“జుట్టు పెరుగుదల సీరం సేంద్రీయ -హెయిర్ రికౌర్త్ రివ్యూస్”

లెక్క ప్రకారం… కోరలు సాచే కాపిటలిజం భూతం, మితిమీరిన వస్తు వినియోగ సంస్కృతి, ఆర్ధిక అంతరాలు, సామాజిక కల్లోలాలు… కమ్యూనిజం పరిఢవిల్లడానికి ప్రాతిపదిక. ఆ స్థితిగతులు ఉన్నా…ఎలక్టోరల్ పాలిటిక్స్ లో పట్టు కోసం పిల్లి మొగ్గలు వేయడం కామ్రేడ్లు ఉద్యమానికి చేస్తున్న పెద్ద ద్రోహం. అది అవునో, కాదో కూడా ఈ ఫలితాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. 

యువ కథానాయకుడు సాయిధరమ్‌ తేజ్‌, దర్శకుడు వి.వి. వినాయక్‌ కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోన్న సంగతి తెలిసిందే. సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సి. కళ్యాణ్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ చిత్ర బృందం విడుదల…..

3. వీళ్ళు ఎప్పుడు రక్తదానం చెయ్యకూడదు. దేనికోసం వైద్యుల దగ్గరకు వెళ్ళినా హెపటైటిస్‌ -బి ఉన్న విషయం చెప్పాలి. మద్యం ముట్టకూడదు. చక్కటి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వీరి నుంచి వైరస్‌ సంక్రమించకుండా సన్నిహితులంతా జాగ్రత్తలు తీసుకోవాలి.

వరంగల్ : దుగ్గొండి మండలం మధిరలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా ఉన్న రైస్ మిల్లులో కార్మికుడిగా పనిచేస్తునన రాజు అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా రైస్‌మిల్లు యజమాని వేధింపుల వల్లే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహంతో రైస్‌మిల్లు ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు.

స్వాతంత్ర్య దినోత్సవం–ప్రతీ దేశానికీ పరుల పాలన/ఆక్రమణ నుంచి విముక్తి లభించిన రోజుని స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోవటం ఆనవాయితీ. ఆగష్టు పదిహేను (August 15) భారత దేశపు స్వాతంత్ర్య దినోత్సవం గా జరుపుకోబడుతోంది. 1947 ఆగష్టు పదిహేనున భారత దేశం వందల ఏళ్ళ బానిసత్వాన్నుంచి విడుదలయింది.దానికి గుర్తుగా, స్వాతంత్ర్యానంతర ప్రభుత్వం ఆగష్టు పదిహేనుని భారత స్వాతంత్ర్య దినోత్సవంగా, జాతీయ శెలవు దినంగా ప్రకటించి అమలు చేస్తోంది. బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి భారతీయులకు విముక్తి కలిగించి వారిచే ఆద…రింపబడే ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడైన గాంధీజీ (మోహన్ దాస్ కరంచంద్ గాంధీ)ని గురించి తెలియని వారంటూ ఉండరు. శాంతి ఆయుధాన్ని చేతబూని స్వాతంత్ర్యం సంపాదించిపెట్టిన జాతిపిత సత్యము, అహింసలను దేవతలుగా కొలిచారు. ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన నాయకులలో జాతిపిత అగ్రగణ్యుడు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము మహాత్మా గాంధీ.. పూజాసామాగ్రి. 20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితము చేసిన రాజకీయ నాయకునిగా కేబుల్ న్యూస్ నెట్‌వర్కర్, యూఎస్ఎ (సిఎన్ఎన్) జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు. కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి, ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. సత్యాగ్రహమూ, అహింస పాటించడానికి ఎంతో ధైర్యము కావాలని బోధించాడు. మహాత్ముడనీ, జాతిపిత అనీ పేరెన్నిక గన్న గాంధీజీని స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా స్మరించుకుందాం.. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు…!

తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ జరిగింది. పెవిలియన్‌ గ్రౌండ్స్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ.. బస్‌ డిపో రోడ్‌, రామన్నపేట దానవాయగూడెం సాగింది. 14,15,16,24,31,32,34 డివిజన్లలో తమ్మినేని వీరభద్రం సుడిగాలి పర్యటన చేశారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపిస్తే.. అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

దిల్లీ: విపక్ష సభ్యుల ఆందోళనతో మంగళవారం రాజ్యసభ దద్ధరిల్లింది. జేఎన్‌యూ అంశంపై వాపక్షాలు, ఉత్తరాఖండ్‌ అంశంపై కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళనకు దిగారు. కన్నయ్యకుమార్‌కు జరిమానా విధించటంపై వామపక్షాలతో పాటు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి తదితరులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్‌ అంశపై కాంగ్రెస్‌ సభ్యులు ఛైర్మన్‌ పోడియం వద్దకు దూసుకెళ్లి పెద్ద పెట్టున నినాదాలు చేయడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో సభను 20 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌ ప్రకటించారు. అంతకు ముందు ఉత్తరాఖండ్‌ అంశంపై రాజ్యసభలో అరుణ్‌జైట్లీ ప్రకటన చేశారు. 67 మంది సభ్యుల్లో 35 మంది రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిరించారని ప్రకటించారు. ఆర్థిక బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు 35 మంది ఎమ్మెల్యేలు లేఖ ఇచ్చారని జైట్లీ వెల్లడించారు. రాజ్యసభ ప్రారంభమైన వెంటనే ఇటీవల ఎన్నికైన సభ్యులతో రాజ్యసభ ఛైర్మన్‌ హమీద్‌ అన్సారీ ప్రమాణం చేయించారు. నూతనంగా ఎన్నికైన మేరీకోమ్‌, సుబ్రమణ్యస్వామి ప్రమాణ స్వీకారం చేశారు.

• రెండు టీ స్పూన్‌ల కుంకుడుకాయ పొడిని రెండు స్పూన్‌ల ఉసిరి పొడిని మరో రెండు స్పూన్‌ల తేనెతో కలిపి ఆ పేస్ట్‌ని తల మొత్తానికి పట్టించాలి. అరగంట తర్వాత మైల్డ్ షాంపుతో స్నానం చేయండి. తేడా మీకే తెలుస్తుంది.

బయోపిక్‌లను తెరకెక్కించడంలో దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మది విభిన్నశైలి. ప్రస్తుతం ఆయన తెలుగువారి అభిమాన నటుడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా సినిమా రూపొందించే పనిలో ఉన్నారు. ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి…

గాయమైన ఒక గంటలోపే, అక్కడకు బహురూప కేంద్రక న్యూట్రోఫిల్లు (పియంఎన్‌లు) ప్రవేశించి, గాయమైన మొదటి రెండు రోజుల పాటూ ఆ ప్రదేశంలో తమ ఆధిక్యతను ప్రదర్శిస్తాయి. ప్రత్యేకంగా రెండవ రోజు అక్కడ ఎక్కువ సంఖ్యలో ఉంటాయి.[13] ఫైబ్రినెక్టిన్, వృద్ధి కారకాలు, కైనిన్ వంటి ఆధారాల వలన అవి ఆ ప్రాంతానికి ఆకర్షింపబడతాయి. న్యూట్రోఫిల్స్ వ్యర్ధకణజాలాన్నీ, బ్యాక్టీరియానూ, భక్షిస్తాయి. అంతే కాకుండా స్వేచ్ఛాయుత అయానులను విడుదల చేయడం వలన బ్యాక్టీరియాను చంపివేస్తాయి. దీనినే ‘రెస్పిరేటరీ బరస్ట్’ అంటారు.[14][15] ఇవి ప్రొటియేస్‌ను విడుదల చేసి, విచ్ఛిన్నమైన కణజాలాన్ని విడగొట్టి, గాయాన్ని శుభ్రపరుస్తాయి. న్యూట్రోఫిల్స్ చేయాల్సిన పని పూర్తి కాగానే అవి మరణిస్తాయి. మరియు స్థూల భక్షక కణాలచేత మింగివేయబడతాయి.[16]

22/09/2016: న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన ప్రసంగం గర్హనీయమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ అన్నారు. నవాజ్ షరీఫ్ చేసిన ప్రసంగం పాకిస్థాన్ అధినేతగా చేసినట్టు లేదని, హిజ్బుల్ ముజాహిద్దీన్ సుప్రీంకమాండర్ గా మాట్లాడినట్టు ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు. బుర్హాన్ వాని వంటి తీవ్రవాద కమాండర్ల తరపున బహిరంగంగా ఆయన ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. పాకిస్థాన్ ను తీవ్రవాద దేశంగా ప్రకటించాలని రాంమాధవ్ డిమాండ్ చేశారు. నవాజ్ షరీఫ్ గురించి, పాకిస్థాన్ ప్రభుత్వం భారత్ చెబుతున్నదంతా వాస్తవేమని ఐక్యరాజ్యసమితిలో షరీఫ్ ప్రసంగం ద్వారా తేలిపోయిందన్నారు. తీవ్రవాదాన్ని పాక్ ప్రోత్సహిస్తోందన్న విషయం మరోసారి రుజువైందన్నారు. ఉడీ ఉగ్రదాడి కుట్రదారులను చట్టం ముందు నిలబెట్టేందుకు దౌత్యపరంగా పాకిస్థాన్ పై ఒత్తిడి తెస్తామన్నారు. ఇందులో భాగంగా ప్రయత్నలు మొదలు పెట్టినట్టు చెప్పారు. ఉడీ ఉగ్రదాడి కుట్రదారులను వదిలిపెట్టే సమస్య లేదని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితిలో నవాజ్ షరీఫ్ చేసిన ప్రసంగం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అభిషేక్ సింఘ్వి అన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా తీవ్రవాదాన్ని ఎగుమతి చేస్తూ ఉగ్రవాదులను ప్రశంసించేలా మాట్లాడడం శోచనీయమన్నారు. ఈవిధంగా మాట్లాడడం వల్ల తమ మీద తామే జోక్ విషయాన్ని పాకిస్థాన్ గుర్తించలేకపోతోందని ఎద్దేవా చేశారు.

కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మైగ్రేన్‌ కలిగే అవకాశం అధికంగా ఉంటుంది. మైగ్రేన్‌తో బాధపడుతున్న 85 శాతం మందిలో ఈ ట్రిగ్గర్స్‌ కారణంగా మైగ్రేన్‌ కలగడం చూస్తుంటాం. అధిక ఒత్తిడి (49శాతం), మద్యం, బహిష్టు కావడం, ఒకపూట తినకపోవడం ప్రకాశవంతమైన కాంతి, పెద్ద చప్పుళ్లు, ఎత్తైన ప్రదేశాలు, బలమైన వాసనలు, తేమ అధికంగా ఉండే వాతా వరణం, నిద్రలేమి, కొన్ని రకాల మందులు, తలకు స్వల్పంగా గాయం కావడం, చాలా అరుదుగా కొన్ని రకాల ఆహార పదార్థాలు (వాటికి ఎలర్జీ ఉన్నప్పుడు) అవి ట్రిగ్గర్స్‌గా పని చేసి మైగ్రేన్‌ వస్తుంది.పెద్దల్లో మైగ్రేన్‌ తలనొప్పి 4 నుంచి 72 గంటల పాటు ఉంటుంది. పిల్లల్లో 2 గంటలకంటే తక్కువ సమయం ఉండవచ్చు.

కాలికి సౌకర్యంగా ఉండే పాదరక్షణలను ధరించండి. మహిళలు అయితే ఎక్కువగా హీల్ ఉండే పాదరక్షలను వేసుకోకపోవడమే మంచిది. మీ బరువును ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోండి. బరువు పెరుగుతున్నకొద్దీ మోకాలిపై భారం పెరుగుతుంటుందని గుర్తుంచుకోండి

National Media reports that, Lashkar-e-Taiba (LeT) commander Abu Dujana who was shot dead in Pulwama encounter was actually offered to surrender to Indian military. However, Abu rejected an army officer’s proposal.  What’s more, Abu Dujana revealed a shocking reason to the officer for him rejecting the offer. His reply to the officer over phone conversation was, if he surrenders to Indian army, his family in Pakistan would be slayed. Furthermore, Abu Dujana also affirmed that there is no such thing like Jihad in Kashmir and Pakistan is playing a game to cheat people in Kashmir.

మనిషికి జంతువుకున్న తేడా మాట్లాడటమే. తల్లిగర్భం నుంచి బయటపడిన శిశువు ఏడుపుతో మాట్లాడతాడు. తర్వాత ఒక్కో అక్షరం, పదాలు నేర్చుకుంటాడు. ఎదుటివారు చెప్పేదానికి స్పందించి సమాధానమిస్తారు. దీనికంతటికి కారణం గొంతులో ఉండే స్వరపేటిక. దీన్ని జాగ్రత్తగా ఉపయోగిస్తే శ్రావ్యమైన గొంతు మన సొంతమవుతుంది. స్వరపేటికకు వచ్చే వ్యాధులు, చికిత్స, జాగ్రత్తల గురించి .

 హైదరాబాద్ : వైసిపి ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకునే విషయంలో చంద్రబాబునాయుడు అనైతికంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరితే 10 నుంచి 11 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారని ఆయన ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్ట్‌ల అంచనా వ్యయం భారీగా పెంచి.. కాంట్రాక్టర్ల నుంచి తీసుకున్న ముడుపులతోనే వైసిపి ఎమ్మెల్యేలను కొంటున్నారని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. 

మోకాలి నొప్పి కంటిన్యువస్‌గా వారం రోజులకు పైనే కొనసాగుతూ ఉంటే తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి. సమస్యను బట్టి నిపుణులు చికిత్స చేస్తారు. ఒకవేళ పెద్ద వయసువారిలో అయితే అవసరాన్ని బట్టి శస్త్రచికిత్స, మోకాలి మార్పిడి ఆపరేషన్ అవసరం కావచ్చు.

సేవారంగం వైపు చూసేవారు, సైన్స్, ఆర్ట్స్ గ్రూపులపై పెద్దగా ఆసక్తి లేనివారు లెక్కలు, గణాంకాలు, కామర్స్ సబ్జెక్టులతో కూడిన ఎంఈసీ; కామర్స్, ఎకనమిక్స్, సివిక్స్ సబ్జెక్టులున్న సీఈసీల్లో చేరవచ్చు. చార్టెర్డ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రెటరీలు, కమర్షియల్ లాయర్లు, బ్యాంకు మేనేజర్, చార్టెర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్, ట్యాక్స్ ఆడిటర్ లాంటి వృత్తుల్లో స్థిరపడాలనుకునేవారు; ఇన్స్యూరెన్స్ సంస్థల్లో, స్టాక్‌మార్కెట్లలో ఉద్యోగాలు పొందాలనుకునే వారు ఈ గ్రూపులను ఎంచుకోవచ్చు.

    SSRIs(serotonin-specific reuptake inhibitor) like fluoxetine, sertraline can be used to treat severe PMS. Women with PMS may be able to take medication only on the days when symptoms are expected to occur. Although intermittent therapy might be more acceptable to some women, this might be less effective than continuous regimens.

ఐతే సంబంధిత శాఖకు చెందిన మంత్రి పీత‌ల సుజాత మండలిలోనే ఉన్నా వైద్య అరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస‌రావు స‌మాధానం ఇచ్చారు. అదే స‌మ‌యంలో టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి జోక్యం చేసుకుని గ‌త ప్రభుత్వం అనుస‌రించిన విధానాల వల్లే స‌హజ వ‌న‌రులు లూటి జ‌రిగింద‌ని విమర్శించారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య, సోమిరెడ్డి మ‌ధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *