“వెంట్రుక క్షీణత ఫోరమ్ ఐర్లాండ్ నానోజెన్ జుట్టు పెరుగుదల సీరం పదార్థాలు”

ఇప్పటి వరకు ఆధార్‌కు చట్టబద్ధతలేదు. ఇకపై దీనికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు తీసుకొస్తారు. నగదు బదిలీ వంటి పథకాలకు మినహా మిగిలిన వేటీకి ఆధార్‌ ఐచ్ఛికమే కానీ, తప్పనిసరికాదంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు తర్వాత ఓటర్ల జాబితాతో ఆధార్‌ను అనుసంధానం చేసే ప్రక్రియను తెలుగు రాష్ట్రాల్లో నిలిపివేశారు. ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చి ఆధార్‌కు చట్టబద్ధత కల్పిస్తే.. ఓటర్ల జాబితాలను ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియ మళ్లీ ప్రారంభిస్తారు. ఆధార్‌ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పరిధిలో ఉంది.

పట్నా : ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి ఆశిష్‌ ఖేతాన్‌పై పంజాబ్‌లో కేసు నమోదైంది. మత భావోద్వేగాలను రెచ్చగొట్టారన్న కారణంతో ఆశిష్‌ ఖేతాన్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. పంజాబ్‌ ఎన్నికల నేపథ్యంలో ఆప్‌ మెనిఫెస్టోకు సంబంధించిన ఓ పోస్టర్‌ను అమృత్‌సర్‌లో విడుదల చేసింది. ఆ పోస్టర్‌లో అమృత్‌సర్‌ స్వర్ణమందిరాన్ని చూపడంతో పాటు ఆప్‌ గుర్తు చీపురును కూడా ముద్రించడం వివాదస్పదంగా మారింది. అంతేకాదు…మెనిఫెస్టోను సిక్కుల పవిత్ర గురు గ్రంథ్‌ సాహెబ్‌తో పోల్చడంపై సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఆశిష్‌ ఖేతాన్‌ క్షమాపణ చెప్పారు. పవిత్ర గ్రంథాన్ని తక్కువ చేసి చూపడం తన అభిమతం కాదని ఆశిష్‌ వివరణ ఇచ్చారు.

రానున్న రోజుల్లో ఇంటర్మీడియట్ వృత్తివిద్యాకోర్సులకు మరింత ప్రయోజనాన్ని కల్పించే దిశగా అధికారులు కొత్త రూపునిచ్చారు.ఈ కోర్సులకు అవసరమైన సిలబస్‌ను పూర్తి స్థాయిలో రూపొందించారు. ఇప్పటివరకూ ప్రత్యేకంగా పాఠ్యపుస్తకాలే లేని ఈ కోర్సులకు తొలిసారిగా పాఠ్యపుస్తకాలను ముద్రిస్తున్నారు. రాష్ట్రంలో వృత్తి విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు తెలిపారు.

కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘యంఎల్‌ఏ’. ‘మంచి లక్షణాలున్న అబ్బాయ్‌’ ఉప శీర్షిక. ఉపేంద్ర మాధవ్‌ దర్శకుడు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. ఇందులో కల్యాణ్‌రామ్‌…..

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -విటమిన్ బి 2-(రైబో ఫ్లావిన్),Vitamin B2(Riboflavin)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

శృంగార సమయంలో కొందరు మగవారు భార్యలను ‘ తృప్తి కలిగిందా?..’ అంటూ పదేపదే అడుగుతుంటారు. తృప్తి కలగలేదంటే భర్తకు అసంతృప్తి కలిగి,అతని ఆత్మవిశ్వాసం ఎక్కడ దెబ్బతింటుందోనని .. కలిగిందంటూ అబద్దం చెబుతారు.ఇదే సన్నివేశం భార్యాభర్తలు రతిలో పాల్గొన్న ప్రతిసారీ చోటుచేసుకున్నప్పుడు ఆ స్త్రీకి చిరాకు కలుగుతుంది.

-దీనిలో రక్తం నుంచి వచ్చే సీరమ్‌ సుమారు ఐదు నంచి పది మిల్లీ లీటర్లు ఉంటుంది.ఈ పొరల మధ్య నీరు, గాలి, ఇన్‌ఫెక్షన్‌ చేరితే అనారోగ్యానికి గురువుతాం.ఊపిరితిత్తులు పిరమిడ్‌ల ఆకారంలో ఉంటాయి.చిన్న పిల్లలు ఊదుకునే బెలూన్స్‌లా ఇవి చాలా మెత్తటి అవయవాలు. బ్రౌనిష్‌ రెడ్‌ రంగులో ఉంటాయి. కుడివైపు ఉండే ఊపిరితిత్తిలో మూడు, ఎడమవైపు ఉండే ఊపిరితిత్తిలో రెండు లోబ్స్‌ ఉంటాయి. అయితే కుడివైపు ఊపిరితిత్తిలో మూడు భాగాలున్నా సైజులో మాత్రం చిన్నగా ఉంటుంది.ఎడమ ఊపిరితిత్తి పరిమాణం 55 శాతం ఉంటే కుడి ఊపిరితిత్తి పరిమాణం 45 శాతం ఉంటుంది.

విటమిన్‌ సి సమృద్ధిగా లభించే పండ్లు, కూ రగాయలు తరచూ తినాలి. అర స్పూను మిరియాలు లేదా వాము పొడితో మొదటి అన్నం ముద్ద తినాలి. దీన్ని మధ్యాహ్న భోజనంలో తీసుకోవాలి. రోజులో ఒకసారి 4-6 వరకు పచ్చి వెల్లుల్లి రేకులను తినాలి. వారంలో కనీసం రెండు మూడుసార్లు కాకరకాయల్ని వేపుడు, కూర, పులుసు ఏ విధంగానైనా తప్పక వాడాలి. ఈ కాలంలో నిస్సత్తువుగా ఉంటుంది కనుక తరచూ లెమన్‌ టీ, గ్రీన్‌ టీ, అల్లం టీ తాగాలి.కొత్తిమీర పుదీనాలను తరచుగా వాడుతుండాలి. ఈ విధమైన జాగ్రత్తలు పాటించినట్లయితే వానాకాలంలో ఎలాంటి అనారోగ్యాలు దరిజేరవు.

సింగపూర్ కు చెందిన డాక్టర్ గణేశన్ అదైకన్ అంగస్తంభనలో నైట్రిక్ ఆక్సైడ్ పాత్రను అమెరికన్ల కంటే ముందే గుర్తించారు. అంగస్తంభన చికిత్సలో ఇంజెక్షన్లు 1980లలో ప్రొఫెసర్ విరాగ్, ప్రొఫెసర్ బ్రిండ్లే కృషి ఫలితంగా మనకు అందుబాటులోకి వచ్చాయి. ఆ తరువాత మూత్రమార్గం ద్వారా ప్రొస్టాగ్లాండిస్ ఈ 1ని ప్రవేశపెట్టే సాధనం మార్కెట్లోకి వచ్చింది. ఈ సాధనం మార్కెట్లోకి రాగానే అంగస్తంభనాన్ని వెంటనే కలిగించే మందులపై పరిశోధనలపై అనేక కంపెనీలు ఆసక్తి చూపాయి.

ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో… మరో అస్త్రాన్ని తెర మీదకు తెచ్చింది వైసీపీ. స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించింది. సభకు ఎమ్మెల్యేందరూ హాజరుకావాలంటూ విప్ జారీ చేసింది. అయితే.. అప్పుడు కూడా వెంటనే చర్చకు అనుమతించడం ద్వారా.. పాలక పక్షం.. వైసీపీ వ్యూహాన్ని దెబ్బతీసింది. వైసీపీ కోరిక మేరకు ఓటింగ్‌ జరపగా.. అవిశ్వాస తీర్మానం 40 ఓట్ల తేడాతో వీగిపోయింది. వైసీపీ, విప్‌ జారీచేసినా.. ఆప్రతిని ఎమ్మెల్యేలకు స్వయంగా అందించ లేకపోయింది. దీంతో వలస వెళ్లిన ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు గైర్హాజరైనా.. వారిపై అనర్హత వేటుకు డిమాండ్‌ చేయలేక పోయింది. 

బంగాళాదుంప మాస్క్‌: పెద్ద బంగాళాదుంపను తీసుకుని దానిపైనున్న తొక్కను పూర్తిగా తొలగించాలి. ఆ తర్వాత దాన్ని మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. బంగాళాదుంప గుజ్జు నుంచి రసాన్ని తీయాలి. ఈ రసంలో రెండు టేబుల్‌ స్పూన్ల తేనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు బాగా పట్టించాలి. తర్వాత గోరువెచ్చటి నీళ్లతో వెంట్రుకలు కడిగి లైట్‌ షాంపుతో తలస్నానం చేయాలి.

ఆరోగ్యకర ప్రపంచాన్ని సృష్టించేదుకు కూరగాయలతో తయారయ్యే శాండ్‌విచ్, పళ్ళు, పనీర్ కట్లెట్లు, ఖాండ్వీ, పోహా, తక్కువ కొవ్వు కలిగిన పాల లాంటి ఆరోగ్యకర ఆహారాన్ని విద్యార్థులు తీసుకునేలా చూడాలని విద్యాశాఖ ఆదేశించింది. పాఠశాల పిల్లల్లో జంక్ ఫుడ్ నింయంత్రణలో భాగంగా ఢిల్లీ హైకోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చింది. ఇందులో భాగంగా పాఠశాల ప్రాంగణంలోనూ, చుట్టుపక్కల చిప్స్, వేయించిన ఆహారాలు, శీతల పానీయాలు, కొవ్వు, ఉప్పు , చక్కెర కలిగిన పదార్థాల అమ్మకంపై నియంత్రణ విధించారు.

*మరికొన్ని రకాల మాత్రలు కేవలం అధిక రక్తస్రావాన్నే కాదు, నెలసరి నొప్పినీ తగ్గిస్తాయి. వాటివల్ల ప్రొస్టాగ్లాండిన్‌ రసాయన ప్రభావం కూడా కొంతవరకూ అదుపులోకి వస్తుంది. అయితే పొట్టలో అల్సర్‌, ఆస్తమా లాంటి సమస్యలుంటే డాక్టర్లకు ముందే తెలపడం మంచిది.

నీ మహిళల్లో రక్తహీనత, ఐరన్‌ లోపం వంటి కారణాలు కొంపముంచుతున్నాయి. నీ ముఖ్యంగా 15 ఏళ్ల వయస్సు నుంచే పిల్లల్లో జుట్టు రాలిపోతోంది. ఆ వయసులోనే రక్తహీనత, సూక్ష్మపోషకాల లోపాలు తలెత్తడంతో ఈ పరిస్థితి వస్తోంది.

చర్మం వలెనే వెంట్రుకలు కూడా మెలనొసైట్స్‌ అనే కణాలను కలిగి ఉంటాయి. ఇవే వెంట్రుకల రంగును నిర్ణయిస్తాయి. వయసు పెరిగే కొద్దీ ఈ కణాలు వెంట్రుకల్లో తగ్గిపోతాయి. అందువల్లే తెల్లరంగుకు వచ్చేస్తాయి. అయితే, వెంట్రుకల్లో ఏ కొద్ది మొత్తంలో మెలనొసైట్స్‌ మిగిలి ఉన్నా తిరిగి వాటిని వృద్ధి చెందించడం ద్వారా మళ్లిd వెంట్రుకలు నల్లబారేట్టు చేయవచ్చునని లారియల్స్‌ సంస్థ పరిశోధనా సంబంధాల సంచాలకులు పాట్రీసియా పినే చెబుతున్నారు. నోటి ద్వారా తీసుకునే మందుతో పాటు హెయిర్‌ కేర్‌కు సంబంధించిన పలు ఉత్పత్తులను త్వరలోనే విడుదల చేస్తామని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *