“జుట్టు పెరుగుదల విటమిన్లు ప్రినేటల్ అరోమతా areata నుండి జుట్టు నష్టం”

పక్కనే ఉన్న హెచ్-804 చకచక ఆప్షన్స్ క్లిక్ చేసింది. ఆర్టిఫిషియల్? యెస్. అటెంఫ్ట్స్? మాక్సిమమ్ త్రీ. టెర్మినేట్ మెన్‌స్ట్రువల్ సైకిల్? యెస్. ఆఫ్టర్ థర్డ్ అటెంప్ట్. పూర్తి చేసి నావైపు చూసింది. నాకు ఇదంతా ఇంకా కొత్తగానే ఉంది. ఎందుకు నేను తనలా చకచకా సమాధానాలు ఎంచుకోలేకపోతున్నాను? కళ్ళు మూసుకున్నాను. అలా పెదవులు ఒంపు తిరగడం నవ్వు కదూ. అది ఒక ప్లెజంట్ సెన్సెషన్ కదూ. ఎంత ఇంటెన్స్‌గా ఉంటుందో కదా, అలా బేబీని పట్టుకున్నప్పుడు. మెల్లిగా నా ఆప్షన్స్ సెలక్ట్ చేసుకున్నాను.

స్మృతి ఇరానికి టెక్స్‌టైల్‌ మంత్రిత్వ శాఖను అప్పగించడమంటే ఆమె ప్రాధాన్యతను తగ్గించడమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విపక్షాలపై దాడి సందర్భంగా ఆమె ఫైర్‌బ్రాండ్‌లా వ్యవహరించిన తీరుపై పార్టీలోనే కాదు ప్రభుత్వంలో కూడా అసహనం వ్యక్తమైంది. ప్రతి చిన్న విషయానికి ఆమె ఉద్రేకానికి గురవుతారన్న ఆరోపణలున్నాయి.

కవాట వ్యాధుల్ని తొలిదశలోనే కనుక్కొని కావాల్సిన చికిత్స అందేలా చూడాలి. ఎడమ వెంట్రికల్‌ నుంచి బయటకు వచ్చే దారిలో అయోర్డికా వాల్వు ఉంటుంది. ఇది కూడా మూసుకపోవచ్చు. లేదా లీక్‌ కావచ్చు. దీనిని కూడా జబ్బు ఎక్కువగా ఉన్నపుడు ఓపెన్‌ హార్డ్‌ సర్జరీ ద్వారా మార్చాల్సివస్తుంది. మెడియన్‌ స్టెర్నొటమి శస్త్ర చికిత్సలో కవాటాలు మారుస్తారు. గుండె తెరుస్తారు కాబాట్టి కార్డియో పల్మొనరి బైపాస్‌ మిషన్‌ మీద ఉంచి ఈ శస్త్ర చికిత్సను చేయాల్సి ఉంటుంది. కవాట మార్పిడి చేసినపుడు ఈ కృత్రిమ గుండె ఊపిరితిత్తుల మిద ఉన్నపుడు వైద్యుడు రోగి దెబ్బతిన్న కవాటాన్ని పెడతారు. కవాటాన్ని పెట్టగానే గుండెను మూసివేస్తారు. అప్పడు హార్డ్‌లండ్‌ మెష్‌ని తీసివేస్తారు. కొత్త కవాట పనితీరును పరీక్షించడానికి, పర్యవేక్షించాడానికి ట్రాన్స్‌ ఈ సోపాగల్‌ ఎకోకార్డియోగ్రామ్‌ చేస్తారు. శస్త్ర చికిత్స తరువాత ఛాతి, ఫెరికార్డియల్‌ ప్రాంతాల నుంచి ద్రావకాన్ని తీసివేయాడానికి డ్రైనేజ్‌ ట్యూబ్స్‌ని అమరుస్తారు.

టీకాలున్నాయి కాబట్టి హెపటైటిస్‌ -బి బాధితులు ఈ విషయం ముందుకానే అందరికీ తెలిపి, వారి అనుమతితో నిశ్చితంగా పెళ్ళి చేసుకోవచ్చు. భాగస్వామికి తప్పకుండా హెపటైటటిస్‌ – బి టీకా మూడు డోసులు ఇప్పించాలి. మూడో డోసు కూడా పూర్తయిన రెండు నెలల తర్వాతే సాధారణ సెక్సు జీవితాన్ని ప్రారంభించాలి. కొన్ని సందర్భాల్లో సిరోసిస్‌ వచ్చిన వాళ్ళు తప్పించి మిగతా అందరూ (అన్‌అఫెక్టెడ్‌ క్యారియర్స్‌ కూడా) పిల్లలను కూడా కనొచ్చు.

నెల్లూరు : జిల్లాలో ప్రేమ పేరుతో బాలికను వంచించాడో ప్రబుద్దుడు.. అతని వేధింపులు తాళలేక బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసింది.. మూలాపేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలో చదువుతున్న బాధితురాలు జిరాక్స్‌కోసం నిందితుడు పనిచేసే జిరాక్స్‌ సెంటర్‌కు వెళ్లేది.. ఆమెపై కన్నేసిన దుర్మార్గుడు ప్రేమపేరుతో వేధించాడు. ఈ విషయమై బాలిక తన కుటుంబసభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.. పోలీసులు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు.. అయినా ఏమాత్రం భయపడని సురేశ్ బాలిక నగ్న చిత్రాలు తనదగ్గరున్నాయని బెదిరించాడు.. వాటిని బయటపెడతానని భయపెట్టి లొంగదీసుకున్నాడు.. అతని ఆగడాలు మితిమీరిపోవడంతో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది.. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.. సురేశ్‌కు పెళ్లయిందని… ఇద్దరు పిల్లలుకూడా ఉన్నారని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

1907 సెప్టెంబర్‌ 28న నేటి పాకిస్తాన్‌లోని లాయల్‌పూర్‌ జిల్లా బంగాలో కిషన్‌ సింగ్‌, విద్యావతి దంపతులకు భగత్‌సింగ్‌ జన్మించారు. చిన్ననాటి నుంచే నరనరాల్లో దేశభక్తిని ఇనుమడింపచేసుకున్నాడు భగత్ సింగ్. అందుకే దశాబ్దాలు గడిచినా ఆ విప్లవవీరుడి త్యాగం ఇంకా సజీవంగానే ఉంది. దేశవిదేశాల్లో ఎన్నో పోరాటాలకు ఆజ్యం పోసింది. కోట్లాదిమందిలో తెగువ నింపింది.  

10/08/2016: న్యూఢిల్లీ: ‘అందంగా ఉంటుందని మాత్రమే కశ్మీర్ ను ప్రేమించకండి.. అక్కడి ప్రజల్ని, వాళ్ల పిల్లల్ని, ఆందోళనల్లో కళ్లు పోయినవారినికి కూడా ప్రేమను పంచండి’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు కశ్మీరీ నేత, రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్. గడిచిన 32 రోజులుగా కశ్మీర్ లో అట్టుడుకుతున్న ఆందోళనలపై బుధవారం రాజ్యసభలో చర్చను ప్రారంభించిన ఆయన.. మిగతా భారతీయులలాగే కశ్మీరీలను సమదృష్టితో చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. (కశ్మీర్‌పై పెదవి విప్పిన ప్రధాని మోదీ) ’32 రోజుల తర్వాతైన కశ్మీర్ ఆందోళనలపై ఎట్టకేలకు చర్చను అంగీకరించినందుకు ప్రభుత్వానికి ధన్యవాధాలు. కశ్మీర్ భారత్ లో అంతర్భాగమనే నిజం. కానీ అక్కడి ప్రజలతో మనం కలిసిపోయామా?లేదా? అని ఆలోచించుకోవాలి. దాదాపు ప్రతి కశ్మీరీ కుటుంబం ఉగ్రవాద పీడను అనుభవించింది. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు అత్యంత సున్నితంగా మారాయి. 32 రోజులుగా కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆగ్రహావేశాలకు కారణం ఏదైనా కావచ్చు.. దాన్ని పరిష్కరించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించలేదు. కనీసం ఇప్పుడైనా కశ్మీరీలకు సంఘీభావం తెలపండి. అఖిలపక్షాన్ని పంపి, పరిస్థితులు చక్కబెట్టేందుకు చర్యలు తీసుకోండి. పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోపే ఆపని చేస్తే.. కశ్మీరీలకు భరోసా ఇచ్చినవాళ్లం అవుతాం’అని గులాం నబీ ఆజాద్ అన్నారు. తెలంగాణలో మాట్లాడితే ఢిల్లీకి వినబడుతుందా? దళితులపై దాడులు, కశ్మీర్ సమస్యలపై ప్రభుత్వ స్పందన కోసం పార్లమెంట్ లో ఎంపీలు ఆందోళనలు చేస్తోంటే.. ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఆ సమస్యలపై పార్లమెంట్ లో కాకుండా బయటి సభల్లో స్పందించడమేమిటని ఆజాద్ ప్రశ్నించారు. ‘తెలంగాణలో జరిగిన సమావేశంలో మీరు(ప్రధాని) దళితులపై దాడులను ఖండించారు. ఆ మాటలు పార్లమెంట్ వరకు వినబడలేదు. ఆ ప్రకటనేదో ఇక్కడి నుంచే చేస్తే సబబుగా ఉండేది’అని ఆజాద్ వ్యాఖ్యానించారు.

నివారించే అవకాశం ఉంటుంది. మిగతా సర్జరీల్లోలాగే లైపో లోనూ శరీరంలో మరే ఇతర భాగాల్లో ఇన్ఫెక్షన్ లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం రెండు వారాల ముందు నుంచి రక్తాన్ని పలచబార్చే మందులేవీ వాడకుండా ఉండటం అవసరం.

ఒకవేళ మీకు మాయిశ్చరైజర్ ను ఉదయం సమయాల్లో రాయడం కుదరకపొయినా,లేదా ఇష్టం లేక పోయినా రాత్రుళ్ళు రాసుకోవడం మంచిది,దీనిని కొన్ని చుక్కలు చేతిలోకి తీసుకుని ముఖానికి,కాళ్ళు,చేతులకు పట్టిస్తే,అది మీ చర్మంలోకి చొచ్చుకుపోయి,మంచి ప్రబావాన్ని

కాబట్టి గుండె పోటుతో హఠాన్మరణాన్ని నివారించాలంటే అవగాహన పెంచుకోవటం చాలా అవసరం. అర్థరాత్రి ఉన్నట్టుండి, జీవితంలో ఎన్నడూ అనుభవించని నొప్పి నిద్ర లేపితే.. దాన్ని ‘గ్యాస్‌ ప్రాబ్లమ్‌’గా కొట్టిపారెయ్యద్దు. ఇలా కొట్టిపారేస్తూ తిరగటం కారణంగా మృత్యువాత పడినవారెందరో. కాబట్టి అది గ్యాస్‌ సమస్యే అయినా, కాకపోయినా ఒక్కసారి చూపించుకుంటే నష్టం లేదు. రాత్రి వేళ మొదటిసారిగా నిద్రలేపే నొప్పి, చెమటల వంటివాటితో వచ్చే నొప్పి.. లేదా కొంత శారీరక శ్రమ తర్వాత వచ్చేనొప్పి… వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ఇటువంటి సమయంలో ఒక్క ఈసీజీ తీయించుకున్నా మంచిదే. కొన్నిసార్లు ఈసీజీలో బాగానే ఉన్నా.. ఇతరత్రా లక్షణాలను బట్టి అనుమానం బలంగా ఉంటే.. వైద్యులు కొద్దిగంటల పాటు పర్యవేక్షణలో ఉంచుతారు. ఇలాంటి చర్యలతో హఠాన్మరణాలను చాలావరకూ నివారించుకోవచ్చు.

01/06/2016: ముంబై/నాసిక్: శాస్త్రసాంకేతిక పరంగా ఎంతగా పురోగమించినా ఆధునిక సమాజంలో అనాగరిక పోకడలు అక్కడక్కడా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో తాజాగా బయటపడిన ఉదంతం నవనాగరికుల గుడ్డి నమ్మకాలకు అద్దం పడుతోంది. తాను పెళ్లాడిన యువతి కన్య కాదని 48 గంటల్లోనే వివాహ బంధాన్ని తెంచుకునేందుకు సిద్ధమయ్యాడో పురుషహంకారి. అతగాడికి కులపెద్దలు మద్దతు పలకం గమనార్హం. కన్యత్వ పరీక్షకు వరుడిని ప్రోత్సహించడం కులపెద్దలే పోత్సహిచడం మరింత విడ్డూరం. మే 22న పెళ్లిచేసుకున్న వరుడికి కులపెద్దలు తెల్లని దుప్పటి ఇచ్చారు. రెండు రోజుల రోజుల తర్వాత ఈ దుప్పటిని పెళ్లికొడుకు కులపెద్దలకు తిరిగిచ్చేసాడు. దుప్పటిపై రక్తపు మరకలు లేకపోవడంతో తాను పెళ్లి చేసుకున్న యువతి కన్య కాదని అన్నాడు. దీంతో ఆమెతో వివాహ బంధం తెంచుకునేందుకు అతడికి కులపెద్దలు అనుమతిచ్చారు. బాధితురాలు పోలీసు పరీక్షలకు సిద్ధమవుతూ రన్నింగ్, లాంగ్ జంపింగ్, సైక్లింగ్ ఇతర కసరత్తులు చేస్తోందని సామాజిక కార్యకర్తలు రంజనా గవాండే, కృష్ణా చందగుడే వెల్లడించారు. ఈ విషయం కులపెద్దలకు వివరిస్తామని, సామరస్య పరిష్కారం లభించకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

వరుస చిత్రాలతో ఆకట్టుకుంటున్న యువ కథానాయకుడు నారా రోహిత్‌. ఈ ఏడాది ఇప్పటికే ‘శమంతకమణి’, ‘కథలో రాజకుమారి’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. త్వరలోనే ‘బాలకృష్ణుడు’గా రాబోతున్నారు. రెజీనా కథానాయిక…

ప్రత్యేక కారణం అంటూ లేకుండా సమస్య ఎదురైతే దాన్ని తగ్గించడానికి మాత్రల్ని సూచిస్తారు. అదే ఫైబ్రాయిడ్లూ, ఎండోమెట్రియోసిస్‌ లాంటి సమస్యలు ఉన్నట్లయితే వాటిని బట్టి చికిత్స ఉంటుంది. ఈ వయసులో ఇచ్చే కొన్నిరకాల మాత్రలు దాదాపు నలభై నుంచి యాభై శాతం వరకూ రక్తస్రావాన్ని అదుపులో ఉంచుతాయి. అయితే వాటివల్ల నెలసరిలో వచ్చే నొప్పి, నెలసరి రోజుల్నీ తగ్గించలేం. వీటివల్ల చాలా అరుదుగా పొట్టలో అసౌకర్యంగా అనిపించవచ్చు.

ఢిల్లీ : 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు తప్పు చేయలేదని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. తాను హెచ్చార్డీకి రాసిన లేఖలో రోహిత్ గురించి ప్రస్తావించలేదని, తనపై కావాలని దుష్ర్పచారం చేస్తున్నారని తెలిపారు. దళితులకు వ్యతిరేకంగా ఏ పని చేయలేదని చెప్పుకొచ్చారు. 

3. వీళ్ళు ఎప్పుడు రక్తదానం చెయ్యకూడదు. దేనికోసం వైద్యుల దగ్గరకు వెళ్ళినా హెపటైటిస్‌ -బి ఉన్న విషయం చెప్పాలి. మద్యం ముట్టకూడదు. చక్కటి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వీరి నుంచి వైరస్‌ సంక్రమించకుండా సన్నిహితులంతా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఢిల్లీ : ఆహార భద్రతా చట్టం కింద ఏపీకి న్యాయబద్ధంగా రావాల్సిన డబ్బు అందట్లేదని ఆ లోటును భర్తీ చేస్తూ డబ్బు విడుదల చేయాలని ఎంపి కింజారపు రామ్మోహన్‌నాయుడు లోక్‌సభలో కోరారు. ఫుడ్ యాక్టుకు సంబంధించి ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. ఫుడ్ యాక్ట్ ప్రకారం ఏపీకి 1.88 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యానికి సరిపడా డబ్బు రిలీజ్ కావాల్సి ఉందని అయితే 1.44 లక్షల మెట్రిక్‌ టన్నులకు సరిపడ మొత్తమే రిలీజ్‌ అవుతోందని అన్నారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వంపైన 1500 కోట్ల రూపాయల అదనపు భారం పడుతోందన్నారు.  

మలద్వారం వద్ద చిన్న పగులులా కనిపించే ఇది తొలి దశలో మలద్వారం అంచునుంచి చిన్న చిరుగులా ఉంటుంది. అంటే తొలిదశలో ఇది కేవలం చర్మం పైపొరకు (ఎపిథీలియమ్‌కు) మాత్రమే పరిమితమవుతుందన్నమాట. ఆ దశలో ఎలాంటి చికిత్సా తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే అక్కడి మృదువైన లోపలి పొరల్లోనూ (మ్యూకస్ మెంబ్రేన్‌లలో) పగుళ్లు ఏర్పడి చీరుకుపోయే ప్రమాదం ఉంది.

    రెండు శత్రువులు. ఒక్కోటీ ఒక్కో విలయం! ఏ కాస్త ఏమరపాటుగా ఉన్నా కళ్ల నుంచి కాళ్ల వరకూ మన శరీరం మొత్తాన్నీ దెబ్బ తియ్యగల సమర్థమైనవే. అలాంటి రెండూ కలిసిపోయి.. ఏక కాలంలో జంటగా దాడికి దిగితే? పరిస్థితి వూహించటం కష్టం. ఇప్పుడు మధుమేహం, హైబీపీ ల విషయంలో జరుగుతున్నది అదే. ప్రపంచ మానవాళికి నేడు అతి పెద్ద శత్రువుగా అవతరించిన మధుమేహం… దాదాపు దానంత ప్రమాదకారీ అయిన హైబీపీ.. దేనికదే పెద్ద సమస్యలనుకుంటుంటే.. ఒకటి చాలదన్నట్టు చాలాసార్లు రెండూ తోడుదొంగల్లా కలిసే ఉంటున్నాయి. ఒకటి వచ్చిందంటే.. అది తన జంటను తెచ్చుకుంటోంది. రెండూ కలిస్తే ఇవి శరీరంలో తీవ్ర దుష్ప్రభావాలను తెచ్చిపెడతాయి. ఇదో జటిల సమస్య! అందుకే అసలీ రెండూ దరి చేరకుండా చూసుకోవటం ఉత్తమం. ఒకటి వస్తే కనీసం రెండోది రాకుండా జాగ్రత్తపడటం అవసరం. ఇక రెండూ వస్తే.. వీటితో దుష్ప్రభావాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవటం అనివార్యం!.

తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కథానాయకుడు అల్లరి నరేష్‌. ఆయన ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘మేడమీద అబ్బాయి’. నిఖిల కథానాయిక. జి.ప్రజిత్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ విషయాన్ని నరేష్‌ స్వయంగా వెల్లడించారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే. ……

ఫిరమోన్‌ల ఉత్పత్తి మగవారిలోనూ ఉంటుందని ఇటీవల జరిగిన పరిశోధనలో నిర్ధారించబడింది. పురుషుల బాహు మూలలలోని చెమటలో అంతర్గతంగా ఉండే ఆ రసాయనాల వాసన స్త్రీలను ఎంతగానో ఆకర్షిస్తుందని ఫిలడెల్పియాలోని మోనెల్‌ కెమికల్‌ సెన్సస్‌ సెంటర్‌ పరిశోధకులు గుర్తించారు. (కస్తూరి వంటి కొన్ని జంతువులలో కూడా మగవి కామరసాయనాల(కస్తూరి)ను ఉత్పత్తి చేసి, ఆడవాటిని ఆకర్షించడం ఉంది) చెమట పరిమళాన్ని బట్టి మహిళలకు ఆయా పురుషులపై యిష్టత ఏర్పడుతుందని ఈ పరిశోధనలో తేలింది. తమ అధ్యయనం కోసం ఎంపిక చేసిన మహిళలు ఈ విషయాన్ని అంగీకరించారు.

దశాబ్దం కిందటివరకూ గాయం మానడానికి సంబంధించిన సంప్రదాయ నమూనాలో మూలకణాలు అవయవ నిర్దిష్ట లీనియేజెస్‌కు పరిమితమై ఉండేవి. అవి అంతగా పట్టించుకోబడేవికావు. పెద్దవారిలోని మూల కణాలకు నమ్యతను కలిగిఉండడం లేదా నాన్ లీనియేజ్ కణాలుగా మారగల శక్తి ఉంటుంది. దీనివలన అంతకుముందున్న వివరణకు ప్రత్యామ్నాయ వివరణ మూలకణాల వలన సాధ్యమయింది.[1] ఇంకా స్పష్టంగా చెప్పాలంటే హీమాటోపోయిటిక్ ప్రోజెనిటార్ కణాలకు (ఇవి రక్తంలో పరిణితి చెందిన కణాలను ఏర్పరుస్తాయి) తిరిగి వెనుకకు మరలి హీమెటో పోయిటిక్ మూలకణాలగానూ, దానికి వ్యతిరేక దిశలో తంతుకణాల వంటి నాన్ లీనియేజ్ కణాలగానూ మారే సామర్ధ్యం ఉంటుంది.[31]

హైదరాబాద్ : బీజేపీ నేత పురంధేశ్వరిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. కేంద్రమంత్రిగా పనిచేసిన పురంధ్రీశ్వరికి పోలవరం బడ్జెట్‌ ఎందుకు పెరిగిందో తెలియదా? అని ప్రశ్నించారు.. వివరణలు పంపినా పంపలేదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు..

ముంబై : బడ్జెట్‌పై నిరాశలో నిన్న నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లో… ఇవాళ బుల్ జోరు కనిపించింది. వడ్డీరేట్లు తగ్గుతాయన్న ఆర్బీఐ సంకేతాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పెరిగింది. భారీగా కొనుగోళ్లకు దిగడంతో… సెన్సెక్స్ 777 పాయింట్లు పెరిగింది. ఈ సూచీ ఇవాళ 23వేల 779 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 235 పాయింట్ల లాభంతో 7వేల 2వందల 22 వద్ద క్లోజైంది. ఆటో, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో భారీగా బైయింగ్ కనిపించింది. నిన్న నష్టపోయిన ఐటీసీ షేర్.. ఇవాళ 10శాతం పెరిగింది. నిఫ్టీలో మారుతీ, ఐసీఐసీఐ, హీరో, వేదాంతా 6 నుంచి 8శాతం వరకు పెరిగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *