“మెనోపాజ్ _కుక్కలు లో జుట్టు పెరుగుదల చక్రం”

శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కణాలను కరిగించి, శరీరాకృతిని అందంగా తీర్చిదిద్దడానికి అల్ట్రాసౌండ్ తరంగాలను శరీరంలోకి పంపిస్తాము. శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకునే నడుము, పిరుదులు, తొడలు, పొట్ట తదితర ప్రాంతాలలోనుంచి కొవ్వును కరిగించడం జరుగుతుంది. అల్ట్రాసౌండ్ ద్వారా శరీరంలోని కొవ్వు శాశ్వతంగా తొలగిపోతుంది. ఒకసారి తొలగించిన కొవ్వు కణాలు మళ్లీ ఏర్పడే అవకాశం లేదు. రక్త నాళాలు, నరాలకు  సంబంధించిన కణజాలానికి ఎటువంటి హాని జరగకుండా అల్ట్రాసౌండ్ తరంగాల ద్వారా చర్మంలోపల ఉండే కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయడం జరుగుతుంది. ఒకసారి  తొలగించిన కొవ్వు కణాలు మళ్లీ జీవం పోసుకోలేవు. దీని వల్ల ఇవి శాశ్వతంగా తొలగిపోయినట్లే.

హైదరాబాద్ : హెచ్ సీయూలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ప్రధాన గేటు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నిన్న వీసీ నివాసంపై దాడి ఘటనలో 36 మందిని పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థులకు సంఘీభావంగా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు హెచ్ సీయూకు రానున్నారు. పోలీసులు మీడియాపై ఆంక్షలు విధించారు. అయితే రోహిత్ వేములు ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడుగా  ఉన్న వీసీ అప్పారావు మళ్లీ వీసీ బాధ్యతు తీసుకోవడానికి నిన్న వర్సిటీకి రావడంపై విద్యార్థులు మండిపడ్డారు. అప్పారావు మళ్లీ వీసీ బాధ్యతలు తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అప్పారావును అరెస్టు చేయాలని, పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం జెఎన్ యూ నేత కన్హయ్యకుమార్ హెచ్ సీయూకు రానున్నారు. 

* సన్‌స్కీన్‌ లోషన్లు: రాసుకుంటే బయటకు కనబడకుండా ఉండే రసాయనిక స్క్రీన్‌లలో ‘ప్యారాఅమినో బెంజాయిక్‌ యాసిడ్‌’ వల్ల చాలా మందికి, ‘సినమేట్స్‌’తో కొద్దిమందికి రియాక్షన్లు వస్తాయి. ఇక పైకి కనిపిస్తుండే స్క్రీన్స్‌లో (క్రీడాకారులు ముఖానికి రాసుకునేలాంటివి) జింక్‌ ఆక్సైడ్‌, టైటానియం డై ఆక్సైడ్‌ వంటివాటితో రియాక్షన్లు తక్కువ. కాబట్టి ఈ రెండూ కలిసి ఉండే ఉత్పత్తులు వాడుకోవటం మంచిది. అలాగే లోషన్‌ను ముందు ఒకరోజు రాసుకుని.. 24 గంటలు చూసి.. ఏ సమస్యా లేకపోతేనే కొనసాగించాలి.  

తెలంగాణాలో ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ ఒక కొలిక్కి రావడంతో విద్యార్ధులు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. కాని బి-కేటగిరిలో అడ్మిషన్లు తీసుకునే విద్యార్ధులు మాత్రం ఇంకా గందరగోళంలోనే ఉన్నారు. ముందు నుంచి మేనేజ్‌మెంట్ కోటా సీట్లను కూడా కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయాలనే చెబుతున్నప్పటికీ యాజమాన్యాలు ఆ ఆదేశాలను పెడచెవిన పెట్టడమే కాకుండా…అడ్మిషన్లను కూడా పూర్తి చేశాయని సమాచారం. 

దిల్లీ: చమురు కంపెనీలు వంటగ్యాస్‌, జెట్‌ ఇంధన ధరల్లో మార్పులు చేశాయి. రాయితీలేని వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.4 తగ్గించగా.. జెట్‌ ఇంధన ధరను మాత్రం 8.7 శాతం పెంచాయి. రాయితీలేని సిలిండర్‌ ధర దిల్లీలో రూ.513.50 ఉండగా.. ప్రస్తుతం రూ.509.50కి తగ్గించారు. 14.2 కిలోల సిలిండర్‌ ధరను ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు రూ.82.5 తగ్గించారు. దిల్లీలో రాయితీ సిలిండర్‌ ధర రూ.419.33గా ఉంది. జెట్‌ ఇంధన ధరలు పెరగడం వల్ల విమాన నిర్వహణ వ్యయం పెరగనుంది.

త్రిష ఈ మధ్యకాలంలో కమర్షియల్‌ సినిమాలనే కాకుండా కథానాయికా ప్రాధాన్యమున్న చిత్రాలపైనా దృష్టిపెడుతున్నారు. ‘నాయకి’ సినిమాతో ఆకట్టుకున్న త్రిష ఇప్పుడు ‘మోహిని’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రమణ మధేశ్‌ ఈ చిత్రానికి..

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు తొలిసారి నేరుగా తన బాణీలు వినిపించబోతున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం…

113 రో జులు పూర్తి చేసుకుంది. ఖమ్మం జిల్లా తల్లాడ నుంచి ప్రారంభమైన యాత్ర అన్నాడిగూడెం, నర్సింహారావుపేట, గార్ల ఒడ్డు, ఏల్కూరు, ఇమాన్‌నగర్‌, వినోభానగర్‌, జూలూరు పాడులో పర్యటించింది. తమ్మినేని బృందానికి వచ్చిన 35 వేల దరఖాస్తుల్లో.. దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లపైనే అధిక దరఖాస్తులు వచ్చాయి.

చిన్నారులలో ఏడుపునకు సవాలక్ష కారణాలు ఉన్నాయి. వాటిలో ఆకలి కూడా ఒకటి. తల్లిపాలు మాత్రమే తాగే పిల్లలు రోజుకు ఆరుసార్లకన్నా ఎక్కువ సార్లు మూత్రవిసర్జన చేస్తుంటే, సంతృప్తికరమైన పెరుగుదల ఉంటే చిన్నారులకు తల్లిపాలు సరిపోయినట్లే.

కింగ్ నాగార్జున..అరవైకి దగ్గర పడుతున్నా కూడా ఇంకా నలభైలలో ఉన్నట్లే యంగ్‌గా ఉంటారు.. కొడుకులతో కింగ్ పక్కన నడుస్తుంటే అన్నదమ్ములు కలిసి వెళుతున్నట్లే ఉంటుంది కానీ తండ్రి కొడుకులు అన్న ఫిలింగ్ రాదు..అంతలా తన అందాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు నాగార్జున..అలాంటి నాగార్జునని బట్టతల భయపెట్టిందట.. ఈ విషయాన్ని స్వయంగా నాగ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రాజుగారి గది 2’. ఓంకార్‌ దర్శకుడు. సమంత, సీరత్‌ కపూర్‌, నరేశ్‌, అశ్విన్‌, వెన్నెల కిశోర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది……..

76-సెం.మీ (30-అంగుళాల) రెఫ్రాక్టర్ టెలిస్కోప్ అనేది ఇక్కడ 1888లో ఇక్కడ పనిచేయడం ప్రారంభించింది, ఆసమయంలో ఇది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద టెలిస్కోప్‌గా నమోదైంది. ఏడాదిపాటు ఇది పనిచేసిన తర్వాత, 36-అంగుళాల (91-సెం.మీ) రెఫ్రాక్టర్‌ను శాంటా క్రూజ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో భాగమైన లైక్ అబ్జర్వేటరీలో ఏర్పాటు చేశారు..

మన ప్రమేయం లేకుండా జరిగే అంగస్తంభనాలకు టెస్టాస్టిరోన్‌ అత్యంత అవసరమైనప్పటికీ బ్లూఫిల్ములు చూసినప్పుడు, స్త్రీ స్పర్ష తగిలినపుడు కలిగే అంగస్తంభనాలలో మాత్రం ఈ హార్మోన్‌ పాత్ర చాలా స్వల్పమేనని అధ్యయనాల ద్వారా వెల్లడైంది.అయితే మనిషిలో కలిగే సెక్సు కోరికలు,సెక్సు సామర్థ్యం ఈ హార్మోన్‌పైనే ఆధారపడి ఉంటాయి.

గత సంవత్సరం పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘జ్యోతిలక్ష్మి’ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించలేకపోవడంతో.. ఆ తర్వాత మరో సినిమాకు కమిట్ అవలేదు బబ్లీ బ్యూటీ ఛార్మీ. అయితే ముఖ్యంగా అమ్మడికి సరైన ఆఫర్లు రాలేదని చెప్పాలి. తాజాగా ఈ ముద్దుగుమ్మ చేసిన దానంపై చర్చ నడుస్తోంది. క్యాన్సర్ పేషెంట్ కోసం దానం చేసిందంట. దీనికి సంబంధించిన విషయాలు ఛార్మీ వెల్లడించింది. అనంతరం తన ఫొటోలను కూడా ట్విట్టర్ లో ట్వీట్ చేసింది.

తాజాగా తన సన్నిహితులతో ముచ్చటించే సమయంలో రాజకీయాల ప్రస్తావన వారి మధ్య వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా వీవీ వినాయక్ను రాజకీయాల్లోకి రావొచ్చుగా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. దేవుడు కరుణిస్తాడేమో ఎవరికి తెలుసు? అని వ్యాఖ్యానించినట్లుగా చెబుతున్నారు. వినాయక్ చేసిన వ్యాఖ్యలపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇంతకీ ఆయన రాజకీయాల్లోకి వెళ్లనున్నారా? అన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ గా మారిందని చెప్పక తప్పదు.

23/06/2016: సియోల్: తాము జరిపిన రెండు మధ్యంతర మసుదాన్ అణుక్షిపణుల పరీక్షలు విజయవంతం అయ్యాయని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అధికారికంగా ప్రకటించారు. ఈ క్షిపణులతో ఫసిపిక్ లోని అమెరికా స్థావరాలను ఢీకొట్టగలమని చెప్పారు. అంతకుముందు జరిపిన ఐదో పరీక్ష విఫలం అవడంతో కిమ్ జాంగ్ ప్రత్యక్ష ఆధ్వర్యంలో ఆరోసారి మసుదాన్ క్షిపణి పరీక్షలు నిర్వహించారు. అయితే, ఈ పరీక్షలు జరిపినట్లుగానీ, లక్ష్యాన్ని ఛేదించినట్లుగానీ పరీక్ష రోజున ఉత్తర కొరియా ప్రకటించలేదు. పరీక్ష పూర్తయిన మరుసటి రోజు మాత్రం అధ్యక్షుడే స్వయంగా ఈ విషయం వెల్లడించారు. నిన్న జరిపిన అణుక్షిపణుల పరీక్షలు గొప్ప కార్యక్రమాలని ప్రశంసించాడు. అణ్వాయుధాలతో కూడా తాము దాడి చేయగలమని మరోసారి వీటిద్వారా నిరూపితమైందని చెప్పారు. 2,500 కిలో మీటర్ల నుంచి 4,000 కిలో మీటర్ల వ్యవధిలో ఎక్కడి నుంచైనా దాడి చేయగలమని, అమెరికాను సైతం ఢీకొట్టగలమని చెప్పాడు.

‘డ్యాన్స్‌ మాస్టర్‌ సాంగ్స్‌ తీస్తాడు. ఫైట్‌ మాస్టర్‌ ఫైట్స్‌ తీస్తాడు. కెమెరామెన్‌ షూట్‌ చేస్తాడు. అందరూ అన్నీ చేస్తే.. మరి డైరెక్టర్‌ ఏం చేస్తాడు’ అంటోన్నారు ఈషా రెబ్బా. సుకుమార్‌ నిర్మిస్తున్న చిత్రం ‘దర్శకుడు’. వైవిధ్యమైన ప్రేమకథతో తెరకెక్కిస్తున్న…

ఇవన్నీ ఇలా జరుగుతుంటే… ఇప్పుడు జగన్ పాదయాత్రలో భాగంగా ఓ ఫొటో బయటకు వచ్చింది. ఈఫొటో ఇప్పుడు పెద్ద చర్చలకు దారితీసింది. ఇంతకీ ఆ ఫొటోలో ఏముందనుకుంటున్నారా…? ఆ ఫొటోలో జగన్ తో పాటు పార్టీ నుండి సస్పెండ్ చేసిన గౌతంరెడ్డి కూడా ఉన్నాడు. గౌతంరెడ్డి ప్రజా సంకల్పయాత్రలోనే జగన్ ను కలవడంతో ప్రస్తుంతం సంచలనంగా మారింది. దీంతో గౌతంరెడ్డిని పార్టీ నుండి సస్పెన్షన్ చేస్తున్నాం అంటూ, అప్పట్లో వైసీపీ డ్రామా ఆడినట్టు ఇప్పుడు నిజం బయటపడింది అంటున్నారు. కేవలం అప్పట్లో రాధాను బుజ్జగించటానికే అప్పట్లో డ్రామా ఆడారు అనే విషయం ఇప్పుడు తేలిపోయింది…అంతేకాదు…రాధా ఇక మన మాట వినడు అని, జగన్ కు అర్ధమై పోయిందో ఏమో కాని, రంగాను అన్ని బూతులు తిట్టిన గౌతం రెడ్డిని, బహిరంగంగా కలిసి, తనతో పాటు నడిపించుకుని, రాధా ఉంటే ఎంత పొతే ఎంత అనే సంకేతం జగన్ ఇచ్చారు అని పరిశీలకులు అంటున్నారు. మరి ఇప్పుడు దీనిపై రాధా, ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. జగన్ చేసిన ఈ పనికి రాధా ఇక పార్టీ మారడం ఖాయమేనేమో అనిపిస్తుంది.. చూద్దాం ఏం జరుగుతుందో…

రవితేజ అంధుడి పాత్రలో నటించిన చిత్రం ‘రాజా ది గ్రేట్‌’. శుక్రవారం (అక్టోబరు 18) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను రాబడుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. తొలివారంలో ప్రపంచ వ్యాప్తంగా…

బరువుకు సర్జరీ:బరువు తగ్గాలని అనుకుంటారు. కానీ వ్యాయామం చేయాలన్నా, ఆహార నియమాలు పాటించాలన్నా కొందరు ఇష్టపడరు. చికిత్స పద్ధతులతో సన్నబడాలని కోరుకుంటారు. ఇలాంటివారికి సర్జరీ అవకాశముంది కానీ ఇది పెద్ద ప్రక్రియ. దీంతో బరువు గణనీయంగా తగ్గినప్పటికీ.. అది కొనసాగాలంటే మాత్రం ఆహార నియమాలు పాటించటంతో పాటు వ్యాయామమూ కచ్చితంగా చేయాల్సిందే. బరువు తగ్గటానికి కొన్ని మందులూ లేకపోలేదు. వీటిల్లో కొన్ని ఆకలిని తగ్గించేవైతే.. మరికొన్ని కొవ్వు జీర్ణం కాకుండా చేసేవి. వీటిని కూడా ఆపకుండా వేసుకోవటం తగదు. దుష్ప్రభావాలూ ఉంటాయి. ఆహారం, వ్యాయామంతో వాటిని పూడ్చుకోవాల్సీ ఉంటుంది. కాబట్టి ఎలా చూసినా బరువు తగ్గాలంటే ఆహార నియమాలు పాటించటం, వ్యాయామం చేయటం తప్పదు. తేలికైన మరో దగ్గరి మార్గమేదీ లేదు.

ఎన్నికల ప్రచారంలో తమ్మినేని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణం పేరుతో అధికార పార్టీ నేతలు ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఖమ్మంలో ఎన్ని ఇళ్లు కట్టించారో చెప్పాలని నిలదీశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న కేసీఆర్‌ హామీ… నేటికీ కార్యరూపం దాల్చలేదని దుయ్యబట్టారు. గతంలో ఖమ్మం మున్సిపల్‌ చైర్మన్లుగా పనిచేసిన సీపీఎం నేతలు చిర్రావురి, సమీనాలు అవినీతి రహిత పాలన అందించిన విషయాన్ని తమ్మినేని  గుర్తు చేశారు. ప్రస్తుత కార్పొరేన్‌ ఎన్నికల్లో సీపీఎంను గెలిపిస్తే అవినీతి రహిత పాలన అందిస్తామని  హామీ ఇచ్చారు. ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికల్లో సీపీఎం ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. 

కోలుకునే సమయం: రోగి మళ్లీ తన పనులు తానే చేసుకోవడం అన్నది తీసిన కొవ్వుపై ఆధారపడి ఉంటుంది. అయితే సాధారణంగా రెండు రోజుల నుంచి రెండు వారాల్లో పనులకు వెళ్లవచ్చు. అయితే కొవ్వు తొలగించిన తర్వాత చర్మం వదులవుతుంది కాబట్టి 6-8 వారాల పాటు చర్మాన్ని బిగుతుగా ఉంచే ఎలాస్టిక్ దుస్తులు వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కొందరిలో చర్మంలోనికి కరిగిపోయే కుట్లు కాకుండా తొలగించాల్సిన కుట్లు వేస్తే వాటిని 5 నుంచి 10 రోజుల తర్వాత తొలగించాలి. ఈ ప్రక్రియలో ఉండే నొప్పులు సాధారణంగా మూడు రోజుల నుంచి రెండు వారాల పాటు ఉంటాయి. చర్మంపై ఎర్రబడిన ప్రాంతం రెండువారాల్లో క్రమంగా మామూలు స్థితికి  వస్తుంది. వాపు తగ్గడానికి రెండు వారాల నుంచి రెండు నెలలు పట్టవచ్చు. సర్జరీ ఫలితాలు కనిపించడానికి నెల నుంచి ఆర్నెల్లు కూడా పట్టవచ్చు. సాధారణంగా చర్మంలోని కొవ్వు కణాలను తొలగిస్తారు కాబట్టి ఫలితాలు బాగానే ఉన్నా… ఆహారంపై నియంత్రణ లేకపోయినా, వ్యాయామం చేయకపోయినా ఉన్న కొవ్వు కణాలే విపరీతంగా పెద్దవై, ఈ సారి అస్తవ్యస్తంగా కొవ్వు పెరిగే అవకాశం ఉంది.

28/07/2016: అహ్మదాబాద్: జైలు నుంచి తప్పించుకుని వచ్చిన కొడుకును స్వయంగా తల్లి పోలీసులకు అప్పగించిన అరుదైన ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. హత్య కేసులో అరెస్టైన ప్రవీణ్ ధావల్(20) అనే యువకుడు ఈనెల 24న సర్దార్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయాడు. దీంతో జయరాజసిన్హా అనే కానిస్టేబుల్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. తప్పించుకున్న ప్రవీణ్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అనూహ్యంగా అతడి తల్లి ఆశాబెన్ తిరిగి ప్రవీణ్ ను పోలీసులకు పట్టిచ్చింది. జైలు నుంచి తప్పించుకున్న తర్వాత డబ్బులు కావాలని తల్లికి ప్రవీణ్ ఫోన్ చేశాడు. డబ్బులు ఇస్తానని చెప్పి పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు వచ్చి అతడిని మళ్లీ అరెస్ట్ చేశారు. తమ ఇంటి పక్కనే నివసిస్తున్న వ్యక్తిని హత్య చేసిన కేసులో ప్రవీణ్ తో అతడి కుటుంబ సభ్యులపైనా పోలీసులు నమోదు చేశారు. తమ ఇంటికి నిప్పుపెట్టాడన్న కోపంతో పొరుగింటాయనను వీరు హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ప్రవీణ్ తో పాటు అతడి తల్లి ఆశాబెన్, తండ్రి పురుషోత్తం, తమ్ముడు ప్రతాప్, బావ, సోదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. జూలై 22న బెయిల్ పై ఆశాబెన్, ఆమె కుమార్తె విడుదలయ్యారు. హత్య కేసులో నిందితురాలిగా ఉన్నప్పటికీ తాము చట్టానికి కట్టుబడి ఉంటామని ఆశాబెన్ తెలిపింది. క్షణికావేశంలో చేసిన తప్పును సరిదిద్దుకోవాలని భావిస్తున్నామని చెప్పింది. అందుకే జైలు నుంచి పారిపోయిన తన కొడుకును పోలీసులకు అప్పగించానని వెల్లడించింది.

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ప్రముఖ సినీ మాటల రచయితలు పరుచూరి బ్రదర్స్ భేటీ అయ్యారు. ఉండవల్లి అమరావతి కరకట్ట వెంబడి నివాసముంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసానికి పరుచూరి బ్రదర్స్ మంగళవారం చేరుకున్నారు. అనంతరం చంద్రబాబుతో వారు సమావేశమయ్యారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై స్క్రిప్ట్ రాయించేందుకు వారిద్దరిని చంద్రబాబు పిలిపించినట్లు సమాచారం.

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్లో ఓ నూతన చిత్రం రూపుదిద్దుకుంటోన్న సంగతి తెలిసిందే. కీర్తిసురేశ్‌, అను ఇమ్మాన్యుయెల్‌ ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై రాధాకృష్ణ…

అమెరికాలోని హార్వర్ద్‌ యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో కొన్ని ఆశక్తికరమైన అంశాలు వెలుగుచూసాయి. హాస్టల్స్‌లో కలిసిఉండే మహిళల్లో కొంతకాలం తర్వాత ఋతుస్రావాలు సుమారుగా ఒకే సమయంలో ప్రారంభమౌతున్నట్టుగా కనుగొన్నారు. ఒకరి నెలసరి గురించి మరొకరికి తెలియకుండానే ఈ విశేషం చోటుచేసు కొంటోంది. ఎక్కువ కాలం కలిసి ఉండే మహిళల్లోనే ఇలా జరుగుతోంది. అలాగే మగవారితో చెట్టాపట్టాలేసుకు తిరిగే(మరీ అడ్వాన్సు కాకుండా) యువతుల్లోనూ ఋతుస్రావాలు కాస్త ముందుగా కలుగుతున్నాయి. వీరిలోఉత్పత్తయ్యే ఫిరమోన్‌ల ప్రభావమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. ఒకే ఇంటిలో నివసించే అక్కాచెల్లెల్లు,తల్లీ కూతుళ్ళ బహిష్టు దినాలు కూడా దాదాపు దగ్గరగానే ఉంటున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలను ఆదుకోవడమే ఎజెండాను పెట్టుకుందని ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో అల్పసంఖ్యాక వర్గాల ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద మైనార్టీ మహిళలకు ఉచిత కుట్టు యంత్రాల….

అటు బాలీవుడ్‌ నుంచి ఇటు కోలీవుడ్‌ వరకూ అన్ని చిత్ర పరిశ్రమల్లో నడుస్తున్న హాట్‌టాపిక్‌ ‘2.ఓ’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ‘సూపర్‌స్టార్‌’ రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. అమీజాక్సన్‌ కథానాయిక. శంకర్‌ దర్శకుడు. అక్షయ్‌కుమార్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *