“జుట్టు పెరుగుదల హోమియోపతి చికిత్స |కేమెరామోతో జుట్టు పెరుగుదల యాక్సిలేటర్ సింగపూర్”

ఊపిరితిత్తుల కణాలు విపరీతమైన స్థాయిలో పెరిగి ఊపిరితిత్తులను విధ్వసంసం చేసే వ్యాధి ఇది. ఈ కణాలు మామూలు కణాల కంటే మరింత త్వరగా పునరుత్పత్తి అయి ఒక కంతిగా ఏర్పడుతుంది. ఊపిరితిత్తుల్లో మొదట ఒక కంతి మాత్రమే ఏర్పడితే దానిని ప్రాథమిక కంతి అంటారు. విపరీతమైన కణాలు ఈ కంతిని విచ్ఛిన్నమయ్యేలా చేసి రక్త ప్రసరణ ద్వారా శరీరంలోని ఇతర భాగాల్లోకి వ్యాపిస్తే అక్కడి అవయవాల్లో కూడా పెరగడం ఆరంభమవుతుంది.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘2.0’. శంకర్‌ దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను చిత్రబృందం సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది. ఈ సినిమా ఆడియో అక్టోబర్‌లో దుబాయ్‌లో ఆవిష్కరించనున్నట్లు…..

23/07/2016: న్యూఢిల్లీ : పార్లమెంటులో నేతల మధ్య దూషణల పర్వం శ్రుతి మించుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నేతలు తన పట్ల అసభ్య పదజాలం ఉపయోగించారని కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ ఆరోపించారు. రేణుకా చౌదరి, జైరాం రమేష్ ఇద్దరూ తనను చెత్త అన్నారని.. శుక్రవారం నాడు సభ వాయిదా పడిన తర్వాత ఇదంతా జరిగిందని ఆమె చెప్పారు. తనపట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు వీళ్లిద్దరిపైనా రాజ్యసభలో సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తానని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మన్ సోషల్ మీడియాలో పెట్టిన వీడియో వల్ల పార్లమెంటు భద్రతకు ముప్పు ఉంటుందన్న అంశంపై తాను మాట్లాడబోతుండగా జైరాం రమేష్, రేణుకా చౌదరి ఇద్దరూ అడ్డుపడ్డారని ఆమె చెప్పారు. వాళ్లిద్దరూ చాలా మొరటుగా ప్రవర్తించారని.. అసలు రాజ్యసభలో సభ్యత్వం లేకుండా ఆ సభలోకి ఎలా వస్తారని అడిగారని అన్నారు. నిజానికి బాదల్ లోక్సభ ఎంపీయే అయినా.. మంత్రి కాబట్టి పార్లమెంటు ఉభయ సభల్లోనూ మాట్లాడేందుకు ఆమెకు అర్హత ఉంటుంది. అయితే.. రేణుకా చౌదరి మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. బాదల్ చేసేదంతా రాజకీయ డ్రామా అని కొట్టిపారేశారు. అసలు కచరా అనే పదం ఆమెకు ఎక్కడి నుంచి వినిపించిందని ప్రశ్నించారు. తాను ఇంగ్లీషులో మాట్లాడాను తప్ప హిందీలో కాదని అన్నారు. ఆమెకు వినికిడి లోపం అయినా ఉండాలి లేదా ఇంగ్లీషు అయినా రాకపోవాలని వ్యాఖ్యానించారు. వాళ్లు పంజాబ్లో ఓడిపోతున్నారని.. అందుకే ఓట్ల కోసం ఈ రాజకీయ డ్రామా చేస్తున్నారని అన్నారు.

ఇందులోనూ రెండు మార్గాలున్నాయి. ఒకటి స్వయం ఉపాధి; రెండోది ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర సంస్థల్లో ఉద్యోగం పొందడం. ప్రైవేటు వ్యాపార సంస్థలు, కంపెనీలు, పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలున్నాయి. విదేశాల్లోనూ ఎన్నో అవకాశాలున్నాయి.

కండర కణాలు ఫైబ్రినెక్టిన్‍ మరియు వృద్ధికారకాలచేత ఆకర్షింపబడి, ఫైబ్రినెక్టిన్‍ను అనుసరిస్తాయి. తాత్కాలిక ఈసిఎం లోని ఫైబ్రిన్‍తో జతకలిసి గాయపు అంచులను చేరుకుంటాయి.[22] ఇవి గాయపు అంచులవద్ద ఈసిఎంను సంధానిస్తాయి. అంతేకాకుండా డెస్మోజోమ్ ల వలన అవి ఒకదానితో ఒకటి కలసి గాయపు అంచులను కలుపుతాయి. కండర తంతుకణాలలోని యాక్టిన్ కణత్వచం గుండా కణబాహ్యజీవద్రవ్యం లోని అణువులతో, ఫైబ్రినెక్టిన్ మరియు కొల్లజెన్‌ల వల్లే కలుస్తుంది.దీన్నే ఫైబ్రోనెక్సస్ అంటారు [47] కండర తంతు కణాలలో అనేక అసంజనాలు ఉంటాయి. ఇవి ఒకదానితో ఒకటి కలవడంద్వారా ఈసిఎంను దగ్గరకు లాగుతాయి. ఫలితంగా గాయపు పరిమాణం తగ్గిపోతుంది .[44] కండర తంతు కణాల పాత్ర వలన సంకోచ దశ ముగింపు మొదటి భాగం కన్నా వేగంగా ముగుస్తుంది.[47]

‘లోక నాయకుడు’ కమల్‌హాసన్‌ మళ్లీ రంగంలోకి దిగారు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘విశ్వరూపం’. 2013లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద చక్కని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా ‘విశ్వరూపం2’…

శస్త్ర చికిత్స తరువాత కింద కూర్చోవడం గానీ, మెట్లు ఎక్కడం కానీ సాధ్యం కాదనే అభిప్రాయం కూడా కొందరిలో ఉండి, ఇప్పుడు కొత్తగా వచ్చిన(హైఫ్లెక్స్‌ నీ రిప్లేస్‌మెంట్‌) కృత్రిమ కీళ్లతో మెట్లు ఎక్కడమే కాదు, ఏ ఇబ్బందీ లేకుండా కింద కూడా కూర్చోవచ్చు. శస్త్ర చికిత్స జరిగిన నెలరోజుల్లో స్టిక్‌ సహాయం కూడా లేకుండా నడిచే స్థితి ఏర్పడుతుంది.

హైదరాబాద్ : బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని వైసీపీ నేత పార్థసారధి విమర్శించారు. మరోవైపు సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడం లేదన్నారు. విభజన హామీలో ఇచ్చిన హామీలను సాధించుకోవడంపై దృష్టి సారించని చంద్రబాబు… ప్రతిపక్ష ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడంపైనే దృష్టి సారించారన్నారు. బీజేపీ, టీడీపీలు ప్రజలకు ఎలాంటి మేలు చేయడం లేదన్నారు పార్ధసారధి. 

ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఏటా జాబ్ మేళాలు, అప్రెంటిస్‌షిప్ మేళాలు నిర్వహిస్తోంది. ఇప్పటివరకూ వేలాది మందికి వీటి ద్వారా ప్రయోజనం చేకూరింది. వృత్తి విద్యా కోర్సు పూర్తి చేసిన విద్యార్థికి కనీసం రూ.6000 నుంచి రూ.10,000 వేతనంతో కూడిన ఉపాధి లభిస్తోంది. ఇప్పుడు కూడా రాష్ట్రవ్యాప్తంగా జాబ్‌మేళాలు కొనసాగుతున్నాయి.

గుంటూరు : అమరావతి.. ఆంధ్రుల ఆశానగరి.. అందరికీ ఉద్యోగాలు దొరకాలి. వాణిజ్య రాజధానిగా నిలవడంతో పాటు అభివృద్ది కేంద్రంగా మారాలన్నదే ఆంధ్రులందరి కల. కానీ అమరావతి ప్రస్థానం ఎలా సాగుతోంది. అనుకున్న దిశగా వెళ్తోందా.. తప్పుదారి పడుతోందా.. ఈ అంశాలపై తాజాగా ఓ పుస్తకమే వచ్చింది. మహాద్భుతమైన రాజధాని నిర్మించాలనే ముఖ్యమంత్రి ఆలోచనను మెచ్చుకుంటూనే ఈ పుస్తకం అమరావతి మంచి చెడులను వివరిస్తోంది. 

బెంగళూరు : టీమిండియా – ఆస్ట్రేలియా మధ్య సెమీస్ బెర్తు కోసం జరిగిన పోరాటం ప్రేక్షకులకు ఎంత టెన్షన్ తెప్పించిందో ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో ఆదివారం రాత్రి ఈ మ్యాచ్ సందర్భంగా జరిగిన చిన్న గొడవ ఓ యువకుడి హత్యకు కారణమైంది. కొంతమంది యువకులు కలిసి జేసీ నగర్ బస్తీలో ఓ పెద్ద స్క్రీన్ మీద క్రికెట్ మ్యాచ్ చూస్తుండగా జాన్ కెనడీ అనే వ్యక్తి తన కుక్కను తీసుకుని అక్కడకు వచ్చాడు. మ్యాచ్ మంచి రసవత్తరంగా సాగుతూ అందరూ టెన్షన్‌లో ఉండగా కుక్క మొరగడం మొదలుపెట్టింది. దాంతో అక్కడ ముందు నుంచి మ్యాచ్ చూస్తున్నవాళ్లు జాన్‌ను అక్కడి నుంచి కుక్కను తీసుకుని వెళ్లిపొమ్మని కోరారు. అయితే కెనడీ అందుకు నిరాకరించడంతో వాళ్లు అక్కడినుంచి అతడిని తోసేశారు. కాసేపటి తర్వాత అతడు తన స్నేహితులతో కలిసి వచ్చి అక్కడున్న కుర్రాళ్లపై దాడి చేశాడు. వారిలో ఉన్న అవినాష్ (20) అనే యువకుడిని పగిలిన బీరు బాటిల్‌తో పొడిచాడు. దాంతో తీవ్రంగా గాయపడిన అవినాష్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే చనిపోయాడు. హత్యా నేరంపై పోలీసులు కెనడీని అరెస్టు చేశారు.

వివిధ రకాల పోస్టర్లతో ఆకట్టుకుంటున్న ‘2.ఓ’ చిత్రంపై రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. మరోపక్క సినిమా విడుదలయ్యే సమయం దగ్గరపడే సమయానికి వాయిదా పడుతూ వస్తోంది. అసలైతే ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా విడుదల……..

విద్యార్థుల జీవితాల్లో పదో తరగతి తర్వాత వేసే అడుగు చాలా కీలకమైనది. దాదాపు భవిష్యత్తు మొత్తం ఇక్కడే నిర్ణయమైపోతుంది. రోజురోజుకీ పోటీ తీవ్రమవుతునన్న ప్రస్తుత ప్రపంచంలో ఏం చదవాలి? ఏం చేయాలి? ఏ కోర్సులో చేరితే ఏమవుతుంది? ఏ ఉద్యోగాలకు డిమాండ్ ఉంది? అందుబాటులో ఉన్న కోర్సులేంటి? పదో తరగతి తర్వాత చేయడానికి ఉద్యోగాలేమైనా ఉన్నాయా? ఇలా రకరకాల ప్రశ్నలు అందరినీ వేధిస్తుంటాయి. అరకొర సమాచారంతో… అందరి సలహాలతో… ఆందోళన చెందుతుంటారు.

హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన శంషాబాద్ ఎయిర్ పోర్టుకు అరుదైన గౌవరం దక్కింది. 2015వ సంవత్సరానికి గాను ఏసీఐ ప్రకటించిన అవార్డులలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మూడవ ర్యాంకు దక్కింది. ఎయిర్-పోర్టు సర్వీస్ క్యాలిటీ (ASQ) అనే సర్వీసు ప్రకారం 5-15 మిలియన్ ప్రయాణికుల కేటగిరిలో ఈ అరుదైన గౌరవం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు లభించింది. ఏసీఐ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా జరిపిన సర్వేలో ఈ కేటగిరిలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు మూడవ స్థానం దక్కిందని ఏసీఐ అధికారులు తెలిపారు. ఈ కేటగిరిలో మొదటి, రెండవ స్థానాలు విదేశాలు దక్కించుకోగా మూడవ స్థానం భారత్ కు చెందిన జీఎంఆర్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు దక్కిందని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. ఈ కేటగిరిలో జీఎంఆర్ ఎయిర్ పోర్టుకు మూడవ స్థానం దక్కడం వరుసగా ఏడవసారని జీఎంఆర్ సంస్థ ప్రకటించింది.

22/10/2016: దేశంలో క్రికెట్ స్టార్స్, బాలీవుడ్ స్టార్స్ కే పాపులారిటీ ఉందని అందరూ అనుకుంటున్నారు. అందుకే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ సిద్ధం చేయమంటే.. ముందుగా ఆ జాబితాలో ఈ రెండు రంగాల వారి పేర్లే ఉంటాయి. అయితే రాహుల్ గాంధీ వచ్చాక పరిస్థితి కాస్త మారింది. కానీ ఇప్పుడు రాహుల్ కూడా ముదురు బెండకాయ అయిపోయాడు. అందుకే ఇప్పుడు అందర్నీ రీప్లేస్ చేయడానికి లేడీస్ హాట్ ఫేవరెట్ గా బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ దూసుకొచ్చాడు. గతంలో క్రికెట్ బ్యాక్ గ్రౌండ్ ఉండటం తేజస్వికి ప్లస్ పాయింట్ అయింది. అందుకే ఏదైనా సమస్యలుంటే ఫోన్ చేయాలని ఫోన్ నంబర్ ఇస్తే.. వాట్సప్ లో వేలకు వేలు పెళ్లి మెసేజ్ లు రావడంతో.. బీహార్ అధికార యంత్రాంగం షాకైంది. విషయమేంటంటే బీహార్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్. లాలూ ప్రసాద్ యాదవ్ చిన్నకొడుకు. ఇప్పటికే తన యాక్టివ్ నెస్ తో అటు ప్రజల్లో, ఇటు అధికారుల్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. సీఎం నితీష్ కు కూడా తేజస్వి అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఏదైనా సమస్య వస్తే వెంటనే స్పందించే తేజస్వి.. బాగా ఫాస్ట్ ఫార్వర్డ్. టెక్నాలజీ వినియోగంలోనూ ముందుంటారు. అందుకే రోడ్లు పాడైతే ఫిర్యాదు చేయమని వాట్సప్ నంబర్ ఇచ్చారట. కానీ చాలా మంది అమ్మాయిలు అది తేజస్వి పర్సనల్ నంబర్ అనుకుని మ్యారేజ్ ప్రపోజల్స్ పెట్టారు. మొత్తం 47వేల మెసేజ్ లు వస్తే.. అందులో 3వేలే రోడ్ల సమస్యలపై ఉన్నాయి. మిగతా 44వేల ప్రపోజల్స్ పెళ్లికి సంబంధించినే. తనకు పెళ్లి కాలేదు కాబట్టి సరిపోయింది కానీ.. భార్య ఉంటే.. కాపురం కూలిపోయేదని తేజస్వి జోక్ చేస్తున్నారు. ఎంతమంది ప్రపోజల్స్ పెట్టినా.. పెద్దలు కుదిర్చిన పెళ్లికే ఓటేస్తానంటున్నారు. ఏదేమైనా ఓ పొలిటీషియన్ కు ఈ లెవల్లో ఫాలోయింగ్ ఉండటం మామాలూ విషయం కాదని సోషల్ మీడియా చర్చ జరుగుతోంది.

హైదరాబాద్ : రోహిత్ తల్లికి మద్దతు తెలిపేందుకే తాను వచ్చినట్లు జెఎన్ యూ నేత కన్హయ్య తెలిపారు. కన్హయ్యకుమార్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. పలు విద్యార్థి సంఘాలు కన్హయ్యకు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయంత్రం హెచ్ సీయూకి వెళ్తానని చెప్పారు. హెచ్ సీయూ విద్యార్థుల ఆహ్వానం మేరకే వచ్చానని తెలిపారు. రోహిత్ ఘటనపై విద్యార్థులతో చర్చిస్తామని చెప్పారు. రోహిత్ వేముల కలలను సాకారం చేయాలని పిలుపునిచ్చారు. రోహిత్ చట్టం చేసే వరకు పోరాడుతానని తేల్చి చెప్పారు. దళితుల పట్ల చూపుతున్న వివక్ష అంతరించాలని కాంక్షించారు. ఈరోజు సాయంత్రం కన్హయ్య హెచ్ సీయూకు వెళ్లనున్నారు. సాయంత్రం వర్సిటీలో జరుగనున్న సభలో ఆయన ప్రసంగించనున్నారు. 

శస్త్ర చికిత్సలకు సరిపడా ఆరోగ్యంతో ఉన్నవాళ్లకు… కవాట లోపాలుంటే సరిదిద్దాలంటే కవాట మార్పిడి శస్తచ్రికిత్స ఎంతగానో తోడ్పడుతుంది. గుండెలోని కవాటలోని వ్యాధికి గురైన వాళ్లు ఆయాసం, గుండెదడ, కాళ్లవాపు శస్తచ్రికిత్సలు, పూర్తిగా దెబ్బతిన్న కవాటల స్థానంలో కృత్రిమ కవాటాల్ని అమర్చి శస్తచ్రికిత్సను ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నారుు. గుండెలో నాలుగు కవాటలున్నాయి . రెండు కుడిపక్క, మరోరెండు ఎడమ పక్క ఉంటాయి . గది నుంచి గదికి రక్తం సవ్యంగా ఒకే డైరెక్షన్‌లో వెళ్లడానికి ఇది అవసరం. ఎడమ పక్క ఉండేవి మైట్రల్‌ వాల్‌, అయోర్డిక్‌ వాల్‌, ఇవి కొన్ని రకాల జబ్బులతో దెబ్బతినవచ్చు. ఇందులో ముఖ్యమైనది రుమాటిక్‌ హార్డ్‌ డిసీజ్‌.

సీనియర్‌ నటుడు శ్రీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆపరేషన్‌ 2019’. ‘బీవేర్‌ ఆఫ్‌ పబ్లిక్‌’ అనేది ఉపశీర్షిక. కరణం బాబ్జీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అలివేలమ్మ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకాంత్‌…

76-సెం.మీ (30-అంగుళాల) రెఫ్రాక్టర్ టెలిస్కోప్ అనేది ఇక్కడ 1888లో ఇక్కడ పనిచేయడం ప్రారంభించింది, ఆసమయంలో ఇది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద టెలిస్కోప్‌గా నమోదైంది. ఏడాదిపాటు ఇది పనిచేసిన తర్వాత, 36-అంగుళాల (91-సెం.మీ) రెఫ్రాక్టర్‌ను శాంటా క్రూజ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో భాగమైన లైక్ అబ్జర్వేటరీలో ఏర్పాటు చేశారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *