“దుష్ప్రభావాలు లేకుండా జుట్టు నష్టం చికిత్స -జుట్టు నష్టం క్లినిక్లు ఆక్లాండ్”

హైదరాబాద్‌: అక్కినేని నాగార్జున, కార్తీ, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వూపిరి’. ఈ చిత్రంలోని ‘ఒక లైఫ్‌’ అనే పాటను దర్శకుడు వంశీ పైడిపల్లి, నటి తమన్నాలు రేడియో సిటీలో సోమవారం విడుదల చేశారు. తమన్నా ఈ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా తెలుపుతూ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్‌ వి పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపి సుందర్‌ సంగీతం సమకూర్చారు. ఈ మంగళవారం ‘వూపిరి’ ఆడియోను విడుదల చేయనున్నారు.

2. మృదువైన చర్మం అయితే ఆరెంజ్ జ్యూస్‌లో తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇరవై నిమిషాలపాటు అలాగే ఉంచి ఆ తరువాత చల్లటి నీటితో కడగాలి. ఇంకో పద్ధతిలో… పెరుగు, పసుపు, తేనె కలిపిన మిశ్రమాన్ని ముఖంపై మర్ధనా చేసి, పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న వెబ్‌ సిరీస్‌ ‘కడప- రాయలసీమ రెడ్ల చరిత్ర’. వర్మ తీస్తున్న తొలి అంతర్జాతీయ తెలుగు వెబ్‌ సిరీస్‌ ఇది. ఈ సిరీస్‌ గురించి ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడిస్తూ ఇందులో నూటికి నూరు శాతం నిజాలనే చూపిస్తానని…

రాజకీయం అంటే ఓ చదరంగం. ఎత్తులు పైఎత్తుల్లో ఎంతో తెలివిగా వ్యవహరించాలి. అప్పుడే అనుకొన్న లక్ష్యాన్ని చేరుకొంటారు. అయితే ఆ ఎత్తులు వేయడంలోనే ఒకొక్కరూ ఒక్కో దారిని ఎంచుకొంటుంటారు. మరి జోగేంద్ర ఎంచుకొన్న………

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మైగ్రేన్,Migraine- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

గొంతు తొందరగా అలసిపోవడం మొదటి లక్షణం. అంటే ఎక్కువసేపు మాట్లాడలేకపోవడం. స్వరం తారాస్థాయికి వెళ్లినప్పుడు, బిగ్గరగా మాట్లాడినప్పుడు స్వరం విడిపోతుంది. రెండుగా వినిపిస్తుంది. అప్పుడు స్వరాన్ని నియంత్రించుకోవాలి. మృదురూపంలోకి తెచ్చుకోవాలి.

న్యూఢిల్లీ, నవంబర్‌ 2, (సలాం తెలంగాణ): పాకిస్థాన్‌ కు ధీటుగా సమాధానం ఇస్తోంది బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న ఆర్నియా సెక్టార్‌ లోని పాక్‌ రేంజర్ల పోస్టులను టార్గెట్‌ గా చేసుకుని కాల్పులు జరుపుతోంది. బీఎస్‌ ఎఫ్‌ జరిపిన కాల్పుల్లో ఇద్దరు పాక్‌ సైనికులు చనిపోయినట్టు తెలుస్తోంది. అలాగే పాక్‌ సైన్యానికి చెందిన 14 పోస్టులు ధ్వంసమయ్యాయని అధికారులు చెబుతున్నారు. బోర్డర్‌ లో ఓకే రోజు 8 మంది చనిపోవడంపై భారత్‌ తీవ్ర అభ్యంతరం చెప్పింది. పౌరుల మృతి విషయాన్ని ఇస్లామాబాద్‌ లోని భారత డిప్యూటీ హై కమిషనర్‌ జేపీ సింగ్‌.. పాక్‌ విదేశాంగశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పద్ధతి మార్చుకోవాలని చెప్పారు.యురీ ఘటన నేపథ్యంలో భారత్‌ సర్జికల్‌ దాడులకు పాల్పడినప్పటినుంచి ప్రతీకారంతో రగిలిపోతున్న పాక్‌.. కనీస విచక్షణను కూడా విస్మరిస్తున్నది. నియమాలు, విలువలను వదిలేసి బరితెగిస్తున్నది. ఇందుకు పరాకాష్ఠగా నిరాయుధులైన సామాన్య ప్రజలపై తన కర్కశత్వాన్ని ప్రదర్శించింది. జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు సవిూప పల్లెలు, గ్రామాలపై, భారత సైనిక పోస్టులపై పాక్‌ సైనికులు విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఫిరంగి గుండ్ల వర్షం కురిపించారు. ఒకేరోజు ఇంతమంది చనిపోవడం రెండు దశాబ్దాల కాలంలో ఇదే తొలిసారని భావిస్తున్నారు. ఇందుకు ప్రతిగా భారత సైనికులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పాక్‌ సైనికులు మరణించారు. 14 పాక్‌ పోస్టులను భారత బలగాలు ధ్వంసం చేశాయి. సర్జికల్‌ దాడుల తర్వాత పాక్‌ సైన్యం జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 12మంది పౌరులు సహా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం తెల్లవారినప్పటి నుంచే పాక్‌ దళాలు జమ్ముకశ్మీర్‌లో అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ), నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంట.. సాంబా, జమ్ము, పూంచ్‌, రాజౌరీ జిల్లాల్లోని గ్రామాలపై, భారత సైనిక పోస్టులపై కాల్పులు ప్రారంభించాయి. ఫిరంగి గుండ్లను కురిపించాయి.

అమెరికా : అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఘన విజయం సాధించింది. నాసా పంపిన వ్యోమనౌక జునో బృహస్పతి గ్రహం కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. జుపిటర్‌ చుట్టూ జునో ప్రదక్షిణలు చేయడం ప్రారంభించింది. ఇది గురు గ్రహానికి చెందిన రహస్యాలను ఛేదించనుంది.

హైదరాబాద్ : తెలుగురాష్ట్రాల మధ్య ఇప్పటివరకు నీటివివాదం, విభజన అంశాలే అనుకుంటే.. కొత్తగా మరో అంశం తెరపైకి వచ్చింది. తమ అధికారులు కష్టపడి తయారు చేసిన వెబ్ పోర్టల్ అప్లికేషన్ ను ఏపీ ప్రభుత్వం కాపీ కొట్టిందని కేంద్రానికి ఫిర్యాదు చేశారు కేటీఆర్. దీనికి సంబంధించి చట్టపరంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు కేటీఆర్.

ప్రముఖ దర్శకుడు, నటుడు రవిబాబు తెరకెక్కిస్తున్న చిత్రం ‘అదుగో’. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్ర ప్రీ టీజర్‌ విడుదలైంది. బంటి అనే పంది పిల్లను ప్రధాన పాత్రలో పెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టీజర్‌లో రవిబాబు…..

మస్టోయ్ టీ. 2005. డెర్మల్ అల్సర్ హీలింగ్: అడ్వాన్స్ ఇన్ అండర్‌స్టాండింగ్. ప్రెజెంటెడ్ అట్ మీటింగ్: టిష్యూ రిపైర్ అండ్ అల్సర్/ఊండ్ హీలింగ్: మోల్‌క్యులర్ మెకానిజమ్స్, థెరప్యూటిక్ టార్గెట్స్ అండ్ ఫ్యూచర్ డైరెక్షన్స్. పారిస్, ఫ్రాన్స్, మార్చి 17–18, 2005. యాక్సెస్‌డ్ డిసెంబర్ 17, 2008.

తదనంతర పరిణామాల మధ్య అక్కడి నుంచి బైట పడి… కొద్దికాలం ఉద్యోగాన్వేషణ చేసి, కొద్దికాలం రెస్టు తీసుకున్న శ్రీధర్ ఈ-టీవీ చర్చల్లో కనిపించడం అయన మిత్రులకు ఆనందం కలిగించడం… ఆయన పట్ల అనవసర ద్వేషం పెంచుకున్న వారికి చెంపపెట్టులా అనిపించడం మామూలే. 

దిల్లీ: ఎయిర్‌ ఇండియా విమానం సాంకేతిక కారణాలతో నిలిచిపోవడంతో 130 మంది ప్రయాణికులు 13 గంటలపాటు వేచివుండాల్సి వచ్చింది. కోల్‌కతా నుంచి దిల్లీ వెళ్లాల్సిన విమానంలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో పాటు 236 మంది ప్రయాణికులు ఉన్నారు. ఏఐ 701 విమానం సాయంత్రం 5.30 గంటలకు ప్రయాణానికి సిద్ధం కాగానే అందులో సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో ఇంజినీర్లు లోపాన్ని సవరించేందుకు ప్రయత్నించారు. సాధ్యపడకపోవడంతో విమానం ప్రయాణించలేదని రాత్రి 10.10 గంటలకు ఎయిర్‌ ఇండియా అధికారులు ప్రకటించారు. దీంతో ప్రయాణికులందరినీ దించివేసి.. రాత్రి 10.30 గంటలకు కోల్‌కతాకు వచ్చే మరో విమానంలో దిల్లీ పంపుతామని తెలిపారు. విమానం నడపాల్సిన ఓ పైలట్‌ విధుల సమయం అప్పటికే ముగిసిపోయింది. దీంతో ప్రయాణాన్ని ఉదయం 6.30 గంటలకు వాయిదా వేస్తునట్లు ప్రకటించారు. పాకిస్థాన్‌ హైకమిషనర్‌ అబ్దుల్‌ బాసిత్‌తో పాటు 105 మంది ప్రయాణికులు మరో విమానంలో దిల్లీ చేరుకున్నారు. మిగతా వారు విమానంలోనే రాత్రంతా ఉండిపోయారు. ఏచూరి పార్టీ కార్యాలయాన్ని వెళ్లి విశ్రాంతి తీసుకొని ఉదయం విమానాశ్రయానికి చేరుకున్నారు. దిల్లీ: ఎయిర్‌ ఇండియా విమానం సాంకేతిక క

‘మాస్‌ మహారాజ్‌’ రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రాజా ది గ్రేట్‌’. అనిల్‌ రావిపూడి దర్శకుడు. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్ర టీజర్‌ ఈరోజు విడుదలైంది. స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకుని…

జోగేంద్ర.. జోగేంద్ర.. జోగేంద్ర. అందరి నోటా ఇప్పుడు ఇదే మాట. ఆయన చల్లగా ఉండాలి. ఆ పేరు దేశం మొత్తం మోగిపోవాలి అని కోరుకుంటున్నారు అక్కడి ప్రజలు. ఎవరా ప్రజలు? ఎక్కడి వారు? అనేగా మీ సందేహం. రానా కథానాయకుడిగ……

దేశ రక్షణకు శ్రమించే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల్లో ఏటా ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. పదో తరగతి, ఇంటర్ ఆపై అర్హతలున్న వారికి ఈ విభాగాల్లో వివిధ పోస్టులు అందుబాటులో ఉంటున్నాయి. వీటిలో పదో తరగతి ఆధారంగా లభించే ఉద్యోగాల వివరాలు…

సంగారెడ్డి : జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది.  నారాయణఖేడ్‌ జెడ్పీటీసీ, ఎమ్మెల్యే మధ్య  వాగ్వాదం చోటు చేసుకుంది. అది అంతటితో ఆగక…  వ్యక్తిగత దూషణలకు దారితీసింది.  గొడవపడుతున్న సభ్యులను వారించాల్సిన జెడ్పీ చైర్‌ పర్సన్‌, కలెక్టర్‌ మౌనం వహించారు. దీంతో సమావేశం గందరగోళంగా మారింది. 

14/06/2016: రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని కిలంబేచా అటవీప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. జిల్లా రిజర్వ్‌గ్రూప్‌, స్థానిక పోలీసులు కలిసి నారాయణ్‌పూర్‌, కొండగావ్‌ జిల్లాలో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అటవీ ప్రాంతాల్లోని మావోయిస్టు స్థావరాలపై దాడి చేశారు. నారాయణ్‌పూర్‌ జిల్లాలో పోలీసులు కాల్పులు జరపడంతో.. 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు. మావోయిస్టులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఎస్‌ఐ పుష్పరాజ్‌, సబ్‌ఇన్‌స్పెక్టర్‌ అవధ్‌రామ్‌ సాహు, కానిస్టేబుల్‌ వినయ్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం రాయ్‌పూర్‌ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన జవాన్లలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కిలంబేచా అటవీప్రాంతంలో మావోయిస్టుల కోసం కూంబింగ్‌ కొనసాగుతోంది.

వేసవికాలంలో వేడిగా, పొడిగా మరియు ఆహ్లాదంగా ఉంటుంది. ఈ కాలంలో వర్షపాతం అనేది అరుదుగా మాత్రమే ఉండడంతో పాటు ప్రత్యేకించి జూలై నెలలో మాత్రం ఒకటి లేదా రెండు రోజుల పాటు కొలవదగిన స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలనేవి అరుదుగా 20 °C (68 °F) కంటే తక్కువకు చేరడంతో పాటు తరచూ 30 °C (86 °F) స్థాయికి చేరుతుంటాయి. బాగా వేడిగా ఉండే జూలై మరియు ఆగస్టు నెలల్లో సరాసరి గరిష్ఠ ఉష్ణోగ్రత 27 °C (81 °F) వరకు ఉంటుంది. నీస్‌కు సంబంధించి పూర్తిస్థాయి గరిష్ఠ ఉష్ణోగ్రత అయిన 37.7 °C (99.9 °F) అనేది 2006 ఆగస్టు 1న నమోదైంది.

01-08-2017: స్టయిల్‌ కోసమని కొందరు, తెల్లజుట్టు కనబడకుండా మరికొందరు – ఇలా దాదాపుగా అందరూ జుట్టుకు రంగు వేయడం అనేది పెరిగిపోయింది. అంతా బాగానే ఉంది గానీ వీటివల్ల క్యుటికిల్‌ డ్యామేజ్‌ అవుతుంది. జుట్టు చిట్లిపోతుంది. చిక్కులు పడుతుంది. మెరుపు కోల్పోయి నిర్జీవంగా తయారవుతుంది.

మొదలవుతుంది. ఏ వస్తువు ఎక్కడ పెట్టారో గుర్తుఉండదు. కొత్త సంగతులు విన్నా వాటిని గుర్తులో ఉంచుకోలేరు. క్రమక్రమంగా ఈ సమస్య పెరుగుతూ ఉంటే ఏడాదిలోపులో జరిగిన ముఖ్య సంఘటనలను కూడా మరచిపోతారు. బాగా ముదిరితే … ఇంట్లో మనుషుల్ని క్రమంగా గుర్తుపట్టలేకపోవడం ప్రారంభమవుతుంది. తిండి తిన్న పది నిముషాలకే దాని మాట మరచి తనకు ఎప్పుడు తిండి పెట్టారు అని అడుగుతారు ఈ డెమన్షియా బాధితులు. ఒకొక్కప్పుడు ఎక్కడ కూర్చుంటే అక్కడే మూత్ర విసర్జన కూడా చేసేస్తూ ఉంటారు.

అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘భాగమతి’. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. జి. అశోక్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో అనుష్క నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. హర్రర్‌ …

అందుచేతనే ఈ ఆధునిక యుగంలో సైతం పలు లైంగిక అంశాలపై ఎన్నో తప్పుడు ఆలోచనలు, తెలివి తక్కువ అభిప్రాయాలు సమాజంలో చెలామణిలో ఉన్నాయి. విధ్యాధికులు కూడా హస్త ప్రయోగం,అంగస్తంభనం,రాతుస్రావం, కన్నెపొర మొదలగు సెక్సువల్‌ సంగతుల పట్ల అపోహలు,తప్పుడు అభిప్రాయములు కలిగి ఉన్నట్టుగా సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.పట్టణాలలో ఉండే విద్యావంతుల సంగతే ఇలా ఉంటే పల్లెల్లో నివసించే గ్రామీణుల లైంగిక విజ్ఞానం ఏ మేరకు ఉంటుందో ఊహించుకోవచ్చు.

పొత్తికడుపు సహజంగానే కొన్ని బలహీన ప్రాంతాలను కలిగిఉంటుంది. ఆ పొరలు బలహీనంగా ఉన్న చోట హెర్నియా వస్తుం 0ది. బరువులు ఎత్తినప్పుడు నిరంతరాయంగా నొప్పి రావడం, దగ్గు, మలమూత్ర విసర్జనల సమస్యల్లాంటివి ఈ బలహీన ప్రాంతాలను మరింత బలహీనం చేస్తాయి. ఫలితంగా హెర్నియా ఏర్పడుతుంది. పిల్లల్లో కానవచ్చే హెర్నియాల్లో అధిక శాతం పుట్టుకతో వచ్చేవే.

* కర్ణభేరిలో రంధ్రం వల్ల కర్ణభేరికి అనుసంధానంగా మధ్య చెవిలో ఉండే మూడు గొలుసు ఎముకల్లో ఒకటి గట్టిపడిపోవటం, మధ్య చెవి నుంచి ముక్కుకు ఉండే యూస్టేషన్‌ ట్యూబు మూసుకుపోయి చెవిలో ద్రవాలు, జిగురు వంటి పదార్థాలు పేరుకుపోవటం, మధ్యచెవిలో కణుతులు రావటంవల్ల

ఒక రకమైన వ్యాక్యూమ్ పంప్ సుమారు 12,500 రూపాయలు ఖరీదు చేస్తుంది. బ్యాటరీతో పనిచేసే వ్యాక్యూమ్ పంపు సుమారు 23,500 రూపాయలు చేస్తుంది. ఇంకోరకం వ్యాక్యూమ్ పంప్ అంగంపై కండోమ్ లాగా అతికిఉంటాయి. దీన్ని వేసుకుని రతి జరపవచ్చు. ఈ సాధనాలు జననాంగాలకు ఏ విధమైన హానీ చెయ్యవు అన్నది ఇంకా శాస్త్రీయంగా నిర్థారించబడలేదు. అమెరికాలో ఉండేవారికి దీని ఖరీదు భరించవీలవుతుంది. సుమారు 350 అమెరికన్ డాలర్లు కనుక, అదే మన దేశంలో అయితే ఇది అందరికీ అందుబాటులో ఉండదు. ఇవి దేశీయంగా తయారు చేస్తే అత్యంత చవకగా అమ్మవచ్చు. అప్పుడు అందరికీ అందుబాటులోకి వస్తాయి.

అగ్ర కథానాయకుడు రవితేజ జోరుమీదున్నారు. గతేడాది ‘రాజా ది గ్రేట్‌’ చిత్రంతో బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఆయన త్వరలోనే ‘టచ్‌ చేసి చూడు’ అంటూ సవాల్‌ విసరబోతున్నారు. విక్రమ్‌ సిరికొండ దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా…

*మరికొన్ని రకాల మాత్రలు కేవలం అధిక రక్తస్రావాన్నే కాదు, నెలసరి నొప్పినీ తగ్గిస్తాయి. వాటివల్ల ప్రొస్టాగ్లాండిన్‌ రసాయన ప్రభావం కూడా కొంతవరకూ అదుపులోకి వస్తుంది. అయితే పొట్టలో అల్సర్‌, ఆస్తమా లాంటి సమస్యలుంటే డాక్టర్లకు ముందే తెలపడం మంచిది.

16/06/2016: చిన్నతనంలో ఆర్థిక సమస్యలు.. ఇతర సమస్యలతో బడి మానేసే వాళ్లు చాలా మంది ఉంటారు. ఆ తర్వాత పెళ్లి.. పిల్లలంటూ కుటుంబ బాధ్యతలు మీదపడి చదువుకు పూర్తిగా దూరమైపోతారు. జీవితంలో స్థిరపడ్డాక కూడా చదవాలనే ఆసక్తి ఉన్న వృద్ధులు కూడా తారసపడుతూనే ఉంటారు. వాళ్లకి చిన్నప్పటిలా స్కూల్‌కి వెళ్లి ఇప్పటి టీనేజీ కుర్రాలతో క్లాస్‌రూంలో కూర్చొడానికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకే కొందరు దూర విద్య ద్వారా చదువును కొనసాగిస్తుంటారు. కానీ.. ఈ పెద్దాయన మాత్రం చిన్న పిల్లలతో కలిసి రోజూ స్కూల్‌కెళ్లి పాఠాలు వింటున్నాడు. నేపాల్‌లోని సాంగ్జా జిల్లాకి చెందిన 68ఏళ్ల దుర్గా కమి రోజూ పొద్దునే స్కూల్‌ పిల్లాడిలా యూనిఫాం వేసుకొని.. తల దువ్వుకొని గంట ప్రయాణం చేసి శ్రీ కళ భైరవ్‌ హైయర్‌ సెకండరీ స్కూల్‌కి చేరుకుంటాడు. పదో తరగతి విద్యార్థులతో కలిసి క్లాస్‌రూంలో కూర్చొని శ్రద్ధగా పాఠాలు వింటాడు. అక్కడ అతనికి తోటి విద్యార్థుల నుంచి వెక్కిరింతలు.. అవమానాలు ఉండవు. ఆయన్ని ఆ స్కూల్‌లో అందరూ అభినందిస్తూ గౌరవిస్తారు. వాళ్లే కాదు.. ఆయన గురించి తెలిసిన ప్రతీ ఒక్కరూ అభినందిస్తారు. చదువుకోవాలి అనుకుంటే అందరిలాగే దూర విద్య చేయొచ్చు. వృద్ధాప్యంలోనూ పాఠశాలకు ఎందుకు వెళ్లడమెందుకంటే.. దానికి ఆయన వద్ద రెండు కారణాలు ఉన్నాయి. ఉపాధ్యాయుడిగా స్థిరపడాలనుకున్న దుర్గా చిన్నతనంలోనే చదువుకు దూరమయ్యాడు. ఆ తర్వాత కుటుంబ భారం మోసి.. ఆరుగురి పిల్లల్ని ప్రయోజకుల్ని చేశారు. ఇప్పుడు ఆయనకు చదువుకోవాలనిపించింది. అలాగే ప్రయోజకులైన పిల్లలు తన ఇంటిని వదిలేసి వెళ్లిపోయారు. భార్య కూడా మరణించడంతో ఒంటరివాడైయ్యాడు. ఆ ఒంటరితనాన్ని పొగొట్టుకునేందుకు.. చదువుకోవాలన్న కోరిక తీర్చుకునేందుకు క్రమం తప్పకుండా రోజూ ఇలా పాఠశాలకు వెళ్తున్నాడు. అక్కడ తోటి విద్యార్థులతో పాటు చదువుతూ.. వారితో ఆటలు ఆడుకుంటూ సంతోషమైన జీవితాన్ని గడుపుతున్నాడు. తన ఒంటరితనాన్ని.. బాధల్ని మర్చిపోయేందుకే స్కూల్‌కి వెళ్తున్నానని.. చనిపోయే వరకు చదువును కొనసాగిస్తానని అంటున్నాడు ఈ పెద్దాయన. వయస్సుతో సంబంధం లేకుండా చదువుకోవచ్చన్న అంశాన్ని నిరుపిస్తూ అందరినీ ఆలోచింపజేస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *