“దుష్ప్రభావాలు లేకుండా జుట్టు నష్టం చికిత్స -జుట్టు పెరుగుదలకు మంచి ఆహారాలు”

చెవిసమస్యలు చాలా రకాలుగా ఉంటాయి. వీటిలో అతి ముఖ్య మైన, తాత్సారం చేస్తే మరిన్ని సమస్యలకు కారణమై పరి ష్కార మార్గాన్ని జటిలంగా మార్చే సే సమస్య నీరుపట్టడం! చెవికి నీరు పట్టడాన్ని ‘సిక్రిటరీ ఆటైటిస్‌ మీడియా–(Otitis media with effusion (OME), also called serous or secretory otitis media (SOM), is simply a collection of fluid that occurs within the middle ear space) .’ అంటాం. ఒకరకంగా చెప్పాలంటే ఇది తొలిదశ అన్న మాట! తక్షణ జాగ్రత్తలు తీసుకో కుండా తాత్సారం చేస్తే ఈ నీరు కాస్తా చీముగా తయారవుతుంది. దీనినే వైద్యపరిభాషలో ‘సప్పురైటివ్‌ ఆటైటిస్‌ మీడియా’ అని వ్యవహరిస్తాం. చెవిదిబ్బడ వెయ్య డం, వినికిడి శక్తి తగ్గడం, చెవిలో మోతరావడం, గుటక వేసినప్పుడు చెవిలో శబ్దం రావడం- ఈ స్థితికి లక్షణాలు. ఈ స్థితిలో సత్వర వైద్యసహాయం తీసుకోకుండా అలసత్వం ప్రదర్శించినా, అతి తెలివికి పోయి చిట్కావైద్యాలు ప్రయోగించినా విపరీతమైన చెవిపోటు రావడం. ఆ వెంటనే టప్‌మంటూ శబ్దం వచ్చి ఒక్కసారిగా ఉపశమనం కలగడం జరిగిపోతుంది. చెవిలోంచి నీరు లేదా చీము వచ్చే అవకాశమూ ఉంది. అంటే-కర్ణభేరి కాస్తా పుటుక్కుమందన్నమాట! అంతే- ఆ తర్వాత జట్‌ విమానాలు పై నుంచి వెళ్తున్నా ఆయన గారికి ఏ విధమైన శబ్దం వినిపించదు. ఇటువంటి సమయంలో వైద్య నిపుణుడిని సంప్రదించి సరైన మందులు వాడితే మళ్ళీ మన కర్ణభేరి యధాస్థితికి వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా అశ్రద్ధచేశామో కర్ణభేరికి పడ్డ చిల్లు చీముకారిన ప్రతిసారీ పెద్దదౌతూ కర్ణభేరి మొత్తం చెడిపోతుంది. ఇక ఆపరే షన్‌ మాత్రమే ఈ సమస్యకు పరిష్కారమౌతుంది. చెవికి వచ్చిన సమస్య చెవికే పరిమితమైతే బాగానే ఉంటుంది. కానీ, మన అశ్రద్ధఫలితంగా ”తొండముదిరి ఊసరవిల్లి” అయిన చందాన చెవిలోంచి కారిన చీము పక్కనున్న భాగాలకు చేరి మరిన్ని సమస్యల్ని సృష్టిస్తుంది. చెవిలో చీము ఎముకను తొలిచే ‘కొలిస్టియటోమా’గా మారుతుంది. ఈ స్థితిలో చెవిలో చీము ఎక్కువగా కారకున్నా చెవినుండి దుర్వాసన రావడం, కళ్ళుతిరగడం జరుగుతుంటుంది. అంతేకాకుండా చెవి పక్కనున్న ఎముకలను తొలుచుకుంటూ మెదడు పొరలకూ, మోదడుకూ సోకి మైనం జైటిస్‌ (మెదడు వాపువ్యాధి)బ్రెయిన్‌ ఆప్సస్‌ (మెదడులో చీము గడ్డ) వ్యాధులకు కారణమయ్యే ప్రమాదం ఉంది.

1990 దశకంలో కొకొకోలా ‘షాక్‌’ పేరుతో ఎనర్జి డ్రింక్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇప్పుడు ‘బర్న్‌’ అనే పేరుతో మరో డ్రింక్‌ను ప్రవేశపెట్టింది. రెడ్‌ బుల్‌, క్లౌడ్‌నైన్‌, మాన్‌ స్టర్‌, రాక్‌ స్టార్‌, నో ఫియర్‌, టాబ్‌ ఎనర్జి, వైర్‌డ్‌, ఫిక్స్‌, సోబె, ఎక్స్‌ఎల్‌ వంటి పాపులర్‌ బ్రాండ్‌లు మన దేశంలో చలామణిలో ఉన్నాయి.

వీటి వలన జలుబుతోపాటు, దగ్గు, గొంతునొప్పి, గొంతు తడి ఆరిపోవడం, దగ్గులో కఫం, జ్వరం, ఆయాసం, ఛాతీలో నొప్పి తదితర సమస్యలు ఏర్పడతాయి. అడినోవైరస్‌తో వచ్చే వ్యాధి కారణంగా కళ్ళ కలకలు, గొంతులో బిళ్లలు (లిఫ్‌నోడ్స్‌) తోపాటు ఒళ్ళు నొప్పులు, జ్వరం కూడా వస్తాయి. సాధారణంగా వారం రోజుల్లో తగ్గిపోయే ఈ వ్యాధి లక్షణాలు కొంతమందిలో ఈ వ్యాధి తీవ్రంగా మారడానికి కూడా ఈ వాతావరణ మార్పులే కారణం.

6. పక్కవారు ఏమనుకుంటారో అన్న భావన, ఎవరో ఏదో ఒక మాట అంటే దానిని తలుచుకునే బాధ పడటం తప్ప , నిజమైన బాధ ఏమీ వుండదనే చెప్పవచ్చు. ఈ మనో వ్యధల / బాధల వల్లనే మోకాళ్ళ నొప్పులు , మరో నొప్పులు, మరో వ్యాధులు వస్తూ వుంటాయి.

గొంతు తొందరగా అలసిపోవడం మొదటి లక్షణం. అంటే ఎక్కువసేపు మాట్లాడలేకపోవడం. స్వరం తారాస్థాయికి వెళ్లినప్పుడు, బిగ్గరగా మాట్లాడినప్పుడు స్వరం విడిపోతుంది. రెండుగా వినిపిస్తుంది. అప్పుడు స్వరాన్ని నియంత్రించుకోవాలి. మృదురూపంలోకి తెచ్చుకోవాలి.

మావోయిస్టులు-భద్రతా బలగాల నడుమ జరిగిన ఎదురు కాల్పులతో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతంలో భీతావహ వాతావరణం నెలకొంది. రెండు గంటల పాటు హోరీహోరీగా కాల్పులు సాగడంతో గ్రామస్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తలదాచుకున్నారు.

పురుషులతో పోలిస్తే స్త్రీలకు గుండెజబ్బుల ముప్పు తక్కువ. ఇందుకు ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ దోహదం చేస్తున్నట్టు వైద్యులు చాలాకాలంగా నమ్ముతున్నారు. కానీ ఆహార, విహారాదుల వంటి జీవనశైలి మార్పుల మూలంగా స్త్రీలల్లో ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ మోతాదులు తగ్గుతున్నట్టు ఒక గణనలో వెల్లడైంది. దీంతో గుండెజబ్బుల నుంచి స్త్రీలకు సహజసిద్ధంగా లభించిన రక్షణ కూడా తొలగిపోతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గత ఐదేళ్లలో మహిళల్లో గుండెజబ్బులు 16-20% వరకు పెరగటమే దీనికి నిదర్శనం. ముఖ్యంగా 20-40 ఏళ్ల స్త్రీలల్లో గుండెజబ్బులు 10-15% ఎక్కువగా కనబడుతుండటం ఆందోళన కలిగించే అంశం. జీవనశైలి మార్పుల మూలంగా ఒత్తిడి, వూబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం వంటివీ పెరిగిపోతున్నాయి. ఇవన్నీ గుండెజబ్బు ముప్పు కారకాలే కావటం గమనార్హం. గణనీయంగా ముప్పు పొంచి ఉంటున్నప్పటికీ.. స్త్రీలకు గుండెజబ్బులపై అవగాహన లేకపోవటం, సకాలంలో చికిత్స తీసుకోకపోవటం పరిస్థితిని మరింత దిగజారుస్తోంది కూడా. గుండెజబ్బుల మూలంగా మహిళలు మరణించటానికి చాలావరకు ఆలస్యంగా గుర్తించటమే దోహదం చేస్తోంది. ”గుండెజబ్బు లక్షణాలను స్త్రీలు పెద్దగా పట్టించుకోరు. నిపుణులను సంప్రదించటం అరుదు. ఒకవేళ చికిత్స తీసుకున్నా లక్షణాలు తగ్గిపోగానే ఆపేస్తుంటారు. దీర్ఘకాలం మందులు వాడేవారు చాలా తక్కువ” అని వైద్యులు వివరిస్తున్నారు. మిగతావారితో పోలిస్తే ఉద్యోగం చేసే మహిళల్లో గుండెజబ్బులపై అవగాహన కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ వీరిలో గుండెజబ్బుల బారినపడుతున్నవారి సంఖ్యా పెరుగుతోందని చెబుతున్నారు. ఉద్యోగినులు ఇటు ఇల్లు అటు ఆఫీసు బాధ్యతల మధ్య సమన్వయం కుదరక తరచుగా ఒత్తిడికి గురవుతుంటారు. ఇది గుండెజబ్బులకే కాదు మధుమేహం వంటి రకరకాల సమస్యలకూ దారితీస్తుంది. మనదేశంలో మధుమేహులు చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మున్ముందు గుండెజబ్బుల బారినపడే మహిళల సంఖ్య 17% మేరకు పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

సంభోగ సమయంలో మెదడులో ఒక రకమైన రసాయనములు ఉత్పత్తవుతాయి.నల్లమందు వలే ఉత్తేజకరమైన మత్తును కలిగించే ఈ రసాయనములను ఎండార్ఫిన్స్‌ అంటారు. భావప్రాప్తి దశలో వీటి ఉత్పత్తి జరుగుతుంది. 1.నిద్ర కలిగించడం, 2. నొప్పులను తగ్గించడం ఇవి నిర్వహించే పనులు.సంభోగం తదనంతరం హాయిగానిద్రపోవాలనిపించడం ఎండార్ఫిన్స్‌ మహత్యమే!

అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా ‘మహానటి’ చిత్రం తెరకెక్కుతోంది. నాగ్‌ అశ్విన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సావిత్రిగా కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు. ఈరోజు కీర్తి పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రబృందం ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ…

Even the makers of DJ are planning to do it as a low-key affair as the industry is observing mourning due to demise of Dasari Narayana Rao. So, Dil Raju has planned to keep it simple and going to do a grand pre-release event on June 18

రెండు, మూడు సార్లు ఆపరేషన్‌ చేసిన తమవారికి నయం కాకపోవడంతో బాధిత బంధువులు ఆందోళన చెందుతున్నారు. చూపు మెరుగుపడకపోయినా.. ఆస్పత్రికి వచ్చినప్పుడు ఎలా వుందో అలా పంపిస్తే చాలంటున్నారు. తమ గోడును వైద్యులు పట్టించుకోవడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు –Trouble with Increased blood flow in periods, నెలసరి లో అధిక రక్తస్రావంతో అవస్థ– గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

‘పాన్‌ షాప్‌ వాడిది బతుకు కాదా? కొబ్బరి బొండాలు అమ్ముకునేవాడిది బతుకు కాదా? మెకానిక్‌ షెడ్‌ వాడిది బతుకు కాదా? డ్రైవర్‌ది బతుకు కాదా? ఏఁ నీలాంటి లెక్చరర్లు, డాక్టర్లు, ఇంజినీర్లవే బతుకులా?’ అని ప్రశ్నిస్తున్నారు శ్రీవిష్ణు. ఆయన కథానాయకుడిగా..

*ఇవన్నీ పనిచేయనప్పుడు ఆఖరి ప్రయత్నంగా డాక్టర్లు శస్త్రచికిత్సను చేయించుకోమంటారు. గర్భాశయాన్ని తీసేయడం లేదా అక్కడ ఉండే ఎండోమెట్రియల్‌ పొరను కరిగించడం ఈ శస్త్రచికిత్సలో భాగం. అదే ఎండోమెట్రియల్‌ ఎబ్లేషన్‌. ఇందులో ఎండోమెట్రియల్‌ పొరను సాధ్యమైనంతవరకూ తగ్గిస్తారు. ఈ శస్త్రచికిత్సను హీట్‌, మైక్రోవేవ్‌, క్రయోథెరపీ లాంటి ఏదో ఒక పద్ధతిలో చేస్తారు. ఆ తరవాత సమస్య దాదాపుగా తగ్గినా భవిష్యత్తులో గర్భం వచ్చే అవకాశం మాత్రం ఉండదు.

శృంగారం మానసిక నిశ్చలత్వాని ఇస్తుంది. అందుకే లైంగిక సమస్యలు ఉన్నవారు మానసికంగా ఏదో కోల్పోయిన భావనకు గురవుతూ ఉంటారు. ఎప్పుడో అరుదుగా తప్ప లైంగిక సమస్యలకు మొత్తంగా శరీర అనారోగ్యమే కారణమవుతూ ఉంటుంది. వాస్తవానికి, లైంగిక అవయవాల్లోనే సమస్యలు ఉండడం అన్నది అతి కొంది మందిలోనే కనిపిస్తుంది. ఏమైన ఆధునిక జీవిన విధానాలు, ఆహారపు అలవాట్లు కారణంగా మగవారిలో అంగస్తంభన సమస్యలు, శ్రీఘ్ర స్ఖలన సమస్యలు ఇటీవలి కాలంలో ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మరవారిలో అంగస్తంభన సమస్యలతో బాధపడేవారు 30 శాతం మంది,

ఈ బాడీ లోషన్స్ అనేవి వాడటం చాల సులభం, అదేవిధంగా తయారుచేసుకోవడం మరింత సులభం, ఒక్క 10-15 నిమిషాలు మీవి కావు అనుకుని చేసుకుంటే అందమైన మీ అందానికి కారణం అయ్యే “బాడీ లోషన్స్”ని మీరు తయారు చేసుకోవచ్చు.అదేవిధంగా వారి వారి కోరిక మేరకు మంచి సుగంధ ద్రవ్యాలు కలుపుకుంటే, మీ చర్మం సుగంధ పరిమళాలను వెదజల్లుతుంది అనడంలో సందేహం లేదు.

14/09/2016: ముంబైః విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ బ్రిటిష్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశంలో సరోగసీ ద్వారా బిడ్డను కన్న బ్రిటిష్ దంపతులు.. ఆ బిడ్డకు పాస్ పోర్ట్ తెచ్చుకోలేకపోవడంపై సీరియస్ అయ్యారు. బిడ్డను బలవంతంగా ఆనాథను చేస్తారా అంటూ తన ట్వీట్ల ద్వారా ప్రశ్నలు సంధించారు. సర్రోగేట్ శిశువు గమ్యం అనాథగా మారడమేనా అంటూ సుష్మాస్వరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య వీసాతో ముంబైలో ఉన్న క్రిస్, మిచెలే న్యూమన్ దంపతుల వీసా గడువు పెంచినప్పటికీ అది అక్టోబర్ 7 తో ముగియనుంది. అయితే వారికి సరోగసీద్వారా పుట్టిన మూడు నెలల వయసున్న బిడ్డకు మాత్రం గడువులోపు ట్రావెల్ డాక్యుమెంట్లు వచ్చే అవకాశం లేదని ముంబైలోని బ్రిటిష్ కాన్సులేట్ హెచ్చరించింది. దీంతో తమ బిడ్డకు పాస్ పోర్ట్ కోసం ఆ బ్రిటిష్ దంపతులు నానా కష్టాలు పడుతున్నారు. వారి వీసా గడువు ముగిసే లోపు తమ బిడ్డ.. లిల్లీకి పాస్ పోర్ట్ లభించకపోతే ఆమెను అనాథ శరణాలయంలో వదిలేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిపై సుష్మా స్పందించారు. బిడ్డను అనాథను చేస్తారా? అంటూ బ్రిటిష్ అధికారులను ప్రశ్రిస్తూ ట్వీట్ చేశారు. సరోగసీ దంపతులపై బ్రిటిష్ ప్రభుత్వ చర్యలను విమర్శించారు. సంతానంలేని దంపతులు అద్దెగర్భం ద్వారా పిల్లల్ని కనే విధానాన్ని నేషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం గత నెల్లో కొత్త సరోగసీ చట్టాన్ని తెచ్చింది. ఈ విధానంవల్ల పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతుందన్న నేపథ్యంలో దీన్ని నిషేధిస్తూ చట్టాన్ని చేసింది. అయితే వాణిజ్య సరోగసీపై నిషేధం విధించేందుకు ముందుగానే న్యూమన్ దంపతులు భారత్ లో సరోగసీ ద్వారా లిల్లీని కన్నారు. లిల్లీ బహుశా భారత్ లో చివరి వాణిజ్య సరోగసీ బిడ్డ అని చెప్పాలి. అయితే లిల్లీ పాస్ పోర్ట్ అప్లికేషన్ జూన్ 3 నుంచే యూకే హోం కార్యాలయంలో ఉన్నా.. ఇప్పటికీ ఆమెకు పాస్ పోర్ట్ లభించలేదు. తాము లిల్లీని తమతో వెంటబెట్టుకొని వెళ్ళేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నామని, లిల్లీని అనాథను చేసే ఉద్దేశ్యం తమకు ఎంతమాత్రం లేదని న్యూమన్ అంటున్నారు. ఓ సాధారణ డీఎన్ఏ టెస్ట్ లిల్లీకి తండ్రి తానే అని నిరూపిస్తుందని న్యూమన్ తన పిటిషన్ లో ఆశాభావం వ్యక్తం చేశారు.

శరీర సామర్థ్యాన్ని పెంచుతుంది. ఆకృతిని మెరుగుపరుస్తుంది. బరువు తగ్గటానికి తోడ్పడుతుంది. గుండె బలోపేతం కావటానికీ.. జీవనకాలం పెరగటానికీ దోహదం చేస్తుంది. ఆత్మ విశ్వాసాన్ని పెంపొందింపజేయటానికి కూడా ఉపయోగపడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నెన్నో. రోజుకి కనీసం 30 నిమిషాలు సేపు వ్యాయామం చేసినా చాలు. చాలా జబ్బుల బారినపడకుండానూ చూసుకోవచ్చు. నిజానికి శరీర సామర్థ్యం లోపిస్తే చిన్న చిన్న సమస్యలైనా పెద్దవిగా మారతాయి. వ్యాయామం ద్వారా ఇలాంటివాటిని దూరం చేసుకోవచ్చు. అందుకే ప్రస్తుతం వ్యాయామాన్ని కూడా చికిత్సలో భాగంగా చూస్తున్నారు. కొన్ని జబ్బులు తగ్గటంలో వ్యాయామం ఎలా తోడ్పడుతుందో చూద్దాం.

ఆక్యూట్ ఫిషర్ : ఇందులో తొలుత మలద్వారం బయటి చర్మం చీరుకుపోయినట్లుగా అవుతుంది. ఆ తర్వాత అక్కడి మెత్తటి కణజాలం పొరల (మ్యూకోజా)లో కూడా పగుళ్లు ఏర్పడినట్లు అవుతుంది. ఒకవేళ ఈ ఫిషర్‌కు తగిన చికిత్స తీసుకోకుండా అలాగే వదిలేసి, అలా చాలాకాలం పాటు ఉంటే అదే దీర్ఘకాలం కొనసాగే ఫిషర్ (క్రానిక్ ఫిషర్)గా రూపొందవచ్చు.

16/06/2016: దిల్లీ: కేంద్ర ఆరోగ్య సేవల్లో ఉన్న వైద్యుల పదవీ విరమణ వయసును ఇప్పుడున్న 62 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచారు. ఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి బుధవారం నాటి సమావేశంలో ఆమోదం తెలిపింది. బోధనేతర, ప్రజారోగ్య నిపుణులకు, జనరల్‌ డ్యూటీ వైద్యాధికారులకు ఇది వర్తిస్తుంది. ఆసుపత్రుల్లో రోగుల సేవలకు, వైద్య కళాశాలల్లో విద్యాపరమైన కార్యకలాపాలకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ చెప్పారు. అంతర్జాతీయ ఒప్పందాలకు ఆమోదం సాధారణ కార్మికుల నియామకాల కోసం భారత్‌-సౌదీ అరేబియా మధ్య కుదిరిన కార్మిక సహకార ఒప్పందాన్ని కేబినెట్‌ ఆమోదించింది. దీంతో భారత్‌ నుంచి వెళ్లిన కార్మికులకు.. ముఖ్యంగా నైపుణ్యం లేని, కాస్త నైపుణ్యం ఉన్న, పూర్తి నైపుణ్యం ఉన్నవారికి కూడా ప్రయోజనం కలగనుంది. * అత్యంత విలువైన పాలీ మెటాలిక్‌ సల్ఫైడ్‌ల వెలికితీత నిమిత్తం అంతర్జాతీయ సముద్రగర్భ సంస్థ (ఐ.ఎస్‌.ఎ.)తో 15 ఏళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకునేందుకు కేబినెట్‌ ఆమోదించింది. హిందూ మహాసముద్రంలో చైనా, కొరియా, జర్మనీలతో పాటు భారత్‌ తరఫునా కార్యకలాపాలకు ఇది వీలు కల్పిస్తుంది. * సులభంగా వ్యాపారం చేసుకునే వాతావరణాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రుణ వసూలు చట్టాలను సవరించే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. మొండి బకాయిల సత్వర వసూలుకు ఇది దోహదపడుతుంది. * భారత్‌-కెనడాల మధ్య అంతరిక్ష సహకారానికి, భారత్‌-తైవాన్‌ల నడుమ వివిధ రంగాల్లో సహకారానికి సంబంధించి గతంలో కుదిరిన అవగాహన ఒప్పందాలను కేబినెట్‌ ఆమోదించింది.

స్త్రీకి లైంగికోద్రేకం కలిగినపుడు గర్భాశయం వద్దనున్న గ్రంధులు కొన్ని స్రావాలను విడుదల చేస్తాయి. రతి సమయంలో శిశ్నం కదలికల వలన యోనిలో ఘర్షణ ఏర్పడి, మంటగా అనిపించకుండా జారుడుగా, సుఖమయంగా ఉండేందుకు ఈ స్రావాలు లూబ్రికెంట్‌లు(కందెనలు)గా ఉపయోగపడతాయి.

అప్పటి నుంచి 20 సంవత్సరాల నాటికి అన్ని అవయవాలు పూర్తిగా విస్తరించు కోవటం జరుగుతుంది. అప్పటి నుంచి 30 ఏళ్ల వయస్సు వరకు సమ్రద్దిగా ఉండే వయస్సు అనుకోవచ్చు. అంటే ఈ పదేళ్ల కాలం వివాహానికి, సంతానాన్ని దాల్చేందుకు చక్కటి సమయం అనుకోవచ్చు. మహిళల్లో 32-35 సంవత్సరాలు దాటిన నాటి నుంచి ఫెర్టిలిటీ రేటు తగ్గుతూ వస్తుంది. పురుషుల్లో మాత్రం ఇందుకు తగిన వయస్సు 40 ఏళ్ల దాకా చెబుతారు. 40 దాటాక ఈ సామర్థ్యం తగ్గుతూ వస్తుంది. ఆలస్యంగా వివాహం చేసుకొనే వారిలో ఈ సమస్య ఏర్పడటానికి ఇదే కారణంగా చెప్పుకోవచ్చు.పొగతాగటం, మద్యం తాగటం వంటి దురలవాట్లు కూడా దీన్ని ప్రభావితం చేస్తాయని గుర్తుంచుకోవాలి. ఈ అలవాట్లు సాధారణంగా భారత్‌ వంటి సాంప్రదాయిక దేశాల్లో పురుషుల్లో ఎక్కువగా చూస్తు ఉంటాం. అందుచేత పురుషుల్లో సంతాన ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోవటంలో ఈ అంశాల్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.

చాలామందిలో పళ్ళు రంగు మారి కనపడుతుంటాయి. దీనికి కారణం వారు తీసుకునే సరైన సమ్రక్షణ వారి ఆహార అలవాట్లు, ఇతర అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. పలువరస బాగుండాలంటే పంటిలోని నాలుగు భాగాలూ ఆరోగ్యంగా ఉండాలి. పంటిలోని ఆ నాలుగు భాగాల భాగ్యాలుంటాయి. అవి మొదటిది పంటిపై ఉండే ఎనామెల్ పొర. రెండోది దాని కింద ఉండే డెంటిన్. ఆ తర్వాతవి పంటికి రక్తాన్ని చేరవేసే రక్తనాళాలూ, నరాల చివరలు ఉండే భాగం. దీన్ని పల్ప్ అంటారు. వాటన్నిటి కింద ఉండే భాగం పంటి ఎముక. ఈ నాలుగూ ఆరోగ్యంగా ఉంటే పన్ను ఆరోగ్యంగా ఉన్నట్లే. చాలామంది పంటికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు నొప్పికి భయపడి చికిత్సను ఆలస్యం చేస్తుంటారు. కానీ ఇప్పుడు అందుబాటులో ఉన్న అధునాతన లేజర్ చికిత్స కారణంగా ఎలాంటి దంతసమస్యలనైనా చాలా సందర్భాల్లో నొప్పి ఏమాత్రం లేకుండానే (చాలా తక్కువ సందర్భాల్లో అతితక్కువ నొప్పితో) చికిత్స చేయడం సాధ్యమే.

తలనొప్పులు అనేకరకాలు. 20 శాతం మంది ఏదో ఒక తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. మెదడులో కణితలు, కురుపులు, మెదడువాపు మెుదలగు జబ్బులవలన తలనొప్పి రావచ్చు. అయితే 80 శాతం మందిలో ఇవేమీ లేకుండా కూడా తలనొప్పి రావచ్చు. వీటిలో పార్శ్వనొప్పి అనేది చాలామందిలో వస్తుంది.

ఎక్స్‌టర్నల్ అల్ట్రాసౌండ్ అసిస్టెడ్ లైపోసక్షన్ (ఎక్స్‌యూఏఎల్ ఏఇ ఈయూఏఎల్) : సాధారణంగా యూఏఎల్ ప్రక్రియలో చర్మంపై కణాలు నశించడం (నెక్రోసిస్), నీటితిత్తులు ఏర్పడటం వంటి దుష్ర్పభావాలు కనిపిస్తుంటాయి. వీటిని నివారించడం కోసం   ఎక్స్‌యూఏఎల్ ప్రక్రియను అనుసరిస్తారు. ఇందులో అల్ట్రాసౌండ్ తరంగాలను శరీరం బయటి నుంచే చర్మం ద్వారా పంపి కొవ్వు తొలగిస్తారు.

బహుశా పూర్వము మనిషికి ఇప్పుడున్నంత వత్తిడి, చెడు ఆలోచనలు ఉండేవికావు . . . కాబట్టి శరీరము పై చెడుప్రభావము లేకుండా ఉండి ఉండవచ్చు. కాని ప్రస్తుతము పగలు , రాత్రులు ఉద్యోగము చేసి ఏదో ఒకటి  తినేసి జీవించే ఈ నాటి జీవన విధానానికి తప్పకుండా వ్యాయామము అవసరము .అదీ మనకి అవసరమైనంతవరకే చేయాలి. మనము దేసే ఉద్యోగాలలో 80% కుర్చీలో కూర్చుని చేసేవే . మరికొంతమందికి వ్యాయామమే కాని శరీరశ్రమ చాలా తక్కువ . వాహనాల సౌకర్యము రోజురోజుకీ ఎక్కువ అవడము వలన సాధారముగా మనము చేసుకునే కొద్దిపాటి శ్రమను కూడా చేయలేకపోతున్నాము . దానివలన చిన్నవయసులోనే లావు అవడము , కీళ్ళనొప్పులకు గురి అవడము , అజీర్ణము తో బాధపడడము , పొట్ట బాగా పెరగడము ఇలా ఎన్నో ఇబ్బందులు … దానికి పరిష్కారము సరైన వ్యాయామము స్త్రీ ,పురుషులిద్దరికీ అవసరము .

ఖమ్మం : 8 మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఏరియా ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. ఇంకా ఆరు మృతదేహాలను గుర్తించాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. 

బెల్జియం : బ్రసెల్స్‌లో నిన్న జరిగిన ఉగ్రదాడుల అనంతరం బెంగళూరుకి చెందిన ఇన్ఫోసిస్‌ ఉద్యోగి రాఘవేంద్ర గణేశన్‌ అనే వ్యక్తి కనిపించకుండా పోయాడు. రాఘవేంద్ర బెల్జియంలో ఇన్ఫోసిస్‌ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. అతని ఆచూకీ కనిపెట్టడం కోసం భారత దౌత్య అధికారులు చర్యలు చేపట్టారు. రాఘవేంద్ర స్నేహితులతో మాట్లాడుతున్నామని ఇప్పటికీ అతని జాడ తెలియలేదని బెల్జియంలో భారత రాయబారి మంజీవ్‌ పూరి వెల్లడించారు. మరోవైపు నిన్నటి దాడిలో గాయపడ్డ ఇద్దరు జెట్‌ ఎయిర్‌వేస్‌ సిబ్బంది కోలుకుంటున్నారని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ ట్వీట్‌ చేశారు. బ్రసెల్స్‌లో ఇరుక్కుపోయిన భారత ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా వసతి కల్పించామన్నారు.

హైదరాబాద్ : జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ ను హెచ్ సీయూ కు ఆహ్వానించడం జరిగిందని హెచ్ సీయూ జేఏసీ ప్రకటించింది. కన్హయ్య ను క్యాంపస్ లోకి అనుమతించకపోతే తాము బయటకు వెళ్లి సభను నిర్వహించుకుంటామని తేల్చిచెప్పింది. హెచ్ సీయూలో ఫాసిస్టు పాలన కొనసాగుతోందని విమర్శించింది. 

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రంగస్థలం 1985’. సుకుమార్‌ దర్శకుడు. సమంత కథానాయిక. అనసూయ భరద్వాజ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ కోసం అభిమానులే కాదు సినీ ప్రముఖులు కూడా……..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *