“జుట్టు రికవరీ ఉత్పత్తులు నిజంగా పని జుట్టు నష్టం నివారణ yahoo సమాధానాలు”

ఇటీవల విడుదలైన ‘నిన్ను కోరి’ చిత్రం విజయం సాధించిన ఆనందంలో ఉన్న నాని తన తర్వాత సినిమాల పేర్లను ప్రకటించేశాడు. ‘ఎంసీఏ’ పేరుతో నాని తన 20వ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి శ్రీరాం వేణు దర్శకత్వం వహిస్తుండగా.. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

పిచ్‌ రేంజ్‌ తెలుసుకుని పాటలు పాడడం, ప్రసంగించడం వల్ల స్వరానికి సంబంధించిన సమస్యలు ఉత్పన్నం కావు. దీన్ని తెలుసుకోవడానికి ‘వాయిస్‌ సాఫ్ట్‌వేర్‌’ ఉపయోగపడుతుంది. పిచ్‌ రేంజ్‌ కనుక్కోవడే కాక నిమిషానికి ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు, ఎంతసేపు పిచ్‌మేయిన్‌టేన్‌ అవుతుందో తెలుసుకోవచ్చు. స్ట్రొమోట్రొఫి అనే పరికరం ద్వారా తెల్లటి కాంతిని వేగంగా స్వరపేటికలోకి పంపించి, ‘ఆ’ అనే శబాన్ని పలికిస్తారు. అప్పుడు శబ్దానికి సంబంధించిన తరంగధైర్ఘ్యం (వేవ్‌లెంత్‌) తెలుస్తుంది. ఎక్కడ సమస్య ఉందో, స్వరానికి సంబంధించిన సమస్యలను తొలిదశలోనే గుర్తించేవీలుంది.

సాధారణంగా సెక్సు హార్మోన్‌ల ఉత్పత్తి లోపిస్తే మగవారిలో వీర్యకణాల ఉత్పత్తి జరగదు. అయితే కొందరిలో ఈ హార్మోనుల ఉత్పత్తి సవ్యంగానే ఉన్నప్పటికీ శారీరకమైన సమస్యలు (వృషణాలు అధిక వేడికి గురి కావటం,వీర్యకణాల ఉత్పత్తి జరిగే కణజాలంలో సమస్యలు మొదలైనవి) కారణంగా వీర్యలోపాలు కలగవచ్చు.

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘భరత్‌ అనే నేను’. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రమాణ స్వీకార ఆడియోను చిత్ర బృందం గణతంత్ర………

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగానటించిన చిత్రం ‘2.ఓ’. శంకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో రజనీకి జోడీగా అమీ జాక్సన్‌ నటించారు. వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్స్‌ కారణంగా జనవరిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం…..

టాలీవుడ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కొత్త చిత్రం ఆరంభమైంది. ఈ విషయాన్ని ఆయన సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. పూజా …కార్యక్రమంలో తీసిన ఫొటోలను పోస్ట్‌ చేశారు. ‘తొలిప్రేమ’ ఫేం కరుణాకరన్‌…….

ఇది అప్పుడు  కాఫు ఇప్పుదు జరుగుతున్న విషయము . ఆ పై కోర్టు కేసులు , బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు రాబట్టుకోవడము లేదా విచ్చన్నకర పనులు చేయడము , కొట్టడము , వస్తుసామగ్రిని ద్వంసము చేయడము వంటివి జరుగుతునే ఉన్నాయి.

* తిండిపై కన్ను: కడుపు నిండుగా తిన్నవెంటనే గానీ ఆకలిగా ఉన్నప్పుడు గానీ మంచం ఎక్కొద్దు. ఇవి నిద్రను దెబ్బతీస్తాయి. ఇక ద్రవాలను ఎక్కువగా తీసుకుంటే మధ్యలో లేవాల్సి రావొచ్చు. అలాగే నిద్రపోవటానికి ముందు సిగరెట్లు, కాఫీల జోలికి అసలే వెళ్లరాదు. వీటిల్లోని నికొటిన్‌, కెఫీన్‌ చాలాసేపు మెలకువ ఉండేలా చేస్తాయి. మద్యం తాగితే మొదట్లో నిద్రమత్తు ముంచుకొస్తుంది గానీ మధ్యలో చాలాసార్లు మెలకువ వచ్చేలా చేస్తుంది.

ఇలా ఫిషర్‌కు మొదటి దశ చికిత్స (ఫస్ట్ లైన్)ను నిర్లక్ష్యం చేస్తే సాధారణంగా 30% నుంచి 70% కేసుల్లో అది మళ్లీ తిరగబెడుతుంటుంది. కేవలం పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా వ్యాధి తిరగబెట్టడాన్ని 15% నుంచి 20%కి

బ్రస్సెల్‌ వరుస బాంబు పేలుళ్ల వెనకాల ఐసిస్‌ హస్తముంది. ఇరాక్‌,సిరియా దేశాల్లో ఇస్లామిక్‌ స్టేట్ తరఫున పోరాడేందుకు పలు యూరప్‌దేశాలకు చెందిన అతివాద ముస్లిం యువకులు అక్కడకు వెళ్లారు. కొన్నాళ్ల తరువాత యూరప్‌కు తిరిగివచ్చారు. వీరే ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు భద్రతాదళాలు అనుమానిస్తున్నాయి. చార్లి హెబ్డో, పారిస్‌ దాడుల్లో ఐఎస్‌ హస్తముందని రుజువైంది. 

హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో తన ఆస్కార్ అవార్డును హాలీవుడ్ లోని ఒక రెస్టారెంట్ లో మర్చిపోయాడు. ఈ విషయాన్ని టిఎంజెడ్.కామ్ అనే వెబ్ సైట్ వెల్లడించింది. ఈ మేరకు వీడియో కూడా విడుదల చేసింది. ‘రెవనంట్’ లో నటనకు గాను ఆస్కార్ అవార్డును పొందిన డికాప్రియో తన స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. డికాప్రియో మద్యం తాగడమే కాకుండా ఈ-సిగార్ ను తీసుకున్నట్లు సమాచారం. పార్టీ అనంతరం చిన్నగా బయటకు వచ్చి కారు ఎక్కిన డికాప్రియో తన పురస్కారాన్ని రెస్టారెంట్ లోనే వదిలేసి వచ్చాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి రెస్టారెంట్ లో నుంచి వచ్చిన ఒక వ్యక్తి మందు బాటిల్ ని, మరో వ్యక్తి ఆస్కార్ పురస్కారాన్ని ఆయనకు అందించినట్లు టీఎంజెడ్.కామ్ వెల్లడించింది. ఈ వీడియో యూట్యూబ్ లో హల్ చల్ చేస్తుండటం గమనార్హం.

నొప్పి కలగడం తగ్గిపోయేకొద్దీ, దాని కారకాలు కూడా స్రవించడం తగ్గిపోతుంది. ఉనికిలో ఉన్నకణాలు నెమ్మదిగా నాశనమవుతుండగా, అనేక న్యూట్రోఫిల్స్, స్థూల భక్షకకణాలు గాయమైన ప్రాంతంలో తగ్గిపోతూ ఉంటాయి.[13] ఈ మార్పులు నొప్పి తగ్గింపు దశ చివరి దశకు చేరుకున్నదనీ, కణాలు పెరిగే దశ దాని స్థానంలోకి రాబోతున్నదనీ తెలియజేస్తాయి.[13] ప్రయోగశాలలోనుంచీ సేకరించిన ఆధారాలను బట్టి, గాయమైన చోట స్థూలభక్షక కణాల ఉనికి గాయం సంకోచించడాన్ని ఆలశ్యం చేస్తుంది. కాబట్టి గాయమైన ప్రదేశంలో స్థూల భక్షక కణాల ఉనికి లేకుండా ఉండడం చాలా అవసరం. అప్పుడే మరో దశకు మారడం సాధ్యపడుతుందని చర్మ సమతా స్థితి నమూనా సూచిస్తున్నది.[26]

లోకో పేరెంట్: రాష్ట్రంలోని మిగతా విద్యాలయాలతో పోలిస్తే గురుకులాల్లో విద్యాభ్యాసం భిన్నంగా ఉండటానికి ప్రధాన కారణాల్లో ‘లోకో పేరెంట్’ విధానం ఒకటి. తరగతిలోని ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు చొప్పున బాధ్యత వహిస్తారు. ఆయా విద్యార్థుల గురించి అన్ని విషయాలనూ శ్రద్ధగా పరిశీలించి, పరిష్కరిస్తారు. వారు ఆసక్తిగా చదువుకునేందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పిస్తారు.

04/07/2016: న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర కేబెనెట్ను పునర్వ్యవస్థీకరించనున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ నెల 7న మోదీ నాలుగు దేశాల పర్యటనకు ఆఫ్రికా వెళ్లనున్నారు. ఈలోపే కేబినెట్లో మార్పులు చేర్పులు చేయనున్నారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్లో ఆ రాష్ట్రానికి ప్రాధాన్యం ఇచ్చే అవకాశముంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న శాఖలను భర్తీ చేయనున్నారు. అసోం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో శర్వానంద్ సోనోవాల్ కేంద్ర క్రీడల శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. క్రీడల శాఖతో పాటు మరికొన్ని శాఖలకు మంత్రులు లేరు. వీటిని భర్తీ చేయడంతో పాటు కొందరు మంత్రుల శాఖలను మార్చే అవకాశముందని భావిస్తున్నారు.

‘లైఫ్‌లో కష్టం వచ్చిన ప్రతీసారి అన్నీ వదులుకోం. కానీ ప్రేమను మాత్రం వదిలేస్తాం. నేను వదలను. ఎందుకంటే నేను ప్రేమించా’ అంటున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జయ జానకి నాయక’…….

ప్రశ్నిస్తాను… ప్రశ్నిస్తాను అని అదేంటో కరెక్ట్ గా ప్రశ్నించే టైం వచ్చేసరికి సలైంట్ అయిపోతాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దీంతో ఎక్కడాలేని డౌట్లు వస్తుంటాయి. 2018-19 సంవత్సరానికి అరుణ్ జైట్లీ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే కదా. ఇక ఎప్పటిలాగే కేంద్ర రెండు తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి చూపించారు. తమకు కావాల్సిన చోట్ల… కావాల్సిన రాష్ట్రాలకు మాత్రం విచ్చలవిడిగా నిధులు కేటాయించుకున్నారు. కేంద్రం చేసిన ఆపనికి ఇప్పుడు రెండు రాష్ట్రాలకు చెందిన ప్రజలు, రాజకీయనాయకులు, రాజకీయ విశ్లేషకులు, మీడియా రోజూ విమర్సలు గప్పిస్తూనే ఉన్నాయి. ఆఖరికి మిత్రపక్షంగా ఉన్న టీడీపీసైతం కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడుతుంది.

టాలీవుడ్‌ కథానాయకుడు ప్రభాస్‌కు సిగ్గు ఎక్కువని బాలీవుడ్‌ నటుడు నీల్‌ నితిన్‌ ముఖేష్‌ అన్నారు. ప్రభాస్‌ చాలా మంచి వ్యక్తని ప్రశంసించారు. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సాహో’. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు…

29/07/2016: దిల్లీ: ఓ వైపు ముఖ్యమంత్రిగా బాధ్యతలు, మరోవైపు కేంద్రంతో తరుచుగా వాగ్వాదాల మధ్య నిత్యం బిజీగా ఉండే దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అప్పుడప్పుడు తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ఇప్పటికే దగ్గు చికిత్స కోసం బెంగళూరులో నాచురోపతి వైద్యం తీసుకున్న కేజ్రీవాల్‌.. తాజాగా ధ్యానంపై శిక్షణ తీసుకోనున్నారు. టీవీలు, వార్తలకు దూరంగా 12 రోజుల పాటు ధ్యానం కోసం కేటాయించారు. నాగ్‌పూర్‌లోని మెడిటేషన్‌ సెంటర్లో కేజ్రీవాల్‌ ఆగస్టులో 12 రోజుల పాటు విపసన ధ్యానం శిక్షణ తీసుకోనున్నట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం ఈనెల30 న మెడిటేషన్‌ సెంటర్లో పేరు నమోదు చేసుకోనున్నారు. ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రత్యర్థులు ఎలాంటి ఘాటు విమర్శలు చేసినా.. నిగ్రహం కోల్పోకోకుండా ఉండేందుకు విపసన ధ్యానం చక్కగా ఉపయోగపడుతుంది. ఈ పన్నెండు రోజుల పాటు ఉప ముఖ్యమంత్రి మనిశ్‌ సిసోడియా ప్రభుత్వ బాధ్యతలు చేపడతారు. కేజ్రీవాల్‌ గతంలోనూ విపసన ధ్యానంపై శిక్షణ తీసుకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచారం తర్వాత కొన్ని రోజుల పాటు కేజ్రీవాల్‌ విరామంలో ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో నాచురోపతి ట్రీట్‌మెంట్‌ కోసం పదిరోజుల పాటు బెంగళూరులోని ఇనిస్టిట్యూట్‌లో చేరిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *