“జొజోబా చమురు వెంట్రుక పెరుగుదల ముందు మరియు తరువాత _లూసియానా లో జుట్టు నష్టం వైద్యులు”

* మగ పిల్లలకు గానీ, ఆడ పిల్లలకు గానీ మలద్వార లోపం కిందిస్థాయిలోనే ఉంటే (లో ఆనోరెక్టల్‌)… అంటే చర్మంతో మూసుకుపోయి ఉండటం, కలిసిపోయి ఉండటం వంటి సమస్యలుంటే ఆనోప్లాస్టీ అనే చిన్న ఆపరేషన్‌తోనే సరిచేసి, ద్వారం ఏర్పాటు చేస్తారు.

శ్రీకాకుళం : పోలాకిలో థర్మల్ విద్యుత్ కేంద్ర ఏర్పాటు కోసం సర్వేకు వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. ఇక్కడ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయవద్దని వారు డిమాండ్ చేశారు. అక్కడకు చేరుకున్న పోలీసులు నిరసన తెలియచేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఎన్ టిఆర్ ట్రస్టు బవన్ లో హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎపి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఒకరినొకరు రంగులు పూసుకున్నారు. లంబాడీ మహిళలు నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ హోలీకి ప్రత్యేకత ఉందన్నారు. ఈ పండుగను అందరూ నిర్వహించుకుంటారని తెలిపారు. దేశ వ్యాప్తంగా హోలీ పండుగను పెద్ద ఎత్తున నిర్వహించుకుంటారని చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితాలు రంగులతో సుందరమయంగా ఉండాలని కాంక్షించారు. కులాలు, మతాలు, ప్రాంతాలకతీతంగా హోలీ పండుగ జరుపుకుంటారని పేర్కొన్నారు. జీవితాల్లో వెలుగు తేవాలని. ..ఆర్థిక అసమానతలు తగ్గాలని కోరారు. 

వీర్య కణాలను పరిపక్వం చేసే విషయంలో ఈ ఆడ సెక్సు హార్మోన్‌ ఉపయోగ పడుతుంది) ప్రభావం అధికమవుతుంది. ఫలితంగా ఆ వ్యక్తిలో పురుషత్వం పోయి, ఆడ లక్షణాలు కనిపిస్తాయి. (బొంబాయి,ఢిల్లీ వంటి చోట్ల పిల్లలను ఎత్తుకు పోయే ముఠాల వారు వృషణాలను తొలగించి వారిని కొజ్జాలుగా మార్చి వారితో వ్యాపారం సాగిస్తారు)

7. ప్రాణాయామాలు, ధ్యానము నేర్చుకొని ప్రతి రోజూ ఎంత సేపు వీలైతే అంత సేపు చెయ్యటం శరీరానికే కాక మనసుకూ ఎంతో మంచిది. తగ్గుతుందన్న నమ్మకంతో చెయ్యండి. తగ్గాలనే కౄత నిశ్చయంతో చెయ్యండి. నిరాశకు అసలు చోటు ఇవ్వకండి.

అవగాహన లోపం కూడా జుట్టు ఆరోగ్యం దెబ్బతినడానికి కారణమవుతోందని కేజీహెచ్‌ వైద్య నిపుణులు గుర్తించారు. ముఖ్యంగా కొన్ని రకాల రసాయనాలు ఎక్కువగా ఉండే షాంపూలు, హెయిర్‌ డైలు వాడటం వల్ల ఇది జరుగుతోందని వారు చెబుతున్నారు.

28/07/2016: అహ్మదాబాద్: జైలు నుంచి తప్పించుకుని వచ్చిన కొడుకును స్వయంగా తల్లి పోలీసులకు అప్పగించిన అరుదైన ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. హత్య కేసులో అరెస్టైన ప్రవీణ్ ధావల్(20) అనే యువకుడు ఈనెల 24న సర్దార్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయాడు. దీంతో జయరాజసిన్హా అనే కానిస్టేబుల్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. తప్పించుకున్న ప్రవీణ్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అనూహ్యంగా అతడి తల్లి ఆశాబెన్ తిరిగి ప్రవీణ్ ను పోలీసులకు పట్టిచ్చింది. జైలు నుంచి తప్పించుకున్న తర్వాత డబ్బులు కావాలని తల్లికి ప్రవీణ్ ఫోన్ చేశాడు. డబ్బులు ఇస్తానని చెప్పి పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు వచ్చి అతడిని మళ్లీ అరెస్ట్ చేశారు. తమ ఇంటి పక్కనే నివసిస్తున్న వ్యక్తిని హత్య చేసిన కేసులో ప్రవీణ్ తో అతడి కుటుంబ సభ్యులపైనా పోలీసులు నమోదు చేశారు. తమ ఇంటికి నిప్పుపెట్టాడన్న కోపంతో పొరుగింటాయనను వీరు హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ప్రవీణ్ తో పాటు అతడి తల్లి ఆశాబెన్, తండ్రి పురుషోత్తం, తమ్ముడు ప్రతాప్, బావ, సోదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. జూలై 22న బెయిల్ పై ఆశాబెన్, ఆమె కుమార్తె విడుదలయ్యారు. హత్య కేసులో నిందితురాలిగా ఉన్నప్పటికీ తాము చట్టానికి కట్టుబడి ఉంటామని ఆశాబెన్ తెలిపింది. క్షణికావేశంలో చేసిన తప్పును సరిదిద్దుకోవాలని భావిస్తున్నామని చెప్పింది. అందుకే జైలు నుంచి పారిపోయిన తన కొడుకును పోలీసులకు అప్పగించానని వెల్లడించింది.

చంఢీఘర్: చుక్క నీటిని వృధా చేసినా ఇక ఊచలు లెక్కపెట్టాల్సిందే. గొంతు తడుపుకోవడానికి కూడా కిలోమీటర్ల దూరం వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో చూస్తునే ఉన్నాం. ఇప్పటికే కరువును ఎదుర్కొంటున్న హర్యానా సర్కార్ తాజాగా నీటిని వృధా చేస్తూ, రోడ్లను పాడు చేస్తున్నవారికి జైలు శిక్ష వేయడానికి సిద్ధం అవుతోంది. తరచూ ఇంట్లో వృథాగా కనిపించే నీటిని రోడ్డు మీదుకు పారబోస్తారా? అయితే, ఇక ముందు అలా చేయకండి. నీరు పారబోసి రోడ్లను పాడుచేస్తున్న వారిని జైలు పంపే యోచనలో ఉంది హర్యానా ప్రభుత్వం. ఆ నిబంధనలు అతిక్రమించిన వారికి రూ.10,000 జరిమానా లేదా మూడు నెలల సాధారణ జైలు శిక్ష విధించాలని చట్టం తీసుకురానున్నట్లు రాష్ట్ర మంత్రి రావ్ నర్బీర్ సింగ్ తెలిపారు. అధికారుల ఇచ్చిన సమాచారం ప్రకారం.. హర్యానాలో పలు గ్రామాల్లో … గ్రామస్తులు నీటిని వృథా చేస్తూ రోడ్లపైన పోస్తున్నారు. దీనివల్ల రోడ్లు కొట్టుకుపోయి పాడైపోతున్నాయి. దీంతో చర్యలకు ఉపక్రమించిన సర్కారు రోడ్డు మీద కనీసం ఒక బక్కెట్ నీళ్లు పోసిన శిక్ష లేదా జరిమానా విధించాలనే నిర్ణయానికి వచ్చింది. రోడ్ల నిర్మాణంలో జర్మన్ తరహా గ్రీన్ టెక్నాలజీని రాష్ట్ర ప్రభుత్వ ఉపయోగిస్తుండటంతో దాదాపు 5కిలోమీటర్ల మార్గానికి రూ.3 కోట్ల మేర ఖర్చు అవుతోంది. ప్రస్తుతం గుడ్ గావ్, ఫరీదాబాద్, రేవారీ, కర్నాల్ ప్రాంతాల్లో రోడ్లు నిర్మాణంలో ఉండగా.. నీటిపోయడం వల్ల రోడ్లు పాడవుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎవరైనా రోడ్లపై నీరు పోయడం చూస్తే వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయోచ్చని ఇందుకోసం ప్రత్యేక ప్రచార కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు మంత్రి వివరించారు. 2016-17లో రాష్ట్రంలోని 5,605 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం జరపనున్నట్లు తెలిపారు.

లక్షణాలు కనుక్కుని పాపను స్థానిక డాక్టర్‌ పరీక్షిస్తే గుండె నుంచి శబ్దాలు వస్తాయి. వీటిని మర్మర్స్‌ అంటారు. అప్పుడు పిల్లల హృద్రోగ నిపుణులను సంప్రదిస్తారు. మర్మర్స్‌ను బట్టి గుండెలో రంధ్రాలు ఉన్నాయని ఒక అవగాహనకు వస్తారు. తర్వాత ఎక్స్‌రే, ఇసిజి, స్కానింగ్‌ కచ్చితంగా తీస్తారు. స్కానింగ్‌ అల్ట్రాసౌండ్‌ తరంగాలు గుండెకు పంపించి ఆ గుండెను ఎకోమిషన్‌లో చూస్తారు. గుండె పనితీరు ఎలా ఉంది? గుండెలో ఎన్ని రంధ్రాలున్నాయి? అవి పెద్దవా? చిన్నవా? చిన్న రంధ్రాలు అయితే వాటికవే మూసుకుపోతాయా? మూసుకుపోయే శక్తి ఉందా? అనే అంశాలు గమనించి విశ్లేషిస్తాం. ఒక వేళ పుట్టగానే పెద్ద రంధ్రాలు ఉంటే ముందుగా కొన్ని మందులు ఇచ్చి హార్ట్‌ఫెయిల్యూర్‌ని నియంత్రిస్తారు. మందులిచ్చినా హార్ట్‌ఫెయిల్యూర్‌ నియంత్రణ కాకుండా, పాప పాలు తాగకున్నా ఊపిరితిత్తుల్లో నెమ్ము వస్తే మూడు నెలలు వయసులోనే రంధ్రాలను ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ ద్వారా సరిచేస్తారు. దీని ద్వారా రంధ్రాలు మూస్తారు. ఒక్కోసారి రంధ్రాలు మధ్యస్థంగా ఉన్నప్పుడు 10, 12 నెలలు తర్వాత వీటిని గుర్తిస్తే ఆపరేషన్‌ లేకుండా తొడలోని రక్తనాళం నుంచి క్యాథటర్‌ ద్వారా రంధ్రాలను క్లోజ్‌ చేస్తారు. దీన్నే ‘అంబ్రెల్లా థెరప’ీ అంటారు. ఇది గొడుగును పోలి ఉంటుంది.ఇది మన దేశంలో రెండేళ్లుగా చేస్తున్నారు. ఈ ప్రక్రియలో కొత్త మార్పులు వస్తున్నాయి. పరిశోధన ద్వారా కొత్త పరికరాలు కనుగొంటున్నారు. 6 నెలల వయసు నుంచి ఈ ప్రక్రియ ద్వారా గుండెలో రంధ్రాలు మూసెయ్యవచ్చు. ‘అంబ్రెల్లా’ పరికరాన్ని నిటినాల్‌ మెటిరీయల్‌తో తయారు చేస్తారు. క్యాథటర్‌ ద్వారా గుండెలోకి తీసుకెళ్లి రంధ్రం ఎక్కడుందో ఎకో కార్డియోగ్రాం, యాంజి కార్డియోగ్రాం ద్వారా చూస్తూ రంధ్రంలో అమరుస్తారు. అప్పుడు మంచి రక్తం వచ్చి చెడు రక్తంలో కలవడం తగ్గుతుంది. ఈ ప్రక్రియ గంట సమయంలో చేయచ్చు. ఉదయం అడ్మిట్‌ అయితే తర్వాత రోజు డిశ్చార్జి చేస్తారు. దీని వల్ల దుష్ఫ్రభావాలు చాలా తక్కువ. ఈ మధ్య కాలంలో అంబ్రెల్లా విధానం అభివృద్ధి వల్ల ఆపరేషన్‌కు ఎంత ఖర్చు అవుతుందో అంబ్రెల్లాకు కూడా అంతే ఖర్చు అవుతోంది. అంబ్రెల్లా పద్ధతిలో కాంప్లికేషన్‌ రేటు తక్కువ. ఆపరేషన్‌లో కాంప్లికేషన్‌ రేటు ఎక్కువ. ఎవరికైనా రంధ్రాలు ఉండి అంబ్రెల్లా పద్ధతి సరిపోతుందని నిర్ధారిస్తే ఈ పద్ధతే మేలని ప్రపంచ వ్యాప్తంగా వైద్యనిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

వయసు పెరిగేకొద్దీ మన చర్మం ముదుతలు పడటం సహజం. డార్క్ సర్కిల్స్,ఫైన్ లైన్లు వంటి వాటికీ కూడా ముఖ్య కారణం ఇదే అవుతుంది. ముడుతలు,కర్లింగ్ చర్మం మరియు ఫైన్ లైన్లు తగ్గించేందుకు అనేక క్రీములు ఉన్నాయి. ఏ చర్మ రకానికి అయిన రసాయన ఆధారిత సౌందర్య సాధనాలు సమర్థవంతమైనవి కాదు. ఎందుకంటే అంటువ్యాధులు,దద్దుర్లు మరియు మచ్చల వంటి ప్రతికూల ప్రభావాలకు కారణం కావచ్చు. ముడుతలు మరియు వయస్సు మీద పడిన ఇతర చిహ్నాల కొరకు ఇంట్లో తయారు చేసిన క్రీములు ఉపయోగించటం అనేది ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఇంట్లో తయారుచేసే క్రీములు సహజమైన ఉత్పత్తులను ఉపయోగించి తయారుచేయుట వలన ఏ విధంగానూ హానికరం కాదు. అవి శాశ్వత ప్రభావం కలిగి ఉంటాయి. ఏ చర్మ రకానికి అయిన ముడుతల కొరకు సహజమైన మరియు ఇంట్లో తయారుచేసే క్రీములు అందుబాటులో ఉన్నాయి.

విశాఖలో ఆగి ఉన్న కారులో మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఓల్డ్ జైల్ రోడ్ లో ఉన్న కారులో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీనిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇతను కేరళ వాసిగా గుర్తించారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఎవరో హత్య చేసి ఉంటారని కుటుంసభ్యులు అని పేర్కొంటున్నారు. ఖమ్మంలో ఓ వాగులో శవం తేలింది. స్థానికంగా కలకలం రేపింది. గోధుమవాగులో డెడ్ బాడీ కొట్టుకొచ్చింది. ఈ రెండు ఘటనలకు సంబంధించిన మరిన్ని విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి.

• జుట్టు ఆరోగ్యవంతంగా పెరగాలంటే మంచి పోషకాహరం తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా పొడవాటి జుట్టుని ఇష్టపడేవారు, జుట్టు మరింత పొడవు అయితే బాగుండు అనుకునేవారు, ప్రొటీన్లు ఎక్కువ ఉన్న ఆహరం తీసుకోవాలి. పప్పు, మజ్జిగ, గుడ్లు, పప్పు ధాన్యాలు, చికెన్, పన్నీర్ ఇవన్నీ జుట్టు పెరిగేందుకు కావలసిన పోషకాలు అందిస్తాయి.

ప్రముఖ పుణ్య క్షేత్రం ద్వారకాతిరుమల చిన వెంకన్నను ‘ఫిదా’ సినీ బృందం దర్శించుకుంది. హీరో వరుణ్‌తేజ్‌, నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు శేఖర్‌ కమ్ముల మంగళవారం ఆలయానికి విచ్చేశారు. వీరికి ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి…

వీటి వలన జలుబుతోపాటు, దగ్గు, గొంతునొప్పి, గొంతు తడి ఆరిపోవడం, దగ్గులో కఫం, జ్వరం, ఆయాసం, ఛాతీలో నొప్పి తదితర సమస్యలు ఏర్పడతాయి. అడినోవైరస్‌తో వచ్చే వ్యాధి కారణంగా కళ్ళ కలకలు, గొంతులో బిళ్లలు (లిఫ్‌నోడ్స్‌) తోపాటు ఒళ్ళు నొప్పులు, జ్వరం కూడా వస్తాయి. సాధారణంగా వారం రోజుల్లో తగ్గిపోయే ఈ వ్యాధి లక్షణాలు కొంతమందిలో ఈ వ్యాధి తీవ్రంగా మారడానికి కూడా ఈ వాతావరణ మార్పులే కారణం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *