“జుట్టు పెరుగుదల సైట్ ఫోరమ్ -జుట్టు పెరగడం పురోగతి 2018”

ఎక్ష్ఫోజర్ థెరఫీ ద్వారా ఈ భయమున్న వార్ని ………అందము గురించి , అందముగా ఉన్న వారి గురించి బయపడనవసరములేదని .. వారు మామూలు మనుసులేఅని పదేపదే మానసికము గా ఇన్‌పుట్ చేయాలి.సమాజములో కొంతమందితో మాట్లాడె ఏర్పాటు చేస్తూ ఉండాలి.

హైదరాబాద : ఓయూలో ఓ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. వర్సిటీలోని లైబ్రరీ పక్కను ఉన్న వాటర్ ట్యాంకులో అతని  మృతదేహం లభ్యమైంది. ఓయూలో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. విద్యార్థి మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనా స్థలం వద్దకు విద్యార్థులను పోలీసులు అనుమతించడం లేదు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. 

అల్జీమర్స్ వ్యాధిపై అవగాహన కల్పించడమే కాదు రోగులకు వివిధ రకాల శారీరక యాక్టివిటీల ద్వారా సాంత్వన కల్పించవచ్చనే వాస్తవాన్ని ప్రచారం చేసేందుకు వీలుగా ప్రపంచ అల్జీమర్స్ డే సందర్భంగా ఈ నెల 16 వతేదీన హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డుపై జలవిహార్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు మెమొరీ వాక్ 2012 చేపడుతున్నాం. నగర మేయర్ ముహమ్మద్ మాజిద్ హుసేన్ ప్రారంభించనున్న ఈ వాక్‌లో ప్రజలందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

29/08/2016: ప్యారిస్ : ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ శివార్లలో ఉన్న ఓ రెస్టారెంటు ఇద్దరు ముస్లిం మహిళలకు వడ్డించకపోవడంతో ఒక్కసారిగా అక్కడ ఆగ్రహావేశాలు వెల్లువెత్తి నిరసనలకు దారితీసింది. ”ఉగ్రవాదులు ముస్లింలు, ముస్లింలంతా ఉగ్రవాదులు” అని బురఖాలలో వచ్చిన ఇద్దరు మహిళలకు చెబుతున్నట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ట్రెంబ్లే ప్రాంతంలోని లీ సెనాకిల్ రెస్టారెంటులో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై నిరసనలు వెల్లువెత్తడంతో తమ రెస్టారెంటు ముందు గుమిగూడిన వారికి రెస్టారెంటు క్షమాపణలు తెలిపింది. ప్రస్తుతం వివిధ దేశాల్లో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగానే తాను కూడా ఆందోళన చెందానని, ఫ్రెంచి బీచ్‌లలో బుర్కినీలు వేసుకున్న మహిళల గురించి జరుగుతున్న వివాదాలు కూడా అందుకు కారణమని రెస్టారెంటు యజమాని చెప్పారు. గత నవంబర్‌లో బాటాక్లాన్ సాంస్కృతిక కేంద్రంలో జరిగిన ఉగ్రదాడిలో తన స్నేహితుడు ఒకరు మరణించారని, దాని ప్రభావం కూడా తనపై ఉందని తెలిపారు. జాతి వివక్ష ఉన్న వ్యక్తులు పెడితే తాము తినబోమని ఆ మహిళల్లో ఒకరు చెప్పగా, జాతివివక్ష ఉన్నవాళ్లు ప్రజలను చంపరని రెస్టారెంటు యజమాని వారికి సమాధానం ఇచ్చారు. అయితే, ఇలాంటి వివాదాలను తాము సహించబోమని, దీనిపై విచారణకు ఆదేశించామని ఫ్రెంచి మంత్రి లారెన్స్ రోసిగ్నాల్ చెప్పారు.

మెగా కుటుంబం నుంచి మరో కథానాయకుడు వెండితెరపై సందడి చేసేందుకు రంగం సిద్ధమైంది. చిరంజీవి అల్లుడు కల్యాణ్‌ హీరోగా త్వరలో ఓ సినిమా చేయనున్నారు. రాకేశ్‌ శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. వారాహి చలన చిత్రం …..

శ్రీకాకుళం : ఉత్తరాంధ్ర జిల్లాలను ఎండలు హడలెత్తిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో సూర్యతాపానికి జనాలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. గడిచిన రెండు రోజులుగా రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం, పలాస, రాజాం, పాలకొండ, నరసన్నపేట, కొత్తూరు తదితర ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో గరిష్టంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలు మండిపోతున్న నేపథ్యంలో రోడ్లపై అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. మార్చి నెలలోనే సమ్మర్ ఎఫెక్ట్ ఇంతలా ఉంటే ఇక మే నెలలో ఉష్ణోగ్రతలు ఏవిధంగా ఉంటాయోనని జిల్లా వాసులు ఆందోళనకు గురవుతున్నారు.  

ఢిల్లీ : ఇంగ్లండ్ తో జరుగుతున్న టీ-20 వరల్డ్ కప్ మ్యాచ్ లో అప్ఘనిస్తాన్ 14.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. 

బ్యాట్స్ మెన్‌ అంచనాలకు తగ్గట్టుగా రాణించడంలో విఫలమవుతుండటంతో ఆస్ట్రేలియా జట్టు డైలమాలో పడింది. మరో వైపు బ్యాట్స్ మెన్‌ భారీ స్కోర్లు నమోదు చేస్తున్నా….బౌలర్లు దారుణంగా విఫలమవుతుండటం సఫారీ టీమ్‌ను కలవరపెడుతోంది. ఈ రెండు జట్లు ఆఖరి రెండు రౌండ్ల మ్యాచ్‌ల్లో గెలిస్తేనే ప్లే ఆఫ్ రౌండ్‌కు క్వాలిఫై అవుతాయి.

విద్యార్థులు కాస్త తక్కువస్థాయిలోనైనా సాంకేతిక నైపుణ్యం సాధించడానికి ఐటీఐ, దీర్ఘకాలిక సాంకేతిక కోర్సులు చేయాలంటే ఇంటర్ వృత్తి విద్యాకోర్సులు, సాంకేతిక విద్యలో డిప్లొమా కోసం పాలిటెక్నిక్ రంగాలను ఎంచుకుంటారు. అయితే ఉన్నత విద్యలోకి ప్రవేశించేందుకు మాత్రం సాధారణ ఇంటర్మీడియట్ వైపు మొగ్గు చూపుతారు. ఎందుకంటే ఉన్నత విద్యారంగానికి ఇది ‘గేట్ వే’ లాంటిది. ఉన్నత విద్యకు వారధి లాంటి ఇంటర్మీడియట్‌లో గ్రూపును ఎంచుకోవడమే అత్యంత కీలకమైన అంశం. ఎందుకంటే ఈ గ్రూపుమీదే మిగిలిన (ఉన్నత) విద్య అంతా ఆధారపడి ఉంటుంది. విద్యార్థి కెరీర్‌ను నిర్దేశించే కీలకమైన మలుపు కూడా ఈ కోర్సే. పాఠశాలవిద్యకూ, ఉన్నత విద్యకూ మధ్య వారధిలాంటి ఇంటర్లో ఏ గ్రూపులో చేరాలనే విషయమై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. భవిష్యత్తులో జీవిత గమనాన్ని నిర్దేశించే గ్రూపును ఎంచుకోవడంలో తప్పటడుగు ఏ మాత్రం పనికిరాదు. విద్యార్థులు ఇంటర్లో చేరేముందు వివిధ గ్రూపుల గురించి తెలుసుకుని, వారు ఏ రంగంలో రాణించగలరో ముందే ఒక నిర్ధరణకు రావాలి.

శరీరంలోని ఎర్రరక్తకణాలు వెల్లుల్లిలో ఉండే సల్ఫైడ్స్‌ను హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ గ్యాస్‌గా మారుస్తుంది. ఈ గ్యాసు రక్తపోటును నియంత్రిస్తుంది. చర్మాన్ని కాపాడుతుంది: మొటిమలు, యాక్నె, నల్లమచ్చలు వంటివి బాధిస్తున్నా, చర్మం మెరవాలన్నా పచ్చి వెల్లుల్లి రెబ్బలు రెండింటిని తీసుకుని వాటిని బాగా నూరి గోరువెచ్చటి నీళ్లల్లో ఆ గుజ్జును కలుపుకుని పొద్దున్నే తాగితే మంచిది. వెల్లుల్లికి రక్తాన్ని శుద్ధిచేసే గుణం ఉంది. అంతేకాదు శరీరం లోపలి భాగాల్ని కూడా శుద్ధిచేస్తుంది. వెల్లుల్లి తినడం వల్ల చర్మంపై ముడతలు పడవు. ప్రమాదకరమైన విషపదార్థాల నుంచి కూడా చర్మాన్ని రక్షిస్తుంది.

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘భరత్‌ అనే నేను’. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మహేశ్‌ ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాని 2018 ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్లు…

హీరో నిఖిల్‌తో కలిసి నటించాలని ఉందా? అయితే ఈ అవకాశం మీకోసమే. నిఖిల్‌ ఎ.కె ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కొత్తగా మరో ఎనిమిది మంది అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలను తీసుకోనున్నారు……

తాజాగా ప్రతిష్టాత్మక నిలోఫర్‌ ఆసుపత్రిలో తీవ్ర రక్తస్రావంతో బాలింతలు మరణించిన ఘటన అత్యంత విషాదకరమైనది. వారం రోజుల వ్యవధిలో సిజేరియన్‌ ఆపరేషన్‌ జరిగిన 44 మందిలో ఐదుగురు కన్నుమూశారు. ప్రసవం అనంతరం రక్తస్రావాన్ని నివారించడానికి ఉపయోగించిన మందులు, ఇంజెక్షన్‌లు సరిగా పనిచేయకపోవడమే ఇందుకు కారణమని అంటున్నారు. గతేడాది రక్తస్రావంతో ఒకరు చనిపోయారు. అలాగే శిశువుల ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతున్నాయి.                               

ఏపీ రాజకీయాలు ఇప్పుడు మరింత వేడిగా తయారయ్యాయి. ఎప్పుడూ లేనిది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేయడం…వాళ్లు వద్దనుకుంటే మా దారి మేం చూసుకుంటాం అని చెప్పడంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు పెద్ద ఎత్తున చర్చలకు దారితీశాయి. ఇక బీజేపీ, టీడీపీ స్నేహానికి బీటలు వారినట్టే అని కొందరు చర్చించుకుంటున్నారు. అంతేకాదు ఎప్పటినుండో వార్తలు వస్తున్న బీజేపీ-వైసీపీ పొత్తు కూడా తెరపైకి వచ్చింది. మరోవైపు బీజేపీ నేత సోము వీర్రాజు.. మళ్లీ రెచ్చిపోవడం…చంద్రబాబుపైనే విమర్సలు చేయడం..దీనికి తోడు సోము వీర్రాజు, వైసీపీ నేత విజయసాయిరెడ్డి కలిసి ఒకే పూజలో పాల్గొనడం.. ఇవన్నీ రెండు పార్టీలు పొత్తు పెట్టుకునేందుకు సిద్దంగా ఉన్నాయి.. అందుకే టీడీపీని లెక్కచేయడం లేదు అన్న వాదనలు కూడా విసిపిస్తున్నాయి. దీంతో రాజకీయ విశ్లేషకులు సైతం వచ్చే ఎన్నికల్లో ఏపీలో కొత్త పొత్తులకు అవకాశం కనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు.

కర్నూలు : జిల్లాల్లో పెద్దమొత్తంలో వెండి, బంగారం, నగదు పట్టుబడింది. ఎలాంటి బిల్లులు లేకుండా గోల్డ్‌, సిల్వర్‌ బిస్కెట్లను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి ఒక కేజీ బంగారాన్ని, 35కిలోల వెండితోపాటు వీటితోపాటు 32లక్షలరూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన వ్యక్తులు కర్నూల్లోని బళ్లారి చౌరస్తా దగ్గర అనుమానంగా సంచరిస్తుండగా అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. 

హఠాత్తుగా గుండె ఆగి మరణించటం… సడెన్‌ కార్డియాక్‌ డెత్‌.. ఆగమేఘాల మీద స్పందించాల్సిన అత్యవసర సమస్య. ఈ స్థితిలో క్షణక్షణం.. ప్రతి ఘడియా కీలకమే. ఈ సమస్య ఇప్పటికే గుండె జబ్బు తీవ్రంగా ఉన్న వారిలో రావచ్చు…. ఇప్పటి వరకూ ఎటువంటి గుండె జబ్బూ ఉన్నట్టు తెలియని వారిలోనూ రావచ్చు. క్షణాల్లో మనిషిని మృత్యుముఖానికి తీసుకువెళ్లిపోయే సమస్య ఇది. అయితే… ఈ ఘడియల్లో వేగంగా స్పందిస్తే.. అవగాహనతో స్పందిస్తే.. మృత్యుముఖంలోకి వెళ్లిన మనిషిని కూడా తిరిగి బతికించే అవకాశాలుంటాయి. అందుకే దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది.

08/09/2016: ఝాన్సీ: తన స్మార్ట్ ఫోన్ చూడనీయకుండా లాక్ కోడ్ పెట్టుకుందన్న అక్కసుతో భార్యను అంతమొందిచాడో భర్త. ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పూనమ్ వర్మ అనే మహిళ ఆగస్టు 29న హత్యకు గురైంది. పూనమ్ భర్త వినీత్ కుమార్ స్నేహితులు ఆమెను గొంతు పిసికి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. వినీత్ కుమార్ ను అరెస్ట్ చేసి ఇంటరాగేట్ చేయడంతో అసలు విషయం వెల్లడించాడు. తానే హత్య చేయించినట్టు ఒప్పుకున్నాడు. కాన్పూర్ కు చెందిన వినీత్, పూనం.. ఝాన్సీ నగరంలో నివసిస్తున్నారు. మొదట్లో చిన్న ఉద్యోగం చేసిన వినీత్ తర్వాత వ్యాపారంలోకి ప్రవేశించాడు. దీంతో కాన్పూర్-ఝాన్సీ మధ్య తిరుగుతుండేవాడు. గత నెలలో స్మార్ట్ఫోన్ కొనిచ్చినప్పటి నుంచి తన భార్య ప్రవర్తనలో మార్పు వచ్చిందని పోలీసులతో వినీత్ చెప్పాడు. తనను, తమ నాలుగేళ్ల కుమార్తెను నిర్లక్ష్యం చేయడం మొదలు పెట్టిందన్నాడు. ఎవరూ తనఫోన్ ఓపెన్ చేయకుండా లాక్ కోడ్ పెట్టుకుందని వెల్లడించాడు. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న వినీత్.. ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితులు లక్ష్మణ్, కమల్ లకు రూ. 80 వేలు ఇచ్చి పూనమ్ ను హత్య చేయించాడు. ఆ సమయంలో కాన్పూర్ లో ఉండడంతో భార్య హత్యతో తనకు సంబంధం లేదని నమ్మబలికాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నిజం కక్కాడు.

ఫిరమోన్‌ల ఉత్పత్తి మగవారిలోనూ ఉంటుందని ఇటీవల జరిగిన పరిశోధనలో నిర్ధారించబడింది. పురుషుల బాహు మూలలలోని చెమటలో అంతర్గతంగా ఉండే ఆ రసాయనాల వాసన స్త్రీలను ఎంతగానో ఆకర్షిస్తుందని ఫిలడెల్పియాలోని మోనెల్‌ కెమికల్‌ సెన్సస్‌ సెంటర్‌ పరిశోధకులు గుర్తించారు. (కస్తూరి వంటి కొన్ని జంతువులలో కూడా మగవి కామరసాయనాల(కస్తూరి)ను ఉత్పత్తి చేసి, ఆడవాటిని ఆకర్షించడం ఉంది) చెమట పరిమళాన్ని బట్టి మహిళలకు ఆయా పురుషులపై యిష్టత ఏర్పడుతుందని ఈ పరిశోధనలో తేలింది. తమ అధ్యయనం కోసం ఎంపిక చేసిన మహిళలు ఈ విషయాన్ని అంగీకరించారు.

బాలీవుడ్‌ నటులు గౌతమ్‌ రోడె, జరీన్‌ ఖాన్‌, అభినవ్‌ శుక్లా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అక్సర్‌ 2’. అనంత్‌ మహదేవ్‌ దర్శకత్వం వహిస్తూ నిర్మించారు. మిథున్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇమ్రాన్‌ హష్మి, డినో మోరియా నటించిన ‘అక్సర్‌’కి సీక్వెల్‌గా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ విడుదలైంది. ………

కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై తెలుగు రాష్ట్రాలు మండిపడుతున్న సంగతి తెలిసిందే కదా. రాజకీయ నేతలతో పాటు.. సామాన్య ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మిత్రపక్షమైన టీడీపీ కూడా బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే దీనిపై మాత్రం అరుణ్ జైట్లీ పాతపాటే పాడారు. ఇక ఇన్ని రోజులు మౌనంగా ఉన్నా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కేంద్రం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో విభజన హామీలను అమలు చేయలేదని, నిధులు ఇవ్వలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారన్న వ్యాఖ్యలపై అరుణ్ జైట్లీ స్పందించారు. ఆంధ్రాకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం..ఆయన మాపై ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణమేమిటో..అంటూ..’అరుణ్‌జైట్లీ’ ఓ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.

తమ కొడుకును విడిపించేందుకు ప్రయత్నించాలంటూ మంత్రి అచ్చెన్నాయుడు మొదలుకుని ఎందరో ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. వారు గోపీకృష్ణ వ్యవహారాన్నే పట్టించుకోవడం మానేశారు. కిడ్నాప్ జరిగి ఏడు నెలలవుతున్నా ప్రభుత్వం తమ కుమారుడిని విడిపించే ఆలోచనే చేయడం లేదంటూ అతని తల్లిదండ్రులు పద్మావతి, రమణమూర్తి వాపోతున్నారు. గోపీకృష్ణ తల్లిదండ్రులు శ్రీకాకుళం జిల్లాలో నివసిస్తుండగా అతని భార్యాపిల్లలు హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. ఇదిలా ఉండగా లీప్‌ సంవత్సరంలో జన్మించినందున నాలుగేళ్లకోసారి వచ్చే గోపీ జన్మదినం సోమవారం వచ్చింది. అయితే అదే జన్మదినం వేళ గోపీ ఆలోచనలు వారిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడైనా ప్రభుత్వం కల్పించుకుని తమ కుమారుడిని విడిపించే ప్రయత్నం చేయాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. 

చాలా మంది రోగుల్లో మల విసర్జన జరిగినప్పుడు రక్తస్రావం కావడం లేదా ప్రక్షాళన సమయంలో రక్తం చేతికి లేదా టాయిలెట్ పేపర్‌కు అంటడం జరుగుతుంది. అయితే ఫిషర్ విషయంలో ఎక్కువ రక్తస్రావం జరగదు. కాస్తంత రక్తం మాత్రమే కనిపించి, మలద్వార ప్రాంతంలో దురదగా (ప్రూరిటస్ యానీ) అనిపించవచ్చు. ఇక మరికొందరిలో మలద్వారం వద్ద దుర్వాసనతో కూడిన స్రావాలూ కనిపించవచ్చు. కొంతమందిలో మూత్రవిసర్జన కూడా నొప్పిగా ఉంటుంది. ఒక్కోసారి అసలు మూత్రవిసర్జన జరగడమూ కష్టం కావచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *