“జుట్టు పెరుగుదల భారతీయ చమురు |హెయిర్ డ్యూటీ డెర్మటాలజిస్ట్ ఇన్ nj”

ఉత్తమ నటుడుగా టైటానిక్‌ ఫేమ్‌ లియోనార్డో డికాప్రియో తొలిసారిగా ఆస్కార్‌ అవార్డును అందుకున్నారు. ద రివెనంట్‌ చిత్రంలో అద్భుత నటనకుగాను డికాప్రియో ఈ అవార్డును అందుకున్నారు. మొత్తం ఆరు సార్లు ఆస్కార్‌కు నామినేట్ అయిన డికాప్రియో తొలిసారిగా అవార్డును సొంతం చేసుకొని తన చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకున్నాడు.

హైదరాబాద్ : గురుకుల పాఠశాల నోటిఫికేషన్‌ నిబంధనలపై నిరుద్యోగులు కదం తొక్కారు. మహిళలకు ఎక్కువశాతం సీట్లు కేటాయించడం, డిగ్రీలో ప్రథమస్థానంలో పాస్ కావాలన్న నిబంధనలను నిరసిస్తూ… ఓయూ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఓయూ ఆర్ట్స్ కాలేజ్‌ నుంచి ఎన్ సీసీ గేటు వరకు ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు-పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. ఈనెల 22న ప్రొఫెసర్ కోదండరామ్ తలపెట్టిన నిరుద్యోగ ర్యాలికి అన్ని విద్యార్థి సంఘాలు తరలివస్తాయని విద్యార్థి నాయకులు తెలిపారు.

విభిన్నమైన చిత్రాలతో.. కొత్తగా ప్రయత్నించడంలో కథానాయిక అనుష్క ఎప్పుడూ ముందు ఉంటారని కథానాయకుడు ప్రభాస్‌ అన్నారు. అనుష్క టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘భాగమతి’. అశోక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. దీన్ని ప్రభాస్‌ ఫేస్‌బుక్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అనుష్క కథల ఎంపికను మెచ్చుకున్నారు. ….

సంభోగం ద్వారా మాత్రమే స్త్రీకి సంతృప్తి కలుగుతుందని చాలామంది భావిస్తుంటారు. కానీ అది నిజం కాదు.50నుండి 75శాతం మంది స్త్రీలు రతికి ముందు,తర్వాత ప్రేరేపణలుంటేనే గాని తృప్తి పొందలేరని వివిద అధ్యయనాల ద్వారా వెల్లడైంది.అలాగే శృంగారంలో పాల్గొన్న ప్రతిసారి స్త్రీ ఆర్గాజంను పొందుతుందనీ చెప్పలేం.వివాహం జరిగిన తొలి సంవత్సరాల కన్నా ఆ తర్వాతి కాలంలో స్త్రీలు 85 శాతం సందర్భాలలో భావప్రాప్తిని పొందగలుగుతున్నారని వివిధ రీసెర్చ్‌ ఫలితాలను బట్టి తెలుస్తోంది. ప్రఖ్యాత సెక్సాలజిస్ట్‌ డాక్టర్‌ కిన్సే నిర్వహించిన పలు అధ్యయనాలలో… యువతుల కంటే మధ్య వయస్కురాలైన స్త్రీలు ఎక్కువసార్లు భావప్రాప్తి అనుభవాలను పొందుతారని వెల్లడి అయింది.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కాలా’. పా. రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను రజనీ అల్లుడు, నటుడు ధనుష్‌ నిర్మిస్తున్నారు. రజనీ ఇందులో ‘గ్యాంగ్‌స్టర్‌’ పాత్రలో కనిపించనున్నారు. చిత్రీకరణ…

మిర్పూర్ : ఆసియా కప్ లో అతిథ్య బంగ్లాదేశ్, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ లపై అద్భుత విజయాలతో అదరగొట్టిన టీమ్ ఇండియాకు ఇప్పుడు డిఫెడింగ్ చాంపియన్ రూపంలో పరీక్ష ఎదురుకానుంది. తన మూడో మ్యాచ్ లో భాగంగా మంగళవారం శ్రీలంకతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. 

కోల్‌కతా : అపోలో హాస్పిటల్స్‌ సంస్థ గూగుల్‌తో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికాలో గతేడాది నుంచి వాడుకలోకి వచ్చిన గూగుల్‌ హెల్త్‌కార్డ్‌ ఫీచర్‌తో ఆరోగ్య సమాచారాన్ని అందించేందుకు ఆ ఒప్పందం చేసుకుంది. ఇందులో సాధారణ వ్యాధుల గురించిన ప్రాథమిక సమాచారం మొత్తం అందుబాటులో ఉంటుంది. వ్యాధి, దాని లక్షణాలు, ఎలా నిర్ధరించవచ్చు తదితర వివరాలన్నీ ఇందులో కనిపిస్తాయి. ఈ విషయమై అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజస్‌ లిమిటెడ్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంగీతారెడ్డి మీడియాతో మాట్లాడుతూ గూగుల్‌ హెల్త్‌కార్డ్‌ ద్వారా సాధారణ వ్యాధుల గురించిన నమ్మకమైన సమాచారాన్ని అందరికీ అందిస్తామని చెప్పారు. మొత్తం 400 వ్యాధులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని దీని ద్వారా సంకలన రూపంలో అపోలో అందించనుందని చెప్పారు. దీంతో మలేరియా, డెంగీ తదితర వ్యాధులకు సంబంధించిన వివరాల్ని తెలుసుకోవాలంటే ఆ కీవర్డ్స్‌ని టైప్‌ చేస్తే సరిపోతుందని వారికి ఆ వ్యాధులకు సంబంధించిన మొత్తం సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. దేశంలో సాధారణంగా వచ్చే వ్యాధుల వివరాలన్నింటినీ ఈ గూగుల్‌ హెల్త్‌కార్డ్‌ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు.

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జై లవకుశ’.బాబీ దర్శకుడు. భారీ బడ్జెట్‌తో ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా రంజాన్‌ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌గా ‘జై లవకుశ’ విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబరు 21న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు పేర్కొంది.

‘డార్లింగ్‌’ ప్రభాస్‌ సోమవారం తన పుట్టిన రోజు వేడుకలను ‘సాహో’ సినిమా సెట్‌లో జరుపుకున్నారు. యూనిట్‌ సభ్యులు ఆయన చేత కేక్‌ కట్‌ చేయించి, శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా తీసిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ వైద్యం హిపోక్రటీస్ ప్రవచించిన సూత్రాలపై ఆధారపడ్డ వైద్య శాస్త్రం. ఈ శాస్త్రం ప్రకారం మన శరీరంలో నాలుగు రసాలు (humors) ఉంటాయి: కఫం (phlegm), రక్తం (blood), పచ్చ పిత్తం(yellow bile), నల్ల పిత్తం (black bile). ఆ రోజుల్లో ఈ ప్రపంచం అంతా నాలుగు మూలకాలతో (భూమి, అగ్ని, జలం, గాలి)చెయ్యబడ్డాదన్న నమ్మకం కూడా ఉండేది. కనుక పైన చెప్పిన నాలుగు రసాలకీ, నాలుగు మూలకాలకీ చాల దగ్గర లంకె ఉంది. ఈ దృష్టితో చూస్తే యునానీకీ ఆయుర్వేదానికి దగ్గర పోలికలు ఉన్నాయి. ఆయుర్వేదానికీ హిందూ మతానికీ ఉన్న సంబంధం లాంటిదే యునానీకీ ఇస్లాంకీ ఉంది.యునానీ మందులని తేనెతో రంగరించి పుచ్చుకుంటారు. భస్మం చేసిన ముత్యాలు, బంగారం కూడ యునానీ వైద్యంలో తరచు కనిపిస్తూ ఉంటాయి.

బాహుబలి, భళ్లాలదేవుడు ఈ పేర్లు వినగానే మరో ఆలోచన లేకుండా టక్కున గుర్తొచ్చే చిత్రం ‘బాహుబలి’. అంతలా అభిమానులకు చేరువైందీ చిత్ర రాజం. ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కిన ఈ విజువల్‌ వండర్‌ సృష్టించిన రికార్డులు అన్ని.. ఇన్ని కావు. ….

అణువు మొదలుకొని అంతరిక్షం వరకూ గల అనేక అంశాలపై అసంఖ్యాకమైన విజ్ఞాన గ్రంధాలు నేడు అందుబాటులో ఉన్నాయి.అయితే సృష్టి వికాసానికి మూలాధారం, మానవ జీవిత సుఖ సంతోషాలకు జీవాధారమైన లైంగికతకు సంబందించిన విజ్ఞానంపై మాత్రం ఇంతవరకూ ఒక్క గ్రంధమైనా అధికారికంగా వెలువడకపోవటం ఆశ్చర్యకరమూ.. శోచనీయం !!

మైసూరు, న్యూస్‌టుడే : ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, నీతి ఆయోగ్‌ సభ్యుడు విజయకుమార్‌ సారస్వత్‌కు మైసూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌లను ప్రదానం చేసింది. సోమవారం విశ్వవిద్యాలయం 96వ స్నాతకోత్సవాన్ని నిర్వహించారు. గవర్నరు వాజూభాయి వాలా వీరికి గౌరవ డాక్టరేట్‌లను ప్రదానం చేశారు. ఎమ్మెస్సీ (రసాయన శాస్త్రం)లో మైసూరు నగరానికి చెందిన సుమ అనే విద్యార్థిని ఏకంగా 12 బంగారు పతకాల్ని సాధించారు. సుమ..ఇట్టిగెగూడు ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్‌ కుమార్తె. పేదరికం పీడిస్తున్నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తనను చదివించారని ఆమె పేర్కొన్నారు.

వయసు పెరిగేకొద్దీ మన చర్మం ముదుతలు పడటం సహజం. డార్క్ సర్కిల్స్,ఫైన్ లైన్లు వంటి వాటికీ కూడా ముఖ్య కారణం ఇదే అవుతుంది. ముడుతలు,కర్లింగ్ చర్మం మరియు ఫైన్ లైన్లు తగ్గించేందుకు అనేక క్రీములు ఉన్నాయి. ఏ చర్మ రకానికి అయిన రసాయన ఆధారిత సౌందర్య సాధనాలు సమర్థవంతమైనవి కాదు. ఎందుకంటే అంటువ్యాధులు,దద్దుర్లు మరియు మచ్చల వంటి ప్రతికూల ప్రభావాలకు కారణం కావచ్చు. ముడుతలు మరియు వయస్సు మీద పడిన ఇతర చిహ్నాల కొరకు ఇంట్లో తయారు చేసిన క్రీములు ఉపయోగించటం అనేది ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఇంట్లో తయారుచేసే క్రీములు సహజమైన ఉత్పత్తులను ఉపయోగించి తయారుచేయుట వలన ఏ విధంగానూ హానికరం కాదు. అవి శాశ్వత ప్రభావం కలిగి ఉంటాయి. ఏ చర్మ రకానికి అయిన ముడుతల కొరకు సహజమైన మరియు ఇంట్లో తయారుచేసే క్రీములు అందుబాటులో ఉన్నాయి.

ప్రతి ఒక్కరికీ ‘తొలిప్రేమ’ కథ ఉంటుంది. ఎప్పుడో, ఏదో ఒక వయసులో తొలిప్రేమ అనుభూతిని రుచి చూసే ఉంటారు. కొందరివి సుఖాంతమైతే.. ఇంకొందరివి ట్రాజడీ లవ్‌స్టోరీస్‌గా మిగిలి మనసుపడ్డ అమ్మాయి పేరు పాస్‌వర్డ్‌గా మారిపోతుంది. ఇందులో…

హెయిర్ బ్రేకేజ్ ను అరకట్టడంలో మయోనైజ్ కూడా ఒకటి. వారంలో ఒకసారి మయోనైజ్ ను జుట్టుకు పట్టించడంల్ల జుట్టు స్ట్రాంగ్ గా మరియు సాప్ట్ గా మారుతుంది. తలకు అప్లై చేసిన అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి . మయోనైజ్ జుట్టుకు కావల్సిన కండీషన్ అందివ్వడంతో పాటు జుట్టును స్ట్రాంగ్ గా మార్చుతుంది . దాంతో హెయిర్ బ్రేక్ తగ్గుతుంది.

హైదరాబాద్ : తెలంగాణ, ఎపి రాష్ట్రాల్లో హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఒకరినొకరు రంగులు పూసుకుని ప్రజలు హోలీ వేడుకలను ఘనం నిర్వహించుకున్నారు. తెలంగాణ ప్రజలకు మంత్రి హరీశ్ రావు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.. ప్రజలు కలలుగన్న ఆకుపచ్చ తెలంగాణదిశగా అడుగులు పడుతున్నాయని చెప్పారు.. మెదక్‌ జిల్లా సిద్ధిపేటలో హోలీ ఘనంగా జరిగింది.. ఈ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు..

యువ కథానాయకుడు నాని తొలిసారి నిర్మాతగా తెరకెక్కస్తున్న చిత్రం ‘అ’. కాజల్‌, రెజీనా, నిత్యామేనన్‌, ప్రియదర్శి, మురళీ శర్మ, అవసరాల శ్రీనివాస్‌, కాజల్‌, రవితేజ, నాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరందరికీ సంబంధించిన విభిన్నమైన ఫస్ట్‌లుక్‌లను….

పాలకూరలు, బ్రాకోలి, మెంతికూరల్లో నైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి పచ్చిగా కానీ, ఉడక బెట్టిగాని తినాలని అంటున్నారు. పిస్తా నట్స్‌లో ఆరోగ్యవంతమైన కొవ్వు పదార్థాలతో ఎల్ అర్జినిన్ ఎక్కువగా ఉంటుందని చెపుతున్నారు.

కొంతమంది స్త్రీలకు నెలసరి సమయంలో తీవ్రమైన కడుపునొప్పి ఉంటుంది. పైగా తరచూ నిరాశా నిస్పృహలకు గురవుతూ ఉంటారు. వీరికి ప్లాటినా-200 మందును ప్రతి 6 గంటలకు ఒక డోసు చొప్పున మూడు డోసులు వేస్తే ఈ సమస్యనుంచి ఉపశమనం లభిస్తుంది. కొంతమందికి నొప్పి అధికంగానే అయినా ఆగి ఆగి వస్తూ ఉంటుంది. రక్తస్రావం నొప్పి ఒకేసారి వస్తాయి. రక్తంలో పొరలు కనపడతాయి. ఆ పొరలు కనపడగానే నొప్పి కొంత తగ్గుతుంది. వీరు బొరాక్స్-200 మందును ప్రతి రెండు గంటలకు ఒక డోసు చొప్పున 7 సార్లు వేసుకుంటే ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది.

19/10/2016: చెన్నై‌: చెన్నై నుంగంబాక్కంలోని స్టార్‌ హోటల్‌లో రగడ సృష్టించిన ప్రేమికులను పోలీసులు అరెస్టు చేశారు. తాగిన మత్తులో స్టార్‌ హోటల్‌లోని రూ. 50 వేల విలువైన అద్దాలను పగులగొట్టిన ఉత్తరాదికి చెందిన ప్రేమికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌ కేడాకు చెందిన దాఖర్‌ (26) చెన్నైలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. సోమవారం అతడు తన ప్రియురాలు జియో జయథాన్‌ సంగ్‌ (23)తో కలిసి నుంగంబాక్కం అన్నా వంతెన సమీపంలోని స్టార్‌ హోటల్‌కు వెళ్లాడు. రాత్రంతా మద్యం తాగిన ఈ జంట తెల్లవారుజామున 3.30 గంటలకు బయలుదేరారు. అయితే తాగిన మైకంలో ఈ జంట హోటల్‌ ప్రవేశ ద్వారం వద్ద రూ. 50 వేలతో నిర్మించిన అద్దాలపై పడ్డారు. దీంతో అవి పగిలిపోయాయి. దీనిపై ప్రశ్నించిన హోటల్‌ సిబ్బందిపై కూడా వీరు దాడికి దిగారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ప్రేమికుల్ని విచారించారు. తాగిన మత్తులో ఉండడంతో వివరాలు తెలియరాలేదు. దీంతో ప్రేమికులను అరెస్టు చేశారు.

అటవీ అధికారులు అదపాదడపా తనిఖీలు నిర్వహిస్తున్నా.. అవి మొక్కుబడి తంతుగానే సాగుతున్నాయి. కఠిన చర్యలు లేకపోవడంతో స్మగ్లర్లు మరింత రెచ్చిపోతున్నారు. అంతరించుకు పోతున్న అడవులపై ప్రభుత్వం దృష్టి సారించక పోతే..  చెట్ల జిల్లాకే కాదు.. పరిసరాల పర్యావరణానికి చేటు తప్పదని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. 

జిల్లాలో నిఘా విభాగం పూర్తిగా నిద్రపోతుందన్న విమర్శలు.. ఇతర పోలీసు విభాగాల అధికారుల నుంచే వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో చాలామంది ఎస్సైల నుంచి మొదలుకొని డీఎస్పీ స్థాయి అధికారులపైనా నేరగాళ్లతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ దేవుడెరుగు మా భద్రతకే బరోసా లేదంటున్నారు ప్రజలు. 

సింగపూర్ కు చెందిన డాక్టర్ గణేశన్ అదైకన్ అంగస్తంభనలో నైట్రిక్ ఆక్సైడ్ పాత్రను అమెరికన్ల కంటే ముందే గుర్తించారు. అంగస్తంభన చికిత్సలో ఇంజెక్షన్లు 1980లలో ప్రొఫెసర్ విరాగ్, ప్రొఫెసర్ బ్రిండ్లే కృషి ఫలితంగా మనకు అందుబాటులోకి వచ్చాయి. ఆ తరువాత మూత్రమార్గం ద్వారా ప్రొస్టాగ్లాండిస్ ఈ 1ని ప్రవేశపెట్టే సాధనం మార్కెట్లోకి వచ్చింది. ఈ సాధనం మార్కెట్లోకి రాగానే అంగస్తంభనాన్ని వెంటనే కలిగించే మందులపై పరిశోధనలపై అనేక కంపెనీలు ఆసక్తి చూపాయి.

మహిళను చూడగానే పురుషుడి చూపు పడేది మొదటగా వాటిపైనే. మరి మహిళలు సైతం ఎప్పటికపుడు సర్దుకునేది వాటిపైనే. కాని వారికే దానిగురించి పూర్తిగా తెలియకపోవచ్చు కూడాను. సెక్స్ కోర్కెలు పుట్టించేవే కావవి…అందానికి, ఆడతనానికి నిదర్శనంగా నిలుస్తాయి. అవి చాలా మెత్తన, వేడి, అందం, ఒత్తినకొద్దీ ఎగిసి పడతాయి, ఎంతో సున్నితం, సెక్సీ, చక్కటి షేప్ మహిళల స్తనాల గురించి సాధారణంగా అందరికి తెలిసిందింతే. కాని కొన్ని వాస్తవాలు పరిశీలించండి.

భర్తకు అంగస్థంభన సమస్య ఉంటే ఆ స్త్రీ లైంగిక జీవితమే నిర్వీర్యమవుతుంది. శ్రీఘ్రస్కలన బాధితుల భార్యలు రత్యనంతరం స్వయంతృప్తి ద్వారా అయినా తృప్తిపొందే అవకాశముంటుంది.కానీ దీర్ఘకాలం అంగ స్థంభన సమస్యతో బాధపడే వారి భార్యలకు ఆ ఛాన్సు కూడా లేదు.ఎందుకంటే అప్పటికే శృంగారంపై ఆమెకు ఆసక్తి నశించిపోతుంది. భర్తపై ఇష్టం లేకపోయినా, అతని ప్రవర్తన నచ్చకపోయినా, శృంగారంలో మగాడు మరీ దూకుడుగా, మొరటుగా వ్యవహరించినా ఆ స్త్రీ ఆనందం పొందలేదు.ప్రేమించే భర్త లభించినప్పటికీ శృంగారకేళిలో అంగ ప్రవేశం బాధాకరంగా ఉండే సందర్భాలు ఎదురైనా ఆ స్త్రీ భావప్రాప్తికి దూరమవుతుంది.ఆలాగే కొన్ని రకాల మందులు వాడుతున్నప్పుడూ వాటి ప్రభావంచేత భావప్రాప్తి అనుభవాలను కోల్పోవచ్చు.

2017 సంవత్సరంలో ఎన్ని సినిమాలు విడుదలైనా, బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌గా నిలిచినా.. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన చిత్రం మాత్రం ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’. తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన చిత్రమిది. అంతేకాదు బాక్సాఫీస్‌ వద్ద…

కొంతకాలం వరకు కేవలం గాయకులు మాత్రమే స్వరాన్ని ఎక్కువగా ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు టీవీలు, ఎఫ్‌ఎం రేడియో కార్యక్రమాల వల్ల యాంకర్ల పాత్ర పెరిగింది. అనర్గలంగా మాట్లాడాల్సి వస్తోంది. మంచి స్వరంతో ఆకట్టుకునే విధంగా హవభావాలతో మాట్లాడాలి. ఇలాంటి వారిని ‘ప్రొఫెషనల్స్‌ వాయిస్‌ యుజర్స్‌’ అని పిలుస్తున్నారు. ఈ క్రమంలో తమ స్వరాన్ని ఎలా సంరక్షించుకోవాలనే సందేహం వీరిలో కలుగుతుంది. స్వరం సంరక్షణలో వాయిస్‌ హైజీన్‌ కీలకపాత్ర పోషిస్తుంది.

సిద్ధార్థ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘గృహం’. ఆండ్రియా కథానాయిక. మిలింద్‌ రావ్‌ దర్శకత్వం వహించారు. జి. గిరీష్‌ స్వరాలు సమకూర్చారు. సిద్ధార్థ్‌ ఈ చిత్రంలో నటించడంతోపాటు రచయితగా, నిర్మాతగా బాధ్యతలు నిర్వర్తించారు. ‘అవల్ ‌’ టైటిల్‌తో ఇటీవల…

అంతేకాదు లగడపాటి సర్వేలు చేయడంలో కూడా దిట్ట అని చెప్పొచ్చు. లగడపాటి చేసిన సర్వేలు కూడా దాదాపు చాలావరకూ కరెక్ట్ గానే నిలిచాయి. అందుకే ఇటీవల ఓ జాతీయ ఛానల్ చేసిన సర్వేపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం లగడపాటి సలహా తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తుందో సులువుగానే త‌న స‌ర్వేల‌తో అంచ‌నా వేసుకునే ల‌గ‌డ‌పాటికి ఏపీలో వ‌చ్చే ప‌దేళ్ల‌లోనూ టీడీపీయే ఫామ్‌లో ఉంటుంద‌ని తేల‌డంతో ల‌గ‌డ‌పాటి చూపుల‌న్నీ టీడీపీ మీదే ఉన్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..  ఇటీవ‌ల ఏపీ సీఎం చంద్ర‌బాబును ప‌దే ప‌దే క‌లుస్తోన్న ల‌గ‌డ‌పాటి ఏపీలో పార్టీ ప‌రిస్థితి మీద చేయించిన స‌ర్వే ఫ‌లితాల‌ను కూడా చంద్ర‌బాబుకు ఇస్తున్న‌ట్టు స‌మాచారం.

చాలా రోజుల తర్వాత తాను బాగా నటించానన్న తృప్తి మిగిల్చిన చిత్రం ‘గౌతమ్‌నంద’ అని అన్నారు గోపీచంద్‌. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి సంపత్‌ నంది దర్శకత్వం వహించారు. హన్సిక, కేథరిన్‌ కథానాయికలు. శ్రీ బాలాజీ సినీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *