“మోహస్ శస్త్రచికిత్స తర్వాత జుట్టు తిరిగి పెరగడం +కిరీటం ప్రాంతంలో సన్నబడటానికి జుట్టు”

ఉదరకోశంలో క్షయ వ్యాధి సోకడానికి ప్రధాన కారణం మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యు లోసిస్‌ లేదా మైకోబాక్టీరియం ఏవియం అనే సూక్ష్మక్రిములు. వ్యాధి నిరోధక శక్తిని అణచడా నికి ఔషధాలు సేవించే వారిలో రెండవరకం సూక్ష్మక్రిమి సాధా రణంగా కనిపిస్తుంటుంది.

06/08/2016: లండన్‌: ఓ యువతి విమానంలో తన మానాన తాను పుస్తకం చదువుకుంటుంటే ఉగ్రవాదేమోనన్న అనుమానంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇంగ్లాండ్‌లో చోటుచేసుకుంది ఈ ఘటన. వివరాల్లోకెళితే.. ఫైజా షాహీన్‌ అనే ఓ బ్రిటిష్‌ ముస్లిం యువతి యూకే నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌లో పనిచేస్తోంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న యుక్తవయసు పిల్లలు తీవ్రవాదంవైపు ఆకర్షితులు కాకుండా చూసే కార్యక్రమంలో ఆమె పనిచేస్తోంది. ఇటీవలే వివాహమైన ఆమె హనీమూన్‌ కోసం టర్కీ వెళ్లివస్తుండగా ఈ సంఘటన జరిగింది. ప్రయాణంలో తనతో తెచ్చుకున్న ఓ పుస్తకం చదువుతూ కూర్చుంది షాహీన్‌. ఆ పుస్తకం పేరు సిరియా ఆర్ట్‌ బుక్‌. అది చూసిన థామ్సన్‌ ఎయిర్‌వేస్‌ విమాన సిబ్బంది ఫైజా పై అధికారులకు ఫిర్యాదు చేశారు. విమానం ఇంగ్లాండ్‌లో ల్యాండవగానే ఎయిర్‌పోర్ట్‌ అధికారులు ఫైజాను అదుపులోకి తీసుకుని 15 నిమిషాల పాటు ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఫైజా మీడియాకు వివరిస్తూ.. పాస్‌పోర్ట్‌ కంట్రోల్‌ రూం వద్ద క్యూలో నిలబడి ఉన్న తనను అక్కడే ఉన్న ఓ ఎయిర్‌పోర్ట్‌ అధికారి కన్నార్పకుండా గమనిస్తూనే ఉన్నాడని.. తాను అదేం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళుతుంటే ఇద్దరు పోలీసులు వచ్చి పాస్‌పోర్ట్‌ చూపించమన్నారని చెప్పింది. ఒక్క నిమిషం పాటు తనకేం అర్థంకాక అసలు జరిగిందేంటో చెప్పమని ఫైజా పోలీసులను ప్రశ్నించింది. విమానంలో సిరియా పుస్తకం చదువుతుంటే ఉగ్రవాదేమోనన్న అనుమానంతో విచారణ జరుపుతున్నామని పోలీసులు చెప్పారు. పుస్తకం చదివితేనే ఉగ్రవాదని అనుమానించి ఈ విధంగా విచారణ జరిపారని ఇది సమంజసం కాదని ఈ ఘటన చాలా బాధ కలిగించిందని ఫైజా వాపోయింది. ఉగ్రదాడులు ఎక్కువవుతున్న నేపథ్యంలో సెక్యూరిటీ పెంచడం మంచి విషయమే కానీ మరీ ఇలా సిరియా గురించి పుస్తకం చదివినంత మాత్రాన ఉగ్రవాదనుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడం సరైన పద్ధతి కాదని మండిపడింది ఫైజా. ఈ సంఘటనపై స్పందిస్తూ అక్కడి లేబర్‌ పార్టీ ఎంపీ కీత్‌ వాజ్‌ అప్రమత్తంగా ఉండడంలో తప్పులేదు కానీ అత్యుత్సాహం పనికిరాదన్నారు. థామ్సన్‌ ఎయిర్‌వేస్‌ సిబ్బంది తమ తొందరపాటుకు క్షమాపణ చెప్పాలన్నారు.

బాహుబలి హీరోగా ప్రభాస్ పేరు ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. ఈ సినిమా మన దేశంలో ఎంత ఘనవిజయం పొందిందో అలాగే విదేశాలులో కూడా విడుదలై గొప్ప విజయం సాదించింది. ఈ సినిమాతో ప్రభాస్ కు ఉన్న క్రేజ్ రెట్టింపు అయ్యింది అనే చెప్పాలి. ఇప్పుడు ప్రభాస్ చేయబోతున్న ప్రతీ సినిమా అన్నీ బాషల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని చేయవలిసి ఉంది. బాహుబలి సినిమాతో కొన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్లు ప్రభాస్ ని ప్రచారకర్తగా తీసుకున్నాయి. ఇప్పుడు అలాగే తన తాజా సినిమా ఆన్ లైన్ ప్రసారంకు సంబం…దించిన రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తం పెట్టి కొనుక్కోంది. యువి క్రియేషన్స్ వాళ్ళు నిర్మిస్తున్న ‘సాహో’ సినిమాను నెట్ ఫ్లిక్స్ సుమారుగా 50 కోట్లు పెట్టి రైట్స్ దక్కించుకొంది అని టాక్. ఈ సినిమాను తెలుగు – హింది – తమిళ్ – మలయాళం లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమానే కాదు ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాను కూడా రికార్డు స్థాయిలో 4 మిలియన్ యూఎస్ డాలర్లు పెట్టి కొన్నది నెట్ ఫ్లిక్స్. అయితే సాహో రైట్స్ గురించి ఇంకా అధికారికంగా ప్రకటన ఇవ్వకపోయినా తొందరలో ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం ఉంది. సుజీత్ డైరక్షన్లో వస్తున్న సాహో సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ చేసే అవకాశం ఉండవచ్చు అని చెబుతున్నారు. 150 కోట్లు వ్యయంతో నిర్మిస్తున్న సాహో సినిమా వచ్చే ఏడాది వేసవి కాలంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను ఒకే సారి అన్నీ బాషలులోనూ విడుదల చేస్తున్నారు. సాహో షూటింగ్ జరుగుతున్నా ఇంకా హీరోయిన్ ఎవరు అనేది ఒక నిర్ణయానికి రాకపోవడం ప్రభాస్ అభిమానుల ఆందోళన పడుతున్నారు. ఈ సినిమా నేషనల్ లెవెల్లో విడుదలకాబోతుంది కాబట్టి బాలీవుడ్ హీరోయిన్ కోసం చూస్తున్నట్లు తెలుస్తుంది.

ఏ పార్టీ చూసినా…. అభ్యర్థుల ఎంపికలో డబ్బు ను ఒక కారకంగా చూసిందే. జాతి పిత మహాత్మా గాంధీ గారు వచ్చినా… నాలుగు డబ్బులు ఖర్చు చేయనిదే గెలవలేని పరిస్థితి. డబ్బు ను బట్టి జనం ఓట్లు వేస్తారా? నేను నమ్మను… అని అనడం అమాయకత్వం. ప్రచారంలో హడావుడి చేయడానికి, ప్రజాదరణ గల నాయకుడహో… అని మీడియాలో ప్రచారం చేయించుకోవడానికి, ఓటర్లను ప్రలోభపెట్టి ఓట్లు కొనుక్కోవడానికి కరెన్సీ నోట్లే కీలకం. మన జనంలో అధికులు నోటును బట్టే ఓటు వేస్తున్నట్లు నాకు అనిపిస్తున్నది. 500 వందలకు కక్కుర్తి పడేది ఏమిటనో, ఇతరులకు తెలిస్తే పరువు తక్కువనో… కొద్దిగా మధ్య, ఎగువ తరగతి ప్రజలు ఆగుతారేమో గానీ… నాయకులు పధ్ధతి ప్రకారం కాలనీల్లో తయారు చేసుకునే ఓటర్లకు ఎన్నికలు ఒక పండగ కాలం. నాయకుల పుణ్యాన ఈ దుస్థితి.  

ఈ వ్యాధిని కొందరు లూటి అని కూడా అంటారు. ఇది ఈ రకం వ్యాధు లన్నింటికెల్లా ఇబ్బందికరమైన సమస్యగా చెప్పుకోవచ్చు. పెద్ద పేగు నుంచి బయటకు వచ్చే చర్మానికి ఇన్‌ఫెక్షన్‌ వల్ల ఈ వ్యాధి వ స్తుంది. పిస్టులా వ్యాధి రెండు రకాలు. మల ద్వారానికి పోయే పై దారిలో ఏర్పడేది ఒక రకం, కింది భాగంలో ఏర్పడేది మరో రకం. పైభాగంలో వచ్చేది సామాన్యంగా సమాంతరంగా ఉంటుంది. కింది భాగంలో వచ్చే దారి వంకరగా ఉంటుంది. ఈ వ్యాధి ఏ వయస్సులో ఉన్నవారికైనా రావచ్చు. ము ఖ్యంగా ఎక్కువ సేపు కూర్చొని ఉన్నవారిలో ఈ వ్యాధి వస్తుంది.

ఊపిరితిత్తులలో ఈ శ్వాసనాళాల చివరి భాగాలు టెర్మినల్‌ బ్రాంకియోల్‌ , రెస్పిరేటరీ బ్రాంకియోల్‌ , ఆల్వియోలార్‌ డక్ట్స్‌లోకి చేరి అంతమవుతాయి. ఊపిరితిత్తులు రెండూ గొంతు దిగువ భాగాన ఛాతీ కుహరంలో ఒకదాని పక్కన మరొటి ఉంటాయి. ఈ రెండింటి మధ్య భాగంలో ఉండే ఖాళీ స్థలాన్ని మీడియస్టినమ్‌ అంటారు.. మీడియాస్టినమ్‌ మధ్య భాగంంలో గుండె , దాని నుంచి వచ్చే రక్తనాళాలు ఉంటాయి. ఒక్కొక్క ఊపిరితిత్తిని ఒక్కొక్క పొర ఆవరించి ఉంటుంది. ఊపిరితిత్తికి అతుక్కొని ఉండే పొరను విస్రల్‌ఫ్లూరా అంటారు. దాని పైభాగంలో ఉండే పొరని పెరైటల్‌ప్లూరా అంటారు. ఈ రెండు పొరల మధ్య ఉండే స్థలాన్ని ప్లూరల కేవిటీ అంటారు.

వెల్లుల్లి తినడం వల్ల శరీరంలోని చెడు కొలెసా్ట్రల్‌ పది నుంచి ఆరు శాతం వరకూ తగ్గుతుంది. వెల్లుల్లిలో ఉన్న రసాయనాలకు ఆర్టీరియల్‌ ప్లేక్‌ ఫార్మేషన్‌ కాకుండా ఆపగల సామర్థ్యం కూడా ఉంది. రోజూ వెల్లుల్లి తినడం వల్ల ఆరోగ్యకరమైన లైంగిక జీవనాన్ని కొనసాగించగలుగుతారు.

ఎవరైనా హఠాత్తుగా ఛాతీలో అసౌకర్యంతో కుప్పకూలిపోతుంటే.. వెంటనే వాళ్లు స్సృహలో ఉన్నారా? లేదా? శ్వాస తీసుకుంటున్నారా? లేదా? గుండె కొట్టుకుంటోందా? లేదా? చూడాలి. ఇవి లేనప్పుడు వెంటనే ‘కార్డియాక్‌ మసాజ్‌ (సీపీఆర్‌)’ ఇవ్వటం తక్షణావసరం. విదేశాల్లో ఇటువంటి అత్యవసర ఘడియల్లో ఛాతీకి షాక్‌లు ఇచ్చి గుండె తిరిగి పనిచేసేలా చేసేందుకు బహిరంగ ప్రదేశాల్లో డిఫిబ్రిలేటర్‌ అనే పరికరాలు (ఏఈడీ) ఉంచుతారు. వీటితో గుండె తిప్పుకునే అవకాశాలు పెరుగుతాయి. సత్వరమే వారిని అత్యవసరంగా మంచి సౌకర్యాలున్న ఆసుపత్రికి తరలించాలి. ఆసుపత్రిలో వారికి అవసరమైతే డీసీ షాక్‌ ఇచ్చి గుండె తిరిగికోలుకునేలా చేస్తారు. ఒకవేళ గుండె కొట్టుకోవటం గాడిలో పడినా.. ఎక్కువ సమయం మెదడుకు రక్తసరఫరా లేకపోతే మనిషి’బ్రెయిన్‌ డెడ్‌’గా మారిపోయే ప్రమాదం ఉంది. దీన్ని నివారిచేందుకు చల్లటి దుప్పట్లలో (కోల్డ్‌ బ్లాంకెట్స్‌) పెట్టి శారీరక ఉష్ణోగ్రతను 35 డిగ్రీల కంటే తక్కువగా ఉంచటం వంటి జాగ్రత్తలు తీసుకుంటారు. వీటితో తిరిగి బతికి బట్టకట్టే అవకాశాలు పెరుగుతాయి. తర్వాత దీర్ఘకాలం చికిత్స ఏమిటన్నది ఆలోచిస్తారు. గుండెపోటు వస్తే అత్యవసరంగా యాంజియోప్లాస్టీ, స్టెంట్‌ పెట్టటం, ఐసీయూలో ఉంచి చికిత్స చేయటం, పంపింగ్‌ లోపం ఉంటే దీర్ఘకాలంలో మళ్లీ హఠాన్మరణం పరిస్థితులు తలెత్తకుండా ‘ఏఐసీడీఈ’ అనే పరికరాన్ని అమర్చటం వంటి చికిత్సలు అందిస్తారు.

మాస్‌మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘టచ్‌ చేసి చూడు’. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ ఈరోజు విడుదలైంది. ఇందులో బోల్తాపడిన కారు వద్ద రవితేజ కళ్లజోడు పెట్టుకుని స్టైల్‌గా నడిచొస్తున్న స్టిల్‌ ఆకట్టుకుంటోంది…….

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా సినిమాలను తెరకెక్కించడానికి దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ టైటిల్‌తో సినిమాను తీస్తున్నట్లు…

హైదరాబాద్ : సరోజిని కంటి ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం 13 మంది రోగులను అంధులను చేసింది. శుక్లాలు తొలగిస్తే మంచి చూపు వస్తుందన్న ఆశతో ఆపరేషన్‌ చేయించుకుంటే మొదటికే మోసం వచ్చింది. ఇదేమని ప్రశ్నిస్తే.. పదే పదే ఆపరేషన్లు చేస్తూ.. రోగులను ఆసుపత్రి చుట్టూ తిప్పుకుంటున్నారు. ఈ బాధితుల ఆందోళనను 10టీవీ వెలుగులోకి తీసుకువచ్చింది. దీంతో సర్కారు కదిలి.. ఘటనపై విచారణకు ఆదేశించింది. 

వీటి వలన జలుబుతోపాటు, దగ్గు, గొంతునొప్పి, గొంతు తడి ఆరిపోవడం, దగ్గులో కఫం, జ్వరం, ఆయాసం, ఛాతీలో నొప్పి తదితర సమస్యలు ఏర్పడతాయి. అడినోవైరస్‌తో వచ్చే వ్యాధి కారణంగా కళ్ళ కలకలు, గొంతులో బిళ్లలు (లిఫ్‌నోడ్స్‌) తోపాటు ఒళ్ళు నొప్పులు, జ్వరం కూడా వస్తాయి. సాధారణంగా వారం రోజుల్లో తగ్గిపోయే ఈ వ్యాధి లక్షణాలు కొంతమందిలో ఈ వ్యాధి తీవ్రంగా మారడానికి కూడా ఈ వాతావరణ మార్పులే కారణం.

ఈ అంశాలన్నింటినీ గుర్తుపెట్టుకుంటే… దీనికి చికిత్స కంటే నివారణ చాలా సులభం కాబట్టీ అంటే… కేవలం వేళకు భోజనం చేయడం వంటి మంచి ఆహారపు అలవాట్లు, పీచు పుష్కలంగా ఉండే ఆహారపదార్థాలు, నీళ్లు ఎక్కువగా తాగడం, మలద్వారం వద్ద వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్) పాటించడం వంటి సాధారణ జాగ్రత్తలతోనే దీని నివారణ జరిగిపోతుంది కాబట్టి వాటిని ఫిషర్ ఉన్నా లేకున్నా అందరూ ఈ జాగ్రత్తలను పాటించడం వల్ల అసలు ఫిషర్ రాకుండానే నివారించుకోవచ్చునని గుర్తుంచుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *