“నానోజెన్ జుట్టు పెరుగుదల సీరం పదార్థాలు +జుట్టు నష్టం finasteride దుష్ప్రభావాలు”

కణాల సంఖ్య పెరిగే దశలో రక్తనాళాలు ఏర్పడడం, కొల్లాజెన్ తంతువులు పోగవడం, కణికామయ కణజాలం ఏర్పడడం, ఉపకళా కణజాలం ఏర్పడడం, గాయం సంకోచం చెందడం జరుగుతాయి.[4] రక్తనాళాలు ఏర్పడే దశలో ప్రసరణ కణజాలంలోని ఎండోథీలియల్ కణాలనుండి కొత్త రక్తకణాలు ఏర్పడతాయి.[5] ఫైబ్రస్ కణాల సంఖ్య పెరిగే దశలోనూ, కణికామయ కణజాలం ఏర్పడే దశలోనూ తంతుకణాలు పెరిగి, కొల్లాజెన్, ఫైబ్రోనెక్టిన్‌లను బయటకు విసర్జించడం ద్వారా కొత్తదీ, తాత్కాలికమైనదీ అయిన కణబాహ్య జీవద్రవ్యాన్ని (ECM) ఏర్పరుస్తాయి.[4] ఉపకళాకణజాలపు కణాలు విభజన చెంది, గాయంలోకి పాకి, కొత్తగా ఏర్పడిన కణజాలానికి తొడుగువలే రక్షణను ఏర్పరుస్తుంది. ఈ విధంగా గాయమైన చోట బాహ్య చర్మంపై ఉపకళా కణజాలం తిరిగి ఏర్పడుతుంది.[6]

ఘజియాబాద్: సీబీఐ విచారిస్తున్న హోంమంత్రిత్వశాఖలోని అధికారి ఒకరు కనిపించకుండా పోయారు. గత కొద్ది రోజులుగా తాను తీవ్ర ఒత్తిడికి గురవుతున్నానని లేఖ రాసి ఇంట్లో పెట్టి వెళ్లిపోయారు. సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంస్థపై విచారణకు సంబంధించిన పత్రాలు కొన్ని హోంశాఖలో కార్యదర్శిగా పనిచేస్తున్న ఆనంద్ జోషి అనే వ్యక్తి ఇంట్లోని పత్రాల్లో కనిపించాయి. దీంతో సీబీఐ అధికారులు అతడిని విచారిస్తున్నారు. అయితే, సీబీఐ నోటీసులు జారీచేసిన ఆ సంస్థకు క్లీన్ చిట్ ఇప్పించాలని పై స్థాయి ఉద్యోగుల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి వస్తున్నట్లు అతడు గత వారమే చెప్పాడు. ఆయన భార్య మాత్రం ఆనంద్ జోషిని ఈ మంగళవారం తెల్లవారు జామున 2గంటలకు చివరిసారిగా ఇందిరాపురంలోని తన నివాసంలో చూశానని చెప్పింది. తాను ఉదయం 7.30గంటలకు లేచి చూడగా అతను అక్కడ లేడని, ఒక లెటర్ మాత్రం కనిపించిందని చెప్పారు. ఆ లేఖలో ఏముందంటే.. ‘నేను కొద్ది నెలలుగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నాను. ఈ సమయంలో నాకు ప్రశాంతత కావాలి. నాకది ఇక్కడ దొరకదు. ఇక నుంచి మన బిడ్డలకు తల్లిదండ్రి నువ్వే. నేను ఇళ్లు విడిచి వెళ్లిపోతున్నాను. నా కోసం వెతకొద్దు. ఎంతో అంకిత భావంతో పనిచేస్తున్న నాపై సీనియర్లు బాగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. అదనపు సెక్రటరీ బీకే ప్రసాద్ నన్ను వేధిస్తున్నారు. నా దేశం కోసం పనిచేస్తున్న నాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు. నేను విధులు నిర్వర్తించే క్రమంలో నాకు ఎంతో మంది శత్రువులుగా మారారు’ అని ఉంది.

చెన్నై : తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. శశికళకు ప్రజలు ఓట్లు వేయరని జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌ అన్నారు. శశికళ సీఎం కావాలని ప్రజలు కోరుకోవడం లేదని తెలిపారు. తమిళనాడుకు నేడు దుర్ధినమన్నారు. జయలలిత మృతి వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కొత్త పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం…

ఆహారపు అవాట్లు కూడా సంతాన సమస్యను ప్రభావితం చేస్తాయి. ఎక్కువగా తినటం, తిన్న తర్వాత కదలకుండా కూర్చొని ఉండటం లేదా పడుకొని కాలం గడపటం వంటి అలవాట్లు సంతాన లేమికి దారి తీయవచ్చు. అధికంగా కొవ్వులు మిగిల్చే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవటం ఇందుకు దారి తీయవచ్చు. దీంతో పాటు పోషకాల్ని తినక పోవటం కూడా సమస్యే. ముఖ్యంగా ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, జింక్‌, విటమిన్‌ బి-12 వంటివి సమ్రద్దిగా అవసరం. ఈ పోషకాల్ని తీసుకోకపోతే పోషకాహార లోపం తలెత్తి సమస్యకు దారి తీయవచ్చు.

ఆంధ్రజ్యోతి, 21-09-2017: జుట్టు తెగ ఊడిపోతోంది.. పలుచబడిపోతోంది.. బట్టతల వచ్చేస్తుందేమో…! ఈ మధ్య ఏ ఇద్దరు కలిసినా ఇలా జుట్టు చుట్టూనే మాటలు, ముచ్చట్లు. కారణాలేవైనా కానీ కాస్త కేర్‌ తీసుకోకపోతే తిరిగిరాని సంపద కోల్పోవడం ఖాయం. ఆలోచనలు ఆపేసి, పోషకాహారం తినేసి, దాంతో పాటు ఇక్కడ చెప్పిన పద్ధతిని కూడా ఫాలో అయిపోండి. ఇది ఇంట్లోనే తయారుచేసుకునే హెయిర్‌ కేర్‌ టానిక్‌.

డెహ్రాడూన్‌: తమపై వేసిన అనర్హత వేటు ఉపసంహరించుకునేలా స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని తొమ్మిది మంది కాంగ్రెస్‌ తిరుగుబాటు ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌ను ఉత్తరాఖండ్‌ హైకోర్టు కొట్టివేసింది. వారిని అనర్హతకు అర్హులేనంటూ ప్రకటించింది. మంగళవారం జరగబోయే బలపరీక్షలో వారికి ఓటు వేసే హక్కు లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్‌లో గతకొద్ది రోజులుగా రాజకీయ సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేలు భాజపాకు మద్దతు ప్రకటించారు. దీంతో స్పీకర్‌ గోవింద్‌ సింగ్‌ కుంజ్వాల్‌ ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారు. దీన్ని సవాల్‌ చేస్తూ తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఉత్తరాఖండ్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు స్పీకర్‌ నిర్ణయాన్ని సమర్థిస్తూ వారిని అనర్హులుగా ప్రకటించింది.

టాలీవుడ్ లో ఇంతవరకు హెయిర్ స్టైల్ మార్చని హీరోయిన్ ఎవరంటే వెంటనే ఛార్మీ అని చెప్పేయవచ్చు. పొడుగ్గా ఉన్న తన కురుల్ని కత్తిరించడం ఇష్టం లేక హెయిర్ మీద ఏ ప్రయోగాలను ఈ ముద్దుగుమ్మ చేయలేదు. అయితే మొదటిసారిగా ఇద్దరి కోసం ఆమె తన కురులను కత్తిరించింది.

టాలీవుడ్లో ఆసక్తికర వ్యవహారాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరి తర్వాత ఒకరుగా సినీ ప్రముఖులు రాజకీయాల మీద దృష్టి పెడుతున్న వైనం ఆసక్తికరంగా మారింది. ఓపక్క ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలంగాణ అధికారపక్షం తరఫున 2019 ఎన్నికల బరిలో నిలవనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు మా అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా సైతం ఎన్నికల నాటికి మరింత క్రియాశీలకంగా రాజకీయాల్లోకి రావాలన్న భావన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సాధనం వాడే మొదట్లో మూత్ర మార్గములోకి ప్రవేశపెట్టడం కొంత కష్టంగా ఉండవచ్చు. అలవాటు పడితే అంత కష్టముండదు. ఒక సాధనం ఒకసారికే పని చేస్తుంది. ప్రతిసారీ కొత్తది వాడాల్సొస్తుంది. సాధనం ఖరీదు 20 నుంచి 38 డాలర్లదాకా ఉంది. కనుక ప్రతిసారీ అంత ఖర్చు చేయాల్సి వస్తుంది.

మధుమేహం వల్ల ఏవో కొన్ని సమస్యలూ, బాధలూ తలెత్తుతుంటాయి కాబట్టి ఏదో దశలో వైద్యులను సంప్రదిస్తుంటారు. కానీ హైబీపీ ఉన్నా పైకి ఎలాంటి బాధలూ, లక్షణాలూ కనబడవు. అందుకే దీన్ని ‘సైలెంట్‌ కిల్లర్‌’ అంటారు. చాలామందిలో హైబీపీని తొలిసారి గుర్తించే సమయానికే గుండె జబ్బు, మూత్రపిండాల వ్యాధి (నెఫ్రోపతీ), చూపు తగ్గటం వంటివి సమస్యలు ముంచుకొచ్చేస్తున్నాయి. మధుమేహం బయటపడినప్పుడే కొందరిలో అధిక రక్తపోటూ ఉండొచ్చు. అందువల్ల తరచుగా వైద్యులతో పరీక్ష చేయించుకోవటం అన్ని విధాలా మంచిది. అప్పుడే వీటిని తొలిదశలోనే పట్టుకోవటం, నియంత్రణలో ఉంచుకోవటం సాధ్యపడుతుంది.

సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి సహనం కోల్పోయారు. తన కొత్త సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో అసిస్టెంట్ ను కొడుతూ కెమెరాల కంటపడ్డారు. రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ప్రారంభోత్స కార్యక్రమంలో షాట్ కోసం రెడీ అవుతున్న బాలయ్య అసిస్టెంట్ ను తల మీద కొట్టి షూ విప్పాల్సిందిగా ఆదేశించాడు. బాలకృష్ణ దర్శకుడు కేయస్ రవికుమార్ తో మాట్లాడుతుండగా అసిస్టెంట్ షూ విప్పటం వీడియోల్లో ఉంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పైసా వసూల్ షూటింగ్ పూర్తి చేసిన బాలయ్య తన 102వ సినిమాగా కేయస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమా ప్రారంభించాడు. సీ కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. గౌతమిపుత్ర శాతకర్ణి ఫేం చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు.

7. కొంతమందికి చర్మం పగిలినట్టుగా ఉంటుంది. ఇలాంటివారు సబ్బుతో స్నానం చేయడం పూర్తిగా మానాలి. సున్నిపిండి ఉపయోగిస్తే మంచిది. ప్రతి రోజూ స్నానం చేసిన తర్వాత వెనిగర్‌ కలిపిన నీళ్ళను శరీరంపై పోసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.

• తడిగా ఉన్న జుట్టును దువ్వటం వల్ల జుట్టు పగిలిపోయి పీచులాగా తయారవుతుంది. దీనివల్ల జుట్టు కుదుళ్ళు కూడా దెబ్బతింటాయి. ఆరిన తరువాత చిక్కు తీసుకోవటం వల్ల సులువుగా వస్తుంది. జుట్టు ఆరోగ్యానికి ఎలాంటి చిక్కూరాదు.

చెన్నై: శశికళ ప్రమాణ స్వీకారం మరింత ఆలస్యం కానుంది. శశికళపై కోర్టు కేసు నేపథ్యంలో గవర్నర్ విద్యాసాగర్ రావు న్యాయనిపుణుల సలహా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరో వైపు ఆపధర్మ సీఎంగా కొనసాగాలని పన్నీర్ సెల్వంను గవర్నర్ కోరినట్లు సమాచారం. ఇవాళ సాయంత్రం లేదా రేపు గవర్నర్ చేరుకోనున్నారు. అన్ని అధికారిక కార్యక్రమాలను గవర్నర్ రద్దు చేసుకున్నారు.

పదోతరగతి పూర్తయ్యాక మూడేళ్లకే ఇంజినీరింగ్ డిప్లొమా పొందాలనుకునే విద్యార్థులకు పాలిటెక్నిక్ కోర్సులు అత్యంత అనువైనవి. ఇవి డబ్బు, సమయం వృథా కాకుండా సాంకేతిక విద్యార్హత సాధించడానికి ఉపకరిస్తాయి. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తెస్తోంది పాలిటెక్నిక్. పదోతరగతి పూర్తిచేసిన తర్వాత ఇంజినీరింగ్ డిగ్రీ అందుకోవాలంటే రెండేళ్లు ఇంటర్మీడియట్, నాలుగేళ్లు ఇంజినీరింగ్ చదవాలి. ఆర్థికంగా అంత స్థోమత లేనివాళ్లు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు పదోతరగతి తర్వాత మూడేళ్లకే సాంకేతిక విద్యలో డిప్లొమా పొందడానికి పాలిటెక్నిక్‌ను ఎంచుకుంటారు. మరోవైపు పారిశ్రామిక రంగం ఇంజినీరింగ్ డిగ్రీ చేసిన విద్యార్థులతో దీటుగా ఇంజినీరింగ్ డిప్లొమా విద్యార్థులకూ ప్రాధాన్యం ఇస్తోంది. కొన్ని రకాల నైపుణ్యాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తే, పాలిటెక్నిక్ విద్యార్థులకు అవకాశాలు ఇవ్వగలమంటూ ప్రభుత్వానికి హామీ ఇవ్వడమే కాకుండా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటోంది. ఫలితంగా పాలిటెక్నిక్ విద్యార్థులకు ప్లేస్‌మెంట్ అవకాశాలు పెరుగుతున్నాయి. గ్రామీణ, మధ్యతరగతి వర్గాల విద్యార్థులు చక్కటి అవగాహనతో పని చేయడం, ఇంజినీరింగ్ అభ్యర్థులకు ఎక్కువ వేతనాలు చెల్లించాల్సి రావడం లాంటి కారణాలతో పారిశ్రామిక రంగం పాలిటెక్నిక్ విద్యార్థులకు అవకాశాలు పెంచింది. డిప్లొమా కోర్సుల్లో ప్రాథమిక అంశాలపై అవగాహన కలిగించేలా రూపొందించిన కోర్సులు కూడా కంపెనీలను ఆకట్టుకోవడానికి దోహదం చేస్తున్నాయి. వీటి వల్ల ఈ కోర్సులకు ఎల్లవేళలా ఆదరణ ఉంటోంది. సివిల్, మెకానికల్ లాంటి ప్రాథమిక తరహా కోర్సులకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. ఇంటర్మీడియట్, డిగ్రీ కోర్సులు చేసిన వారితో పోలిస్తే, పాలిటెక్నిక్ చేసిన వారికి ఉపాధి అవకాశాలూ ఎక్కువే.

కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌తోనూ కేసీఆర్‌ భేటీ అయ్యారు. ఓయూ శతాబ్ది ఉత్సవాలకు జవదేకర్‌ను కేసీఆర్‌ ఆహ్వానించారు. తెలంగాణకు ఐఐఎం మంజూరు చేయాలని కేసీఆర్‌ కోరారు. జిల్లాకో నవోదయ, కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఓయూ అభివృద్ధికి నిధులు కేటాయించాలని జవదేకర్‌ను కేసీఆర్‌ కోరారు. కేసీఆర్‌ పర్యటనలో ఆయన వెంట డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితోపాటు పలువురు టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఉన్నారు. హస్తిన పర్యటనను ముగించుకున్న కేసీఆర్‌ సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు.

– వ్యాయామం చేస్తున్నా, ఆహార నియమాలు పాటిస్తున్నా బరువు తగ్గటం లేదని చాలామంది వాపోతుంటారు. కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అంతగా దృష్టిపెట్టరు. బరువు తగ్గటానికి వ్యాయామం, ఆహార నియమాల వంటి వాటిని సరైన క్రమంలో చేయటం ఎంతో ముఖ్యం. అలాంటి కొన్ని వివరాలు …

నెల్లూరు : తాను గతంలో భయపడలేదు..ఇప్పుడు కూడా భయపడనని వైసీపీ అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు. జిల్లాలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జగన్ ప్రసంగించారు. కాంగ్రెస్, టిడిపి పార్టీలపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు నాయకత్వ లక్షణాలు లేవని, అవినీతి సొమ్ముతో వైసీపీ ఎమ్మెల్యేలను కొనుక్కొంటున్నారని ఆరోపించారు. ప్రజల మద్దతుతో చంద్రబాబును ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీతో ఏపీసీఎం చంద్రబాబు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. గతంలో తాను బయటకు రాగానే తనపై లేనిపోని కేసులు పెట్టి వేధించారని తెలిపారు. అయినా తాను భయపడలేదని చెప్పుకొచ్చారు.. తాను దేవుడిని, ప్రజలను మాత్రమే నమ్మానని తెలిపారు.

అసలు గుండెపోటు అన్నదే రాకుండా నివారించుకోవటం అత్యుత్తమం. అందుకు ఉప్పు తక్కువ తినటం, పండ్లు ఎక్కువ తినటం, నిత్యం వ్యాయామం చెయ్యటం, బీపీ, కొలెస్ట్రాల్‌, మధుమేహం ఉందేమో పరీక్షలు చేయించుకోవటం… ఇవన్నీ ముఖ్యం. వీటిని పాటించటం ద్వారా చాలా మట్టుకు హఠాన్మరణాలు రాకుండా చూసుకోవచ్చు. వీటితో హఠాన్మరణాలు చాలా వరకూ తగ్గాయని వివిధ దేశాల అనుభవాలు, అధ్యయనాలు స్పష్టంగా చెబుతున్నాయి.

ప్రకృతి ప్రతిస్పందనలకు లకు ఒక చక్కని ఉదాహరణ ఈ శ్రావణి మనం గమనించినట్లయితే ఈ మూలిక వరి చేలు పంట కోసిన తరువాత వరి చేలల్లో విశ్రుతంగా బయలుదేరుతుంది, అలాగే నీరు ఎక్కువ కాలం నిలువ వుండే నీటి గుంతల దగ్గర మొలుస్తుంది కారణం గమనిస్తే మనందరికీ తెలుసు నీరు ఎక్కువకాలం నిలువ వున్నచోట బాక్టీరియా లాంటి శుక్ష్మ జీవులు అభివృద్ధి చెందుతాయని 5 నుంచి 6 నెలల పంట కాలంలో నిరంతరం నీరు నిలువ వుండే వరి చేలలో ఎంత పెద్ద మొత్తం లో ఈ శుక్ష్మ క్రిములు అభివృద్ధి చెందుతాయో మనం ఊహించగలం, అంతటి శుక్ష్మ క్రిములు మరియు ప్రమాదకరమైన కీటకాలను నిర్మూలించడానికి ప్రకృతి ప్రయోగించిన ఒక రక్షణ కవచం ఈ శ్రావణి , ఇంకా మనం గమనిస్తే వ్యసాయ నేపథ్యం ఉన్నవారికి వారి పెద్దలను అడిగితె చెపుతారు ఈ మొక్కను వేరుశననగ, కంది లాంటి పంటలను కోసిన తరువాత దానిని కుప్పగా ( వామి ) వేసినపుడు ఈ బోడతరం చెట్లను తెచ్చి ఆ కుప్పలో అక్కడక్కడ ఉంచితే చాలు ఆ కుప్పలకు ఇక కీటకాల బాధ వుండేది కాదు ఇది అంత ప్రభావ వంతంగా పని చేస్తుంది.

ఢిల్లీ : లోక్ సభ మళ్లీ వాయిదా పడింది. కేంద్ర మంత్రి రామ్ శంకర్ కతేరియా వ్యాఖ్యలపై పార్లమెంట్ లో దుమారం రేగింది. ఇటీవల హత్యకు గురైన వీహెచ్ పీ నేత అరుణ్ సంస్మరణ సభలో పాల్గొన్న కతేరియా ముస్లింలకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు ఈ రోజు ఉభయసభల్లో ఆందోళన చేపట్టాయి. సభలో పరిస్థితిలో మార్పు రాకపోవడంతో స్పీకర్ సుమిత్రా మహజన్ సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *