“తీవ్రమైన జుట్టు నష్టం చికిత్స |జపాన్ లో జుట్టు తిరిగి పెరగడం”

నేచురల్‌ స్టార్‌ నాని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గరపాటి, హరీశ్‌ పెద్ది నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను…

ఒకవైపు కెరటినోసైట్‍ల వలస జరుగుతూ ఉండగానే కొత్త ఉపకళా కణాలు కెరటినోసైట్‍ల స్థానంలో గాయపు అంచుల వద్ద ఏర్పడి, మరిన్ని కణాలవలసకు వీలుకలిగిస్తాయి. తద్వారా ఉపకళా కణజాల ఫలకము వృద్ధి కావడానికి దోహదపడతాయి .[22] గాయం ఏర్పడిన కొద్ది రోజులకల్లా[36], కెరటినోసైట్‍ కణాల సంఖ్య పెరగడం మొదలవుతుంది. ఇది మామూలుకణాలలో కంటే ఎపిథీలియజైషన్ జరుగుతున్న దశలో 17 రెట్లు ఎక్కువగా జరుగుతుంది.[22] గాయమైన ప్రదేశం తిరిగి బాగయ్యేంతవరకూ గాయం అంచులపై ఉపకళా కణాలు మాత్రమే తమ సంఖ్యను పెంచుకుంటూ ఉంటాయి.[35]

కొత్త కథలు, పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు రానా దగ్గుబాటి. ‘రాధ లేనిదే జోగేంద్ర లేడు’ అంటూ ఆయన నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ ఇటీవల విడుదలై, మంచి హిట్‌ అందుకుంది. ఇప్పుడు రానా తన తర్వాతి చిత్రం ‘1945’కు సిద్ధమౌతున్నారు….

పొట్టు తీసిన ఐదు బంగాళ దుంపలను తీసుకోవాలి. ఆ పొట్టును ఓ కప్పులో వేసుకుని రెండు కప్పుల నీళ్లు పోయాలి. తరువాత చిన్న మంటపై దీనిని ఉడికించాలి. చల్లారని అనంతరం నీటిని మరో పాత్రలోకి వంపాలి. ఈ మిశ్రమానికి కొన్ని చుక్కల శాండల్ వుడ్ ఆయిల్ ను చేర్చాలి. దీనిని ఓ బాక్స్ లో భద్రపరుచకుంటే తలస్నానం చేసిన తరువాత కురులకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టు రావడం తగ్గిపోతుంది.

* సన్నద్ధ అలవాట్లు: రోజూ పడక మీదికి చేరటానికి ముందు ఒకేకరకమైన పనులు.. అంటే స్నానం చేయటం, పుస్తకం చదవటం, సంగీతం వినటం వంటివి.. చేస్తే శరీరం నిద్రకు సన్నద్ధమయ్యేలా తయారవుతుంది. కానీ టీవీ, కంప్యూటర్ల వంటి వాటికి దూరంగా ఉండటం మేలు.

04/11/2016: అత్యాచార బాధితుల ఆవేదన వర్ణనాతీతం. మృగాళ్ల పైశాచికత్వానికి బలైపోయిన ఆడబిడ్డల బాధను ఏ భాషలోనూ వ్యక్తీకరించలేం. కానీ ఓ పోలీస్ అధికారి మాత్రం కనీస మానవత్వాన్ని మరచి వ్యవహరించాడు. తన వద్దకు వచ్చిన ఓ గ్యాంగ్ రేప్ బాధితురాలిని అడగరాని ప్రశ్నలు వేశాడు. అంతటితో సరిపెట్టకుండా ఎవరి వల్ల ఎక్కువ ఆనందం పొందావు? అంటూ ఆ అభాగ్యురాలు మానసికంగా మరింత కృంగిపోయే ప్రశ్న వేశాడు. అంతేకాక, బాధితురాలితో ఏకంగా ఫిర్యాదునే ఉపసంహరించుకునేలా చేశాడు. అందరినీ నిర్ఘాంతపరిచిన ఈ ఘటన కేరళలోని, తిరువనంతపురంలో సంభవించింది. రెండేళ్ల క్రితం బాధితురాలి భర్త నలుగురు మిత్రులే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆమె భర్త ప్రమాదానికి గురై హాస్పిటల్ లో ఉన్నాడని చెప్పి, తమతో పాటే తీసుకెళ్లి ఈ ఘోరానికి ఒడిగట్టారు. మృగాళ్లలో ఒక రాజకీయ నేత కూడా ఉన్నట్లు సమాచారం. ఈ దారుణంపై ఆమె అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, పోలీస్ అధికారి మాత్రం ఆమె వేదనను పట్టించుకోకుండా అత్యాచారానికి మించిపోయిన మాటలతో హింసించాడు. కేసును ఉపసంహరించుకోవాలంటూ ఒత్తిడి చేసి, కేసును విత్ డ్రా చేసుకుంటున్నట్లు పత్రాలపై సంతకాలు పెట్టించాడు. ఈ వేదనభరిత గాథను డబ్బింగ్ కళాకారిణి, మహిళా కార్యకర్త అయిన భాగ్యలక్ష్మి ఇటీవలే తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ సైతం ఈ సంఘటనపై కదిలిపోయారు. బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశించారు. సీఎంతో పాటూ కేరళ పోలీస్ చీఫ్ బాధితురాలిని స్వయంగా కలుసుకుని ఆమెకు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నారు.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Knee joint pain , మోకాలినొప్పి- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

ఢిల్లీ జెఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్యకుమార్‌.. బుధవారం హైదరాబాద్‌ రానున్నారు. సాయంత్రం.. హైదరాబాద్‌ యూనివర్సిటీలో నిర్వహించే వేముల రోహిత్‌ సంతాప సభలో ఆయన పాల్గొంటారు. దేశంలోని విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న పరిస్థితులపై తన భావాలను విద్యార్థులతో పంచుకుంటారు. ప్రధాని మోదీ పాలనలో విద్యావ్యవస్థ కాషాయీకరణమై పోతోందని కన్హయ్య ఇప్పటికే ధ్వజమెత్తుతున్నారు. కన్హయ్య రాక సందర్భంగా.. వర్సిటీలోను.. పరిసర ప్రాంతాల్లోనూ భారీ ఎత్తున పోస్టర్లు వెలిశాయి. 

చిరంజీవి, బాలకృష్ణ వంటి కథానాయకుల సరసన నటించి, గుర్తింపు తెచ్చుకున్న నటి నిరోషా. చాలా ఏళ్ల తర్వాత ఆమె తిరిగి తెలుగు సినిమాలో నటిస్తున్నారు. సుధాకర్‌ (లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ ఫేం) కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం …

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన ప్రతి చిత్రంలోనూ ఓ కొత్తదనాన్ని చూపే ప్రయత్నం చేస్తుంటారు. పాత్ర పాత్రకూ గెటప్‌ మారుస్తూ ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంటారు. ఇటీవల విడుదలైన ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్‌’లోనూ ఆయన కొత్త తరహాలో కనిపించారు. …

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. వక్కంతం వంశీ దర్శకుడు. ఈ చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం వూటీలో జరుగుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం అంతా కలిసి సెట్‌లో ఆయుధ పూజ నిర్వహిస్తున్నారట.

అందరు అధినేతలు తమ పార్టీదే విజయం అని బల్ల గుద్ది మరీ ప్రకటిస్తున్నారు. ఎప్పుడూ లేనివిధంగా నవ్వులు కురిపిస్తున్న చంద్రబాబు కూడా ధీమాతో ఉండగా, పెదాన మంత్రి వోడైనా… మన కాడికి రాల్సిందే…అని జగన్ బాబు గట్టి నమ్మకంతో ఉన్నారు. 

• కొంతమంది జుట్టు జిడ్డుగా, నూనె కారుతూ ఉంటుంది. తలస్నానం చేసిన కొద్దిసేపటికే జుట్టు జిడ్డుగా తయారై రాలిపోతుంటుంది. ఇటువంటివారు ఒకవేళ కండీషనర్ వాడదలుచుకుంటే పెరుగును మాత్రం వాడుకోవాలి. కండీషనర్‌ను తలకు కాకుండా వెంట్రుకల కొసలకు ప్రయోగించాలి. స్నానానికి ఉపయోగించే నీళ్లకు కొద్దిగా నిమ్మరసాన్ని చేర్చితే జిడ్డు వదులుతుంది.

01/09/2016: న్యూఢిల్లీ: సమాజంలోని పేదలు, అణగారిన వర్గాల వారిని పార్టీలోకి తీసుకురావటంపై దృష్టి కేంద్రీకరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ బీజేపీ రాజ్యసభ సభ్యులకు పిలుపునిచ్చారు. ‘‘మీరు ఏ రాష్ట్రాల నుంచి వచ్చారో.. ఆ రాష్ట్రాల అంశాలను మీరు లేవనెత్తాలి. సమాజంలోని అన్ని వర్గాల వారినీ.. ప్రత్యేకించి పేదలు, అణగారిన వర్గాలను పార్టీతో కలుపుకోవటంలో మీరు సమర్థవంతమైన పాత్ర పోషించాలి’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ, పార్టీ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లటం లక్ష్యంగా జరిగిన బీజేపీ కీలక అంతర్గత సమావేశాల్లో చివరిగా బుధవారం ఢిల్లీలో పార్టీ రాజ్యసభ సభ్యుల సమావేశంలో మోదీ ముగింపు ప్రసంగం చేశారు. ఎంపీలకు విశిష్ట గుర్తింపుతో కూడిన వేదికను పార్టీ అందించిందంటూ.. కొత్త రంగాల నుంచి ప్రజలను పార్టీలోకి తీసుకు వచ్చేందుకు వారు కృషి చేయాలని ప్రధాని పిలుపునిచ్చినట్లు కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్ మీడియాకు తెలిపారు. పార్టీకి చెందిన 52 మంది రాజ్యసభ సభ్యులంతా హాజరైన ఈ సమావేశంలో అంతకుముందు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, రాజ్యసభ నాయకుడు, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు కూడా ప్రసంగించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన ఒక్కో లోక్‌సభ స్థానాన్ని పార్టీకి చెందిన ఒక్కో రాజ్యసభ సభ్యులు దత్తత తీసుకోవాలని.. వచ్చే ఎన్నికల్లో ఆయా స్థానాల నుంచి పార్టీ అభ్యర్థులు గెలుపొందేలా నియోజకవర్గాలను అభివృద్ధి చేయాలని అమిత్‌షా సూచించారు.

ఇళ్ల నిర్మాణం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల దగ్గర ఉన్న ఖాళీ స్థలాల గుర్తింపును వేగవంతం చేసి.. ఇళ్ల నిర్మాణానికి అనువుగా ఉండే ప్రాంతాలతో సమగ్ర నివేదిక రూపొందించాలని అధికారులకు కేటీఆర్‌ సూచించారు. ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు ఇళ్ల యూనిట్ల కోసం సీఎంతో మాట్లాడి పరిపాలనపరమైన అనుమతులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానన్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు స్థలాలు ఇచ్చేందుకు మురికివాడల్లో ప్రజలను ఒప్పించేందుకు ఎన్జీవోల సహకారం తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆశయాన్ని కాంట్రాక్టర్లకు వివరించి త్వరగా పనులు పూర్తి చేసేలా ఒప్పించాలన్నారు.

జంతుజాలంలో ఆడ,మగ మధ్య పరస్పర లైంగికావేశం, లైంగికోద్రేకం కలిగినపుడే వాటి నడుమ సంభోగం ఏర్పడుతుంది. ఫలితంగా సంతానం కలిగి తమ జాతి వృద్ధి చెందుతుంది. మానవులలో మాదిరి అందచందాల ఆకర్షణ జంతువులలో ఉండదు. అటువంటప్పుడు వాటిమధ్య లైంగికబంధం కలిగేందుకు ఏదేనీ హేతువు ఉండాలికదా! అందుకోసం ప్రకృతి చేసిన ఏర్పాటే కామరసాయనాలు!! జీవరాశు లన్నింటిలోనూ ఉత్పత్తయ్యే ఈ రసాయనాలను ఫిరమోన్‌ లంటారు.

ఫిషర్ నొప్పితో బాటు సామాజికంగా చాలా ఇబ్బందిని కలిగించే సమస్య. అందుకే వచ్చాక దీనికి చికిత్స చేయించుకోవడం కంటే అసలు రాకుండానే నివారించుకోవడం మేలు. పైగా ఫిషర్‌ను నివారించుకోవడం చాలా సులువు కూడా. నివారణ మార్గాలేమిటంటే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *