడు స్వభావంతో స్మృతి స్వయంగా నష్టాన్ని కొనితెచ్చుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

22/07/2016: క్లీవ్ లాండ్: తన తండ్రికి ఎటువంటి వర్ణ వివక్ష లేదని డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక అన్నారు. క్లీవ్‌లాండ్‌లో జరిగిన రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సులో నాలుగో రోజు ఆమె ప్రసంగించారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ప్రజలే ఆయనను ఎన్నుకున్నారని ఆమె వ్యాఖ్యానించారు. దేశం కోసం, ప్రతిభను గుర్తించేందుకు తన తండ్రి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారని చెప్పారు. ‘మా నాన్నకు వర్ణవివక్ష లేదు. లింగ సమానత్వం పాటిస్తారు. ప్రతి ఒక్కరి అభిప్రాయాలను శ్రద్ధగా వినడం వల్లే ఆయన విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగారు. స్వప్నాలను సాకారం చేయడానికి ఆయన నిరంతం శ్రమిస్తుంటార’ని ఇవాంక చెప్పారు. కార్మిక, బాలల చట్టాలను ఆయన మెరుగు పరుస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ‘సమాన వేతనాల కోసం ఆయన పోరాడతారు. ఆయనతో నేను పోరాడతా’నని పేర్కొన్నారు. కాగా, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వాన్ని వినమ్రంగా అంగీకరిస్తున్నట్టు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

కారణాలు: పిల్లలకు పాలు ఇచ్చే సమయంలో తల్లికి నెలసరి రాదు. దీనికోసం ఎలాంటి ట్రీట్‌మెంట్‌ అవసరం లేదు. పిట్యూటరీ గ్రంధి, థైరాయిడ్‌ సమస్యలు, గర్భనిరోదక మాత్రలు, కొన్ని రకాల ఆంటి డిప్రెషన్‌ మందులు వాడటం, పీసీఓడీ(పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ డిసీజ్‌), శక్తికి మించి వ్యాయామం చేయడం, ఎక్కువ సార్లు డి్క్షసి చేయడం, గర్భ సంబంధిత ఆపరేషన్లు.

ఎవరెనా ఉన్నట్టుండి గుండెపోటుతో విలవిల్లాడుతూ పడిపోతుంటే వెంటనే పడుకోబెట్టటం ముఖ్యం. వెంటనే ‘బాగానే ఉన్నారా?’ అని పిలవటం, శ్వాస పీలుస్తున్నారా? లేదా? నాడి కొట్టుకుంటోందా? లేదా? లేదా ఛాతీ మీద చెవి పెట్టుకుని గుండె కొట్టుకుంటోందా? లేదా?.. చూడాలి. ఇవి ఆగిపోతే తక్షణం ‘కార్డియాక్‌ మసాజ్‌’ (సీపీఆర్‌) చెయ్యటం అవసరం. ఇది కీలక ఘడియల్లో ప్రాణంపోసే గొప్ప ప్రక్రియ. చాలాదేశాల్లో స్వచ్ఛందంగా అందరికీ దీనిలో తర్ఫీదు ఇస్తారు.గుండె ఆగి మరణించిన వ్యక్తికి క్షణాల్లో ఇది ఆరంభించి.. ఆంబులెన్స్‌ వచ్చే వరకూ రక్త ప్రసారాన్ని నిలబెట్టగలిగితే దాదాపు ఒక జీవితాన్ని నిలబెట్టిన వాళ్లమే అవుతాం.

ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘సాహో’. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇక్కడి షెడ్యూల్‌ పూర్తయిన తర్వాత యూనిట్‌ సభ్యులు తదుపరి షెడ్యూల్‌ కోసం…

మగవాడు ఒక్కసారి రత్యున్నతానందం (ఆర్గాజం) పొందితే కొంతసేపటి వరకూ రతికి సన్నద్ధం కాలేడు. కానీ స్త్రీ వెనువెంటనే ఆర్గాజం పొందగలదు. ఒక్కసారి మైధునానికి సిద్దపడితే తాను అలసిపోయేంత వరకూ ఎంతసేపైనా రతిలో పాల్గొనగలదు. సంభోగసమయంలో పలుమార్లు భావప్రాప్తినీ అనుభవించగలదు. పురుషులు పెళ్ళైన కొత్తలో శృంగారంలో తరచూ పాల్గొంటూ తృప్తిని పొందుతుంటారు. కానీ స్త్రీలు అలాకాదు… కొన్నేళ్లపాటు దాంపత్య జీవితం అనుభవించిన తర్వాతనే భావప్రాప్తి అనుభవాలను ఎక్కువసార్లు పొందగలరు.

ధ్వని తరంగాలు వ్యాప్తి మరియు ఫ్రీక్వెన్సీ లో తేడా ఉంది. ఆమ్ప్లిట్యూడ్( Amplitude) ధ్వని తరంగం యొక్క కొన ఒత్తిడి లో వైవిధ్యం ఉంది. ఫ్రీక్వెన్సీ ఒక ధ్వని తరంగం యొక్క sinusoidal భాగం యొక్క సెకనుకు చక్రాల సంఖ్య. కొన్ని పౌనఃపున్యాల గుర్తించడం, లేదా ఒక జీవి సహజంగా గుర్తించే శక్తి తక్కువ వ్యాప్తి శబ్దాలు గుర్తించే సామర్ధ్యాన్ని కోల్పోవడం వినికిడి లోపం అంటాము .

వాషింగ్టన్‌: భారత్‌లో అసహన వాతావరణమేమీ లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టంచేశారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్‌లో పలు రకాలైన ఘటనలు జరిగి ఉండవచ్చు. వాటిపై వివిధ రాజకీయ పార్టీల నేతలు బాధ్యతారహితంగా మాట్లాడి ఉండొచ్చు, కానీ ఇలాంటి ఘటనలతో దేశంలో అసహనం ఉన్నట్లు కాదని వివరించారు. ఇవి చాలా భయంకరమైన ఘటనలన్నారు. భారత్‌ లాంటి పెద్ద దేశాల్లో అరుదుగా ఇలాంటి ఘటనలు జరిగినా.. అవి దేశంలో సహనాన్ని దెబ్బతీయలేవన్నారు. భారత్‌లో అసహనం గురించి మాట్లాడుతూ.. గతంలో జరిగినవి చాలా చెడు సంఘటనలని.. దారుణమైనవని అన్నారు. దేశంలో అసహనం పెరుగుతోందనేది కేవలం మీడియా సృష్టి మాత్రమేనన్నారు. వివాదాస్పద ఘటనలపై ఇద్దరు, ముగ్గురు విద్వేషపూరితంగా.. రెచ్చగొట్టేలా మాట్లాడి వాటిని మరింత వివాదాస్పదం చేస్తున్నారని ఆరోపించారు. వారం రోజులపాటు అమెరికా పర్యటనకు వెళ్లిన జైట్లీ నిన్న జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్రీయ బ్యాంకుల గవర్నర్లతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.

అప్పట్లో కూకట్ పల్లి అసెంబ్లీ స్థానం గెలిచిన జే పీ గారు ఇప్పుడు మల్కాజ్ గిరి లో నెగ్గుకొచ్చే వాతావరణం లేదు. ఈ విజయాలతో, అపజయాలతో సంబంధం లేకుండా… తన మీదున్న కులజాడ్యం మచ్చను తొలగించుకుని, వచ్చే ఎన్నికల వరకూ రెండు వైపులా మంచి ప్రజోద్యమాలను లోక్ సత్తా నిర్మించడం చారిత్రక ఆవసరం. కచ్చితంగా ఒక దశలో ప్రజలు ఈ సత్తా ను గుర్తించక తప్పదు. 

హైదరాబాద్ : ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఘనంగా  హోలీ సంబరాలు. రంగు రంగుల తలపాగా ధరించిన చంద్రబాబు డప్పు కొట్టి హోలీ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. లంబాడీ మహిళలతో కలిసి చంద్రబాబు స్టెప్పులేశారు.  ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, ఎల్.రమణ, రేవంత్ రెడ్డి, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.

కాగా ఇటీవల జరిగిన అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లివర్‌ డిసీజ్‌న్‌ వార్షిక సమావేశంలో ప్రవేశపెట్టి నివేదిక వివరాలు ప్రకారం చూస్తే…. బరువు తగ్గించేందుకు ఇష్టను సారంగా శస్త్రచికిత్స చేయించుకొంటున్న రోగుల్లో అధిక శాతం మందిలో ఈ వ్యాధి అభివృద్ధి చెందుతున్నట్లు చెప్పి పరిస్థితి ని వివరించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *