“మగ జుట్టు పెరుగుదల ఉత్పత్తులు pcos నుండి జుట్టు నష్టం”

‘ఘట్టమేదైనా.. పాత్రేదైనా.. నేను రె.. రె.. రెడీ’ అంటూ ‘జైలవకుశ’ ట్రైలర్‌లో అదరగొట్టారు ఎన్టీఆర్‌. ఆదివారం విడుదలైన చిత్ర ట్రైలర్‌ రికార్డు సృష్టించింది. విడుదలైన 24 గంటల్లో 7.54 మిలియన్ల డిజిటల్‌ వ్యూస్‌ను…

చివ‌ర‌గా నేనేం చెప్పాల‌నుకున్నానంటే…. చేస్తున్న ప‌ని త‌ప్పు అని తెల్సిన‌ప్పుడు చివ‌రి క్ష‌ణం వ‌ర‌కు అవ‌కాశం మ‌న చేతిలోనే ఉంటుంది. అప్ప‌టికైనా మ‌నం రియ‌లైజ్ కాక‌పోతే… మ‌న జీవితాల్ని మ‌న‌మే పాడు చేసుకుంటున్న‌ట్టు లెక్క‌.! థ్యాంక్యూ..!!

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఎప్పుడు ఏం చేస్తారో.. ఏం ప్రకటిస్తారో వూహించడం కాస్త కష్టమే. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కిస్తానని వర్మ తొలుత చెప్పారు. కానీ ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి ….

హైదరాబాద్ : నేడు ఉదయం 9గంటలకు సీపీఎం పార్టీ కార్యాలయంలో 10 వామపక్ష పార్టీలతో భేటీ ప్రారంభమయ్యింది. ప్రాజెక్టులు…భూనిర్వాశితుల సమస్యలు…పోడు భూములు..ప్రస్తుత రాజకీయ పరిణామాలపై నేతలు చర్చిస్తున్నారు. 

14/06/2016: న్యూయార్క్‌: ప్రపంచంలోనే అత్యుత్తమ రెస్టారెంట్‌గా ఇటలీకి చెందిన ఆస్టారియా ఫ్రాన్సెస్కానా నిలిచింది. న్యూయార్క్‌లో జరిగిన ప్రపంచంలోనే 50 ఉత్తమ రెస్టారెంట్ల అవార్డుల కార్యక్రమంలో ఆస్టారియా తొలి స్థానం దక్కించుకుంది. గతేడాది మొదటిస్థానంలో నిలిచిన ఎల్‌ సెల్లర్‌ డి కాన్‌ రోకా(స్పెయిన్‌)ను వెనక్కి నెట్టి అవార్డును సొంతం చేసుకుంది. మాసి ప్రముఖ చెఫ్‌ మాసిమో బొటురా ఈ రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నారు. గతేడాది ఆస్టారియా రెస్టారెంట్‌ రెండోస్థానంలో ఉండగా.. 2014, 2013 సంవత్సరాల్లో మూడోస్థానం దక్కించుకుంది. ఈ ఏడాది ఉత్తమ రెస్టారెంట్‌గా ఎంపికవడంతో చెఫ్‌ మాసిమో ఆనందం వ్యక్తం చేశారు. రెస్టారెంట్‌ను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కాగా.. ఈ జాబితాలో స్పెయిన్‌కు చెందిన ఎల్‌ సెల్లర్‌ డి కాన్‌ రోకా, న్యూయార్క్‌లోని ఎలెవన్‌ మాడిసన్‌ పార్క్‌ తర్వాతి స్థానాలు దక్కించుకున్నాయి.

27/08/2016: న్యూయార్క్: వివాహం చేసుకునే సమయంలోనే జీవితాంతం కలిసుండాలని ఆ నూతన దంపతులతో ప్రమాణం చేయిస్తారు. విడాకులప్పుడు.. అనూహ్య మరణం సమయంలో మాత్రమే ఈ ప్రమాణానికి ప్రాణం పోతుంది. ఆ సమయంలో కూడా ఆ రెండు గుండెల్లో ఏదో ఒకటి నీరుగారుస్తుంది. కానీ, పైన పేర్కొన్న రెండు సంఘటనలు లేకుండానే దాదాపు దశాబ్దాలుగా కలిసుంటున్న భార్యాభర్తలు విధి ఆడిన వింత ఆటతో దూరం కావాల్సి వస్తే.. ఏక్షణం కన్నుమూస్తారో తెలియని వయసుకొచ్చేసరికి వారిద్దరిని వేర్వేరు చేసి ఉంచాల్సి వస్తే.. ఆ వృద్ధ దంపతుల బాధను ఎవరైనా అంచనా వేయగలరా.. ఈ సంఘటన లండన్ లో చోటుచేసుకుంది. వాల్ఫ్రమ్ గోట్స్ చాక్(83), అనిత(81) అనే వాళ్లు ఓ వృద్ధ దంపతులు. వారిద్దరు జర్మనీలో 1954లో కలుసుకున్నారు. అనంతరం వివాహం చేసుకున్నారు. అక్కడి నుంచి కెనడాకు వలస వెళ్లారు. దాదాపు 60 ఏళ్లుగా కలిసి ఉంటున్న ఆ భార్యభర్తల కడసారి జీవితంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. వాల్ఫ్రర్ కు మతి మరుపు జబ్బు వచ్చింది. పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. దీంతో అతడిని తన భార్య నుంచి వేరు చేసి వేరే ప్రత్యేక నర్సింగ్ హోమ్ కు తరలించి చికిత్స అందించాల్సి వచ్చింది. భార్య అనితకు క్యాన్సర్ లాంటి జబ్బు చేసింది. దీంతో కొద్ది రోజుల తర్వాత ఆమెను కూడా వేరే ఆస్పత్రిలో చేర్పించాల్సిన పనిలేదు. ఈ మధ్య ఓ అరగంటపాటు వారిద్దరిని కలిపేందుకు వాల్ప్రమ్ ఉంటున్న కేర్ హోమ్ కు తీసుకెళ్లగా వారిద్దరి మధ్య భావోద్వేగమైన క్షణాలు ఆవిష్కృతమయ్యాయి. వారిద్దరు ఒకరి చేతిలో ఒకరి చేయి వేసుకొని కంటతడిపెట్టారు. దానికి సంబంధించిన ఫొటోను వారి మనవరాలు తీసి ఆన్ లైన్లో పెట్టగా అంతర్జాతీయ దృష్టి పడింది. ప్రస్తుతం వారిద్దరిని ఒకే చోట చేర్చి వైద్యం ఇప్పించే అవకాశం ఉన్న చోటుకోసం వెతుకుతున్నారు.

ఆధార్‌… మనిషి నిత్య జీవితంలో ఇది ఓ భాగమయ్యింది. ఇప్పటి వరకు వంటగ్యాస్‌ సబ్సిడీతోపాటు ఆర్ధిక ప్రయోజనాలు పొందేందుకు మాత్రమే తప్పనిసరి చేసిన ఆధార్‌ను… ఇకపై అన్ని పథకాలకు విస్తరించనున్నారు. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల వరకు ఉపకార వేతనాలు పొందాలన్నా, ఆదాయపన్ను చెల్లించాలన్నా ఇకపై ఆధార్‌ తప్పనిసరి అవుతుంది. ఓటర్ల జాబితాలను ఆధార్‌తో అనుసంధానం చేస్తారు. ఇలా ఏ ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి పొందాలన్నా… ఇకపై ఆధార్‌ ఉండాల్సిందే.

నవీన్‌ చంద్ర, నివేదా థామస్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘జూలియట్‌ లవర్‌ ఆఫ్‌ ఇడియట్‌’. అజయ్‌ వోధిరాల దర్శకుడు. అనురాగ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై కొత్తపల్లి ఆర్‌. రఘుబాబు, కె.బి. చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రేమకథాగా తెరకెక్కిస్తున్న…

గోపీచంద్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఆక్సిజన్‌’. రాశీఖన్నా, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. ఎ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర…

న్యూఢిల్లీ: బ్యాంకులకు రుణాలు చెల్లించకుండా దేశంవిడిచి పారిపోయిన లిక్కర్ కింగ్, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ అధినేత విజయ్ మాల్యాను వెనక్కి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. మాల్యా మాత్రం తాను ఇంగ్లండ్ను వదిలివచ్చే ఉద్దేశ్యంలేదని చెబుతున్నాడు. తన పాస్పోర్టు తీసుకున్నా, అరెస్ట్ చేసినా బ్యాంకులకు ఒక్క రూపాయి కూడా రాదని చెప్పాడు. బ్యాంకులకు ఎంతో కొంత చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. విజయ్ మల్యా పలు బ్యాంకులకు దాదాపు 9500 కోట్ల రూపాయలు బకాయిపడిన సంగతి తెలిసిందే. బ్యాంకులకు రుణం చెల్లించకుండా ఆయన ఇంగ్లండ్కు వెళ్లిపోయాడు. లండన్‌లో ఉంటున్న విజయ్ మాల్యాను తమకు అప్పగించాలని బ్రిటన్‌ ప్రభుత్వానికి కేంద్రం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ… బ్రిటన్ హై కమిషనర్‌కు లేఖ రాసింది. మాల్యాను స్వదేశానికి రప్పించే ప్రయత్నాల్లో భాగంగా ఆయన పాస్ట్ పోర్టును కూడా రద్దు చేసింది. ఇక మాల్యా రాజ్యసభ సభ్వత్వాన్ని రద్దు చేయాల్సిందిగా ఎథిక్స్ కమిటీ సిఫారసు చేసింది.

కేంద్రప్రభుత్వ కార్మిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ ఐటీఐలను ప్రారంభించింది. నిరుద్యోగితను తగ్గించడం, మానవ వనరుల నైపుణ్యాలను పెంచి పరిశ్రమకు అందించడం దీని లక్ష్యాలు. క్రాఫ్ట్స్‌మెన్ ట్రైనింగ్ స్కీం (సీటీఎస్) కింద 1950లో ఐటీఐలను స్థాపించింది. 14-40 ఏళ్ల మధ్య వయస్కులు ఐటీఐల్లో శిక్షణ పొందడానికి అర్హులు. ఎక్కువ భాగం ట్రేడ్లలో చేరేందుకు పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థికి కేంద్ర ప్రభుత్వ శ్రామిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండే నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రెయినింగ్ (ఎన్.సి.వి.టి.) సర్టిఫికెట్ అందిస్తుంది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఉపాధి కల్పనలో ఈ సర్టిఫికెట్ ఉన్న విద్యార్థులకే ప్రాధాన్యమిస్తాయి. సాంకేతిక నైపుణ్యాన్ని సాధించాలనుకునే విద్యార్థుల్లో ఎక్కువ మంది ఐటీఐలవైపే మొగ్గు చూపుతారు. ప్రస్తుతం ఆధునిక పారిశ్రామిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని కోర్సులను రూపొందించడంలో ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంది. దీంతో బహుముఖ నైపుణ్యాలను పెంచుకునే అవకాశం విద్యార్థులకు లభిస్తోంది. ఏడాది, రెండేళ్ల కాలవ్యవధి ఉండే ఈ కోర్సులు (ట్రేడ్లు) పూర్తి చేస్తే స్వయం ఉపాధికి ఢోకా ఉండదు. కొన్ని రకాల కోర్సులకు వందశాతం ఉపాధి అవకాశాలు ఉండగా, మరి కొన్ని కోర్సుల వల్ల వచ్చే ఉద్యోగాలకు సీజనల్‌గా గిరాకీ ఉంటుంది. రాష్ట్రంలో 138 ఐటీఐలు (ప్రభుత్వ ఆధ్వర్యంలోనివి), 600 పైగా ఐటీసీలు (ప్రైవేటు రంగంలోనివి) ఉన్నాయి.

22/07/2016: న్యూఢిల్లీ : దేశ రాజధానిలో భారీ సెక్స్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టుచేశారు. అది కూడా ఆదాయపన్ను శాఖ అధికారులు అందించిన సమాచారంతో కావడం విశేషం. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రితీంద్రనాథ్ సన్యాల్ (62)ను అరెస్టు చేశారు. అతగాడు ఒక ఎంపీగా నటిస్తూ.. ఈ సెక్స్ రాకెట్ నడపడం విశేషం. ఇందుకోసం ఆ ఎంపీ లెటర్ హెడ్లను ఫోర్జరీ చేశాడు. దాదాపు నెల రోజుల క్రితం సన్యాల్ ఇంట్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేసినప్పుడు అతడితో పాటు ఉజ్బెకిస్థాన్కు చెందిన ఓ మహిళ ఉండటంతో అధికారులకు అనుమానం వచ్చింది. వాళ్లు పోలీసులకు ఉప్పందించారు. అరెస్టయిన సన్యాల్తో పాటు ఉజ్బెక్ మహిళ అందించిన సమాచారం ఆధారంగా రిటైర్డ్ కల్నల్ అజయ్ అహ్లావత్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించి వదిలేశారు. కానీ ఇప్పుడా కల్నల్ కనిపించడం లేదు. తనను పెద్దమనుషుల వద్దకు పంపేవారని, వాళ్లలో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, ఆయుధ డీలర్లు, రాజకీయ నాయకులు, ఆర్మీ ఆఫీసర్లు కూడా ఉండేవారని ఉజ్బెక్ మహిళ తెలిపింది. సన్యాల్ ఇంటిమీద దాడి చేసినప్పుడు పోలీసులకు ఫోర్జరీ చేసిన ఎంపీల లెటర్‌హెడ్లు కూడా దొరికాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సమాజ్వాదీ పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్లా నటించి.. ఉన్నతాధికారులతో పనులు చేయించుకునేవాడు. దక్షిణాసియా దేశాలకు చెందిన పలువురు మహిళల పాస్పోర్టుల కాపీలు, ఫోన్ నంబర్లు కూడా ఆ ఇంట్లో ఉన్నాయి. సన్యాల్ ఫోన్ మెసేజిలలో విదేశీ మహిళలతో అతడు సాగించిన ఆర్థిక లావాదేవీల వివరాలున్నాయని డీసీపీ ఈశ్వర్ సింగ్ చెప్పారు. ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేసినప్పుడు ఉజ్బెక్ మహిళ తాను అనుభవిస్తున్న నరకాన్ని వాళ్లకు వివరించి, తనను కాపాడాల్సిందిగా కోరింది. దాంతో వాళ్లు పోలీసులకు విషయం చెప్పారు. చివరకు మొత్తం రాకెట్ వ్యవహారాన్ని బయటకు లాగిన పోలీసులు.. సన్యాల్ మీద ఐపీసీ సెక్షన్లు 370, 370ఎ, 341, 342, 419, 120బి కింద కేసులు పెట్టారు. అతడిని కోర్టులో ప్రవేశపెట్టి రిమాండుకు తరలించారు.

మీ ముఖాన్ని శుబ్రంగా కడిగి, పొడి బట్టతో శుబ్రం చేసుకోండి,తరువాత ఈ అరటి పండు మిశ్రమాన్ని మీ ముఖం పై రాయండి,15 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రంచేసుకోండి.ఎలా చేస్తే మీ ముఖం అందంగా,మృదువుగా, ఎంతో కోమలంగా

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు – Hepatitis-A,హెపటైటిస్‌-ఏ,HAV- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

హైదరాబాద్ : హెచ్ సీయూ ఘటనపై టీ.జేఏసీ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం స్పందించారు. హెచ్ సీయూ విద్యార్థులపై లాఠీచార్జ్ జరపడం అమానుషమని, సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం సాయుధ బలగాలు యూనివర్శిటీలోకి ప్రవేశించకూడదని ఆయన పేర్కొన్నారు. కన్హయ్య రాకను అడ్డుకోవటానికి కుట్ర పన్నారన్నారు. సాయుధ పోలీసు బలగాలను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. త్వరలో టీ.జేఏసీ విస్తృత స్థాయి సమావేశముంటుందని ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. 

ఆధారిత పొర భంగం కానట్లయితే, ఉపరితల కణాలు మూడు రోజుల లోపల గాయపడని చర్మంలో సంభవించిన అదే స్ట్రాటమ్ ఆధారంలోని ఊర్ధ్వ దిశగా తరలి వెళ్ళే కణాలు మరియు విభజన చేత స్థానభ్రంశం చేయబడతాయి.[29] గాయమైన ప్రదేశంలో ఆధారత్వచం దెబ్బతినిననట్లయితే, గాయపు అంచులనుండి మరియు చర్మంలోని అనుబంధాంగాలయిన రోమ పుటికలు, స్వేద మరియు తైల గ్రంథుల నుండి ఉపకళా కణజాల పునర్భవం జరుగుతుంది. ఇలా ఏర్పడిన ఉపకళాకణజాలం అంతఃచర్మంలోనికి ప్రవేశిస్తుంది. ఈ కణజాలం జీవలక్షణాలున్న కెరటీనోసైట్స్ చేత కప్పబడుతుంది.[24] గాయం బాగా లోతుగా ఉండి, చర్మ అనుబంధాంగాలు కూడా దెబ్బతినినట్లయితే కణాల వలస గాయపు అంచులనుండి మాత్రమే జరుగుతుంది.[36]

రాజకీయం అంటే ఓ చదరంగం. ఎత్తులు పైఎత్తుల్లో ఎంతో తెలివిగా వ్యవహరించాలి. అప్పుడే అనుకొన్న లక్ష్యాన్ని చేరుకొంటారు. అయితే ఆ ఎత్తులు వేయడంలోనే ఒకొక్కరూ ఒక్కో దారిని ఎంచుకొంటుంటారు. మరి జోగేంద్ర ఎంచుకొన్న………

* ఆస్పర్జెర్స్‌ డిజార్డర్‌: ఇది మగ పిల్లల్లో ఎక్కువ. సాధారణంగా ఆటిజమ్‌ పిల్లల్లో మాటలు ఆలస్యంగా వస్తుంటాయి. కానీ ఈ రకంలో మాటలు మామూలుగానే ఉంటాయి. నలుగురిలోకి వెళ్లటం, తెలివి తేటలు కూడా బాగానే ఉంటాయి. కానీ తక్కువగా మాట్లాడతారు. అడిగిన దానికి సమాధానం చెప్పేసి ఆపేస్తారు. శరీరాకృతి భిన్నంగా ఉంటుంది. పొడుగ్గా ఉంటారు. పొడవైన ముఖంతో పాటు చెవులూ భిన్నంగా ఉంటాయి. మిగతా ఆటిజమ్‌ పిల్లలతో పోలిస్తే ఇతరులతో బాగానే కలుస్తారు కాబట్టి వీరిలో భాషా నైపుణ్యాలు కాస్త ఎక్కువగానే అలవడతాయి. కొంతవరకూ బాగానే చదువుతారు. కొన్ని పనుల్లో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. అందువల్ల ఆయా అంశాల్లో నైపుణ్యం సాధిస్తారు. అందువల్ల మిగతా ఆటిజమ్‌ పిల్లలతో పోలిస్తే కాస్త మెరుగ్గా (వెల్‌ ఫంక్షనింగ్‌ ఆటిజమ్‌) ఉంటారు. కానీ వీరిలో ప్రవర్తనా సమస్యలు అధికం. కోపోద్రేకాల వంటివి ఎక్కువ.

‘నేనో గ్లామర్‌ బండి.. వచ్చేశా స్వర్గం నుండి..’ అంటున్నారు కథానాయిక తమన్నా. ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘జై లవకుశ’. ఈ చిత్రంలోని ప్రత్యేక గీతంలో తమన్నా ఆడిపాడారు. ‘స్వింగ్‌ జరా..’ అంటూ సాగే ఈ పాట….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *