“జుట్టు regrowth కోసం ఎము చమురు _keranique జుట్టు regrowth చికిత్స పదార్థాలు”

శరీరంలో కొవ్వు ఏ మేర పేరుకుపొయింది. నీటి శాతం ఎంత ఉంది? కండరాల పరిస్థితి ఎలా ఉంది? తదితర అంశాలను బీసీఏ (బాడీ కంపోజిషన్ అనలైజర్) ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. మెడికల్ హిస్టరీని పరిశీలించడం, పేషెంట్‌తో డిస్కస్ చేసి కొవ్వు  తొలగించుకోవాలనుకుంటున్న ప్రదేశం ఫోటోలు, మెజర్‌మెంట్స్ తీయడం జరుగుతుంది. ఆ తర్వాతే నాన్ లైపోసక్షన్‌కు సలహా ఇవ్వడం జరుగుతుంది.

అల్లం మాస్క్‌: చుండ్రు వల్ల శిరోజాలు దెబ్బతింటాయి. చుండ్రు పోతే జుట్టుకు సంబంధించిన చాలా సమస్యలు పోతాయి. చుండ్రును పోగొట్టడంలో అల్లం ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. అల్లం ముక్కను తీసుకుని దాన్ని గుజ్జులా చేయాలి. ఆ గుజ్జు నుంచి రసం పిండాలి. అందులో ఒక టేబుల్‌ స్పూను ఆలివ్‌ ఆయిల్‌, రెండు టేబుల్‌ స్పూన్ల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించుకోవాలి. దీంతో వెంట్రుకల్లోని చుండ్రుపోవడమే కాకుండా జుట్టు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని మాడుకు బాగా పట్టించి 45 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత వెంట్రుకలను శుభ్రంగా కడిగేసుకోవాలి.

లఖ్‌నవూ: హోలీ పండగ నాడు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో చాలా చోట్ల రోడ్డు ప్రమాదాలు, ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనల్లో దాదాపు 24 మందికి పైగా మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో ఎక్కువ మంది మద్యం సేవించి వాహనాలు నడిపినట్లు తేలింది. లఖ్‌నవూ, బులంద్‌షహార్‌ ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 14 మంది మృతిచెందారు. వీరిలో ఎక్కువ మంది మద్యం తాగి నిర్లక్ష్యంగా వాహనాలు నడిపినట్లు తమ విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. దీంతో రంగులు చల్లుకునే సందర్భాల్లో జరిగిన ఘర్షణల్లో 10 మంది వరకు చనిపోయినట్లు వెల్లడించారు. మరో 252 మంది వరకు గాయపడినట్లు చెప్పారు. పండుగ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినప్పటికీ ప్రజల నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.

21/07/2016: న్యూఢిల్లీ : ‘దేశంలోని ప్రజాస్వామిక సంస్థలను అస్థిరపరుస్తోంది. ప్రజలను విడదీస్తోంది. తన సంకుచిత ఆలోచనలను ప్రజలపై రుద్దేందుకు పార్లమెంటులో తనకున్న బలాన్ని ఒక లెసైన్సుగా ఉపయోగిస్తోంది’ అంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో బుధవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీలో ఆమె ప్రసంగించారు. మోదీ సర్కారును దగాకోరుగా అభివర్ణించారు. దళితులు, ఆదివాసీల హక్కుల్ని కాలరాస్తోందని మండిపడ్డారు. గుజరాత్‌లోని ఉనాలో దళితుల్ని దారుణంగా హింసించడాన్ని ప్రస్తావించారు. ఈ ప్రభుత్వ హయాంలో కొనసాగుతున్న ‘సామాజిక భయోత్పాతాని’కి గుజరాత్ ఘటన ఉదాహరణ అన్నారు. ప్రధాని తరచూ విదేశీ యాత్రలు చేస్తున్నప్పటికీ, అంతేసమానంగా ప్రపంచ నేతలను కలుస్తున్నప్పటికీ, ఆకస్మిక జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నప్పటికీ విదేశాంగ విధానంలో నెలకొన్న అసంబద్ధతకు సర్కారు ఏవిధంగా సమాధానమిస్తుందని ప్రశ్నించారు. కశ్మీర్ లోయలో నెలకొన్న అశాంతియుత పరిస్థితులను ప్రస్తావిస్తూ.. లోయలో ఇటీవలి సంఘటనలు విషాదకరమని, ఇవి దేశానికి తీవ్ర ప్రమాదకరంగా పరిణమించాయన్నారు. హింసకు దిగుతుండడం వెనుకున్న కారణమేంటో మనం అవలోకన చేసుకోవాల్సిన అవసరముందన్నారు.

ఫిరమోన్స్‌ ప్రభావంపై పరిశోధనలు జరుపుతున్న వైద్యులు ఎంపికచేసిన కొందరు స్త్రీలను ఎ,బి అనే రెండు గ్రూపులుగా విభజించారు. వారిలో ఎ గ్రూపు వారికి నెలసరి సక్రమంగా ఉండే ఆడువారి యొక్క చెమటను ఆల్కహాలుతోకలిపి వాసన చూపించేవారు. బిగ్రూపువారికి మాత్రం కేవలం ఆల్కహాలును మాత్రమే వాసన చూపించేవారు.4 నెలలు గడిచిన తరువాత ఎ గ్రూపు వారి బహిష్టు తేదీలలో మార్పు కనిపించింది. తమకు ఎవరి చెమటను వాసన చూపించారో వారి బహిష్టు తేదీకి దగ్గరలో (రెండు-మూడు రోజుల తేడాలో) వీరికి బహిష్టులవటం మొదలైంది.కేవలం ఆల్కహాలు మాత్రమే వాసన చూపించబడిన వారిలో మాత్రం ఏవిధమైన మార్పూ కనిపించలేదు.

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ తన గాత్రంతో మరోసారి అభిమానుల్ని ఆకట్టుకున్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అజ్ఞాతవాసి’. ఈ సినిమాలోని ‘కొడకా కోటేశ్వరరావు..’ అనే పాటను పవన్‌ ఆలపించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ పాట టీజర్‌ను విడుదల…

14/07/2016: ముంబై: మహారాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం ఎంఐఎంతో సహా 191 స్థానిక పార్టీల రిజస్ట్రేషన్‌ను రద్దు చేసింది. ఆదాయ పన్ను రిటర్నులు, తనిఖీ చేసిన ఖాతాల వివరాలు సమర్పించకపోవడమే కారణమని తెలిపింది. వేటు పడిన పార్టీల్లో ఆర్‌పీఐ-కోబ్రాగడే ఫ్యాక్షన్, తెలుగు రాష్ట్రాల నుంచి లోక్‌సత్తా, యూపీకి చెందిన పీస్ పార్టీలున్నాయి. ప్రస్తుతం 359 పార్టీలు కమిషన్ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయి. వీటిలో 17 గుర్తింపు పొందినవి ఉన్నాయి. అవసరమైన పత్రాలు సమర్పించని 326 పార్టీలకు నోటీసులు పంపామని కమిషనర్ జేఎస్ సహారియా చెప్పారు. గడువు పొడిగించినా, పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఈ 191 పార్టీల నుంచి స్పందన రాలేదని అన్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీచేయాలనుకునే పార్టీలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవడం తప్పనిసరి. ముంబై మహానగర ఎన్నికలు, ఇతర స్థానిక ఎన్నికలకు సన్నద్ధమవుతోన్న ఎంఐఎంకు ఈ పరిణామం ఎదురు దెబ్బే. ఎన్నికల నియమావళిని అనుసరించి కొన్ని లోపాలు జరిగిన మాట వాస్తవమేనని పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

22/10/2016: దేశంలో క్రికెట్ స్టార్స్, బాలీవుడ్ స్టార్స్ కే పాపులారిటీ ఉందని అందరూ అనుకుంటున్నారు. అందుకే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ సిద్ధం చేయమంటే.. ముందుగా ఆ జాబితాలో ఈ రెండు రంగాల వారి పేర్లే ఉంటాయి. అయితే రాహుల్ గాంధీ వచ్చాక పరిస్థితి కాస్త మారింది. కానీ ఇప్పుడు రాహుల్ కూడా ముదురు బెండకాయ అయిపోయాడు. అందుకే ఇప్పుడు అందర్నీ రీప్లేస్ చేయడానికి లేడీస్ హాట్ ఫేవరెట్ గా బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ దూసుకొచ్చాడు. గతంలో క్రికెట్ బ్యాక్ గ్రౌండ్ ఉండటం తేజస్వికి ప్లస్ పాయింట్ అయింది. అందుకే ఏదైనా సమస్యలుంటే ఫోన్ చేయాలని ఫోన్ నంబర్ ఇస్తే.. వాట్సప్ లో వేలకు వేలు పెళ్లి మెసేజ్ లు రావడంతో.. బీహార్ అధికార యంత్రాంగం షాకైంది. విషయమేంటంటే బీహార్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్. లాలూ ప్రసాద్ యాదవ్ చిన్నకొడుకు. ఇప్పటికే తన యాక్టివ్ నెస్ తో అటు ప్రజల్లో, ఇటు అధికారుల్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. సీఎం నితీష్ కు కూడా తేజస్వి అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఏదైనా సమస్య వస్తే వెంటనే స్పందించే తేజస్వి.. బాగా ఫాస్ట్ ఫార్వర్డ్. టెక్నాలజీ వినియోగంలోనూ ముందుంటారు. అందుకే రోడ్లు పాడైతే ఫిర్యాదు చేయమని వాట్సప్ నంబర్ ఇచ్చారట. కానీ చాలా మంది అమ్మాయిలు అది తేజస్వి పర్సనల్ నంబర్ అనుకుని మ్యారేజ్ ప్రపోజల్స్ పెట్టారు. మొత్తం 47వేల మెసేజ్ లు వస్తే.. అందులో 3వేలే రోడ్ల సమస్యలపై ఉన్నాయి. మిగతా 44వేల ప్రపోజల్స్ పెళ్లికి సంబంధించినే. తనకు పెళ్లి కాలేదు కాబట్టి సరిపోయింది కానీ.. భార్య ఉంటే.. కాపురం కూలిపోయేదని తేజస్వి జోక్ చేస్తున్నారు. ఎంతమంది ప్రపోజల్స్ పెట్టినా.. పెద్దలు కుదిర్చిన పెళ్లికే ఓటేస్తానంటున్నారు. ఏదేమైనా ఓ పొలిటీషియన్ కు ఈ లెవల్లో ఫాలోయింగ్ ఉండటం మామాలూ విషయం కాదని సోషల్ మీడియా చర్చ జరుగుతోంది.

ఢిల్లీ : పటేళ్ల రిజర్వేషన్ల కోసం పోరాడిన ఉద్యమనేత హార్దిక్‌ పటేల్‌ శివసేనలో చేరారు. ఆయనను గుజరాత్‌ పార్టీ నేతగా శివసేన ఎంపిక చేసింది. గుజరాత్‌ ఎన్నికల్లో పటేల్‌ సారథ్యంలో పార్టీ ఎన్నికల్లో పోటీచేస్తుందని శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ థాక్రే ప్రకటించారు. బీజేపీకి వ్యతిరేకంగా వచ్చే ఏడాది గుజరాత్‌లో 182 స్థానాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికే మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీతో కాకుండా విడిగా పోటీచేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. 

↑ ఇక్కడికి దుముకు: 36.0 36.1 36.2 36.3 ముల్‌వానే ఎమ్. అండ్ హారింగ్టన్ ఏ. 1994. చాఫ్టర్ 7: కటానియస్ ట్రావుమా అండ్ ఇట్స్ ట్రీట్‌మెంచ్. ఇన్, టెక్ట్స్‌బుక్ ఆఫ్ మిలటరీ మెడిసిన్: మిలటరీ డెర్మటాలజీ . ఆఫీస్ ఆఫ్ ది సర్జన్ జనరల్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ది ఆర్మీ. విర్చువల్ నావల్ హాస్పిటల్ ప్రాజెక్ట్. యాక్సెస్‌డ్ థ్రూ వెబ్ ఆర్కివ్ ఆన్ సెప్టెంబర్ 15, 2007.

‘ఐ’ సినిమా తరువాత ప్రముఖ నటుడు విక్రమ్‌ మరో భారీ బడ్జెట్‌ సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమాకు ‘మహావీర్‌ కర్ణ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాను హిందీలో తెరకెక్కించబోతున్నారు. ఆర్‌.ఎస్‌ విమల్‌ ఈ సినిమాకు దర్శకత్వం….

హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో 62 రోజులుగా చికిత్స పొందుతున్న సాయి ప్రవల్లిక మృతి చెందింది. గతంలో సాయి ప్రవల్లికకు గాంధీ ఆసుపత్రి సిబ్బంది పురుగులతో ఉన్న సెలైన్ ఎక్కించారు. దీని పై విచారణ నడుస్తుండగా సాయి ప్రవల్లిక మృతి చెందింది.

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాహ్నవి వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఆమె అరంగేట్రం గురించి గత కొన్ని రోజులుగా అనేక వార్తలు వెలువడ్డాయి. అయితే చివరికి ఎటువంటి సమాచారం లేకుండా జాహ్నవి తొలి చిత్రం….

మోనోపాజ్‌ దశలో వచ్చే డిప్రెషన్‌కు లోనై సెక్స్‌ పట్ల ఆసక్తి కోల్పోతుంటారని చెపుతున్నారు. లేకపోతే.. భర్త ప్రవర్తన శృంగారం అంటే ఇష్టపడనంతగా ఉంటోందా? ఆమెను గాయ పరిచేలా మీరు ప్రవర్తిస్తున్నారా? అనేది చూడాల్సి ఉంటుందన్నారు.

మంచు మనోజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఒక్కడు మిగిలాడు’. కొత్త దర్శకుడు అజయ్‌ ఆండ్రూస్‌ నూతక్కి తెరకెక్కిస్తున్న ఈ చిత్రట్రైలర్‌ను మనోజ్‌ శనివారం తన ట్విటర్‌ ఖాతా ద్వారా విడుదల చేశారు. ‘స్వాతంత్య్ర సమరయోధుడికి, తీవ్రవాదికి మధ్య తేడా…

03/10/2016: మీరట్: ‘ఈ రోజుల్లో గాంధీజీ అడుగుజాడల్లో నడవడం కుదురుతుందా. ఇటీవల మన భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ నా ప్రశ్నకు సమాధానం ఇస్తాయి. మనం ఒకవేళ గాంధీజీ చూపిన మార్గంలోనే నడిస్తే.. సర్జికల్ దాడులు జరగకూడదు’ అని అఖిల భారతీయ హిందూ మహాసభ ఉపాధ్యక్షుడు అశోక్ శర్మ ఇక్కడ గాడ్సే విగ్రహావిష్కరణ సందర్భంగా మాట్లాడారు. ఆదివారం గాంధీ జయంతిని అఖిల భారతీయ హిందూ మహాసభ ధిక్కార్ దివస్గా జరుపుకుంది. ఈ సందర్భంగా మీరట్లోని సంస్థ కార్యాలయంలో గాడ్సే విగ్రహాన్ని ఆవిష్కరించారు. అఖిల భారత హిందూ మహాసభ 2014 లోనే గాడ్సే విగ్రహాన్ని ఏర్పాటుచేయడానికి ప్రయత్నించినప్పటికీ.. పోలీసులు, వివిధ సంఘాలు ప్రతిఘటించడంతో విగ్రహ ఏర్పాటు ప్రక్రియ నిలిచిపోయింది. అయితే.. ఈసారి గాంధీ జయంతి సందర్భంగా హిందూ మహాసభ తన పంతం నెరవేర్చుకుంది. గాంధీజీ అడుగుజాడల్లో నడవడం మానేసి అందరూ గాడ్సేను ఆరాధించడం మొదలుపెట్టాలని ఈ సందర్భంగా అశోక్ శర్మ మాట్లాడారు.

ఏదో ఒక వైపునుంచి కణాలు మధ్యభాగానికి వచ్చేవరకు కెరటినోకైట్‌లు గాయం ఉపరితలంపైకి వలస రావడం కొనసాగిస్తుంటాయి, ఇక్కడే, సంపర్క నిరోధం వాటి వలస నిలిచిపోవడానికి కారణమవుతుంది.[19] కెరెటినోసైట్లు తమ వలసను పూర్తిచేయగానే కొత్త ఆధారత్వచాన్ని ఏర్పరచడం కోసం అవసరమైన ప్రొటీన్లను స్రవిస్తాయి.[19] వలసపోతూ వున్నప్పుడూ కణాల స్వరూపంలో జరిగిన మార్పులు ఇప్పుడు వ్యతిరేకదిశలో జరుగుతాయి. కణాలు తిరిగి డెస్మోసోమ్, హెమీడెస్మోసోమ్‍లను ఏర్పరుచుకుని, ఆధారత్వంతో ఒకదానికొకటి అంటి పెట్టుకుంటాయి. .[17] ఆధారకణాలు విభజనచెందడం ఆరంభించి, సాధారణ చర్మంలో వలే తమను తాము వేరుచేసుకుని, ఉపకణాకణజాల పునర్భవం పొందిన చర్మంలో వలే స్తరాన్ని తిరిగి ఏర్పరుస్తాయి.[19]

శర్వానంద్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మహానుభావుడు’. మారుతి దర్శకుడు. మెహరీన్‌ కథానాయిక. రేపు వినాయక చవితిని పురస్కరించుకుని ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌, టీజర్‌ను చిత్ర బృందం ఈరోజు విడుదల చేసింది. ఇందులో శర్వానంద్‌ …….

‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’తో నటిగా గుర్తింపు పొంది.. నేటి అగ్ర కథానాయికల్లో ఒకరిగా వెలుగుతోన్నారు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఇప్పుడు ఆమె చిన్న తమ్ముడు అమన్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా నటుడిగా పరిచయం కాబోతున్నారు. అమన్‌ కీలక పాత్రలో ఓ లఘు చిత్రం…

అలనాటి తార సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘మహానటి’. ఇందులో సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు. సమంత, దుల్కర్‌ సల్మాన్‌, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో కీర్తి లుక్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయలేదు.

వరంగల్ : దుగ్గొండి మండలం మధిరలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా ఉన్న రైస్ మిల్లులో కార్మికుడిగా పనిచేస్తునన రాజు అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా రైస్‌మిల్లు యజమాని వేధింపుల వల్లే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహంతో రైస్‌మిల్లు ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు.

పేదవాడికి ఏ రోగమొచ్చిన వెంటనే ప్రభుత్వాస్పత్రికి పరిగెత్తాల్సిందే.. కాయ, కష్టం చేసుకుని బతికేవాళ్లు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వేలకు వేల డబ్బులు పెట్టలేక ప్రభుత్వాస్పత్రులను ఆశ్రయిస్తారు. కానీ ఇప్పుడు ప్రభుత్వాస్పత్రులకు వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ఆస్పత్రుల్లో కనీస మౌలికసదుపాయాలు లేక, సరైన సేవలు అందక రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని పేరున్న ప్రభుత్వాస్పత్రుల్లో ఇటీవల జరిగిన సంఘటనలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. 

అప్పటి వరకూ చురుకుగా పని చేసిన మనిషి.. హఠాత్తుగా గుండె పట్టుకుని విలవిల్లాడుతూ పడిపోవటం.. కుటుంబ సభ్యులో, స్నేహితులో ఆగమేఘాల మీద ఆసుపత్రికి తరలించే లోపే.. మనకు దక్కకుండా పోవటం… తరచూ వినిపిస్తున్న వార్తే ఇది! వ్యక్తులు మారొచ్చు.. సందర్భాలు మారొచ్చుగానీ.. ఈ వార్త మాత్రం ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తోంది.

04/07/2016: న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర కేబెనెట్ను పునర్వ్యవస్థీకరించనున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ నెల 7న మోదీ నాలుగు దేశాల పర్యటనకు ఆఫ్రికా వెళ్లనున్నారు. ఈలోపే కేబినెట్లో మార్పులు చేర్పులు చేయనున్నారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్లో ఆ రాష్ట్రానికి ప్రాధాన్యం ఇచ్చే అవకాశముంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న శాఖలను భర్తీ చేయనున్నారు. అసోం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో శర్వానంద్ సోనోవాల్ కేంద్ర క్రీడల శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. క్రీడల శాఖతో పాటు మరికొన్ని శాఖలకు మంత్రులు లేరు. వీటిని భర్తీ చేయడంతో పాటు కొందరు మంత్రుల శాఖలను మార్చే అవకాశముందని భావిస్తున్నారు.

ఈమధ్యకాలంలో హెర్బల్‌ బాల్‌ ట్రీట్‌మెంట్‌ని చాలామంది చేయించుకుంటున్నారు. ఈ పద్ధతిలో కీళ్ల దగ్గర హెర్బల్‌ బాల్స్‌ పెడతారు. ఒంటికి నూనె బాగా పట్టించి హెర్బల్‌ బాల్స్‌ పెట్టడం  వల్ల ఆ మూలికలు నూనెలో నానినట్టవుతాయి. దీంతో కండరాలు రిలాక్స్‌ అవుతాయి.  మోకాళ్లు, మడమలు, భుజాల వంటి  భాగాల్లో వీటిని పెడతారు . హెర్బల్‌ ఆయిల్‌ని శరీరానికి పెట్టేటప్పుడు   ప్రత్యేకమైన స్ట్రోక్స్‌,  టెక్నిక్స్‌ను ప్రయోగిస్తారు. అంతేకాదు ఆరై్త్రటిస్‌, బ్యాక్‌, జాయింట్‌పెయిన్స్‌,  ఆస్తమా, కండరాలు బిగుసుకుపోవడం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మూలికల వల్ల కీళ్ల బాధలు తగ్గుతాయి. అంతేకాదు రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *