“లావెండర్ జుట్టు regrowth ఫోరమ్ జుట్టు పెరుగుదల ఔషధ ప్రోప్యాసియా”

ఢిల్లీ : ఇప్పటికే రైల్వేలో ప్రయివేట్‌ పెట్టుబడులను ఆహ్వానించిన మోది సర్కార్‌ – తాజాగా ప్రభుత్వ రంగ విమాన సంస్థ ఎయిర్‌ ఇండియాను కూడా ప్రయివేటిజం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఎయిర్‌ ఇండియాలో 49 శాతం వాటాని అమ్మకానికి పెట్టే ఆలోచనలో కేంద్రం ఉంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనను ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తోంది. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన తర్వాత నిపుణుల కమిటీ దీనిపై అధ్యయనం చేయనున్నట్టు సమాచారం. 2017 లోపు ఈ తంతు పూర్తి చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

లండన్‌ : లండన్ లో నిర్వహించిన వేలంలో పాప్‌సింగర్‌ ప్రిన్స్‌ దుస్తులు రికార్డు ధరను పలికాయి. 1984లో వచ్చిన ‘పర్పుల్‌రైన్‌’ మూవీలో ప్రిన్స్‌ ధరించి డ్రెస్‌లను వేలం వేశారు. ఒక్కొక్క డ్రెస్‌ 96వేల డాలర్ల ధరను పలికాయి. మొత్తం 1లక్షా92వేల డాలర్లు వచ్చినట్టు వేలం నిర్శాహకులు తెలిపారు. వైట్‌షర్ట్‌, లెదర్‌స్టీవ్స్‌, బ్లేజర్‌లను లక్షల డాలర్లుపోసి ఉత్సాహవంతులు సొంతం చేసుకున్నారు. డ్రెస్‌లతోపాటు ప్రిన్స్‌ ఉపయోగించిన గిటార్‌ కూడా వేలంలో ఏకంగా 1లక్షా 37వేల డాలర్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది.

ముంబై : బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ అభిమానుల (ఫ్యాన్స్‌) జాబితాలో మరో కొత్త ఫ్యాన్‌ చేరాడు. అతనెవరోకాదు సల్మాన్‌ ఖానే. ఇంతకీ విషయమేంటంటే.. షారుక్‌ ఖాన్‌ ‘ఫ్యాన్‌’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్‌ నిన్న విడుదలైంది. ట్రైలర్‌ వీక్షించిన సల్మాన్‌ తానూ షారుక్‌కి ఫ్యాన్‌నే అంటూ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు.

మొదటి భంగిమ, సాధారణంగా వాడుకలో వున్న భంగిమ అయిన పురుషుడు పైన ఉంటూ సెక్స్ చేయడం వలన ఒకరి ముఖాల్లోని భావాలను మరొకరు చూసుకుంటూ, సంభాషించుకుంటూ ఆనందం పొందగలమని అధిక శాతం స్త్రీలు అభిప్రాయపడుతుండగా, మరికొందరు సెక్స్ రాపిడి బలంగా ఉండాలంటూ ముందుకు వంగి వెనుక వైపు నుంచి బలవంతంగా భాగస్వామితో సెక్స్ చేయించుకోవడమే బాగుంటుందని చెబుతున్నారు. సెక్స్ చేసే భంగిమలు ఎన్ని ఉన్నా ఈ మూడింటినే ఎక్కువ ఇష్టపడుతున్నారట.

అంగస్తంభన కలిగించే సాధనాల కోసం ప్రయత్నాలు అనేక సంవత్సరాలుగా జరపబడుతున్నాయి. వ్యాక్యూమ్ పంపులలో అనేక రకాలున్నాయి. అందులో ఒక రకం పంపులో ఎక్రలిక్ ట్యూబ్ లో అంగాన్ని ఉంచి వ్యాక్యూమ్ ప్రెషర్ ఇవ్వాలి. అంగస్తంభన కలిగాక అంగం మొదటి భాగంలో రింగులను ఉంచాలి. ఈ రింగులను ఉంచినందువలన రక్తం అంగం నుంచి బయటకు వెళ్ళకుండా నిరోధిస్తుంది. ఆ తరువాత సిలండ్దర్ ని తీసివేసి రతిలో పాల్గొనవచ్చు. రిగులను తీసివేసేవరకూ (30 నిమిషాలలోపు) అంగస్తంభన కొనసాగుతుంది. రింగులు ఉన్నందువలన వీర్యస్ఖలనం సరిగా కాదు.

దేశ రక్షణకు శ్రమించే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల్లో ఏటా ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. పదో తరగతి, ఇంటర్ ఆపై అర్హతలున్న వారికి ఈ విభాగాల్లో వివిధ పోస్టులు అందుబాటులో ఉంటున్నాయి. వీటిలో పదో తరగతి ఆధారంగా లభించే ఉద్యోగాల వివరాలు…

ఆటిజం పిల్లలకు కీలకమైనది మానసిక స్థితిని చక్కదిద్దే శిక్షణే. తల్లిదండ్రులు దీన్ని అర్థం చేసుకోవటం చాలా అవసరం. చిన్నతనంలోనే ప్రేరణ (స్టిమ్యులేట్‌) ఇవ్వటం వల్ల ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. అతిగా ఆశించకుండా అలాగని నిరాశలో కూరుకుపోకుండా చికిత్సలో భాగస్వాములు కావటం కీలకం.

2. దాన్ని నివారించుకోటానికి కావాల్సిన మందులు ఇప్పుడు మన అందుబాటులో ఉన్నాయి. వీరు తక్షణం పెగ్‌-ఇంటర్‌ఫెరాన్‌, లెమోవిడిన్‌, ఎడిఫోవిర్‌, ఎంటకావిర్‌ వంటి యాంటీ వైరల్‌ మందులు తీసుకోవటం ద్వారా మున్ముందు కూడా అసలు లివర్‌ వ్యాధి రాకుండా నివారించుకునే అవకాశం ఉంది.

మరో విచిత్రమైన విషయమేంటంటే ……పురుష జననాంగ సృష్టిని ప్రేరేపించేది ఆడ సెక్సు హార్మోనులు(ఈస్ట్రోజెన్‌) కావటం! తల్లి గర్భంలో ఉండగా మగ శిశువు జననాంగం ఏర్పడటంలో తల్లిలో తయారయ్యే స్త్రీ సెక్సు హార్మోన్‌ అయిన ఈస్ట్రోజెన్‌ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.వృషణాలలోని టెస్టోస్టెరోన్‌ ప్రభావంతో యుక్తవయసులో మగవారిలో పురుషత్వాన్ని ప్రస్ఫుటించే గడ్డాలు,మీసాలు ఏర్పడతాయి. పురుషాంగం వద్ద, చంకల్లోనూ వెంట్రుకలు (ఫ్యూబిక్‌ హెయిర్‌) మొలుస్తాయి. వృషణాలు, పురుషాంగంలో పెరుగుదల కనిపిస్తుంది. యుక్తవయసులో మగవారి ఎముకలు,కండరాలలో ఎదుగుదల వేగం పుంజుకోవటానికీ కారణం ఈ సెక్సు హార్మోనే!

01/07/2016: రాంచీ: జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు తాల మరాండీ కొడుకు మున్నా మరాండీ తనను శారీరకంగా వాడుకుని, మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఓ అమ్మాయి ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మంచి, మున్నా రెండేళ్లకుపైగా తనను శారీరకంగా వాడుకుని మోసం చేశాడని గొడ్డా జిల్లా కోర్టులో బాధితురాలు ఫిర్యాదు చేసింది. మున్నా తనతో స్నేహంగా ఉండేవాడని, ఓ మొబైల్ ఫోన్ను కానుకగా ఇచ్చాడని ఆమె తెలిపింది. మున్నా తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి, మాటతప్పాడని ఆరోపించింది. జార్ఖండ్ మహిళ కమిషన్కు కూడా ఆమె ఫిర్యాదు చేసింది. మున్నాకు నోటీసు జారీ చేస‍్తామని మహిళ కమిషన్ సభ‍్యులు తెలిపారు. మున్నా గత మంగళవారం 11 ఏళ్ల మైనర్ అమ్మాయిని వివాహం చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ పెళ్లి రిసెప్షన్కు జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్ దాస్ హాజరుకావాల్సి ఉన్నా రద్దు చేసుకున్నారు. మున్నా నిర్వాకంపై విచారణ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా, అధికార బీజేపీ ఈ విషయంపై పెదవి విప్పలేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మున్నాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

To help personalize content, tailor and measure ads, and provide a safer experience, we use cookies. By clicking or navigating the site, you agree to allow our collection of information on and off Facebook through cookies. Learn more, including about available controls: Cookies Policy.

* జాంబియాలో ఒక పురుషుడికి చాలామంది భార్యలుంటే వాళ్ళలో ఒకావిడ ‘ముఖ్యమైన భార్య’గా వుండేది. ఆమె అందెగత్తె, వయసులో వున్న అమ్మాయి కావాల్సిన పన్లేదు. లైంగికంగా అతన్ని ఎక్కువ సంతృప్తిపరచిన స్ర్తీని ‘ప్రధాన భార్య’గా చేసేవారు.

అలాగే.. అబ్డామినల్ వ్యాయామాలు చేస్తే, శరీరంలో ఉన్న క్యాలరీలు కరిగిపోయి పొట్ట తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇక టీవీలలో చూపించే బెల్ట్‌ల గురించి అడిగారు, వాళ్లు ఎలా తగ్గుతారో సైంటిఫిక్ రీజన్ ఏమీ ఇవ్వరు. అలాంటప్పుడు వాటి వలన ఉపయోగం ఉంటుందని నేననుకోను. కనుక కార్డియో వ్యాయామాలు చేసి ఆహార విషయంలో కంట్రోల్‌గా ఉంటే సరిపోతుంది.

కలతనిద్రవల్ల అంతగా ప్రయోజనం లేదు. కలతల్లేని ప్రశాంతమైన నిద్ర అవసరం. ఇలాంటి మంచి నిద్రలో కలలు రావు. ఈ నిద్రాస్థితినే గాఢ సుషుప్తి అంటారు. (ఇంగ్లీషులో sound sleep అంటారు) గాఢ నిద్ర గనుక అయితే రోజుకు నాలుగ్గంటలు సరిపోతుందని చెప్పాడు పతంజలి మహర్షి. గాఢ సుషుప్తావస్థలో మానసికంగా, శారీరకంగా సేదతీరతాం. అనేక గంటలపాటు కలత నిద్ర పోయేకంటే గాఢ నిద్ర నాలుగ్గంటలు సరిపోతుందని ఆనాడు పతంజలి మహర్షి చెప్పిన మాటే ఈనాటి డాక్టర్లు, సైంటిస్టులు కూడా చెప్తున్నారు.

విజవయాడ : ఏపీ సీఎం చంద్రబాబు… ఈ నెల 9న రష్యా వెళ్లబోతున్నారు.. ఐదురోజులపాటు అస్తానా, కజకిస్తాన్‌, సేయింట్‌ పీటర్స్‌బర్గ్, మాస్కోల్లో పర్యటిస్తారు.. అక్కడి ముఖ్య నేతలు, పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రముఖులతో సమావేశమవుతారు..రష్యాలో జరగబోయే అంతర్జాతీయ పారిశ్రామిక ప్రదర్శన ఇన్నోప్రోమ్‌లో పాల్గొంటారు.. ఈ టూర్‌లో మంత్రి యనమల, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌ ఇతర అధికారులుకూడా పాల్గొనబోతున్నారు… ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది.

14/06/2016: ముఖ్యమంత్రి జయలలిత నేడు (మంగళవారం) ఢిల్లీ పయనం అవుతున్నారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతున్నారు. ఒక సీఎం పీఎంను కలవడం సాధారణ విషయమే కదా అని తీసిపారేయకండి. ఈ పర్యటన రాజకీయంగా ఎంతో కీలకమైనదనే ప్రచారం జరుగుతోంది. ఎన్‌డీఏ కూటమిలో ఏడీఎంకే చేరేందుకు రంగం సిద్ధమైందనే సమాచారం హల్‌చల్ చేస్తోంది. చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయం సాధించి వరుసగా రెండోసారి అధికారాన్ని కైవసం చేసుకోగా జయలలిత ఆరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఒక రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి అధికారం చేపట్టిన తరువాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లి ప్రధానిని మర్యాద పూర్వకంగా కలవడం సహజం. పనిలో పనిగా రాష్ట్ర సమస్యలపై ప్రధానికి వినతి పత్రం సమర్పిస్తారు. ఈ కోవలో ముఖ్యమంత్రి జయలలిత మంగళవారం ఢిల్లీలో ప్రధానిని కలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రం ఆశిస్తున్న సహకారంపై తన వెంట వినతిపత్రాన్ని కూడా పట్టుకెళుతున్నారు. కేరళ, కర్ణాటకల నుంచి వాటా జలాల సమస్యను ప్రధానితో ప్రధానంగా ప్రస్తావించనున్నారు. ఇదిలా ఉండగా ఎన్‌డీఏ కూటమిలో ఏడీఎంకే చేరాలని భారతీయ జనతా పార్టీ ఎన్నో ఎంతగానో కోరుతోంది. లోక్‌సభలో ఎన్‌డీఏకు సంపూర్ణమైన బలం ఉన్నా, రాజ్యసభలో బలహీనంగా ఉంది. ఈ సమస్య అనేక బిల్లుల ఆమోదానికి అవరోధంగా మారింది. అన్నాడీఎంకేకు లోక్‌సభ, రాజ్యసభలను కలుపుకుని 50 స్థానా లు ఉన్నాయి. ఎన్‌డీఏకు ఏడీఎంకే బలం తోడైతే కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టే అనేక బిల్లులు సునాయాసంగా ఆమోదం పొందగలవని బీజేపీ ఆశపడుతోంది. ఎన్‌డీఏలో చేరకున్నా బీజేపీకి విశ్వసనీయమైన స్నేహితునిగా ఏడీఎంకే వ్యవహరిస్తోంది. అందుకే ఎన్‌డీఏకు ఎదురవుతున్న అనేక సమస్యలపై ఉభయ సభల్లో లోపల వెలుపల కూడా అన్నాడీఎంకే అండగా నిలుస్తోంది. జీఎస్‌టీ బిల్లు మినహా అన్నింటా అమ్మ భరోసా ఇచ్చింది. ఈ పరిస్థితిలో ఎన్‌డీఏలో చేరడం ద్వారా ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలని, బీజేపీ పథకాలను అడ్డుకునేందుకు కాచుక్కూచున్న కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలంటే అన్నాడీఎంకేను చేర్చుకోవడం వల్లనే సాధ్యమని బీజేపీ అధిష్టానం నమ్ముతోంది. అంతేగాక ఎన్‌డీఏ మిత్రపక్షాలైన శివసేన, తెలుగుదేశం పార్టీలను అంతగా నమ్ముకోలేమని కూడా భావిస్తోంది. ఈ పరిస్థితిలో ఎన్‌డీఏలో ఏడీఎంకే చేరినట్లయితే భారత్‌ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ధైర్యంగా ముందుకు సాగవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. 2014 మోదీ ప్రధాని కాగానే జయలలిత ఢిల్లీ వెళ్లి అభినందించి వచ్చారు. ఇటీవల జయలలిత కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన జయలలితను ఢిల్లీలో మోదీ అభినందించనున్నారు. ఈ నేపథ్యంలో జయలలిత ఢిల్లీలో తనను కలిసినపుడు ఎన్‌డీఏలో చేరాల్సిందిగా మోదీనే నేరుగా కోరడమే కాదు ఒత్తిడి చేసే అవకాశం ఉందని, జయ సైతం నిరాకరించక పోవచ్చని విశ్వసనీయ సమాచారం. నేడు ఢిల్లీకి సీఎం జయలలిత ముఖ్యమంత్రి జయలలిత మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో చెన్నై నుంచి ఢిల్లీకి బయలుదేరుతున్నారు. ఢిల్లీకి చేరుకోగానే నేరుగా తమిళనాడు భవన్‌లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీతో భేటీ అవుతారు. సుమారు గంటసేపు వీరిద్దరూ సంభాషించుకునేలా ఏర్పాట్లు చేశారు. కావేరీ జలాలు, ముల్లైపెరియార్, తమిళ జాలర్లపై శ్రీలంక గస్తీ దళాల దాడులు, కచ్చదీవుల సమస్యలను ప్రధాని వద్ద ప్రస్తావిస్తారు. అలాగే కొత్త విద్యుత్ పథకాలు, మెట్రోరైల్ విస్తరణ పనులకు అవసరమైన నిధులు, రాష్ట్రంలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును వేగవంతం చేయడం తదితర అంశాలు కూడా వీరిద్దరి చర్చల్లో ప్రస్తావిస్తారని సమాచారం. సీఎంతో పాటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర
్శి రామమోహన్‌రావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి తదితరులు వెళుతున్నారు. ప్రధానితో భేటీ ముగిసిన తరువాత సాయంత్రమే సీఎం తిరుగు ప్రయాణం అవుతారని తెలుస్తోంది.

అసలు నల్ల బాబులు డబ్బులు బ్యాంకులో వేయకూడదు అనేదే ప్రభుత్వం ఆలోచన. ఎందుకంటే డిసెంబర్ 30 తారీకు లోపు డబ్బులు బ్యాంకులో వేయకపోతే ఇక అవి చిత్తు కాగితాలతో సమానం అని మనకి తెలుసు. కాబట్టి అక్రమంగా సంపాదించిన సొమ్ము మొత్తం ఒక్క దెబ్బతో నాశనం అయిపోతుంది.

బాలకృష్ణ భుజానికి చిన్న శస్త్ర చికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన రెస్ట్ లో ఉన్నాడు. ఈ గాయం నయం అయిన వెంటనే… ఆయన ఎన్టీయార్ బయోపిక్ షూటింగ్ మొదలుపెడతాడు. ప్రస్తుతం ఓ వైపు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. తేజా దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి సాయిమాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నాడు. ఇదిలావుంటే… ఎన్టీయార్ బయోపిక్ కు ‘N.T.R’ అనే టైటిత్ ని బాలయ్య ఖరారు చేశారు. మహానటుని కథలో ఎన్నో నిజజీవిత పాత్రలు కీలకం కానున్నాయ్. వాటిలో ఇండిరాగాంధీ పాత్ర ఒకటి. ఆ పాత్ర కోసం స్టార్ స్టేటస్ ఉన్న స్టార్ హీరోయిన్ కోసం బాలయ్య ప్రయత్నాలు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గా లభోగట్ట. ఈ పాత్ర కోసం విజయశాంతిని బాలయ్య సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయ్. బాలకృష్ణ, విజయశాంతి అంటే… ఆ కాంబినేషన్ పవర్ ఏంటో అందరికీ తెలిసిందే. జనంమెచ్చిన జంటగా కొన్నేళ్లు ఇండస్ట్రీని ఏలారు వీరిద్దరూ. మళ్లీ ఇన్నాళ్లకు ఇద్దరు కలిసి ఒకే సినిమాకు పనిచేయడం నిజమే అయితే… అది నిజంగా అభిమానులకు శుభవార్తే. అయితే… ప్రస్తుతం విజయశాంతి కాంగ్రెస్ లో ఉన్నారు. మరి అలాంటప్పుడు ఆ పార్టీ దివంగత మహానాయకురాలు ఇందిరమ్మ పాత్ర చేయడానికి విజయశాంతి అంగీకారం తెలుపుతుందా? అనేది ఇక్కడ ప్రశ్న. అయితే… ఎన్టీయార్ బయోపిక్ లో కథానుగుణంగా ఇందిరమ్మ పాత్ర చాలా గొప్ప పాత్ర. ఆమె స్థాయిని తగ్గించేలా పాత్ర ఉండదని టాక్. దేశాన్ని పరిపాలించే ప్రధాని పాత్ర…పైగా ఇందిరమ్మ పాత్ర అంటే… విజయశాంతి లాంటి గొప్ప ఇమేజ్ ఉన్న వాళ్లే చేయాలనేది బాలయ్య మనోగతం. ఇదిలావుంటే… ఎన్టీయార్ బయోపిక్ అంటే…అందులో  అక్కినేని పాత్ర చాలా కీలకం. ఎందుకంటే… 35 ఏళ్లు ఆయనకు సాటి అయినా.. పోటీ అయినా అక్కినేనే. తెలుగు సినిమాకు ఎన్టీయార్, ఏఎన్నార్ రెండు కళ్లుగా భాసిల్లారు. మరి అలాంటి అక్కినేని పాత్ర ఎవరు చేస్తారు? నాదండ్ల భాస్కరరావుగా ఎవరు కనిపిస్తారు? చంద్రబాబు పాత్ర చేసి మెప్పించే దమ్మున్న నటుడెవరు? ఎన్టీయార్ సహధర్మచారిణి… బసవతారమ్మ పాత్ర ఏ హీరోయిన్ చేస్తుంది? అన్నింటినీ మించి… లక్ష్మీపార్వతి పాత్ర ఎవరు పోషిస్తారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాల్సిందే మన బాలయ్యే. చూద్దాం… ఎవరెవర్ని ఎంపిక చేస్తాడో!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *