“జుట్టు పెరుగుదల డొమినికన్ ఉత్పత్తులు |సహజంగా బట్టతల ప్రాంతంలో జుట్టు తిరిగి పెరగడం”

ప్లేస్ గారిబాల్డి సైతం వాస్తుకళ మరియ చరిత్రకు సంకేతంగా నిలుస్తోంది. ఇటాలియన్ ఏకీకరణకు కారకుడైన గియుసెపే గారిబాల్డి (పీడ్‌మోంట్-సార్డీనియా రాజ్యంలో భాగం కావడానికి ముందు, నెపోలియోనిక్ సామ్రాజ్యంలో నీస్ ఒక భాగంగా ఉన్న సమయంలో 1807లో నైస్‌ నగరంలో జన్మించాడు) పేరు మీదుగా దీనికి నామకరణం జరిగింది. 18వ శతాబ్దం చివర్లో నిర్మితమైన ఈ కూడలి నగరానికి ప్రవేశ మార్గంగాను మరియు టురిన్‌కు దారితీసే రోడ్డుకు ముగింపుగాను సేవలందిస్తోంది. 1780 మరియు 1870 మధ్య కాలంలో ఈ కూడలి అనేకపేర్లు (ప్లాకా పైరౌలియేరా, ప్లేస్ డీ లా రిపబ్లిక్, ప్లేస్ నెపోలియన్, ప్లేస్ డి’ఆర్మ్స్, ప్లేస్ సెయింట్-అగస్టీన్, పియాజ్జా విట్టోరియో) వాడుకలో ఉన్నప్పటికీ, చివరకు 1870 సెప్టెంబరులో ప్లేస్ గారిబాల్డి పేరును స్థిరం చేశారు.

స్టైలిష్‌ స్టార్‌’ అల్లు అర్జున్‌ అభిమానులకు కొత్త సంవత్సరం రోజున ప్రత్యేక బహుమతి అందించబోతున్నారు. ఆయన కథానాయకుడిగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘నా పేరు సూర్య’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఇందులో బన్నీ ఆర్మీ అధికారిగా…..

ముజఫర్ : బీహార్‌లో పరీక్షలంటే చూచి రాతలే. తమ పిల్లలు పరీక్షల్లో పాస్ అయ్యేందుకు పేరెంట్స్, బంధువులు పరీక్షా కేంద్రాల భవంతులపైకి ఎక్కి చీటీలు అందిస్తుంటారు. ఈ విషయం బాగా తెలిసిన ఆర్మీ అధికారులు వినూత్న రీతిలో టెస్ట్ నిర్వహించారు. ఆర్మీలో క్లరికల్ పోస్టుల కోసం 1150 మంది అభ్యర్థులు ఆదివారం ముజఫర్‌నగర్ సెలక్షన్ క్యాంప్‌కు హాజరయ్యారు. అధికారులు వారిని పై దుస్తులు తొలగించాలని ఆదేశించారు. కేవలం అండర్‌ వేర్‌తో మండుటెండలో నేలపై కూర్చోబెట్టి పరీక్ష రాయించారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి.

నిద్రలో శరీర లోపాలు సరిదిద్దబడాతాఇ. ఆరోగ్యము కుదుటపడుతుంది . తగినంత నిద్ర , విశ్రాంతి కలవారిలో రక్తపోటు , మధుమేహము అదుపులో ఉంటుంది . రక్తపోటుతో పాటే మిగిలిన అంతర్గత అవయవాల పనితీరు సక్రమముగా ఉంటుంది . సరిగా నిద్రలేనివారి కళ్ళలో వెలుగు ఉండదు . . చర్మము ఆరోగ్యముగా కనిపించదు . ముఖము మీద ముడతలు వస్తాయి. అసలు వయసు కన్నా పదేళ్ళు అదనపు వయసు కనిపిస్తుంది . నిద్ర ఉన్నప్పుడే వయసు ముదిరు నట్లు కనపడకుండా ఉంటుందన్నది తాజా నిర్ధారణ అయిన విషయము .

కొన్ని పద్దతుల ద్వారా లావుగా ఉన్నవాళ్లు సన్న బడొచ్చు. మరి కొన్ని పద్దతుల ద్వారా సన్నగా ఉన్నవాళ్లు లావవొచ్చు. మరి, వీరమాచనేని రామకృష్ణ గారు చెప్పిన పద్ధతి ద్వారా, సన్నగా ఉన్నవాళ్లు లావావ్వొచ్చు, అదే విధంగా లావుగా ఉన్నవాళ్లు సన్నబడొచ్చు. కానీ, ఆయన చెప్పిన డైట్ ని మాత్రం తూ.చ. తప్పకుండ పాటించాల్సి ఉంటది. అదేంటో ఈ వీడియో చూసి మీరే తెలుసుకోండి… http://www.teluguone.com/news/content/weight-gain-34-80007.html  

06/06/2016: శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో ఇద్దరు పోలీసులను నడి రోడ్డుపైనే కాల్చి చంపిన ఉగ్రవాదులు ఓ వీడియోకి చిక్కారు. వారి చేతుల్లో ఆ సమయంలో ఏకే 47 గన్ లతో వీడియోల్లో కనిపించారు. పేలుళ్ల చప్పుళ్లు వినిపించగానే పరుగులు పెట్టినట్లు ఈ వీడియోలో రికార్డయింది. గత శనివారం అనంతనాగ్ జిల్లాలోని ఓ బస్టాండ్ వద్ద ఉన్న పోలీసులపై సాయుధులుగా వచ్చిన ఉగ్రవాదులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో మృతిచెందిన వారిలో ఓ ఎస్సై కూడా ఉన్నారు. ఆ ఘటనను ఓ పాదచారి తన మొబైల్ ఫోన్లో రికార్డు చేశాడు. ఈ వీడియోలో రికార్డయిన ప్రకారం ఓ ఉగ్రవాది బ్లూ షర్ట్ తో భుజాన పెద్ద బ్యాగు వేసుకొని చేతిలో ఏకే 47 గన్ తో ఉండగా మరో ఉగ్రవాది బ్లాక్ పాయింట్.. తిక్ బ్లూ షర్ట్ ఏకే47 గన్ తో కనిపించాడు. తొలుత కాల్పులు జరిపిన వారిద్దరు కిందపడిన పోలీసు అధికారి దగ్గరకు వెళ్లి అతడి రైఫిల్ లాక్కునేందుకు ప్రయత్నించినా అతడు ప్రతిఘటించాడు. ఈ లోగా పోలీసుల కాల్పుల చప్పుళ్లు వినిపించడంతో వారు పారిపోతూ కనిపించారు. ఈ ఉగ్రవాదుల్లో ఒకరిని జునాయిడ్ లష్కరే తోయిబాకు చెందిన జునాయిడ్ మతూగా పోలీసులు గుర్తించారు. మరో ఉగ్రవాదిని గుర్తించేందుకు స్థానికుల సహాయం తీసుకుంటున్నారు. జనరల్ బస్టాండ్ సమీపంలో ఉన్న పోలీసులపై ఒక్కసారిగా ఈ మిలిటెంట్లు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరు పోలీసులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి పంపించగా అప్పటికే వారిద్దరూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతులు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ బషీర్ అహ్మద్, కానిస్టేబుల్ రియాజ్ అహ్మద్గా గుర్తించారు.

దగ్గు అనేది ఒక రక్షణ వ్యవస్ధ, ఇది శ్వాసకోశ వాయుమార్గంలోనున్న శ్లేష్మాన్ని, గాలి పీల్చినపుడు చేరు విషపదార్థాలను లేదా ఇతర పదార్థాలు ఏమైనా ఉన్నప్పుడు వాటిని తొలగించుటకు ఉపయోగపడుతుంది. దగ్గు అనేది ప్రయోజనకారా లేదా అప్రయోజనకారా అనేది దాని చర్యపై ఆధారపడి ఉంటుంది. ప్రయోజనకారక దగ్గు శ్వాసకోశ వాయుమార్గంలోనున్న శ్లేష్మాన్ని, స్రావాలను తొలగిస్తుంది. తీవ్రమైన జ్వరము, డిస్పినియా(ఊపిరి ఆడకపోవడం) లేదా రక్తముతో కూడిన లేదా ధారాళమైన కఫముతో పాటు వచ్చే ఎడతెగని దగ్గు లేదా ఉధృతమైన దగ్గుకి తక్షణ వైద్య సేవలు అవసరము. దగ్గు అనేది శ్వాసకోశ వ్యాధి యొక్క సాధారణ లక్షణము.

‘ఖాకి’తో ఇటీవల విజయం‌ అందుకున్న తమిళ హీరో కార్తీ ఇప్పుడు మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమయ్యారు. ఆయన కథానాయకుడిగా పాండిరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను కార్తీ …

హైదరాబాద్ : మొక్కలు నాటి, చెట్లను పరిరక్షించే విషయంలో హైదరాబాద్‌లో విచిత్రమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. హరితహారం కార్యక్రమం కింద ఒక వైపు ప్రభుత్వం ఏటా లక్షల మొక్కలు నాటుతుంటే… మరోవైపు కరెంటు తీగలకు అడ్డం వస్తున్నాయన్న కారణంతో ఏపుగా ఎదిగిన చెట్లను విద్యుత్‌ శాఖ అధికారులు ఇష్టారాజ్యంగా నరికేస్తున్నారు. హరితహారం కార్యక్రమం లక్ష్యాలకు విద్యత్‌ శాఖ తూట్లు పొడుస్తోంది. ప్రణాళికాబద్ధంగా హరితహారం చేపట్టాలని నిపుణులు అంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం…

07/09/2016: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణి అమృత ఫడ్నవిస్ గురువారం న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ మీద కనిపించనున్నారు. పుణెకు చెందిన ఓ డిజైనింగ్ ఇన్ స్టిట్యూట్ తరఫున ఆమె షోస్టాపర్ గా కనువిందు చేయనున్నారు. బాలికల విద్యను, చేనేత వస్త్రాలను ప్రోత్సహించేందుకు ఆమె ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. యువ డిజైనర్ల ప్రతిభను చాటేందుకు పుణెకు చెందిన ఛేసా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ టెక్నాలజీ సంస్థ ఈ ఫ్యాషన్ షోను నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమంలో రైతులు, కూలీల పిల్లలు రూపొందించిన చేనేత వస్త్రాలను ప్రదర్శించనున్నారు. ఇండో-వెస్ట్రన్ శైలిలో రూపొందించిన ఓ విశిష్టమైన చేనేత వస్త్రాన్ని ధరించి అమృత ఫడ్నవిస్ ర్యాంప్ మీద కనిపించనున్నారు. ‘బాలికల విద్యను ప్రోత్సహించాలన్న సందేశంతో నేను ర్యాంప్ మీద నడవబోతున్నాను. నిజానికి ఈ చేనేత వస్త్రాలను రైతులు, రైతు కూలీల పిల్లలు రూపొందించారు. వారి ప్రతిభను లోకానికి చాటే ఈ కార్యక్రమం గొప్ప వినూత్నమైనది. ఒక బాలికను చదివిస్తే కుటుంబాన్ని చదివించినట్టు అవుతుంది. కుటుంబమంతా విద్యావంతులైతే అప్పుడు దేశం పురోగమిస్తుంది.’ అని అమృత ఫడ్నవిస్ మీడియాతో తెలిపారు. గతంలో గిరిజన కళలతో కూడిన చేనేత వస్త్రాలను ధరించి ర్యాంప్ వాక్ చేసిన ఆమె.. ఈసారి యువ డిజైనర్లను ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఈ ఈవెంట్ లో పాల్గొంటున్నట్టు తెలిపారు.

ఆందోళన, అలసట, టెన్షన్, ఎక్కువ మద్యం సేవించడం, ఈ సాధనం పెట్టుకోగానే పడుకోవడం లేదా మూత్ర విసర్జన చేయడం లాంటివి అంగస్తంభనాన్ని తగ్గిస్తాయి. అదేవిధంగా జలుబుకు, ఎలర్జీ, సైనసెటిస్ వాటికి వాడే మందులు కూడా అంగస్తంభనాలను తగ్గిస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *