“జుట్టు regrowth ఉత్పత్తులు ఆన్లైన్ భారతదేశం +నెయ్యి పెరగడం”

ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన నాయకులలో జాతిపిత అగ్రగణ్యుడు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము మహాత్మా గాంధీ.. పూజాసామాగ్రి. 20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితము చేసిన రాజకీయ నాయకునిగా కేబుల్ న్యూస్ నెట్‌వర్కర్, యూఎస్ఎ (సిఎన్ఎన్) జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు.

చాలామంది ఏదో మందుల షాపు నుంచి నాలుగు ‘యాంటాసిడ్‌’ మాత్రలు తెచ్చుకుని వేసుకుంటే అదే తగ్గుతుందని భావిస్తూ సొంత వైద్యాలు చేసుకుంటుంటారు. కానీ ఇదంత తేలికగా తగ్గదు, నిర్లక్ష్యం చేస్తే ఇతరత్రా సమస్యలకూ దారి తీస్తుంది. మాత్రలు వేసుకున్నప్పుడు బాధలు కొంత తగ్గినట్టే ఉండొచ్చుగానీ ఒకటిరెండు రోజుల్లోనే మళ్లీ మొదలవుతాయి. దీంతో మళ్లీ అవే మాత్రలు వేసుకుంటారు. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే- అన్నవాహిక జీర్ణాశయాల మధ్య ఉండే కండర కవాటం కుచించుకుపోతుంది (స్ట్రిక్చర్‌). దీంతో ముద్ద సరిగా కిందికి దిగదు. కొన్నిసార్లు ఆ ప్రాంతంలో స్వల్పంగా రక్తస్రావం జరగొచ్చు. జీర్ణాశయంలో ఉండాల్సిన ఆమ్లం అన్నవాహికలోకి ఎగదన్నుకు రావటం వల్ల అన్నవాహికలో పుండ్లు పడొచ్చు. ఆమ్లం మరీ ఎక్కువగా ఎగదన్నుకొస్తే- మనం పడుకున్నప్పుడు అది గాలిగొట్టంలోకీ వెళ్తుంది. దీంతో దగ్గు, ఉబ్బసం వంటి బాధలూ కనబడతాయి. ఈ సమస్య రాత్రిపూట ఎక్కువ. ఆస్థమా బాధితుల్లో అసిడిటీ మూలంగా దాని బారినపడేవారు 5% ఉంటున్నారని అంచనా. అలాగే ఈ గర్డ్‌ సమస్య మూలంగా- నోటి దుర్వాసన, గొంతు నొప్పి, గొంతు బొంగురు, పొడి దగ్గు వంటివీ రావొచ్చు. కొన్నిసార్లు వీటికి మూలం అసిడిటీ అని డాక్లర్లూ గుర్తుపట్టలేకపోవచ్చు. ఇది దీర్ఘకాలంలో కొన్నిసార్లు క్యాన్సర్‌కూ దారితియ్యచ్చు. కాబట్టి ఈ అసిడిటీని తేలిగ్గా కొట్టెయ్యటానికి లేదు.

అటు తెలంగాణలోని సైకిల్ కమలాల మధ్య సఖ్యత కుదరడం లేదు. హైకోర్టుపై సదానందగౌడ చేసిన వ్యాఖ్యలు టీడీపీ నేతల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలోను ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డ మిత్రపక్షాలు మధ్య దూరం.. గ్రేటర్ ఎన్నికల తర్వాత మరింత పెరిగింది. దత్తాత్రేయ వంటి నేతలు .. కేసీఆర్ పాలనను పొగడడంతో… తెలంగాణ టీడీపీ ఆగ్రహంతో ఊగిపోతోంది. దీంతో మిత్ర పక్షాల మధ్య దూరం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

వైద్య విభాగంలో AIIMS, JIPMER, MGIMS, BHU లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాలయాల్లో ప్రవేశం కోసం బయాలజీ విద్యార్థులు ఆయా సంస్థలు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షలు రాయాలి. ఇక మన రాష్ట్రంలో ఎంసెట్ (ఇంజినీరింగ్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) పరీక్ష తప్పనిసరి. తద్వారా రాష్ట్రంలోని వైద్యకళాశాలల్లో ఎక్కడైనా ప్రవేశం పొందవచ్చు. గత అయిదేళ్లతో పోలిస్తే మెడికల్ సీటుకు పోటీ తగ్గింది. బీపీసీ ఆధారిత కోర్సులను ఎంచుకోవడం ఉత్తమం. ఈ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని బయాలజీలో చేరే విషయాన్ని ఆలోచించాలి. మొత్తంమీద వెంటనే ఉద్యోగం చేయాల్సిన అవసరం లేని విద్యార్థులు ఎంపీసీ, బీపీసీలను ఎంచుకోవచ్చు.

విగర్, నయాగరా ఈ రెండింటిని కలిపి వయాగ్రా అన్న పేరు ఈ మందుకు ఫైజర్ కంపెనీ పెట్టింది. గుండెనొప్పి కలవారికి గుండెలో రక్తప్రసారం పెంచడానికి ఈ మందు ప్రయత్నించబడింది. ఇది వాడేవారిలో అంగస్తంభనలు పెరగడం సైడ్ ఎఫెక్ట్ గా గమనించి ఈ మందును అంగస్తంభనానికి ఉపయోగించారు.

పుదీన కుడా అసిడిటీకి చికిత్సగా వాడతారని అందరికి తెలిసిన విషయమే. ఉదయాన కడుపు కాలిగా ఉన్నపుడు పుదీన ఆకులను నమలాలి. ఇలా ఒక నెల రోజుల పాటు చేయటం వలన అసిడిటీ పూర్తగా విముక్తి పొందుతారు. మరియు మీ భోజనం తరువాత ఒక గ్లాసు పుదీన రసం తాగటం వలన, మీరు అజీర్ణ సమస్యల నుండి విముక్తి పొందే అవకాశం ఉంది.

బ్యాట్స్ మెన్‌ అంచనాలకు తగ్గట్టుగా రాణించడంలో విఫలమవుతుండటంతో ఆస్ట్రేలియా జట్టు డైలమాలో పడింది. మరో వైపు బ్యాట్స్ మెన్‌ భారీ స్కోర్లు నమోదు చేస్తున్నా….బౌలర్లు దారుణంగా విఫలమవుతుండటం సఫారీ టీమ్‌ను కలవరపెడుతోంది. ఈ రెండు జట్లు ఆఖరి రెండు రౌండ్ల మ్యాచ్‌ల్లో గెలిస్తేనే ప్లే ఆఫ్ రౌండ్‌కు క్వాలిఫై అవుతాయి.

‘అసురుల చక్రవర్తి.. లంకాధిపతి.. ఈ రావణాసురుడు..’ అంటూ తనదైన శైలిలో అదరగొట్టేస్తున్నారు ఎన్టీఆర్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘జైలవకుశ’. ఆదివారం విడుదలైన చిత్ర ట్రైలర్‌ మరో రికార్డు సృష్టించింది. విడుదలైన 24 గంటల్లో ….

ఖమ్మం : తెలంగాణ-చత్తీస్ ఘడ్ అటవీప్రాంతం చర్ల మండలం సమీపంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈఘటనలో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారి మృతదేహాలను పోలీసులు భద్రాచలం తరలించారు. ఏరియా ఆస్పత్రిలో కాసేపట్లో మృతదేహాలకు పోస్టుమార్టం జరుగనుంది. పోస్టుమార్టం అనంతరం వారి బంధువులకు మృతదేహాలను అప్పగించనున్నారు. మృతుల్లో 5 మంది మహిళలు, ముగ్గురు పురుషలు ఉన్నారు. ఏడుగురు మావోయిస్టులు తప్పించుకున్నట్లు సమాచారం. వీరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. తప్పించుకున్న వారిలో మావోయిస్టుల అధికార ప్రతినిధి జగన్ ఉన్నట్లు సమాచారం.  అటవీప్రాంతంలో పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. 

అనాది నుండీ సెక్సును చీకటి వ్యవహారంగా పరిగణించి, దాని గురించి మాట్లాడటమే పాపంగా భావిస్తూ వచ్చారు. ఏదైనా సరే గుట్టుగా ఉంచినంతసేపూ దానిపై ఆసక్తి అధికమవుతూనే ఉంటుంది.అది కాస్తా రట్టు(ఓపెన్‌)చేసేస్తే, ఓస్‌… ఇంతేకదా అనిపిస్తుంది.సెక్సు కూడా అంతే! సెక్స్‌ ఎడ్యుకేషన్‌ పొందటం వలన లైంగిక విషయాల పట్ల స్పష్టమైన అవగాహన కలుగుతుంది.సంసార జీవితాన్ని ఎలా ఆనందమయం చేసుకోవాలో అర్ధమవుతుంది.అప్పుడు చుట్టుపక్కల వారు చేప్పే కొన్ని సంగతులు ఎంత నిరాధారమైనవో అవగతమవుతుంది.లైంగికత యొక్క పరమార్ధికత సుబోధకమవుతుంది.

కొబ్బరి నీరు అన్ని రకాలుగా ఆరోగ్యానికి మంచి చేస్తుంది. కాలి కడుపుతో కొబ్బరి నీరు తాగటం వలన ఇది అసిడిటీ కారకాలకు వ్యతిరేఖంగా పని చేస్తుంది. కొబ్బరి నీటిని భోజన సమయంలో ఒలిచిన దోసకాయతో కలిపి కుడా తీసుకోవచ్చు. ఇలా తాగిన 15-20 నిమిషాల తరువాత భోజనం తీసుకోవటం వలన ఇది అసిడిటీకి వ్యతిరేఖంగా పనిచేస్తుంది.

ఇది ఏకవార్షిక చిన్న మొక్క మన పరిసరాలలో బాగా కనిపిస్తుంది ఈ చిన్న చెట్టు సమూలం ( అన్ని భాగాలు ) ఔషదోపయోగమైనవి , దీని సమూల రసం, కషాయం, చూర్ణం గా కాని వాడుకోవచ్చు , ఇది బల కారి, వీర్యవృద్ధి చేయును, పొట్టకు బలము చేయును, వాతము కఫము పైత్యము తొలగించును, లివర్ సంబంధ వ్యాధులను సమర్ధవంతంగా అరికడుతుంది, గాయములను మాన్పును, పొత్తి కడుపులో పోట్లు గా వచ్చు నొప్పిని నివారిస్తుంది, ఉబ్బు రోగం నివారిస్తుంది, శరీరం లోని మలములను మరియు మూత్రము ను వెడలిస్తుంది ,దీని వేరు రసం పూసినచో గజ్జి, చిముడు , దురదలను నివారిస్తుంది, దీని వేరు స్త్రీ ల లో బహిస్టు సమయంలో వచ్చు తీవ్రమైన కడుపు నొప్పికి ( ఋతుశూల ) బ్రంహాండముగా పని చేస్తుంది , దీని పచ్చి ఆకు కుప్పింటాకు మిరియాలు సమ భాగాలుగా తీసుకుని మెత్తగా దంచి వేరు శనగ గింజలంత మాత్రలు చేసి నీడన ఆరబెట్టుకుని నిలువ చేసుకుని రోజు మూడుపూటల ఆ మాత్రలు ఇచ్చిన జ్వరం తగ్గిపోతుంది దీనిని గుర్తించి ఉపయోగించుకో గలరు

  సినీనటుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ చలోరే చల్ యాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా నల్లేరుపై నడకలా సాగిపోతోంది. తెలంగాణవాదుల నుంచి కానీ.. టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ.. లేక మరొకరి నుంచో ఆయనకు ఎలాంటి వ్యతిరేకత రావడం లేదు. పవన్ అభిమానులు, పోలీసులు ఊపిరి పీల్చుకుంటున్న వేళ జనసేనానిపై చెప్పుల దాడి జరగింది. ఖమ్మం పర్యటనలో ఉన్న పవన్‌కళ్యాణ్ ఓపెన్‌టాప్ వెహికల్‌లో అభిమానులకు అభివాదం చేస్తూ ర్యాలీగా తల్లాడ సెంటర్‌ వద్దకు చేరుకోగానే అభిమానులు, కార్యకర్తలు పవన్‌ని చూసేందుకు భారీగా గుమిగూడారు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి పవన్‌ పైకి చెప్పు విసిరాడు. అయితే అది కారు బ్యానెట్‌పై పడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తమ అభిమాన హీరోపై చెప్పు పడటంతో అక్కడున్న పవన్ ఫ్యాన్స్ పూనకంతో ఊగిపోయారు.   ఇది జరిగిన కాసేపటికీ కార్యకర్తలతో మాట్లాడిన పవన్.. నాపై దాడులు చేసినా ఎదురుదాడి చేయను.. ప్రజల కోసం ఏమైనా భరిస్తా.. ప్రేమించే వాళ్లకు తప్ప.. ద్వేషించేవాళ్లకు సమయం ఇవ్వను అంటూ రాజకీయాలను పూర్తిగా చదివేసిన వ్యక్తిలా మాట్లాడాడు. అయితే ఇంతకాలం తెలుగు సినీ వినీలాకాశంలో.. అభిమానుల చేత జేజేలు కొట్టించుకున్న పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఒక రకంగా అగ్నిపరీక్షను ఎదుర్కొనబోతున్నారు. తన కారుపై విసరబడిన చెప్పు పవన్ నమ్మకాన్ని వమ్ము చేయగలిగేది కాదు..? ఆకతాయిల అల్లరికి.. గిట్టనివారి చేతలకి జడిసే స్థితిలో పవన్ లేరన్నది వాస్తవం. అదే సమయంలో తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కత్తి మహేశ్‌ లాంటి వారు రాజకీయాల్లో అడుగడుగునా కనిపిస్తారు.   పరిపూర్ణమైన రాజకీయ నాయకుడిగా ఎదగాలంటే ఇలాంటి ఎత్తుపల్లాలు అధిగమించాల్సి ఉంది. ఇప్పటికే పవన్ వైఖరిపై పలువురు రాజకీయ కురువృద్ధులు.. మేధావులు పెదవి విరుస్తున్నారు. నాడు తెలంగాణ రాకను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్‌కు నేడు అదే తెలంగాణపై ఉన్నట్లుండి అంత ప్రేమ ఎందుకు పుట్టుకు వచ్చిందనేది అంతుచిక్కని ప్రశ్న. జనసేన ఎందుకు స్థాపించారో పవన్‌కే క్లారిటీ లేదని మాజీ ఎంపీ ఉండవల్లి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే జనసేన గురించి కానీ.. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురించి కానీ మాట్లాడి.. తన స్థాయినీ తగ్గించుకోలేనని కోదండరాం లాంటి వ్యక్తి అన్నాడంటే పవన్ ఎలాంటి స్థితిలో ఉన్నాడో చెప్పుకోవచ్చు.   అంతేందుకు ఆరు నెలలకు ఒకసారి బయటకు వచ్చి ఒక్క మీటింగ్ పెడితేనో.. ఓ యాత్ర చేస్తేనో ప్రజా సమస్యలపై పోరాడినట్లు కాదని.. నిరంతరం ప్రజా క్షేత్రంలో ఉండి ప్రజల గొంతును ప్రభుత్వాలకు వినిపించేలా పోరాడితేనే పోరాడినట్లు అన్నా.. అంటూ పవన్ వీరాభిమాని ఒకరు చురక వేయడం చాలా మందిని ఆలోచింప చేస్తోంది. చూస్తుంటే సినిమాలు వేరు.. రాజకీయాలు వేరని.. సినీ పరిశ్రమలో నడిచినట్లు రాజకీయ చదరంగంలో నడవలేమని పవన్ తెలుసుకునే రోజు అతి తొందరలోనే ఉందంటున్నారు విశ్లేషకులు.

* హెయిర్‌ రిమూవర్స్‌: సాధారణంగా ఈ ‘డిపైలేటర్స్‌’తో పెద్దగా సమస్యలుండవుగానీ.. ఈ క్రీములు నిర్దేశిత సమయం కంటే ఎక్కువ సేపు మన చర్మం మీద ఉంటే మాత్రం తీవ్రమైన ‘అలర్జిక్‌ డెర్మటైటిస్‌’ రావచ్చు. ముఖ్యంగా సున్నిత జననాంగాల వద్ద ఈ క్రీములను ఎక్కువ సేపు ఉండనిస్తే దురద, వాపు వంటి రియాక్షన్లు తీవ్రంగా ఉంటాయి.

మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘స్పైడర్‌’. ఏ.ఆర్‌ మురుగదాస్‌ దర్శకుడు. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. ట్రైలర్‌లో ఇంటెలిజెన్స్‌ అధికారి పాత్రలో మహేశ్‌ అదరగొట్టేశారు…….

న్యూదిల్లీ: పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌గా తనను నియమించడంపై ఐపీఎస్‌ మాజీ అధికారిణి కిరణ్‌ బేదీ ఆనందం వ్యక్తంచేశారు. ఇదో అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి గొప్ప అవకాశం కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కిరణ్‌ బేదీని పుదుచ్ఛేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆదివారం ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కిరణ్‌ బేదీ మాట్లాడుతూ.. ప్రజల బాధలను అర్థం చేసుకొని వాటిని పరిష్కరించడమే జీవన పరమార్థమన్నారు. ప్రభుత్వానికి పనిచేయడం త్యాగంతో కూడిన సేవన్నారు. ప్రభుత్వ సేవ చేయడం తనకు ఇష్టమని, అందులో చాలా ఆనందం లభిస్తుందన్నారు. సేవచేసే ఇలాంటి బాధ్యతను తనకు అప్పగించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ పదవిని తాను అధికారంగా కాకుండా సేవగా భావిస్తానన్నారు. తనపై నమ్మకంతో ప్రభుత్వం ఉంచిన బాధ్యతను పూర్తిగా నెరవేరుస్తానన్నారు.

ఢిల్లీ : నరేంద్రమోదీ అధికారాన్ని చేపట్టిన రెండేండ్ల తరువాత పూర్తిస్థాయిలో మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. మంత్రి వర్గం నుంచి ఐదుగురికి ఉద్వాసన పలికి.. 19మంది కొత్తవాళ్లకు కేబినెట్‌ బెర్త్‌లో స్థానం కల్పించారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న రాష్ర్టాలకు మంత్రివర్గంలో అధిక ప్రాముఖ్యత ఇచ్చారు. కొత్తగా ప్రమాణం చేసినవారిలో ఎక్కువ మంది యూపీకి చెందినవాళ్లే ఉన్నారు. ఇటు ప్రకాశ్‌ జవదేకర్‌కు పదోన్నత కల్పించిన మోడీ.. తన టీమ్‌లో ఇద్దరు మహిళలకు కూడా అవకాశం కల్పించారు.

26/08/2016: శ్రీనగర్ : జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి కోపం వచ్చింది. గతంలో మీరు కశ్మీర్‌లో భద్రతాదళాల మోహరింపును, కర్ఫ్యూల విధింపును వ్యతిరేకించారు కదా అని విలేకరులు ప్రశ్నించినప్పుడు ఆమెకు ఎక్కడ లేని కోపం వచ్చింది. తాను చెప్పదలచుకున్న నాలుగు ముక్కలు చెప్పేసి.. ”థాంక్యూ, ప్రెస్‌మీట్ అయిపోయింది.. ఇక వెళ్లి టీ తాగండి’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సాక్షిగానే ఇదంతా జరిగింది. 2010లో కూడా ఇలాగే హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నప్పుడు మీ విధానం వేరుగా ఉంది కదా అని విలేకరులు పదే పదే ప్రశ్నించడంతో ఆమెకు కోపం వచ్చింది. బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ అనంతరం రాష్ట్రంలో హింస చెలరేగిన తర్వాత తొలిసారిగా ఆమె మీడియా ముందుకు వచ్చారు. 2010 అల్లర్లను నాటి సీఎం ఒమర్ అబ్దుల్లా సరిగా నియంత్రించలేదని, అందుకే వంద మందికి పైగా మరణించారని మెహబూబా చెప్పారు. ప్రస్తుత ఆందోళనను కేవలం 5 శాతం మంది మాత్రమే సమర్థిస్తున్నారని, మిగిలిన 95 శాతం మంది శాంతినే కోరుకుంటున్నారని అన్నారు. అప్పట్లో బూటకపు ఎన్‌కౌంటర్లు, మానవహక్కుల ఉల్లంఘన, అత్యాచారాలు, హత్యలు.. ఇలాంటివన్నీ ఉన్నాయని, వాటికి వ్యతిరేకంగానే అల్లర్లు జరిగాయని చెప్పారు. ఇప్పుడు ముగ్గురు ఉగ్రవాదులను చంపినందుకు అల్లర్లు చేస్తున్నారని.. జనం రోడ్డుమీదకు వస్తున్నందుకే కర్ఫ్యూ పెట్టామని.. అలంటప్పుడు ప్రభుత్వాన్ని తప్పుపట్టడం ఎందుకని మెహబూబా అడిగారు. ఆర్మీక్యాంపుల మీద దాడి జరిగినప్పుడే వాళ్లు కాల్పులు జరుపుతున్నారని.. అమాయకులైన పిల్లలను అనవసరంగా ఎందుకు వీటిలోకి లాగుతున్నారని ప్రశ్నించారు. ఇదే సమయంలో విలేకరులు పదే పదే ప్రశ్నించడంతో తీవ్ర అసహనానికి గురైన ఆమె.. ప్రెస్‌మీట్‌ను అర్ధంతరంగా ముగించి, ”ఇక చాలు, వెళ్లి టీ తాగండి’ అని చెప్పారు.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Burning in the Chest Why?,ఛాతీలో మంట ఎందుకు?- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

ఇది అతి సన్నని రాగి తీగతో చేసిన (T) ఆకారంలో ఉండే సాధనం. శిక్షణ పొందిన నర్సుకానీ, డాక్టరుకానీ దీన్ని గర్భాశయంలో అమరుస్తారు. దీనికి రెండు దారాల వంటివి ఉంటాయి. అవి యోనిలోకి వేళ్ళాడతాయి. మనం వేలితో తడిమి చూసి సరైన స్థానంలో ఉందా లేదా అని చూడొచ్చు. సాధారణంగా దీన్ని లూప్ అని పిలుస్తారు.

* కాకపోతే ఈ వైద్య చికిత్సలు ఆయుర్వేదంలో మంచి నిపుణులైన వారి పర్యవేక్షణలో తీసుకున్నపుడే ఆశించిన స్థాయి ఫలితాలు వస్తాయి. వాజీకరణతో పాటు, పంచకర్మ చికిత్సలు కూడా వుండటం వల్ల కూడా లైంగిక సామర్థ్యం బాగా పెరుగుతుంది. శ్రీఘ్రస్ఖలన సమస్య ఉన్న వారికి ప్రత్యేకించి శుక్రస్తంభన ఔషధాలు ఎంతో ఉపయోగపడతాయి. వాజీకరణ ఔషధాలను 20 నుంచి 70 ఏళ్ల వయస్సు దాకా ఎవరైన వాడవచ్చు.

ఖమ్మం : ఛత్తీస్ గఢ్ – తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ తో సహా ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. ఘటనా స్థలం నుండి ఏకే 47, మందుగుండు సామాగ్రి, విప్లవ సాహిత్యాన్ని, సెల్ ఫోన్ లు, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *