“థైమ్ ఎనర్జీ ఆయిల్ హెయిర్ గ్రోత్ +జుట్టు పెరుగుదల తగ్గింపు క్రీమ్”

ఇది త్రిదోష హరమైనది, చాల బలవర్ధకమైనది, జీర్ణ వ్యవస్థను ఉత్తేజ పరుస్తుంది, అన్ని రకాల జ్వరాల్లో సమర్ధవంతంగా పనిచేస్తుంది, రక్తమును శుద్ధి చేస్తుంది, శరీరములోని మలినాలను ( టాక్సిన్స్ ) తొలగిస్తుంది, శరీర తత్వమును మంచికి మారుస్తుంది, లివర్ సమస్యలను నివారిస్తుంది, పాము విషానికి విరుగుడుగా పనిచేస్తుంది, ఎంతటి మొండి గాయములు పుండ్లు కురుపులనైనా మాన్పును, దీనిని ఎ వ్యాధి లేనివారైనా సరే రోజు తీసుకోవడం వల్ల ఆయుర్ వృద్ది కలుగును ఎ రకమైన వ్యాధులు రాకుండా కాపాడును, ప్రతి ఇంటిలో కచ్చితంగా ఉండవలసిన మూలిక

అందుకే తెలంగాణ బడ్జెట్‌ను వీలైనంతవరకు కుదించాలని భావిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు వస్తాయని భారీ బడ్జెట్‌కు ప్లాన్ చేసింది. అందుకు అనుగుణంగా శాఖల వారిగా ప్రతిపాదనలను సైతం సేకరించింది. కనీసం లక్షన్నర కోట్ల మేర బడ్జెట్ ఉండాలని ప్లాన్ చేసింది. అయితే కేంద్రం కోతల నేపథ్యంలో పరిమిత బడ్జెట్‌కే ప్రాథాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్‌. లక్షా 25 వేల నుంచి 30 వేల కోట్ల లోపే బడ్జెట్ ఉండే విధంగా ప్రతిపాదనలు సిద్దం చేయాలని అర్ధిక శాఖకు సూచించారు. అదే సందర్భంలో కేంద్రం సాగునీటికి 86,500 కోట్లు, రహదారులకు 27వేల కోట్లు, గ్రామీణ నీటి పారుదల కోసం 87 వేల కోట్లతో పాటు ఇతర పథకాలకు భారీ కేటాయింపులు చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు ఎన్ని నిధులు రానున్నాయన్న విషయంలో స్పష్టత కోసం ఆర్ధికశాఖ ప్రయత్నిస్తుంది. ఆయా పథకాలకు తెలంగాణ పథకాలు అనుసంధానించడం ద్వారా అత్యధిక ప్రయోజనం పొందాలని చూస్తుంది. అందుకే కేంద్రంతో సంప్రదింపులు జరిపి తెలంగాణ బడ్జెట్‌కు తుది రూపు ఇవ్వనుంది. అదే సయమంలో ఈ నెల 6న సాయంత్రం తెలంగాణ క్యాబినెట్‌ సమావేశం జరుగునుంది. శాఖల వారిగా వచ్చిన ప్రతిపాదనలకు ఈ సమావేశంలో ఆమోద ముద్ర పడనుంది. మొత్తంగా భారీ బడ్జట్ పెట్టాలనుకున్న రాష్ట సర్కార్ ఆశలపై కేంద్రం నీళ్లు చల్లిందనే చెప్పాలి. అందుకే గత బడ్జెట్ కన్నా కేవలం 15 వేల కోట్లు అధికంగా నూతన బడ్జెట్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. 

వివిధ కారణాల వల్ల మనిషి వ్యాధి నిరోధక శక్తిని అణచివేసే మందులను (ఇమ్యునో సప్రెసెంట్స్‌) వాడటం, హెచ్‌ఐవి / ఎయిడ్స్‌ మొదలైన వ్యాధుల కారణంగా ఉదరకోశపు క్షయ తిరిగి విజృంభిస్తూ ఆందోళన కలిగించే స్థాయికి చేరుతోంది.

విజయవాడ : కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆంధ్రప్రదేశ్ పై ఏమాత్రం కరుణ చూపలేదు. రెవిన్యూలోటును ఎదుర్కొంటున్న రాష్ట్రానికి వార్షిక బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయించి ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన విన్నపాలను అరుణ్‌ జైట్లీ పట్టించుకున్న పాపానపోలేదు. రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు కేటాయించాలని ప్రధాని మోదీకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఆలకించలేదన్న విషయంలో కేంద్ర బడ్జెట్‌లో రుజువయ్యింది. రైల్వే బడ్జెట్‌లో జరిగిన అన్యాయమే సాధారణ బడ్జెట్‌ లోనూ పునరావృతమయ్యిందన్న అసంతృప్తి రాష్ట్ర పాలకుల్లో వ్యక్తమవుతోంది.

స్టైలిష్‌ స్టార్‌’ అల్లు అర్జున్‌ అభిమానులకు కొత్త సంవత్సరం రోజున ప్రత్యేక బహుమతి అందించబోతున్నారు. ఆయన కథానాయకుడిగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘నా పేరు సూర్య’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఇందులో బన్నీ ఆర్మీ అధికారిగా…..

ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మరకతమణి’. శరవణన్‌ దర్శకుడు. ఆదివారం ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదలైంది. ‘క్రీ.శ. 1105వ సంవత్సరం. విక్రమాదిత్యుడు అనే సామంతరాజు ఆ మరకతమణిని ఎవరూ…

‘పవర్‌లో ఉన్నోడి ప్రాణానికి ఇచ్చే విలువ.. పబ్లిక్‌ ప్రాణానికి ఎందుకు ఇవ్వరు సర్‌’ అని ప్రశ్నిస్తున్నారు కార్తి. ఆయన కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం ‘ఖాకీ’. ది పవర్‌ ఆఫ్‌ పోలీస్‌ అనేది ఉపశీర్షిక. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. హెచ్‌.వినోత్‌ దర్శకత్వం…

కాబట్టి గుండె పోటుతో హఠాన్మరణాన్ని నివారించాలంటే అవగాహన పెంచుకోవటం చాలా అవసరం. అర్థరాత్రి ఉన్నట్టుండి, జీవితంలో ఎన్నడూ అనుభవించని నొప్పి నిద్ర లేపితే.. దాన్ని ‘గ్యాస్‌ ప్రాబ్లమ్‌’గా కొట్టిపారెయ్యద్దు. ఇలా కొట్టిపారేస్తూ తిరగటం కారణంగా మృత్యువాత పడినవారెందరో. కాబట్టి అది గ్యాస్‌ సమస్యే అయినా, కాకపోయినా ఒక్కసారి చూపించుకుంటే నష్టం లేదు. రాత్రి వేళ మొదటిసారిగా నిద్రలేపే నొప్పి, చెమటల వంటివాటితో వచ్చే నొప్పి.. లేదా కొంత శారీరక శ్రమ తర్వాత వచ్చేనొప్పి… వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ఇటువంటి సమయంలో ఒక్క ఈసీజీ తీయించుకున్నా మంచిదే. కొన్నిసార్లు ఈసీజీలో బాగానే ఉన్నా.. ఇతరత్రా లక్షణాలను బట్టి అనుమానం బలంగా ఉంటే.. వైద్యులు కొద్దిగంటల పాటు పర్యవేక్షణలో ఉంచుతారు. ఇలాంటి చర్యలతో హఠాన్మరణాలను చాలావరకూ నివారించుకోవచ్చు.

కాన్పు అయిన ప్రతీస్త్రీ శిశువు పుట్టినప్పటి నుండే బిడ్డకు పాలుపట్టగలదు. ముందుగా వచ్చే పాలను ముర్రుపాలు అంటారు. అవి పాపాయి ఆరోగ్య రక్షణకు ఎంతో అవసరం. తల్లిపాలు ఉత్పత్తి సరఫరా ప్రక్రియను ఇంగ్లీషులో ‘టైలర్‌ మేడ్‌’ అంటారు. ప్రకృతి శిశువులకు ఎప్పుడు ఏది అవసరమో అది తల్లుల ద్వారా అందించింది. మరో ఆలోచన అనవసరం. ప్రకృతి ఏర్పరచిన దారిలో నడవడం వివేకం.

డెహ్రాడూన్‌: తమపై వేసిన అనర్హత వేటు ఉపసంహరించుకునేలా స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని తొమ్మిది మంది కాంగ్రెస్‌ తిరుగుబాటు ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌ను ఉత్తరాఖండ్‌ హైకోర్టు కొట్టివేసింది. వారిని అనర్హతకు అర్హులేనంటూ ప్రకటించింది. మంగళవారం జరగబోయే బలపరీక్షలో వారికి ఓటు వేసే హక్కు లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్‌లో గతకొద్ది రోజులుగా రాజకీయ సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేలు భాజపాకు మద్దతు ప్రకటించారు. దీంతో స్పీకర్‌ గోవింద్‌ సింగ్‌ కుంజ్వాల్‌ ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారు. దీన్ని సవాల్‌ చేస్తూ తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఉత్తరాఖండ్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు స్పీకర్‌ నిర్ణయాన్ని సమర్థిస్తూ వారిని అనర్హులుగా ప్రకటించింది.

నేడు నూటికి 99 మంది డాక్టర్లు రాత్రింబవళ్ళు నిద్ర ఆహారము లేకుండా కష్టపడతారు . రోగి ప్రాణాలు కాపాడేందుకు సాయశక్తులా తమకున్న విజ్ఞానాన్నంతటినీ ఉపయోగిస్తారు.  బోలెడన్ని త్యాగాలొనరించే వీరందరికీ మనము పాదాభివందనము చేయాలి.ఇటువంటి త్యాగమూర్తులు , సైయింటిస్ట్ లు లేకపోతే విజ్ఞానము అభివృద్ధి చెందేది కాదు .. కొత్త కొత్త పరికరాలు , ప్రయోగాలు , ప్రొసీజర్లు . తనికీలు , వైద్య విధానాలు , స్కానింగ్ లు , సిటి , ఎం,ఆర్.ఐ లు ఉండేవి కావు .

నాకు తెలుసు, ఇప్పుడు పాలు వస్తాయి ధారగా! మదర్ ముఖంలో ఏదో ప్లెజంట్ ఎక్స్‌ప్రెషన్. కన్నార్పకుండా తన బిడ్డనే చూస్తోంది. పెదాలు కొంచెం సాగి సన్నగా నవ్వు లాంటి భావం ఏదో. ఇంతలో మేల్ వచ్చింది. ఆ ముఖంలో కూడా నవ్వు. చూస్తూ ఉంటే చాలా బాగుంది. అనుకోకుండా నా పెదవులు తడుముకున్నాను. ఆశ్చర్యంగా నా పెదవులూ అలా సాగి పైకి తిరిగివున్నాయి.

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. బన్ని ఇందులో ఆర్మీ అధికారిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. జనవరిలో విడుదల చేసిన ఫస్ట్‌ ఇంపాక్ట్‌కు విశేష స్పందన లభించింది….

3. సన్నిహితులకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మద్యం ముట్టకుండా, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతుండాలి. తరచూ వైద్యులను సంప్రదిస్తుండాలి. కొంతకాలంగా హెపటైటిస్‌ – బి వైరస్‌ ఒంట్లో ఉండి లివర్‌ ప్రభావితమైనా కూడా ఏ సమస్యా లేకుండా గడిపేవాళ్ళు కొందరైతే కొందరికి ఎప్పుడైనా తీవ్రమైనా లివర్‌ సమస్యలు ఆరంభం కావచ్చు. తీవ్రస్థాయి కామెర్లు, లేదా పొట్ట ఉబ్బరం, జలోదరం, సరైనా స్పృహ లేకపోవటం, రక్తపువాంతుల వంటి లక్షణాల్లో ఏవో ఒకటి మొదలవ్వచ్చు, కొందరికి అన్నీ రావచ్చు.

లొంగి పోవడానికి వచ్చిన నక్సల్స్ ను ఎన్ కౌంటర్ పేరిట పోలీసులు చంపేస్తే…మధ్యవర్తిగా ఉన్న మన మీద నక్సల్స్ కు అనుమానం వస్తుంది. నక్సల్స్ తో వీడికేంటి పని? అని పోలీసులూ అనుమానిస్తారు. అందుకని…ఒక రిపోర్టర్ కన్నా పొలిటీషియన్ ద్వారా లొంగిపోవాలని రాములుకు సూచించాను. మరొక గంటాగి ఫోన్ చేసి… ఒక ఫోన్ నంబర్ కావాలని అడిగాడు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *