“పురుషుడు జుట్టు నష్టం చికిత్స షాంపూ |జుట్టు తిరిగి పెరగడం చికిత్స ఫలితాలు సమానంగా”

సాధారణంగా సెక్సు హార్మోన్‌ల ఉత్పత్తి లోపిస్తే మగవారిలో వీర్యకణాల ఉత్పత్తి జరగదు. అయితే కొందరిలో ఈ హార్మోనుల ఉత్పత్తి సవ్యంగానే ఉన్నప్పటికీ శారీరకమైన సమస్యలు (వృషణాలు అధిక వేడికి గురి కావటం,వీర్యకణాల ఉత్పత్తి జరిగే కణజాలంలో సమస్యలు మొదలైనవి) కారణంగా వీర్యలోపాలు కలగవచ్చు.

ఈ ఫొటోలోని చిట్టి తండ్రిని చూడండి. ‘సైరా నరసింహారెడ్డి’లో చిరంజీవి కాస్ట్యూమ్స్‌లో ఎంత ముద్దుగా ఉన్నాడో కదా. ఈ బాబు ఎవరో కాదు దర్శకుడు సురేందర్‌రెడ్డి కుమారుడట. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా…

విక్టరీ వెంకటేష్‌ హీరోగా తేజ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సురేష్‌ ప్రొడక్షన్స్‌, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అభినందన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇందులో కథానాయిక ఎవరన్నదీ…

డిస్మెనోరియా: సీ్త్ర సాధారణ దినచర్యలను ప్రభావితం చేసేంతటి తీవ్రమైన పొత్తికడుపు నొప్పి నెలసరి సమయంలో రావడాన్ని డిస్మెనోరియా అంటారు. ఇది నెలసరికి కొద్ది రోజుల ముందు కానీ లేదా నెలసరి ప్రారంభమైన మొదటి రోజు నుంచి 3 రోజుల వరకు ఉండవచ్చు.

అనుసరించాల్సిన మార్గదర్శకాలు : మనం అనుసరించాల్సిన లైపోసక్షన్ ఏదైనా కొన్ని మార్గదర్శకాలు అనుసరించడం తప్పనిసరి. అవి… ఏ ప్రాంతంలోని కొవ్వు తొలగించాలన్న విషయాన్ని రోగి, సర్జన్ ఇద్దరూ చాలా ముందుగానే నిర్ణయించుకోవాలి మిగతా అన్ని సర్జరీల్లోలాగే ఈ ప్రక్రియలోనూ రోగి తన ఆమోద పత్రాన్ని సంతకం చేసి ఇస్తారు ప్రక్రియకు ముందు, తర్వాత యాంటీబయాటిక్స్ ఉపయోగిస్తారు రోగిని నించోబెట్టి కొవ్వు తొలగించాల్సిన ప్రాంతాలను మార్క్ చేస్తారు ఏయే ప్రాంతాల్లో కొవ్వు తొలగించాల్సి ఉంటుందో, ఆ ప్రదేశాల ఫొటోలు తీసుకుంటారు. ప్రక్రియ తర్వాత కూడా వాటి ఫొటోలు మళ్లీ తీస్తారు సర్జరీ రూమ్‌లోకి వెళ్లాక ప్రక్రియ నిర్వహించాల్సిన ప్రదేశంలో స్టెరిలైజేషన్ సొల్యూషన్ అయిన బెటాడిన్‌ను పూస్తారు అవసరాన్ని బట్టి లోకల్ అనస్థీషియా (ప్రక్రియ  నిర్వహించాల్సిన చోట మాత్రమే నొప్పి తెలియకుండా ఇచ్చే మత్తుమందు)ను ఇంజెక్షన్ ఇస్తారు. ఒకవేళ తొలగించాల్సిన  కొవ్వు 5 లీటర్ల కంటే ఎక్కువగా ఉంటే సాధారణంగా పూర్తి మత్తు (జనరల్ అనస్థీషియా) ఇస్తారు లైపోలో శరీరంపై పెట్టే గాటు సాధారణంగా ఒక అంగుళంలో మూడో వంతు మాత్రమే ఉంటుంది సాధారణంగా రోగికి ఐవీ ఫ్లుయిడ్స్ ఎక్కిస్తూ ప్రక్రియను నిర్వహిస్తారు. ఎందుకంటే శరీరం నుంచి ఓ పక్క కొవ్వు తొలగిస్తూ ఉండటం వల్ల శరీంలోని ద్రవాల పాళ్లను సమంగా ఉంచడం కోసం (బ్యాలెన్స్ చేయడం కోసం) ఇలా ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తారు రోగి తాలూకు రక్తపోటు, గుండె కొట్టుకునే తీరు, రక్తంలో ఆక్సిజన్ పాళ్లు తెలుసుకోవడం కోసం కొన్ని ఉపకరణాలను రోగికి అమర్చి ఉంచుతారు సాధారణంగా రోగి  అదేరోజు మేల్కోవడం, అటూ ఇటూ తిరగడం, అదే రోజు ఇంటికి వెళ్లిపోవడం చేయవచ్చు. అయితే ఐదు లీటర్ల కంటే ఎక్కువ కొవ్వు తొలగించిన వారు ఒక రోజు ఆసుపత్రిలోనే ఉండటం మంచిది.

చెన్నై : తమిళ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. శశికళకు ప్రజలు ఓటు వేయరని జయలలిత మేన కోడలు దీపా పేర్కొన్నారు. శశికళ సీఎం కావాలని ప్రజలు కోరుకోవడం లేదన్నారు. తమిళనాడుకు నేడు దుర్ధినం అని అన్నారు. జయలలిత మృతి వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 151వ చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ‘సైరా’షూటింగ్‌కు…

మావోయిస్టులు-భద్రతా బలగాల నడుమ జరిగిన ఎదురు కాల్పులతో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతంలో భీతావహ వాతావరణం నెలకొంది. రెండు గంటల పాటు హోరీహోరీగా కాల్పులు సాగడంతో గ్రామస్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తలదాచుకున్నారు.

కొన్ని సార్లు జన్యుపరమైన విషయాలను కూడా మన అలవాట్లు మార్చుతాయి. ముఖ్యంగా ఎండలో తిరిగే సమయం, ఎండ తీవ్రత, సిగరెట్‌, ఒత్తిడి, నిద్ర వంటి విషయాలే ముఖ్య పాత్ర వహిస్తాయి. వీటి వల్లనే మొటిమలు, మచ్చలు వంటివి ఏర్పడుతాయి.

తిరువనంతపురం: ఒకటికాదు.. రెండు కాదు.. ఏకంగా ఒకే రాకెట్‌తో 22 ఉపగ్రహాలను ప్రయోగించడంద్వారా భారతఅంతరిక్షపరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్ర సృష్టించబోతోంది. తన కదనాశ్వం పీఎస్‌ఎల్‌వీ-సి34 రాకెట్‌ద్వారా మేలో ఏపీలోని శ్రీహరికోట నుంచి వీటిని కక్ష్యలోకి పంపబోతోంది. వీటిలో భారత్‌కు చెందిన కార్టోశాట్‌-2సితోపాటు అమెరికా, కెనడా, ఇండొనేషియా, జర్మనీలకు చెందిన సూక్ష్మ, నానో ఉపగ్రహాలు ఉంటాయని ఇస్రోకు చెందిన విక్రమ్‌సారాభాయ్‌ అంతరిక్షకేంద్రం సంచాలకుడు కె.శివన్‌ తెలిపారు. 2008లో ఒకేప్రయోగంలో 10ఉపగ్రహాలను పంపామని, ఆ సంఖ్యను రెట్టింపు చేస్తున్నట్లు చెప్పారు. 2013లో ఒకే రాకెట్‌తో 29 ఉపగ్రహాలను ప్రయోగించడంద్వారా అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ప్రపంచ రికార్డును సృష్టించింది.

* డియోడరెంట్స్‌: వాస్తవానికి వీటిని నేరుగా చర్మం మీద స్ప్రే చేసుకోకూడదు. బట్టల మీదో, దూరం నుంచో స్ప్రే చెయ్యాలి. కానీ చాలామంది నేరుగా వాడతారు. వీటిలో బిథియొనాల్‌ వంటి ‘క్లోరినేటెడ్‌ ఫినాల్స్‌’ ఉంటాయి. వీటిని స్ప్రే చేసుకుని, సూర్యరశ్మిలోకి వెళితే ‘ఫోటో సెన్సిటైజేషన్‌’ వచ్చి, నల్లగా అయిపోవచ్చు. చంకల్లో చర్మం నల్లగా, దళసరిగా మారటం, దురద, అక్కడి చర్మం బాగా పల్చబడి నీరుగారుతుండటం వంటి సమస్యలన్నీ వస్తాయి.

బి.ఎస్‌సి.: ఇంటర్మీడియట్ తర్వాత బి.ఎస్‌సి.లో చేరాలనుకుంటే మ్యాథ్స్-ఫిజిక్స్-కెమిస్ట్రీ, మ్యాథ్స్-ఫిజిక్స్-ఎలక్ట్రానిక్స్, మ్యాథ్స్-ఫిజిక్స్-కంప్యూటర్‌సైన్స్, మ్యాథ్స్-స్టాటిస్టిక్స్-కంప్యూటర్‌సైన్స్, మ్యాథ్స్-కెమిస్ట్రీ-ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, మ్యాథ్స్-ఫిజిక్స్-జియాలజీ, మ్యాథ్స్-ఎలక్ట్రానిక్స్-జియాలజీ, కెమికల్ టెక్నాలజీ, మర్చంట్ నేవీ, డైరీ టెక్నాలజీ, సుగర్ టెక్నాలజీ, జియాలజీ-ఫిజిక్స్-కెమిస్ట్రీ, బీఎస్సీ ఫోరెన్సిక్…. ఇలా వివిధ రకాల కాంబినేషన్లతో కోర్సులున్నాయి.

‘తాతగారు తెలుగు ప్రజల ఆస్తి.. ఆయన బయోపిక్‌లో బాబాయ్‌ నటిస్తే బ్రహ్మాండమే కదా’ అన్నారు యువ కథానాయకుడు ఎన్టీఆర్‌. ఓ టెలివిజ‌న్ ఛాన‌ల్‌లో ఆయన వ్యాఖ్యాతగా ‘బిగ్‌బాస్‌’ కార్యక్రమం త్వరలోనే ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు…….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *