“జుట్టు పెరుగుదల పరిష్కారం హిందీ _మూల కణ రికవరీ క్లినిక్లు”

అల్లం మాస్క్‌: చుండ్రు వల్ల శిరోజాలు దెబ్బతింటాయి. చుండ్రు పోతే జుట్టుకు సంబంధించిన చాలా సమస్యలు పోతాయి. చుండ్రును పోగొట్టడంలో అల్లం ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. అల్లం ముక్కను తీసుకుని దాన్ని గుజ్జులా చేయాలి. ఆ గుజ్జు నుంచి రసం పిండాలి. అందులో ఒక టేబుల్‌ స్పూను ఆలివ్‌ ఆయిల్‌, రెండు టేబుల్‌ స్పూన్ల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించుకోవాలి. దీంతో వెంట్రుకల్లోని చుండ్రుపోవడమే కాకుండా జుట్టు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని మాడుకు బాగా పట్టించి 45 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత వెంట్రుకలను శుభ్రంగా కడిగేసుకోవాలి.

*కొన్నిసార్లు మిరేనా గా చెప్పుకొనే లెవనార్జెట్రెల్‌ ఇంట్రా యూటరైన్‌ సిస్టమ్‌ కూడా ఈ సమస్యను చాలామటుకు తగ్గిస్తుంది. దీన్ని గర్భాశయంలో అమరుస్తారు. అది ప్రతిరోజూ కొద్దికొద్దిగా లెవనార్జెట్రిల్‌ అనే ప్రొజెస్టరాన్‌ హార్మోన్‌ని విడుదల చేస్తుంది. దాంతో నెలసరి చాలా తక్కువ కావచ్చు. లేదా కొంతకాలం ఆగిపోవచ్చు. ఆ సమయంలో వచ్చే నొప్పీ తగ్గుతుంది. ఇది ఎండోమెట్రియల్‌ పొరను పలుచన చేస్తుంది. ఈ మిరేనాని కనీసం ఐదేళ్లవరకూ అమర్చుకోవచ్చు. వద్దనుకున్నప్పుడు వెంటనే తొలగించుకోవచ్చు. రక్తస్రావం సమస్య తగ్గడంతోపాటూ ఎక్కువకాలం గర్భం రాకుండా జాగ్రత్త పడాలనుకునే వారికి మంచి పరిష్కారం.

ఫిరమోన్స్‌ ప్రభావంపై పరిశోధనలు జరుపుతున్న వైద్యులు ఎంపికచేసిన కొందరు స్త్రీలను ఎ,బి అనే రెండు గ్రూపులుగా విభజించారు. వారిలో ఎ గ్రూపు వారికి నెలసరి సక్రమంగా ఉండే ఆడువారి యొక్క చెమటను ఆల్కహాలుతోకలిపి వాసన చూపించేవారు. బిగ్రూపువారికి మాత్రం కేవలం ఆల్కహాలును మాత్రమే వాసన చూపించేవారు.4 నెలలు గడిచిన తరువాత ఎ గ్రూపు వారి బహిష్టు తేదీలలో మార్పు కనిపించింది. తమకు ఎవరి చెమటను వాసన చూపించారో వారి బహిష్టు తేదీకి దగ్గరలో (రెండు-మూడు రోజుల తేడాలో) వీరికి బహిష్టులవటం మొదలైంది.కేవలం ఆల్కహాలు మాత్రమే వాసన చూపించబడిన వారిలో మాత్రం ఏవిధమైన మార్పూ కనిపించలేదు.

నివారించే అవకాశం ఉంటుంది. మిగతా సర్జరీల్లోలాగే లైపో లోనూ శరీరంలో మరే ఇతర భాగాల్లో ఇన్ఫెక్షన్ లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం రెండు వారాల ముందు నుంచి రక్తాన్ని పలచబార్చే మందులేవీ వాడకుండా ఉండటం అవసరం.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Cyber knife Radio therapy-సైబర్‌నైఫ్‌ రెడియోథెరపి – గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో తన ఆస్కార్ అవార్డును హాలీవుడ్ లోని ఒక రెస్టారెంట్ లో మర్చిపోయాడు. ఈ విషయాన్ని టిఎంజెడ్.కామ్ అనే వెబ్ సైట్ వెల్లడించింది. ఈ మేరకు వీడియో కూడా విడుదల చేసింది. ‘రెవనంట్’ లో నటనకు గాను ఆస్కార్ అవార్డును పొందిన డికాప్రియో తన స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. డికాప్రియో మద్యం తాగడమే కాకుండా ఈ-సిగార్ ను తీసుకున్నట్లు సమాచారం. పార్టీ అనంతరం చిన్నగా బయటకు వచ్చి కారు ఎక్కిన డికాప్రియో తన పురస్కారాన్ని రెస్టారెంట్ లోనే వదిలేసి వచ్చాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి రెస్టారెంట్ లో నుంచి వచ్చిన ఒక వ్యక్తి మందు బాటిల్ ని, మరో వ్యక్తి ఆస్కార్ పురస్కారాన్ని ఆయనకు అందించినట్లు టీఎంజెడ్.కామ్ వెల్లడించింది. ఈ వీడియో యూట్యూబ్ లో హల్ చల్ చేస్తుండటం గమనార్హం.

దశాబ్దం కిందటివరకూ గాయం మానడానికి సంబంధించిన సంప్రదాయ నమూనాలో మూలకణాలు అవయవ నిర్దిష్ట లీనియేజెస్‌కు పరిమితమై ఉండేవి. అవి అంతగా పట్టించుకోబడేవికావు. పెద్దవారిలోని మూల కణాలకు నమ్యతను కలిగిఉండడం లేదా నాన్ లీనియేజ్ కణాలుగా మారగల శక్తి ఉంటుంది. దీనివలన అంతకుముందున్న వివరణకు ప్రత్యామ్నాయ వివరణ మూలకణాల వలన సాధ్యమయింది.[1] ఇంకా స్పష్టంగా చెప్పాలంటే హీమాటోపోయిటిక్ ప్రోజెనిటార్ కణాలకు (ఇవి రక్తంలో పరిణితి చెందిన కణాలను ఏర్పరుస్తాయి) తిరిగి వెనుకకు మరలి హీమెటో పోయిటిక్ మూలకణాలగానూ, దానికి వ్యతిరేక దిశలో తంతుకణాల వంటి నాన్ లీనియేజ్ కణాలగానూ మారే సామర్ధ్యం ఉంటుంది.[31]

విజయవాడ : కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆంధ్రప్రదేశ్ పై ఏమాత్రం కరుణ చూపలేదు. రెవిన్యూలోటును ఎదుర్కొంటున్న రాష్ట్రానికి వార్షిక బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయించి ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన విన్నపాలను అరుణ్‌ జైట్లీ పట్టించుకున్న పాపానపోలేదు. రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు కేటాయించాలని ప్రధాని మోదీకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఆలకించలేదన్న విషయంలో కేంద్ర బడ్జెట్‌లో రుజువయ్యింది. రైల్వే బడ్జెట్‌లో జరిగిన అన్యాయమే సాధారణ బడ్జెట్‌ లోనూ పునరావృతమయ్యిందన్న అసంతృప్తి రాష్ట్ర పాలకుల్లో వ్యక్తమవుతోంది.

సమతుల ఆహారం తీసుకోకపోవడం, పోషకాహార విధానాన్ని పట్టించుకోకపోవడంతో నగరవాసులకు జట్టు సంబంధ సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా ఐరన్‌, మాంసకృత్తులతో కూడిన ఆహారం తీసుకోకపోవడం వల్ల జట్టు రాలిపోతుంటుంది. ఇక విటమిన్‌-ఎ ఉన్న పదార్థాలు అధికంగా తీసుకోవడం వల్ల కూడా జుట్టును నష్టపోవాల్సి వస్తుంది.

18/06/2016: గుజరాత్: ‘ఏనుగు’ ఓ మంత్రిగారిని విమర్శలపాలు చేసింది. ఇంతకీ మంత్రివర్యులు చేసిన తప్పేంటనుకున్నారా? ఇంగ్లీష్లో ఏనుగు స్పెల్లింగ్ తప్పుగా రాయటమే. దీంతో అయ్యగారి పరిజ్ఞానానికి సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గుజరాత్‌ ప్రభుత్వం చేపట్టిన శాల ప్రవేశోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా ప్రజారోగ్యం, పట్టణాభివృద్ధి, రవాణా శాఖ మంత్రి శంకర్ చౌదరి దీసలోని ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఐక్యూను తెలుసుకునేందుకు ఎలిఫెంట్ స్పెల్లింగ్ను బ్లాక్బోర్డుపై రాశారు. అంతవరకూ బాగానే ఉంది. అయితే ఆయన ELEPHANTకు బదులు ELEPHENT అని రాశాడు. ‘A’ బదులు ‘E’ రాశారు. అది కాస్తా సోషల్ మీడియాలో షేర్ అయింది. దీంతో మంత్రి పరిజ్ఞానంపై ట్విట్టర్, ఫేస్బుక్లో ఓ రేంజ్లో జోక్లు పేలడంతో పాటు విమర్శలు వెల్లువెత్తాయి. ఆ విమర్శలపై స్పందించిని మంత్రి శంకర్ చౌదరీ… తప్పు ఒప్పుకోకపోగా పైపెచ్చు పిల్లల పరిజ్ఞానం తెలుసుకునేందుకే స్పెల్లింగ్ తప్పుగా రాసినట్లు చెప్పుకొచ్చారు. కాగా ఎంబీఏ చదివిన శంకర్ చౌదరి ఎలిఫెంట్ స్పెల్లింగ్ తప్పు రాయడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. కాగా రాన్‌ధాన్‌పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎన్నికైన శంకర్ చౌదరి నకిలీ ఎంబీఏ సర్టిఫికెట్ కలిగి ఉన్నారని గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఇక 2012లోనూ శంకర్ చౌదరిపై గుజరాత్ అసెంబ్లీలో ఐపాడ్లో అశ్లీల దృశ్యాలు చూశారనే ఆరోపణలు వచ్చాయి. అయితే విచారణ అనంతరం మంత్రి ఐపాడ్లో ఎలాంటి అభ్యంతరకర దృశ్యాలు లేవని ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చింది.

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం రంగస్థలం. సుకుమార్‌ దర్శకుడు. సమంత కథానాయిక. అనసూయ భరద్వాజ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.

పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకునేవారు గతంలో ఆర్ట్స్ గ్రూపుల్లో చేరేవాళ్లు. తర్వాత ఈ గ్రూపులకు ఆదరణ తగ్గింది. అయితే, ఇంజినీరింగ్ కోర్సులు చేసినవారిలో ఎక్కువమంది ఉపాధికి చేరువ కాకపోవడం, ఐటీ రంగానికి కష్టకాలం రావడం లాంటి కారణాలతో మళ్లీ ఆర్ట్స్ గ్రూపులపై మొగ్గు చూపడం ప్రారంభమైంది. కార్పొరేట్ జూనియర్ కళాశాలలూ యూపీఎస్‌సీని దృష్టిలో ఉంచుకుని ఇంటర్ నుంచే శిక్షణనిస్తూ ఉండటం మొదలైంది.

ఖమ్మం : నగర పాలక సంస్థ ఎన్నికల్లో సీపీఎం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. పార్టీ నేతలు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులు కలిసి ర్యాలీలు, రోడ్‌ షోలు నిర్వహిస్తున్నారు. ఇంటింట ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. సీపీఎం గెలిస్తే అవినీతి రహిత పాలన అందిస్తుందని అభ్యర్ధులతోపాటు, నేతలు హామీ ఇస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *