“జుట్టు రికవరీ ఫినోస్ట్రైడ్ |జుట్టు పెరుగుదల పోషణ ఆహారం”

29/06/2016: లెబనాన్: లెబనాన్లోని ఖా అనే గ్రామంలో ఇప్పుడు క్రిస్టియన్ మహిళలు మెషిన్ గన్లు చేత బట్టారు. వారికి అనుభవం లేకున్నా తలా ఓ గన్ పట్టుకొని గస్తీ కాస్తున్నారు. చీమ చిటుక్కుమన్నా తమ తుపాకీ ఎక్కుపెడుతున్నారు. అందుకు కారణం సోమవారం ఆ గ్రామంపై ఉగ్రవాదులు విరుచుకుపడటమే. ఖా అనే గ్రామం సిరియా సరిహద్దుకు కొన్ని వందల మీటర్ల దూరంలోనే ఉంది. ఆ గ్రామం మొత్తం క్రిస్టియన్ జనాభాతో నిండి ఉంటుంది. సోమవారం అనుమానిత ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తొమ్మిది దాడులకు పాల్పడ్డారు. అందులో ఎనిమిది ఆత్మాహుతి దాడులే. ఇందులో ఐదుగురు చనిపోగా 30మందికి పైగా గాయాలపాలయ్యారు. దీంతో ఒక్కసారిగా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆ గ్రామం ఉలిక్కిపడింది. ఓ పక్క లెబనాన్ మిలటరీ మొత్తం ఆ గ్రామంలో దిగినప్పటికీ తాము కూడా సిద్ధం అంటూ అక్కడి క్రిస్టియన్ మహిళలు మెషిన్ గన్లు పెట్టారు. ఆగ్రామం చుట్టుముట్టి అందులోకి అక్రమంగా చొరబడిన 103మంది సిరియాకు చెందిన శరణార్ధులను అదుపులోకి తీసుకున్నారు.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు ఊపిరితిత్తుల క్యాన్సర్(Lung cancer) గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

అంగస్తంభన సమస్యకు ఈ రోజుల్లో ముఖ్యకారణం ఇతర వ్యాధులకు చిరకాలం వాడిన మందుల సైడ్ ఎఫెక్ట్స్, అధిక రక్తపోటుకు వాడే మందుల సైడ్ ఎఫెక్ట్స్ గా అంగస్తంభన సమస్య కల్గినా ఆ మందులు ఆపితే అధిక రక్తపోటు వలన ప్రమాదాలు సంభవిస్తాయి. ఇలాంటివారిలో నివారణ మందులు, బిపీకి వాడే మందులతో పాటు వాడితే మంచి ఫలితాలు కలుగుతాయి. డిప్రెషన్ ఇతర మానసిక వ్యాధులకు వాడే మందులు, కడుపులో అల్సర్ కి వాడే సిమిటిడిన్ లాంటి మందులు అంగస్తంభన సమస్య కలిగిస్తాయి. వైద్యుని సలహాతో మందులు మార్చడం, అల్సర్, డిప్రెషన్ లాంటి వాటికి సురక్షితమైన మందుల్ని ప్రయత్నించడం మంచిది.

కృత్రిమ కవాటాలు ప్రధానంగా రెండు రకాలు మెకానికల్‌ వాల్వ్‌లు. టిష్యూవాల్వ్‌లు. టిష్యూవాల్వ్‌లు జంతువుల కణాల నుంచిగానీ, జంతువుల గుండె కవాటాలు లేక జంతువుల పెరికార్డియల్‌ టిష్యూ నుంచి తయారు చేస్తారు. ఈ కణాజాలాలకి కాల్సిఫికేషన్‌ ఏర్పకుండా, రిజెక్షన్‌ కాకుండా ట్రీట్‌ చేస్తారు. అత్యవసర పరిస్థితుల్లో మనుషుల ఆయోర్డిక్‌ కవాటాన్నే మార్పిడి చేస్తారు. వీటిని హుమోగ్రఫ్‌ అంటారు. టిష్యూ కవాటాలతో సమంగా హోమోగ్రాఫ్ట్‌ కవాటాలు తోడ్పడుతాయి. అయోర్డిక్‌ కవాటాన్ని మార్చడానికి రాస్‌ ప్రాసీజర్‌ లేక పల్మోనరి ఆటోగ్రాప్ట్‌ చేస్తారు. మెకానికల్‌ కవాటాలు ఎక్కువగా కాలం ఉంటాయి. మెకానికల్‌ కవాటాలు అమర్చిన వాళ్లకు రక్తం గడ్డ కట్టకుండా మందులు ఇస్తారు. టిష్యూ కవాలాలైతే 10 నుంచి 20 సంవత్సరాల వరకు వాళ్లకు మాత్రమే ఉంటాయి. పెద్దవయస్సు వాళ్లకైతే టిష్యూ కవాటాలు, చిన్న వయస్సు వాళ్లకు మెకానికల్‌ కవాటాలు మంచిది.

ఎన్‌.ఎ.ఎఫ్‌.ఎల్‌.డి కి సంబంధించిన అనేక చికిత్సలపై అధ్యయ నాలు జరు గుతున్నాయి. అలనైన్‌ ట్రాన్సామానాస్‌ తదితర చికిత్సలు తోడ్పడు తున్నా.. కణజాల అసాధారణతలను తొలగించడం ద్వారా రోగ అంత్య స్థాయిలను తగ్గించడానికి ఈ చికిత్సలు సరిపోవ టంలేదన్నది నిపుణుల మాట.

నడి వయసు దాటిన తర్వాత ఇక వెంట్రుకలకు రంగు ఎందుకులే అని అతివలు హెయిర్‌ కేర్‌లను వాడడం మానేస్తే కోట్లాది రూపాయిల వ్యాపార సామ్రాజ్యాలు ఏం కావాలి? అందుకే లారియల్స్‌ భారీ వ్యయంతో దీనిపై పరిశోధనలు చేస్తోంది. అలాగే, పదేపదే హెయిర్‌ డైయింగ్‌ వల్ల కురులు దెబ్బతింటున్నాయి. దీన్ని అరికట్టేందుకు మరో పరిశోధనలో లారియల్స్‌ విజయం సాధించింది. అమ్మోనియా కలిసిన డైల వల్ల కురులు దెబ్బ తినడమే కాకుండా పెళుసుగా తయారవుతాయి. అలాగే, ఘాటైన వాసన కూడా ఇబ్బంది కలిగిస్తుంటుంది. ‘డై’ పనిచేసేముందు వెంట్రుకల సహజ రంగును అమ్మోనియా తొలగిస్తుంది. ఇది అద్భుతంగా పనిచేస్తున్నప్పటికీ, వెంట్రుకల సహజత్వన్ని దెబ్బతీస్తోంది. దీన్ని నివారించేందుకు లారియల్‌ అమ్మోనియా లేని హెయిర్‌ డైని కనిపెట్టింది. దీనికి ఐఎన్‌ఒఎ (ఇన్నోవేషన్‌ నో అమ్మోనియా’ అని పేరు పెట్టింది. దీన్ని వినియోగించడం వల్ల వెంట్రుకలు సహజత్వాన్ని కోల్పోవని, పైగా మరింత పటుత్వాన్ని పెంచుకుంటాయని సంస్థ చెబుతోంది. ఈ తాజా డైని ఇటీవలే మార్కెట్‌కు విడుదల చేసింది కూడా. అమ్మోనియా కలిసిన డైల వల్ల కొంత కాలానికి చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. తాజాగా కనిపెట్టిన డై వల్ల అటువంటి ప్రమాదం ఉండదు. హాలీవుడ్‌లో సెలబ్రిటీలు అందరూ ఇప్పుడీ తాజా డైని విరివిగా చేయించుకుంటున్నారు. బ్రిటన్‌లోని బ్యూటీపార్లర్లు కిటకిటలాడుతున్నాయి.

శృంగారం మానసిక నిశ్చలత్వాని ఇస్తుంది. అందుకే లైంగిక సమస్యలు ఉన్నవారు మానసికంగా ఏదో కోల్పోయిన భావనకు గురవుతూ ఉంటారు. ఎప్పుడో అరుదుగా తప్ప లైంగిక సమస్యలకు మొత్తంగా శరీర అనారోగ్యమే కారణమవుతూ ఉంటుంది. వాస్తవానికి, లైంగిక అవయవాల్లోనే సమస్యలు ఉండడం అన్నది అతి కొంది మందిలోనే కనిపిస్తుంది. ఏమైన ఆధునిక జీవిన విధానాలు, ఆహారపు అలవాట్లు కారణంగా మగవారిలో అంగస్తంభన సమస్యలు, శ్రీఘ్ర స్ఖలన సమస్యలు ఇటీవలి కాలంలో ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మరవారిలో అంగస్తంభన సమస్యలతో బాధపడేవారు 30 శాతం మంది,

నా వయసు 63 సంవత్సరాలు. నాకు రుతుక్రమం ఆగిపోయి కూడా పదిహేనేళ్లు అవుతోంది. కానీ ఆర్నెళ్లుగా మూత్ర విసర్జనకు వెళ్లినప్పుడు కొద్దిగా రక్తస్రావం కనిపిస్తోంది. అప్పుడప్పుడు లో దుస్తులకు కూడా రక్తం అంటుకుని కనిపిస్తోంది. నాకు చాలా భయమేస్తోంది. నా స్నేహితురాలు ఒకరు తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించమని సూచించారు. నాకు ఇద్దరు కొడుకులే. వారితో ఈ సమస్యను ఏ విధంగా చెప్పుకోను? అసలు నాది సమస్యేనంటారా? నేనే అతిగా ఆలోచిస్తున్నానా?

గాయం సంకోచించే దశలో, కండరతంతుయుత కణాలు గాయం అంచులపై పట్టు బిగించి, మృదుకండరకణాలలో జరిగినట్లుగానే సంకోచింపజేయడంవలన గాయం చిన్నదవుతుంది. కణాలు తాము చేయవలసిన పని పూర్తి కాగానే, అవసరం లేని కణాలు అపోప్టోసిస్ విధానంలో చనిపోతాయి.[4]

బయటకు చిన్న రంధ్రా లుగా కనపడవచ్చు. కొన్నిసార్లు అవి మూ సుకుపోయినప్పుడు ఇన్‌ఫెక్షన్‌ వచ్చి చీము పట్టే అవకాశాలు ఉంటాయి. నొప్పి కూడా ఉండవచ్చు. ఇన్‌ఫెక్షన్‌ వల్ల నొప్పి వస్తుంది. పిస్టులాను లోలెవెల్‌, హైలెవెల్‌ రకాలుగా వర్గీకరిస్తారు. లోలెవెల్‌ రకం దోవ పొడవు గా ఉంటుంది. ఇది రెండు సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉంటుంది. హైలెవెల్‌లో దోవ పొడవు కొన్నిసార్లు నాలుగు, అయిదు సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు విరోచనాలు కంట్రోల్‌ కాకపో వచ్చు. చీము, రక్తం కూడా రావచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *