“జుట్టు పెరుగుదల షాంపూ దీర్ఘ -గడ్డం జుట్టు పెరుగుదల చమురు ఉపయోగాలు”

బెంగళూరు: అతడు ఓ డాక్టర్. వైద్యం చేసి మనుషుల ప్రాణాలు నిలబెట్టేవాడు. కానీ, పీకలదాక తాగేసి రోడ్డుపై అడ్డుగోలుగా వాహనం నడిపి ఓ స్కూటరిస్టులను మరో నలుగురిని ఢీకొట్టాడు. దీంతో ఆ స్కూటరిస్టు చనిపోగా.. మరో నలుగురు గాయాలపాలయ్యారు. ఈఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరులోని బనాశంకరీ థర్డ్ ఫేజ్ లోగల ఐటీఐ కాలనీకి చెందిన డాక్టర్ ఎన్ఎస్ శంకర్ అనే వ్యక్తి జయానగర్ థర్డ్ బ్లాక్ లో ఆర్థోపెడిక్ క్లినిక్ నడుపుతున్నాడు. అతడు ఆదివారం సాయంత్రం ఫుల్లుగా మద్యం సేవించి కారును వేగంగా నడిపాడు. అది కాస్త అదుపుతప్పి స్కూటరిస్టును ఢీకొనడమే కాకుండా ఓ రేకుల ఇంట్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో కారులో సరిత అనే తన ఇంట్లో పనిచేసే మహిళ, ఆమె రెండేళ్ల కూతురు ఉన్నారు. వారికి ఎలాంటి గాయాలు కాలేదు. వైద్యుడు మాత్రం గాయపడ్డాడు. ఘటన స్థలికి వచ్చిన పోలీసులు అతడిని అరెస్టు చేసి అనంతరం ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించి స్టేషన్కు తీసుకెళ్లారు.

అల్లు శిరీష్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఒక్క క్షణం’. ఆనంద్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం ఈరోజు విడుదల చేసింది. టీజర్‌లో.. అగ్గిపుల్లలతో మనుషుల జీవితాల గురించి వివరించిన…..

అక్కినేని నాగార్జున, రామ్‌గోపాల్‌ వర్మ కాంబినేషన్‌లో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఉదయం 10 గంటలకు ప్రారంభ‌మైంది. అయితే సినిమా ప్రారంభానికి ముందు…

మలయాళం సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘విలన్‌’. విశాల్‌, రాశీఖన్నా, హన్సికలు ముగ్గురు ఈ చిత్రంతో మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. బి. ఉన్ని కృష్ణన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబరు 27న ప్రేక్షకుల …

కామెర్లు తగ్గిన ఆర్నెళ్ల తర్వాత కూడా HBsAg పరీక్ష పాజిటివ్‌ వస్తుంటే దాన్ని దీర్ఘకాలిక సమస్యగా క్రోనిక్ పటైటిస్‌ గా పరిగణిస్తారు. అంటే ఇక హెపటైటిస్‌ – బి వైరస్‌ శరీరంలో ఉండిపోవటానికే ప్రయత్నిస్తోందన్నట్టే. ఇలా హెపటైటిస్‌ -బి ఒంట్లో ఉండిపోతున్నా కూడా వీరిలో 60 శాతం మంది జీవితాంతం అలాగే… ఏ సమస్యలూ లేకుండా ఉండిపోవచ్చు. వీళ్ళను అస్‌ఎఫెక్టెడ్‌ క్యారియర్స్‌ అంటారు. ఏలక్షణాలూ, ఏబాధలూ ఉండవు. చాలాసార్లు ఒంట్లో వైరస్‌ ఉన్న విషయం కూడా వీరికి తెలీదు. మామూలు హెల్త్‌చెకప్‌లకు వెళ్ళినప్పుడో, రక్తదానం చేసినప్పుడో, గర్భం దాల్చినప్పుడు సాధారణంగా చేసే పరీక్షలోనే ఈ విషయం బయటపడుతుంది. మరిన్ని పరీక్షలు చేస్తే వీరికి ఎలీష -HBsAg పాజిటివ్‌ ఉంటుంది గానీ SGPT నార్మల్‌గానే ఉంటుంది, HBeAg నెగిటివ్‌ ఉంటుంది. వైరల్‌లోడ్‌ కూడా తక్కువే ఉంటుంది. అంటే వీళ్ళ ఒంట్లో వైరస్‌ ఉందిగానీ దానివల్ల లివర్‌ ప్రభావితం కావటం లేదని అర్థం. వైరస్‌ వల్ల వీరికే సమస్యా లేకపోయినా వీరి నుంచి వైరస్‌ ఇతరులకు సంక్రమించే అవకాశం మాత్రం ఉంటుంది.

మైసూరు, న్యూస్‌టుడే : ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, నీతి ఆయోగ్‌ సభ్యుడు విజయకుమార్‌ సారస్వత్‌కు మైసూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌లను ప్రదానం చేసింది. సోమవారం విశ్వవిద్యాలయం 96వ స్నాతకోత్సవాన్ని నిర్వహించారు. గవర్నరు వాజూభాయి వాలా వీరికి గౌరవ డాక్టరేట్‌లను ప్రదానం చేశారు. ఎమ్మెస్సీ (రసాయన శాస్త్రం)లో మైసూరు నగరానికి చెందిన సుమ అనే విద్యార్థిని ఏకంగా 12 బంగారు పతకాల్ని సాధించారు. సుమ..ఇట్టిగెగూడు ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్‌ కుమార్తె. పేదరికం పీడిస్తున్నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తనను చదివించారని ఆమె పేర్కొన్నారు.

ఉదరకోశ క్షయ వ్యాధికి గురయ్యే వారిలో అత్యధికులు పేదవర్గాలకు చెందిన వారే. ఉదర కోశ క్షయ వ్యాధికి గురైన వారికి ఛాతీ ఎక్స్‌రే తీసినప్పుడు, ఊపిరితిత్తుల క్షయకు గురైన దాఖలేవీ కనిపించలేదు. చర్మానికి సంబంధిం చిన క్షయ కోసం చేసే పరీక్షల ఫలితాలు కూడా కొన్ని కేసుల్లో నెగటివ్‌గా వచ్చాయి.

06/06/2016: రోబోల వాడకంలో చైనీయులు ముందుంటున్నారు. ఉదయాన్నే ఇళ్లు శుభ్రం చేయడం దగ్గర నుంచి రాత్రి మనుషుల్ని నిద్రపుచ్చే వరకు అన్ని పనులకూ రోబోలను వాడేస్తున్నారు. హోటళ్లలో సర్వర్లుగా కూడా రోబోలనే వినియోగిస్తున్నారు. అయితే.. ఇప్పటి దాకా కేవలం ఫుడ్‌ డెలివరీ మాత్రమే చేసే రోబోలు వచ్చాయి. కానీ.. ఇప్పుడు మినిహంగ్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ హోటల్‌లో సర్వర్లుగానే కాదు.. ఒంటరిగా వచ్చిన కస్టమర్లకు కంపెనీ ఇస్తూ.. బోలెడంత వినోదాన్ని పంచుతున్నాయి. చైనాలోని షాంఘై ప్రావిన్స్‌లో ఉన్న ‘ఏ రోబోట్‌ కెఫె’ను పూర్తిగా రోబోట్‌ సర్వీస్‌ థీమ్‌తో ప్రారంభించారు. ఇక్కడ అనేక రకాల రోబోలు కస్టమర్లకు సేవలందిస్తాయి. కొన్ని రోబోలు కస్టమర్ల నుంచి ఆర్డర్‌ తీసుకోని ఫుడ్‌ డెలివరీ చేస్తే.. మరికొన్ని ఒంటరిగా వచ్చే కస్టమర్లకు తోడుగా కూర్చొని కంపెనీ ఇస్తాయి! మరికొన్ని డ్యాన్స్‌.. తైక్వాండో.. జిమ్నాస్టిక్‌ విద్యలు ప్రదర్శిస్తాయి. ఇంకొన్ని ఆటలు ఆడుతూ.. డ్రమ్స్‌ వాయిస్తూ అలరిస్తాయి. అంతేకాదు.. రోబోటిక్‌ సైన్స్‌లో ఆసక్తి ఉన్నవారికి ప్రాథమిక అంశాలను ఈ రోబోలే బోధిస్తాయి. దీంతో చాలా మంది పిల్లలు.. వారి తల్లిదండ్రులు ఈ హోటల్‌కి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. స్థానికులతో పాటు.. పర్యాటకులు సైతం ఈ హోటల్‌కి ఆకర్షితులవుతున్నారు. ఇది చూస్తుంటే.. చైనాలో రోబోల వాడకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

* కర్ణభేరిలో రంధ్రం వల్ల కర్ణభేరికి అనుసంధానంగా మధ్య చెవిలో ఉండే మూడు గొలుసు ఎముకల్లో ఒకటి గట్టిపడిపోవటం, మధ్య చెవి నుంచి ముక్కుకు ఉండే యూస్టేషన్‌ ట్యూబు మూసుకుపోయి చెవిలో ద్రవాలు, జిగురు వంటి పదార్థాలు పేరుకుపోవటం, మధ్యచెవిలో కణుతులు రావటంవల్ల

చెన్నై: చెన్నైలోని ఫోర్టిస్‌ మలర్‌ వైద్యులు 45 నిమిషాలు ఆగిపోయిన గుండెను మళ్లీ స్పందించేలా అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి విజయం సాధించారు. గుజరాత్‌కు చెందిన జైసుక్‌బాయ్‌ తాక్కర్‌ (38)కు హృద్రోగ సమస్య ఉండటంతో ప్రమాదకర పరిస్థితుల్లో ఆయనను విమానంలో పోర్‌బందర్‌ నుంచి చెన్నైకి తీసుకొచ్చి ఫోర్టిస్‌ మలర్‌ ఆస్పత్రిలో చేర్పించారు. గుండెమార్పిడి శస్త్రచికిత్స అవసరం కావడంతో దాత గుండె లభించేవరకు మందుల ద్వారా ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు వైద్యులు ప్రయత్నించారు. అకస్మాత్తుగా ఆయనకు హృదయస్పందన నిలిచిపోవడంతో 45 నిమిషాల పాటు వైద్యులు ప్రయత్నించి సంక్లిష్టమైన వైద్యవిధానం ద్వారా ఎట్టకేలకు గుండెను కొట్టుకునేలా చేశారు. ఈ సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆస్పత్రి కార్డియాక్‌ సైన్సెస్‌ సంచాలకులు డాక్టర్‌ బాలకృష్ణన్‌ మాట్లాడుతూ… గుండెపోటు పరిస్థితుల్లో ఈసీపీఆర్‌ (ఎక్‌స్ట్రాకార్పొరియల్‌ కార్డియోపల్మనరీ రెస్క్యుటేషన్‌) అనే చికిత్సా విధానం ద్వారా రోగి బతికేందుకు అవకాశాలున్నాయని, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ వైద్యవిధానం సంక్లిష్టమైనదనీ తెలిపారు. జైసుక్‌బాయ్‌ తాక్కర్‌ విషయంలోనూ ఇదే విధానాన్ని చేపట్టామని, ఈ సందర్భంగా గుండె, కాలేయ కృత్రిమ యంత్రాన్ని ఉపయోగించామని వివరించారు. ఈ చికిత్స అనంతరం రోగి గుండె కొట్టుకోవడం ప్రారంభించినప్పటికీ ఆయన పదిరోజుల పాటు కోమా దశలోనే చికిత్సలు పొందారని, స్పృహలోకి రాగానే ఆయనకు గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. ప్రస్తుతం పూర్తిస్థాయిలో కోలుకున్న ఆయన డిశ్చార్జి అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా రోగిని విలేకర్ల సమక్షంలోకి తీసుకురావడంతో పాటు ఆయనకు వైద్యులు పుష్పగుచ్ఛాన్ని అందించి త్వరగా కోలుకున్నందుకు అభినందనలు తెలిపారు.

01/07/2016: రాంచీ: జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు తాల మరాండీ కొడుకు మున్నా మరాండీ తనను శారీరకంగా వాడుకుని, మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఓ అమ్మాయి ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మంచి, మున్నా రెండేళ్లకుపైగా తనను శారీరకంగా వాడుకుని మోసం చేశాడని గొడ్డా జిల్లా కోర్టులో బాధితురాలు ఫిర్యాదు చేసింది. మున్నా తనతో స్నేహంగా ఉండేవాడని, ఓ మొబైల్ ఫోన్ను కానుకగా ఇచ్చాడని ఆమె తెలిపింది. మున్నా తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి, మాటతప్పాడని ఆరోపించింది. జార్ఖండ్ మహిళ కమిషన్కు కూడా ఆమె ఫిర్యాదు చేసింది. మున్నాకు నోటీసు జారీ చేస‍్తామని మహిళ కమిషన్ సభ‍్యులు తెలిపారు. మున్నా గత మంగళవారం 11 ఏళ్ల మైనర్ అమ్మాయిని వివాహం చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ పెళ్లి రిసెప్షన్కు జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్ దాస్ హాజరుకావాల్సి ఉన్నా రద్దు చేసుకున్నారు. మున్నా నిర్వాకంపై విచారణ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా, అధికార బీజేపీ ఈ విషయంపై పెదవి విప్పలేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మున్నాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

22/08/2016: అర్ధరాత్రి పూట ఏదైనా ప్రమాదం జరిగితే సాధారనంగా అటువైపు వెళ్లేవాళ్లు మనకు ఎందుకొచ్చిందిలే అని ఊరుకుంటారు. కనీసం గాయపడిన వాళ్లను చూసే ప్రయత్నం కూడా చేయరు. కానీ రస్ అల్ ఖైమా ప్రాంతంలో మాత్రం ఆస్ట్రియాకు చెందిన ఓ మహిళ అద్భుతమైన సాహసం ప్రదర్శించింది. తీవ్రంగా గాయపడిన అరబ్ యువతిని తక్షణం కారులోంచి బయటకు తీసి, ప్రాథమిక చికిత్స చేసి.. తర్వాత వైద్య బృందానికి తెలిపింది. దాంతో ఆ అరబ్ యువతి ఘోర ప్రమాదం నుంచి సజీవంగా బయటపడింది. రస్ అల్ ఖైమాలోని ఓ ఫస్ట్ క్లాస్ హోటల్‌లో పనిచేసే సబ్రినా హొవోస్కీ అనే ఆస్ట్రియన్ మహిళ ప్రదర్శించిన ఈ ధైర్య సాహసాలకు గాను ఆమెను సత్కరించి, పురస్కారం అందజేసినట్లు ఆ ప్రాంత పోలీసు అధికారి అబ్దుల్లా ఖమీస్ అల్ హదీదీ తెలిపారు. బాధితురాలు కారు నడుపుతూ స్టీరింగ్ మీద నియంత్రణ కోల్పోయిందని.. కారు పలుమార్లు బోల్తా పడి హమారా మాల్ ఎదురుగా పడిపోయింది. ఆ దగ్గర్లోనే ఉన్న సబ్రినా వెంటనే ఆమె వద్దకు పరుగున వెళ్లి కారులోంచి బయటకు లాగి, ఆమెకు అత్యవసరంగా చేయాల్సిన చికిత్స చశారు. అనంతరం సెంట్రల్ ఆపరేషన్స్ రూంకు ఫోన్ చేశారు. ఆమె అంత తక్షణం స్పందించడం వల్లే అరబ్ యువతి ప్రాణాలు దక్కినట్లు పోలీసులు తెలిపారు. సమాజంలో అందరూ ఆమె మార్గంలో నడిచి, పరస్పర సామాజిక బాధ్యతను చూపించాలని అల్ హదీదీ అన్నారు. సబ్రినా వెంటనే స్పందించకపోతే బాధితురాలు మరణించి ఉండేదని ఆయన అన్నారు.

* పగటినిద్ర వద్దు: పగటిపూట ఎక్కువసేపు నిద్రపోతే రాత్రుళ్లు నిద్రపట్టటం కష్టం. ఒకవేళ పగటిపూట కునుకుతీయాలనుకుంటే 10-30 నిమిషాల కన్నా ఎక్కువసేపు పడుకోకూడదు. అయితే రాత్రి షిఫ్టుల్లో పనిచేసేవారు పగటిపూట తగినంత సేపు నిద్రపోయేలా చూసుకోవాలి. ఇలాంటివారు బయటి నుంచి ఎండ లోపలికి పడకుండా కిటికీలకు పరదాలు వేసుకోవాలి.

గొట్టిపాడు ఎన్‌కౌంటర్‌లో వెంకటాపురం దళ కమాండర్ లచ్చన్న మరణించాడు. ఇతనిపై రూ.21 లక్షల రివార్డు వుంది. ఈ ఘటనలో ఉత్తర తెలంగాణ కార్యదర్శి హరిభూషణ్ అలియాస్ జగన్ భార్య సోడి సోని కూడా మృతి చెందింది. ఇక ఈ ఎన్‌కౌంటర్ పై అనేక రకాల ఊహ గానాలు వెలువడ్డాయి. కేకేడబ్ల్యు కార్యదర్శి దామోదర్ మృతి చెందినట్లు, హారిభూషణ్‌కు గాయాలయినట్లు అనేక వదంతులు వ్యాపించాయి. అయితే ఇవన్నీ అవాస్తవాలను తర్వాత తేలింది. ఎన్‌కౌంటర్‌పై స్పందించిన తెలంగాణ డీజీపీ అనురాగ్‌శర్మ, పక్కా సమాచారంతోనే కూంబింగ్‌ జరిపామన్నారు. మావోయిస్టులు కాల్పులు జరపడంతో.. ఆత్మరక్షణ కోసమే పోలీసులు ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు. మృతిచెందిన మావోయిస్టుల్లో లచ్చన్న, సోని, రమేష్‌లను గుర్తించామని.. మిగతావారిని గుర్తించాల్సి ఉందన్నారు.

కమ్యూనిస్టుల కంచుకోటగా పేరు పొందిన ఖమ్మం నగర పాలక సంస్థ ఎన్నికలను సీపీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీ  నేతలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. రోడ్‌ షోలు, ర్యాలీలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు. 

Three people were killed and 17 injured in police firing following clashes between two communities after a religious flag was burnt by miscreants in Sikh Chawni of Kishanbagh area on Wednesday. Police clamped curfew till 10 am on Thursday in Kishanbagh under Rajendranagar police station limits after communal riots left several people injured with at least 10 police personnel suffering serious injuries in heavy stone pelting.

నేనో అమ్మాయిని ప్రేమించాను. ఇద్దరం ‘పెళ్ళి చేసుకుందాం’ అనుకుంటున్నాం. నాకు ఆమెతో శారీరకంగా కలవాలని ఉంది. కొన్నిసార్లు ప్రయత్నించాను కూడా. కానీ, మొదటిసారి ప్రయత్నించినప్పుడు ఆమెకి రక్తం వచ్చింది. నెల తర్వాత మళ్ళీ చేయబోతే నొప్పి, బాధ అని తిరస్కరించింది. నా అంగం చివరి భాగం మాత్రమే లోపలికి వెళ్ళింది. ఈ సమస్యకి పరిష్కార మార్గం చూపండి? ఆర్.ఎస్., తిరుపతి (ఫోన్ ద్వారా)

సమస్య అందరిలో ఒకే తీరులో. ఒకే తీవ్రతలో ఉండదు. కారణాలూ స్పష్టంగా తెలీవు కాబట్టి దీనికి చికిత్స కూడా లక్షణాల ఆధారంగా ఉంటుంది. వైద్యులు ‘ఆటిజం రేటింగ్‌ స్కేల్స్‌’ ఆధారంగా పిల్లల ప్రవర్తన, లక్షణాలన్నింటినీ గమనిస్తారు. అవసరమైతే ‘ఐక్యూ’ పరీక్షలూ చేస్తారు. దీనిలో- మోస్తరు, మధ్యస్తం, తీవ్రం- స్థాయులు నిర్ధారించి దాన్ని బట్టి దీన్ని ఎలా ఎదుర్కొనాలన్నది నిర్ధారిస్తారు. సాధారణంగా ఆటిజం, ఆస్పర్జెస్‌ సిండ్రోమ్‌ వంటివి ఉన్నవారు వీటితో చాలా వరకూ మెరుగవుతారు.

పుదీన కుడా అసిడిటీకి చికిత్సగా వాడతారని అందరికి తెలిసిన విషయమే. ఉదయాన కడుపు కాలిగా ఉన్నపుడు పుదీన ఆకులను నమలాలి. ఇలా ఒక నెల రోజుల పాటు చేయటం వలన అసిడిటీ పూర్తగా విముక్తి పొందుతారు. మరియు మీ భోజనం తరువాత ఒక గ్లాసు పుదీన రసం తాగటం వలన, మీరు అజీర్ణ సమస్యల నుండి విముక్తి పొందే అవకాశం ఉంది.

04/08/2016: దేశంలో భారీ పన్ను సంస్కరణలకు పెద్దల సభ ఓకే రాజ్యాంగ (122వ సవరణ) బిల్లుకు 203 ఓట్లతో ఆమోదం కాంగ్రెస్ సహా ప్రధాన పార్టీల మద్దతు.. అన్నాడీఎంకే వాకౌట్ రాష్ట్రాల ఆదాయ నష్టాన్ని పూర్తిగా భర్తీ చేయాలన్న పార్టీలు బిల్లుకు సర్కారు 4 సవరణలు ప్రతిపాదన.. ఆమోదం మళ్లీ లోక్‌సభకు బిల్లు.. ఆమోదించాక రాష్ట్రాల అసెంబ్లీలకు జీఎస్‌టీ బిల్లుపై రాజకీయ ఏకాభిప్రాయం కోసం మేం కృషి చేశాం. బిల్లులోని భాష, అంశాలపై ఏకగ్రీవం లేకపోయినా సాధ్యమైనంత మేరకు ఏకాభిప్రాయం ఉంది. ఉత్తమ అంశాలను బిల్లులో చేర్చాం. ఈ కొత్త వ్యవస్థ దేశాన్ని ఒకే ఆర్థిక విపణిగా మారుస్తుంది. – అరుణ్‌జైట్లీ న్యూఢిల్లీ: భారతదేశ ఆర్థిక చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. వివిధ రకాల రాష్ట్ర, స్థానిక పన్నులను తొలగించి.. వాటి స్థానంలో దేశవ్యాప్తంగా ఏకైక ఏకీకృత పన్నుగా.. వస్తువులు, సేవల పన్ను (జీఎస్‌టీ)ను ప్రవేశపెట్టాలన్న చరిత్రాత్మక నిర్ణయానికి రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. స్వాతంత్య్రానంతరం దేశంలో అత్యంత భారీ పన్ను సంస్కరణ ఇది. అంతేకాదు.. జీఎస్‌టీ అమలుతో ప్రపంచంలో భారతదేశం అతి పెద్ద ఉమ్మడి మార్కెట్‌గా మారుతుంది. రాజ్యాంగం ప్రకారం.. ఎక్సైజ్ సుంకం వంటి పన్నులు విధించేందుకు కేంద్రానికి, చిల్లర అమ్మకం పన్నులు వసూలు చేసేందుకు రాష్ట్రాలకు అధికారం ఉంటుంది. ఆ పన్నుల స్థానంలో ఏకీకృతమైన జీఎస్‌టీని అమలు చేయటానికి వీలు కల్పించేందుకు.. రాజ్యాంగ (122వ సవరణ) బిల్లు – 2014ను పెద్దల సభ ఆమోదించింది. జీఎస్‌టీకి సంబంధించి పలు అంశాలపై నాటి, నేటి అధికార, విపక్షాల మధ్య విభేదాలతో నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ కీలక పన్ను సంస్కరణల బిల్లుకు.. అన్నా డీఎంకే మినహా కాంగ్రెస్ సహా అన్ని పక్షాలూ పెద్దల సభలో మద్దతు ప్రకటించాయి. అన్నా డీఎంకే ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకించింది. జీఎస్‌టీ అమలుపై దాదాపు ఏడు గంటల పాటు చర్చించిన అనంతరం జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 203 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడలేదు. సహకార సమాఖ్య విధానానికి జీఎస్‌టీ ఉదాహరణగా నిలుస్తుందని.. అందరం కలిసి ఇండియాను కొత్త ప్రగతి శిఖరాలకు తీసుకెళతామని ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు. ప్రతిపక్షాల సంఖ్యా బలం ఎక్కువగా ఉన్న ఎగువసభలో.. జీఎస్‌టీ బిల్లుపై చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య అరుదైన సామరస్యం కనిపించటం విశేషం. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఈ బిల్లును ప్రవేశపెడుతూ.. ఇటీవలి చరిత్రలో దేశంలో అత్యంత ముఖ్యమైన పన్ను సంస్కరణలకు సంబంధించిన బిల్లు ఇదని పేర్కొన్నారు. వివిధ రాజకీయ పార్టీల మధ్య విస్తృత ఏకాభిప్రాయం తర్వాత దీనిని తీసుకువచ్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సభలో సభ్యులందరూ బల్లలు చరుస్తూ హర్షం తెలిపారు. జీఎస్‌టీ రేటుపై 18 శాతం పరిమితి విధించాలని చర్చలో కాంగ్రెస్ సహా పలు పార్టీలు కోరగా.. పన్ను రేటును సాధ్యమైనంత తక్కువగానే ఉంచుతామని జైట్లీ తన సమాధానంలో పేర్కొన్నారు. అయితే ఎంత పరిమితి ఉంటుందన్న విషయంపై ప్రతిపక్షాలు పట్టుపట్టినా ఏమీ చెప్పలేదు. కేంద్ర ఆర్థికమంత్రి, 29 రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన జీఎస్‌టీ మండలి ఈ పన్ను రేటును నిర్ణయిస్తుందన్నారు. చర్చలో ఎవరేమన్నారంటే… చిన్న వ్యాపారులను మినహాయించాలి: ఎస్‌పీ ‘‘ఈ బిల్లును మేం అంగీకరించనప్పటికీ.. దేశ ప్రగతికి మేం అవరోధంగా ఉన్నామని మమ్మల్ని నిందించరాదన్న కారణంతో దీనికి మా పార్టీ మద్దతిస్తోంది. ఎన్‌డీఏ ఎప్పుడు ఏ బిల్లు తెచ్చినా దేశాన్ని భారీ మలుపుతిప్పేస్తున్నట్లు వాళ్లు భావన కల్పిస్తుంటారు. కానీ మీ పాత బిల్లులు ఏమయ్యాయి? నల్లధనం సంగతేమిటి? ప్రభుత్వ ఉద్దేశం చెడు ఉద్దేశం.. పన్నులు పెంచటమే ఉద్దేశం. దేశంలో ద్రవ్యోల్బణం ఉండరాదని కోరుకుంటున్నట్లు మీరు చెప్తారు. మరి 18 శాత
ం వంటి తక్కువ పన్ను రేటును ఇప్పుడే ఎందుకు నిర్ధారించరు? చిన్న వ్యాపారులు జీఎస్‌టీని వ్యతిరేకిస్తున్నారు. రూ. 10 లక్షల లోపు టర్నోవర్ ఉండే వ్యాపారులను జీఎస్‌టీ నుంచి మినహాయించాలని మేం డిమాండ్ చేశాం. ఆహార ఉత్పత్తులపై కూడా జీఎస్‌టీ ఉంటుందా? అలాగైతే ధరలు పెరుగుతాయి’’ అని సమాజ్‌వాది పార్టీ నేత నరేశ్ అగర్వాల్ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *