“పొడవాటి జుట్టు పెరుగుదల ప్రయాణం |జుట్టు పెరుగుదల సప్లిమెంట్స్ అత్యుత్తమ”

వందమంది డాక్టర్ల దగ్గర ఓరు … ఇద్దరు చెడ్డ డాక్టర్లూ ఉంటారు . ఇది సమాజము లో ఉన్న నైజము . ప్రతీ ఫృత్తిలోను ఇలాంటి చీడపురుగులు ఉంటాయి. కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చి వైద్యము వ్యాపారముగా మార్చేసారు.. హాస్పి టల్ కట్టించేది ఎవరో ఒక MBA అసామి . తనకున్న వ్యాపార విద్య నంతటినీ ఉపయోగింది డాక్టర్లని మభ్యపెట్టి , పెద్ద జీతాలు ఆశచూపి , సాదారణ వైద్యులను పెద్ద నిపుణులు గా బోర్డులు వ్రాసి ఉదా: డా.రామారావు యమ్‌.డి (యు.యస్.ఎ) M.D అమెరికాలో చేసారనుకుంటాం ,కాని ఇక్కడ యమ్‌.డి (యు.ఎస్.ఎ) అంటే యు=యునానీ, యస్=సిద్ధ , ఎ=ఆయుర్వేద అన్న సంగతి ఎవరికి తెలుసు . వ్యాపార ధోరణీ లో రిఫరల్ కేసులకు పర్సంటేజులు ఇస్తూ పేసెంటలను రాబట్టుకుంటున్నారు . ఆ డాక్టర్ క్వాలిఫైడా , కాదా అని ఆలోచించరు .. చివరకు గ్రామ సర్పంచకూ పి.సి . ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. పి.సి లకు ఎక్కువగా సంచి డాక్టర్లు కేసులు (రోగులు) తీసుకొస్తారు. బిల్లు కి ఇంత , ఆపరేషన్‌ కి ఇంత , లేబు తనికీలకు ఇంత అని ఫిక్షిడు పి.సి లు ఉంటాయి. అవసరమున్నా లేకున్నా ఆపరేషన్‌ చేసీమంటాడా సంచిడాక్టర్ . . . పి.సి కోసము . పి.సి లు ఇవ్వకపోతే తన ప్రాక్టిష్ తగ్గిపోతుందనో , ఈగలు తోలుకోవడము వస్తుందనో సదరు డాక్టర్ పి.సి ల ప్రాక్టిస్ కే అలవాటు పడిపోతాడు . తప్పు ఎవరిది?.

చచ్చిపోయిన పాము… తెలుగు దేశం… అని అంతా అనుకున్నా… అంధ్ర ప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు కు పట్టంకట్టడం, అంతగా మోడీ ప్రభంజనం ఉన్నా… తెలంగాణా రాష్ట్ర సమితి ని ఆదరించి తెలంగాణా లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పెద్ద పీట వేయడం… దేనికి సూచిక? తమ తమ రాష్ట్రాల పునర్నిర్మాణానికి ఎవరు అవసరమో జనం స్పష్టంగా చూజ్ చేసుకున్నారు. 

* స్పీచ్‌ థెరపీ, లాంగ్వేజ్‌ స్టిమ్యులేషన్‌: ఒక పద్ధతి ప్రకారం ఉదయం నుంచీ రాత్రి వరకూ పిల్లలతో మాట్లాడుతుండటం, సంభాషణా సామర్థ్యం పెరిగేలా చూడటం అవసరం. దీనికి స్పీచ్‌థెరపీ దోహదం చేస్తుంది. కళ్లలో కళ్లు పెట్టి చూడటాన్ని అలవాటు చేసేందుకు శిక్షణ, అలాగే మలమూత్ర విసర్జన కోసం ‘టాయ్‌లెట్‌ ట్రైనింగ్‌’ వంటివన్నీ పద్ధతి ప్రకారం నేర్పిస్తారు. క్రమేపీ స్థాయులను పెంచుకుంటూ వెళతారు. దీంతో మెదడులో లోపం క్రమేపీ సర్దుకుంటుంటుంది.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు – Autism-ఆటిజం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జై లవ కుశ’. బాబీ (కె.ఎస్‌. రవీంద్ర) దర్శకుడు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. రాశీ ఖన్నా, నివేదా థామస్‌ కథానాయికలు. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం పుణెలో జరుగుతోన్నట్లు……

సీ పీ ఐ (మావోయిస్టు) రాష్ట్ర కార్యదర్శి కోనపురి అయిలయ్య అలియాస్ సాంబశివుడు తమ్ముడు కోనపురి రాములు తను. అన్నా తమ్ముళ్ళు ఇద్దరూ ఎందుకు అడవి బాట పట్టారేమిటా? అన్న ప్రశ్నతో వాళ్ళ ఊరైన వలిగొండ మండలం దాసిరెడ్డి గూడెం వెళ్లి అప్పటికే ఒక పెద్ద స్టోరీ రాసాను, డిసెంబర్ 8, 2002 లో. 

ఏ క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్టు కూడా పేషెంట్ ఆత్మైస్థెర్యాన్ని దెబ్బ తీసే విధంగా హస్తప్రయోగం చేస్తే హిజ్రా అవుతారని అనరు. నువ్వు ఖచ్చితంగా అన్ క్వాలిఫైడ్‌కి చూపించుకుని ఉంటావు. సిటీకి వచ్చి మంచి డాక్టరుతో పరీక్ష చేయించుకొని కౌన్సెలింగ్ తీసుకో. నీకున్నవన్నీ అపోహలే. స్తంభించిన అంగం ఏదో ఒకవైపుకు వాలుతుంది. ఎటువైపుకి ఉన్నా అంగప్రవేశానికి అడ్డం రాదు. కాబట్టి, సమస్యే లేదు. అంగాన్ని తిన్నగా చేసే సర్జరీలు అవసరం లేదు. అసలు అటువంటి సర్జరీలు లేవు. అలాగే, బీర్జాలు మరీ చిన్నగా ఉంటేనే ఆలోచించాలి. బీర్జాలు చిన్నగా ఉన్నా మంచి అంగస్తంభన, కోరిక, మంచి సంఖ్యలో వీర్యకణాలు ఉంటే బీర్జాల సైజు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నువు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంగంలో బీర్జాల్లో కత్రిమంగా కొవ్వు నింపుకోవాల్సిన అవసరం లేదు. లావుగా కనబడ్డం కంటే వషణాల నుంచి కావల్సినంత సంఖ్యలో వీర్యకణాలు ఉత్పత్తి చేయగలిగితే చాలు. నీవొకసారి మంచి సెక్సాలజిస్ట్‌ని కలిసి కౌన్సెలింగ్ తీసుకో

* బ్లీచింగ్‌ ఏజెంట్స్‌: ఫేషియల్స్‌, బ్లీచ్‌ చేసిన ప్రతిసారీ చర్మం పైన ఉండే మృతకణాలు (స్ట్రేటమ్‌ కార్నియమ్‌) ఊడిపోయి.. ముఖం తేటగా, అందంగా మెరుస్తుండే మాట వాస్తవమే. అయితే ఇది కేవలం తాత్కాలికం. ఇలా మరీ తరచూ బ్లీచ్‌ చేస్తుంటే ముఖానికి ఏం రాసినా మంటగా అనిపించే ‘కాస్మొటిక్‌ ఇన్‌టాలరెన్స్‌ సిండ్రోమ్‌’ వస్తుంది. అలాగే చర్మం సహజత్వం, స్వభావం మారిపోయి ముఖం కాస్త వికృతంగా కూడా తయారవుతుంది.

గత ఏడాది ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’, ‘హలో’ వంటి చిత్రాలను ప్రేక్షకులకు అందించిన సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌ ఇప్పుడు మరో సినిమాతో సిద్ధమైంది. రాజ్‌తరుణ్‌, చిత్రా శుక్లా జంటగా నటించిన చిత్రం ‘రంగులరాట్నం’. అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ…

యువ కథానాయకుడు నాని నటిస్తున్న తాజా చిత్రం ‘ఎంసీఏ’(మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి). సాయి పల్లవి కథానాయిక. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది…

02/07/2016: ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని రెస్టారెంట్లో ఉగ్రవాదుల చెరలో ఉన్న బందీలను విడిపించేందుకు భద్రత దళాలు చేపట్టిన ఆపరేషన్ ముగిసింది. భద్రత దళాలు బందీలందరినీ సురక్షితంగా కాపాడాయి. భద్రత దళాలు ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చి, మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నాయి. శుక్రవారం రాత్రి గుర్తుతెలియని సాయుధులు ఢాకాలోని హోలి ఆర్టిసాన్ రెస్టారెంట్లోకి చొరబడి అక్కడున్నవారిని బంధించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు పోలీసులు మరణించారు. సైనిక ఆపరేషన్ దాదాపు 11 గంటల పాటు కొనసాగింది. ఉగ్రవాదుల చెరలో ఉన్న 18 మంది బందీలను రక్షించారు. బంగ్లాదేశ్లో హై ఎలర్ట్ ప్రకటించారు. పోలీసులు కూంబింగ్ కొనసాగిస్తున్నారు. ఢాకాలోని భారతీయులు క్షేమంగా ఉన్నారని భారత విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఈ దాడి చేసింది తామేనని ఇస్లామిక్ స్టేట్, అల్ ఖైదా ఉగ్రవాదులు వేర్వేరుగా ప్రకటించారు. విదేశీయులే లక్ష్యంగా ఉగ్రవాదులు రెస్టారెంట్పై దాడికి పాల్పడ్డారు.

ఇంజినీరింగ్ (ఏడాది) ట్రేడ్లు: పెయింటర్ (జనరల్), మెకానిక్ (డీజిల్), మౌల్డర్, ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్, శానిటరీ హార్డ్‌వేర్ ఫిట్టర్, సైంటిఫిక్ గ్లాస్ అండ్ నియాన్ సైన్స్, షీట్‌మెటల్ వర్కర్, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రానిక్)

ఇలా వచ్చే చెముడును ముఖ్యంగా మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఇవి బయట చెవిలోపాల వల్ల శబ్దతరంగాలు లోపలి చెవికి చేరలేక పోవడం (కండెక్టివ్‌ డెఫ్‌ నెస్‌), లోపలి చెవిలోపం కారణంగా ఏర్పడే నరాల బలహీనతవల్ల వచ్చే చెముడు (సెన్సోరీ న్యూరల్‌ డెఫ్‌నెస్‌). ఆధునిక వైద్య విజ్ఞానం మనకు అందిం చిన ఒక వరంగా వినికిడి సాధనాల ను మనం పేర్కొ నాలి. ఎందుకంటే – ఈ వినికిడి సాధనాలు ఎటువంటి చెవుడుకైనా పనిచేస్తాయి. ఇదిలా ఉంటే – ఈ వినికిడి సాధనాలు పనిచేయని వారికి ‘కాక్లి యార్‌ ఇంప్లాంట్‌’ అనే పరికరాన్ని చెవిలో అమర్చి వినికిడి శక్తిని పొందగల అవకాశం నేడు మనకు అందుబాటులోకి వచ్చింది.

తన స్నేహితుడి కోరిక మేరకు ఇటీవల క్యాన్సర్‌తో బాధపడుతున్న తన అభిమానుల దగ్గరికి ఛార్మీ వెళ్లిందంట. వారిలో ఇద్దరికి ట్రీట్ మెంట్ వల్ల జుట్టు మొత్తం పోయిందంట. వారు ఛార్మీ జుట్టును చూసి “అక్కా మీ హెయిర్ చాలా బాగుంది” అనడంతో అక్కడి నుండి వచ్చిన తరువాత ఆ ఇద్దరి కోసం తన జుట్టును 18 అంగులాలు కట్ చేయించిందట. అంతేకాదు కట్ చేసిన హెయిర్ తో విగ్ చేయించి వాళ్లకు ఇవ్వాలనుకుంటుందట. ఈ విషయాన్ని ఛార్మీ చెబుతూ..,”త్వరలో వారిని మళ్లీ కలుసి, విగ్గులను బహుమతిగా ఇస్తాను. అవి ఇస్తుండగా వారి కళ్లలో ఆనందాన్ని చూడాలని నాకు ఆతృతగా ఉందని” వెల్లడించింది. దీంతో మరోసారి తన మంచి మనసును చాటుకుంది ఈ హీరోయిన్.

రుగ్మత కొనసాగితే మరియు పిల్లలు 3 నెలల తర్వాత మెరుగుపరచడానికి లేకపోతే, శస్త్రచికిత్స సహాయపడవచ్చు. యునైటెడ్ స్టేట్స్ లో, కర్ణభేరికి కత్తిగాటు పూర్తి కావచ్చు. ఈ విధానం కోసం, వైద్యులు కర్ణభేరి ఒక చిన్న చీలిక తయారు, ద్రవం తొలగించండి, మరియు బాహ్య చెవి మధ్య నుండి పారుదల అందించడానికి చీలిక ఒక చిన్న ventilating (tympanostomy) ట్యూబ్ ఇన్సర్ట్. శాలూకం (గొంతు మరియు నాసికా ప్రకరణము కలిసే చోట ఉన్న లసికామయ కణజాలం సమాహారం) తరచుగా ఒకే సమయంలో తొలగిస్తారు. కొన్నిసార్లు ఒక కర్ణభేరికి కత్తిగాటు ద్రవం తొలగించడానికి కానీ ventilating గొట్టాలు ఇన్సర్ట్ చెయ్యడానికి కాదు జరుగుతుంది. ఈ విధానము tympanocentesis అని పిలుస్తారు.

ఇక… బాధ కలిగించే విషయం ఏమిటంటే… ఇద్దరు మేధావులు–లోక్ సత్తా అధినేత జయ ప్రకాష్ నారాయణ్, ఉస్మానియా జర్నలిజం ప్రొఫెసర్ కే. నాగేశ్వర్–అనవసరంగా మల్కాజ్ గిరిలో ఒకరి మీద ఒకరు పోటీ పడి ఇద్దరూ ఓడిపోవడం. ఆంధ్రా కుమారుడు అయిన జే పీ సీమాంధ్రలో, తెలంగాణా బిడ్డ నాగేశ్వర్ తెలంగాణా వాదంతో మొఖమాటం లేకుండా పోటీ చేసినా గెలిచే వాళ్ళు. పాపం. రాష్ట్ర విభజన ఆగదని స్పష్టమైన…ఒక్క సీటైనా రాదని తెలిసినా…పోరాడి పోరాడి ఓడిన అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ సందర్భంగా స్మరణీయుడే కదా!  

హైదరాబాద్ : మొక్కలు నాటి, చెట్లను పరిరక్షించే విషయంలో హైదరాబాద్‌లో విచిత్రమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. హరితహారం కార్యక్రమం కింద ఒక వైపు ప్రభుత్వం ఏటా లక్షల మొక్కలు నాటుతుంటే… మరోవైపు కరెంటు తీగలకు అడ్డం వస్తున్నాయన్న కారణంతో ఏపుగా ఎదిగిన చెట్లను విద్యుత్‌ శాఖ అధికారులు ఇష్టారాజ్యంగా నరికేస్తున్నారు. హరితహారం కార్యక్రమం లక్ష్యాలకు విద్యత్‌ శాఖ తూట్లు పొడుస్తోంది. ప్రణాళికాబద్ధంగా హరితహారం చేపట్టాలని నిపుణులు అంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం…

నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా సినిమా తీస్తానని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నాకు ఆయన(ఎన్టీఆర్‌)తో వ్యక్తిగతంగా ఉన్న అనుబంధం ఏమిటంటే.. ఆయన బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ ‘అడవి రాముడు’ చూడటానికి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *