“జుట్టు పెరుగుదల షాంపూ biotin |జుట్టు పెరుగుదల దురద ఉపశమనం”

లక్షణాలు – పొట్టలో మొదలైన మంట నెమ్మదిగా ఛాతి నుంచి గొంతు వరకు వ్యాపిస్తుంది. తిన్న ఆహారం గొంతులోకి వస్తున్న భావన కలుగుతుంది. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఒక్కోసారి ఛాతిలో నొప్పిగా కూడా ఉంటుంది. ఇది గుండెపోటును తలపిస్తుంది. గొంతులో మంటగా ఉండడం, నొప్పిగా ఉండడం, నోటి దుర్వాసన, పొడి దగ్గు, ఆయాసంగా ఉండడం, ఒక్కోసారి వాంతులు కూడా కావచ్చు. ఆహారం – కార్బోనేటెడ్ శీతల పానీయాలు, చాక్లెట్లు, సిట్రస్ పండ్లు, కాఫీ, టీలు ఎక్కువగా తీసుకోవడం, ఎక్కువ కొవ్వు, మసాలాలు కలిగిన ఆహారం తీసుకోవడం వంటివన్నీ కూడా అసిడిటిని పెంచుతాయి. కొన్ని రకాల నొప్పి నివారణ మందులు, యాంటిబయాటిక్స్ వల్ల కూడా ఆసిడ్ ఉత్పత్తి ఎక్కువ అవుతుంది.

‘రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో వీసీ అప్పారావుకు మధ్యంతర బెయిల్ కూడా ఇవ్వలేదు. ఎన్ హెచ్ ఆర్ టీమ్ ఇంకా రిపోర్టు కూడా ఇవ్వలేదు. అతనికి ఇంకా బెయిల్ కూడా ఇవ్వలేదు. ఎవిడెన్స్ ప్రభావితం చేపి పొజిషన్ లో ఉన్నాడు. ఎవిడెన్స్ ఎలా టాంపర్ చేస్తాడో కోర్టు కూడా తెలుసు.  

ఇంతలో ఒక్క పెద్ద అల లాగేసరికి ముందుకు పడిపోబోయాను. మేల్ చాలా చురుకుగా కదిలింది. నా నడుము చుట్టూ చేయి వేసి నన్ను పడిపోకుండా పట్టుకుంది. ఇంకో అల, తనకెదురుగా నేను. మరింత దగ్గరగా. మేల్ కళ్ళలో ఒక కొత్త ఎక్స్‌ప్రెషన్. నేను నిలదొక్కుకున్నా నన్ను చుట్టిన చేయి వదలడం లేదు. మేల్ కళ్ళల్లోకి చూశాను. మెరుస్తున్నాయి అవి. నాకు తెలీకుండానే కళ్ళు మూసుకున్నాను. తెరుద్దామంటే చేతకావటంలేదు. మేల్‌ని హగ్ చేసుకున్నాను. నా చేతులు మేల్ నడుము చుట్టూ. మేల్ ఊపిరి నా మెడ మీద వెచ్చగా. నా శరీరంలో రానురానూ పెరుగుతున్న ప్లెజంట్ సెన్సేషన్. పెయిన్‌ఫుల్ బట్ ప్లెజంట్. హద్దులు దాటిన అనుభూతి ఇంత తీవ్రంగా ఉంటుందా? ఏమైపోతున్నానో తెలియని భయం. కాని ఆగలేకపోతున్నాను. కష్టం మీద కళ్ళు తెరిచి చూశాను. మేల్ కళ్ళు నన్నే చూస్తున్నాయి. తల వంచి తన పెదవులు నా పెదవులకు తాకిస్తుండగానే మా కళ్ళు మళ్ళీ మూసుకున్నాయి. తెలీకుండానే ఒకరినొకరం మరింత గట్టిగా హగ్ చేసుకున్నాము.

అల్ట్రాసౌండ్ అసిస్టెడ్ లైపో (యూఏఎల్) : ఈ లైపోసక్షన్ ప్రక్రియలో అల్ట్రా సౌండ్  తరంగాలను శరీరంలోకి పంపే ప్రత్యేకమైన కాన్యులాను ఉపయోగిస్తారు. ఈ తరంగాలు  కొవ్వు కణాలను చిలికినట్లుగా చేస్తాయి. దాంతో అక్కడి కొవ్వు తేలికగా బయటకు వస్తుంది. 

23/07/2016: న్యూఢిల్లీ : పార్లమెంటులో నేతల మధ్య దూషణల పర్వం శ్రుతి మించుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నేతలు తన పట్ల అసభ్య పదజాలం ఉపయోగించారని కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ ఆరోపించారు. రేణుకా చౌదరి, జైరాం రమేష్ ఇద్దరూ తనను చెత్త అన్నారని.. శుక్రవారం నాడు సభ వాయిదా పడిన తర్వాత ఇదంతా జరిగిందని ఆమె చెప్పారు. తనపట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు వీళ్లిద్దరిపైనా రాజ్యసభలో సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తానని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మన్ సోషల్ మీడియాలో పెట్టిన వీడియో వల్ల పార్లమెంటు భద్రతకు ముప్పు ఉంటుందన్న అంశంపై తాను మాట్లాడబోతుండగా జైరాం రమేష్, రేణుకా చౌదరి ఇద్దరూ అడ్డుపడ్డారని ఆమె చెప్పారు. వాళ్లిద్దరూ చాలా మొరటుగా ప్రవర్తించారని.. అసలు రాజ్యసభలో సభ్యత్వం లేకుండా ఆ సభలోకి ఎలా వస్తారని అడిగారని అన్నారు. నిజానికి బాదల్ లోక్సభ ఎంపీయే అయినా.. మంత్రి కాబట్టి పార్లమెంటు ఉభయ సభల్లోనూ మాట్లాడేందుకు ఆమెకు అర్హత ఉంటుంది. అయితే.. రేణుకా చౌదరి మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. బాదల్ చేసేదంతా రాజకీయ డ్రామా అని కొట్టిపారేశారు. అసలు కచరా అనే పదం ఆమెకు ఎక్కడి నుంచి వినిపించిందని ప్రశ్నించారు. తాను ఇంగ్లీషులో మాట్లాడాను తప్ప హిందీలో కాదని అన్నారు. ఆమెకు వినికిడి లోపం అయినా ఉండాలి లేదా ఇంగ్లీషు అయినా రాకపోవాలని వ్యాఖ్యానించారు. వాళ్లు పంజాబ్లో ఓడిపోతున్నారని.. అందుకే ఓట్ల కోసం ఈ రాజకీయ డ్రామా చేస్తున్నారని అన్నారు.

గొనడో ట్రోఫిన్‌ రిలీజింగ్‌ హార్మోన్‌ : మెదడు భాగంలోని హైపోథేలమస్‌లో తయారయ్యే ఈ హార్మోన్‌ టెస్టోస్టెరాన్‌ ఉత్పత్తి కోసం పిట్యూటరీ గ్రంధిని ప్రేరేపిస్తుంది. ఫాలిక్యులార్‌ స్టిములేటింగ్‌ హార్మోన్‌ : మగవారిలో గ్రాఫియన్‌ ఫాలికిల్‌ పక్వమవడాన్ని ప్రేరేపిస్తుంది. వీర్యకణాల ఉత్పత్తి ప్రారంభదశలో వినియోగపడుతుంది. ప్రొలాక్టిన్‌ : స్తనముల నుండి క్షీరం ఉత్పత్తికి తోడ్పడుతుంది.ఈ హార్మోన్‌ ఎక్కువైతే బీజాలు, అండాశయాలకు సంబందించిన బాధలు కలుగుతాయి.

 caligynephobia వివిధ లక్షణాలు కలిగి ఉన్నాయి… శ్వాస తగ్గిపోవడం, వేగంగా శ్వాస తీసుకోవటం, క్రమం లేని హృదయ స్పందన, చెమట పట్టుట, వికారం, మరియు భయం యొక్క మొత్తం భావాలు ఉంటాయి. దీని వల్ల ఆర్ధిక లాబాలు , వ్యాపార సంబంధాలు  భయం తో  పూర్తిగా దృష్టి పెట్టలేక  అవకాశాలు కోల్పోతారు. పేలవమైన ప్రదర్శన లేదా బిడియం  ద్వారా  ప్రమోషన్లు, మిస్ అవుతారు . లక్షణాలు  ఒక్కొకరికీ ఒక్కోవిధము గా  వారి సొంత మార్గంలో లేదా వేరే విధముగా కనిపించును .

హైదరాబాద్: సర్కారు భూమి అమ్మేసిన సర్కారు లీడర్లు… ఇళ్లు కట్టుకున్నంక కూలగొడుతున్న పోలీసోళ్లు, ఆడోళ్ల సీట్లకెళ్లి లేసిన తమిళ తంబీ….అతర్జాతీయ ఆపద్ధర్మ సీఎం రాజీనామా, రణం రణం అయితున్న శరణం గచ్చామీ… జిల్లాలకు పాకిన బహుజన సిన్మాలడాయి, బాధితులమీదనే కేసులు పెట్టిన కాఖీలు…చీరాల కాడ సీత్వ పని చేసిన పోలీసులు, ఆరిపోయిన చెర్వుగట్టు అగ్నిగుండాలు.. ధూం ధాం అయితున్న గుట్ట జాతర, గొడ్డలి సుత్తెతోని హెయిర్ కటింగ్…గట్టిగ అయితే ఖతమే హిట్టింగ్ ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో మల్లన్న ముచ్చట్లు కార్యక్రమంలో మల్లన్న మన ముందుచు వచ్చారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి…

ఢిల్లీ : లోక్‌సభ, రాజ్యసభల్లో కేంద్రమంత్రి స్మృతీఇరానీ వ్యవహారంపై దుమారం చెలరేగింది. స్మృతీఇరానీపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా అందుకు స్పీకర్, చైర్మన్‌లు అంగీకరించలేదు. దీంతో ప్రతిపక్ష నేతలు వెల్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఫలితంగా రాజ్యసభ, లోక్‌సభలను వాయిదా వేయాల్సొచ్చింది. తిరిగి ప్రారంభమైనా నిరసనలు కొనసాగాయి. ప్రతిపక్ష ఎంపీల నిరసనల మధ్య లోక్‌సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. అయితే మళ్లీ విపక్ష ఎంపీలు నిరసనకు దిగడంతో రెండు సభలూ వాయిదా పడ్డాయి. వేముల రోహిత్‌, జెఎన్‌యు వ్యవహారాలపై కొద్ది రోజుల క్రితం స్మృతీ మాట్లాడుతూ రోహిత్ మృతికి సంబంధించి కొన్ని అబద్ధాలు ఆడారని ప్రతిపక్ష ఎంపీలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.  

హైదరాబాద్: చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలకు భద్రతలేదని విమర్శించారు వైసిపి ఎమ్మెల్యే రోజా. టిడిపి అంతా తెలుగు దుర్యోదనుల పార్టీ అని..అలాంటి ప్రభుత్వంలో పోలీసులు కూడా సర్కార్‌కు తొత్తులుగా పనిచేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. ఇలాంటి అభద్రతా వాతావరణంలో విజయవాడలో నిర్వహించే మహిళా పార్లమెంటేరియన్‌ సదస్సు ఎలా విజయవంతం అవుతుందని రోజా ప్రశ్నించారు.

తెలంగాణలో రెండునెలల నుంచి మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఆంశం అత్యంత వివాదస్పదంగా మారింది. ప్రాజెక్టు కట్టితీరుతామని ప్రభుత్వం ఓ వైపు అంటుంటే… ప్రాజెక్టు కట్టనీయమని గ్రామస్తులు అంటున్నారు. మెదక్ జిల్లాలో ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమబాట పట్టారు. వీరి ఉద్యమానికి ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలన్ని మద్దతుగా నిలిచాయి. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మల్లన్నసాగర్ ముంపు గ్రామాలలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పర్యటించారు. అలాగే టీఎస్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రెండు రోజుల నిరాహార దీక్ష చేపట్టారు. 

లక్షణాలు కనుక్కుని పాపను స్థానిక డాక్టర్‌ పరీక్షిస్తే గుండె నుంచి శబ్దాలు వస్తాయి. వీటిని మర్మర్స్‌ అంటారు. అప్పుడు పిల్లల హృద్రోగ నిపుణులను సంప్రదిస్తారు. మర్మర్స్‌ను బట్టి గుండెలో రంధ్రాలు ఉన్నాయని ఒక అవగాహనకు వస్తారు. తర్వాత ఎక్స్‌రే, ఇసిజి, స్కానింగ్‌ కచ్చితంగా తీస్తారు. స్కానింగ్‌ అల్ట్రాసౌండ్‌ తరంగాలు గుండెకు పంపించి ఆ గుండెను ఎకోమిషన్‌లో చూస్తారు. గుండె పనితీరు ఎలా ఉంది? గుండెలో ఎన్ని రంధ్రాలున్నాయి? అవి పెద్దవా? చిన్నవా? చిన్న రంధ్రాలు అయితే వాటికవే మూసుకుపోతాయా? మూసుకుపోయే శక్తి ఉందా? అనే అంశాలు గమనించి విశ్లేషిస్తాం. ఒక వేళ పుట్టగానే పెద్ద రంధ్రాలు ఉంటే ముందుగా కొన్ని మందులు ఇచ్చి హార్ట్‌ఫెయిల్యూర్‌ని నియంత్రిస్తారు. మందులిచ్చినా హార్ట్‌ఫెయిల్యూర్‌ నియంత్రణ కాకుండా, పాప పాలు తాగకున్నా ఊపిరితిత్తుల్లో నెమ్ము వస్తే మూడు నెలలు వయసులోనే రంధ్రాలను ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ ద్వారా సరిచేస్తారు. దీని ద్వారా రంధ్రాలు మూస్తారు. ఒక్కోసారి రంధ్రాలు మధ్యస్థంగా ఉన్నప్పుడు 10, 12 నెలలు తర్వాత వీటిని గుర్తిస్తే ఆపరేషన్‌ లేకుండా తొడలోని రక్తనాళం నుంచి క్యాథటర్‌ ద్వారా రంధ్రాలను క్లోజ్‌ చేస్తారు. దీన్నే ‘అంబ్రెల్లా థెరప’ీ అంటారు. ఇది గొడుగును పోలి ఉంటుంది.ఇది మన దేశంలో రెండేళ్లుగా చేస్తున్నారు. ఈ ప్రక్రియలో కొత్త మార్పులు వస్తున్నాయి. పరిశోధన ద్వారా కొత్త పరికరాలు కనుగొంటున్నారు. 6 నెలల వయసు నుంచి ఈ ప్రక్రియ ద్వారా గుండెలో రంధ్రాలు మూసెయ్యవచ్చు. ‘అంబ్రెల్లా’ పరికరాన్ని నిటినాల్‌ మెటిరీయల్‌తో తయారు చేస్తారు. క్యాథటర్‌ ద్వారా గుండెలోకి తీసుకెళ్లి రంధ్రం ఎక్కడుందో ఎకో కార్డియోగ్రాం, యాంజి కార్డియోగ్రాం ద్వారా చూస్తూ రంధ్రంలో అమరుస్తారు. అప్పుడు మంచి రక్తం వచ్చి చెడు రక్తంలో కలవడం తగ్గుతుంది. ఈ ప్రక్రియ గంట సమయంలో చేయచ్చు. ఉదయం అడ్మిట్‌ అయితే తర్వాత రోజు డిశ్చార్జి చేస్తారు. దీని వల్ల దుష్ఫ్రభావాలు చాలా తక్కువ. ఈ మధ్య కాలంలో అంబ్రెల్లా విధానం అభివృద్ధి వల్ల ఆపరేషన్‌కు ఎంత ఖర్చు అవుతుందో అంబ్రెల్లాకు కూడా అంతే ఖర్చు అవుతోంది. అంబ్రెల్లా పద్ధతిలో కాంప్లికేషన్‌ రేటు తక్కువ. ఆపరేషన్‌లో కాంప్లికేషన్‌ రేటు ఎక్కువ. ఎవరికైనా రంధ్రాలు ఉండి అంబ్రెల్లా పద్ధతి సరిపోతుందని నిర్ధారిస్తే ఈ పద్ధతే మేలని ప్రపంచ వ్యాప్తంగా వైద్యనిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

సేవారంగం వైపు చూసేవారు, సైన్స్, ఆర్ట్స్ గ్రూపులపై పెద్దగా ఆసక్తి లేనివారు లెక్కలు, గణాంకాలు, కామర్స్ సబ్జెక్టులతో కూడిన ఎంఈసీ; కామర్స్, ఎకనమిక్స్, సివిక్స్ సబ్జెక్టులున్న సీఈసీల్లో చేరవచ్చు. చార్టెర్డ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రెటరీలు, కమర్షియల్ లాయర్లు, బ్యాంకు మేనేజర్, చార్టెర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్, ట్యాక్స్ ఆడిటర్ లాంటి వృత్తుల్లో స్థిరపడాలనుకునేవారు; ఇన్స్యూరెన్స్ సంస్థల్లో, స్టాక్‌మార్కెట్లలో ఉద్యోగాలు పొందాలనుకునే వారు ఈ గ్రూపులను ఎంచుకోవచ్చు.

ఉస్మానియాలో మా జర్నలిజం ప్రొఫెసర్ కే నాగేశ్వర్, లోక్ సత్తా నాయకుడు జయప్రకాశ్ నారాయణ్ బరిలో ఉన్న మల్కాజ్ గిరిలో వీళ్ళిద్దరూ పెద్దగా ఖర్చుపెట్టలేదని అంటున్నారు. నిజమో కాదో తెలియదు. చివరకు…అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ గారి నుంచి గట్టి పోటీ ఎదుర్కుంటున్న మాజీ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎన్నికల సందర్భంగా డబ్బు తరలిస్తున్న ఆరోపణపై బుక్కయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *