“జుట్టు పెరుగుదల సప్లిమెంట్స్ అత్యుత్తమ +జుట్టు పెరుగుదల ఉత్పత్తులు భారతదేశం ఆన్లైన్”

చాలామంది సెక్స్ కి సంబంధించిన విషయాలపై జోక్ చేస్తుంటారు. అంగస్తంభన సమస్య అనేక కోట్ల మందిని బాధించే సమస్య. ఇతర వ్యాధుల విషయంలో చూపించే శ్రద్ధ, ఆసక్తి, సీరియస్ నెస్ సెక్స్ సమస్యల విషయంలో కూడా చూపించాలి. వయాగ్రా ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. సెక్స్ సమస్యలకు కారణాలనేకం వుంటాయి. ఆత్మ విశ్వాసం కొరవడడం, భార్యాభర్తల అనుబంధం తక్కువగా ఉండడం, ఆందోళన, డిప్రెషన్ మొదలగునవి.

జ్ఞానదంతాల్ని తీసివేసేటప్పుడు స్థానికంగా ఆ ప్రాంతంలో మాత్రమే మత్తుమీందు నిచ్చి ఆ దంతాన్ని తీసివేస్తుంటారు. మొదట్లో కొద్దిగా వాపు వచ్చి అసౌకర్యం కలగవచ్చు. క్రమంగా మందుల ద్వారా ఆ వాపును తగ్గించవచ్చు. శస్త్రచికిత్స తర్వాత మొదట్లో ద్రవపదార్థాల్ని మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. తర్వాత క్రమంగా మెత్తటి ఘనపదార్థాల్ని ఆ తర్వాత మామూలు ఆహారాన్ని తీసుకోవాలి. కొంతమందికి శస్త్రచికిత్స తర్వాత ఆ ప్రాంతంలో స్పర్శ కాస్త తక్కువగా అనిపించవచ్చు. కొంత సమయం తర్వాత ఆ ప్రాంతం మామూలుగా అయిపోతుంది. కాబట్టి జ్ఞానదంతాలు రావడంలో ఎలాంటి సమస్యలున్నా వెంటనే దంతవైద్యుడ్ని కలవడం మంచిది.జ్ఞానదంతాలకు సకాలంలో చికిత్స చాలా అవసరం. జ్ఞానం కలిగే యుక్తవయసులో వచ్చే ఈ జ్ఞాన దంతాల సమస్యతో యువతీ యువకుల ఎలాంటి ఇబ్బందులు పడకుండా విజ్ఞతతో వ్యవహరించాలి.

గుంటూరు జిల్లా వ్యవసాయ ఉత్పత్తులకు కేంద్ర బిందువు అన్నారు విజ్ఞాన్‌ విద్యాసంస్థల ఉపాధ్యక్షుడు లావు శ్రీకృష్ణదేవరాయలు. వందలాది స్పిన్నింగ్‌, జిన్నింగ్‌ మిలుల్లు జిల్లాలో ఉన్నాయన్నారు. ఇందుకోసమే విజ్ఞాన్‌ యూనివర్సిటీలో అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌, టెక్స్‌టైల్‌ ఇంజనీరింగ్‌ కోర్సులు నిర్వహిస్తున్నామన్నారు. 

“లెట్ మీ సీ. అసలు ఇది ఎలా జరుగుతుందో నాకూ తెలీదు. ముందు ప్రెసిడెంట్‌కి ఇన్ఫార్మ్ చేస్తాను. ఆయన అప్రూవల్‌ వచ్చినాక నాచురల్‌కి ఒప్పుకునే మేల్‌ని వెతకాలి. దొరికినాక ప్రొసీజర్స్ ఏంటో, ఎలా హ్యాండిల్ చేస్తారో నాకు తెలియదు. నీకూ చాలా డ్యూటీస్ ఉన్నాయి. అలాగే దే హేవ్ దెయిర్ ఓన్ డ్యూటీస్. నాచురల్‌కి ఒప్పుకోవడం అంటే ఇద్దరు హ్యూమన్స్ వర్క్ ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఎనీ వే, నేను చేయాల్సింది నేను చేస్తాను. వితిన్ త్రీ మంత్స్ మ్యాచ్ దొరకకుంటే ఆర్టిఫిషియల్ కంపల్సరీ అవుతుంది నీకు. ఓకే? నౌ, యూ కెన్ గో బ్యాక్ టూ యువర్ సెక్షన్స్.”

హైదరాబాద్ : సామాన్యులపై కనికరం చూడకుండా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రాష్ట్ర బడ్జెట్‌పై నీళ్లు చల్లింది. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్టానికి రావాల్సిన నిధులు, పన్నుల వాటా, సంక్షేమ పథకాలకు వచ్చే నిధులు తదితర అంశాలపై ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగం మొత్తాన్ని ఫాలో అయిన సీఎం కేసీఆర్,..ఆ తర్వాత కేంద్ర బడ్జెట్‌పై ఆర్దిక శాఖ అధికారులు, నిపుణులతో చర్చించారు. కేంద్ర బడ్జెట్ ప్రాధామ్యాలు, కేంద్ర బడ్జెట్ కేటాయింపులు వల్ల తెలంగాణ రాష్టానికి సంబంధించిన పథకాలపై పడే ప్రభావం గురించి అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, కేంద్రం పన్నుల్లో రాష్టా వాటా, కేంద్రం నుంచి వచ్చే ఇతర గ్రాంట్లు తదితర అంశాలను బేరీజు వేసారు.

కొబ్బరి నూనె వల్ల జట్టు సున్నితంగా, మృదువుగా తయారవుతుంది. ఇది సహజ సిద్ధమైన కండీషనర్‌. దీని వల్ల ఎలాంటి సౌడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు. జుట్టు పొడిబారినా, బలహీనంగా ఉన్న కొబ్బరి నూనెను బాగా రుద్దటం వల్ల కురులు దృఢంగా, పొడవుగా పెరుగుతాయి.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు –వైద్యులు-కష్టసుఖాలు — గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

యోని మలద్వారం తెరుచుకుని ఉండి ఒక రంధ్రంలాగా కనిపిస్తూ ఉండదు. అలాగే యోని మార్గం కూడా గొట్టంలగా విచ్చుకుని ఉండదు. యోని మార్గంలోని గోడలు ఒకదానినొకటి దగ్గరగా ముడుచుకుని ఉంటాయి. పురుషాంగం ప్రవేశం జరిగినప్పుడు యోనిమార్గం విడివడినట్లు అవుతుంది. యోని మార్గంలోని కండరాలు పురుషాంగం పరిమాణం బట్టే విచ్చుకుని దానిని అదిమిపెట్టి ఉంచుతాయి. అంతేకాకుండా యోని మార్గానికి క్రింద-పైన ఉన్నగోడలలోని ప్రత్యెక రక్తనాళాలు రతిలో స్త్రీకి కామోద్రేకం కలిగినప్పుడు ఉబ్బి మెత్తని దిండువలె తయారవుతాయి.

సమాజానికి సంపదను పంచాలని, జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి, చంద్రమౌళి అదేపని చేసి అందరికీ ఆదర్శప్రాయులయ్యారని భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. శనివారం జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి కళాశాల స్వర్ణోత్సవంలో …

మీ సమస్యను పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటారు. మీ స్నేహితురాలు సరిగ్గానే చెప్పారు. ఈ సమస్య ఉన్న వారు తప్పనిసరిగా గైనకాలజిస్ట్‌ను సంప్రదించాల్సిందే. ఈ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్‌కు చాలా కారణాలు ఉంటాయి. గర్భసంచి ముఖద్వారానికి క్యాన్సర్, లేదా గర్భసంచి లోపలి పొరకు క్యాన్సర్‌గాని సోకినప్పుడు ఇలా రక్తస్రావం కనిపించే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఆ్ఛnజీజn ్కౌజూడఞట వల్ల కూడా కొద్దిగా రక్తస్రావం జరగొచ్చు. ఇంకా చాలా ఆ్ఛnజీజn ఇౌnఛీజ్టీజీౌnట వల్ల కూడా ఇలా పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది.

నా వయసు 32. ఇద్దరు అమ్మాయిలు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోలేదు. మా వారేమో మగబిడ్డ కావాలని పట్టుబడుతున్నారు. ఇప్పటికే రెండు కాన్పుల వల్ల పొట్ట బాగా సాగిపోయి వదులుగా అయి ఎత్తుగా కనిపిస్తోంది. స్ట్రెచ్ మార్క్స్ బాగా కనిపిస్తున్నాయి. నన్ను చూసిన వారంతా ‘ఎన్నోనెల’ అని అడుగుతున్నారు. నాకేమో సిగ్గుగా ఉంటోంది. నేను మళ్లీ మామూలు ‘షేప్’లోకి రాగలనా?

“ఇంకొక్కసారి ఆలోచించుకో. ఇదంతా ఎప్పుడో శతాబ్దం నాటి పద్దతి. ఇప్పుడు అవసరమా! ఇట్ ఈజ్ వెరీ హార్డ్ అండ్ ఇనెఫిషియెంట్ ప్రాసెస్. సింపుల్‌గా ఎగ్ డొనేట్ చేసేసి, ఒక్కసారి సక్సెస్ అవగానే మెన్‌స్ట్రువల్ సైకిల్ టర్మినేట్ చేయించుకో. నువ్వు ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది. అవన్నీ రిస్క్ చేయకు…”

రాష్ట్రంలో చెట్లను నాటేందుకు చేపట్టిన హరితహారం కార్యక్రమంలో అన్ని వర్గాలను భాగస్వామ్యం చేసేందుకు టీసర్కారు ప్రయత్నిస్తోంది. ఒక్కో మున్సిపాలిటీ నుంచి 50 వేల నుంచి 5లక్షల మొక్కలు నాటేందుకు ప్రభుత్వం ప్లాన్‌ చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వపరంగా కళారూపాలు, బ్యానర్లు, పోస్టర్లతో వివిధ మార్గాల్లో ప్రచారం చేపట్టింది. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ రాజీవ్‌శర్మ వివిధ వర్గాలకు చెందిన మతపెద్దలతో విడివిడిగా భేటీ అయ్యారు. దేవాలయ భూముల్లో ప్రత్యేకంగా పూజ ఔషధ మొక్కలు నాటాలని, వాటి పరిరక్షణ బాధ్యత తీసుకోవాలని కోరారు. అయితే ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా సమాజానికి మరింత మంచి జరుగుతుందని మతగురువులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ : ‘హెచ్ సీయూ వర్సిటీకో..మై జరూర్ జావుంగా’ అంటూ జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ తేల్చిచెప్పారు. ప్రతి విద్యార్థీ రోహిత్ వేముల కలలను సాకారం చేసేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ రోజు సాయంత్రం హెచ్‌సియులో జరిగే మీటింగ్‌లో విద్యార్థులను ఉద్దేశించి తాను మాట్లాడబోతున్నట్లు తెలిపారు. ఎయిర్ పోర్టు చేరుకున్న కన్హయ్యకు సీపీఐ నేతలు ఘన స్వాగతం పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *