“జుట్టు మార్పిడి శస్త్రచికిత్స ఖర్చు -రిలాక్స్డ్ జుట్టు పెరుగుదల ప్రయాణం బ్లాగ్”

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఊరట లభించింది. వణికిస్తున్న నీట్ పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకోసం ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసింది. దీంతో మెడికల్, డెంటల్ సీట్లకు ఆయా రాష్ట్రాల పరిధిలోనే అడ్మిషన్లు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ, ప్రైవేట్ మేనెజ్ మెంట్ సీట్లకు మాత్రం నీట్ ద్వారానే అడ్మిషన్లు జరగనున్నాయి. రాష్ట్రాల అభ్యంతరాల మేరకే ఆర్డినెన్స్ జారీ చేశామని కేంద్రం ఈ సందర్భంగా తెలిపింది. ఇప్పటికే మే 1న తొలి విడత నీట్ పరీక్షను ఆరు లక్షలమంది విద్యార్థులు రాశారు. జైలై 24న రెండో విడత నీట్ జరగాల్సి ఉండగా అంతకుముందే ఆర్డినెన్స్ వచ్చాయి. మెడికల్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రాయాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మే 9న నీట్ కంపల్సరీ అంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పింది. దీంతో నీట్ ప్రతిపాదనల కారణంగా విద్యార్థుల్లో తీవ్ర గందరగోళం ఏర్పడింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో పలు రాష్ట్రాల్లో నిర్వహించే ఎంసెట్ పరీక్షలకు విలువ లేకుండా పోయింది. దీంతో మెడికల్, బీడీఎస్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులంతా నీట్ రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, అపరీక్షకు ఇప్పటికీ ఏ రాష్ట్రాల విద్యార్థులు కూడా సమాయత్తం కాలేదు. దీంతో ఈ విషయం ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఇదే అంశంపై ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో భేటీ అయిన కేంద్ర మంత్రి వర్గం ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని నీట్ వాయిదా వేయాలని నిర్ణయం తీసుకొని ఆర్డినెన్స్ జారీ చేశాయి. దాదాపు 14 రాష్ట్రాలు నీట్ వద్దని కోరుతూ కేంద్రానికి విజ్ఞప్తి చేసుకున్నట్లు ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఈ నిర్ణయం కోసం వేర్వేరు పార్టీలను కూడా సంప్రదించామని చెప్పారు. ఈ ఉత్తర్వులతో ఇప్పటికే ఎంసెట్ మెడికల్ పరీక్షలు నిర్వహించినవారైతే ఫలితాలు విడుదల చేసుకునేందుకు.. పరీక్ష నిర్వహించని వారు పరీక్ష నిర్వహణకు అవకాశం లభించినట్లయింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ఈ పరీక్ష పూర్తయి ఫలితాలకోసం చూస్తుండగా ఇక తెలంగాణలో పరీక్ష నిర్వహించాల్సి ఉంది. మొత్తానికి కేంద్రం నిర్ణయం పలు రాష్ట్రాల విద్యార్థులకు కొంత ఊరటను కల్పించిందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. నీట్ పరీక్షపై ప్రధాని మోదీకి ఓ లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను తూచ తప్పకుండా పాటించాల్సిందేనని ఆయన లేఖలో పేర్కొన్నారు.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -శ్రావ్యమైన స్వరం కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు (care to preserve good voice)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

బి, సి, ఇ విటమిన్లు కెరోటిన్‌, సెలీనియం, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభించే ఆహారాన్ని ఎంచుకోవాలి. ద్రాక్ష, చెర్రీ, బెర్రీలు, యాపిల్‌, గ్రీన్‌ టీ, ఉల్లిపాయ, బొప్పాయి, నిమ్మజాతి పండ్లు.. ఇలా ప్లేవనాయిడ్ల ఆధారిత ఆహారానికి ఎక్కువగా ప్రాధాన్యమివ్వాలి. వీటి వల్ల శరీరంలో తేమ శాతం పెరుగుతుంది. అలసట తగ్గుతుంది. 

హైదరాబాద్ : మహానగరాన్ని ఆకాశం నుంచి చూడడం అంటే అదో గొప్ప అనుభూతి అని భాగ్యనగర అందాలను వీక్షించేందుకు హెలీటూరిజం ఎంతగానో దోహదపడుతుందంటూ మొదటి రైడ్ నిర్వహించారు మంత్రులు కేటీఆర్, చందూలాల్. హెలిటూరిజం ప్రారంభోత్సవ విశేషాలు, హెలికాప్టర్ ప్రయాణంలోని అందాలపై మరిన్ని వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి.

ఈ ఇన్‌ఫెక్షన్‌లు ప్రసవం తర్వాత రక్తం లేనివాళ్లు, ప్రెగ్నెన్సీ సమయంలో బిపి ఉన్నవాళ్లు, బాగా నీరసంగా ఉన్నవాళ్లకి వస్తాయి. దీంతో డెలివరీ సమయంలో బాగా బ్లీడింగ్‌ కావడం, మాయ కిందికి ఉండడం, డెలివరీ తర్వాత మాయ ముక్కలు లోపలే ఉండిపోవడం వల్ల కూడా ఇన్‌ఫెక్షన్‌లు ఏర్పడతాయి. ఈ ఇన్‌ఫెక్షన్‌ల మూలంగా మహిళలకు ఒళ్లు నొప్పులు, నీరసం, కడుపు నొప్పి, వాసనలతో కూడిన వెజినల్‌ డిశ్చార్జ్‌ జరుగుతుంది. గర్భాశయం ఇన్‌ఫెక్షన్‌ వల్ల పొట్ట మొత్తం, శరీరంలో మొత్తం ఇన్‌ఫెక్షన్‌ వ్యాపిస్తుంది.

కానిస్టేబుల్ మంజులది పక్కాప్లాన్ మర్డర్..హంతకుడు స్కెచ్ వేసింది ఖాకీ మొగుడే..తన పోలీసు అనుభవంతో ప్లాన్.. లేడీస్ కానిస్టేబుల్ ను పథకం ప్రకారం హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించాడు. నిజాన్ని సమాధి చేయబోతే వాస్తవాలను ఏఏస్పీ వెలుగులోకి తెచ్చారు.

16/06/2016: దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల స్విట్జర్లాండ్‌ పర్యటనలో ఆ దేశాధ్యక్షుడు జోహన్‌ ష్నీడెర్‌-అమ్మన్‌తో జరిపిన సమావేశం నేపథ్యంలో.. నల్లధనంపై ముందడుగు పడనుంది. స్విట్జర్లాండ్‌ బ్యాంకుల్లో నల్లధనాన్ని దాచి ఉంచిన భారతీయుల వివరాల కోసం ఒక భారతీయ అధికారుల బృందం త్వరలో ఆ దేశాన్ని సందర్శించనుంది. నల్లధనంపై సమాచారం దానంతటదే ఎప్పటికప్పుడు వెల్లడయ్యే (ఆటోమేటిక్‌ ఎక్స్‌ఛేంజ్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ – ఏఈఓఐ) ఒప్పందంపైనా ఇరుదేశాలు కసరత్తు చేయనున్నాయి. ఈ ఒప్పందం 2018 నుంచి అమల్లోకి రానుంది. స్విట్జర్లాండ్‌ నుంచి వచ్చిన ఉన్నతాధికారుల బృందం కేంద్ర ఆర్థికశాఖ అధికారులతో దిల్లీలో బుధవారం సమావేశమైంది. పలు ద్వైపాక్షిక, పన్ను, ఆర్థిక అంశాలపై ఇరుపక్షాలు విస్తృతంగా చర్చలు జరిపాయి. ఈ సందర్భంగా స్విస్‌ బృందానికి నేతృత్వం వహించిన జాక్వెస్‌ డి వాట్‌విల్లె మాట్లాడుతూ.. స్విట్జర్లాండ్‌లో ఏఈఓఐ అమలుకు అవసరమైన చట్టపరమైన నిబంధనలున్నాయని, 2018 నుంచి మొదలయ్యే ఈ ప్రక్రియ వల్ల స్విట్జర్లాండ్‌లో బ్యాంకుఖాతాలున్న భారతీయుల వివరాలు ఎప్పటికప్పుడు భారత్‌కు తెలుస్తుంటాయని చెప్పారు. సమావేశానంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ వివరాల్ని తెలియజేశారు. ఏఈఓఐ ఒప్పందానికి తుదిరూపు ఇవ్వటం కోసం ఇరుదేశాల ఆర్థికనిపుణులు సెప్టెంబర్‌లో భేటీ కానున్నట్లు పేర్కొన్నారు.

మా పెదనాన్న చిరంజీవి చేసిన కృషి, దీక్ష వల్లే మీరంతా (అభిమానులు) వచ్చారని అన్నారు వరుణ్‌తేజ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘తొలిప్రేమ’. రాశీఖన్నా కథానాయిక. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై …

చాలామంది పిల్లలకి పులిపిరి కాయల సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఈ సమస్య ఎందుకు తలెత్తుతుందో తెలియని పరిస్తితి ఉంటుంది. పులిపిరులు ఎందుకు వస్తాయి? వాటిని నివారించుకోవటం ఎలా అని చాలా సతమతమవుతుంటారు. ఏదిఏమైనా వాటి రాకకు మాత్రం కారణాలు ఉండవు. చర్మంపై వచ్చి కాస్త ఇబ్బందిని కలిగిస్తూ నానాటికి వ్యాప్తి చెందే పులిపిరుల గురించి అవగాహన ఎంతైనా అవసరం. అవి ఎందుకు వస్తాయో తెలుసుకుందామా..

  ఇష్టం లేని మొగుడితో ఎన్నాళ్లు కాపురం చేస్తాం చెప్పండి.. అందుకే విడాకులు తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్దలు ఏదో రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారు తప్ప ఈ బంధం నిలబడేది కాదని వారికి తెలుసు. ఇదేదో మొగుడు పెళ్లాల విడాకుల మ్యాటర్ కాదు. గత కొద్దిరోజులుగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పరిశీలిస్తే మీకే.. మేం ఏం చెబుతున్నామో అర్థమవుతుంది. ఆంధ్రాలో టీడీపీని వదుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుండటం.. ఇంతకాలం ఎన్నాన్నా.. ఏం చేసినా భరిస్తూ వచ్చిన తెలుగుదేశం అధినేత కూడా ఇక సంసారం కష్టమే అనేలా వ్యాఖ్యలు చేయడంతో.. టీడీపీ-బీజేపీ కోటకి బీటలు వారినట్లేనని ఓ నిర్ణయానికి వచ్చేశారు విశ్లేషకులు.   చంద్రబాబును ఆయన పాలనను విమర్శిస్తూ వస్తోన్న కొందరు ఏపీ బీజేపీ నేతలు.. పోలవరం స్పిల్‌వే టెండర్ల విషయంలో కేంద్రం అడ్డు చెప్పిన తర్వాత తమ స్వరాన్ని మరింత పెంచుతూ పోయారు. కేంద్రం ఇప్పటికే చాలా చేసిందని.. ఇంకేం కావాలంటూ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ఈ సమయంలో ఇరు పార్టీ నేతల మధ్య రగిలిన వేడి టీడీపీ-బీజేపీ స్నేహన్ని బూడిద చేస్తుందని విశ్లేషకులు భావించారు. అయితే ప్రధాని మోడీని చంద్రబాబు కలిస్తే పరిస్థితి చక్కబడుతుందని భావించారు.. కానీ విచిత్రంగా వీరిద్దరి సమావేశం తర్వాత రెండు పార్టీల మధ్య దూరం మరింత పెరుగుతూ వచ్చింది.. విమర్శలు ఎక్కువయ్యాయి. స్వయంగా ముఖ్యమంత్రి కూడా పలు సందర్భాల్లో పొత్తు గురించి మాట్లాడారు. అవసరమైతే తెగదెంపులకు సిద్ధంగా ఉన్నామన్నారు.   పెటాకులకి బాబు కూడా సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు రావడంతో విడిపోవడానికి ఇదే సరైన సమయమని ఏపీ బీజేపీ నేతలు హైకమండ్‌తో అన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే టీడీపీని వదులుకోవడంపై బీజేపీ అధినాయకత్వంలోని పలువురు భిన్న వాదనలు వినిపిస్తున్నారట.   ప్రస్తుతం దేశవ్యాప్తంగా కమలంతో మిత్రపక్షంగా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క తెలుగుదేశం మాత్రమే. రెండున్నర దశాబ్ధాలకు పైగా బీజేపీకి మిత్రపక్షంగా ఉంటూ వస్తోన్న శివసేన.. మోడీ-అమిత్‌షాల వైఖరి నచ్చక ఎన్డీఏలో నుంచి తప్పుకుంది. శివసేన వంటి పార్టీయే అలాంటి నిర్ణయం తీసుకోవడంతో.. బీజేపీతో ఏ రాష్ట్రంలోనూ పొత్తులు పెట్టుకోవడానికి ఆయా ప్రాంతీయ పార్టీలు ముందుకు రాకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మిత్రపక్షంగా ఉన్న టీడీపీని కూడా బలవంతంగా వదిలించుకోవడం.. తప్పుడు సంకేతాలను పంపిస్తుందని కొందరు బీజేపీ పెద్దలు అంటున్నారట. కానీ మోడీ- అమిత్‌షాల వద్ద ఈ విషయాన్ని చర్చించే ధైర్యం చాలక మిన్నకుంటున్నారట. అయినా బాబు ఛరిష్మా గురించి తెలిసిన చాలా మంది స్నేహాన్ని నిలిపేందుకు తెరవెనుక రాయబారాలను నడుపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ ముసుగులో గుద్దులాటకు ముగింపు ఎప్పుడో కాలమే నిర్ణయించాలి.

ఎదురుగా ఇప్పటి ప్రొసీజర్ వస్తూ ఉంది. ఓవమ్‌నీ, స్పెర్మ్‌నీ విడివిడిగా ఎక్స్‌ట్రాక్ట్ చేసి ఉంచుతున్నారు. వాటి డిఎన్‌ఏ మ్యాచ్ చేసి, సక్సెస్ రేషియో ఆల్గారిదమ్స్ వాడి ఏ ఎగ్ ఏ స్పెర్మ్‌తో మ్యాచ్ అవుతుందో చూస్తున్నారు. అ తర్వాత ఆర్టిఫిషియల్ ఊంబ్‌లో ఇంక్యుబేట్ చేస్తున్నారు. బేబీ కంప్లీట్‌గా ఫార్మ్ అయినాక గ్రోత్ ఛాంబర్స్‌లోకి. పదిహేనేళ్ళు వచ్చేదాకా అటెండర్ రోబోలు పిల్లలను పెంచి పెద్దచేస్తాయి. వచ్చే హ్యూమన్ బేబీ? మేల్ అయినా ఫిమేల్ అయినా ఒకటే. మరి చాలామంది బేబీస్ ఇలా ఇప్పటికే పుట్టి… ఇంతకు ముందే చెప్పినట్టు హ్యూమన్స్ ఆర్ వెరీ కాంప్లికేటెడ్ క్రీచర్స్.

నల్గొండ : జిల్లాలోని చందంపేట పీఎస్ లో గన్ మిస్ ఫైర్ కావడంతో ఓ కానిస్టేబుల్ కు తీవ్రంగా గాయపడ్డారు. చందంపేట పీఎస్ లో కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఎస్ ఎల్ ఆర్ గన్ ను శుభ్రం చేస్తుండగా గన్ మిస్ ఫైర్ కావడంతో బుల్లెట్ అతనికి తగిలింది. దీంతో వెంకటేశ్వర్లుకు తీవ్రగాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం ఆయన్ను హైదరాబాద్ కు తరలించారు. ఈనెల 5న వెంకటేశ్వర్లు వివాహం జరుగనుంది. 

హైదరబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 8 నుంచి నిర్వహించతలపెట్టిన హరితహారం కార్యక్రమాన్ని ప్రజాఉద్యమంలా చేపట్టాలని నిర్ణయించింది. దీనీపై అన్ని స్థాయిల అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం..వివిధ మత పెద్దల ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేలా ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా సీఎస్ రాజీవ్‌శర్మ సచివాలయంలో వివిధ మతాలకు చెందిన గురువులు, పాస్టర్స్, పీఠాధితులతో సమావేశమయ్యారు.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విషజ్వరాలు ప్రబలుతున్నాయి. దీంతో నగరంలోని నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రిలో రోగుల తాకిడి పెరిగింది. వేసవి కాలం వెళ్ళి వర్షాకాలం రావటంతో ప్రజలపై రోగాలు దాడి చేస్తున్నాయి. నీటితో పాటు వస్తున్న వైరల్ తో పసిపిల్లలతో పాటు పెద్దవారు కూడా వైరల్ జ్వరాల బారీన పడుతున్నారు. మలేరియా, బైఫాయిడ్, కలరా, డయేరియాతో పాటు డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతున్నాయి. దీంతో ఆసుపత్రులలో రోగులు బారులు తీరిన పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 16 డెంగ్యూ కేసులు నమోదయినట్లుగా గుర్తింపు.

2. ప్రతి మహిళ చనుమొనకు కొద్దిగా వెంట్రుకలుంటాయి. రెండు నుండి 15 వరకు నల్లని తిన్నని వెంట్రుకలుంటాయి. చర్మం, జుట్టూ ఎంత నల్లగా వుంటే, చనుమొనల వెంట్రుకలు అంతే నల్లగా వుంటాయి. స్తనాలకు బ్లాక్ హెడ్స్ మరియు మొటిమలు కూడా వస్తాయి. కనుక వీటికి ప్రత్యేక శ్రధ్ధ చూపాలి. 

విజయవాడ : వర్షాలు కురుస్తుండటంతో పుష్కరాల పనులకు ఆటంకంగా మారిందని ఏపీ మంత్రి నారాయణ అన్నారు. విజయవాడలోని పుష్కరఘాట్లను మంత్రి పరిశీలించారు. పద్మావతిఘాట్‌,సీతమ్మవారిపాదాల ఘాట్‌ల పనులపై అధికారులకు సూచనలు చేశారు. కృష్ణా,గుంటూరు, కర్నూలు జిల్లాల్లో మొత్తం 238 ఘాట్లను నిర్మిస్తున్నట్టు మంత్రి నారాయణ చెప్పారు. గోదావరి పుష్కరాలకు దీటుగా కృష్ణాపుష్కరాలను నిర్వహిస్తామన్నారు. 

మా బాబుకి గ్రహణం మొర్రి ఉండేది. ఆరు నెలల వయసులో పెదవికి, రెండేళ్ల వయసులో అంగటికి ఆపరేషన్ చేయించాం. ఇప్పుడు తన వయసు 16. చిన్నప్పుడు ఆపరేషన్ చేసిన మచ్చ చాలా వె డల్పుగా కనబడుతోంది. ముక్కు ఇంకా వంకరగానే ఉంది. దూరం నుంచి కూడా స్పష్టంగా కనబడుతోంది. ఇప్పుడు దీనిని చక్కదిద్దే మార్గం ఉందా? తెలియజేయగలరు

ఆడ జంతువులో విడుదల అయిన అండం ఫలదీకరణం చెందడంలోనూ ఫినరమోన్‌లు తగిన ప్రభావాన్ని కలిగిఉంటాయి.అండం విడుదలయ్యే సమయంలో ఈ ఫిరమోన్‌ల ఉత్పత్తి అధికంగా ఉంటుంది. కీటకాలలో ఫిరమోన్‌ల ప్రభావం మరింత నిశితంగా ఉంటుంది. ఉదాహరణకు… ఆడ పట్టుపురుగును కొన్ని కిలో మీటర్ల దూరంలో ఉన్న మగ పట్టు పురుగు వాసన ద్వారా పసిగడుతుంది.

వృద్ధి కారకాలు (PDGF, TGF-β) మరియు ఫైబ్రోనెక్టిన్ గాయపుపొరకి వ్యాపనాన్ని మరియు తరలివెళ్ళడాన్ని ఇంకా ఫైబ్రోబ్లాస్ట్స్ చేత ECM అణువుల సృష్టినీ ప్రోత్సహిస్తాయి. ఫైబ్రోబ్లాస్ట్స్ గాయపడిన ప్రాంతానికి ఉపరితల కణాలను ఆకర్షించే వృద్ధి కారకాలను కూడా స్రవిస్తాయి. హైపోక్సియా కూడా ఫైబ్రోబ్లాస్ట్స్ వ్యాపనానికీ మరియు వృద్ధి కారకాల విసర్జనకూ పాటు పడుతుంది, చాలా స్వల్ప ఆక్సిజన్ వాటి వృద్ధినీ మరియు ECM భాగాల జమనీ అణచిప్పటికీ, అది అత్యధిక, ఫైబ్రోటిక్ స్కారింగ్‌కి దారి తీయగలదు.

‘చేపలకు కూడా కన్నీ్ళ్లు ఉంటాయ్‌ బాస్‌. నీళ్లలో ఉంటామ్‌ కదా! కనపడవంతే!’ అంటున్నారు నాని. వాల్‌పోస్టర్‌ సినిమా పతాకంపై ఆయన సమర్పకుడిగా వ్యవహరిస్తున్న చిత్రం ‘అ!’. ప్రశాంత్‌ వర్మ దర్శకుడు. కాజల్‌, నిత్యామేనన్‌, రెజీనా, ఇషారెబ్బ, శ్రీనివాస్‌…

03/10/2016: న్యూఢిల్లీ: పీవోకేలో భారత సైన్యం సర్జికల్‌ దాడులతో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. ఒకవైపు ఉగ్రవాదులు దాడులతో అలజడి రేపుతుండగా మరోవైపు కాల్పుల ఉల్లంఘన కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యగా సరిహద్దుల మీదుగా ఉన్న గ్రామాలను ఖాళీ చేయించి.. అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న సంగతి తెలిసిందే. భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్‌ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) నసీర్‌ జంజువా భారత భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇద్దరూ అంగీకరించారు. ఈ విషయాన్ని పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తజ్‌ అజిజ్‌ తెలిపినట్టు పాక్‌ మీడియా తెలిపింది.

13/08/2016: ముంబై: తమ అభిమాన హీరో సినిమా విడుదలైతే ఫ్యాన్స్ కు పండగే. తమ అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రదర్శిస్తుంటారు. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తాజా చిత్రం ‘మొహంజోదారో’ విడుదల సందర్భంగా ఓ అభిమాని వినూత్నంగా ఆదరణ ప్రదర్శించాడు. తన ఫేవరేట్ హీరో హృతిక్ సినిమా రెండేళ్ల విడుదల కావడంతో రాహుల్ రాజ్ అనే అభిమాని సందడి చేశాడు. అక్కడితో ఆగకుండా ఏకంగా తానొక్కడే 70 టిక్కెట్లు కొనేశాడు. మార్నింగ్ షోకు 70 టిక్కెట్లు తీసుకుని హృతిక్ రోషన్ తన వీరాభిమానాన్ని చాటుకున్నాడు. టిక్కెట్లతో రాహుల్ రాజ్ ఉన్న ఫొటోను మరో అభిమాని ట్వీట్ చేశాడు. అయితే రాహుల్ రాజ్ ఎక్కడి వాడు అనే వివరాలు వెల్లడించలేదు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ‘మొహంజోదారో’ సినిమా శుక్రవారం విడుదలైంది. ‘లగాన్’ డైరెక్టర్ అసతోశ్ గోవారికర్ దరకత్వం వహించిన ఈ సినిమాలో హృతిక్ సరసన పూజా హెగ్డే నటించింది. కాగా, సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ సినిమా విడుదలైనప్పుడు కూడా ఓ అభిమాని ధియేటర్ లోని టిక్కెట్లులన్నీ తీసుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. తన భార్యను ఇంప్రెస్ చేయడానికి అతడు ఈ పనిచేశాడు.

పదోతరగతి తర్వాత ఏదైనా సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించి, ఉపాధి సంపాదించాలంటే ఉత్తమమార్గం పాలిటెక్నిక్. దీనికోసం విద్యార్థులు పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలీసెట్)లో అర్హత సాధించాల్సి ఉంటుంది.

కొబ్బరికాయ కొట్టిననాటి నుంచే కొన్ని చిత్రాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. అలా అమితాసక్తిని కలిగిస్తున్న చిత్రం ‘రంగస్థలం 1985’. రామ్‌చరణ్‌ కథానాయకుడు. సమంత కథానాయిక. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అనసూయ కీలక పాత్రలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *