“జుట్టు పెరుగుదల మాత్రలు మొలకలు +జుట్టు తిరిగి పెరగడం రసం”

ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని విభేదాలకు చెక్‌ పెట్టాలని.. వీళ్ల గొడవల కారణంగా ఉద్యోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్సిపల్ పరిపాలన అస్తవ్యస్తమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తంమీద పలాస కాశీబుగ్గ మున్సిపాల్టి లో ఇరువురి నేతల మధ్య రగడ ఉద్యోగుల విధి నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 

హైదరాబాద్ : పారిస్‌లో ఉగ్రవాద దాడులకు పాల్పడ్డవారే బ్రస్సెల్స్ వరుస బాంబు పేలుళ్లకు పాల్పడ్డారా? పారిస్‌ దాడుల వ్యూహకర్త అబ్దెస్లామ్‌ను బెల్జియం పోలీసులు అరెస్ట్‌ చేయడంతోనే ఉగ్రవాదులు ప్రతీకార చర్యలకు దిగారా? ఈ ఘటన యూరప్‌ను నివ్వెర పరచింది.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -వృద్ధుల్లో కాన్సర్‌ చికిత్స- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

హైదరాబాద్ : హెచ్‌సీయూ హాస్టల్లో విద్యార్థుల హక్కుల్ని పోలీసులు కాలరాయడం సరికాదని జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. విద్యార్థులుంటే హాస్టల్‌కు వాటర్‌ కనెక్షన్‌, ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ను నిలిపివేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. కనీసం తిందామని వంట చేస్తుంటే కూడా విద్యార్థులపై పోలీసులు దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం వర్శిటీలోకి సాయుధ బలగాలు ప్రవేశించొద్దని ఉన్నా..యథేచ్చగా కోర్టు ఉల్లంఘన జరుగుతుందన్నారు. 

‘‘ఈ సంక్రాంతి వేళ ‘గ్యాంగ్‌’ మిమ్మల్ని కచ్చితంగా అలరిస్తుందని ఆశిస్తున్నా. నాకు మాత్రం మీ ఆశీస్సులు, ప్రేమాభిమానాలు కావాలి’’ అని అన్నారు సూర్య. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘గ్యాంగ్‌’. కీర్తి సురేష్‌ కథానాయిక. విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం…

కొందరు పిల్లల్లో- ఎవరితోనూ కలవకపోవటం, ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతుండటం, సరిగా మాట్లాడలేకపోతుండటం.. వంటి భిన్న లక్షణాలను గమనించి.. ‘లియో కానర్‌’ అనే మానసిక విశ్లేషకుడు తొలిగా దీనికి ‘ఆటిజం’ అని పేరు పెట్టారు.

15/12/2016: కాన్‌బెర్రా : ఒక వైపు పెద్ద నోట్ల రద్దు వల్ల చిల్లర దొరక్క భారతదేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు చూస్తున్నా.. ఇప్పటికే వెనిజువెలాలో అక్కడి అతి పెద్ద నోటయిన 100 బొలివర్ నోటును రద్దు చేశారు. ఇప్పుడు అదే బాటలో మరో దేశం కూడా పయనించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది కూడా ఏదో ఆషామాషీ చిన్న దేశం కాదు.. ఆస్ట్రేలియా!! అవును, ఆస్ట్రేలియాలో అతి పెద్ద నోటయిన 100 డాలర్ల నోటును రద్దు చేసే దిశగా అక్కడి ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా రెవెన్యూ, ఆర్థిక సర్వీసుల శాఖ మంత్రి కెల్లీ ఓ డ్వెయిర్ చెప్పారు. నల్లధనాన్ని అరికట్టడానికి 100 డాలర్ల నోటు, ఇతర నగదు చెల్లింపులపై సమీక్షిస్తున్నామన్నారు. వచ్చే సోమవారం రోజున ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. బ్లాక్‌మనీ టాస్క్‌ఫోర్స్‌ ఒకదాన్ని నియమిస్తున్న ప్రభుత్వం.. దానికి కేపీఎంజీ గ్లోబల్ చైర్మన్ మైఖేల్ ఆండ్రూను సారథిగా నియమించొచ్చని అంటున్నారు. ఆస్ట్రేలియాలో నల్లధనం అక్కడి మొత్తం జీడీపీలో 1.5 శాతం వరకు ఉంటుందని అంచనా. ఇది దేశానికి నష్టం కలిగించడంతో పాటు.. సక్రమంగా సంపాదించి, దానికి పన్ను కడుతున్నవారిని కూడా నష్టపరుస్తోందని ఓ డ్వెయిర్ చెప్పారు. ప్రస్తుతం 30 కోట్ల 100 డాలర్ల నోట్ల ఆస్ట్రేలియాలో చలామణిలో ఉన్నాయి. మొత్తం చలామణిలో ఉన్న కరెన్సీలో 92 శాతం 50, 100 నోట్లే ఉన్నాయి. అయితే.. అచ్చం భారతదేశంలో చేసినట్లు మాత్రం అక్కడి నోట్ల రద్దు ఉండకపోవచ్చు. భారతదేశంలో ప్రధాని మోదీ చిట్టచివరి నిమిషం వరకు ఎక్కువ మందికి తెలియకుండా రహస్యంగా ఉంచి నేరుగా ప్రకటించారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం మాత్రం ఇప్పటికే దానికి సంబంధించి సూచనప్రాయంగా చెప్పేసింది. ఇప్పటికే వెనిజువెలా కూడా తమ దేశంలోని పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

సైబర్‌ నైఫ్‌ అంటే రొబొటిక్‌ రేడియో సర్జరీకి రేడియో థెరపీ పరికరాలున్న విభాగం. దీని ద్వారా రేడియేషన్‌ ఆంకాలజిస్టులు శస్త్రచికిత్స అవసరం లేకుండా, నొప్పిలేని చికిత్సను అందిస్తారు. రొబొటిక్‌ పరికరం ఏ దిశలోనైనా, శరీరంలోని ఏ భాగంపైనైనా సూటిగా రేడియోధార్మిక కిరణాలను ప్రసరింపజేస్తుంది. ఈ వ్యవస్థ క్యాన్సర్‌ కణతి ప్రతీ కదలికను గుర్తిస్తుంది. అత్యంత శక్తివంతమైన రేడియోధార్మికత కిరణాలను క్యాన్సర్‌ కణతిపై ప్రసరింపజేస్తుంది. చట్టుపక్కలున్న అవయవాలకు హాని కలగకుండా కేవలం కణతిని మాత్రమే నాశనం చేస్తుంది. ప్రతీ కిరణం విడుదల చేసే ముందు కణతి స్థానాన్ని పరిశీలిస్తుంది. ఓపెన్‌ శస్త్రచికిత్సతో కోలుకోని వారికి కూడా ఈ చికిత్స విధానం సరైనది. క్యాన్సర్‌ కణతి చికిత్స పొందినా కూడా నయం కాని రోగులకు సైబర్‌నైఫ్‌ కొత్త ఆశలను కల్పిస్తుంది.

29/06/2016: లెబనాన్: లెబనాన్లోని ఖా అనే గ్రామంలో ఇప్పుడు క్రిస్టియన్ మహిళలు మెషిన్ గన్లు చేత బట్టారు. వారికి అనుభవం లేకున్నా తలా ఓ గన్ పట్టుకొని గస్తీ కాస్తున్నారు. చీమ చిటుక్కుమన్నా తమ తుపాకీ ఎక్కుపెడుతున్నారు. అందుకు కారణం సోమవారం ఆ గ్రామంపై ఉగ్రవాదులు విరుచుకుపడటమే. ఖా అనే గ్రామం సిరియా సరిహద్దుకు కొన్ని వందల మీటర్ల దూరంలోనే ఉంది. ఆ గ్రామం మొత్తం క్రిస్టియన్ జనాభాతో నిండి ఉంటుంది. సోమవారం అనుమానిత ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తొమ్మిది దాడులకు పాల్పడ్డారు. అందులో ఎనిమిది ఆత్మాహుతి దాడులే. ఇందులో ఐదుగురు చనిపోగా 30మందికి పైగా గాయాలపాలయ్యారు. దీంతో ఒక్కసారిగా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆ గ్రామం ఉలిక్కిపడింది. ఓ పక్క లెబనాన్ మిలటరీ మొత్తం ఆ గ్రామంలో దిగినప్పటికీ తాము కూడా సిద్ధం అంటూ అక్కడి క్రిస్టియన్ మహిళలు మెషిన్ గన్లు పెట్టారు. ఆగ్రామం చుట్టుముట్టి అందులోకి అక్రమంగా చొరబడిన 103మంది సిరియాకు చెందిన శరణార్ధులను అదుపులోకి తీసుకున్నారు.

* బీర్‌లో విటమిన్ బి, ఈస్ట్‌లు మెండుగా ఉంటాయి. ఈ రెండూ చుండ్రు కారకాలకు బద్ధశత్రువులు. అంతేకాదు ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా దీంతో మటుమాయమవుతుంది. ప్రతిరోజూ రాత్రి కొద్దిగా బీరుని తలకు పట్టిస్తే మాడుకి పట్టిన చుండ్రు వదులుతుంది.

నందమూరి బాలకృష్ణ ‘మెహబూబా’ చిత్రం షూటింగ్‌ ప్రారంభానికి ముహూర్తం పెట్టించారట. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తన తనయుడు ఆకాశ్‌ పూరీతో రూపొందిస్తున్న చిత్రమిది. బెంగళూరుకు చెందిన నటి నేహాశెట్టి ఇందులో కథానాయికగా నటిస్తున్నారు…

28/07/2016: ముంబై: దుబాయ్ నుంచి కొచ్చి వెళుతున్న ఇండిగో విమానంలో గురువారం ప్రయాణికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో విమానాన్ని దారి మళ్లించి ముంబైలో దించారు. ప్రయాణికుల్లో కొందరు ఐసీస్కు అనుకూలంగా నినాదాలు చేసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో విమానంలో మొత్తం 89 మంది ప్రయాణికులు ఉన్నారు. నినాదాలు చేసిన ప్రయాణికులను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీంతో రెండు గంటలు ఆలస్యంగా విమానం కొచ్చి బయలుదేరింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

76-సెం.మీ (30-అంగుళాల) రెఫ్రాక్టర్ టెలిస్కోప్ అనేది ఇక్కడ 1888లో ఇక్కడ పనిచేయడం ప్రారంభించింది, ఆసమయంలో ఇది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద టెలిస్కోప్‌గా నమోదైంది. ఏడాదిపాటు ఇది పనిచేసిన తర్వాత, 36-అంగుళాల (91-సెం.మీ) రెఫ్రాక్టర్‌ను శాంటా క్రూజ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో భాగమైన లైక్ అబ్జర్వేటరీలో ఏర్పాటు చేశారు..

‘మాది మిడిల్‌ క్లాస్‌ అన్నా.. అర్ధ రూపాయి పెట్రోలు ధర పెరుగుతుందంటే అర్ధరాత్రి పెట్రోలు బంకు దగ్గర అర కిలోమీటరుక్యూలో నిలబడతాం.. అలాంటిది మా ఫ్యామిలీ జోలికి వస్తే..’ అంటూ హెచ్చరిస్తున్నారు నాని. ఆయన కథానాయకుడిగా…

ఆకాశ్‌ కుమార్‌, మిష్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘శరభ’.‘ది గోల్డ్‌’ అనేది ఉపశీర్షిక. ఎన్‌. నరసింహరావు దర్శకుడు. ఏకేఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అశ్విని కుమార్‌ సహదేవ్‌ నిర్మించారు. కోటి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను…

నేడు నీస్‌ యొక్క నావికా సంబంధిత బలం బార్బరీ పెరైటీలును సమర్థంగా ఎదుర్కొనగలిగే స్థాయికి చేరింది; రక్షణ సంబంధిత అంశాలను భారీగా విస్తరించడంతో పాటు నగరానికి దారితీసే రోడ్లను అభివృద్ధిపర్చడం జరిగింది. మరోవైపు 1561లో లాటిన్‌ను పరిపాలన సంబంధిత భాషగా ఉపయోగించడాన్ని సవోయ్ డ్యూక్ అయిన ఎమ్యూనేల్ ఫిలిబెర్ట్ తొలగించడంతో పాటు నీస్‌లో ప్రభుత్వ సంబంధిత అధికార భాషగా ఇటాలియన్ భాషకు స్థానం కల్పించాడు.

22/06/2016: వాషింగ్టన్: అమెరికాలో ఓ పద్దెనిమిదేళ్ల యువకుడిని ఎఫ్బీఐ అరెస్టు చేసింది. ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్లో చేరేందుకు అతడిని ప్రయత్నిస్తున్న క్రమంలో అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు. అక్రమ్ ముస్లే అనే యువకుడు ఇస్లామిక్ స్టేట్ ప్రేరిత సాహిత్యం, ఇతర వస్తువులతో ఇండియానా పోలిస్ నుంచి న్యూయార్క్కు ఓ బస్సులో బయలు దేరాడు. ఇతడిని అనుమానించిన పోలీసులు తనిఖీలు చేయగా అతడు మొరాకో ద్వారా ఇస్లామిక్ స్టేట్ ప్రభావిత ప్రాంతంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇస్లామిక్‌ స్టేట్కు మద్దతిచ్చేలా ఉన్న మెటీరియల్తో వెళుతుండగా అతడిని పథకం ప్రకారం అరెస్టు చేశారు. ఈ కేసులో అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష పడనుంది. దాదాపు రెండు లక్షల యాభైవేల డాలర్ల ఫైన్ కూడా పడనుంది.

మరి రాజం గారు ఒక ఎనిమిది, తొమ్మిది నెలల కిందట ప్రారంభించిన “మెట్రో ఇండియా” అనే ఆంగ్ల పత్రిక ను కూడా టీ ఆర్ ఎస్ తీసుకుంటుందా…లేక రాజం గారి కిందనే అది ఉంటుందా? అన్నది తేలాల్సి ఉంది. డెక్కన్ క్రానికల్, డెక్కన్ పోస్ట్, మెయిల్ టుడే వంటి పత్రికల్లో రిపోర్టర్ గా పనిచేసిన ఏ శ్రీనివాస రావు గారు మెట్రో ఇండియా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా ఉన్నారు. మరొక సీనియర్ జర్నలిస్టు రామకృష్ణ, వీరి సన్నిహిత మిత్రుడు భాస్కర్…. ముగ్గురు… కలిసి సాధ్యమైన మేర పత్రికను అందంగా తెస్తున్నారు. 

ఇక మాజీ చాంపియన్‌ ఇంగ్లండ్‌ జట్టు కూడా తొలి మ్యాచ్‌లో శుభారంభం చేయలేకపోయింది. కరీబియన్‌ బుల్‌…క్రిస్‌ గేల్‌ ధూమ్‌ ధామ్‌ ఇన్నింగ్స్‌ ఆడి మెరుపు సెంచరీ నమోదు చేయడంతో ఇంగ్లీష్‌ టీమ్‌కు ఓటమి తప్పలేదు. రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై భారీ స్కోర్‌ చేధించి….ఎట్టకేలకు టైటిల్‌ రేస్‌లో నిలిచింది. ఈ నాలుగు టాప్‌ టీమ్స్‌ మాత్రమే కాదు,  ఆరంభ మ్యాచ్‌ల్లో అదరగొట్టిన…..మాజీ చాంపియన్లు పాకిస్థాన్‌, శ్రీలంక జట్లు  సైతం రెండో మ్యాచ్‌లో ఓడిపోయి సెమీస్‌ రేస్‌లో వెనుకబడ్డాయి. బలహీనంగా ఉన్న శ్రీలంక, ఎప్పుడెలా ఆడుతుందో చెప్పలేని పాకిస్థాన్‌ జట్లకూ ప్లే ఆఫ్‌ చేరే అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ప్రస్తుతానికి వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌ జట్లు మాత్రమే బ్యాక్‌ టు బ్యాక్ విజయాలతో టైటిల్‌ రేస్‌లో ముందువరుసలో నిలిచాయి.

దాదాపు 28 ఏళ్ల తర్వాత అక్కినేని నాగార్జున, రామ్‌గోపాల్‌వర్మ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమా టైటిల్‌, షూటింగ్‌ తేదీ వంటి విషయాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. తాను విహారయాత్ర నుంచి తిరిగి…

పారిస్‌లో దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల్లో కొందరు బెల్జియంలోకి ప్రవేశించినట్టు నిఘావర్గాల సమాచారం మేరకు భద్రతా దళాలు దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించాయి. ఈ సోదాల్లో పారిస్‌ ఉగ్రదాడుల ప్రధాన వ్యూహకర్త అబ్దెస్లామ్‌ నాలుగు రోజుల క్రితం పట్టుబడ్డాడు. దీనికి ప్రతీకారంగా ఉగ్రవాదులు ఆత్మాహతిదాడులకు పాల్పడే అవకాశముందని నిఘావర్గాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి కూడా. ఎంత అప్రమత్తంగా వున్నప్పటికీ ఉగ్రదాడులు జరగడం ఆందోళనకరమని బెల్జియం ప్రధాని ఛార్లెస్‌ మైకెల్‌ అన్నారు. పటిష్టమైన భద్రత వుండే విమానాశ్రయంలో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడటం అందర్ని కలవరపరుస్తోంది. 

ఆసిడ్ నైట్రికమ్ :ఈ మందు ముఖ్యంగా శ్లేష్మపొర, చర్మం కలిసే దగ్గర సమస్య ఉంటే పనిచేస్తుంది. కుచ్చినట్లుగా నొప్పి, చిరాకు ఎక్కువగా ఉండటం, మలవిసర్జనకు కష్టపడాల్సి రావటం, మలవిసర్జన తరువాత గంటల తరబడి నొప్పి ఉండటం, మలంతో పాటు రక్తం పడుతుండటం, త్వరగా అలసిపోవటం, రాత్రివేళ చలిగానీ, వేడిగానీ ఎక్కువ ఉంటే బాధలు ఎక్కువ కావటం, ప్రయాణం చేస్తున్న సమయంలో ఉపశమనంగా అనిపించటం వంటి లక్షణాలున్న వారికి ఈ మందు ఉపయోగకరంగా ఉంటుంది.

ఒకవైపు కెరటినోసైట్‍ల వలస జరుగుతూ ఉండగానే కొత్త ఉపకళా కణాలు కెరటినోసైట్‍ల స్థానంలో గాయపు అంచుల వద్ద ఏర్పడి, మరిన్ని కణాలవలసకు వీలుకలిగిస్తాయి. తద్వారా ఉపకళా కణజాల ఫలకము వృద్ధి కావడానికి దోహదపడతాయి .[22] గాయం ఏర్పడిన కొద్ది రోజులకల్లా[36], కెరటినోసైట్‍ కణాల సంఖ్య పెరగడం మొదలవుతుంది. ఇది మామూలుకణాలలో కంటే ఎపిథీలియజైషన్ జరుగుతున్న దశలో 17 రెట్లు ఎక్కువగా జరుగుతుంది.[22] గాయమైన ప్రదేశం తిరిగి బాగయ్యేంతవరకూ గాయం అంచులపై ఉపకళా కణాలు మాత్రమే తమ సంఖ్యను పెంచుకుంటూ ఉంటాయి.[35]

పవన్‌కల్యాణ్‌ సినిమా అంటే అభిమానులకు పెద్ద పండగే. సినిమా ప్రారంభమైన నాటి నుంచి విడుదలయ్యే వరకూ దానికి సంబంధించిన ప్రతి విశేషాన్నీ తెలుసుకోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *