“జుట్టు పెరుగుదల సహజ DIY జుట్టును తగ్గించటం”

ఇటీవల విడుదలైన ‘నిన్ను కోరి’ చిత్రం విజయం సాధించిన ఆనందంలో ఉన్న నాని తన తర్వాత సినిమాల పేర్లను ప్రకటించేశాడు. ‘ఎంసీఏ’ పేరుతో నాని తన 20వ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి శ్రీరాం వేణు దర్శకత్వం వహిస్తుండగా.. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

↑ ఇక్కడికి దుముకు: 36.0 36.1 36.2 36.3 ముల్‌వానే ఎమ్. అండ్ హారింగ్టన్ ఏ. 1994. చాఫ్టర్ 7: కటానియస్ ట్రావుమా అండ్ ఇట్స్ ట్రీట్‌మెంచ్. ఇన్, టెక్ట్స్‌బుక్ ఆఫ్ మిలటరీ మెడిసిన్: మిలటరీ డెర్మటాలజీ . ఆఫీస్ ఆఫ్ ది సర్జన్ జనరల్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ది ఆర్మీ. విర్చువల్ నావల్ హాస్పిటల్ ప్రాజెక్ట్. యాక్సెస్‌డ్ థ్రూ వెబ్ ఆర్కివ్ ఆన్ సెప్టెంబర్ 15, 2007.

తన 79 ఏళ్ల జీవితంలో, కుటుంబంలో విభేదాలను కోర్టు వరకూ తీసుకు వెళతానని ఎన్నడూ భావించలేదని అన్నారు. తనకున్నదంతా బిడ్డకు ఇచ్చేసి నిలువ నీడలేని వాడినయ్యానని, ఈ పరిస్థితి మరే తల్లిదండ్రులకూ రాకూడదని కోరుకుంటున్నట్టు తెలిపారు. కాగా, తన పోషణ నిమిత్తం నెలకు రూ.7 లక్షలు ఇవ్వాలని విజయ్ పథ్ సింఘానియా కుమారుడిపై న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.

రీఎంప్లాయ్‌ మెంట్‌ స్కీమ్‌లో భాగంగా రిటైర్డ్‌ ఉద్యోగులు కొందరు  ..2002 నుంచి  కుర్చీలను ఖాళీచేయడంలేదు. వారిలో మరికొందరు  మళ్లీ తమను అదే ఉద్యోగంలో నియమించాలంటూ  తాజాగా ఫైరవీలు మొదలుపెట్టారు. దీనిపై లూప్‌లైన్లో ఉన్న అధికారులు మండిపడుతున్నారు. తమకూ ఓ అవకాశం ఇవ్వాలని ఉన్నతాధికారులను డిమాండ్‌ చేస్తున్నారు. ఓవైపు కుర్చీలను వదలని మాజీలు.. మరోవైపు లూప్‌లైన్లో ఉన్న తాజాల లాబీయింగ్‌తో   తెలంగాణ పోలీస్‌ డిపార్ట్‌ మెంట్‌లో ఫైరవీల వేడి రగులుకుంది. 

చాలామంది యువతుల్లో రుతుక్రమం మొదలయ్యాక పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో నొప్పి రావడం అన్నది చాలా సాధారణమైన విషయం. చాలా మంది దీని గురించి ఆందోళన పడతారు. అయితే ఇది చాలా సహజమైన విషయం. ఇలా నొప్పి రావడం చాలా మందిలో కనిపించేదే. పీరియడ్స్ రావడానికి 14 రోజుల ముందు అండం విడుదలై ఉంటుంది. అంటే పీరియడ్స్‌కు 14 రోజుల ముందుది ఓవ్యులేషన్ పీరియడ్ అన్నమాట.

రోగితో మాట్లాడి అతడి వ్యాధి చరిత్రను క్షుణ్ణంగా తెలుసుకోవడం, మలవిసర్జన ద్వారం ప్రాంతాన్ని జాగ్రత్తగానూ, సున్నితంగానూ పరిశీలించడం ద్వారా ఫిషర్‌ను నిర్ధారణ చేయవచ్చు. ఒక్కోసారి పరీక్ష చేయడానికి రోగిని ఆ ప్రాంతంలో చూసినా కూడా ఫిషర్ కనిపించకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో ఆ ప్రాంతంలో పూతమందు రూపంలో లభ్యమయ్యే నొప్పి, స్పర్శ తెలియనివ్వని స్థానిక మత్తుమందు (టాపికల్ అనస్థీషియా)చ్చి పరిశీలించడం అవసరం కావచ్చు.

సునీల్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘టూ కంట్రీస్‌’. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ గురువారం విడుదలైంది. ఎన్‌.శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆయనే నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్‌కి జోడీగా మ‌నీశా రాజ్ ….

కన్హయ్యకుమార్‌ రాక సందర్భంగా హెచ్‌సీయూలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వేముల రోహిత్‌ ఆత్మహత్య తర్వాత సెలవుపై వెళ్లిన వీసీ అప్పారావు తిరిగి రావడంతో యూనివర్సిటీలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కన్హయ్య వచ్చిన తర్వాత ఈ ఉద్రికత్తలు మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు విశ్వసిస్తున్నారు. అందుకే వర్సిటీకి అదనపు పోలీసు బలగాలను రప్పించారు. అయితే కన్హయ్య రాక వ్యవహారానికీ, తనకు ఎలాంటి సంబంధంలేదని వీసీ అప్పారావు చెబుతున్నారు. దేశద్రోహ నేరంపై అరెస్టై.. ఆరు నెలల బెయిల్‌పై వచ్చిన కన్హయ్యకు.. శంషాబాద్‌ విమానాశ్రయంలో ఘనంగా ఆహ్వానించేందుకు హెచ్‌సీయూ విద్యార్థులు భారీ ఏర్పాట్లు చేశారు. 

ఎవరికైనా కూడా పూర్తి ఆరోగ్యవంతమైన చర్మం ఉందని చెప్పటం కష్టం. ప్రస్తుతం చాలా మంది శుభ్రతను పాటిస్తూనే మరింత ఆకర్షణీయంగా ఉండడం కోసం అనేక రకాల క్రీములను వాడుతూ ఉంటారు. చర్మంలో కూడా కొన్ని రకాలు ఉం టాయి. వాటికి తగిన మందులను ఎంచు కోవడంలోనే చాలా మంది విఫలమవుతున్నారు. క్రీముల ద్వారా కొందరు లాభపడుతుంటే మరికొందరు అదే క్రీముల వలన నష్టపోతున్నారు. ఏ చర్మానికి ఏ క్రీములు వాడాలో తెలియక ఏదో ఒక క్రీము తీసుకుని వాడటం వల్ల పూర్తిగా నష్టపోతున్నారు. చివరికి కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్న చందంలా తయారవుతుంది వారి పరిస్థితి. అసలు చర్మం గురించీ అది ఎందుకు ఇబ్బందికి గురి అవుతుందనేది ఇప్పుడు తెలుసుకుందాం.

వేలసంఖ్యంలో టూరిస్టులు… కోట్లాది డాలర్ల బిజినెస్‌…  ఇది నిన్నటి మాట..ఉగ్రవాదుల దాడితో… టర్కీటూరిజం నిస్తేజంగా మారింది. ఎప్పుడూ టూరిస్టులతో కళకళలాడే  ఇస్తాంబుల్‌నగరం… నిర్మానుష్యంగా మారిపోయింది.  షాపింగ్  చేసేందుకు స్థానికులు సైతం  భయపడిపోతున్నారు. సందర్శకులతో ఎప్పుడూ రష్ గా కనిపించే షాపింగ్‌మాల్స్‌ …ఖాళీగా కనిపిస్తున్నాయి. 

ఇది సీజనల్ వ్యాధులు పొంచివున్న కాలం. మనం ఏ మాత్రం అజాగ్రత్తగా వున్నా కలరా, అతిసారా, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, స్వైన్ ఫ్లూ లాంటి వ్యాధులు విజ్రుంభించే అవకాశం వుంది. ఈ సీజన్ లో ఏయే వ్యాధులు ఎందుకు వ్యాప్తి చెందుతాయో, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజల్లో అవగాహన కల్పించడం వల్ల చాలావరకు సీజనల్ వ్యాధులను నివారించే అవకాశం వుంది.

14/06/2016: రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని కిలంబేచా అటవీప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. జిల్లా రిజర్వ్‌గ్రూప్‌, స్థానిక పోలీసులు కలిసి నారాయణ్‌పూర్‌, కొండగావ్‌ జిల్లాలో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అటవీ ప్రాంతాల్లోని మావోయిస్టు స్థావరాలపై దాడి చేశారు. నారాయణ్‌పూర్‌ జిల్లాలో పోలీసులు కాల్పులు జరపడంతో.. 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు. మావోయిస్టులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఎస్‌ఐ పుష్పరాజ్‌, సబ్‌ఇన్‌స్పెక్టర్‌ అవధ్‌రామ్‌ సాహు, కానిస్టేబుల్‌ వినయ్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం రాయ్‌పూర్‌ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన జవాన్లలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కిలంబేచా అటవీప్రాంతంలో మావోయిస్టుల కోసం కూంబింగ్‌ కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *