“జుట్టు 30 సన్నబడటానికి జుట్టు _జుట్టు పెరుగుదల గుడ్డు లో జుట్టు పెరుగుదల”

ఢిల్లీ : వరుస పరాజయాలతో నష్టపోతున్న కాంగ్రెస్‌కు చివరకు ఒక ఉపశమనం లభించింది. రాజకీయ వ్యూహకర్తల్లో ఒకరైన ప్రశాంత్‌ కిశోర్‌ తన సేవలను కాంగ్రెస్‌కు అందజేసేందుకు అంగీకరించాడు. పంజాబ్‌, యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగే ప్రచారంలో ఆయన తన సేవలను అందివ్వనున్నట్టు సమాచారం. 2014 లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు 2015 బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్‌కు ఆయన కీలకమైన వ్యూహాలను రూపొందించిన విషయం తెలిసిందే. బిహార్‌లో మహాకూటమి ఆయన సలహా మేరకు ఆవిర్భవించింది.

తరచూ వచ్చే ఒక రకమైన తలనొప్పిని మైగ్రేన్ అని అంటారు. పార్శ్వ తల నొప్పి( మైగ్రేన్ తలనొప్పి )ఇతర తలనొప్పులకు భిన్నంగా వుంటుంది. మైగ్రేన్ లక్షణాలు మనిషి కి మనిషి కి వేరు వేరు విధాలుగా ఉంటాయి. ఇది నరాల వ్యవస్దకు సంబంధించిన సాధారణమైన జబ్బు.

హైదరాబాద్ : రేపు రంజాన్ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. బంగారు తెలంగాణ సాకారమయ్యేలా ప్రార్థనలు చేయాలని ముస్లిం సోదరులకు కేసీఆర్ సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ వేడుకల్లో పాల్గొంటుందని తెలిపారు.

ప్రస్తుతం ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా టాప్‌ ర్యాంక్‌లో ఉండగా….బంగ్లాదేశ్‌ జట్టు 9వ స్థానంలో ఉంది. ట్రెడిషనల్‌ టెస్ట్‌ ఫార్మాట్‌లో బంగ్లాదేశ్‌ జట్టుతో 6 సార్లు పోటీపడిన భారత్‌ ….అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. ఫిబ్రవరి 9నుంచి హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.  టెస్టుల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోన్న విరాట్‌ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియాకు బంగ్లాదేశ్‌ కనీస పోటీ అయినా ఇస్తుందో లేదో చూడాలి. 

మెడ నిలపటం, పాకటం, తప్పటడుగులు, అత్తతాతలు.. పిల్లల ఎదుగుదల క్రమంలో ప్రతిదీ ఒక పండగే. వీటిలో ఏదైనా తేడా వచ్చినప్పుడు తల్లిదండ్రులు తేలికగానే గుర్తుపడతారు.. వెంటనే దృష్టిసారిస్తారు కూడా. కానీ ఈ గడపలన్నీ దాటి.. ప్రయాణం బాగానే సాగుతోందనుకుంటున్న తరుణంలో కూడా కొన్ని సమస్యలు ఉండొచ్చు. వీటిని గుర్తించటం అంత తేలిక కాదు. వాటిని పట్టుకోవటానికి కాస్త అవగాహన అవసరం. ఇలాంటి సమస్యల్లో ముఖ్యమైనదీ.. ఇప్పటి వరకూ పాశ్చాత్య దేశాల్లోనే ఎక్కువ అనుకుంటున్నదీ… సంపన్న వర్గాల్లోనే ఎక్కువ అనుకుంటున్నదీ.. మన దేశంలోనూ, అన్ని వర్గాల్లోనూ ఎక్కువేనని ఇప్పుడిప్పుడే స్పష్టంగా బయటపడుతున్నదీ… ఆటిజం!

స్లిమ్‌గా, బాబ్డ్ హెయిర్‌తో కనిపిస్తున్న అనుష్క.. త‌న ఫోటోకి ఓ కామెంట్ పెట్టింది. క‌ల నిజంకావాలంటే మాయ‌లు, మంత్రాలు ప‌నికావు.. హార్డ్‌వర్క్, కృతనిశ్చయం ఉండాలని తెలిపింది. మరో విషయం ఏంటంటే.. స్లిమ్‌ కావడానికి ఈ బ్యూటీ కేరళ వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకుందని, ఇందులోభాగమే ఈ పిక్ బయటపెట్టిందని ఇన్‌సైడ్ సమాచారం.

మరికొన్నిసార్లు లోపలి మాంసం బయటకు కూడా రావచ్చు. పైల్స్‌ వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. పైల్స్‌ను మూడు గ్రేడులుగా విభజించవచ్చు. మొదటి గ్రేడులో పైల్స్‌ లోపల మాత్రమే కనిపిస్తుంది. రెండవ గ్రేడులో లోపలి నుంచి బయటకు వచ్చి మ ళ్లీ వాటంతట అవే లోపలికి వెళ్లిపోతాయి. మూడవ గ్రేడులో బయటకు వచ్చి బయటే ఉంటాయి. నాలుగవ గ్రేడులో బయటకు వచ్చిన వాటికి ఇన్‌ఫెక్షన్‌ రావచ్చు. కొన్ని సార్లు పైల్స్‌ ఆపరేషన్‌ తర్వాత కూడా మళ్లీ వచ్చే అవకాశం ఉంది. వీటిని సెకండరీ హెమరాయిడ్స్‌ అని అంటారు.

13/06/2016: దిల్లీ: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగవేసి దేశం విడిచి వెళ్లిపోయిన వ్యాపారవేత్త విజయ్‌మాల్యా తనకు సంబంధించిన రెండు విలువైన ఆస్తులను అమ్మేశాడట. మాల్యాకు చెందిన రూ. 1411 కోట్ల విలువైన ఆస్తులను ఇటీవలే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జప్తు చేసిన విషయం తెలిసిందే. అయితే స్వాధీనం చేసుకోడానికి ముందే మాల్యా తన ఆస్తులను అమ్మేసినట్లు తెలుస్తోంది. కూర్గ్‌, దానికి సమీపంలో ఉన్న రెండు ఆస్తులను మాల్యా అధిక ధరకు అమ్మేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై వివరణ ఇచ్చేందుకు ఈడీ నిరాకరించింది. కొనుగోలు దారుల నుంచి మాల్యా డబ్బులు తీసుకున్నాడా లేదా అన్నదానిపై విచారణ చేపట్టినట్లు ఈడీ వెల్లడించింది. మరోవైపు తన ఆస్తులు జప్తు చేయడాన్ని మాల్యా తప్పుబట్టారు. ఎలాంటి విచారణ లేకుండా ఆస్తులను స్వాధీనం చేసుకోవడం ఎంతమాత్రం సరికాదని మాల్యా అన్నారు. పలు బ్యాంకులకు రూ. 9వేల కోట్లు బకాయిలు పడిన మాల్యా.. ఇటీవల దేశం విడిచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే ఎన్నిసార్లు హెచ్చరించినా మాల్యా భారత్‌కు రాకపోవడంతో ఈడీ ఆయనకు చెందిన రూ.1411 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది.

విజయవాడ : వర్షాలు కురుస్తుండటంతో పుష్కరాల పనులకు ఆటంకంగా మారిందని ఏపీ మంత్రి నారాయణ అన్నారు. విజయవాడలోని పుష్కరఘాట్లను మంత్రి పరిశీలించారు. పద్మావతిఘాట్‌,సీతమ్మవారిపాదాల ఘాట్‌ల పనులపై అధికారులకు సూచనలు చేశారు. కృష్ణా,గుంటూరు, కర్నూలు జిల్లాల్లో మొత్తం 238 ఘాట్లను నిర్మిస్తున్నట్టు మంత్రి నారాయణ చెప్పారు. గోదావరి పుష్కరాలకు దీటుగా కృష్ణాపుష్కరాలను నిర్వహిస్తామన్నారు. 

‘నానుం రౌడీదాన్‌’ చిత్రం తర్వాత విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘తానా సేంద కూట్టం’. సూర్య హీరోగా నటిస్తున్నారు. కీర్తిసురేష్‌ కథానాయిక. రమ్యకృష్ణ, సెంథిల్‌ తదితరులు నటిస్తున్నారు. అనిరుధ్‌ స్వరాలు సమకూర్చుతున్నారు…….

సాధారణంగా ఇది బొడ్డు దగ్గర లేదా పొత్తికడుపు దిగువన మర్మావయాల ప్రాం తంలో వస్తుంది. ఆపరేషన్‌ జరిగిన ప్రాంతంలో కూడా రావచ్చు. చర్మం కింద వా పులా కన్పిస్తుంది. దగ్గినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు, మలమూత్ర విసర్జన సమయాల్లో ఆ వాపు మరింత స్పష్టంగా తెలుస్తుంది. మొదట్లో ఎ లాంటి బాధ లేకున్నా, నొప్పి కొద్దిగానే ఉన్నప్పటికీ రానురానూ సమస్య తీవ్రమౌ తుంది.

అక్కినేని నాగార్జున, రామ్‌గోపాల్‌ వర్మ కాంబినేషన్‌లో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఉదయం 10 గంటలకు ప్రారంభ‌మైంది. అయితే సినిమా ప్రారంభానికి ముందు…

దిల్లీ: ప్రసిద్ధిగాంచిన మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియాల్లో ప్రధాని నరేంద్రమోదీ మైనపు ప్రతిమలు బుధవారం కొలువుదీరాయి. ఆ రకంగా కూడా ప్రపంచ ప్రఖ్యాత నేతల సరసన ఆయన చేరినట్లయింది. టుస్సాడ్స్‌ శాఖలైన సింగపూర్‌, హాంకాంగ్‌, బ్యాంకాక్‌లలో మోదీ ప్రతిమల్ని నెలకొల్పారు. ప్రధాని అధికారిక నివాసం 7-రేస్‌కోర్స్‌ రోడ్‌లో రెండ్రోజుల క్రితం తన ప్రతిమను మోదీ వీక్షించారు. దీనిని లండన్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ ప్రధాన కార్యాలయానికి తరలించనున్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి అది ప్రజా సందర్శనార్థం అందుబాటులో ఉంటుంది. ప్రపంచ నేతలైన బరాక్‌ ఒబామా, డేవిడ్‌ కామెరాన్‌, ఏంజెలా మెర్కల్‌, ఫ్రాన్స్‌వో హోలన్‌ తదితరుల సరసన మోదీ ప్రతిమకు స్థానం లభిస్తుంది. తెల్లని కుర్తా, పైజమా, వాటిపై నిమ్మపండు రంగు జాకెట్‌తో ముకుళిత హస్తాలతో నమస్తే చెబుతున్నట్లుగా మోదీ ప్రతిమను అత్యంత సహజంగా తీర్చిదిద్దారు. మీరు అపరబ్రహ్మలు: మోదీ ముమ్మూర్తులా తనలా ఉన్న ప్రతిమను చూసి మోదీ విభ్రమం చెందారు. ‘నేనేమి చెప్పగలను? కళకు సంబంధించినంత వరకు మేడమ్‌ టుస్సాడ్స్‌ బృందం అద్భుతాలు చేస్తోంది. సాధారణంగా బ్రహ్మదేవుడు చేసేపనిని అక్కడి కళాకారులు చేస్తున్నారు. భారత ప్రజల ప్రధాన సేవకునిగా నా మైనపు ప్రతిమను నేను చూసుకునే అవకాశం లభించింది…’ అని మోదీ వ్యాఖ్యానించినట్లు టుస్సాడ్స్‌ మ్యూజియం వెల్లడించింది. ఈ మేరకు వీడియోను విడుదల చేసింది. ప్రధానికి ఆయన ప్రతిమను చూపించినప్పుడు ఈ వీడియోను చిత్రీకరించారు. నాలుగు ప్రతిమల్ని రూపొందించడానికి మ్యూజియం సిబ్బందికి నాలుగు నెలలు పట్టింది. దీని నిమిత్తం 1.50 లక్షల పౌండ్లు (సుమారు రూ.1.50 కోట్లు) ఖర్చు చేశారు. 1836లో లండన్‌లో ఏర్పాటైన ఈ మ్యూజియానికి ప్రపంచంలోని 20 నగరాల్లో శాఖలున్నాయి. మోదీ ప్రతిమను తమ మ్యూజియంలోకి ఆహ్వానించడం ఎంతో ఆనందదాయకమని టుస్సాడ్స్‌ జనరల్‌ మేనేజర్‌ ఎడ్వర్డ్‌ ఫుల్లెర్‌ పేర్కొన్నారు. ఆయనపై ప్రజలకు ఎంత ఆసక్తి ఉందో చెప్పడానికి సామాజిక మాధ్యమాల్లో మోదీని అనుసరిస్తున్నావారి సంఖ్యే తార్కాణమన్నారు. మ్యూజియంలలోనూ ఇదే స్థాయి ఆసక్తి వ్యక్తమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన నేతల్లో ఒకరిగా ఉన్న మోదీ ప్రతిమ సరసన టుస్సాడ్స్‌ సందర్శకులు నిల్చొని స్వీయచిత్రాలు దిగవచ్చని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి టీడీపీ కార్యకర్తల సంక్షేమం, బడ్జెట్‌ కేటాయింపులు, కాపుల సంక్షేమం, కమిషన్‌ ఏర్పాటు తదితర అంశాలను పొలిట్‌బ్యూరో భేటీలో చర్చించారు. నీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం..అమరావతి నిర్మాణం, సంక్షేమ కార్యక్రమాల అమలుపై చర్చ జరిగింది. ఇక అంగన్‌వాడీలు, గ్రాడ్యుయేట్లు, టీచర్ల విభాగంలో పార్టీ సభ్యత్వాలను విస్తృతం చేయాలని పొలిట్‌బ్యూరో సమావేశంలో నిర్ణయించారు.

21/06/2016: న్యూఢిల్లీ : ఇది అచ్చం పాత తెలుగు సినిమా హీరోలకు ఉన్నలాంటి కథ. హీరో తల్లికి తీవ్రంగా జబ్బు చేస్తుంది. చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు. తప్పనిసరి పరిస్థితుల్లో తొలిసారి దొంగతనం చేస్తాడు. ఆ తర్వాత పెద్ద గజదొంగగా మారుతాడు. ఢిల్లీలో కూడా ఒక యువకుడు నిజంగానే ఇలాంటి పరిస్థితిలోనే దొంగగా మారాడు. తన యజమానుల ఇంట్లోంచి ఏకంగా రూ. 90 లక్షల విలువైన సొత్తు చోరీ చేశాడు. ఉత్తరప్రదేశ్ లోని బబ్రాల్ గ్రామంలో గల అతడి ఇంట్లో ఢిల్లీ పోలీసులు సోదాలు చేసినప్పుడు.. అతడు అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లి పక్కనే కూర్చుని ఉన్నాడు. అతడిపక్కనే రూ. 90 లక్షల విలువైన బంగారు నగల బ్యాగ్ ఉంది. అతడి పేరు బ్రిజేష్. దక్షిణ ఢిల్లీలోని వసంత విహార్ ప్రాంతంలో ఈనెల 8వ తేదీన తన యజమాని ఇంట్లోంచి 11 డైమండ్ నక్లెస్ లు, 8 డైమండ్ గాజులు, 24 బంగారు చెవిరింగులు, 20 ఉంగరాలు, రూ. 20వేల నగదు తీసుకుని పారిపోయాడు. 16వ తేదీన ఆ ఇంటి యజమానురాలు నమ్రతాకుమారి యూరప్ నుంచి తిరిగి వచ్చేసరికి ఇంట్లో నగలు లేని విషయాన్ని గుర్తించి పోలీసులకు బ్రిజేష్ మీద అనుమానంతో ఫిర్యాదుచేశారు. గతంలో ఇంట్లో పనిచేసిన అతడిని, అతడి పనితీరు నచ్చక ఆమె తీసేశారు. కానీ, ఆమె దేశంలో లేని సమయంలో జూన్ 7 నుంచి 9 వరకు అతడు అక్కడే పనిచేసినట్లు తెలిసింది. దాంతో అతడిమీదే అనుమానం వచ్చింది. సరిగ్గా అతడి తల్లి అనారోగ్యం బారిన పడిన సమయంలోనే ఉద్యోగం కూడా పోయింది. దాంతో డబ్బులు బాగా అవసరమై, తప్పనిసరి పరిస్థితుల్లో అతడు దొంగగా మారాడు. చాలా ఏళ్ల క్రితమే తండ్రి చనిపోవడం, ఇద్దరు తమ్ముళ్లను పెంచే బాధ్యత కూడా అతడిమీదే ఉండటంతో 2015లో ఢిల్లీకి వచ్చి ఇళ్లలో పనిచేయడం మొదలుపెట్టాడు. చివరకు ఇలా దొంగగా మిగిలాడు.

పరీక్షలు: పైల్స్‌ వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. వీరికి ప్రాక్టోస్కోపిక్‌ పరీక్షను నొప్పి లేనప్పు డు చేస్తారు. ఈ పరీక్షలో పైల్స్‌ బాగా కనిపిస్తాయి. కొలోస్కోపిలో పైల్స్‌, ఫిషరీ, ఫిస్టులా వ్యాధులను తెలుసుకోవచ్చు. పొట్ట స్కానింగ్‌లో వేరే పేగులకు ఏమైనా గడ్డలు ఉన్నాయా తెలుస్తుంది. పిస్టులోగ్రామ్‌ పరీ క్షను పిస్టులా ఉన్నవారికి నిర్వహిస్తారు. దారి పొడవు ఎంతోఉందో తెలుసుకోవడం జరుగుతుంది. బేరియన్‌ ఎనిమా పరీక్ష ద్వా రా పెద్ద పేగు ఎలా ఉండో తెలుసుకోవచ్చు.

నీస్‌లో వంటకాలనేవి ప్రత్యేకించి ప్రొవియెన్స్‌కు సామీప్యంగా ఉంటాయి, అయితే లిగురియా మరియు పైమాంట్‌లకు చెందిన రుచులు కూడా అందుబాటులో ఉంటాయి, అలాగే స్థానిక పదార్థాలు (ఆలీవ్ ఆయిల్, ఆన్‌చోవిస్, పండ్లు మరియు కూరగాయలు) ఉపయోగించడమే కాకుండా, బాగా దూరంగా ఉండే ప్రాంతాలైన ప్రత్యేకించి ఉత్తర యూరప్ నుంచి వచ్చే పదార్థాలు సైతం ఇక్కడి వంటకాల్లో చోటు చేసుకుంటాయి, ఆలీవ్ ఆయిల్‌ను తీసుకు వెళ్లేందుకు ఇక్కడికి వచ్చే నౌకలు ఎండిన హడ్డాక్ లాంటి ఆహారపదార్ధాలను నింపుకుని రావడమే ఇందుకు కారణం.

22/09/2016: న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన ప్రసంగం గర్హనీయమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ అన్నారు. నవాజ్ షరీఫ్ చేసిన ప్రసంగం పాకిస్థాన్ అధినేతగా చేసినట్టు లేదని, హిజ్బుల్ ముజాహిద్దీన్ సుప్రీంకమాండర్ గా మాట్లాడినట్టు ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు. బుర్హాన్ వాని వంటి తీవ్రవాద కమాండర్ల తరపున బహిరంగంగా ఆయన ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. పాకిస్థాన్ ను తీవ్రవాద దేశంగా ప్రకటించాలని రాంమాధవ్ డిమాండ్ చేశారు. నవాజ్ షరీఫ్ గురించి, పాకిస్థాన్ ప్రభుత్వం భారత్ చెబుతున్నదంతా వాస్తవేమని ఐక్యరాజ్యసమితిలో షరీఫ్ ప్రసంగం ద్వారా తేలిపోయిందన్నారు. తీవ్రవాదాన్ని పాక్ ప్రోత్సహిస్తోందన్న విషయం మరోసారి రుజువైందన్నారు. ఉడీ ఉగ్రదాడి కుట్రదారులను చట్టం ముందు నిలబెట్టేందుకు దౌత్యపరంగా పాకిస్థాన్ పై ఒత్తిడి తెస్తామన్నారు. ఇందులో భాగంగా ప్రయత్నలు మొదలు పెట్టినట్టు చెప్పారు. ఉడీ ఉగ్రదాడి కుట్రదారులను వదిలిపెట్టే సమస్య లేదని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితిలో నవాజ్ షరీఫ్ చేసిన ప్రసంగం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అభిషేక్ సింఘ్వి అన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా తీవ్రవాదాన్ని ఎగుమతి చేస్తూ ఉగ్రవాదులను ప్రశంసించేలా మాట్లాడడం శోచనీయమన్నారు. ఈవిధంగా మాట్లాడడం వల్ల తమ మీద తామే జోక్ విషయాన్ని పాకిస్థాన్ గుర్తించలేకపోతోందని ఎద్దేవా చేశారు.

సాధారణంగా సెక్సు హార్మోన్‌ల ఉత్పత్తి లోపిస్తే మగవారిలో వీర్యకణాల ఉత్పత్తి జరగదు. అయితే కొందరిలో ఈ హార్మోనుల ఉత్పత్తి సవ్యంగానే ఉన్నప్పటికీ శారీరకమైన సమస్యలు (వృషణాలు అధిక వేడికి గురి కావటం,వీర్యకణాల ఉత్పత్తి జరిగే కణజాలంలో సమస్యలు మొదలైనవి) కారణంగా వీర్యలోపాలు కలగవచ్చు.

* 2007లో మూసీనదిని కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వ జలమండలి మూసీ నది పొడవునా దశలవారీగా మురుగు శుద్ధి, ప్రక్షాళన పనులను చేపట్టడానికి 10 సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను సిద్ధం చేసింది. అయితే వీటివల్ల అక్కడి జనావాసాలకు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడతాయని ‘సేవ్ మూసీ రివర్ క్యాంపైన్’ పేరుతో స్థానిక పర్యావరణ సెల్ 2009, జూన్ 2న ఉద్యమం ప్రారంభించింది. ఈ ఉద్యమానికి మద్దతుగా సేవ్ లేక్స్ సొసైటీ, సేవ్ రాక్స్ సొసైటీ, అక్షర, ప్రజా చైతన్య వేదిక, పుకార్, చెలిమి ఫౌండేషన్, హెరిటేజ్ వాచ్ లాంటి పర్యావరణ సంఘాలు పాదయాత్ర చేసి ప్రజలను చైతన్యపరిచాయి.

విరోచనాలు సాఫీగా సాగేందుకు మందులు వాడాలి. ఈ విధంగా చేసినా ఇబ్బంది మళ్లీ వస్తుంటే విరోచనాలు జరిగే దారి బిగుసుకు పోతుంది. ఆ సమయంలో ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుంది. ఈ ఆపరేషన్‌ను స్పింటరాటమి అని అంటారు. పిస్టులా వ్యాధిని హై లెవెల్‌, లో లెవెల్‌ను బట్టి వైద్యం చేస్తారు. కొన్నిసార్లు వీటిని తీసివేయాల్సి ఉంటుంది. ఈ ఆపరేషన్‌ చేసేటప్పుడు విరో చనాలను ఆపుకునేందుకు ఎలాంటి ఇబ్బం ది కలగకుండా చూసుకోవాలి. ఈ ఆపరేష న్‌ను ఫిస్టురెక్టమీ అని అంటారు.

దగ్గుబాటి రానా ఈసారి ఏనుగుల నేపథ్యంలో సాగే చిత్రంలో నటించనున్నారు. 1971లో హిందీలో వచ్చిన ‘హాథీ మేరే సాథీ’ సినిమాను తెలుగులో ఇప్పుడు రీమేక్‌ చేయనున్నారు. హిందీ చిత్రానికి తమిళ దర్శకుడు ఎం.ఎ తిరుముగమ్‌…

ప్రభుత్వం ఇలాంటి నిపుణులైన డాక్టర్లను వినియోగించుకొని విధ్యార్ధులకు ఉపయోగపడే విధంగా లైంగిక విధ్యకు సంబంధించిన అమూల్యమైన పాఠాలను వ్యాసాలను కూర్చి పాఠ్యాంశాలలో చేర్చినట్లైతే విద్యార్ధినీ విద్యార్ధులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. వారి లైంగిక జీవితానికిసంబందించి కలిగే అనేక అపోహలు, అనుమానాలు, సమస్యలు తొలగిపోయి ఆరోగ్య ప్రదమైన శృంగారం ఎడల చక్కని అవగాహన కలుగుతుంది.టీనేజ్‌ సెక్సు, సుఖవ్యాధులు,ఎయిడ్స్‌ వలన కలిగే హానిని యువత అర్ధం చేసుకోగలుగుతారు. సమాజశ్రేయస్సు సర్వతోముఖమవుతుంది.

విజయవాడ : తెలంగాణ పోర్టల్ ను కాపి కొట్టాల్సినవసరం ఏపీకి లేదని, చంద్రబాబు వల్లే హైదరాబాద్ కు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని టిడిపి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ్మ నాయుడు పేర్కొన్నారు. ప్రపంచ సాంకేతిక రంగానికి పాఠాలు నేర్పిన తాము తెలంగాణ పోర్టల్ ను కాపీ కొట్టామనడం దారుణమన్నారు.

హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో సాయి ప్రవళ్లిక మృతి బాధాకరమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు.  సెలైన్‌లో  బ్యాక్టీరియాపై విచారించామన్నారు.  ప్రవళ్లిక ఆరోగ్యం బాగాలేదని, ఆమెకున్న వ్యాధితో మరణిస్తుందని బెంగళూరు వైద్యులు ముందే చెప్పారని ఆయన గుర్తు చేశారు.  ప్రవళ్లిక తండ్రితో తనెప్పుడూ మాట్లాడలేదని, కంప్లైంట్‌ చేస్తే పరిశీలించి న్యాయం చేస్తామన్నారు. నిలోఫర్‌ హాస్పిటల్‌లో బాలింతల మృతిపై  త్రిసభ్య కమిటీ వేశామన్న మంత్రి… రిపోర్ట్‌ వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.  తెలంగాణలో ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతానికి అనేక చర్యలు చేపట్టామన్న ఆయన… త్వరలోనే 17 హాస్పిటల్స్‌లో డయాలసిస్‌ సెంటర్స్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

జైసల్మీర్: వేసవిలో సాధారణంగా ఎండ నిప్పులు చెరుగుతుందని అంటుంటారు కదా..! అవునే ఆ నిప్పులనే వంట సరుకుగా వాడేసుకుంటున్నారు రాజస్థాన్ లోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవానులు. ఏకంగా ఇసుక మీద రొట్టెలు వేసి కాల్చుకుని ఆరగించేస్తున్నారు. అంతేకాదండోయ్.. నీటితో ఒక తపాలాలో బియ్యాన్ని కూడా అదే ఇసుక మీద పెట్టి.. అన్నం వండేసుకోవచ్చని జవానులు చేసి చూపించారు. ఎండ వేడిమి నుంచి తప్పించుకునేందుకు టోపీలు, రక్షణగా ముఖానికి గుడ్డలు కట్టుకుంటున్నట్లు తెలిపారు. ఇసుక మీద బూట్లతో నడిస్తే అవి కరిగిపోతున్నాయట. ఇసుకలో నడవాల్సి వస్తే ఒంటెలను ఉపయోగిస్తున్నట్లు వివరించారు. ఇప్పటివరకు వారి దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ పరికారలతో ఎండ వేడిమిని కొలిచి చూస్తే 55 డిగ్రీలను చూపినట్లు వివరించారు. సరిహద్దులకు దగ్గరలో ఉన్న ఫోకస్ ఎనర్జీ అనే ప్రైవేట్ కంపెనీ తమ థర్మామీటర్లు 54.5 డిగ్రీల వరకు వేడిమి ఉన్నట్లు చూపించాయని తెలిపారు. వీటిపై స్పందించిన వాతావరణ శాఖ 47.6 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వివరించింది.

విజవయాడ : ఏపీ సీఎం చంద్రబాబు… ఈ నెల 9న రష్యా వెళ్లబోతున్నారు.. ఐదురోజులపాటు అస్తానా, కజకిస్తాన్‌, సేయింట్‌ పీటర్స్‌బర్గ్, మాస్కోల్లో పర్యటిస్తారు.. అక్కడి ముఖ్య నేతలు, పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రముఖులతో సమావేశమవుతారు..రష్యాలో జరగబోయే అంతర్జాతీయ పారిశ్రామిక ప్రదర్శన ఇన్నోప్రోమ్‌లో పాల్గొంటారు.. ఈ టూర్‌లో మంత్రి యనమల, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌ ఇతర అధికారులుకూడా పాల్గొనబోతున్నారు… ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది.

అల్లం మాస్క్‌: చుండ్రు వల్ల శిరోజాలు దెబ్బతింటాయి. చుండ్రు పోతే జుట్టుకు సంబంధించిన చాలా సమస్యలు పోతాయి. చుండ్రును పోగొట్టడంలో అల్లం ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. అల్లం ముక్కను తీసుకుని దాన్ని గుజ్జులా చేయాలి. ఆ గుజ్జు నుంచి రసం పిండాలి. అందులో ఒక టేబుల్‌ స్పూను ఆలివ్‌ ఆయిల్‌, రెండు టేబుల్‌ స్పూన్ల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించుకోవాలి. దీంతో వెంట్రుకల్లోని చుండ్రుపోవడమే కాకుండా జుట్టు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని మాడుకు బాగా పట్టించి 45 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత వెంట్రుకలను శుభ్రంగా కడిగేసుకోవాలి.

మీరు ఆలస్యం చేయకుండా మీకు దగ్గరలో ఉన్న మంచి గైనకాలజి స్ట్‌ను సంప్రదించండి. కొడుకులైనా సరే, మీ ఆరోగ్య సమస్య గురించి చెప్పక తప్పదు. వారితో చూచాయగానైనా చెప్పండి. పోనీ, మీకు లేడీ డాక్టర్‌ను సంప్రదించాల్సిన అవసరం కలిగిందని చెప్పండి. మీ సమస్యను మీ కొడుకులు తప్పక అర్థం చేసుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *