“జుట్టు పెరుగుదల మాత్రలు RX _జుట్టు పెరుగుదల చక్రాల తల”

రవితేజ అంధుడి పాత్రలో నటించిన చిత్రం ‘రాజా ది గ్రేట్‌’. శుక్రవారం (అక్టోబరు 18) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను రాబడుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. తొలివారంలో ప్రపంచ వ్యాప్తంగా…

బెంగళూరు : రోడ్లు బాగు చేయండి..గుంతలు బాగా పడ్డాయి..ప్రమాదాలు జరుగుతున్నాయి..అధికారులు స్పందించండి. అంటూ ఎన్నో సార్లు విన్నవించుకున్నారు. కానీ అక్కడి అధికారులు పెడచెవిన పెట్టారు. విసిగి విసిగి వేసారిపోయిన ఆ స్థానికులు ఏం చేశారో తెలుసా ? దీని కోసం చదవండి..

ప్ర్రకృతి ప్రసా దించిన తల్లిపాల గురించి ఎటువంటి ఆలోచన లేకుండా ఇతర క్షీరదాలు తమ పిల్లలను తమ పాలతోనే పెంచుతున్నప్పటికీ మనుషుల్లో ఎన్నో సందేహాలు ఉండటం మానవజాతి పరిణామంలో ఒకవిచిత్ర దశ. ఈ రచయిత తల్లిపాల సంస్కృతి రక్షణలో చేసిన కృషి ఫలితంగా ప్రభుత్వరంగంలో చిత్తూరు జిల్లా కేంద్ర ఆసుపత్రి దేశంలో మొట్టమొదటి శిశుమైత్రి ఆసుపత్రిగా రూపుదిద్దుకుంది. దాదాపు 12 సంవత్సరాలు బ్రెస్ట్‌ఫీడింగ్‌ ప్రమోషన్‌ నెట్‌వర్క్‌ ఆఫ్‌ ఇండియా మొదటి రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా పనిచేసిన అనుభవంతో తల్లులు అడిగే కొన్ని సాధారణ ప్రశ్నలకు ఈ వ్యాసం ద్వారా జవాబులు ఇవ్వడంలో ఉద్దేశం తల్లులను చైతన్యపరచడమే.

* మాడుపై ఉండే చర్మం పొడి బారడం వల్ల కూడా చుండ్రు వస్తుంది. ఇలాంటప్పుడు ఆయిల్ ట్రీట్‌మెంట్ బాగా పనిచేస్తుంది. కొబ్బరి, ఆలివ్, రోజ్‌మేరీ, లావెండర్ నూనెల్లో నచ్చిన నూనెని వేడిచేసి మాడుకి మర్దనా చేసి వేడి నీళ్లలో ముంచిన తుండుని తలకు చుట్టుకుని అరగంట తరువాత తలస్నానం చేయాలి.

విజయవాడ : వర్షాలు కురుస్తుండటంతో పుష్కరాల పనులకు ఆటంకంగా మారిందని ఏపీ మంత్రి నారాయణ అన్నారు. విజయవాడలోని పుష్కరఘాట్లను మంత్రి పరిశీలించారు. పద్మావతిఘాట్‌,సీతమ్మవారిపాదాల ఘాట్‌ల పనులపై అధికారులకు సూచనలు చేశారు. కృష్ణా,గుంటూరు, కర్నూలు జిల్లాల్లో మొత్తం 238 ఘాట్లను నిర్మిస్తున్నట్టు మంత్రి నారాయణ చెప్పారు. గోదావరి పుష్కరాలకు దీటుగా కృష్ణాపుష్కరాలను నిర్వహిస్తామన్నారు. 

06/09/2016: బాగ్దాద్ : ఉగ్రవాదులు కారు బాంబుతో దాడికి పాల్పడటంతో దాదాపు 7 మంది మృతిచెందగా, మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం రాత్రి ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో చోటుచేసుకుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గత జూలైలో బాంబు దాడి జరిగి 300కు పైగా ప్రాణాలను బలిగొన్న ఏరియాకు సమీపంలోనే ఈ దుర్ఘటన జరగడం గమనార్హం. సోమవారం అర్ధరాత్రి కారు బాంబు పేల్చివేయడంతో దాదాపు ఏడుమంది వ్యక్తులు దుర్మరణం పాలవ్వగా, 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అబ్దెల్ మజీత్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమీపంలోని కొన్ని షాపులు దగ్ధమయ్యాయి. ఇప్పటివరకూ ఏ ఉగ్రవాద సంస్థ ఈ చర్యకు బాధ్యత వహించలేదని ఇరాక్ అధికారులు వివరించారు. ఐఎస్ఎస్ ఉగ్రసంస్థ గతంలో ఇలాంటి దాడులకు పాల్పడిందని అధికారులు చెప్పారు.

తిరుపతి హాస్పిటాలిటీ ఇనిస్టిట్యూట్‌ భవన నిర్మాణాల పనుల్ని వెంటనే ప్రారంభించాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు.. ప్రపంచంలోని వేగవంతమైన మార్పులకు అనుగుణంగా మానవ వనరుల విభాగంలో మార్పులు జరగాలని సూచించారు.. ఐటీలో ఎన్నో మార్పులొచ్చాయని… వీటికి అనుగుణంగా మానవ వనరుల్ని అభివృద్ధి చేసుకోవాలని వివరించారు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మానవ వనరుల శాఖ కార్యదర్శులు సమావేశం కావాలని సీఎం ఆదేశించారు.. విశాఖ భాగస్వామ్య సదస్సులో ఏఏ ప్రాంతంలో పరిశ్రమలు వస్తున్నాయో తెలుసుకోవాలని సూచించారు.. అక్కడి యువతీయువకులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించాలని సూచించారు.. పలు అంశాలపై అధికారులకు కీలక సూచనలిచ్చిన సీఎం… బడ్జెట్‌కు సంబంధించిన విషయాలపై అధికారులతో వివరంగా చర్చించారు.. ఈ సమావేశానికి పలువురు మంత్రులుకూడా హాజరయ్యారు..

ఆధార్‌… మనిషి నిత్య జీవితంలో ఇది ఓ భాగమయ్యింది. ఇప్పటి వరకు వంటగ్యాస్‌ సబ్సిడీతోపాటు ఆర్ధిక ప్రయోజనాలు పొందేందుకు మాత్రమే తప్పనిసరి చేసిన ఆధార్‌ను… ఇకపై అన్ని పథకాలకు విస్తరించనున్నారు. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల వరకు ఉపకార వేతనాలు పొందాలన్నా, ఆదాయపన్ను చెల్లించాలన్నా ఇకపై ఆధార్‌ తప్పనిసరి అవుతుంది. ఓటర్ల జాబితాలను ఆధార్‌తో అనుసంధానం చేస్తారు. ఇలా ఏ ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి పొందాలన్నా… ఇకపై ఆధార్‌ ఉండాల్సిందే.

అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌ నటిస్తున్న చిత్రం ‘కాలా’. పా రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం డబ్బింగ్‌ను రజనీ మొదలు పెట్టారు. చెన్నైలోని ఓ స్టూడియోలో ఆయన డబ్బింగ్‌ చెబుతున్నారు. ‘కబాలి’ తర్వాత రజనీ, పా రంజిత్‌…

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Family planning methods,కుటుంబ నియంత్రణ పద్ధతులు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

టాలీవుడ్‌ ‘మన్మథుడు’ అక్కినేని నాగార్జున మంగళవారం పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న ‘రాజుగారి గది 2’ చిత్రం ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. నాగ్‌కు కాబోయే కోడలు, కథానాయిక సమంత ఈ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు.

జుట్టుకు హెన్నా ఉపయోగించడం వల్ల వివిధ రకాల బెనిఫిట్స్ ఉన్నాయి,జుట్టును స్ట్రాంగ్ గా మార్చుతుంది. దాంతో పాటు,జుట్టును శుభ్రపరచడంలో గొప్పగా సహాయపడుతుంది. నేచురల్ గా హెయిర్ కు డైయింగ్ లక్షణాలను అందిస్తుంది.

చాలా మంది గర్భం తీసేయించుకుంటే మళ్ళీ రాదని ఇతరులు భయ పెట్టడం జరుగుతుంది. అర్హత గల వైద్యుల ద్వారా గర్భస్రావం చేయించుకుంటే ప్రమాదాలు ఎదురుకావు. గర్భస్రావం చేయించుకోగానే పిల్లల్ని కనకుండా మన శరీరానికనువుగా ఉండే సాధనం వాడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *