“జుట్టు regrowth ఆయుర్వేద ఉత్పత్తులు +జుట్టు పెరుగుదల ధరించి టోపీ”

‘డీజే: దువ్వాడ జగన్నాథమ్‌’ తర్వాత అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య’. ‘నా ఇల్లు ఇండియా’ అనేది ఉపశీర్షిక. ఇందులో కథానాయికగా ‘మజ్ను’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అను ఇమ్మాన్యుయెల్‌ నటిస్తున్నారు.

అసిడిటీని గుర్తించటానికి చాలావరకూ రోగులు చెప్పే బాధలు, లక్షణాలే సరిపోతాయి. అవసరమైతే నోటి ద్వారా కిందికి కెమేరా గొట్టం (ఎండోస్కోపీ) పెట్టి చూస్తారు. జీర్ణాశయంలోంచి ఆమ్లం ఎలా పైకి తన్నుకొస్తోందో ఈ పరీక్షలో స్పష్టంగా కనబడుతుంది. దీని తీవ్రత కూడా తెలుస్తుంది. ఇక కడుపులో ఆమ్ల స్వభావాన్ని తెలుసుకునేందుకు పీహెచ్‌ పరీక్షలు, కండర కవాటం- సమర్థంగా ఉందా? లేదా? బలహీనపడిందా? అన్నది తెలుసుకోవటానికి ‘మ్యానోమెట్రీ’ అనే పరీక్ష వంటివి కొంత ఉపయోగపడతాయి. ఇవేవీ అసిడిటీ(గర్డ్‌)ని కచ్చితంగా నిర్ధరించేవి కాకపోయినా.. సమస్య అదేనా? కాదా? అదే అయిత ఎంత తీవ్రంగా, ఏ గ్రేడులో ఉందన్నది పట్టుకోవటానికి బాగానే ఉపకరిస్తాయి.

బ్రస్సెల్‌ వరుస బాంబు పేలుళ్ల వెనకాల ఐసిస్‌ హస్తముంది. ఇరాక్‌,సిరియా దేశాల్లో ఇస్లామిక్‌ స్టేట్ తరఫున పోరాడేందుకు పలు యూరప్‌దేశాలకు చెందిన అతివాద ముస్లిం యువకులు అక్కడకు వెళ్లారు. కొన్నాళ్ల తరువాత యూరప్‌కు తిరిగివచ్చారు. వీరే ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు భద్రతాదళాలు అనుమానిస్తున్నాయి. చార్లి హెబ్డో, పారిస్‌ దాడుల్లో ఐఎస్‌ హస్తముందని రుజువైంది. 

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -విటమిన్ బి 2-(రైబో ఫ్లావిన్),Vitamin B2(Riboflavin)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘స్పైడర్‌’. ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకుడు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు లీకైనట్లు కొన్నిరోజులుగా వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై తాజాగా ‘స్పైడర్‌’ చిత్రబృందం ట్విటర్‌ ద్వారా………

* సాధారణంగా కాన్పు తర్వాత స్త్రీలు బరువు పెరుగుతారు. ఒక కిలో బరువు పెరిగినా మోకాలు మీద అంతకు ఆరు రెట్ల భారం పడుతుంది. స్థూలకాయుల్లో తుంటి వద్ద కొవ్వు పేరుకుపోవటం వల్ల ఆ భాగం విశాలమై మోకాళ్ల మీద అదనపు ఒత్తిడి పడుతుంది.

నీస్ నగరం మధ్యదరా వాతావరణం అనుభూతిని కలిగిస్తుంది. ఇక్కడి వేసవి/సెలవుల సీజన్ అనేది మే మొదలుకుని అక్టోబరు వరకు ఆరు నెలల్లో పూర్తయినప్పటికీ, కొన్నిసమయాల్లో ఏప్రిల్ మరియు నవంబరులో సైతం ఉష్ణోగ్రతలు 20 °C (68 °F) మించి నమోదవుతుంటాయి. డిసెంబరుతో మొదలై ఫిబ్రవరి వరకు కొనసాగే ఇక్కడి శీతాకాల వాతావరణం మందంగా ఉండడంతో పాటు పగటి సమయంలో ఉష్ణోగ్రతలు సరాసరిగా 13.4 °C (56.1 °F) ఉండడంతో పాటు రాత్రిపూట 5.8 °C (42.4 °F) వరకు నమోదవుతుంటాయి.

హైదరాబాద్ : భూసేకరణచట్టం 2013 ప్రకారమే పరిశ్రమలు, ప్రాజెక్టులకోసం ప్రభుత్వం భూమి సేకరించాలని…సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఎంబీ భవన్‌లో పది వామపక్ష పార్టీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తమ్మినేని మీడియాతో మాట్లాడారు. మల్లన్న సాగర్‌పై ప్రభుత్వం తొందరపాటుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రైతుల్ని మోసగించేందుకే 123 జీవో తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకునే ఏకపక్ష నిర్ణయాలు సరికాదన్నారు. భూ సేకరణ ఆపివేయాలని దీనిపై సమగ్రంగా చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్ తదితర అనేక జిల్లాల్లో భూ సేకరణ జరుపుతోందని తెలిపారు. 4-5 లక్షల ఎకరాల భూమి సేకరిస్తామని సర్కార్ ప్రకటిస్తోందని తెలిపారు. చట్టాన్నీ నీరుగార్చే విధంగా ముందుకు జీవో 123ని తీసుకొచ్చారని విమర్శించారు. ప్రాజెక్టులు..పరిశ్రమల నిర్మాణానికి శాస్త్రీయమైన పద్ధతులు అవలింబించాలని సూచించారు. ప్రాజెక్టులు..పరిశ్రమలు ఏర్పాటు చేయడం వల్ల కలిగే లాభాలు..నష్టాలపై కూలంకుశంగా నిపుణులతో చర్చించాలని సూచించారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ హనుమంతరావు పలు సూచనలు..సలహాలు ఇచ్చారని, ఆయన ఇంటికి మంత్రి హరీష్ రావు వెళ్లారని గుర్తు చేశారు. ప్రాజెక్టులు, పరిశ్రమలకు తాము వ్యతిరేకం కాదని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ప్రఖ్యాత దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రోబో 2.0’. వీరి కాంబినేషన్ లోనే ‘రోబో’ వచ్చిందనే సంగతి తెలిసిందే. దీనికి స్వీక్వెల్ గా ‘రోబో 2.0’ గా రూపొందిస్తున్నారు. అందులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో షూటింగ్ నిర్వహిస్తున్నారు. బ్లాక్ కలర్ డ్రెస్..పెద్ద కనుబొమ్మలు..వెరైటీ కనుగుడ్లు..వైట్ హెయిర్..చూడగానే భయం కలిగించేలా ఆ గెటప్ ఉంది. విచిత్ర వేషధారణతో వచ్చిన అతడిని ఎవరూ గుర్తు పట్టలేదంట. చివరకు ‘అక్షయ్ కుమార్’ అని తెలిసిపోయింది. అవును ఆ ఫొటోలో ఉన్నది ‘అక్షయ్ కుమార్’. ‘రోబో 2.0’ సినిమాలో సైంటిస్టు పాత్రలో విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం. ఈ ఫొటోను ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ప్రచురించింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

తల ఉన్న ప్రతివారికీ జీవితకాలంలోని ఏదో ఒక సమయంలో ఒకసారి తలనొప్పి రావడం తప్పనిసరి. ఇది ఎంతో బాధాకరం. వచ్చినప్పుడు ఏమీ చేయలేక చికాకు పడుతుంటాం. కాబట్టే ఏదైనా మామూలు సమస్య వచ్చినప్పుడు కూడా మనం ‘అబ్బా అదో తలనొప్పి’ అనే వ్యవహరిస్తుంటాం. ఇది రోగులకే కాదు, నయం చేయాలనుకున్న 70 శాతం మంది డాక్టర్లకు / న్యూరాలజిస్టులకు సైతం తలనొప్పే. సెరీనా విలియమ్స్‌ వంటి టెన్నిస్‌ హేమాహేమీల నుంచి సాధారణ వ్యక్తుల వరకు ఇది తరచూ ఇబ్బందులకు గురిచేస్తుంటుంది. మనకు అన్నీ ఒకేలా అనిపిస్తుంటాయి గానీ… ఇందులో ఒకటీ రెండూ కావు… దాదాపు 200పైగా తలనొప్పులు ఉంటాయి. ఇలాంటి అనేర రకాల తలనొప్పుల గురించి అవగాహన కోసం ఈ ప్రత్యేక కథనం.

శరీరంలో క్షయ వ్యాధి ఏ భాగంలో ఉన్నప్పటికీ చికిత్సా విధానం మాత్రం ఒకటే. రిఫాంపిసిన్‌, ఐసోనెక్స్‌, ఇతాంబ్యుటాల్‌ వంటి మందులతో వ్యాధిని పూర్తిగా నయం చేయ వచ్చు. ఈ వ్యాధికి కనీసం 6 నెలలు క్రమం తప్పకుండా వైద్య సలహాపై మందులు వాడాలి. మందులు వాడటం మొదలుపెట్టిన నెల రోజుల్లో రోగికి చాలా వరకూ ఉపశమనం వస్తుంది. కానీ ఆరు నుంచి తొమ్మిది నెలల పాటు తప్పనిసరిగా మందులు వాడాలి. కొంత మంది ఉపశమనం లభించిందని మందులు వాడటం మానేస్తుంటారు. ఇటువంటి వారికి వ్యాధి తిరిగి ఆరంభమవుతుంది.

Chiru has returned from his China tour and presently in Chennai. He will be back in Hyderabad on Sunday to attend Dasari Narayana Rao’s Pedda Karma. Since it’s mourning time and Chiru couldn’t even attend the final rites due to his China trip, the actor is now not so keen to attend DJ audio event on same day.

హార్మోన్ల సమతుల్యత ఎలా ఉందో తెలుసుకునేందుకు పీరియడ్స్‌ (బహిష్టు) సమయంలో రక్తపరీక్ష చేయించుకోవాలి. త్వరిత మెనోపాజ్‌ను గుర్తించేందు కు కూడా ఈ పరీక్ష తోడ్పడుతుంది. ఇతర హార్మోన్ల అసమతుల్యత లేదని నిర్ధా రించుకునేందుకు టీఎస్‌హెచ్‌ (థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌), పీఆర్‌ఎల్‌ (ప్రోలాక్టిన్‌) వంటి పరీక్షలు కూడా చేయించుకోవాలి. అప్పటికే రుతుచక్రం సరిగా లేకపోవడం, చర్మంపై వెంట్రుకలు అధికంగా పెరగడం లాంటి సమస్యలు ఉంటే తదుపరి హార్మోన్‌ సంబంధిత పరీక్షలు అవసరమవుతాయి.

కెఫీన్‌ అనేది కేంద్ర నాడీవ్యవస్థని ఉత్తేజపరచడం ద్వారా పనిచేసే రసాయనం. నిద్రమత్తుని వదిలించుకోవడానికి సాధారణంగా తాగే కాఫీలో ఉండే ప్రధాన రసాయనం ఇదే. కానీ ఇది నిర్దిష్ట పరిమాణాన్ని మించి ఇటువంటి ఎనర్జి డ్రింక్స్‌లో తీసుకున్నప్పుడు ఆరోగ్యంపై దుష్ఫలితాలను చూపుతుంది. నిద్రలేమి, అధిక రక్తపోటు, గుండె రిథమ్‌లో అసాధారణ మార్పులు, హార్ట్‌అటాక్‌, స్ట్రోక్‌ (పక్షవాతం), ఫిట్స్‌, హైపోకెలీమియా (రక్తంలో పొటాషియం తక్కువ అవడం వల్ల కలిగే పరిణామాలు), రాబ్డోమయోలైసిస్‌ (ఒక రకమైన కండరాల బలహీతన), మూత్రం ఎక్కువగా పోవడం వల్ల డీహైడ్రేషన్‌ వంటి దుష్ఫలితాలు కలుగుతాయని అధ్యయనాల్లో వెల్లడైంది. అంతేకాక నాడీవ్యవస్థను ఉత్తేజపరిచే గుణం కలిగిన కెఫీన్‌ వాడడం వల్ల క్రమంగా అలవాటు మారి వ్యసనానికి దారితీస్తుంది.

కాబట్టి భర్త తన పని పూర్తయినా భార్య సుఖం గురించి కూడా ఆలోచించాలి.తనకు భావప్రాప్తి కలిగినంతనే యోని నుండి పురుషాంగమును తీసేయకుండా కొంతసమయం అలాగేఉంచాలి.అలా కౌగిలించుకొన్న స్థితిలో కొంతసేపు ఉండటం ఆమెకు ఊరట కలిగిస్తుంది.ఆమె ఆర్గాజం దశకు చేరుకోనేవరకూ క్లిటారిస్‌పె ౖవ్రేళ్ళతో ఒరిపిడి కలిగించాలి. వీర్యస్కలనం జరిగినంతనే రతి నుండి నిష్క్రమించాలని ఉంటుంది.కాబట్టి ఇలా చేయటం మగవాడికి కాస్త ఇబ్బందిని కలిగించే అంశమే! అయినా భార్య తృప్తి కోసం తప్పదుమరి. ఈ పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే సంభోగమునకు ముందు తగినంతగా ఫోర్‌ ప్లే జరపటం ద్వారా స్త్రీకి లైంగికోద్రేకమును కలిగించాలి.అప్పుడు రతిని ప్రారంభించినపుడు స్త్రీ తొందరగా ఆర్గాజంను పొందగలుగుతుంది.

రాష్ట్రంలో పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టరేట్‌లో విభాగమైన రాష్ట్ర వృత్తి విద్యాసంస్థ (స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ – ఎస్.ఐ.వి.ఇ.) వృత్తి విద్యా కోర్సులను అందిస్తోంది. రాష్ట్రంలో 820 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 179 ఎయిడెడ్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 372 ప్రభుత్వ, 85 ఎయిడెడ్ కళాశాలల్లో రెండేళ్ల వృత్తి విద్యాకోర్సులను అందిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో 12 ఎక్స్‌క్లూజివ్ ఒకేషనల్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇవి కాకుండా 766 ప్రైవేటు జూనియర్ కళాశాలలు కూడా ఈ కోర్సులను అందిస్తున్నాయి. ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, హెల్త్ అండ్ పారామెడికల్, బిజినెస్ అండ్ కామర్స్, వ్యవసాయ-వ్యవసాయాధారిత, హోంసైన్స్ తదితర రంగాల నుంచి మొత్తం 29 రకాల కోర్సులను గుర్తించి వీటిలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు.

04/07/2016: నేడు ప్రపంచాన్ని శాసిస్తున్న అగ్రరాజ్యం అమెరికా. శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందిన అమెరికా కూడా ఒకప్పుడు బ్రిటీష్ పాలిత దేశమే. అనేక దేశాల్ని తన అధీనంలోకి తెచ్చుకుని, అరాచక పాలన సాగించిన బ్రిటన్.. అమెరికాలోనూ అదే తంతు కొనసాగించింది. బ్రిటన్ రాచరికపు పాలనలో ఏళ్ల తరబడి మగ్గిన అమెరికా కూడా స్వాతంత్య్రం కోసం పోరాడాల్సి వచ్చింది. బ్రిటన్ పాలనపై అమెరికా తొందరగానే మేల్కొని, పోరాడడంతో చివరకు 1776 జూలై 4 న స్వతంత్ర దేశంగా మారింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పుర‌స్క‌రించుకుని అమెరికా వాసులు ఒక రోజు ముందుగానే సంబ‌రాలు మొద‌లుపెట్టారు. పెద్ద పెద్ద భవంతులను లైట్లతో అలంకరించి వేడుకలకు సిద్ధమయ్యారు. సరిగ్గా అదే రోజు ఇద్దరు అధ్యక్షుల మరణం.. అయితే దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన అగ్ర నేతలకే అమెరికా అధ్యక్ష పీఠం దక్కిందన్న విషయం అందరికీ తెలిసిందే. అగ్రరాజ్యానికి మొదటి అధ్యక్షుడిగా జార్జ్ వాషింగ్టన్ ఎన్నియ్యారు. రెండో అధ్యక్షుడిగా జాన్ ఆడమ్స్, మూడో అధ్యక్షునిగా థామస్ జెఫర్ సన్ ఎన్నికై అమెరికాకు విశిష్ట సేవలు అందజేశారు. ఈ నేతల చావులోనూ కాస్త పోలికలు ఉండటం మనం గమనించాలి. అదేంటంటే.. అమెరికాకు స్వాతంత్య్రం వచ్చిన సరిగ్గా 50 ఏళ్ల తర్వాత ఒకే రోజు(1826 జూలై 4)న మాజీ అధ్యక్షులు జాన్ ఆడమ్స్(రెండో అధ్యక్షుడు), జెఫర్ సన్‌(మూడో అధ్యక్షుడు) ఇద్దరూ మరణించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజు అమెరికా వాసులు వీరిని స్మరించుకుంటారు.

రిఫర్‌డ్ పెయిన్(Reffered pain): తొడ ఎముక తుంటి దగ్గర కలిసే ప్రదేశం (గ్రోత్ ప్లేట్)లో ఎముకలు స్థానభ్రంశం కావడం వల్ల ఈ నొప్పి వస్తుంది. సాధారణంగా కాస్త స్థూలకాయం ఉండే పిల్లల్లో ఇది ఎక్కువ. ఆడపిల్లల్లో కంటే మగపిల్లల్లో ఈ నొప్పి ఎక్కువగా కనిపిస్తుంది. నొప్పి వస్తుండటంతో పిల్లలు మోకాలిపై భారం పడకుండా నడిచే ప్రయత్నం చేస్తుంటారు. దాంతో కుంటుతున్నట్లుగా కనిపిస్తుంటారు. సమస్య తొడ ఎముక తుంటి వద్ద కలిసే ప్రదేశంలో వచ్చినా ఈ నొప్పి మాత్రం మోకాలి వద్ద ఉంటుంది. అందుకే దీన్ని రిఫర్‌డ్ పెయిన్ అంటారు.

ఎండకాలం వచ్చిందంటే చెమట పట్టి చికాకుగా ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పరుగులు తీసే వారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. వేడి తీవ్రత ఒక వైపు.. చెమట వాసన మరోవైపు ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాదు చర్మసమస్యలు తలెత్తుతాయి. వీటి నుంచి ఉపశమనం కలగాలంటే చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకోవాలి.

ఖాళీ కడుపుతో ఈ మాత్ర తీసుకున్నప్పుడు 30 నుంచి 120 నిమిషాలలో ఈ మందు శరీరంలోకి శోషణం చెందుతుంది. తిన్న తర్వాత వేసుకున్నట్లయితే శోషణం తగ్గుతుంది. మాత్ర వేసుకొన్న 90 నిమిషాల తర్వాత వీర్యంలో ఈ మందు యొక్క పరిమాణం 0.001మి కంటే తక్కువ. ఇది వాడినవారిలో కొన్ని గంటలు చూపు మందగించినట్లు గమనించారు.

 శృంగారం: మగవారికే శృంగార జీవితంలో సమస్యలు ఎదురౌతాయని మీరు అనుకుంటే ఇంకోసారి ఆలోచించండి, ఇటీవల జరిగిన సర్వేలో 64% మంది మహిళలు తమ భాగస్వాముల శృంగార సామర్ధ్యం పట్ల సంతృప్తిగా లేరని తేలింది. మీ ఇద్దరిమధ్య కెమిస్ట్రీని అలాగే ఉంచడానికి దాని గురించి మాట్లాడుకోండి. డబ్బు: నా డబ్బనుకోవాలా లేదా మన డబ్బు అనుకోవాలా? పెళ్లి ముందుగానీ తరువాతగానీ డబ్బు చాలా సమస్యలు సృష్టిస్తుంది. చాలామంది దంపతులు ఇప్పుడు వేరువేరు బాంక్ ఖాతాలు కలిగి ఉండాలనుకుంటున్నారని ఇటీవలి సర్వే తెలియచేస్తుంది. ఇది ఆరోగ్యకరమైనదేనా? చాలామంది నిపుణులు కూడా ఇది సరైనదే అంటున్నారు – అదీ ఇంటి ఖర్చులు ఇద్దరూ సమానంగా పంచుకుంటే. ప్రేమ, సంభాషణ లేకపోవడం: చాలామంది జంటలు తన భాగస్వామి ప్రేమతో లేరని, వారు చెప్పేది వినడం లేదని భావిస్తారు. ఎందుకంటే అవతలివారు వారు కూర్చుని, వారి సమస్యలను బయటికి చెప్పుకోవాలని కోరుకుంటారు. అనుబంధాల గురించి మాట్లాడుకోవడం చాలామందికి ముఖ్యమైన విషయం అనిపించదు. మరి ఎలా తెలియచేస్తారు?

గాయం కాగానే ఆ ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో రక్తఫలకికలు కనిపిస్తాయి.అవి రక్తంలోనికి ఇసిఎం ప్రోటీన్లు, సైటోకైన్లతో పాటుగా వృద్ధి కారకాలను కూడా విడుదల చేస్తాయి.[9] వృద్ధి కారకాలు కణవిభజన వేగాన్ని పెంచడానికి దోహదం చేస్తాయి. రక్త ఫలకికలు సెరటోనిన్, బ్రాడికైనిన్, ప్రోస్టాగ్లాడీన్లు, ప్రోస్టాసైక్లిన్లు, థ్రాంబోక్సిన్, హిస్టామిన్, [2] వంటి ఇన్‌ఫ్లమేటరీ అనుకూల ఇతర కారకాలను కూడా విడుదల చేస్తాయి. ఇవి అనేక విధాలుగా ఉపయోగపడడంతో పాటుగా, కణాల విభజన సంఖ్య పెరగడాన్నీ, కణాలు గాయమైన ప్రాంతంలోకి వలస రావడాన్నీ ఎక్కువ చేస్తాయి. ఈ కారకాలవలన రక్తనాళాలు వ్యాపించడంతోపాటుగా, వాటిని రంధ్రయుతమవుతాయి.

మెలనిన్ ను హెయిర్‌ రిమూవల్‌ లేజర్‌ యొక్క ప్రాథమిక క్రోమోఫోర్‌గా పరిగణించాలి. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్నవి ఇవే. మెలనిన్ సాధారణంగా చర్మంలో ఏర్పడుతుంది. (ఇది చర్మానికి మరియు జట్టుకు రంగును ఇస్తుంది). జట్టులో రెండు రకాల మెలనిన్‌లు ఉంటాయి: యూమెలనిన్‌ (ఇది జట్టుకు గోధుమ లేదా నల్ల రంగును ఇస్తుంది), మరియు ఫియోమెలనిన్‌ (ఇది జట్టుకు బంగారు లేదా ఎర్ర రంగును ఇస్తుంది). లేజర్‌ కాంతి యొక్క ఫోటాన్స్ ప్రత్యేకంగా గ్రహించబడడం వల్ల, నల్ల లేదా గోధుమ రంగులో ఉన్న జట్టు మాత్రమే తొలగించబడుతుంది.

కొందరు రోగులలో అలర్జీ ద్వారా సైడ్‌ ఎఫెక్ట్‌లు ఉంటాయి. కొన్ని లేజర్‌ రకాలలో హెయిర్‌ రిమూవల్‌ జెల్‌ వాడటం లేదా క్రీమ్‌లను వాడటం వల్ల ఇది వస్తుంది. ఒకవేళ ఇలాంటి అలర్జీ సంబంధింత సైడ్‌ ఎఫెక్ట్‌ వచ్చినప్పుడు వైద్యుడిని సంబంధించి దానికి సంబంధించిన చికిత్సను తీసుకోవాలి.

నిద్రలేమి కూడా బరువు పెరగటానికి దోహదం చేస్తుంది. తగినంత నిద్రలేకపోతే జీవక్రియలు మార్పు చెందుతాయి. ఇది అతిగా తినటానికి, స్థూలకాయానికి దారి తీస్తుంది. నిద్రలేమితో శరీరంపై పడే ఒత్తిడీ బరువు పెరగటానికి కారణమవుతుంది.

జుట్టు సమస్యలు ఇటీవల చాలామందిలో మానసిక ఇబ్బందులుగా మారిపోతున్నాయి. ఈ సమస్యలతో ఆసుపత్రులకు వచ్చే యువత చాలా ఆందోళన పడిపోతున్నారు. ఇలాంటి వాటిని సానుకూల దృక్పథంతో ఎదుర్కోవాలి. ఇంటివంట భుజించడం, కుటుంబంతో ఎక్కువగా గడపడం వంటివి చేయాలి. శారీరక, మానసిక వత్తిడిని నియంత్రించుకోవాలి. ఆత్మస్థయిర్యంతో ముందుకెళ్లాలి.

సోనాక్షి సిన్హా జర్నలిస్ట్ రోల్‌లో రానున్న చిత్రం ‘నూర్‌’. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. సబా ఇంతియాజ్‌ రాసిన ‘కరాచీ : యు ఆర్‌ కిల్లింగ్‌ మి’ నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. బాధ్యతలను నిర్వర్తించే క్రమంలో ఓ మహిళా జర్నలిస్ట్ ఎదుర్కొన్న సమస్యల నేపథ్యంలో సబా ఇంతియాజ్‌ ‘కరాచీ’ నవల రాశారు. కరాచీకి చెందిన ఓ యువ జర్నలిస్టు అత్యంత సాహసోపేతంగా వార్తల్ని సేకరించేందుకు ప్రయత్నిస్తూ ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఓ మంచి ప్రేమికుడిని సొంతం చేసుకుంటుంది. ‘నూర్‌’గా రూపొందే ఈ చిత్రం ద్వారా సునీల్‌సిప్పి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే ఫస్ట్‌లుక్‌ను విడుదలైన సంగతి తెలిసిందే. ‘మహిళా జర్నలిస్ట్ గా నటించడం చాలా ఆనందంగా ఉందని, ఈ సినిమా కోసం సబా రాసిన నవలను ఆద్యంతం చదివినట్లు..చాలా ఆసక్తికరంగా ఉందని ఇటీవలే సోనాక్షి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంచితే సోనాక్షి ప్రస్తుతం ఈ చిత్రంతో పాటు జాన్‌ అబ్రహం సరసన ‘ఫోర్స్2’ చిత్రంలోను, ఏ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ, హిందీ ద్విభాషా చిత్రం ‘అకీరా’లోనూ నటిస్తోంది. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ‘అకీరా’ చిత్రాన్ని సెప్టెంబర్‌ 23న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేసేందుకు దర్శక,నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

5. శనగపిండి, నెయ్యి, పసుపు పేస్టులా తయారుచేసి చర్మంపై రాయాలి. కొద్దిగా ఆరాక చేత్తో మృదువుగా గుండ్రంగా మసాజ్‌ చేయాలి. ఇలా చేస్తే మీ పొడిబారిన 6. చర్మం పై ఉన్న మురికి తొలగిపోతుంది. దీనితో పాటు నలుపు తగ్గిపోయి ఛామన చాయతో కాంతి వంతంగా ఉంటుంది.

హైదరాబాద్ : మల్లన్న సాగర్ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం తొందరపాటు పడుతోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఎంబీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. భూ సేకరణ ఆపివేయాలని దీనిపై సమగ్రంగా చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్ తదితర అనేక జిల్లాల్లో భూ సేకరణ జరుపుతోందని తెలిపారు. 4-5 లక్షల ఎకరాల భూమి సేకరిస్తామని సర్కార్ ప్రకటిస్తోందని తెలిపారు. 2013 చట్టం ప్రకారమే భూ సేకరణ చేయాల్సి ఉంటుందని, చట్టాన్నీ నీరుగార్చే విధంగా ముందుకు జీవో 123ని తీసుకొచ్చారని విమర్శించారు.

ఫిషర్ నొప్పితో బాటు సామాజికంగా చాలా ఇబ్బందిని కలిగించే సమస్య. అందుకే వచ్చాక దీనికి చికిత్స చేయించుకోవడం కంటే అసలు రాకుండానే నివారించుకోవడం మేలు. పైగా ఫిషర్‌ను నివారించుకోవడం చాలా సులువు కూడా. నివారణ మార్గాలేమిటంటే…

హైదరాబాద్ : హెచ్ సీయూలో విద్యార్థులపై పోలీసులు తమ ప్రతాపం చూపెడుతూనే ఉన్నారు. నిన్న ఇష్టమొచ్చినట్లుగా బాదిన ఖాకీలు నేడు అదే తీరుగా వ్యవహరించారు. వంట చేస్తున్న విద్యార్థులపై లాఠీలు జులిపించారు. ఈ ఘటనలో 8మందికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. భోజనం తినే హక్కు లేదా ? అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. మెస్ లో భోజనం..నీటి సదుపాయం..వైఫై తదితర సౌకర్యాలను పోలీసులు నిలిపివేశారు. దీనితో ఆకలిగా ఉన్న విద్యార్థులు బుధవారం భోజనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని బీభత్సం సృష్టించారు. వంట సామాగ్రీ చెల్లాచెదురు చేశారు. ప్రతిఘటించిన విద్యార్థులపై లాఠీఛార్జీ చేశారు. గాయపడిన 8మందిలో ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. ఇతడిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. పోలీసుల వైఖరిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హెచ్ సీయూ ప్రధాన గేటు వద్దనే మీడియాను నిలిపివేయడంతో లోపల ఏం జరుగుతుందనే విషయం తెలియరావడం లేదు.

కొన్ని నిముషాల పాటు ఎండలో తిరిగినంత మాత్రాన తల జుట్టుకు ఏమీ కాదు కానీ, ఎక్కువశాతం ఎండలో తిరిగేవారికి జుట్టు రాలే సమస్య ఉంటుంది. సూర్యుడి నుండి విడుదలయ్యే అతినీలలోహిత కిరణాల కారణంగా జుట్టు బలహీనపడుతుంది. అందుకే గొడుగు లేదా టోపీలు ఉపయోగించాలి.

పుదీన కుడా అసిడిటీకి చికిత్సగా వాడతారని అందరికి తెలిసిన విషయమే. ఉదయాన కడుపు కాలిగా ఉన్నపుడు పుదీన ఆకులను నమలాలి. ఇలా ఒక నెల రోజుల పాటు చేయటం వలన అసిడిటీ పూర్తగా విముక్తి పొందుతారు. మరియు మీ భోజనం తరువాత ఒక గ్లాసు పుదీన రసం తాగటం వలన, మీరు అజీర్ణ సమస్యల నుండి విముక్తి పొందే అవకాశం ఉంది.

హైదరాబాద్ : జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ కొండాపూర్ లోని సీఆర్ ఫౌండేషన్ కు వెళ్లి ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి రోహిత్ వేముల తల్లిని, సోదరుడిని పరామర్శించారు. అనంతరం కన్హయ్య రోహిత్ తల్లి, సోదరుడుతో కలిసి హెచ్ సీయూకు బయలుదేరారు. క్యాంపస్ లో పోలీసులు భారీగా మోహరించారు. బయటి విద్యార్ధులను, మీడియానులోనికి అనుమతించవద్దని వీసీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *