“జువాల్ కమినొమోతో జుట్టు పెరుగుదల టానిక్ |గర్భం నిరోధించడానికి తర్వాత జుట్టు నష్టం”

ఆ తర్వాత 2008 లో ఫిబ్రవరి రెండో వారం లో సాంబశివుడు లొంగి పోవడానికి ఒక పావు గంట ముందు…రాములు ఫోన్ చేసి సంగతి చెప్పిన జర్నలిస్టు లలో హేమ ఒకరు. ‘మరి కొద్ది నిమిషాల్లో హైదరాబాద్ లో మావోయిస్టు అగ్రనేత సాంబశివుడు లొంగి పోతున్నాడు,” అని ఒక ఫోన్ ఇన్ లో ప్రపంచానికి మొట్టమొదట చాటింది హేమ… ఎన్ టీవీ లో. అదొక సంచలన వార్త. ఇది నిజంగా కన్ఫర్మ్డ్ న్యూస్ యేనా? అని అప్పటి బ్యూరో చీఫ్ మూర్తి గారు నన్ను ఫోన్ లో అడిగారు. 

18/07/2016: వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంపై గుండుగుత్తగా తన ఆధిపత్యం చాటాలని భావిస్తున్న చైనా మరో ముందడుగు వేసింది. సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు ఈ సముద్రంలో కొంత భాగాన్ని మూసివేస్తున్నట్టు ప్రకటించింది. దక్షిణ చైనా సముద్రంపై చైనాకు ఎలాంటి హక్కులు లేవని అంతర్జాతీయ ట్రిబ్యునల్ తీర్పు వెలువరించిన కొద్దిరోజుల్లోనే చైనా ఈ చర్యకు దిగడం గమనార్హం. సముద్రంలోని ఆగ్నేయ దీవి ప్రావిన్స్‌లో సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు సోమవారం నుంచి గురువారం ఈ ప్రాంతాన్ని మూసివేస్తున్నట్టు చైనాకు చెందిన హైనాన్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. అయితే, ఇవి ఏరకమైన సైనిక కార్యక్రమాలు అనేది వివరించలేదు. చైనా నేవీగానీ, రక్షణశాఖగానీ దీనిపై స్పందించలేదు. దక్షిణా చైనా సముద్రంపై వివాదాన్ని సామరస్య ధోరణిలో పరిష్కరించేందుకు, రెండు దేశాల ఆర్మీల మధ్య సంప్రదింపులను పెంచేందుకు అమెరికా నేవీ టాప్ అడ్మిరల్ చైనాలో పర్యటిస్తున్న నేపథ్యంలోనే డ్రాగన్ ఈ చర్యకు దిగడం గమనార్హం. అపార వనరులు, సహజ సంపదకు నెలవైన దక్షిణా చైనా సముద్రంలో చైనాకు ఎలాంటి చారిత్రక హక్కులు లేవని హేగ్ లోని అంతర్జాతీయ ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ.. ఈ ఉత్తర్వులు బేఖాతరు చేస్తూ చైనా తన ధిక్కార ధోరణిని చాటుతున్న సంగతి తెలిసిందే.

హైదరాబాద్ : హెచ్ సీయూకి చేరుకున్న జేఎన్ యూ విద్యార్ధి నేత కన్హయ్య కుమార్. పీహెచ్ డీ స్కాలర్ రోహిత్ వేముల తల్లిని కలవడానికి కన్హయ్య హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్బంగా హెచ్ సీయూ విద్యార్థి జేఏసీ ఆహ్వానం మేరకు కన్హయ్య క్యాంపస్ కి వచ్చిన విషయం తెలిసిందే.

మిత్రులారా మన ఇంటిలో తప్పనిసరిగా ఉండవలసిన కొన్ని అద్భుతమైన వుపయోగకరమైన మూలికల గురించి నాకు వీలైనపుడంతా పోస్ట్ ల రూపంలో మీతో పంచుకోవాలనుకుంటున్నాను దీని ద్వారా… మన చుట్టూ వున్న అద్భుతమైన మూలికలు మీరు గుర్తించే అవకాశం వస్తుంది వాటిని వుపయోగించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుందనే నా ఈ ప్రయత్నం

1932లో సర్క్యూట్ నీస్ పేరుతో ఫార్ములా లిబ్రే (ఫార్ములా రేస్‌కు పూర్వం)లో అంతర్జాతీయ కార్ రేసులకు నీస్ నగరం ఆతిథ్యమిచ్చింది. జార్డిన్ ఆల్బెర్ట్‌ Iకు దక్షిణాన ఉన్న వాటర్‌ఫ్రంట్‌తో పాటుగా ఈ సర్క్యూట్ ప్రారంభమవుతుంది, అటుపై ఇది మళ్లీ తూర్పుగా వచ్చేందుకు ఉద్దేశించిన హోటల్ నెగ్రెస్కో వద్ద ఉండే హెయిర్‌పిన్ టర్న్‌ను అనుసరించి వచ్చే ప్రొమెనడే డెస్ ఆంగ్లైస్‌తోపాటుగా పశ్చిమ దిశగా సాగడంతో పాటుగా క్వాయ్ డెస్ ఎటాట్స్-యునిస్ మీదుగా బీచ్‌తో పాటుగా మరోసారి తూర్పు దిశగా సాగేముందు జార్డిన్ ఆల్బెర్ట్ I చుట్టూ తిరుగుతుంది. 1932లో, లూయిస్ చిరోన్ బుగట్టీ T51ను అధిరోహించడం ద్వారా నీస్ గ్రాండ్ ఫ్రిక్స్‌ను గెలిచాడు, చిరోస్‌కి వెనుక కేవలం 3.4 సెకండ్ల తేడాతో రైమండ్ సోమెర్ ఆల్ఫా రోమియో మోన్జా ద్వారా రెండవ స్థానం దక్కించుకోగా, బుగట్టి T51నే ఉపయోగించిన రెనే డ్రైఫస్ మూడో స్థానాన్ని సాధించాడు. 1933లో, ఈ రేస్‌ను మసెరటి 8C సాయంతో టాజియో నువోలారీ గెల్చుకోగా, బుగట్టీ సాయంతో రేనే డ్రైఫస్ మరియు ఆల్ఫా రోమియో మోన్జా సాయంతో గై మోల్‌లు తర్వాతి స్థానాలను ఆక్రమించారు. 1934లో, ఈ రేస్‌ను మరోసారి కూడా ఒక ఇటాలియన్ గెల్చుకోవడం విశేషం, ఆల్ఫా రోమియో టిపో B సాయంతో ఈ రేస్‌ను గెల్చిన అతను మరెవరో కాదు ఈ సీజన్‌లో అత్యుత్తమ డ్రైవర్‌గా నిల్చిన అచిల్లే వర్జీనే ఈ రేస్‌లో విజేతగా నిలిచాడు. నీస్‌లో గ్రాండ్ ఫ్రిక్స్‌కు సంబంధించిన చివరి సీజన్ 1935లో చోటు చేసుకుంది, ఈ సమయంలో ఆల్ఫా రోమియో టిపో B తన టాజియో నువోలారి సాయంతో ఈ రేస్‌లో విజేతగా నిలవగా లూయిస్ చిరోన్ రెండోస్థానంలోను, మరియు రెనే డ్రైఫస్ మూడోస్థానంలోను రేస్‌ని ముగించారు.

మాస్‌మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘టచ్‌ చేసి చూడు’. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ ఈరోజు విడుదలైంది. ఇందులో బోల్తాపడిన కారు వద్ద రవితేజ కళ్లజోడు పెట్టుకుని స్టైల్‌గా నడిచొస్తున్న స్టిల్‌ ఆకట్టుకుంటోంది…….

27/09/2016: జింద్: తనపై మేనమామ లైంగిక దాడి చేస్తున్నాడని, చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో పదో తరగతి చదువుతున్న బాలిక ఓ ఎస్పీ ఇంటి ముందుకు వెళ్లి ఆత్మహత్యకు దిగింది. విషం తీసుకొని స్పృహకోల్పోయింది. ప్రస్తుతం ఆ బాలికను ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జింద్ జిల్లాలోని కైతాల్ దయోరా ఖురానా అనే ప్రాంతంలో పదో తరగతి చదువుతున్న బాలిక తన మేనమామ ఇంట్లో ఉండి చదువుకుంటోంది. అయితే, గత కొద్ది రోజులుగా అతడి విచక్షణను మరిచి ఆ బాలిక పై లైంగిక దాడి చేస్తూ వస్తున్నాడు. దీంతో ఆ బాలిక మహిళా పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కానీ వారు ఫిర్యాదు నమోదు చేసుకోకపోవడంతోపాటు వెళ్లి పంచాయతీలో తేల్చుకోవాలని చెప్పారు. దీంతో ఆ బాలిక నేరుగా విషయం తీసుకొని వెళ్లి ఎస్పీ ఇంటి ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బాలిక0 మేనమామను అరెస్టు చేసేందుకు ప్రత్యేక టీంను పంపించింది.

జుట్టుకు హెన్నా ఉపయోగించడం వల్ల వివిధ రకాల బెనిఫిట్స్ ఉన్నాయి,జుట్టును స్ట్రాంగ్ గా మార్చుతుంది. దాంతో పాటు,జుట్టును శుభ్రపరచడంలో గొప్పగా సహాయపడుతుంది. నేచురల్ గా హెయిర్ కు డైయింగ్ లక్షణాలను అందిస్తుంది.

ఓట్‌ మీల్క్‌-మూడు చెంచాలు, బటర్‌ మిల్క్‌-మూడు చెంచాలు, నిమ్మరసం-రెండు చెంచాలు తీసుకుని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్‌ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఓట్‌ మీల్క్‌

11/08/2016: ఇంఫాల్ : ఎన్నికల్లో పోటీ చేస్తానని, కానీ ఒకవేళ ప్రజలు తనను తిరస్కరిస్తే మాత్రం పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడిపోతానని పోరాటయోధురాలు ఇరోం షర్మిలా చాను చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలలో సైనికదళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని ఉపసంహరించాలన్న డిమాండుతో 16 ఏళ్లుగా చేస్తున్న దీక్షను ఆమె ఇటీవలే విరమించిన విషయం తెలిసిందే. మణిపూర్‌లో వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తానని, పెళ్లి కూడా చేసుకుంటానని షర్మిల ఇంతకుముందు చెప్పారు. ప్రజలు తన కొత్త వ్యూహాన్ని పట్టించుకోకపోయినా, తనను అవమానించినా అది తన జీవితంలో కొత్త అధ్యాయానికి కారణం అవుతుందని చెమర్చిన కళ్లతో ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె హార్లిక్స్‌తో పాటు గంజి తీసుకుంటున్నారు. షర్మిలకు మంగళవారం బెయిల్ మంజూరైనప్పుడు కోర్టు పరిసరాల్లో ఆమె బోయ్ ఫ్రెండు డెస్మండ్ కోటిన్హో మాత్రం ఎక్కడా కనిపించలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న తౌబల్ నియోజకవర్గంలోనే తాను 2017 ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఇరోం షర్మిల చెప్పారు. అయితే, సాయుధదళాల ప్రత్యేకాధికారాల చట్టంపై పోరాటాన్ని ఆపేయడానికే ఆమెను రాజకీయాల్లోకి దించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని ఇంతకుముందు సేవ్ షర్మిల అనే ప్రచారాన్ని చేపట్టిన కొంతమంది అంటున్నారు.

తొలుత 13 చిత్రాల్లో విలన్‌గా నటించి, తమ్మారెడ్డి భరద్వాజ రూపొందిం చిన ‘1/2’ చిత్రంతో హీరోగా మారారు. ‘తాజ్‌ మహల్‌’, ‘ఎగిరే పావురమా’, ‘వినోదం’, ‘ప్రేయసి రావే’, ‘ఆహ్వానం’, ‘పండగ’, ‘ఆమె’, ‘పిల్ల నచ్చింది’ వంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్‌ చిత్రాలతో ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. 1996లో ‘పెళ్ళి సందడి’ భారీ విజయంతో శ్రీకాంత్‌ కెరీరే మారిపోయింది. ఫ్యామిలీ హీరోగా స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ‘తాళి’, ‘ఊయల’, ‘శుభలేఖలు’, ‘కన్యాదానం’ సినిమాలతో హిట్‌, ఫ్లాప్‌ అనే తేడా లేకుండా తన అద్భుతమైన నటనతో అలరించారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘ఖడ్గం’ శ్రీకాంత్‌ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. దీంతోపాటు కళాతపస్వీ కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో చేసిన ‘స్వరాభిషేకం’, బాపు దర్శకత్వంలో ‘రాధాగోపాళం’, ‘శ్రీరామరాజ్యం’, కృష్ణవంశీతో ‘ఖడ్గం’, ‘మహాత్మా’, ‘గోవిందుడు అందరి వాడేలే’ వంటి చిత్రాలు మైలురాళ్ళుగా నిలిచాయి. ముఖ్యంగా ‘ఖడ్గం’, ‘రాధా గోపాలం’, ‘ఆపరేషన్‌ దుర్యోదన’, ‘టెర్రర్‌’ చిత్రాలు ఆయనకు నటుడిగా మంచి ప్రశంసలందాయి. 1997లో విడుదలైన ఐదు సినిమాలు పరాజయం చెందాయి. దీంతో పరిశ్రమ నుంచి వెళ్ళిపోదామనుకున్నారు. ఈ విషయం తెలిసి చిరంజీవి శ్రీకాంత్‌కి స్ఫూర్తినిచ్చే అంశాల్ని చెప్పారు. ఆయనతో కలిసి రెండు చిత్రాల్లో నటించారు. అక్కినేని నాగేశ్వరరావు, అమితాబ్‌ బచ్చన్‌లను ఆదర్శంగా తీసుకుని క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానూ రాణిస్తున్నారు. 

ప్రభుత్వ నిర్లక్ష్యం ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల ఆశలపై నీళ్లు చల్లింది. అధికారంలోకి వచ్చీరాగానే మినీ ఇండస్ట్రీయల్‌ పార్కు (లఘు పారిశ్రామిక వాడ)ల ఏర్పాటు చేస్తామనే చేసిన హడావుడి అంతా ఇంతాకాదు. జిల్లాల వారీగా భూములు గుర్తించండని..

22/06/2016: వాషింగ్టన్: అమెరికాలో ఓ పద్దెనిమిదేళ్ల యువకుడిని ఎఫ్బీఐ అరెస్టు చేసింది. ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్లో చేరేందుకు అతడిని ప్రయత్నిస్తున్న క్రమంలో అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు. అక్రమ్ ముస్లే అనే యువకుడు ఇస్లామిక్ స్టేట్ ప్రేరిత సాహిత్యం, ఇతర వస్తువులతో ఇండియానా పోలిస్ నుంచి న్యూయార్క్కు ఓ బస్సులో బయలు దేరాడు. ఇతడిని అనుమానించిన పోలీసులు తనిఖీలు చేయగా అతడు మొరాకో ద్వారా ఇస్లామిక్ స్టేట్ ప్రభావిత ప్రాంతంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇస్లామిక్‌ స్టేట్కు మద్దతిచ్చేలా ఉన్న మెటీరియల్తో వెళుతుండగా అతడిని పథకం ప్రకారం అరెస్టు చేశారు. ఈ కేసులో అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష పడనుంది. దాదాపు రెండు లక్షల యాభైవేల డాలర్ల ఫైన్ కూడా పడనుంది.

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తెదేపా ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోదని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. మచిలీపట్నంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం …

‘నాపేరు ఎ.సత్యం అంటే వాడుక బాషలో అసత్యం.. పొట్టకోసినా.. భగవద్గీత మీద ఒట్టేసినా అబద్ధమే చెబుతాను.. నిజం చచ్చినా చెప్పను’ అంటున్నారు నితిన్‌. ఆయన కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లై’. …

భారత యురేనియం సంస్థ (యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ – యూసీఐఎల్) తెలంగాణలో నల్గొండ జిల్లా నాగార్జున జలాశయం సమీపంలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో యురేనియం నిక్షేపాలున్నట్లు గుర్తించింది. దీని సమీప గ్రామాల్లో సుమారు 1303 ఎకరాల్లో యురేనియం నిక్షేపాలున్నట్లు యూసీఐఎల్ నిర్ధారించింది. 2001 ఫిబ్రవరిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యురేనియం మైనింగ్, శుద్ధి కర్మాగారాన్ని స్థాపించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకగ్రీవంగా ఆమోదించింది.

కాన్సర్ వ్యాది బాదితులకు కాన్సర్ వ్యాధి వచ్చే అవకాశం వుందని భయపడే వారికి ఇది శ్రీ రామ రక్ష లాంటిది ఇది ప్రధానంగా యాంటి కాన్సర్ మరుయు యాంటి ట్యూమర్ యాక్టివిటి (anti tumor and anti cancer ) కలిగినది, అధిక రక్త పోటు ( high blood pressure ) ను తగ్గిస్తుంది, ముక్కు నుంచి రక్తం కారడం ( nosebleeds ) దంతాలు చిగుల్ల లో రక్తం కారడం ( bleeding gums ) నోట్లో పుండు పడటం మరుయు గొంతు రాసుకు పోవడం ( mouth ulcers and sore throats ) సమర్ధవంతంగా నివారిస్తుంది.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు –వైద్యులు-కష్టసుఖాలు — గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

30/06/2016: దిల్లీ: వివిధ టిక్కెట్ల బుకింగ్‌, హోటల్‌ రిజర్వేషన్ల విషయంలో పెద్దయెత్తున పేరుకున్న ప్రజా ఫిర్యాదులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. వీటన్నింటిపై పది రోజుల్లోగా నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జరిగిన క్రియాశీల పాలన, సత్వర అమలు (ప్రగతి) సమావేశంలో ప్రజా సాధకబాధకాలపై స్పందనలను మోదీ సమీక్షించినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) వెల్లడించింది. ఈ-కామర్స్‌లో వెల్లువెత్తుతున్న ఫిర్యాదులపై తీసుకుంటున్న చర్యలతోపాటు, జాతీయ వినియోగదారుల సహాయవాణి (హెల్ప్‌లైన్‌) సామర్థ్యం పెంపు చర్యలను మోదీకి అధికారులు వివరించారు. మరోవైపు రహదారులు, రైల్వే, విద్యుత్తు, బొగ్గు, గనుల విభాగాల్లోని కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతినీ మోదీ సమీక్షించారు. తెలంగాణ ప్రధాన కార్యదర్శితోనూ చర్చ దేశ వ్యాప్తంగా సౌరశక్తితో నడిచే మంచినీటి పంపుల ఏర్పాటునూ మోదీ సమీక్షించారు. 208 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపులను ఇప్పటివరకూ ఏర్పాటుచేసినట్లు అధికారులు ఆయనకు వివరించారు. తెలంగాణ సహా ఝార్ఖండ్‌, పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రధాన కార్యదర్శులతో వివిధ అంశాలపై ఆయన చర్చలు జరిపారు. వరద ముప్పు ఎదుర్కొనేందుకు ముందుగానే ప్రభావిత ప్రాంతాలను గుర్తించాలని వారికి మోదీ సూచించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనావేస్తూ, ప్రభావ తీవ్రతను తగ్గించేందుకు కృషి చేయాలని చెప్పారు. మోదీపై పుస్తకాన్ని నిషేధించడానికి నిరాకరించిన కోర్టు అహ్మదాబాద్‌: మోదీపై కాంగ్రెస్‌ నాయకుడు జయేశ్‌ షా రాసిన గుజరాతీ పుస్తకంపై నిషేధం విధించేందుకు ఇక్కడి స్థానిక కోర్టు నిరాకరించింది. ఆ పుస్తకాన్ని నిషేధించాలంటూ దాఖలుచేసిన వ్యాజ్యాన్ని సివిల్‌కోర్టు జడ్జి ఏఎం దవే కొట్టివేశారు. ‘ఫేకూజీ ఈజ్‌ ఇన్‌ దిల్లీ నౌ’ పేరుతో మోదీకి అపకీర్తి తెచ్చేందుకే ఆ పుస్తకం రాశారని, అందువల్ల నిషేధం విధించాలంటూ సామాజికకార్యకర్త నర్సింహ్‌ సోలంకి వ్యాజ్యం దాఖలు చేశారు. ఎన్నికల వాగ్దానాలనునెరవేర్చడంలో మోదీ విఫలమయ్యారంటూ పుస్తకంలో రాసుకొచ్చారు. మోదీ అధికారంలోకి వచ్చి రెండేళ్లే అయిందని, వాగ్దానాలు నెరవేర్చడానికి ఇది తక్కువ సమయమన్నది సోలంకి వాదన. ఈ వాదనలతో ఏకీభవించని న్యాయమూర్తి భారత్‌ ప్రజాస్వామ్య దేశమని, ప్రజలు తమ వ్యక్తిగత అభిప్రాయాలను పుస్తక రూపంలో వ్యక్తీకరించుకోవచ్చంటూ కేసును కొట్టివేశారు.

150 కోట్లు వ్యయంతో నిర్మిస్తున్న సాహో సినిమా వచ్చే ఏడాది వేసవి కాలంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను ఒకే సారి అన్నీ బాషలులోనూ విడుదల చేస్తున్నారు. సాహో షూటింగ్ జరుగుతున్నా ఇంకా హీరోయిన్ ఎవరు అనేది ఒక నిర్ణయానికి రాకపోవడం ప్రభాస్ అభిమానుల ఆందోళన పడుతున్నారు. ఈ సినిమా నేషనల్ లెవెల్లో విడుదలకాబోతుంది కాబట్టి బాలీవుడ్ హీరోయిన్ కోసం చూస్తున్నట్లు తెలుస్తుంది.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు –Trouble with Increased blood flow in periods, నెలసరి లో అధిక రక్తస్రావంతో అవస్థ– గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *