“జుట్టు regrowth ఆయుర్వేద చమురు -జుట్టు నష్టం చికిత్స క్లినిక్లు”

చిగుళ్లను వైద్యపరిభాషలో ‘జింజివా’ అంటారు. దీనికి వచ్చే ఇన్ఫెక్షన్‌ను జింజివైటిస్‌గా చెబుతారు. ఈ జింజివైటిస్ సమస్య తీవ్రమైతే చిగుళ్ల చుట్టూ ఉన్న ఇన్ఫెక్షన్, పంటి ఎముకకు కూడా వ్యాపిస్తుంది. ఇన్ఫెక్షన్ ఎముకకు చేరితే ఆ కండిషన్‌ను పెరియోడాంటైటిస్ అంటారు. చిగుళ్లవ్యాధి మొదటిదశలో ఉన్నప్పుడు అనస్థీషియా అవసరం లేకుండానే నొప్పి ఏమాత్రం తెలియకుండా లేజర్ చికిత్స చేయవచ్చు. ఒకవేళ చిగుళ్లవ్యాధి అడ్వాన్స్‌డ్ దశలోకి వెళ్తే ఆ సమయంలోనూ ఫ్లాప్ సర్జరీ చేస్తారు. ఈ సమయంలో ఎముక చుట్టూ ఉన్న చెడిపోయిన కణజాలాన్ని తొలగించి శుభ్రం చేస్తారు. ఈ ప్రక్రియలో సైతం లేజర్ చికిత్స ద్వారా అతితక్కువ రక్తస్రావంతో చికిత్స చేయడం సాధ్యమవుతుంది. ఫలితంగా సంప్రదాయ చికిత్స చేసినప్పటికంటే లేజర్‌తో చికిత్స చేసినప్పుడు రోగి చాలా వేగంగా కోలుకుంటాడు.

♦ ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాల్లేవు ♦ వచ్చినా జీతం రూ.10వేలకన్నా తక్కువే ♦ ఐఐటీ, ఐఐఎం విద్యార్థుల స్థితీ తీసికట్టే ♦ ఇంజినీర్లయితే 20-30 శాతం నిరుద్యోగులే ♦ టీచర్ల వృత్తిలోకి సరైన వాళ్లు రావటంలేదు ♦ విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయాలి: అసోచామ్ న్యూఢిల్లీ: దేశంలో ఉన్నత స్థాయి చదువులైన ఎంబీఏ, ఇంజినీరింగ్‌కు సంబంధించి కళ్లు తిరిగే వాస్తవాల్ని అసోచామ్ బయటపెట్టింది. ఎంబీఏ గ్రాడ్యుయేట్లలో అతికొద్ది మందికి తప్ప మిగతావారికి ఉద్యోగాలే దొరకటం లేదని, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లలో 20-30 శాతం మంది నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారని స్పష్టంచేసింది. దీనికి కారణాలను విశ్లేషిస్తూ… మొత్తం విద్యా వ్యవస్థనే ప్రక్షాళన చేయాల్సి ఉందని స్పష్టంచేసింది. ఈ మేరకు అసోచామ్ ఒక నివేదికను విడుదల చేసింది. ‘‘ప్రతిష్టాత్మక ఐఐఎం వంటి కొన్ని అగ్రశ్రేణి బిజినెస్ స్కూళ్లను మినహాయిస్తే… చాలా బిజినెస్ స్కూళ్లలో చదివిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ స్కూళ్ల నుంచి వస్తున్న గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు దొరకటమే లేదు. చచ్చీచెడీ ఉద్యోగాలు సంపాదించినా వారి జీతాలు మాత్రం రూ.10వేల కంటే తక్కువే ఉంటున్నాయి’’ అని నివేదికలో అసోచామ్ అభిప్రాయపడింది. చదువుల్లో నాణ్యత లేకపోవటం, నాసిరకం మౌలిక సదుపాయాలు, తక్కువ జీతాలకే ప్రాంగణ నియామకాలు జరపడం వంటివి దీనికి కారణాలని పేర్కొంది. నిజానికి దేశంలో దాదాపు 5,500 బిజినెస్ స్కూళ్లున్నాయి. ఇక గుర్తింపు లేనివి కూడా కలిపితే ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉంటుంది. వీటి చదువుల్లో నాణ్యత మాత్రం నానాటికీ తీసికట్టుగా తయారవుతోందని ఈ నివేదికలో అసోచామ్ సెక్రటరీ జనరల్ డి.ఎస్.రావత్ ఆందోళన వ్యక్తంచేశారు. నివేదికలో వెల్లడించిన ముఖ్యాంశాలివీ… ♦ దేశంలో ప్రధాన 20 బిజినెస్ స్కూల్స్‌ను మినహాయిస్తే మిగతా వాటినుంచి ఉత్తీర్ణత సాధిస్తున్న ఎంబీఏ గ్రాడ్యుయేట్లలో 7 శాతం మందికే చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు లభిస్తున్నాయి. ♦ మరో విషయమేంటంటే ఈ గ్రాడ్యుయేట్లలో ఆ 7 శాతం మాత్రమే ఉద్యోగానికి నిజంగా పనికొస్తున్నారు. ♦ గడిచిన రెండేళ్లలో ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, లక్నో, అహ్మదాబాద్, హైదరాబాద్, డెహ్రాడూన్‌లలో దాదాపు 200 బిజినెస్ స్కూళ్లను మూసేశారు. ఈ ఏడాది మరో 120 స్కూళ్లు మూసేసే అవకాశముంది. ♦ ఇవన్నీ మూతపడటానికి కారణం నాసిరకం చదువులు, ఆర్థిక మందగమనమే. 2014-16 మధ్య క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు ఏకంగా 45 శాతం పడిపోయాయి కూడా. ♦ గడిచిన ఐదేళ్ల కాలంలో బి-స్కూళ్లలో సీట్లు మూడింతలయ్యాయి. 2015-16 లో ఎంబీఏ కోర్సుల్లో మొత్తం సీట్ల సంఖ్య 5.20 లక్షలుగా ఉంది. 2011-12 ఈ సంఖ్య 3.2 లక్షలు. ♦ రెండేళ్ల ఎంబీఏ కోసం సగటున ప్రతి విద్యార్థీ రూ.3-5 లక్షలు ఖర్చు చేస్తున్నారు. కానీ వారి జీతం రూ.8-10వేలు మాత్రమే ఉంటోంది. ♦ స్కూలు స్థాయిలో నాణ్యమైన విద్య అందకపోవటంతో ఐఐఎం, ఐఐటీ గ్రాడ్యుయేట్ల స్థాయి కూడా పడిపోతోంది. పదిహేనేళ్ల కిందటి వారితో పోలిస్తే ప్రస్తుత గ్రాడ్యుయేట్ల మేధో స్థాయి చాలా తక్కువగా ఉంది. ♦ నాణ్యమైన బోధన సిబ్బంది లేకపోవటం కూడా దీనికి కారణమే. ఈ వృత్తి అంత ఆకర్షణీయంగా లేకపోవటంతో ఎక్కువమంది ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో మొత్తం విద్యా వ్యవస్థనే ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ♦ ఇక ఉన్నత విద్య విషయానికొస్తే నాణ్యత మరీ దారుణంగా ఉంది. కార్పొరేట్ ప్రపంచానికి తగ్గట్టుగా ఏమాత్రం లేదు. ♦ ఏటా దేశంలో 15 లక్షల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు కాలేజీల నుంచి బయటకు వస్తున్నారు. వీరిలో 20 నుంచి 30 శాతానికి ఎలాంటి ఉద్యోగాలూ దొరకటం లేదు. చాలా మంది వారి సాంకేతిక అర్హతలకన్నా తక్కువవైన చిన్నచిన్న ఉద్యోగాల్లో చేరుతున్నారు.

కొత్త సంవత్సరం కానుకగా పవన్‌ కల్యాణ్‌ ‘కొడకా కోటేశ్వరరావు..’ అంటూ గొంతు సవరించుకొని మాంచి మాస్‌ బీట్‌ పాటను వినిపించారు. ‘అజ్ఞాతవాసి’ కోసం ఆయన పాడిన ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. 30 లక్షల……

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘భరత్‌ అనే నేను’. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రమాణ స్వీకార ఆడియోను చిత్ర బృందం గణతంత్ర………

సమ సమాజ్‌ పార్టీ’తో ఎన్టీఆర్‌ ఏంటి? అనుకుంటున్నారా.. ఇది నిజ జీవితంలో అనుకొని పొరపడకండి. ఆయన పార్టీలో చేరింది తన తర్వాత చిత్రం కోసం. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జై లవ కుశ’. బాబీ దర్శకుడు. ఇటీవల విడుదలైన …

కాగా ఇటీవల జరిగిన అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లివర్‌ డిసీజ్‌న్‌ వార్షిక సమావేశంలో ప్రవేశపెట్టి నివేదిక వివరాలు ప్రకారం చూస్తే…. బరువు తగ్గించేందుకు ఇష్టను సారంగా శస్త్రచికిత్స చేయించుకొంటున్న రోగుల్లో అధిక శాతం మందిలో ఈ వ్యాధి అభివృద్ధి చెందుతున్నట్లు చెప్పి పరిస్థితి ని వివరించాయి.

టాలీవుడ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కొత్త చిత్రం ఆరంభమైంది. ఈ విషయాన్ని ఆయన సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. పూజా …కార్యక్రమంలో తీసిన ఫొటోలను పోస్ట్‌ చేశారు. ‘తొలిప్రేమ’ ఫేం కరుణాకరన్‌…….

‘హలో’ టీజర్‌ తనకు చాలా నచ్చిందని అంటున్నారు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. మొన్న ‘హలో’ ఫస్ట్‌లుక్‌ విడుదలైనప్పుడు ఇది అఖిల్‌ కెరీర్‌లోనే నిజమైన చిత్రమని ప్రశంసించిన వర్మ ఇప్పుడు టీజర్‌పై ఫేస్‌బుక్‌ ద్వారా స్పందించారు…..

1980వ దశకం నుంచి హైదరాబాద్ నగర శివార్లలో పారిశ్రామిక ప్రాంతాలు విస్తరించాయి. దీంతో పారిశ్రామిక వ్యర్ధ పదార్ధాలన్నీ మూసీ నదిలో కలవడం వల్ల అది ఒక మురికి కాలువగా మారింది. వాస్తవంగా.. మూసీ నది హైదరాబాద్ మీదుగా ప్రవహిస్తుండటం వల్ల నగర ప్రజల తాగునీటి అవసరాలకు ఉద్దేశించి దీని ఉపనదిపై హుస్సేన్‌సాగర్ సరస్సును పూర్వకాలంలో నిర్మించారు. అయితే కాలక్రమేణా ఈ నీరు కలుషితమైంది. హుస్సేన్‌సాగర్‌లో ప్రతిరోజూ జంట నగరాల నుంచి 350 మిలియన్ లీటర్ల మురికినీరు, పారిశ్రామిక వ్యర్థ పదార్ధాలు కలుస్తున్నట్లు గత పరిశోధనల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో 1986లో డాక్టర్ కిషన్‌రావు, కె.పురుషోత్తమ్‌రెడ్డిల ఆధ్వర్యంలో ‘సిటిజన్స్ ఆగైనిస్ట్ పొల్యూషన్’ అనే పర్యావరణ స్వచ్ఛంద సంస్థగా ఏర్పడి స్థానిక ప్రజలను కూడగట్టారు. ఇతర పర్యావరణ సంఘాలతో కలిసి మూసీ కాలుష్య వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టారు. నదీ పరీవాహక ప్రాంత ప్రజల జీవించేహక్కును కాపాడాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 1988లో సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఫలితంగా కొన్ని పరిష్కారాలను కనుక్కున్నారు. 1989లో హానికరమైన వ్యర్థపదార్ధాల నిర్వహణ, నిల్వ, పరిష్కారాల కోసం ‘హానికరమైన వ్యర్థపదార్థాల’ నియమావళిని ప్రభుత్వం రూపొందించింది. ఈమేరకు ఉద్యమం కొంత విజయం సాధించింది.

ఈ పరిస్థితులలో ఉన్న వారెవరైనా గర్భం తీసేయించుకునే హక్కు ఉంది. గర్భం వచ్చిన మొదటి దశలో ఉంటే నాలుగున్నర వారాల నుంచి 12 వారాల వరకు చేయించుకోవటం సులభం. అతి చిన్న వయస్సులో శరీరం సరిగా ఎదగని పరిస్థితిలో గర్భం వస్తే పిల్లల్ని కనటం కంటే గర్భం తీసేయించుకోవటం మంచిది.

నొప్పి కలగడం తగ్గిపోయేకొద్దీ, దాని కారకాలు కూడా స్రవించడం తగ్గిపోతుంది. ఉనికిలో ఉన్నకణాలు నెమ్మదిగా నాశనమవుతుండగా, అనేక న్యూట్రోఫిల్స్, స్థూల భక్షకకణాలు గాయమైన ప్రాంతంలో తగ్గిపోతూ ఉంటాయి.[13] ఈ మార్పులు నొప్పి తగ్గింపు దశ చివరి దశకు చేరుకున్నదనీ, కణాలు పెరిగే దశ దాని స్థానంలోకి రాబోతున్నదనీ తెలియజేస్తాయి.[13] ప్రయోగశాలలోనుంచీ సేకరించిన ఆధారాలను బట్టి, గాయమైన చోట స్థూలభక్షక కణాల ఉనికి గాయం సంకోచించడాన్ని ఆలశ్యం చేస్తుంది. కాబట్టి గాయమైన ప్రదేశంలో స్థూల భక్షక కణాల ఉనికి లేకుండా ఉండడం చాలా అవసరం. అప్పుడే మరో దశకు మారడం సాధ్యపడుతుందని చర్మ సమతా స్థితి నమూనా సూచిస్తున్నది.[26]

‘హలో సుబ్బారావు.. నే చెప్పానా.. నీకు చెప్పానా.. తుమ్ము వస్తే పారిపోవాలని’ అంటున్నారు శర్వానంద్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మహానుభావుడు’. మెహరీన్‌ కథానాయిక. మారుతీ దర్శకుడు. ఈ చిత్ర థియేట్రికల్‌…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *